గరికపాటి గారు ఒక గొప్ప కవి , దేశభక్తుడు, దైవభక్తుడు, సహస్ర అవధాని, సాగరఘోశ లాంటి కావ్యాలు వ్రాసి తెలుగు భాష ను నిలబెడుతున్న పండితుడు, వారి ప్రవచనాల ద్వార పురాణాల నుండి ఎన్నో విషయాలను నేటి సమాజానికి ఆచరించే విధముగా చెప్పే వ్యక్తీ, ఈ రోజు తెలుగు పద్యాలు బ్రతికించిన వ్యక్తి, ఎంతో క్రమశిక్షణతో వుండే వ్యక్తి నీ ఒక పద్యం కూడ రాయలేని వారు కూడ అతని వ్యక్తి గత జీవితం లో జరిగిన విషయాన్ని చర్చించటం బాధాకరం. అతని మొదటి భార్య అతన్ని విడిచి వెళ్ళాక రెండవ భార్య తో పిల్లలను కనకుండ ఉన్న పిల్లల నే చూసుకునేటట్లు చేశాడంటే శారద గారిని ఎంత గౌరవంగ, ప్రేమగా, బాధ్యతగా చూసుకొని వుంటాడు. గరికపాటి గారి లో కేవలం స్త్రీ వ్యామోహం వుంటే రెండవ భార్య తో కూడ ఇంత కాలం కలసి వుండేవాడు కాదు కదా , అతనికి మొదటి భార్య తో యిబ్బంది జరిగిన కానీ ఎక్కడ సాహిత్యాన్ని వదల లేదు ఏ స్త్రీ నీ విమర్శించలేదు.తనను నమ్మి తన జీవితం లోకి వచ్చిన శారద గారిని చూస్తే అతని నిబద్ధత తెలుస్తుంది కదా మిత్రులారా. గరికపాటి గారి లాంటి వారు ఉత్తర భారతంలో హిందీ భాషలో ఈ సాహిత్యం, సాగరఘోష లాంటి కావ్యాలు వ్రాసి వుంటే భారతరత్న ఇచ్చేవారు అంతటి మహకవి నీ, పండితున్ని విమర్శించుకుంటే మనల్ని మనమే విమర్శించినట్లు అవుతుంది. వారి నుండి ఎంతో సాహిత్యాన్ని మనం తెలుసుకుందాం ఆస్వాదిద్దాం వారి వ్యక్తిగత జీవితాన్ని సవినయంగా వారి కుటుంబానికి వదిలేయడం మంచిదని తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా నా అభిప్రాయం
@@jakkulatirupati9999 అయ్యా చాలా బాగా చెప్పారు.. ఈ కుహనా మేధావులకు గడ్డి పెట్టండి.. ఆయన తెలుగు వారికే కాదు భారత జాతికి ఆణిముత్యం... ఆయన నడయాడే శ్రీనాథుడు పోతన మాత్యుడు. నింద లన్నీ త్వరలోనే సమసి పోతాయి.. రెట్టించిన ఉత్సాహంతో వెలుగు వెలుగు తారు.. 🙏
If Garikapati deliberately refrained from having children with his lawfully wedded wife Sarada, then he is to be found serious fault with. He has ruined her life as women naturally crave for their own children. But if he had no children with her for any natural causes, then he cannot be and should not be found fault with.
పేరు శేఖర్ భాషా. జానీ మాస్టర్ మేటర్ లోనూ యిప్పుడు గరికపాటి వారి విషయం లోనూ ఫెంటాస్టిక్ ఎక్సప్లనేషన్ యిచ్చావు. రోజూ ప్రవచనాలు వింటున్న మా హిందువుల కంటే ఎంత బాగా ప్రజలకు వివరించావోచెప్పలేము తమ్ముడూ. నిజంగా వాల్మీకి ముందు చరిత్ర, అశోకుడు సాహసచరిత్ర, బుద్ధుని జ్యానోదయానికి ముందుచరిత్రను గుర్తుచేస్తూ ప్రస్తుతం వారిని ఎరకంగా గౌరవిస్తున్నాము. దేనికి ప్రముఖ్యతను ఇవ్వాలి అన్న వివరణ ఎంత చక్కగా చెప్పావో. నిజంగా నీలాంటి జ్ఞాన వంతుడు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే యువకున్ని ఈ సమజానికి ఇచ్చి నందులకు మీ తలి 0:44 తండ్రులకు నా పాదాభివందనం.
ఈ కథంతా వింటావుంటే, వీరగంధం -లక్ష్మీపార్వతి జీవితం గుర్తుకు వస్తుంది. నిజానికి గరికపాటి వారు చాలా గొప్ప గురువులు. 🙏 Anyway thx Shekar for supporting Garikapati !
శేఖర్ అన్న మీరు చాలా చక్కగా చెప్పారు. గరికిపాటి నర్సింహారావు గురువు గారి పై కామేశ్వరమ్మ ఉద్దేశపూర్వకంగా ఆర్థరహిత ఆరోపణలు చేయడం వలన గురువు గారి గౌరవానికి, ప్రతిష్టకు, మర్యాదకు భంగం కలగదు గాక కలగదు.
