NIETZSCHE PHILOSOPHY : జాలీ, దయా అనే ఎమోషన్స్ పీకనొక్కేయండి! Think Telugu Podcast

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 323

  • @vijaykumarvanamala3250
    @vijaykumarvanamala3250 2 роки тому +272

    జాలి , దయ వంటి పిచ్చి పిచ్చి emotions పుట్టిన వెంటనే వాటి పీక నొక్కేయకపోతే ,
    అవే emotions ఏ జాలి,దయ లేకుండా నీ పీకనొక్కేసి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి ,
    వేరే వాళ్ళ మీద నీవు జాలి పడితే ,భవిష్యత్తులో పది మంది నీ మీద జాలి పడతారు ,
    ఎంత తెలివి తక్కువ వాళ్లు అయినా happy గానే బ్రతకాలీ అనుకుంటారు , అలా happy గా బ్రతకాలీ అనుకోవడం లో నే తెలివి వున్నది .
    be careful emotions is dangerous perceptions .

    • @ThinkTeluguPodcast
      @ThinkTeluguPodcast  2 роки тому +22

      Really I love you sir, ఎందుకంటే మీరు సారాన్ని గ్రహిస్తారు ❤️🙏

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 роки тому +2

      Yes you're saying very well #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

    • @nageswarudugolla6421
      @nageswarudugolla6421 2 роки тому

      వీడొక సంబేరి దేనికి పనికి రాదు

    • @goverdhanvoori6812
      @goverdhanvoori6812 2 роки тому

      నీషే నీ ఫాలో అయితే తన లాగే పిచ్చోల్లు అవడం పక్కా

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому +2

      It's true nice topic Kadha
      #shrisha
      #shrishafoundation
      #shrishafoundationtelugu

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 роки тому +35

    మనిషనే వాడికి జాలీ దయా కరుణా
    వుండి తీరాల్సిందే!!! అలా వుండకపోతే మనిషికీ
    మరకూ తేడా ఏమీ వుండదు కదా!!!
    కాకపోతే అది మితంగా ఉన్నంతవరకూ
    శ్రేయోదాయకమే!!
    అతి ఐతే అనర్థాలకు హేతువౌతుంది.
    అందుకే అన్నారు పెద్దలు
    "అతి సర్వత్రా వర్జయేత్"

  • @pvarakrishna1505
    @pvarakrishna1505 2 роки тому +37

    ఎవరి మీద జాలి,దయ ఉండకూడదు, భాద్యత మాత్రేమే ఉండాలి...

  • @saisrinivas218
    @saisrinivas218 2 роки тому +42

    నీ వృత్తి లో కాఠిన్యం ఉండాలి కానీ...
    నీ జీవితంలో /జీవనంలో కాఠిన్యం ఉండకూడదు అంటారు చాణిక్యుడు.
    " Don't Think with heart...Think with Brain". ....I forgot book name...

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 2 роки тому +79

    అనవసరమైన వ్యక్తుల మీద మనం చూపించే జాలీ, చివరికి మనల్ని చూసి ఇతరులు జాలిపడే విధంగా తయారవుతాం. నా అనుభవములో ఇది జరిగింది.

  • @sattubalaraju2095
    @sattubalaraju2095 2 роки тому +30

    ఎంత వరకు కఠినంగా అవుతామ్మో తెలీదు కానీ
    వీడియో కఠినత్వం బాగుంది అన్న

  • @giridhark9889
    @giridhark9889 Рік тому +5

    మంచి సందేశం. మనుషులకూ పశువులకూ మధ్య తేడా చాలా చక్కగా చెప్పారు. ఇప్పటి నుండి పశువుల పట్ల జాగ్రత్తగా ఉంటాం..!! 🙏💐🙌

  • @sharon7937
    @sharon7937 2 роки тому +30

    ఏదో ఒక రోజు జాలి దయ నీకు అవసరం వచ్చినప్పుడు ఇదే మాట నువ్వు గుర్తు తెచ్చుకో

    • @poojahoney5833
      @poojahoney5833 2 роки тому

      😃👍👍👏👏👏

    • @s..c2148
      @s..c2148 Рік тому

      👌🏻👌🏻praise the lord brother...

