❤❤❤❤❤💯 నాకు అన్ని భాషల సినిమాలు ఇష్టం. గేమ్ ఛేంజర్ సినిమా నాకు చాలా నచ్చింది. రామ్ చరణ్ నటన అత్యున్నత స్థాయిలో ఉంది. ఇంటిల్లి పాదీ చూడతగ్గ సినిమా .మొదటి రోజు, ఇతర హీరోల అభిమానులు సినిమా ప్రేక్షకుల ఉత్సాహాన్ని చల్లబరుస్తారు / పాడు చేస్తారు. ఇది ఏ సినిమా పరిశ్రమకైనా చాలా హానికరం . అసూయ తో కూడిన reviews ను పట్టించు కోవద్దు సంగీతం, ఫోటోగ్రఫీ, కథ, కథనం, ఈ సినిమాలో అన్నీ బాగున్నాయి. ఇంటిల్లి పాదీ చూడాల్సిన సినిమా పైసా వసూల్ సినిమా. దర్శకుడిగా శంకర్ మళ్ళీ యూ టర్న్ తీసుకున్నాడు. పాటల చిత్రీకరణ చాలా బాగుంది. రామ్ చరణ్ కి 50% మార్కులు ఇవ్వవచ్చు. మిగతా అందరికీ మార్కులు. రెండవ భాగం కొంచెం నెమ్మదిగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మంచి సినిమా.
ఈ సినిమా మీద చేసినన్ని కుట్రలు రాజకీయ పార్టీల మీద కూడా చెయ్యలేదు... అన్ని కుట్రలు చేశారు.. చేస్తున్నారు.🙂. ఎవడు ఎన్ని చేసినా చరణ్ గారి బొచ్చు కూడా పీకలేరు అన్న సంగతి అంతా అయిపోయాక తెలుస్తోంది ఆ కుట్రదారులకు.🙂.
@@PanduPandu-vm7evకాదులే నువ్వు feel avvaku, negativity chesedhi mabbodi fan's zoovara gadi fan's, తప్పితే PR laki వాళ్లే bad cheyalani targets ichuntaru, yendhukante charan yedhagadam vallaki istam ledhu, zoovara gadiki kachithnga ramcharan ante insecurity chala ఉంది, కాబట్టే గతంలో నోటినుంచి అనేశాడు చరణ్ కి applause ki thattukoleka idhi na jakkannna vijayam, yevaridhi కాదు అని statement ichadu, asalue me AA fan's thelusukovalsindhi చాలా ఉంది ఫస్ట్, megafamily విడిపోతే మేమే raise avvochu ane thinking Mahesh and NTR ఇద్దరిలోనూ వుంది, అదే వాళ్ళ ఫ్యాన్స్ ని Megafans ముసుగులో కొన్ని ఇంకా బలపరిచేలా చేస్తారు, దానికితోడు ycp supporters, nijanga chepthunna ippudu me AA ok but future lo pakka దెబ్బతుంటాడు, నిలవలేడు మున్ముందు
@@Ragu977 ippudu nenu feel avvedi em ledu enduku ante chekka charan gadi movie sanka nakindi appudu noti dhula tho ntr matladaledu noti dhula undi ante adi chella cheddy gadki matrame vadi babu ki meru rrr chalanam annaya man hero ani papam bujala mida mosaru kani ippudu pan India star paruvu thisadu jakkanna movie ki evaru pikunna adi jakkana vijayam avthundi lekapote mela hit haite madi flop haite director ani antara industry lo evaru haina hit ani vachindi ante adi jakkana matrame vakka flop kuda ledu kabatti ippudu meru feel avvali gay changer ufff ayindi kabatti
బ్రొ movie బాగుంది 1) ఇ రోజుల్లో ఉండే వల్గర్ లేదు 2) గ్రీన్ మేట్ వేసి కాకుండా అవుట్ డోర్ లో చాలా రిచ్ & కలర్ ఫుల్ గా ఉంది 3) మి తి మిరిన హింస లేదు గుడ్ 4) డబల్ మీనింగ్ డైలాగ్స్ లేవు ok 5) అనవసరంగా హీరో ఎలేవేషన్ లేవు 6) సో చాలా బాగుంది
రామ్ చరణ్ నటన అద్భుతం పాటలు డాన్స్ వేరే లెవల్ ఒక నిజాయతీ ఎట్లా ఉంటుందో చుయించరు నిజంగా రామ్ చరణ్ నటన చూస్తే నాకైతే బస్బంమ్స్స్ ఇంటర్వెల్ సీన్ మూవీకి హైప్ క్రియేట్ చేసింది ఏమీ యాక్టింగ్ బయ్య రామ్ చరణ్ నటవిశ్వరూపం చూపించాడు అందరు వెళ్ళి చూసే మూవీ గేమ్ చేంజర్ ❤
Normal ga andaru vere fans movie baagoledu anocchu kaani okati aalochinchaali youth entha mandi untaro antha kanna ekkuva family audience untaru. Vallaki baaga nacchindi movie definetly movie full paisa vasul
నెగటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు, ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు తెల్లవార్లూ తాగి, నిద్రలేకుండా సినిమా చుస్తే ఏమౌతుంది, తలకాయ పనిచేయదు, సినిమా rod అంటారు. ఇది మంచి పద్ధతి కాదు.