Very very very excellent explanation no one has explained like you. Kameshwari is not a seetha devi. Comparison with seetha is shameful on part of kameshwari.
కామేశ్వరి గారి భాగోతం మీద మీకంటే ఇంత వివరంగాను, రీజనబుల్ గాను, ఘాటుగాను స్పందించిన వారు లేరు... నే చెప్పాలనుకున్నది చెప్పారు... అయితే గరికపాటివారు స్పందించాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం... ఏమని స్పందించాలి ఆయన.. ఏమని స్పందిస్తాడాయన... అనకూడదు గాని కామేశ్వరి గారిది చిన్నపిల్ల మనస్తత్వమే కాక చిల్లర మనస్తత్వమని తెలుస్తుంది ఆమె చేసిన వీడియోలన్నిటినీ చూసిన మీదట.. నీచ మనస్కురాలని కూడా తెలుస్తోంది... కేవలం మహిళాకార్డును ఉపయోగించుకుని నానాయాగీ చేస్తూ గుడ్డ కాల్చి గరికపాటి వారి ముఖం పై వేసిందావిడ... ఆయనకు ఆ మసి అంటాలన్నది ఆవిడ కోరిక.. కాకపోతే ఆ మసి ఆయన్ను అనుసరించే వారి ముఖాలకు అంటుతోంది... ఇప్పటికే ఆమె గారి భాగోతంతో ఇబ్బంది పడుతున్నాం.. ఆమె రాజేసిన చిచ్చుతో రగిలిపోతున్నాం... ఇప్పుడు గరికపాటి వారు కూడా బయటకొచ్చి ఆ చిచ్చును మరింత రగల్చాలా... అవసరమే లేదు.. ఈ రొచ్చులో ఆయన కాలు పెట్టాల్సిన పని లేదు... ఆయన కోపిష్టి అనీ తెలుసు జనాలకు... అంతో ఇంతో అహంభావి అనీ తెలుసు... అప్పుడప్పుడూ హద్దులు దాటి మరీ మాట్లాడతాడనీ తెలుసు... అయినా ఆయన విద్వత్తే, ఆయన పాండిత్యమే ప్రధానమనుకుంటోంది సమాజం... బెడ్డలను ఏరిపారేసుకుంటూ బియ్యాన్ని పాత్రమే తీసుకుని ముందుకు వెడుతోంది తెలుగు సమాజం... ఇప్పుడావిడ మనం శుభ్రం చేసి ఉంచుకున్న బియ్యంలో రాళ్ళు, బెడ్డలే కాక సమస్త పెంటనూ వేసే ప్రయత్నం చేస్తోంది..
గురువుగారికి ఏమీ కాదు ఆయన నిశ్చల మనస్తత్వం గలవారు. వాడు తప్పు చేయలేదని అందరికీ తెలుసు. ఎవరు కావాలని ఎంత వేస్తున్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఎవ్వరు స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ తప్పుడు ఆలోచనలు చేశారు వాళ్లకి తప్పకుండా శిక్ష పడి తీరుతుంది
ఆమె పక్క అవకాశవాది తనకు ఎప్పుడు ఎవరితో అవసరం ఉందో వాళ్లతో పోయింది అవసర దశ వచ్చేసరికి పిల్లలు గుర్తుకు వచ్చారు గరికపాటి గారి చెట్టు బాగుందే చాలా పచ్చగా ఉంది. పూలు పళ్ళతో కళకళలాడుతుంది ఆ చెట్టు కింద మళ్ళీ వద్దాం అని వచ్చింది
వయసు 70 ఏళ్లు.. ఇంత దిగజారి పోతే.. ఎలా.. పుట్టుక బ్రాహ్మణ పుట్టుక.. అన్న సమర్థుడు కాదని.. తమ్ముడిని చూసుకుంది.. అంతకంటే సమర్థుడని చూసుకుని వెళ్ళిపోయింది.. వయసు పొంగు ఆగిపోయిన తర్వాత.. ఇంకేం ఆశించి ఈ అల్లరి చేస్తుందో అర్థం కావడం లేదు.. కొన్నాళ్లు కామపిశాచి ఆవరించింది... ఇప్పుడు ధన పిచాచి ఆవరించు దో... కీర్తి పిచాచి ఆవరించి ఉందో... అర్థం కావడం లేదు... ఇవన్నీ విని చిన్న పిల్లలు ఏమైపోతారో... భయంగా ఉంది... ఇప్పటికే యువత పవిత్రమైన పెళ్లి ఎందుకు అని.. ఇద్దరికీ మొఖం వచ్చే వరకు కలిసి జీవిస్తే సరి.. తర్వాతే ఎవరి దారి వారిది.. ఈరోజు నడుస్తున్న ట్రెండ్.. మన పిల్లల భవిష్యత్తు ఏంటో భయమేస్తుంది..