  • @vivreddy5703
    @vivreddy5703 2 роки тому +32

    “Pakkodi shake hand lo anandhanni korukovaddhu” waah em chepinav anna.🔥🔥🔥

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому +1

      Super video Kadha#shrishafoundationtelugu
      #shrishafoundation
      #shrisha

  • @Nepolien123_
    @Nepolien123_ 2 роки тому +170

    జాలి దయ ఎవరికి అయితే ఎక్కువగా ఉంటాయో వారే తొందరగా సంకనకిపోతారు

  • @arryuts_7
    @arryuts_7 Рік тому +2

    నిజాం సార్ మీరు చెపింది...అతి ప్రేమ,ఎమోషన్ ,జాలి,దయ.. మా చుట్టాలు మమ్మల్ని మోసం చేసారు...మా పెద్దమ్మ కొడుకు కి జాబ్ చూపిస్తే అతను మమ్మల్నెమోసం చేసాడు ...ఇపుడు అతను మమ్మలని చిన్న చూపు చూస్తున్నాడు..ఆరోజు అమ్మ మా అక్క కొడుకు అన్ని రెఫెర్ చేస్తే...ఈ రోజు మేము డౌన్ లో ఉన్నాము...కాబట్టి మేము మంచికి వెళ్ళితే చేద్దు ఎదురైంది..జాలి,దయ ఉండకూడదు

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 2 роки тому +8

    ఇది నేను ప్రతిరోజూ అనుకునే మాటలు ఎందుకంటే అవే నా జీవితాన్ని ఎడగన్నివ్వలేదు నన్ను చూసి నేనే జాలి పడుత్చున్నను ఇప్పుడు నాది చివరిదశ

  • @srinivaskarrolla1178
    @srinivaskarrolla1178 2 роки тому +7

    Video inka inka vinalani anipisthundhi brother చెప్పే విధానం చాలా బాగుంది

  • @sravankumar3880
    @sravankumar3880 2 роки тому +10

    Very inspiring words 👏 thank u

  • @kvnadham
    @kvnadham 2 роки тому +7

    Said very well. We mustn't be too soft.
    It's a bitter reality!

  • @cheedarapuvenkateshwararao774
    @cheedarapuvenkateshwararao774 2 роки тому +6

    Sir meeru cheppedi 100% correct

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 роки тому +2

    you are right sir.....especially in todays generation....if we are emotionally connected with any one.....they will try to dominate up to the mark and paly foot ball game with us......me too faced this problem as an experienced......JALI PADITHE MANALANU NELA NAKISTARU......NENU ALREADY NAKIPOYINANU......!!!!!!!.....:)

  • @aparajitan3645
    @aparajitan3645 2 роки тому +40

    సంధర్భానుసారంగా జాలీ, దయ ఉండాలి. అలాగే సంధర్భానుసారంగా కఠినంగా ఉండాలి అంతే కాని, అవిలేకపోతే అసలు మనిషేకాదు. వజ్రం కఠినంగా ఉంటుంది కాని తయాచేసినవాడు దయామయుడుకావచ్చు. ప్రతీ విదేశీ ప్రముఖు డు చెప్పిందే గొప్పగా చెప్పవద్దని. భారతీయ సాహిత్యం లో అసలు మంచే లేదా!!!???

  • @Vijay-qw4fb
    @Vijay-qw4fb 2 роки тому +4

    Thank you for enlightening us..👍🤝 🙏

  • @Raja-ll6xv
    @Raja-ll6xv 2 роки тому +8

    Well said bro

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Good video kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 2 роки тому +1

    Great wonderful Nietsche philosophy . excellent .

