Shivaratri Song 2024 | Hara Hara Mahadeva | Naga Durga | Madhu Priya | Naveen J | BIG TV
Вставка
- Опубліковано 13 жов 2024
- #shivaratri2024 #shivaratrisong2024 #madhupriya #nagadurga #bigtvlive
Shivaratri Song 2024 | HARA HARA MAHADEVA | Naga Durga | Madhu Priya | Naveen J | BIG TV
Producer : Vijay Reddy Vennam
Directer : Ram.M
Casting: Naga durga,Sirisha Dasari
Singer : Madhu Priya
Dop : Srikanth Katta
Editor : Rakesh Chakra Gude
Music : Naveen j
Lyrics : Hanumayya Bandaru
Choreography: Mahesh Rajaboina
Flute : Srinivas
Rhythms :Chiru,Anil
SFX : Anil Jala
Make up : Jeevan Nani
Hair dresser: Krupa
Drone : Nanaji
Costumes: Rama rao
Production : Pasula Madhu,Raju
Special thanks :Banda Mailaram Village People
Watch Big tv Telugu News LIVE Updates 24X7 Non-Stop Coverage: • BIG TV Telugu News LIVE
Join this channel to get access to perks:
/ @bigtvtelugu
Please visit our website for more information: bigtvlive.com/
🔔 Subscribe to our channel for more.
✅ Stay Connected to Us.
👉 Twitter: / bigtvtelugu
👉 Facebook: / bigtvlive
👉 Instagram: / bigtvlive
👉 Website: www.bigtvlive.com
👉 Telegram: t.me/bigtvlive
👉 WhatsApp: whatsapp.com/c...
✅ Download the BigTV App:
👉 BigTV Android APP: play.google.co...
👉 BigTV IOS APP: apps.apple.com...
Disclaimer: We do not accept any liability for any loss or damage which is incurred by you acting or not acting as a result of watching any of our publications. You acknowledge that you use the information I provide at your own risk. Do your own research.
Copyright Notice: This video and our UA-cam channel contain dialogue, music, and images that are the property of BigTvLive. You are authorized to share the video link and channel and embed this video in your website or others as long as a link back to our UA-cam Channel is provided.
ఒక వైపు జననాలు, ఒక వైపు మరణాలు, నడిమధ్యన మానవుడు నలిగిపోతున్నాడు, ఆహా!ఎంత అద్భుతంగా రాసారు. ఈ పాటలో మనిషి జీవన గమనం మానవుని యొక్క జీవిత సత్యాలు ఇలా చెప్పుకుంటూ వస్తే ఎన్నో ఉన్నాయి. పాటలో ఉన్న మాటలు అక్షర సత్యాలు ఈ జగమంతా శివుని లీలలు అందులో మనం కేవలం నిమిత్తమాతృలం. 🙏హర హర మహా దేవా శంభో శంకర 🙏అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. 🕉️🌺ఓం నమశ్శివాయ 🔱ఈ మహాశివరాత్రికి ఇంతటి చక్కని పాటను అందించిన BIG టీవీ యాజమాన్యానికి నా హృదయ పూర్వక ధన్యవాదములు 👍👍👍🤝🤝🤝
❤jkoiiiiikk❤
సూపర్ సాంగ్ ❤
Om nama shivaya namah
ఈ పాట విన్నప్పుడల్లా నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు బాధలు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడున్న కష్టాలకి తట్టుకోలేకపోతున్నాను శివయ్య తొందరగా నన్ను నీ చెంతకి చేయొచ్చు నాకు ధైర్యాన్ని ప్రసాదించు అందర్నీ ఎదిరించే శక్తినివ్వు ధర్మ అంకుల్ కి భూమి మీద బతికే హక్కు ఏ మాత్రం లేదు ఒక ఆడపిల్లని ఏడిపించే ప్రతి ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్పాలి నేను చెప్తా నాకు శక్తిని ఓపికని ధైర్యాన్ని ప్రసాదించు ఈ పాట చూసినప్పుడల్లా నాలో ధైర్యం పెరుగుతుంది శివ నాకు ధైర్యం వచ్చింది వచ్చేటట్టు చేసింది నువ్వే నీకు కోటి కోటి కృతజ్ఞతలు శివయ్య తండ్రి నాలో ధైర్యాన్ని పెంచినందుకు ఆడపిల్ల జోలికి వచ్చే ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పి తీరాలి🙏🙏🙏🙏🙏 శివ🙇♀️🙇♀️💯
చాలా బాగుంది సాంగ్ మి అందరికీ శతకోటి వందనాలు
సాంగ్ చాలా బాగుంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద సాంగ్ పడండి ఓం నమో శివాయ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐💐🤝🤝సాంగ్ నచ్చితే ఒక లైక్ 👍చేయండి
🎉
సాంగ్ లో ఒక ఎమోషనల్ మీనింగ్ వున్నాయి 😢😢😢😢 లైఫ్ లో జరిగే అర్థం వుంది సూపర్బ్బ్ ఓం నమో శివయ్య
మధుప్రియ చాలా అద్భుతంగా పాడారు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. వీడియో సూపర్ వచ్చింది. Total 👌👍
సూపర్ అక్క ఓమ్ నమశివాయ
పాట చాలా బాగుంది సార్ రిలీక్స్ పేటండి సార్
అద్భుతమైన లిరిక్స్ మధుప్రియ సింగింగ్ సూపర్ ఓం నమ:శివాయ
బంధాన్ని ఇస్తావు బంధీని చేస్తావు సంసారం అంటావు ఉక్సులు బిగిస్తావు ఎంత బాగా పాడారు సాంగ్ i love శివయ్య ❤🙏
Har har mahadev 🙏
Super super song 🌹
Super song
చాల సింపుల్గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాల అందముగా చిత్రీకరించాడు ఛాయాగ్రహుడు ...