Yes...but గరికీపాటి గారు తప్పు కూడా వుంది...ఆవిడ ఆస్తి తీసుకున్నారు అని talk... ఇద్దరి తప్పు వుంది Garikipati గారు genious 99%...but life లో one percent wrong step వేశారు.... ఆవిడ ఆస్తి కూడా తీసుకున్నారు అని అంటుంది
@@durgalakshmisaraswathi5847 ఆస్తికి వారసులు ఆమెకు పుట్టిన సంతానమే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన వెంట వేసుకు పోయేది ఏమీ లేదు రోజు నాలుగు ముద్దలు భోజనం మాత్రమే.. ఆయనలో సంస్కరణవాది అభ్యుదయవాది లేకపోతే.. పిల్లలకు శ్రీ శ్రీ.. గురజాడ... అని పేర్లు ఎందుకు పెట్టాడు... ఆయనను మాయ లోకి పడేసింది ఈ మహాతల్లి...
చాలా బాగా కరెక్ట్ గా మాట్లాడారు మీరన్నట్టు గతంలో మంచు జరిగిందో చెడు జరిగిందన్నది అనవసరం ఆవిడ గురువుగారిని నిందించడం తప్పు ఇంకా25 సంవత్సరాల బ్లాక్ గతించిపోయిన కాలాన్ని ఎప్పుడూ అడగవలసిన మాటలు ఇప్పుడు అడుగుతున్నారు గురువుగారి మీద అందరికీ చెడు అభిప్రాయం కలగాలని ఆవిడ అలా ప్రవర్తిస్తున్నారు 😮
అసలు ఈ కామేశ్వరి గారు తప్పు చేసి ఉండొచ్చు కదా ఆయన చిన్న అతను కదా ఆయన్ని ఈ కామేశ్వరి గారే ప్రలోబ పెట్టి ఉండొచ్చు కదా అందుకే ఆయనకు అన్నీ తెలిసు మంచి చెడు తెలుసు కాబట్టి యువతకి అన్ని వయసుల వారికి ఆయన జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నారు ఈ సమాజానికి చాలా అవసరం ఈ కామేశ్వరి గారి వల్ల మనం అలాంటి వ్యక్తిని వదులుకోకూడదు
Nijam. Andi, mahila ante సరిపోదు, daaniki తగ్గట్టు ga mana ప్రవర్తన ఉండలిగా, adi లేదు, పైగా సమాజం నుండి prema సానుభూతి, ivvanni కోరుకోవడం samanjasama??????
అసలు నన్ను బలవంతం గా తీసుకొచ్చాడు. అంటున్నావ్, అన్న భార్యని ఎతుకొచ్చాడు అంటున్నావ్, మరి అతని దగ్గర ప్రేమ ఎలా expect చేసావు తల్లి , నువ్వు చెప్పే ఏ మాట పొంతన లేదు...ఒక దానికి ఒకటి opposit గా ఉన్నాయి కదా
జీవితంలో చేసిన తప్పుని ఎప్పుడోవొక్కప్పుడు ప్రతీ మనిషి తెలుసుకుంటారు అన్నది కామేశ్వరి గారు ద్వారా ప్రజలకు తెలియజేశారు. Shobanbabu గారి ఇల్లాలు సినిమాలో జయసుధ charector గుర్తుకువస్తుంది.
అమ్మ కామేశ్వరి. మీకు గరికిపాటి వారికి వైవాహికజీవితంలో స్పర్థ ల తో విడిపోయారు విడాకులు కూడా తీసుకొని వుంటారు. ఆయన జీవితం వేరు మి జీవితంవేరు ఆయన తోడు కోసం ఇంకో ఆమె ని వివాహం చేసుకున్నారు. మీకు ఎందుకు వాళ్ళు ఎలా ఉంటే? మీరు కూడా ఇంకొ వ్యక్తి తో తోడు కావాలను కుంటే వివాహం చేసుకొని బ్రతకండి మీడియా లో ఇంటర్వ్యూ లెందుకు మీరు ఆయన వ్యక్తి గత జీవితం ని బ్రష్టు పట్టించే విదంగా ప్రవర్తన సభ్య సమాజం హర్షించ ద మ్మ
చెట్టు ఎండి పోతే ఇంకొక చెట్టును చూసుకోవాలి భలే ఉంది సూపర్ కామెడీ అసలు చెట్టు ఎందుకు ఎండిపోయింది? 😄😄😄😄 ఎక్కడ చెట్లు ఉంటే ఆ చెట్టుని ఏడికి ఎందుకు వెళ్లాలని చెప్పింది మహా సాధువిమణి
మహా పండితుడు గరికాపాటి వారి జీవితంలోకి మహా దెయ్యం ఒకటి ఉద్బవినిచ్ఛి అతని ద్వారా 2 పిల్లల్ని కన్నది ఆమెను సరిగా చూడకపోతే తను చస్తే సరి పోతది కాని పిల్లల ను వదలి పొట్టి పోయి తాను బ్రతకడం భూమాతకు బరువు
Correct ga chepparu. Garikipati vari vidvath ki disti poendi. Meru cheppinatlu nenukuda Valmiki, Buddhudu vere gurthuku vacharu. Oka Budhijam, Ramayanam alaga Yugalaku adarsham ga unnayo alage Garikipativaru man of this century for spiritual all humanities. 🙏🙏.
