అన్నకు లక్ష యాభై వేల గిఫ్ట్ ఇచ్చాము అందులో ఏముందో మీరే చూడండి🎁

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • #marriagecelebrationgift

КОМЕНТАРІ • 670

  • @lachakkatvofficial
    @lachakkatvofficial  Рік тому +7

    మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు 🙏🙏

  • @prameelas3844
    @prameelas3844 Рік тому +57

    చాలా సంతోషం గా ఉంది. మీరు ఎపుడు ఇలానే హ్యాపీ గా ఉండాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.

  • @DancerTeja13
    @DancerTeja13 Рік тому +204

    మీ అన్నదమ్ముల అనుబంధం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి

  • @kumaridurga150
    @kumaridurga150 Рік тому +45

    మీ అందరి ఆనందం చూసి నాకు మాటలు రావట్లేదు అక్కడ మీరు ఎంతో సంతోషంగా ఉన్నారా ఇక్కడ నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను మీ అన్న మొహం చూస్తే చాలా హ్యాపీగా ఉంది ఈ క్రెడిట్ లతకి చెందాలి😍🥰❤🥳👌🤝💐

  • @mallikarjun9796
    @mallikarjun9796 Рік тому +62

    నీ కుటుంబానికి సరైన కోడలు వచ్చింది. ఇక ఎల్లప్పుడూ సంతోషమే మీ ఇంటిలో.🎉

  • @sujitharavi329
    @sujitharavi329 Рік тому +10

    నీ ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +5

    చాలా...చాలా బాగున్నాయి కృష్ణా...వెరీ గుడ్ ...మీ అభిమానం ఎల్లప్పుడూ వృద్ధి చెందాలి.👌😊

  • @swarnasreeofficial9147
    @swarnasreeofficial9147 Рік тому +58

    I will never comment to anyone unless until the video is connected to my heart.........The bond between you was priceless........❤

  • @latha9165
    @latha9165 Рік тому +12

    చాలా మంచి పని చేశారు ఉంగరాలు చైన్ అన్ని బాగున్నాయి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి

  • @bharathkancharla3807
    @bharathkancharla3807 Рік тому +15

    Annayya kosam miru tisukunna 3 gifts chala bagunnay 💯👌God bless you your family ❤🙌

  • @m.dhanalakshmi3660
    @m.dhanalakshmi3660 Рік тому +48

    చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు అన్నయ్య మీ అన్నయ్యకి తను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా వుండాలి love you so much youvr sweet family❤❤❤❤

  • @lokeswarivajrapu2509
    @lokeswarivajrapu2509 Рік тому +5

    మూడు వస్తువులు బాగున్నాయి, వాటి కన్నా మీ మంచి మనసు బాగుంది స్వచ్ఛంగా 🎉

  • @ideas_my_style
    @ideas_my_style Рік тому +12

    సూపర్...... ఆ గొలుసు కి ఒక చిన్న దేవుడి లాకెట్ తీస్కోండి.
    వేంకటేశ్వర స్వామి లేదా కృష్ణుడు లేదా మీ ఇలవేల్పు లాకెట్😊😊😊😊😊......

  • @ShabanaSanjamala-jg6iy
    @ShabanaSanjamala-jg6iy Рік тому +28

    మీ అన్నదమ్ముల బంధం వెలకట్టలేనిది... జీవితం మీ బంధం ఇలానే ఉండాలి...ఇంకా బలపడాలి..❤❤

  • @jesussri8606
    @jesussri8606 Рік тому +12

    ఒక కంప్లిట్ ఫ్యామిలీ నీ చూసే అంత అదృష్టం మా సబ్స్క్రయిబ్స్ కి దక్కింది....😍💐🥰

  • @user-rw5nt5oh5b
    @user-rw5nt5oh5b Рік тому +12

    చాలా బాగుంది మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని ఆ దేవుడిని కోరుకోవాలిదేవుని ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Рік тому +5