  • @KRISHNAREDDYROYAL
    @KRISHNAREDDYROYAL 2 роки тому +3

    Best UA-cam,,useful videos ,, information

  • @yuvakishore209
    @yuvakishore209 2 роки тому +2

    Ee channel videos ki addict avvakunda undalem.. adi kathinamain pani 😁

  • @Think_Crime_podcast
    @Think_Crime_podcast Рік тому +1

    One of the my fav podcast ❤️

  • @durgahigher7605
    @durgahigher7605 2 роки тому +6

    Hello guru "" రోజుకి ఒక వీడియో చెయ్"" guru ......,... 👍👍👍👍.............😍

  • @raviy8312
    @raviy8312 2 роки тому +2

    Sir chala baga chepparu super thq soo much sir.... ,🔥🔥🔥🔥🔥

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Manchi video kadha#shrishafoundationtelugu
      #shrishafoundation
      #shrisha

  • @sathishvennam215
    @sathishvennam215 2 роки тому +4

    SIR MEERU CHEPPINDI 100% NIJAM.INTHA VISAYAM CHEPPINANUDU NENU SIRASUVANCHI NAMASKARISTUVUNNA🙏🙏🙏🙏🙏

  • @prashanthavunoori9341
    @prashanthavunoori9341 2 роки тому +7

    100% percent correct brother manam eppudu pakkodi shake hands🤝✋ lo anandanni korukuntam😳😳😳😳

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Nice video kadha#shrisha
      #shrishafoundationtelugu
      #shrishafoundation

  • @sudhakarrachanalu2293
    @sudhakarrachanalu2293 2 роки тому +4

    Exactly right

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Nice video kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

  • @shashankreddy9769
    @shashankreddy9769 2 роки тому +3

    నిజమైన గొప్ప అభ్యాసం

  • @NaiduNaidu-on4qh
    @NaiduNaidu-on4qh 2 роки тому +2

    Very inspiring words

  • @radha2426
    @radha2426 2 роки тому +2

    100 persent right.. blood relation lo koda. Siblings and parents also iedi na geevitha patam.

  • @prathyushasrusti3507
    @prathyushasrusti3507 2 роки тому +3

    Yes true words tq u 🤝

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 2 роки тому +1

    Correct words. 100% I agree with you.

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 2 роки тому +1

    👌👌👌Excellent brother. Very nice. Thank u . May god bless u.

  • @itssantoshkumarvakada2051
    @itssantoshkumarvakada2051 2 роки тому +1

    మానవ జాతి మనది మనకి జాలి,దయ వుండాలి
    లేకపోతే పశువులు కి మనకి తేడా లేకుండా పోతుంది....
    నాకు ఈ టైమ్ లో అల్లరి నరేష్ సినిమాలో చేసింది గుర్తుకు వచ్చింది

  • @HariPrasad-cv6yi
    @HariPrasad-cv6yi 2 роки тому +21

    సాధించేది దేనికోసం ఎవడో మనల్ని గొప్పగా చుడానిక, ప్రశంశల కోసమా? కాటిణ్యం పనిలో వుంటే అధ్బుతం, జీవితమే కటిన్యం అయితే నిషెలాగా పిచ్చి అస్పర్తిలో వేస్తారు లేదా ఎక్కడ బతకాలో తెలియక సోదరి దగ్గర చచ్చి పోవాలి.

    • @productgreeks3307
      @productgreeks3307 2 роки тому

      Meeru athani chavu ni, thana position ne choosthunnaru kaani, thanu chanipoye time lo sad ga vunnada, happy ga vunnada ani meku Naku yevariki thelidu. And athanu mimmalni yedo sadincheyyamani Koda cheppaledu, aa mataki vasthe asalu society, greatness ni patinchukoku annaru...,
      Chavu andariki common ainappudu akkada chanipothe yenti,
      Athani final point very simple, life lo prathi second ayanaki nachinatu bathikadu even adi thanaki reverse aina,

    • @HariPrasad-cv6yi
      @HariPrasad-cv6yi 2 роки тому

      @@productgreeks3307 నచ్చినట్టు బ్రతకడం అంటే ఏంటో చెప్తారా brother?
      ఒకటి తెలుసుకో నీకు నచ్చేది ప్రతిది యి సమాజం నుండి వచ్చిందే అప్పుడు సొసైటీని పట్టించుకోకు అంటే నీకు నచ్చింది లేదు అన్నట్టే కదా!!