Bigbosski intha visleshanaa Shakthi...intha brain panikiraaledhu. That house doesn't deserve you as a contestant. Hatsoff for this vedio Shekharbhaashagaaru
Shekhar garu, excellent. Kameswari cannot be excused. Without her consent nothing could have happened. She should shut her mouth & sit. She was not a kid to believe whatever someone says….
చాలా బాగా చెప్పారు మీకు దన్యవాదములు🙏🙏
గరికపాటి గారు ఒక గొప్ప కవి , దేశభక్తుడు, దైవభక్తుడు, సహస్ర అవధాని, సాగరఘోశ లాంటి కావ్యాలు వ్రాసి తెలుగు భాష ను నిలబెడుతున్న పండితుడు, వారి ప్రవచనాల ద్వార పురాణాల నుండి ఎన్నో విషయాలను నేటి సమాజానికి ఆచరించే విధముగా చెప్పే వ్యక్తీ, ఈ రోజు తెలుగు పద్యాలు బ్రతికించిన వ్యక్తి, ఎంతో క్రమశిక్షణతో వుండే వ్యక్తి నీ ఒక పద్యం కూడ రాయలేని వారు కూడ అతని వ్యక్తి గత జీవితం లో జరిగిన విషయాన్ని చర్చించటం బాధాకరం. అతని మొదటి భార్య అతన్ని విడిచి వెళ్ళాక రెండవ భార్య తో పిల్లలను కనకుండ ఉన్న పిల్లల నే చూసుకునేటట్లు చేశాడంటే శారద గారిని ఎంత గౌరవంగ, ప్రేమగా, బాధ్యతగా చూసుకొని వుంటాడు. గరికపాటి గారి లో కేవలం స్త్రీ వ్యామోహం వుంటే రెండవ భార్య తో కూడ ఇంత కాలం కలసి వుండేవాడు కాదు కదా , అతనికి మొదటి భార్య తో యిబ్బంది జరిగిన కానీ ఎక్కడ సాహిత్యాన్ని వదల లేదు ఏ స్త్రీ నీ విమర్శించలేదు.తనను నమ్మి తన జీవితం లోకి వచ్చిన శారద గారిని చూస్తే అతని నిబద్ధత తెలుస్తుంది కదా మిత్రులారా.
గరికపాటి గారి లాంటి వారు ఉత్తర భారతంలో హిందీ భాషలో ఈ సాహిత్యం, సాగరఘోష లాంటి కావ్యాలు వ్రాసి వుంటే భారతరత్న ఇచ్చేవారు అంతటి మహకవి నీ, పండితున్ని విమర్శించుకుంటే మనల్ని మనమే విమర్శించినట్లు అవుతుంది. వారి నుండి ఎంతో సాహిత్యాన్ని మనం తెలుసుకుందాం ఆస్వాదిద్దాం వారి వ్యక్తిగత జీవితాన్ని సవినయంగా వారి కుటుంబానికి వదిలేయడం మంచిదని తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా నా అభిప్రాయం
@@jakkulatirupati9999 అయ్యా చాలా బాగా చెప్పారు.. ఈ కుహనా మేధావులకు గడ్డి పెట్టండి..
ఆయన తెలుగు వారికే కాదు భారత జాతికి ఆణిముత్యం... ఆయన నడయాడే శ్రీనాథుడు పోతన మాత్యుడు. నింద లన్నీ త్వరలోనే సమసి పోతాయి..
రెట్టించిన ఉత్సాహంతో వెలుగు వెలుగు తారు.. 🙏
If Garikapati deliberately refrained from having children with his lawfully wedded wife Sarada, then he is to be found serious fault with. He has ruined her life as women naturally crave for their own children. But if he had no children with her for any natural causes, then he cannot be and should not be found fault with.
Sss
అన్నదమ్ములిద్దర్ని మోసం చేసింది. పిల్లల్ని ఒకరితో కంటే ఇంకో women ను పిల్లలు respect ఇస్తున్నారు అంటే తల్లి పాత్ర దిగజారినట్టే కదా
శేఖర్ బాగా విశ్లేషించాడు!! గరికపాటి వారిని చూస్తే బాధగా ఉంది.
Ayanaku oka rakam ga relief..
Very excellent explanation sekhar garu
నిౙం.
మా పిల్లలకి గరికిపాటి వారు మాటలు బాగా మార్పు తెచ్చాయి .మంచివి బాగా చెప్తారు అమ్మ అని పిల్లలు అంటుంటారు ఇప్పటి పిల్లలకి గురువుగారు ఒక ఆదర్శం .
మంచిగా చెప్పావు అమ్మ తల్లి.
Mi pillalu kuda valla Anna wife ni teskurakunda chuskondi amma .
