Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 09-02-2023 |

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 09-02-2023 |
    నీ అందమైన కన్నులు నన్ను చూచెను గనుక
    ఎక్కడో ఆగవలసిన జీవితమింకా సాగుతుంది
    ఎవరు గుర్తించని నన్ను - గుర్తించి నీవు
    విలువనిచ్చిన మంచి దేవుడవు
    ఎన్నికలేని నన్ను - ఎన్నుకున్నావు నీవు
    గొప్ప మనసు నీవే యేసయ్యా
    త్రోసివేయబడిన నన్ను - కావాలని చెప్పి
    మూలరాయిగా మార్చిన ప్రియుడా
    దీనావస్థలో ఉన్న నన్ను - నీ కారుణ్యం తోనే
    పైన ఉంచిన గొప్ప దేవుడా
    ఘోర పాపియైన నన్ను - భారమైన సిలువను మోసి
    పరలోకం చేర్చిన రక్షకుడేసయ్యా

КОМЕНТАРІ • 132