ఎడిటింగ్ ఒకటి ఇంప్రూవ్ అవ్వాలి ..
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ ఈ పాట చాలా బాగుంది సినిమాలో చూసినట్లుంది ఓం నమశ్శివాయ ఇది చూసే వారందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు
మేము ఏవైనా తెలియక తప్పులు చేసినా తెలిసి తప్పులు చేను మమ్మల్ని శిక్షించే అదికారం నీకే ఉందయ్యా తండ్రి పరమేశ్వర నమో....నమఃహ ఓం నమశ్శివాయ 🙏🙏🙏
🙏🙏🙏 Har Har Mahadev ❤️🌳
పాట చాలా బాగుంది ఈ పాటవల్ల న మనసు ప్రశాంతంగావుది om namah shivaya 🕉 thanks
Nijangga goosebumps vachhesay❤❤
Om namah shivay
గుడ్ ఈవెనింగ్ నాగ దుర్గ మధుప్రియ సూపర్ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వెరీ వెరీ గుడ్ థాంక్యూ
Super. Super. Super.
Om namah sivaya
Photography baagundhi.. Song అదిరిపోంది.
Shiva sharanam mamaa.
Madhu super ra chala bagundhi
Super nice song ❤
సాంగ్ సూపర్ 🎵🎶స్క్రీన్ ప్లే సూపర్ DOP SUPER ,👌📹📽️హర హర మహాదేవ శంభో శంకర🕉️✡️🔱 శివరాత్రి శుభాకాంక్షలు
అమ్ములు ❤
Cinematography chala bagundi Total song is awesome
హర హర మహాదేవ హర శంభో శంకర.
అయ్యా శివయ్య తండ్రీ అందరినీ చల్లగా చూడండి తండ్రీ. సమస్త లోకా సుఖినోభవంతు.
పాట చాల చాల బాగుఉంది చాల మంచి అర్థం వుంది.ధన్యవాదాలు.
Excellent.
❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏
పాట రాసిన రచయిత కృతజ్ఞతడు అన్ని విషయాలు తను తెలుసుకున్నాకే ఈ పాటను రాశారు.
విన్నవాళ్ళు ఇందులో ఉన్నటువంటి ధర్మాలను గుర్తిస్తే ఎవరు చేయాల్సిన పనులు వారు చేసుకుంటారు.
ఒక ఆటలో ఆట విధానం తెలిస్తేనే ఆట ఆడతాము.
తెలవకుండా ఎవరు వెళ్తున్నారని అవకాశం వారికి దొరకనే కుండా అందులో ఈయన సాధించ లేకుండా ఓటమి పాలు ఎలా అవుతాడో..
అదేవిధంగా సృష్టి ధర్మం లో కూడా..
వెళ్లాల్సిన దారిలో వెళితే అన్ని పనులు సాఫీగా సాగుతాయి.
ఇప్పుడు ఈ పాటలో ఎంతమంది అయితే లీనమై ఉన్నారు...
అంటే అందులో అలాంటి ఆటలో ప్రతి దానిలో ఏదో ఒక విషయంలో తప్పును ఒప్పుకున్న వారే దారి తెలియక చూస్తున్నారు అంటాము🎉.❤🎉❤❤
సూపర్ సాంగ్ కంటీ లో నీళ్ళు తిరిగాయి 100 సార్లు విన్నా ను hart breking song
ఓం నమః శివాయ 🔱🕉️
హర హర మహాదేవ శంభో శంకర 🔱🕉️
I like song
హర హర మహదేవ శంబో శంకర ఓం నమ: శివాయ అన్నయ్య పాట బాగా రాశాడు మధు priya చాల బాగా పాడిండి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు💐💐👃👃👃👃👃💐
Cinematography super totally song awesome
ఓం నమః శివాయ సాంగ్ చాలా బాగుంది🎉
మధుప్రియ చాలా అద్భుతంగా పాడారు, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏సూపర్ సాంగ్
Photography super❤
Nice song
సూపర్బ్
ఓం నమఃశివాయ
E Shivarathri ki e song super hit kavalani korukuntunna
చాలా చాలా బాగుంది song happy శివరాత్రి
హార హార మహాదేవ
మధుప్రియ వాయిస్ ఎంత బాగుంది అక్క మీ వాయిస్ మీ పాటలు మీ వాయిస్ చాలా బాగుంది రిలీజ్ డేట్ ఐ లవ్ యు అక్క మధుప్రియ అక్క❤❤
Om namah shivaya 🙏🏻
ఓం దుర్గాయై నమః ఓం నమః శివాయ 🙏🙏♥️♥️🌹🌹🪔🪔🕉️🕉️🥥🥥
Har har Mahadeva
గుడ్ సాంగ్
Lyrics chala bagunayaa happy mahashivratri to entire team.
