CM Revanth Reddy Shocking Comments Kalvakuntla Kavitha | కవిత.. బతుకమ్మ ఆడవా? | RTV

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 6

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 3 місяці тому +2

    "సద్దుల బతుకమ్మ" పండగ తెలంగాణా మహిళాలోకానికి ఆటపాటలతో తొమ్మిదిరోజులు, ప్రతిరోజూ ఒక ప్రత్యేకతో బతుకమ్మ పేరుతో పూలు పెరుస్తారనే విషయం తెలిసిందే,ఆపై తొమ్మిదో రోజు నీళ్ళల్లో వేస్తారు.తెలంగాణ ప్రజలు మాత్రమే జరుపుకుంటారు.ఈ "బతుకమ్మ" మలిదశ తెలంగాణ ఉద్యమంలొ ఎంత ప్రత్యేకత సంచరించుకుందో మనకు తెలిసిన విషయమే.ఐతే దీనికీ అప్పట్లో "రాజకీయరంగు"తెలంగాణ ప్రత్యేక రాష్ట్రo ఐనక కూడా. పండగ రోజే కాకుండా రాజనాయకులు పెద్ద హోదాకలవారు తమ ఊరికి వస్తె,మహిళలు బతుకమ్మ ఎత్తుకుని స్వాగతం చెప్పేటోల్లు నాకైతే అసలు అర్థంకాలే అప్పట్లో.మనిషి ఎలా తయారైందoటే, స్వార్థానికి ప్రజల బలహీనతలను అడ్వాంటేజ్ తీసుకుంటాడు.కాబట్టి తెలంగాణ అక్కాచెల్లెలు అమ్మలారా...బతుకమ్మ చీరెలు ప్రభుత్వం ఇవ్వలేదనో రాజకీరంగు పూయకండీ.చేతనైతే మద్యo బెల్ట్ షాపులు,భర్తలు తాగుబోతులుంటే మాన్పించేపని,ఉద్యోగాలు, నాణ్యమైన విద్యాబోధన,సూపర్ స్పెషాలిటీ దవాఖానా,రోడ్స్ వగైరా అంతేకానీ...ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్నకు..బతుకమ్మ చీర ఇవ్వ లేదనో పెద్ద పెద్ద బండలు వేయడం మానేయండి.మునుపు "బతుకమ్మ" 'ఆడలేదా"🙏డిజె సౌండ్ మీద చిన్గర బిన్గరా..ఎగరడం కాదు,సాంప్రదాయకంగా ఆడితే అందరు హ్యాపీ🙏"సో "ఆలోచనా🙏ఒకసారి.

  • @공유-f3k
    @공유-f3k 3 місяці тому

    Quitzon Mission