    మంచి ప్రేమ గల అన్న,, చాలా అమాయకుడు ,, ఇలాంటి వాళ్ళు మీకు ఉండటం చాలా great ( మంచి అమ్మాయితో పెళ్లి చేస్తే ఇంకా happy గా ఉంటుంది అన్నకు)

  • @lathasurilatha4576
    @lathasurilatha4576 Рік тому +12

    Medeggara swartham ledu ..anduke inthaga Happy ga untunnaru...godbelss u all..❤🎉

  • @roshnishorts3825
    @roshnishorts3825 Рік тому +13

    Latha chala good thinking chesindi Latha ki manchi nanna lanti mama dorikedu.chinnanna kuda Latha ni chala baga chusukuntunnadu . very nice family.keep it up.

  • @sravania5836
    @sravania5836 Рік тому +1

    Latha chala white ga, pretty✨👩✨ ga kanipisthundhi 🥰🥰🥰

  • @kumaridurga150
    @kumaridurga150 Рік тому +25

    గోల్డ్ చైన్ గ్రీన్ రింగ్ ఈ రెండు ఎక్స్లెంట్ మీ అన్నకి సూపర్❤🥳🥰😍👍👏👌

  • @b.a.anuradha4275
    @b.a.anuradha4275 Рік тому +17

    Chala bavundi Krishna mee anna tammulla prema ,very nice, nagalu chala bavunnai mee prema great ❤

  • @sailajapeddinti3340
    @sailajapeddinti3340 Рік тому +3

    Nijam ga heart full ga cheputhanu. Mee lanti Brothers vundatam chaala rear ga vuntaru. Me wife manasu kuda chaala manchidi.

  • @byrisravanthivlogsandkitch2045

    Hi Annaya miru Ela ne happy ga unnadali ఈ కాలంలో కూడా ఇలా ప్రేమగా ఉన్నారా sister's కూడా ఉండరు ఇలా soooo great family ❤❤❤

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 Рік тому +7

    బాధ్యత గల విడియో .. excellent 👌👏

  • @sunithadevi7329
    @sunithadevi7329 Рік тому

    Mi ప్రేమ అనుభందం లాగా నే చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అన్ని కూడా , లత లవ్ యూ మా❤❤❤❤❤❤ నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో వర్ధిల్లు

  • @villagelifestyle888
    @villagelifestyle888 Рік тому +21

    సూపర్ ఉన్నాయి అన్నయ్య మీరు ఎప్పుడు ఇలాగా హ్యాపీ గా వుండాలి ఈ వీడియో 2టైమ్స్ చూసినాను మీ ముగ్గురు హ్యాపీ గా వుండాలి 🥰🥰🥰

  • @mangaveni444
    @mangaveni444 Рік тому +17

    మి అన్ని లారన్స లా వుంటారు మీ ఇద్దరు హేపీ గా వుండాలి లత కూడా😊😊😊

  • @gopimovva2161
    @gopimovva2161 Рік тому +21

    🎉 కలసి మెలిసి ఉండండి ఇలానే😊

  • @nagalakshmi5523
    @nagalakshmi5523 Рік тому +7

    చాలా చాలా బాగుంది మీ అన్న తమ్ముళ్లు ఇలా గే కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాన మా రిలేషన్ ఇలాగే ఉండాలి మీ బంధాన్ని ఎవరూ ఏమనుకున్నా సరే మీరు బాదపడవదు ఎవరో ఏదో అన్నారని మన రిలేషన్ నీ వదలకూడదు కాదా మన అన్నయ్య మనసు మంచిది అయితే అంతా మంచే జరుగుతుంది కొంతమంది కి మన మధ్య తరగతి అనుబంధాలు అర్దం కావులే అర్థం కాని వాళ్ళ ను పట్టించుకోకూడదు నాకు అయితే మీరు ఇచ్చిన గిఫ్ట్ లు మూడు బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ❤❤❤మీ ముగ్గురు ఇలాగే కలకాలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను

  • @prani9025
    @prani9025 Рік тому +4

    Andharu Latha laga umdali I'm so happy to see ur family together

  • @FightForTheSituation
    @FightForTheSituation Рік тому

    Peddanna meeku aa ammai mee kodalu kaadu.... Kooturu❤️... Lakshaki okariki ilaanti kodalu untaru🙏... She is great.