పేరు శేఖర్ భాషా. జానీ మాస్టర్ మేటర్ లోనూ యిప్పుడు గరికపాటి వారి విషయం లోనూ ఫెంటాస్టిక్ ఎక్సప్లనేషన్ యిచ్చావు. రోజూ ప్రవచనాలు వింటున్న మా హిందువుల కంటే ఎంత బాగా ప్రజలకు వివరించావోచెప్పలేము తమ్ముడూ. నిజంగా వాల్మీకి ముందు చరిత్ర, అశోకుడు సాహసచరిత్ర, బుద్ధుని జ్యానోదయానికి ముందుచరిత్రను గుర్తుచేస్తూ ప్రస్తుతం వారిని ఎరకంగా గౌరవిస్తున్నాము. దేనికి ప్రముఖ్యతను ఇవ్వాలి అన్న వివరణ ఎంత చక్కగా చెప్పావో. నిజంగా నీలాంటి జ్ఞాన వంతుడు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే యువకున్ని ఈ సమజానికి ఇచ్చి నందులకు మీ తలి 0:44 తండ్రులకు నా పాదాభివందనం.
పిల్లల్ని కుటుంబాలని గరికపాటి వారిని రోడ్డుకి లాగింది మహాతల్లి ఏమి సాధించింది.ఆవిడ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది చిన్న పిల్లల్ని వదిలేసింది.
ఈ కథంతా వింటావుంటే, వీరగంధం -లక్ష్మీపార్వతి జీవితం గుర్తుకు వస్తుంది.
నిజానికి గరికపాటి వారు చాలా గొప్ప గురువులు. 🙏
Anyway thx Shekar for supporting Garikapati !
@@siriuma2266 really i dont know that . i will edit my comment
మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది, hatsoff
శేఖర్ అన్న మీరు చాలా చక్కగా చెప్పారు. గరికిపాటి నర్సింహారావు గురువు గారి పై కామేశ్వరమ్మ ఉద్దేశపూర్వకంగా ఆర్థరహిత ఆరోపణలు చేయడం వలన గురువు గారి గౌరవానికి, ప్రతిష్టకు, మర్యాదకు భంగం కలగదు గాక కలగదు.
నాకు ఇప్పుడు 60 సం లు.చిన్నవాడివి అయినా చక్కగా వాస్తవాలను విశ్లేషించావు తండ్రి
చక్కగా చెప్పావు నాన్న నేను కూడ చెట్టు గురించి చెప్పాలనుకున్న నీరు పొయకుండపారిపోయింది
సూపర్ చెప్పావు. మంచి విశ్లేషణ good boy. 👌👌👌
మీ తెలుగు ఎంత బాగా ఉందో శేఖర్ గారు గ్రేట్😮
మంచి విశ్లేషణ ....గరికపాటి వారు గొప్ప మనిషి...నో డౌట్..
Very very very excellent explanation no one has explained like you. Kameshwari is not a seetha devi. Comparison with seetha is shameful on part of kameshwari.
చెట్లను మార్చే ఈవిడ ఫై మంచి విశ్లేషణ అన్న 🙏🙏🙏🙏
చాలా మంచి విశ్లేషణ
గరికపాటి వారి గౌరవం ఎక్కడా పోలేదు ఏనుగు ముందు ఏదో అంటారు కదా అలా అంతే
కామేశ్వరి గారి భాగోతం మీద మీకంటే ఇంత వివరంగాను, రీజనబుల్ గాను, ఘాటుగాను స్పందించిన వారు లేరు... నే చెప్పాలనుకున్నది చెప్పారు...
అయితే గరికపాటివారు స్పందించాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం...
ఏమని స్పందించాలి ఆయన..
ఏమని స్పందిస్తాడాయన...
అనకూడదు గాని కామేశ్వరి గారిది చిన్నపిల్ల మనస్తత్వమే కాక చిల్లర మనస్తత్వమని తెలుస్తుంది ఆమె చేసిన వీడియోలన్నిటినీ చూసిన మీదట.. నీచ మనస్కురాలని కూడా తెలుస్తోంది... కేవలం మహిళాకార్డును ఉపయోగించుకుని నానాయాగీ చేస్తూ గుడ్డ కాల్చి గరికపాటి వారి ముఖం పై వేసిందావిడ...
ఆయనకు ఆ మసి అంటాలన్నది ఆవిడ కోరిక.. కాకపోతే ఆ మసి ఆయన్ను అనుసరించే వారి ముఖాలకు అంటుతోంది...
ఇప్పటికే ఆమె గారి భాగోతంతో ఇబ్బంది పడుతున్నాం.. ఆమె రాజేసిన చిచ్చుతో రగిలిపోతున్నాం... ఇప్పుడు గరికపాటి వారు కూడా బయటకొచ్చి ఆ చిచ్చును మరింత రగల్చాలా...
అవసరమే లేదు.. ఈ రొచ్చులో ఆయన కాలు పెట్టాల్సిన పని లేదు...
ఆయన కోపిష్టి అనీ తెలుసు జనాలకు... అంతో ఇంతో అహంభావి అనీ తెలుసు... అప్పుడప్పుడూ హద్దులు దాటి మరీ మాట్లాడతాడనీ తెలుసు... అయినా ఆయన విద్వత్తే, ఆయన పాండిత్యమే ప్రధానమనుకుంటోంది సమాజం... బెడ్డలను ఏరిపారేసుకుంటూ బియ్యాన్ని పాత్రమే తీసుకుని ముందుకు వెడుతోంది తెలుగు సమాజం... ఇప్పుడావిడ మనం శుభ్రం చేసి ఉంచుకున్న బియ్యంలో రాళ్ళు, బెడ్డలే కాక సమస్త పెంటనూ వేసే ప్రయత్నం చేస్తోంది..