    • @productgreeks3307
      @productgreeks3307 2 роки тому

      @@HariPrasad-cv6yi manushulu society ni create chesaru,
      Manaki nachindi vachindi society nunchi kadu individuals nunchi.
      Mana needs ni thelusukunna oka human oka product ni thayaru chesthe Danni Happy ga e society vadukuntundi.
      Nenu lawfull ga bathukuthanu but society ki against gane velthanu.
      Eg: meeku society food, sex, sleep, comfort ivi anni ne body ki sambandinchinavi ivi society nunchi Ami raledu.
      Society norms ni create chesindi but avvani manam blind ga ami follow avvakarledu kada !
      Eg: manam pillalni kanatam meaningless kani society ki mathram pillalu kavali

  • @PavanKumar-ly2tf
    @PavanKumar-ly2tf 5 місяців тому

    Compassion is highest form of knowledge

  • @madanmohan3541
    @madanmohan3541 7 місяців тому

    Nice lesson to me 👍

  • @jerrylittlejohn6005
    @jerrylittlejohn6005 2 роки тому +3

    Excellent

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Nice video kadha#shrishafoundation
      #shrishafoundationtelugu
      #shrisha

  • @venkatchilumula6274
    @venkatchilumula6274 2 роки тому +1

    Entha telivithakkuva vadaina sukangane brathakalanukuntadu, super

  • @madhurichamala2745
    @madhurichamala2745 2 роки тому +3

    Awesome 😎..👏👏

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Super video Kadha#shrishafoundation
      #shrishafoundationtelugu
      #shrisha

  • @sureshkilari9260
    @sureshkilari9260 2 роки тому +3

    Currect bro..

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      It's true nice video kadha
      #shrishafoundation
      #shrishafoundationtelugu
      #shrisha

  • @gchaitanya9569
    @gchaitanya9569 2 роки тому +2

    First view & and follow you from Spotify only❤

  • @byallamuralikrishnamurali8686
    @byallamuralikrishnamurali8686 2 роки тому +1

    ❤️💰🙏 Thankyou sir Thankyou universe thankyou money Thankyou midiya thankyou all ❤️💰🙏

  • @ramannaofficial1823
    @ramannaofficial1823 Рік тому +5

    జాలి దయ పనికి మాలిన ఎమోషన్స్, మనం తొందరగా నాశనం అయిపోతాం.

  • @babjikrishnapavuluri8446
    @babjikrishnapavuluri8446 3 місяці тому +1

    Coal is an essential commodity where as Diamond is a trading commodity,

  • @telja
    @telja Рік тому +1

    ఉద్యోగాల్లో నుంచి కఠినంగా తీసెయ్యడం తప్పు కాదు కానీ ఆ ఉద్యోగులు నా కోసం మాత్రమే అదీ 7 , 8 + గంటలు కానీ రోజు మొత్తం గాని సర్వస్వము ఒడ్డాలి అనుకోడం సమర్ధించే విషయం కాదు.

  • @muniraja4929
    @muniraja4929 Місяць тому

    Thanks sir

  • @bashashaikabdul
    @bashashaikabdul Рік тому

    Ultimate ga cheppav bro 👏👏👏

  • @telja
    @telja Рік тому +2

    సృష్టించేప్పుడు , లేక సృష్టించేవాళ్లే కఠినం గా వుంటే సరే కానీ కఠినంగా ఉండటమే ముందు చెయ్యాల్సింది అనుకుంటే తప్పే.