Movie lo liberty baaga teesukunnaru.... Nijam ga... 2nd half eto vellipoindi... Kani RC meda oka organised trolling chesaru... Planned ga 1.)Twitter lo 2 days mundu anjali gari scene ki related important twist chala simple ga post chesaru.... Daniki boledu retweets... 2) morning first show padagane ultra HD print release avthundi... Adhi kuda movierulz lo play avthundi... 3.) Insta, twitter lo YSRCP, TDP, NTR fans, AA fans kalisipoyi... "Disaster game changer" Ani trend cheyyatam... 4) cinema ki pani chesina oka caste vallu cinema updates, twists munde leak cheyyatam, OS lo distribution teesukuni prints late ga pampinchatam(though snow strom, wild fire unnai) kani chala chotla time ki shows padaledhu 30min waiting ayyake paddai.... Chaala chaala baadha ga undi... Nijam ga baadha ga undi... Intha hatred Charan meda adhi kuda 2 shows kuda padaledhu... Appude.... Start chesaru... Em anali???
After so many days .....no vulgarity,no double meaning,not too much voilence,anavasarapu hero elevations levu.....nijam ga chala nachinde naku ......ika hero character society point of view lo ....society kosam .....
Chettana puvvu gallu kavalane bad talk chestunnaru But game changer is game changer nenu na famili tho thappakunda chusthanu Naku nachinda Leda anedhu nenu chusthe telusthadi evado dabbagadu chusi chepthe nen nammanu
I watched the movie with wife and kids in theatre. It is is good. It is entertaining, colorful and message oriented. Ram Charan did great. SJ Surya, Srikath, Anjali did very well. Only part missing is how did Ram Charan meet Naresh's family. Maybe gone in editing.
సినిమా లో వాస్తవికతకు అద్దం పట్టేలా సీన్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో జరిగే సంఘటనలకు దగ్గరగా వుంది మూవీ. చాలా బావుంది excelkent రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్
సూపర్ రివ్యూ బ్రో చాలా బాగా చెప్పావ్ 👌
సినిమా మాత్రం చాలా బాగుంది. ఈరోజు ల్లో మంచి చెప్తే చూసేలా లేరు జనాలు
Fillings song inko song 60 year vadiki kuda mood vachela vundhi andhuke youth baga enjoy chesthunnaru
Movie సూపర్ 🔥🔥👌
అందుకే కదా పవన్ గెలిచాడు మంచి చేసే జగన్ ఓడిపోయి
Correct
Yes
7.30 మార్నింగ్ వెళ్ళాను ❤.
సూపర్ గా వుంది మూవీ.
ఎవడెన్ని వాగిన సినిమా బ్లాక్ బస్టర్
సంక్రాతి హిట్ 🔥🔥
ఎక్కడ మీ ఇంట్లో tv లోనా 😂😂
@@littlegamers2971జగన్ బాబాయ్ ఇంట్లో అక్కడే కదా సొంత బాబాయ్ నీ లేపించేసాడు
Abba చా. S. Flop movie
@@teja-r7sఅంటార?? Flop movie boss
Ram Charan acting excellent ❤
అన్న మూవీ చాలా బాగుంది..
❤❤❤❤❤💯 నాకు అన్ని భాషల సినిమాలు ఇష్టం. గేమ్ ఛేంజర్ సినిమా నాకు చాలా నచ్చింది. రామ్ చరణ్ నటన అత్యున్నత స్థాయిలో ఉంది. ఇంటిల్లి పాదీ చూడతగ్గ సినిమా .మొదటి రోజు, ఇతర హీరోల అభిమానులు సినిమా ప్రేక్షకుల ఉత్సాహాన్ని చల్లబరుస్తారు / పాడు చేస్తారు. ఇది ఏ సినిమా పరిశ్రమకైనా చాలా హానికరం . అసూయ తో కూడిన reviews ను పట్టించు కోవద్దు సంగీతం, ఫోటోగ్రఫీ, కథ, కథనం, ఈ సినిమాలో అన్నీ బాగున్నాయి. ఇంటిల్లి పాదీ చూడాల్సిన సినిమా పైసా వసూల్ సినిమా. దర్శకుడిగా శంకర్ మళ్ళీ యూ టర్న్ తీసుకున్నాడు. పాటల చిత్రీకరణ చాలా బాగుంది. రామ్ చరణ్ కి 50% మార్కులు ఇవ్వవచ్చు. మిగతా అందరికీ మార్కులు. రెండవ భాగం కొంచెం నెమ్మదిగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మంచి సినిమా.