Sir correct your thinking
Super Sekhar garu.evsro okaru correct ga question chesevaru lekapote vallu edi chepte ade correct anukuntunnaru.excellent analysis
I appreciate your analysis very
Correct 👏👏👏👏👍👌
100%Correct superb 🙏🙏🙏🙏 chala baga cheypaaru
గురువుగారికి ఏమీ కాదు ఆయన నిశ్చల మనస్తత్వం గలవారు. వాడు తప్పు చేయలేదని అందరికీ తెలుసు. ఎవరు కావాలని ఎంత వేస్తున్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఎవ్వరు స్పందించాల్సిన అవసరం లేదు.
ఎవరైతే ఈ తప్పుడు ఆలోచనలు చేశారు వాళ్లకి తప్పకుండా శిక్ష పడి తీరుతుంది
Yes. మంచి వాళ్లకు నింద పడేలా కుట్ర చేసిన వాళ్లు దానికి తగిన శిక్ష తప్పక అనుభవిస్తారు.
చాలా బాగా చెప్పారు సార్!
పరివర్తన😊 చెందిన ప్రవచనకారుడు
శ్రీ
Awesome discussion, explanation by shekar garu. We need people like you
Super basha garu good explanation
మహాతల్లి కామేశ్వరి ఒక చెట్టు యెండి పొతే ఇంకో చెట్టు,ఆ చెట్టు కూడా ఎండిపోతే ఇంకొక చెట్టును వెతుక్కుపోయింది!
Foreigner women life style
Ennu chetulu ani vetakali 😂😂😂
ఆమె పక్క అవకాశవాది తనకు ఎప్పుడు ఎవరితో అవసరం ఉందో వాళ్లతో పోయింది అవసర దశ వచ్చేసరికి పిల్లలు గుర్తుకు వచ్చారు గరికపాటి గారి చెట్టు బాగుందే చాలా పచ్చగా ఉంది. పూలు పళ్ళతో కళకళలాడుతుంది ఆ చెట్టు కింద మళ్ళీ వద్దాం అని వచ్చింది
శేఖర్ గారు, రావణుడు సీత అమ్మ ను తీసుకొని వెళ్లిన సీత అమ్మ రావణుడు నీ తకానీయలేదు, కరెక్ట్ నా మాట మీరు చెప్పారు కరెక్ట్
వయసు 70 ఏళ్లు.. ఇంత దిగజారి పోతే.. ఎలా.. పుట్టుక బ్రాహ్మణ పుట్టుక.. అన్న సమర్థుడు కాదని.. తమ్ముడిని చూసుకుంది.. అంతకంటే సమర్థుడని చూసుకుని వెళ్ళిపోయింది.. వయసు పొంగు ఆగిపోయిన తర్వాత..
ఇంకేం ఆశించి ఈ అల్లరి చేస్తుందో అర్థం కావడం లేదు..
కొన్నాళ్లు కామపిశాచి ఆవరించింది...
ఇప్పుడు ధన పిచాచి ఆవరించు దో...
కీర్తి పిచాచి ఆవరించి ఉందో... అర్థం కావడం లేదు...
ఇవన్నీ విని చిన్న పిల్లలు ఏమైపోతారో... భయంగా ఉంది...
ఇప్పటికే యువత పవిత్రమైన పెళ్లి ఎందుకు అని.. ఇద్దరికీ మొఖం వచ్చే వరకు కలిసి జీవిస్తే సరి.. తర్వాతే ఎవరి దారి వారిది..
ఈరోజు నడుస్తున్న ట్రెండ్..
మన పిల్లల భవిష్యత్తు ఏంటో భయమేస్తుంది..
Super విశ్లేషణ ఇచ్చావు. 👌👌👌
Yes...but గరికీపాటి గారు తప్పు కూడా వుంది...ఆవిడ ఆస్తి తీసుకున్నారు అని talk... ఇద్దరి తప్పు వుంది
Garikipati గారు genious 99%...but life లో one percent wrong step వేశారు.... ఆవిడ ఆస్తి కూడా తీసుకున్నారు అని అంటుంది
Marrying Sis In Law only 1 % wrong?
@@durgalakshmisaraswathi5847 ఆస్తికి వారసులు ఆమెకు పుట్టిన సంతానమే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆయన వెంట వేసుకు పోయేది ఏమీ లేదు రోజు నాలుగు ముద్దలు భోజనం మాత్రమే.. ఆయనలో సంస్కరణవాది అభ్యుదయవాది లేకపోతే..
పిల్లలకు శ్రీ శ్రీ.. గురజాడ... అని పేర్లు ఎందుకు పెట్టాడు...
ఆయనను మాయ లోకి పడేసింది ఈ మహాతల్లి...