  • @chittidurga19
    @chittidurga19 Рік тому

    Nijam ga annayya manchhi ga ichharu gifts... meru ichhina pedda annayya meke pettali ani think chesthunnaru...really super... eppudu ilane happy ga undandi

  • @user-bs6zp6ii6d
    @user-bs6zp6ii6d Рік тому +2

    Super 🎉🎉🎉🎉latha nijam ga Manchi kodalu anipinchukunnav eappudu elane happy ga vundandi God bless u all

  • @mamindlamaheshmudhiraj8377
    @mamindlamaheshmudhiraj8377 Рік тому +2

    అన్న నువ్వు అన్నయ్య అంటున్నావు మీ భార్య మామా అంటుంది ఇంతకీ నీకు మీ చిన్నన్న అన్నయ్యనా బాబాయి అవుతాడా

  • @haripriyakolewar5105
    @haripriyakolewar5105 Рік тому +1

    Same na chain lane undhi😍 kani kotha design kadu 6 years avuthundhi adhi vochi

  • @malyalapreethi5489
    @malyalapreethi5489 Рік тому +2

    Very happy to see it's happiness. Latha akka looking cute in this attire

  • @priscillakagitha9883
    @priscillakagitha9883 Рік тому +4

    All superb dears love from Karnataka God bless you and your family more and more,💝💝💝💐💐💐🤝🤝🤝మి ముగ్గురు కి మూడు మూడు ❤

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 Рік тому

    మామూలుగా ఐతే tv సీరియల్ లో అలా ఇస్తూనే మూతి అష్ట వంకరలు తిరిగే భార్య ను చూసాము, మీ అన్నయ్య మీకు దేవుడు ఐతే లత మీ ఇంటి లక్ష్మి. మొన్న తమషా కు వేరే అమ్మాయి అనగానే భలే భాధ, కోపం, కానీ నిజంగా అంటే ఇలా చేయాలని మీరు సందేశం ఇచ్చినట్టు ఐంది. లత చీర బాగుంది.

    • @Momsmagic724
      @Momsmagic724 3 місяці тому

      Vatinni chuse janalu nija jivithanni vadilesharu emmantaruu elanti videos chuse vallaki edi eanta manchi family yo yentha manchi bartha no yentha manchi manushulo anipishthundi nijaniki neti samajam 90% janaluumanavathvani kolpoyaru edi 100 correct anipiche vallu oka like vesukondi

  • @jayanthirajudurga5687
    @jayanthirajudurga5687 Рік тому

    Super bro meru eppudu elane happy ga undali meru tirupati ki enkosari vachinappudu munde videolo cheppandi memu tirupati lo untam memu kalustam bro GOD Bless you

  • @sanjaymintu8609
    @sanjaymintu8609 Рік тому +7

    Me family lo me Kanti manchi manasunna vadhina annaya ki dhorakalani korukuntunnam❤

  • @Lasyasriallinone
    @Lasyasriallinone Рік тому +1

    Lata luking so beautiful

  • @valli406
    @valli406 Рік тому

    అన్నదమ్ముల అనుబంధం సూపర్ బాక్స్ పైన పెద్దదైన లోపల చిన్న బాక్స్ అయినా గిఫ్ట్స్ మాత్రం చాలా పెద్ద గిఫ్ట్ చైన్ అండ్ ఉంగరాలు డిజైన్స్ చాలా బాగున్నాయి

  • @saniyaAs-qu2yq
    @saniyaAs-qu2yq Рік тому

    Latha chala manchi di chala happy ga undi anni lakhshalu ichina takkuve mi anna ku chala manchodu mi anna chala baga chusko Anna ni please

  • @btsdieheartlovers5884
    @btsdieheartlovers5884 Рік тому +4

    Really iam so .. happy to see all life long stay blessed with your family 👍👍👍👍

  • @sivaparvathivanapalli4373
    @sivaparvathivanapalli4373 Рік тому

    Meeku evari disthi tagalakudadu.eppudu ilage happy ga undali .anni ante 3 items chala bagunnaye.God bless you all.