Super 💯 నిజం annaya
సినిమా చాలా చాలా బాగుంది.. చాలా రోజులకి ఒక మంచి సినిమా చూసాను.. ఇలాంటి మూవీస్ చాలా రావాలి.. ❤
అంతే లేడు. Worst movie
బాగుంది సార్ నేను ఇప్పుడు చూసి వచ్చాను నాకు చాలా బాగా నచ్చింది
RC looks matram outstanding.. never seen before..chaaaala chaaaala handsome unnadu RC❤❤❤❤❤❤❤❤
Blockbuster movie. I watched today 4 AM show, Appanna acting next level
ఈ సినిమా మీద చేసినన్ని కుట్రలు రాజకీయ పార్టీల మీద కూడా చెయ్యలేదు... అన్ని కుట్రలు చేశారు.. చేస్తున్నారు.🙂. ఎవడు ఎన్ని చేసినా చరణ్ గారి బొచ్చు కూడా పీకలేరు అన్న సంగతి అంతా అయిపోయాక తెలుస్తోంది ఆ కుట్రదారులకు.🙂.
Ram Charan Acting was Superb OMG Acting, Asalu Appanna Character Superb
Blockbuster
Actually flop movie 😢
బన్ని గాడి ఆర్మీ సినిమా కి బెడ్ టాకు తెస్తున్నారు.... సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్
Em bro bunny fans ni antunnav mega fans pushpa2 ki antha trolls chesaro gurthu leda mana movie ki vacche sarki telusthunda
@@PanduPandu-vm7evకాదులే నువ్వు feel avvaku, negativity chesedhi mabbodi fan's zoovara gadi fan's, తప్పితే PR laki వాళ్లే bad cheyalani targets ichuntaru, yendhukante charan yedhagadam vallaki istam ledhu, zoovara gadiki kachithnga ramcharan ante insecurity chala ఉంది, కాబట్టే గతంలో నోటినుంచి అనేశాడు చరణ్ కి applause ki thattukoleka idhi na jakkannna vijayam, yevaridhi కాదు అని statement ichadu, asalue me AA fan's thelusukovalsindhi చాలా ఉంది ఫస్ట్, megafamily విడిపోతే మేమే raise avvochu ane thinking Mahesh and NTR ఇద్దరిలోనూ వుంది, అదే వాళ్ళ ఫ్యాన్స్ ని Megafans ముసుగులో కొన్ని ఇంకా బలపరిచేలా చేస్తారు, దానికితోడు ycp supporters, nijanga chepthunna ippudu me AA ok but future lo pakka దెబ్బతుంటాడు, నిలవలేడు మున్ముందు
@@Ragu977 ippudu nenu feel avvedi em ledu enduku ante chekka charan gadi movie sanka nakindi appudu noti dhula tho ntr matladaledu noti dhula undi ante adi chella cheddy gadki matrame vadi babu ki meru rrr chalanam annaya man hero ani papam bujala mida mosaru kani ippudu pan India star paruvu thisadu jakkanna movie ki evaru pikunna adi jakkana vijayam avthundi lekapote mela hit haite madi flop haite director ani antara industry lo evaru haina hit ani vachindi ante adi jakkana matrame vakka flop kuda ledu kabatti ippudu meru feel avvali gay changer ufff ayindi kabatti
Plz. Tell truth. Flop movie. Disaster 😢😮
Bro vadu ma mega fans pedha ie maku opposite ga unte em chestharu
Even i saw the movie at 4.20 am show. Movie is good but most of youtube reviewers are goving negative reviewers
Aa reviewers Elanti moviekina negative ye cheptaru...
