మోదీ-జగన్ ల బంధం| Ys Jagan Bond with Modi above politics | greatandhra.com

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 61

  • @apparaomaddala618
    @apparaomaddala618 Рік тому +16

    100% correct and genuine analsis sister chandanagaru

  • @raobk7605
    @raobk7605 Рік тому +13

    Well said sir super Super Excellent excellent

  • @apparaomaddala618
    @apparaomaddala618 Рік тому +11

    Beautifull analsis and beautifull speech sister .handanagaru

  • @anneswarrao2706
    @anneswarrao2706 Рік тому +20

    పక్క జిత్తుల చంభా తాతను ,ఇండియా లో ఎవరూ నమ్మడం లేదు.అదికారం కోసం దేనికైనా సిద్ధం చంద్రబాబు.

  • @karunakumar9097
    @karunakumar9097 Рік тому +8

    good prasentation &job

  • @markondareddy4477
    @markondareddy4477 Рік тому +9

    Woov, excellent big story. All the facts are true and correct

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Рік тому +10

    Excellent content Dear Chandana.. మోడీ స్వయంగా లోక్ సభ లోనే ప్రకటించేశారు..బాబుని ఉద్దేశించి...." వైఎస్సార్ పార్టీ వేసిన గాలం లో చిక్కావు" అని. కానీ ఎల్లో మీడియా ఇచ్చిన సలహా తో మోడీ తో గొడవపెట్టుకుని బయట కొచ్చేశాడు. ఎన్నికలయ్యాక తల బొప్పికట్టింది..ఇప్పుడు దూల తీరిపోతుంది...ఇక అశలన్ని చిన్నమ్మ మీదే,..అదే లోకేష్ పెద్దమ్మ మీదే...

  • @ravinallapalli5961
    @ravinallapalli5961 Рік тому +3

    Chandana garu very good explain.

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 Рік тому +5

    Chala baga matladutunnaavu ammaa.

  • @jaguar9146
    @jaguar9146 Рік тому +5

    Clear cut ga cheppesaru 😅

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Рік тому +3

    State development, Aneedhi, GreatAndhra Subject, Kaadhu, Annamaata,.

  • @nsreddy7995
    @nsreddy7995 Рік тому +6

    బీజేపీ నాడిని చాల correct గా విశ్లేషించారు 👌👌👍

  • @ggr5956
    @ggr5956 Рік тому +1

    సూపర్ వీడియో ఇది

  • @b.chandanraobammidi106
    @b.chandanraobammidi106 Рік тому +1

    Very very truth

  • @sreedhark9542
    @sreedhark9542 Рік тому +5

    Perfect analysis
    Telida Dongala Party should be taken out from Andhra politics, then only Andhra will develop

  • @venkateswarareddygatla
    @venkateswarareddygatla Рік тому

    What you said is exactly correct

  • @panchagnulasubbarao326
    @panchagnulasubbarao326 Рік тому +3

    Madam namaste. English saying.. kill snake by hood.. definitely madam 😢😮😢

  • @srinivasreddyreddy240
    @srinivasreddyreddy240 Рік тому

    Correct

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Рік тому

    Excellent super ga chepparu medam namaste medam

  • @Worthygmk
    @Worthygmk Рік тому +3

    టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25000 కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్లు వేసిందని, కానీ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రమంతటా సరైన రోడ్లు వేయడంలో విఫలమైందన్నారు.

  • @sraobirlangi
    @sraobirlangi Рік тому +2

    మీరు ఎన్ని చెప్పినా, మాకు జగన్ వద్దు, కానీ బీజేపీ కావాలి

  • @NanduTalksSongs
    @NanduTalksSongs Рік тому +2

    1st View... Chandu 😊❤️

  • @rp-ur6gd
    @rp-ur6gd Рік тому

    Very good analysis!

  • @rajasekhargodesi7447
    @rajasekhargodesi7447 Рік тому +1

    Super punch super expensive explanation

  • @sraobirlangi
    @sraobirlangi Рік тому +1

    ఆంధ్రలో బీజేపీ వస్తె చాలా బావుంటుంది

  • @urangappa6069
    @urangappa6069 Рік тому

    100%Chandana analysis

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 Рік тому

    రాజకీయం లో వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తే ఇలాగే వుంటది.

  • @venkateswararaopatchigolla3873

    Ankara voice very nice

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Рік тому

    జగన్ యుద్ధ నీతి చాలా గొప్పది.. ఎందుకంటే ఇటలీ నియంత సోనియా ని డి కొట్టి గెలిచాడు.. ఒక కుల సామ్రజ్యానికి గండి కొడుతున్నాడు.. అస్సలు జ్యూడిషల్ గా నాకు తిరుగు లేదు అన్న బాబు ని జైల్లో కూర్చో పెట్టాడు రామోజీ ని బెడ్ ఎక్కించాడు 🌺💐🌹