  • @swapnathatikonda8755
    @swapnathatikonda8755 Рік тому +1

    👏👏Superb chakkati latha🥰 chkkati aalochana chakkati family ♥️mireppudu bagundalani aa bagavanthudi ni korukunttunnanu God bless you 🙏

  • @chinnarigollahari4215
    @chinnarigollahari4215 Рік тому

    నువ్వు గిఫ్ట్ ఇచ్చే ముందు 150000 అని చెప్పకుండా ఉంటే బాగుండేది నువ్వు చెప్పిన వెంటనే మేము ఎక్స్పెక్ట్ చేసాము చైను ఉంగరాలు ఉంటాయి అని పోనీలే చాలా సంతోషంగా ఉంది దేవుని కృప మీ కు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @SujathaM0613
    @SujathaM0613 Рік тому +13

    Pure hearted people ❤

  • @lalithachandrapaul
    @lalithachandrapaul Рік тому

    Gifts anni me annadammula anubhamlaga Suuuuuuper ga unnae chine ki chhina Devudi rupu unty enkabaguntundi Latha chala manchi ammae may God Bless You and your family🎉🎉

  • @srividya3598
    @srividya3598 Рік тому +6

    Lovely family 😍 sweetheart family members.nice collection. Lathakrishna 😊 🙏🍫.....Latha annathamulaki udhariki disti thiyabba❤❤❤❤

  • @mandaditulasi348
    @mandaditulasi348 Рік тому +1

    Chala great latha, good👏👏nature. .. Chinna anna lanti anna naku undey dundey😢😢😢

  • @swamybhavani3119
    @swamybhavani3119 Рік тому

    Merru elage life long happy ga vundali ani manasu purthi ga korukuntuna 😊😊😊

  • @sandhyavarala4313
    @sandhyavarala4313 Рік тому +2

    Chaala bagunnay brother.....God bless you always....meeru yeppudu ilane happy ga undandi...❤

  • @honeypandu390
    @honeypandu390 Рік тому +1

    Chinnanna kudaa alage ichhadu kada meeku kakapothe appudu chinnanna buckets pettadu ippudu meeru boxes pettaru anthe.aa paper pieces plan,gold antha same to same.super collection krishna🥰. Anni kudaa baagunnai😍.

  • @mamathagogineni8182
    @mamathagogineni8182 Рік тому +2

    Chala bagunttundi bro ......but full gold rings tiskonddi endukkantte ...mikku eddina avsarm ayinappudu bank lo pettina stone ki money raddu bro ...takkuve isttru adde full gold ayitte mikku baggane istarru ....kani chana bagundi bro

  • @Tiny_Rubiess
    @Tiny_Rubiess Рік тому +1

    Latha nuvvu super❤❤❤. Me family eppudu elage happy undali☺☺☺

  • @gandinavatha
    @gandinavatha Рік тому

    Happy family so sweet of you and adavallaku antha bangaram unnakuda inka kavali anipisthundhi alantidi thanaki vadhu ani ni annaku konadam Latha is great

  • @freebird4738
    @freebird4738 Рік тому

    Mee Family Eppudu Ilage Kalisi Undali.Happyga Undali.Evari Dhishti Meeku Thagalakudadhu Ani Manaspoorthyga Korukuntunna🤗

  • @shobharani401
    @shobharani401 Рік тому

    Meeru ela yellappudu Kalsi melsi santhoshanga vuntu marrenno videos thiyalani manaspoorthiga korukuntunam annaya