Yes movie chala bagundi...nenu 8.40 show ki vellenu
RANGASTHALAM appudu marchiponu pedda pedda articles rasaru chettaga, emaindii👌🏼
బ్రొ movie బాగుంది
1) ఇ రోజుల్లో ఉండే వల్గర్ లేదు
2) గ్రీన్ మేట్ వేసి కాకుండా అవుట్ డోర్ లో చాలా రిచ్ & కలర్ ఫుల్ గా ఉంది
3) మి తి మిరిన హింస లేదు గుడ్
4) డబల్ మీనింగ్ డైలాగ్స్ లేవు ok
5) అనవసరంగా హీరో ఎలేవేషన్ లేవు
6) సో చాలా బాగుంది
Waste story. Flop movie
Helicopter 🚁 ni bike ni vaadinattu vaadochhuvaa 😅😂😂😂😅😅😅
ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంది ఈ సినిమా నేటి సమాజానికి ఇటువంటి సినిమాలు అవసరం సినిమా చాలా బాగుంది
Morning numchi waiting sir mi review kosam
Charan anna acting ❤
Charna baga chesadu
Super film, blockbuster hit..
సూపర్ 👌🔥🔥
Waiting sir మీ కోసం 😊❤
Bomma block buster
నెగటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి.... ఒక ఐటమ్ సాంగ్, ఎక్సపోసింగ్ కావాలి అట్లుంది
Bro cinema chala bagundhi kuntha mandhi vedavalo negetive talk chasthunnaru Charan acting 👌👌👌👌💕💕
Movie bagundi,acting super,baga chepparu sir
. మీ రిపోర్ట్ చాలా genuine గా ఉన్నది. ఓ మంచి రిపోర్టర్ ఇచ్చిన, ఇవ్వాల్సిన రిపోర్ట్. Hats off. దీన్ని కొనసాగించండి.
Block buster movie
Waiting sir..mekosam
Meeru super sr
Anna nikosam waiting ❤
Block Buster Movie
Correct ga chepparu. Egg meeda hair peeke vaallu ekkuva aipoyaru.
Encourage smagling movies 😂
Not message oriented movies
True
Yes bro.....
Ramcharan and Surya exalent acting
Excellent movie, Long run movie family entertainer
Super good movie
Ramcharan super performance
Super ga vundi
Movie super ga undhi.Ram Charan supper acting.S J Surya acting kuda super.
Movie super undi good watchable movie
Block buster movie 💯
Ramcharan acting simply superb
Avvaru annni negative cheppenna movie chustham....Ma charan Anna kosam
అన్న మూవీ చాలా బాగుంది కానీ నాకు నచ్చింది అప్ప నా క్యారెక్టర్ వేరే లెవెల్🎉
Mega block buster 🎉🎉🎉🎉🎉🎉
Bagundhi cinema
రామ్ చరణ్ నటన అద్భుతం పాటలు డాన్స్ వేరే లెవల్ ఒక నిజాయతీ ఎట్లా ఉంటుందో చుయించరు నిజంగా రామ్ చరణ్ నటన చూస్తే నాకైతే బస్బంమ్స్స్ ఇంటర్వెల్ సీన్ మూవీకి హైప్ క్రియేట్ చేసింది ఏమీ యాక్టింగ్ బయ్య రామ్ చరణ్ నటవిశ్వరూపం చూపించాడు అందరు వెళ్ళి చూసే మూవీ గేమ్ చేంజర్ ❤
Ji ram Charan anna movie super
ఇప్పుడు వస్తున్న పోలిటిక్ మూవీస్ లో ఇది ఒక హై లెవెల్ మూవీ....
Very Good Analysis andi. Tomorrow our family booked the tickets and as you said I will watch with clean mind to enjoy the movie . Great Review sir
Jai ram charan ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Super movie
Movie is good, worth watching
Normal ga andaru vere fans movie baagoledu anocchu kaani okati aalochinchaali youth entha mandi untaro antha kanna ekkuva family audience untaru. Vallaki baaga nacchindi movie definetly movie full paisa vasul
BLOCK BUSTER MOVIE ❤👌👍
correct chepparu brother ...cinema ni cinema laaga chudadam ledu ...ee generation ..waste gallu bro veellu ...light teesuko brother ...mee review nachindi ...thanks
Feel good movie excellent movie good ram charan keep it up
Movie block buster....🔥🔥🔥🔥🔥
Nijanga cienama next level watch enjoy
Thanq Rajiv gaaru for giving good news about the movie GAME CHANGER, Love 💕 you bro
Pushpa lanti smuggling movies ni encourages chesi hit chestharu..Social massage lanti movies theeyakundaa chestharu present people..
Gandhi ji mida movie istey okati kooda enduku hit avvaledu cheppu bro..movie enti anedi Kadu bro content undi screenplay engaging ga like chestaru...
