రేంజర్ల రాజేష్ దమ్ముంటే చర్చకి రా| mrps bharigela shobha rani | renjarla rajesh | R TELUGU

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 89

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 2 дні тому +13

    మాలలు మాదిగలను వాళ్ళతో పోటీ పడమనటం కాదు. వాళ్లకు అంతా దమ్ముంటే sc రిజర్వేషన్ లను వదులుకొని ఓపెన్ కేటగిరీ లో జాబ్స్ కొత్తమానండి. ఇంకా రిజర్వేషన్ అందని కులాల రిజర్వేషన్ కోసం కొట్లాడటం దేనికి. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలు అందాలి. మాలలది స్వార్థం. కేవలం రిజర్వేషన్ అంతా వాళ్ళే తినాలనుకుంటున్నారు. దళితులలో 59 కులాలు ఉన్నాయి. వాళ్లకి రిజర్వేషన్ ఫలాలు అందకుండా మాలలు కుట్రలు చేయడం సామాజిక న్యాయనికి వ్యతిరేకం

    • @RaviKodeti
      @RaviKodeti 2 дні тому +1

      నువు చాలా టాలెంటెడ్ క్వశ్చన్ పాయింట్ రైజ్ చేసారు సూపర్ 👌
      చాలా వాల్యూ బుల్ క్వశ్చన్ అడిగారు బ్రో.. వర్గీకరణ వద్దనే.వాళ్ళ
      కు (మాల) లకు దమ్ముంటే ఈ క్వశ్చన్ కు సమాధానం చెప్పాలి.

    • @joshuagennela8973
      @joshuagennela8973 День тому

      మాలలే రిజర్వేషన్ పొందితే 7లక్షల భ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు మిగిలి ఉన్నాయి బ్రదర్

  • @metlikrishna679
    @metlikrishna679 День тому +1

    Super Akka Tq 🙏
    Jai Madiga Jai Mandha Krishna Madiga Jai Bheem ✊🙏

  • @KannaKanna-v2g
    @KannaKanna-v2g День тому +2

    ఒక్కటి మాత్రం నిజం... ఒక్క అయ్యకు పుట్టిన అన్నదమ్ములమే పెళ్లిళ్లు అయినంక విడిపోతున్నాం.. ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతున్నాం.. ఇది అందరి ఇళ్లల్లో జరుగుతుంది ఇది సాధారణ విషయం. అలాంటిది కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అలాంటిది మనం కలిసుందాం, కలిసుందాం అని మాల సోదరులు అనడం, వర్గీకరణం అడ్డుకోవడం చాలా విడ్డూరం.ఎవరు ఎన్ని వేషాలు వేసినా... కొంత కాలం పాటు ఆపగలరు కానీ, ఏదో ఒక రోజూ వర్గీకరణ అయి తీరుతుంది.. అది ఎంతో దూరం లేదు..

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 дні тому +3

    S బిజెపి కే మళ్ళీ ఇదో పిచ్చి ఆహా మీరు బిజెపి సపోర్ట్ చెసి ఇప్పుడు రేవంత్ మీద ఫైటా 🤣🤣🤣🤣

  • @kadariannapurnayadavhrpwao7074
    @kadariannapurnayadavhrpwao7074 3 дні тому +4

    super

  • @bantunaresh4683
    @bantunaresh4683 3 дні тому +4

    Akka super

  • @goliramesh5801
    @goliramesh5801 2 дні тому +9

    నిరాధార రోపణలు గత 30 సంవత్సరలు చేస్తూనే ఉంది MRPS.

    • @raphayelmendu4163
      @raphayelmendu4163 2 дні тому

      సాలమ్మ పొగిడింది చాలు ఇక చాలు

  • @onlinenews7443
    @onlinenews7443 2 дні тому +4

    సబ్జెక్టు లేనోళ్లను పిలిచి మీ ఛానెల్ పరువు తీసుకోకండి.

  • @onlinenews7443
    @onlinenews7443 2 дні тому +11

    మాలోల్ల జోలికి వస్తే తంతం ఉరికించి

    • @nageswararao6909
      @nageswararao6909 2 дні тому +2

      అలాంటి మాటలు సబబు కాదు. తన్నుడు అంటే అవతలి వాళ్ళు అదే తీరు కదా

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 дні тому

      నీయబ్బ ఎగరేసి నరుకుతా

    • @onlinenews7443
      @onlinenews7443 2 дні тому

      @venkatesnepalli3414 ముందు నేను పెట్టింది సక్కగా సదువురా హౌలే ఏదన్నా చట్ట పరంగా, రాజ్యాంగ బద్ధంగా చేసుకోవాలి పక్కోళ్ల మీద ఏడ్చేది వదిలేసి అని చెప్పిన, ఏమో అబ్బా మాట్లాడుతున్నావ్ జాగ్రత్త. కొడకా గొడ్డును నరికినట్లు నరుకుతా అబ్బా అని అంటే, నువ్ చేసేది ఏదైనా ఉంటే చేసుకో వేస్టు మాటలు బంద్ చెయ్ రా. చేతనైతే రా ఏందో పీకుదువు