  • @ShaikSamreen-wx1ko
    @ShaikSamreen-wx1ko Рік тому

    Chinana garu nenu fan meku mee smile so cute Lata garu meru chala manchi manasu mee family ante naku chalaistam

  • @JessyVlogreel
    @JessyVlogreel Рік тому +1

    Pelliki mundhe pelli koduku kala vachindhi chinnana ki 😛😝😆sooper 👌👌👌

  • @v.sravanisravani6152
    @v.sravanisravani6152 Рік тому +1

    Maku chala chala happy ga undi meru ela undadam srinu anna ki vache wife kudha me lage kalisi happy ga undali we r happy 🎉 its a celebration time 🎉

  • @user-bt3zh3zk8i
    @user-bt3zh3zk8i Рік тому +1

    Super ga unde nice gift Andi nijga Latha garu meru pure heart ed

  • @ranikatta1727
    @ranikatta1727 Рік тому +2

    Manchi annayyaku manchu gifts ichharu 👌👍🌷⭐

  • @sowmyaalavala6824
    @sowmyaalavala6824 Рік тому

    3 chala bavunnai anthaku minchi me mugguri understanding ,me bonding chala chala bavundi anna god bless you meereppudu ilane happy ga undalani manaspoothiga korukuntunnanu

  • @t.nirmalachinnu9661
    @t.nirmalachinnu9661 Рік тому +1

    Naku green stone ring chala baga nachindhi + chain super all the best

  • @nagaprabhas5834
    @nagaprabhas5834 Рік тому

    Latha super . Meru kuda chala chala super annayya . Chinna annayya ki meru echina gifts Anni bagunai.

  • @kishor438
    @kishor438 Рік тому

    Super gift echavu bro epudu elane vundalani korukutanu Latha kuda baga alochichindhi apudu happy ga vundandi

  • @shashisri9599
    @shashisri9599 Рік тому +1

    Muguru epudu elane santhosham ga kalsi undali ani manspurthiga korukuntunanu bro😊😊

  • @goparajuramya95
    @goparajuramya95 Рік тому +9

    Latha looking gorgeous 🥰😍😍

  • @kanthaeslavath2335
    @kanthaeslavath2335 Рік тому

    Mi anna ki vachei waif kuda elage mito kalisi undela vasty mi family chala baguntadi bro.

  • @chsaimeghanaasowmya9667
    @chsaimeghanaasowmya9667 Рік тому

    Krishna Garu Challa Bhagha Mataladhutunnaru Andharu Mee Lagha Allochisthe bhaguntudi ❤❤❤ 😅

  • @LakshmiVlogsTelugu401
    @LakshmiVlogsTelugu401 Рік тому +4

    So sweet brothers.happy family ❤❤🎉🎉

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому

    దేనికదే స్పెషల్ గా, సూపర్ గా వున్నాయి కృష్ణా..గుడ్👌😊

  • @monikaveronikagosa4775
    @monikaveronikagosa4775 Рік тому

    Very bueatiful....chala bagunnaye....me premalu okar me eda okarii grat love cut famiy.God bless family

  • @gnworld563
    @gnworld563 Рік тому

    Meru istam tho me brother echinavanni chala bagunai andi

  • @chaitanyamalempati5236
    @chaitanyamalempati5236 Рік тому

    Great Latha, meerandaru eppudu ilane kalisi melisi aanandamga undandi

  • @munafbasha3236
    @munafbasha3236 Рік тому

    Soo quite 🥰anna nakaite mee iddari madya unna premani choosi Mee anna mimalni muddu petti nappu aaye naki chala 🥰aanandam to kalallo neeru 😢vatchay anna mee family eppudu elane happy gaa undali🥰