Excellent analysis Sekhar garu👌
బాగా విశ్లేషణ చేసారు
చిన్న పిల్లల చాలా బాగా చెప్పావు నాన్న నేను ఆడదాన్ని కానీ ఆవిడ ఇప్పుడు ఈ రకంగా అనడం కరెక్ట్ కాదు
Super Sekhar
Good explanation
బాగా చెప్పారు పనికి మాలిన మని షి లెక్క చేయకూడదు ఆమెని
.pdham.sri.gar.hieetha.garapathi.varini..dhi.seechinaniku
Putha.gatulu.vundhauuu
లాజికల్ గా బాగా చెప్పారు
Correct ga analyze chesaru brother
Super andi Sekhar garu Chala baga chepparu
🎉 you are great human sir
Excellent Analysis , Basha ji ❤
Shekargaaru you are right person for this lady .
Shker basha garu mee Interwies chala baga untaei greate sir bajaru ladies ni utei ki arei si andaysataru
మీరు మంచి అభిప్రాయం బాగా చెప్పారు
Sekharbhasha gari visleshana chala bagundi ee okka vedio chalu kameswari garini venakesukochhe variki. Chempapettula vundi.
చాలా బాగా కరెక్ట్ గా మాట్లాడారు మీరన్నట్టు గతంలో మంచు జరిగిందో చెడు జరిగిందన్నది అనవసరం ఆవిడ గురువుగారిని నిందించడం తప్పు ఇంకా25 సంవత్సరాల బ్లాక్ గతించిపోయిన కాలాన్ని ఎప్పుడూ అడగవలసిన మాటలు ఇప్పుడు అడుగుతున్నారు గురువుగారి మీద అందరికీ చెడు అభిప్రాయం కలగాలని ఆవిడ అలా ప్రవర్తిస్తున్నారు 😮
Baaga chepparu
Good interview 👍
Excellent Shekhar garu 🙏🙏🙏
పాలవాడు వంకరగా చూసాడు అంటుంది. దానిబట్టి ఈవిడ గారు కట్టు బొట్టు ఎంత తేడాగా ఉందొ చూడండి. ఏమైనా పాలవాడు అదృష్టవంతుడు.
బాధిత పురుషుల పట్ల పురుషోత్తముడు శేఖర్ భాషా... ఆపద్బాంధవుడు 👏👏👍తెలుగు పురాణాలు ఇతిహాసాలు మీద పట్టు సూపర్ శేఖర్ భాషాగారు.💐👏
కామేశ్వరి గారు చాలా అప్డేట్ లో ఉన్నారు 2050 స్టార్ మహిళ ఆమె 70 ఏళ్ల ఫాస్ట్ గా ఉన్నారు
ఎందుకండీ నిజాలు చెపుతారు? పొరపాటున మీ వీడియో శూర్పణఖ చూస్తే చస్తుంది.
శూర్పణక లాగా రాముడు కాదంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది!
ఇలాంటి ఆడవారి గురించి సూపర్ గా విశ్లేషిస్తున్నారు నాన్న సందేహం ఉన్న
అసలు ఈ కామేశ్వరి గారు తప్పు చేసి ఉండొచ్చు కదా ఆయన చిన్న అతను కదా ఆయన్ని ఈ కామేశ్వరి గారే ప్రలోబ పెట్టి ఉండొచ్చు కదా అందుకే ఆయనకు అన్నీ తెలిసు మంచి చెడు తెలుసు కాబట్టి యువతకి అన్ని వయసుల వారికి ఆయన జ్ఞానాన్ని ఇవ్వగలుగుతున్నారు ఈ సమాజానికి చాలా అవసరం ఈ కామేశ్వరి గారి వల్ల మనం అలాంటి వ్యక్తిని వదులుకోకూడదు
మంచి గ చెప్పారు ..👌👌👌
బాగా చెప్పారు...తప్పు,లోపం ఆవిడదే..
ee abbayyi next pan india hero
బాగా చెప్పారు తమ్ముడు 🙏🙏🙏🙏
లెగిసిపోతే భరణం ఇవ్వరు
Chala chala correct ga chepparu hundred persant currect thanks tammudu
చెప్పేవి శ్రీరంగ నీతులు కామేశ్వరి గారు ఆచరెంచిది శూన్యం
భాద పడటం సరిపోదు brother. ఆవిడ overaction ఖండించాలి. ఆవిడ చెప్పిన వాటికి ధీటుగా comments తో బదులివ్వాలి.
ఇప్పుడు నీడనిచ్చే చెట్టు ఎండి పోతే 😮. ....... 😅😅😅
😂
Yendi poindhi anduke baytiki vachindhi. Malli tirigi Chigurinchina chettu daggariki vastundi.
😂😂😂😂😂
Nijam. Andi, mahila ante సరిపోదు, daaniki తగ్గట్టు ga mana ప్రవర్తన ఉండలిగా, adi లేదు, పైగా సమాజం నుండి prema సానుభూతి, ivvanni కోరుకోవడం samanjasama??????
Correct ga cheparu Andi
శేఖర్ గారు మీరు నిజంగా మగా జాతి ఆణిముత్యం❤❤❤❤
Dhandaamana..nijaeeteega.mataladaruu
40 యేళ్లక్రితం 2 ఏళ్ల తేడా తో ఇద్దరూ చిన్న వాళ్లే. ఇద్దరూ తప్పు చేశారు. ఇప్పుడు మనం తీర్పులు ఇవ్వడం మంచిది కాదు.
