STUDENT INFO DATA MERGE TO UDISE PLUSE |HOW TO COMPLETE PROGRESSION ACTIVITY IN UDISE+ FOR 2024-25

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • #udisepluse #udise #studentinfo #childinfo #childinfo_merge
    ‪@yourgurusuresh‬
    ఈ వీడియొ లొ స్టూడెంట్ ఇన్ఫో సైటు కి సంబందించిన వెబ్సైట్ లొ ఇక నుండి విద్యార్ధుల వివరాలను udise pluse వెబ్సైట్ లొ మాత్రమే వారికి సంబందించిన జాయినింగ్ మరియు tc లు ఇవ్వడం ఇంకా డ్రాప్ అవుట్ లిస్ట్ లొ పెట్టడం ఇకనుండి udise + వెబ్సైట్లొ మాత్రమే చేయవలెను. దానికి సంబందించిన పూర్తి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగినది.

КОМЕНТАРІ • 5

  • @Rkk63123
    @Rkk63123 2 місяці тому

    Sir last year 10 th class fail ayina వారి వి not passed select చేసి,left with TC/ without Tc select చేసి update అవుతుంది.కానీ ఆ class finalize కావడం లేదు.ఎలానో తెలియ జేయంది

    • @yourgurusuresh
      @yourgurusuresh  2 місяці тому

      మీరు చేసిన ప్రాసెస్ కరెక్ట్ కాని ఈవిషయమై అప్డేట్ రావాలి 1 ఆర్ 2 డేస్ వెయిట్ చేయండి

    • @Rkk63123
      @Rkk63123 2 місяці тому

      TQ for your reply sir

  • @Rkk63123
    @Rkk63123 2 місяці тому

    Sir GP,EP,FP UPDATE కాలేదు కదా