  • @soujanyasss5380
    @soujanyasss5380 Рік тому +20

    Pure hearted persons
    Elamti vaallu chala happy ga umtaruu❤

  • @srinivasmammusrinu4720
    @srinivasmammusrinu4720 Рік тому

    Latha baga white anedhi mi prema elage undali

  • @jagruthisivamahap4897
    @jagruthisivamahap4897 Рік тому

    Ma Babu chain alanti model ne Anyway...rings chala bagunnai..be Happy Very Quite Family

  • @shalinipeddinti8862
    @shalinipeddinti8862 Рік тому +1

    Mottaneke chinna annaku kone echesav super unnai nice selection super family meru eppudu elane happy ga undale me mugguru eppudu elane undali❤

  • @rajuvavilapalli9209
    @rajuvavilapalli9209 Рік тому

    Latha gaaru mee alochana bagundi a manishi kina echipuchukunte andulo ado oka anadam rings💍💍 ok chain⛓️ super super👌👌

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 Рік тому +32

    Sweet family.....memorable gift.👍👍😍

  • @meenagopi671
    @meenagopi671 Рік тому

    Aa Rings kante ,aa chain kante kuda Meeru panche aa Prema chala Bhagundhi Bro and sissy.... God bless you All

  • @sravaniresu19
    @sravaniresu19 Рік тому

    Gold kondam manchidey but 50k lo kuda car vasthundi, mugguru dantlo velochu baytiki and migitha money future ki save cheskuntey bagundu… just suggestion🤗

  • @user-vs8bk4uu3c
    @user-vs8bk4uu3c Рік тому +12

    So sweet of you our family 🥰🥰

  • @ponnakantimanasa6248
    @ponnakantimanasa6248 Рік тому

    I love u r family 😍😍😍.chinna anna dailug super.. ఏందిరా (రవితజ dailug) ఏందిరా వారీ....

  • @Army-ij9rz
    @Army-ij9rz Рік тому

    Latha sister chala beautiful ga thayaru ayindi

  • @clusterc249
    @clusterc249 Рік тому

    Gold bhagunay but a gold kante me premma challa bhagunay always be happy ❤😊❤

  • @Allinone-mf3ls
    @Allinone-mf3ls Рік тому +3

    Anna tammudu ante elage undali god bless you 😊❤😊❤

  • @divyatejayadala8959
    @divyatejayadala8959 Рік тому +40

    So happy to see you all, be happy all the time and stay healthy 😊

  • @bangarampushpa1621
    @bangarampushpa1621 Рік тому

    Meru appudu ilage kalisi navvutu navvistu undali ...mi bonding super anna anthe...

  • @momspleasantgarden2196
    @momspleasantgarden2196 Рік тому

    Latha nee navu nee manasu biddalantidi ❤️latha nuvu katukonna saree colour 👌baga kanabadthavundi 👌bro noorellu elage kalasi undandi 🤲nijanga latha gurinchi chinanna thana biddalaga chuskontaru latha paranga untaru kachithanga chinnana lathaki surprice gift istaru bro 👍 latha manchi mata andi mamma gift istharani gift konamma ani entha manchi manasu neeku latha papa you r great👍🙌

  • @kotammavantalu8333
    @kotammavantalu8333 Рік тому +4

    చాలా చాలా బాగుంది మీరు ముగ్గురు చాలా చాలా బాగున్నారు మీరు ఎప్పుడూ యిలాగె సంతోషంగా ఉండాలి అని అ భగవంతుని ప్రార్థింస్తున్నాము🎉🎉❤❤❤

  • @umabandari5059
    @umabandari5059 Рік тому +5

    Felt very happy to see you all 👏👏👏👏👏 God bless you always

  • @tullimillivenkatesh1843
    @tullimillivenkatesh1843 Рік тому

    Esare Latha vadenake nallapusalu thisukonde thanu happy ga vuntade

  • @user-ox3dk2zu9g
    @user-ox3dk2zu9g Рік тому +2

    Chain chala Bagundhi God bless you ❤😊

  • @readpracticehindi2725
    @readpracticehindi2725 Рік тому

    Miru yepudu yelaney undali. God bless you. ❤