  • @shantakumari2975
    @shantakumari2975 Рік тому

    వాడంతానీచుడు ఈ ప్రపంచంలోనేలేడు బొల్లినాయుడు కి నిలువంవిషమే అందరిమీదా విషంకక్కుతుంటాడు ఎంతసేపు తను తనపెళ్ళం తనకొడుకు ఇప్పుడు కోడలు మానవుడు వీళ్ళుక్షేమంగావుంటేచాలు మిగిలిన ప్రజలు ఎట్లానాశంనంఅయినా సంతోషం అంతవిషస్వభావం

  • @rakeshk8264
    @rakeshk8264 Рік тому

    Hmm

  • @chirunama9999
    @chirunama9999 Рік тому

    ఇప్పుడు లోకేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులులతో కలసి అమితాషాను కలవడం జరిగింది. న్యాయస్థానాలాలలో జరుగుతున్న విచారణలపై వత్తిడి తేవడానికే హోంమినిస్టర్ ని కలవడం జరిగిందా, ఇప్పుడు ఇవ్వబోయే తీర్పు లలో కేంద్రం వత్తిడి తెస్తే కనుక అటు అవినీతి రహిత భారత్ నిర్మాణం లో బీజేపీ పైన మరియు న్యాయవ్యవస్థ పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్మువుతుంది

  • @priyankak8075
    @priyankak8075 Рік тому

    మరి ఈ స్టోరీ లో పవన్ గారి పాత్ర ఎంటి?ఆట లో అరటి పండెనా 😢

  • @SrinivasSrinivas-nb4gz
    @SrinivasSrinivas-nb4gz Рік тому +1

    Mana CM potti reddy gadi mida 38 cases vunnayi.YCP batch ki siggu ledu,10 years bail celebrations chesukunnaru.

  • @srinivaas7976
    @srinivaas7976 Рік тому

    చంద్రబాబు మోడీ నీ తెలుగులో తిట్టాడు .అది మోడీకి తెలియదు అనుకున్నాడు.ఎలాగోలా మోడీ తెలుసుకున్నాడు.ఇప్పుడు బాబు అనుభవిస్తున్నాడు

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 Рік тому +1

    chamban NTR ni vennupotu podichindi 1996 lo kadu 1995 august lo september1st na CM seat lo kurchunnadu chamban.

  • @venkatk3135
    @venkatk3135 Рік тому +1

    Chandana

  • @ReddeppaOdeti
    @ReddeppaOdeti Рік тому

    BJP eppudu Andhralo raledhu. Ennis kuyukthulu chesina BJP siuthlo raledhu. Narahanthakulu rajyameluthunnaru. Ishi prajalu theluchukovali.

  • @kolliparachandrasekhar9926
    @kolliparachandrasekhar9926 Рік тому

    Venkayya Naidu direction, Muslim votes, BJP group conspiracies.

  • @abrahamveeramalla1910
    @abrahamveeramalla1910 4 місяці тому

    Evm tampering they got. Power.

  • @kranthikumar5639
    @kranthikumar5639 Рік тому

    JAGAN ni Baga Suport chestunnaru
    ycp chennel great andhra chennel

  • @akellanarayana8201
    @akellanarayana8201 Рік тому

    SUPER ANALSYS :TQ: T D P MATRAMU MALLI RAKOODADU:JAI JAGAN :2024 Lo 175 ki 169, pakka ysr cp:

  • @shanthinaresh6093
    @shanthinaresh6093 Рік тому

    Oho idi jalaganna media na ok

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 Рік тому

    Tdp quash😅

  • @abrahamveeramalla1910
    @abrahamveeramalla1910 4 місяці тому

    Big chore

  • @sriniwaas1567
    @sriniwaas1567 Рік тому

    Amaravathi ki funds eevaladhu ani CBN bayatikivachadu

  • @kavettilokesh5638
    @kavettilokesh5638 Рік тому +1

    మీకు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకపోతే నిద్ర రారో చంద్రబాబు నాయుడు అంటే భయం నిరంతరం చంద్రబాబు నాయుడు పద్యం చేయాలి కద చంద్రబాబు నాయుడు పేరు ఎత్తకపోతే భోజనం చేసిన
    జై తెలుగుదేశం జై జై చంద్రబాబు

  • @mnstr4013
    @mnstr4013 Рік тому

    వైఎస్‌ఆర్‌సిపి అవినీతి మరియు అన్యాయానికి మాత్రమే మారుపేరు. సైకిల్ పాలన పారదర్శకతకు మరియు సుపరిపాలనకు నిలువుటద్దం

  • @Worthygmk
    @Worthygmk Рік тому

    జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి.

  • @ntrno1940
    @ntrno1940 Рік тому

    ఈ బటన్ రెడ్డి ఢిల్లీ కి పోయిన ప్రతిసారి ఏదో పీకుతాడు అని అనుకుంటారు కేసుల మాఫీ కోసం తమ్ముని బాబాయ్ గొడ్డలి నుంచి రక్షించుకోవడం కోసం తప్ప రాష్ట్రానికి ఒక్క ప్రయోజనం కోసం పోడు ఈ క్రిమినల్ ముఖ్యమంత్రి