Good movie anna
Super Sir
Movie Blockbuster 🔥🦁 Charan Anna acting 🙏🔥 Sj Surya acting 🙏🔥
మూవీ చాలా బాగుంది... సొసైటీ కి, ఎలక్షన్ సిస్టమ్ కి సంబంధించిన మంచి మూవీ.. ఈ మూవీ చదువుకొని సొసైటీకి బాగు చేస్తాను అనుకున్న వారికి బాగా నచ్చుతది..నిజం
Sir really very good video ❤❤❤❤👌👌👌👌Thanks
కరెక్ట్ చెప్పారు రాజీవ్ గారు 👍🏻👍🏻
నెగటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు, ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు తెల్లవార్లూ తాగి, నిద్రలేకుండా సినిమా చుస్తే ఏమౌతుంది, తలకాయ పనిచేయదు, సినిమా rod అంటారు. ఇది మంచి పద్ధతి కాదు.
Cinimaa block buster ❤❤❤❤🎉🎉🎉🎉🎉
Excellent review. 👌
Movie lo liberty baaga teesukunnaru.... Nijam ga... 2nd half eto vellipoindi... Kani RC meda oka organised trolling chesaru... Planned ga
1.)Twitter lo 2 days mundu anjali gari scene ki related important twist chala simple ga post chesaru.... Daniki boledu retweets...
2) morning first show padagane ultra HD print release avthundi... Adhi kuda movierulz lo play avthundi...
3.) Insta, twitter lo YSRCP, TDP, NTR fans, AA fans kalisipoyi... "Disaster game changer" Ani trend cheyyatam...
4) cinema ki pani chesina oka caste vallu cinema updates, twists munde leak cheyyatam, OS lo distribution teesukuni prints late ga pampinchatam(though snow strom, wild fire unnai) kani chala chotla time ki shows padaledhu 30min waiting ayyake paddai....
Chaala chaala baadha ga undi... Nijam ga baadha ga undi... Intha hatred Charan meda adhi kuda 2 shows kuda padaledhu... Appude.... Start chesaru... Em anali???
ఈ మూవీ రివ్యూ మీరు చాలా బాగా చెప్పారు 🙏❤️
Movie review currect ga chepparu ❤ movie soooper ga vundhi ❤ brother 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤ 🎉
సినిమా సూపర్
100% super good film❤❤andaru chudalsina cinima🎉🎉🎉
నాకు మూవీ లో నచ్చింది మాత్రం డైలాగ్స్ సూపర్
After so many days .....no vulgarity,no double meaning,not too much voilence,anavasarapu hero elevations levu.....nijam ga chala nachinde naku ......ika hero character society point of view lo ....society kosam .....
Movie chala bagundhi. Kontha mandhi kula gajji zoo ntr gaadi fans, AAthu gaadi fans , paytm batch ki kadupu manta tho kavalani negative reviews isthunnaru
Chettana puvvu gallu kavalane bad talk chestunnaru
But game changer is game changer nenu na famili tho thappakunda chusthanu
Naku nachinda Leda anedhu nenu chusthe telusthadi evado dabbagadu chusi chepthe nen nammanu
I watched the movie with wife and kids in theatre. It is is good. It is entertaining, colorful and message oriented. Ram Charan did great. SJ Surya, Srikath, Anjali did very well. Only part missing is how did Ram Charan meet Naresh's family. Maybe gone in editing.
Thank you sir for your honest opinion for Game changer movie of Ram Charan . Today I will watch this movie thank you sir once again 🎉🎉🎉🎉❤
Chala baga cheppav anna review.
1am show watched block buster GS RC 🎉❤
సినిమా nejam ga బాగుంది anna social message ❤❤
Cinema block buster ,north lo reviews Baga vacchai
సినిమా బాగానే ఉంది అన్న ❤❤❤❤❤
Ram cheran Acting extremely superb
Super explanation 👌👌
సినిమా చాలా చాలా బాగుంది అప్పన్న కారెక్టర్ లో రామ్ చరణ్ ఆక్టింగ్ వేరే లెవల్ 🔥🔥🔥
ఇంకా కారెక్టర్ length ఎక్కువ ఉంటే చాలా బాగుండు
Cinema bagundi🎉🎉, మంచి మెసేజ్ మూవీ ❤
Excellent movie 🎉🎉
Every indian citizen chdalsina movie..chala bagundhi.thanq movie team❤
Genuine and nice review
One man show RC👑💥💥💥
చాలా బాగుంది...
Nenu chusa sir 2025 opening hit sankar movie ante ante inka cherry ayte pranam steel performance ante one and only RC ❤❤❤🎉🎉
Good afternoon anna
అన్న నేను ఈరోజు ఉదయం మార్నింగ్ షో కి వెళ్ళాం సినిమా సూపర్