  • @TheGeeyes
    @TheGeeyes 2 роки тому +2

    thank you

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Super video Kadha#shrishafoundationtelugu
      #shrishafoundation
      #shrisha

  • @n.mahendar8745
    @n.mahendar8745 2 роки тому +1

    అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి ఒక వీడియో చేయవా ప్లీజ్

  • @suhasinidurgam8555
    @suhasinidurgam8555 Рік тому

    Super sir

  • @AnjiAnji-rt5eh
    @AnjiAnji-rt5eh 2 роки тому +1

    Dheneke pariskara marugam chepande sir please, reply

  • @srinivasreddylsrinivasredd3969
    @srinivasreddylsrinivasredd3969 2 роки тому +2

    సూపర్ బ్రదర్ 🌹❤ నీ వీడియోస్ philosophy ల ఉంటాయి అలోచించే విదంగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది tesla gurinchi oka video chey veryyyy gretest man

  • @Pallavipallavi-ov5tt
    @Pallavipallavi-ov5tt 2 роки тому +1

    Good tnku

  • @r..sfacts8676
    @r..sfacts8676 Рік тому

    Sir mee ideas powered

  • @venky851
    @venky851 2 роки тому +43

    మీ అనాలసిస్ కొంత తప్పు.
    కఠినం పనిపట్ల ఉండాలి. మనుషుల పై కాదు.
    జాలి, దయ పుట్టినప్పుడే పీక నొక్కితే రేపు మనపీక పట్టుకున్నప్పుడు ఎవ్వడు జలి, దయ చూపించడు.

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 2 роки тому +2

    Yes👍👍

  • @siriteja8441
    @siriteja8441 2 роки тому +2

    Yes

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Nice topic Kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

  • @ashokrock5497
    @ashokrock5497 Рік тому

    Thanks video sir 🎉

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 роки тому +1

    We can show SYMPATHY whomever in CRITICAL NEEDS and whomever are helpless like Handicapped or Blind people.....not in DUTY.....:)

  • @jagannathmyla5369
    @jagannathmyla5369 2 роки тому +2

    Video చూస్తుంటే నాకు RGV గుర్తుకొస్తారు

    • @productgreeks3307
      @productgreeks3307 2 роки тому

      Both are very different, RGV is too practical and give more reasons about it.

  • @rajjar115
    @rajjar115 2 роки тому +1

    Nietzsche philosophy cotataion mida vedios cheyandi

  • @sathyanarayana3599
    @sathyanarayana3599 11 місяців тому

    Super

  • @ramannaofficial1823
    @ramannaofficial1823 Рік тому

    మా నాన్న గారు అలా ఉండి తముళ్లు ను పెంచి ఈ రోజు నా గురించి చెల్లి గురించి బాధ పడుతున్నారు, కానీ ఇప్పుడు ఆయన అమి చేయలేరు, వాళ్ల మాటలు నను చాలా బాధ పెట్టాయి, జాలి దయ వంటివి ఉంటే సంకనకి పోతాం మై ఫ్రెండ్, జాలి ఉన్నవాడు అత్యంత దరిద్రుడు గా మారిపోతారు.

  • @AbhiChilakabathini
    @AbhiChilakabathini 10 місяців тому

    Nice video 😊

  • @venkatarajeshraju2254
    @venkatarajeshraju2254 2 роки тому +31

    జాలీ, దయా లేకుంటే మనిషికి పశువుకు పెద్దగా తేడా ఉండదు.శత్రువుకు కూడా మంచి చేయమంటోంది భారతీయ సాహిత్యం

  • @vijaykumarperla545
    @vijaykumarperla545 2 роки тому +1

    Super brother

  • @padmavenkata9793
    @padmavenkata9793 2 роки тому

    Thank u Sir good words

  • @ravitejalaveti9827
    @ravitejalaveti9827 2 роки тому +2

    Great work
    Btw Lemme know
    Nietzsche's "The Anti Christ' is available in Telugu???