Woww very nice 🎉 congratulations 🎉
సింగర్ నాగ దుర్గ మా శ్రీశైలం మల్లికార్జున స్వామి సాక్షాత్కారం పొందిన మొట్టమొదటి నా శ్రీశైలం మల్లికార్జున తండ్రి సాంగ్ సింగర్ నాగ దుర్గ ఎన్నిసార్లు విన్నా ఇంకా చూడాలని నాకు వినాలని నా ముద్దుల రాణి గుడ్ బై ఆ శ్రీశైలం బంగారు నా తండ్రి సాంగ్ ఎన్నిసార్లు విన్నా
😂oaa####aaaa##aaoa#aa
###
Super
Dop Srikanth anna work Awesome. ❤
Om namah shivay
శివనామస్మరణ చాలా అద్భుతంగా చిత్రీకరించారు🙏🙏🙏
Hara Hara Mahadeva kapadu thandri
ఓం నమ శివాయ 🙏🙏హార్ట్ టచింగ్ సాంగ్ సూపర్
ఓం నమఃశివాయ 🙏🙏🙏 chala bagundi superb
Wow..Manchi visual treat la undi song motham...very colorful ..super
❤❤❤❤
క్లైమాక్స్ సూపర్.... ఓం నమఃశివాయ
Hara Hara Mahadeva
🪔🥥🌹🥥ఓం నమో రుద్ర భైరవ ఓం నమః శివాయ అరుణాచల శివాయ ఈశ్వర పరమేశ్వర అర్ధనారీశ్వరుడా పరమాత్ముడా అంతయు నీవే 🌹❤️🙏🏻👩❤️👨🙇🏻
ఈ పాట రోజుకి ఎన్ని సార్లు వింటున్నాను నాకే తెలియదు😢😢
🙏👌👌
బంధాల్ని ఇస్తావు బంధీల్ని చేస్తావు 👌🏻👌🏻 సూపర్ లైన్
Meaningful song
అద్భుతమైన పాటను అందించిన BIG TV కి ధన్యవాదాలు...
ఓం నమః శివాయ ❤❤❤
హర హర మహాదేవ్🔱🔱🔱
1:17
Super choreography Mahesh All the best all team numbers 🕉️
Super song 👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
Super sister you are great singer
Song lines are just awesome super song ❤❤❤ shivaya ravaayya vachi ee lokam ni malli oka malupu kavalai
అద్భతమైన స్వరం... అద్భుతమైన లిరిక్స్.. 🙏🙏🙏🙏
Super super super 😢😢😢😢😢😢😢😮
Wow super om namah shivay
Super super super
Super song 👏👏Na life jeruguthunatu ga anipimchindi 😢😢
🙏🙏❤️🙏🙏
మా ఇంట్లో ఉన్న కష్టానికి బాధలకి ఈ పాట చాలా సెట్ అయింది😢😢
చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది సూపర్ సంగ్
హర హర మహాదేవ శంభో శంకర చాలా బాగుంది సార్ ఈ పాట కంపోజింగ్ కూడా బాగా చేశారు మీరు శివరాత్రి నాకు ఇచ్చేటువంటి బహుమతి అనుకుంటా
చాలా మంచి పాట
OM 🕉 NAMAH:SHIVAYA HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA 🕉 🙏
Super song 🎵 🕉
Maha shivarathri shubhakankshalu all of your team members 💐
నా బంగారం నాగ దేవత నాగ దుర్గ దేవి కి కోటికి లైక్స్ కోటికి సర్ప్రైజ్ నా ప్రాణం నా ప్రియా నాగ దుర్గ బంగారం సూపర్ డ్రెస్ లో చాలా ముద్దుగా మాట్లాడుతున్నావ్ థాంక్యూ బంగారం గుడ్
Super.sangu chala.badhaga.udhinaku.vetute.santho.isthunau.naku.badhune.isthunau.endhukunaki.ela.om.sivaya.
Om.namo.sivya
మంచి మనసు ఉన్న వ్యక్తుల ఇలా చేస్తే వాళ్లు ఏమి చేస్తారు నేటి సమాజములో ఇలానే ఉంది చాలా బాగా రాసారు బాగుంది సాంగ్ 🥀🌹🌹💐🌷👍👌👍🥀💐🌷
Om namah shivay 🏵️🏵️🏵️🏵️🏵️🏵️😢😢😢😢😢
అద్భుతమైన పాటను అందించిన Big TV యాజమాన్యానికి ధన్యవాదాలు
Super song 🙏🏻🌹
Super om namashivaya 🙏🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ songs super
Super song 🎵 Om Namah Sivaayah 🙏
super