    • @onlinenews7443
      @onlinenews7443 2 дні тому

      @venkatesnepalli3414 ఏందిరా నువ్ నరికేది బొచ్చు మాటలు మాట్లాడటం నేర్చుకోరా హౌలే

    • @onlinenews7443
      @onlinenews7443 2 дні тому

      ముందు ఎవరి జోలికి ఎవరు వచ్చారు చెప్పండి. ఎవరి హక్కులు వారు రాజ్యాంగ బద్ధంగా చట్ట పరంగా తెచ్చుకోవాలి కానీ ఒకరి మీద పడి ఏడవడం ఏంటి చెప్పండి ​@@nageswararao6909

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 дні тому +6

    మీరు మీరు చెక్క భజన చేసుకోండి అంటే కానీ మాల అని వాడి చులకన చేస్తే వొళ్ళు పగులుది మీ అభిప్రాయం మీది మా అభిప్రాయం మాది bara bara మేము నోరేసుకొని పడతాం

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 дні тому +2

    యావడమ్మా వొర్చు్లోలెండి నోరేసుకొని పడటం. నీకూ మందకి దమ్ముండాలి మాట్లాడటానికి

  • @VKrishna-q9m
    @VKrishna-q9m 2 дні тому

    ఆడపిల్లలకు ఉన్న ధైర్యము మాదిగలలో ఏ ఒక్కరికి లేదు అందుకనే చదువుకున్న మేధావులు ప్రొఫెసర్లు కూడా ధైర్యంగా వచ్చి మాదిగలకు అండగా మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడైనా ఆ అక్క ని చూసి నేర్చుకుని మాది మేధావులు బయటికి రండి మందకృష్ణ కి అండగా ఉండండి ఇక్కడి నుంచి అన్న మాదిగ జాతిని పైకి తేవడానికి కృషి చేయండి రేపు మన బలం పెరుగుతుంది రాజకీయంగా గ్రామాల వారిగా జై భీమ్ జై మాదిగ❤❤❤

  • @bhaskarpullak1545
    @bhaskarpullak1545 22 години тому

    సూపర్.అకా.జై.మాదిగ.

  • @laxmanaswamy3029
    @laxmanaswamy3029 2 дні тому +2

    We want social justice. We want categiration.

    • @goliramesh5801
      @goliramesh5801 2 дні тому +1

      @@laxmanaswamy3029 put Bill in parliament at constitution.

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 2 дні тому

    Well said akka Jai madiga

  • @goutamreddy7978
    @goutamreddy7978 21 годину тому

    Oka Half liquor 🥃 kotti vachi nattundi madam.😂😂😂😂

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 2 дні тому +6

    నా అక్క గారు మీతో ముందుగా మంద కృష్ణ మాదిగ కు చెప్తాను మోడీ గారికి చెప్తాను అంటుంది కదా ?
    ఒక విషయం గ్రహించండి ఇక్కడ.
    ఏమిటంటే వీళ్లకు వర్గీకరణ చేసేది ఉంటే బిజెపి పార్టీకి రాజ్యాంగం బద్ధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్ట సవరణ చేసి
    వర్గీకరణ చేసే దమ్ము ధైర్యం లేదా
    ఇదే విషయం మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడానికి వీళ్లకు దమ్ము ధైర్యం లేదా
    మాలను దూషిస్తున్నారు మాలలు పైన దోషిని నిర్ణయించుకుంటున్నారు వీరే.
    కానీ రాజ్యాంగ ద్రోహిని ఎక్కడ వరకు అయినా సరే ఎవరినైనా సరే మాలలు వదిలిపెట్టరు గుర్తుపెట్టుకోవాలి
    రాజ్యాంగాన్ని తోట్ల పొడుస్తున్న వ్యక్తుల్ని వర్షం పడతారు మాలలు

    • @goliramesh5801
      @goliramesh5801 2 дні тому

      @@bhaleraobaswanth7674 సూపర్ brother.