  • @IntegratedShow
    @IntegratedShow 2 роки тому +1

    Thanks for lighting me, at one end …

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi5219 2 роки тому +8

    సూపర్ 💐

  • @PAVANKUMAR-wq6qo
    @PAVANKUMAR-wq6qo 2 роки тому +2

    Video starting lo bore kottindi ending lo kick ichhindi super voice sir

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Nice video kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

    • @PAVANKUMAR-wq6qo
      @PAVANKUMAR-wq6qo 2 роки тому

      @@leelavathich4589 yes medam

  • @saathiishu6162
    @saathiishu6162 2 роки тому +2

    Bro money heist lo Berlin character gurinchi oka video cheyava plz

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Nice video kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

  • @surendrareddy995
    @surendrareddy995 2 роки тому +8

    వినాశకాలే విపరీత బుద్ధి

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      It's true#shrisha
      #shrishafoundation
      #shrishafoundationtelugu

    • @surendrareddy995
      @surendrareddy995 2 роки тому

      @@leelavathich4589 Thanks Leela garu

  • @prudhviredrouth5231
    @prudhviredrouth5231 2 роки тому +2

    Super anna

  • @madhubabutarra406
    @madhubabutarra406 2 роки тому +2

    Thank you bro....

    • @madhubabutarra406
      @madhubabutarra406 2 роки тому

      But satyandhara gurichi kuda oka video chey bro....

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому +1

      Nice video kadha#shrishafoundationtelugu
      #shrishafoundation
      #shrisha

  • @MaheshKumar-tx4ee
    @MaheshKumar-tx4ee 2 роки тому +1

    Great bro

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Super video Kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

  • @swero1695
    @swero1695 2 роки тому

    Good msg 👍

  • @mraviteja22
    @mraviteja22 2 роки тому +3

    Bro do a video on Jordan B Peterson

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Super topic Kadha#shrishafoundation
      #shrishafoundationtelugu
      #shrisha

  • @sparrowkids9464
    @sparrowkids9464 2 роки тому +3

    కరోనా...ఎందుకొచ్చిందో..ఇప్పుడు అర్థమైంది.

  • @raviayanampudi7815
    @raviayanampudi7815 2 роки тому

    Amazing Suresh

  • @dhanamdhanraj2406
    @dhanamdhanraj2406 Рік тому

    V good 👍 than q sir😊

  • @gangadharnaik5308
    @gangadharnaik5308 2 роки тому

    Excellent video 👌

  • @madhumadhukar639
    @madhumadhukar639 2 роки тому

    Super speech broo

  • @nehalreddy6227
    @nehalreddy6227 Рік тому

    True words ...

  • @Uma-gr2xe
    @Uma-gr2xe Рік тому

    Crt

  • @rekhareddy9688
    @rekhareddy9688 2 роки тому

    Please, do podcast on narccissm & narccissitic parents.

  • @allinonechanel2968
    @allinonechanel2968 2 роки тому +2

    Anna stocism gurinchi video cheyava

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Nice video kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

  • @AnjiAnji-rt5eh
    @AnjiAnji-rt5eh 2 роки тому +1

    Sir Na love story kudha same to same Elane jarigendee

  • @worldfamousvijay7681
    @worldfamousvijay7681 2 роки тому +1

    Good job go ahead bro

    • @leelavathich4589
      @leelavathich4589 2 роки тому

      Super video Kadha#shrishafoundation
      #shrisha
      #shrishafoundationtelugu

  • @Blr1401
    @Blr1401 2 роки тому

    Nice Words

  • @jayarahulsp7716
    @jayarahulsp7716 2 роки тому +1

    Nietzsche best top books suggest cheyandi sir 🙏

  • @razesh2352
    @razesh2352 2 роки тому +1

    Yes yes 💯👍👍

  • @user-bq3vw6fu8x
    @user-bq3vw6fu8x 2 роки тому

    super

  • @mohdali258
    @mohdali258 2 роки тому

    Bhayya super

  • @vizagsteels1411
    @vizagsteels1411 2 роки тому

    1000% Correct Sir

  • @Pallavipallavi-ov5tt
    @Pallavipallavi-ov5tt 2 роки тому

    Good