చెట్టు ఎండిపోవడం కాదు... సారం అంతా పీల్చిదెంగి పిప్పిని అవతల పారేసి ఇంకో చెట్టు చూసుకోవాలి. ఇది కరెక్ట్ సెంటెన్స్.
Wisdom ga matladenu👏👏
Type mistake matladeru ani correct
Ur explanation is excellent
Hats off Sekhar bhasha brother😂
అసలు నన్ను బలవంతం గా తీసుకొచ్చాడు. అంటున్నావ్, అన్న భార్యని ఎతుకొచ్చాడు అంటున్నావ్, మరి అతని దగ్గర ప్రేమ ఎలా expect చేసావు తల్లి , నువ్వు చెప్పే ఏ మాట పొంతన లేదు...ఒక దానికి ఒకటి opposit గా ఉన్నాయి కదా
Chala carct ga chapparu pellani vadelaca tana sukamm kosammvrllena womanki mataladniki cegguladas
జీవితంలో చేసిన తప్పుని ఎప్పుడోవొక్కప్పుడు ప్రతీ మనిషి తెలుసుకుంటారు అన్నది కామేశ్వరి గారు ద్వారా ప్రజలకు తెలియజేశారు. Shobanbabu గారి ఇల్లాలు సినిమాలో జయసుధ charector గుర్తుకువస్తుంది.
Hats of sir.chala chakkaga chepparu
అమ్మ కామేశ్వరి. మీకు గరికిపాటి వారికి వైవాహికజీవితంలో స్పర్థ ల తో విడిపోయారు విడాకులు కూడా తీసుకొని వుంటారు. ఆయన జీవితం వేరు మి జీవితంవేరు ఆయన తోడు కోసం ఇంకో ఆమె ని వివాహం చేసుకున్నారు. మీకు ఎందుకు వాళ్ళు ఎలా ఉంటే? మీరు కూడా ఇంకొ వ్యక్తి తో తోడు కావాలను కుంటే వివాహం చేసుకొని బ్రతకండి మీడియా లో ఇంటర్వ్యూ లెందుకు మీరు ఆయన వ్యక్తి గత జీవితం ని బ్రష్టు పట్టించే విదంగా
ప్రవర్తన సభ్య సమాజం హర్షించ ద మ్మ
చెట్టు ఎండి పోతే ఇంకొక చెట్టును చూసుకోవాలి భలే ఉంది సూపర్ కామెడీ అసలు చెట్టు ఎందుకు ఎండిపోయింది? 😄😄😄😄 ఎక్కడ చెట్లు ఉంటే ఆ చెట్టుని ఏడికి ఎందుకు వెళ్లాలని చెప్పింది మహా సాధువిమణి
Excellent sir
మహా పండితుడు గరికాపాటి వారి జీవితంలోకి మహా దెయ్యం ఒకటి ఉద్బవినిచ్ఛి అతని ద్వారా 2 పిల్లల్ని కన్నది ఆమెను సరిగా చూడకపోతే తను చస్తే సరి పోతది కాని పిల్లల ను వదలి పొట్టి పోయి తాను బ్రతకడం భూమాతకు బరువు
Well said sir
Super ga chepparu sir
Chala bhaga chepparandi ameni thanni tharimeyandi from telangana
Chala baga chepparandi
Correct ga chepparu. Garikipati vari vidvath ki disti poendi. Meru cheppinatlu nenukuda Valmiki, Buddhudu vere gurthuku vacharu. Oka Budhijam, Ramayanam alaga Yugalaku adarsham ga unnayo alage Garikipativaru man of this century for spiritual all humanities. 🙏🙏.
జీవితంలో అన్నీ చూశారు ఇబ్బందులు బాధలు ఎవరి తప్పు చెప్పే వాళ్ళం కాదు ఆయన ఆయన గారు చెప్పే మంచిని చూద్దాము అంతే 🙏🙏🙏🙏🙏🙏
Excellent explaining 👍✊🙏
E topic gurinchi Enduku entha discussion chestunnaru? Anavasaranga ekkuva hype istunnaru . E topic inka vadilesi manchidi
Good explanation
దీన్ని ఉరియ్యాలి దీని వేడియోలు వింటే సమాజం పాడాయిపోతుంది
shekar garu chakkaga analyse chesaru
100% కరెక్ట్ గా చెప్పారు
Excellent counter to Surphanaka.
Bigbosski intha visleshanaa Shakthi...intha brain panikiraaledhu. That house doesn't deserve you as a contestant. Hatsoff for this vedio Shekharbhaashagaaru
💯 నిజం.
Baga chepparu sheker bhasha garu
Shekhar garu, excellent. Kameswari cannot be excused. Without her consent nothing could have happened. She should shut her mouth & sit. She was not a kid to believe whatever someone says….
Big boss ki ela neat ga velli vuntay winner ayyevadivi....shekhar basha...
Super explanation.
Fantastic .Hats off.
Correct ga chepparu meeru,👌👌👌👌
Good explanation brother keep it up