    • @kolligangadhar4153
      @kolligangadhar4153 2 дні тому

      సిగ్గు లేకుండా వర్గీకరణ వ్యతిరేకులు పార్లమెంటులో బిల్లు పెట్టి వర్గీకరణ చెయ్యాలంటున్నారు,వోయ్ వర్గీకరణ వ్యతిరేకుల్లారా కాంగ్రేష్ గవర్నమెంటులో పార్లమెంటులో బిల్లు పెట్టమని వర్గీకరణ వాదులు పోరాటం చేస్తే వద్దు అని అడ్డుకొన్నది మీ మాలలే కదా ఇప్పుడు బిల్లు కావాలా సిగ్గు లేదు , ఇన్దుకే కదా సమాజానికి మీరంటే ఇష్టం లేకుండా పోయింది.

  • @PrashanthaPulluri
    @PrashanthaPulluri 2 години тому

    👍👍

  • @anjigosala6641
    @anjigosala6641 2 дні тому

    మంద కృష్ణ నార్త్ ఇండియా లో ఎవరికి తెలియదు

  • @kathisivaiah
    @kathisivaiah 3 дні тому +5

    సూపర్ జై కృష్ణన్న 🙏

  • @palepublessy2018
    @palepublessy2018 2 дні тому +1

    Jay madiga 💪🙏💯

  • @ramakrishnakallepally9684
    @ramakrishnakallepally9684 2 дні тому +6

    Jai mala

  • @RajuLanka-g6w
    @RajuLanka-g6w 2 дні тому +3

    Yes abcdkavale mrps

  • @RamuduRamudu-x4l
    @RamuduRamudu-x4l 2 дні тому +1

    అక్క మీరు చెప్పింది అక్షరాల సత్యం కానీ కృష్ణుని తప్పుడుగా నిందలు మోపుతున్నారు అందులో రైట్ ఉండొచ్చు రాంగ్ ఉండొచ్చు ఆయన పోరాట కాంక్ష మాదిగలనే పులోపితం చేయడమే లక్ష్యం మంద కృష్ణన్న అంటే అంబేద్కర్ తర్వాత ఒక అంబేద్కర్ వాన కొన్ని కోట్ల ఎందుకులేసుకొని మనకు సంబంధం లేదు మన గురించి పోరాడే ఒక లీడర్ మనకు ఉన్నాడు కాబట్టి అది గర్వపడాల మనం ఆయన నూ నిర్లక్ష్యం చేస్తే మన మాదీ గ జాతికి మననుగడ అనేది ఉండదు మాదిగంటే కృష్ణ కృష్ణ మాదిగ ఈ సొసైటీలో ఎంతోమంది కొన్ని కోట్ల దెబ్బసినారు దాని గురించి అడగము మనం మన అన్న తింటే బాధ ఎందుకు వేరే నాయకులు ఎన్నో కోట్లు తింటున్నారు అది అడగడం మన వాళ్లకు చేతకాదు విదేశాలలో వాళ్లు తిరుగుతున్నారు వాళ్ళని అడిగారు 12:34

  • @LingamMadduri
    @LingamMadduri День тому

    Akka baga matladinaru

  • @chintusiraj2654
    @chintusiraj2654 День тому +1

    నీ తో చర్చకు రాజేష్ అన్న అవసరం లేదు నాలాంటి వాళ్ళు చాలు

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 2 дні тому +6

    Jai Madiga

  • @ashokbaja-v4k
    @ashokbaja-v4k 2 дні тому

    మోడీ నీ వెంటే ఉంటాం అని ఉన్నారా అసలు మీకు పార్టీ ఉంది

  • @dileepkrishnaneerati9541
    @dileepkrishnaneerati9541 2 дні тому +6

    Jai bheem jai Mala

  • @SivaSankar-tg3fc
    @SivaSankar-tg3fc 2 дні тому +2

    Jai MRPS

  • @swamibandimedi2151
    @swamibandimedi2151 2 дні тому +1

    Jai mrps

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 2 дні тому

    🫣🫣🫣🫣🥱🥱😜😜😜😜🥱🥱🥱

  • @maheshganganolla4046
    @maheshganganolla4046 2 дні тому

    సూపర్ అక్క 👏👏👏

  • @chandamadhu9976
    @chandamadhu9976 День тому +1

    t r s లో రాజయ్య d p t,. c m కడియం శ్రీ హరి d p t, c m. ఎవరూ తక్కువా, చుసుండు. తెలంగాణ లో మొతం మాదిగలు త్తింటూరు .మాలల మీద పాడి ఎదుసుతారు,ఏమీ అక్క ఇది

  • @naralaramulu7755
    @naralaramulu7755 2 дні тому +2

    Akka supaer don n

  • @MAnji-nz3tr
    @MAnji-nz3tr День тому

    Jai mala Jai bhim 💪💪

  • @Musicvibz_7
    @Musicvibz_7 2 дні тому

    Nee ku Rajesh brother avasaram ledu ... Nene vasta... Cheppu..
    Mandakrishna..
    Manuvadi..

  • @sadhuraju9992
    @sadhuraju9992 2 дні тому

    💪💪jai bhim jai mala jai bharat jai mulnivasi.

  • @Musicvibz_7
    @Musicvibz_7 2 дні тому

    Knowledge unna vaari ni pilavandi..

  • @onlinenews7443
    @onlinenews7443 2 дні тому +1

    మంద కృష్ణ పదవ తరగతి ఫెయిల్, నువ్ థంసప్ అంగుటి, మీతో చర్చనా తూ, నీకు శాన జ్ఞానం ఉన్నట్లుంది. ఆపు అమ్మ మహా తల్లి. మాలోల్ల జోలీకి వచ్చుడు, మీద పడి ఏడ్చుడు కాదు, చట్ట పరంగా ఏదీ జరగాలో అది జరుగుతుంది.

    • @nageswararao6909
      @nageswararao6909 2 дні тому

      10 వ తరగతి ఐతే నీకు సరిపోదా .. నీ ఇష్టమొచ్చిన మేధావిని తెచ్చుకో సోదరా తనతో తలపడమను వాదనలో..

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 дні тому

      పదోతరగతి వారిని చూసి ఎందుకురా భయపడుతున్నారు చట్టబద్ధంగా సుప్రీంకోర్టు వర్గీకరణ చేయాలని చెప్పింది నీకు జ్ఞానం ఉంటే చట్టాన్ని గౌరవించడం నేర్చుకోండి అన్న ఎవడి వాటా తీసుకుంటే మీ ఏడుపు ఏంది

    • @onlinenews7443
      @onlinenews7443 2 дні тому

      @venkatesnepalli3414 తమ్మి రా గీ సక్కగా మాట్లాడురా

    • @onlinenews7443
      @onlinenews7443 2 дні тому

      అది చేసేది ఎలాగో తెలువదు పీకదు, ముందు చట్ట సభలలో ఆమోదం తెలిపి రాష్ట్ర పతి ఆమోధం తెలిపి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఇది ప్రాసెస్ ఒర్లకురా

    • @onlinenews7443
      @onlinenews7443 2 дні тому

      @venkatesnepalli3414 ఎవరికిరా భయపడేది అంత సీన్ లేదు తమ్మి, జరిగేది రాజ్యాంగ పరంగా జరిగితే ఎవడు ప్రశ్నించడు

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 2 дні тому

    Vani anavsramgha hype chesthunaru miru vani vadiki antha scene leydhu

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah 2 дні тому +1

    రాజేష్ అన్న అంబేద్కర్ గారి కి జరిగిన అన్యాయం
    గురించి
    అతని గొప్ప తనం గురించి చెపుతుంటే ఇష్టం
    అంతే కాని వర్గీ కరణ కు అడ్డు పడితే నచ్చదు

  • @nerukattuprasad4845
    @nerukattuprasad4845 2 дні тому

    Janaba undhi chadhuvukunte kadha jobs vachedhi

  • @eesamkarunakar2777
    @eesamkarunakar2777 2 дні тому

    Time vest interview

  • @MAnji-nz3tr
    @MAnji-nz3tr День тому

    Anna time west

  • @goliramesh5801
    @goliramesh5801 2 дні тому +2

    వెస్ట్ of time

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 дні тому +1

    వెంకటస్వామి తో పోలిక

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 2 дні тому

      గుడిసెల వెంకటస్వామి గాడు ఒక బ్రోకర్ గాడు కాంగ్రెస్ పార్టీకి మాల జాతిని తాకట్టు పెట్టి వేల కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించుకున్న దొంగా...

  • @ravindramandapalli8121
    @ravindramandapalli8121 2 дні тому +2

    తెలంగాణా రాష్ట్రంలో మాలల జనాభా 15 లక్షలు ఉన్నారు మాదిగల జనాభా 55 లక్షలు ఉన్నారు.

    • @goliramesh5801
      @goliramesh5801 2 дні тому +1

      @@ravindramandapalli8121 ఏ రిపోర్టు ఆధారంగా చెబుతున్నారు....

  • @ashokbaja-v4k
    @ashokbaja-v4k 2 дні тому

    మోడీ నీ వెంటే ఉంటాం అని ఉన్నారా అసలు మీకు పార్టీ ఉంది

  • @suresh950
    @suresh950 2 дні тому

    Jai mrps

  • @ashokbaja-v4k
    @ashokbaja-v4k 2 дні тому

    మోడీ నీ వెంటే ఉంటాం అని ఉన్నారా అసలు మీకు పార్టీ ఉంది

  • @tanetisubhashini-ym6ru
    @tanetisubhashini-ym6ru 2 дні тому

    Jai mrps