కన్నీరు పెట్టకూడదనుకుంటూనే నిమజ్జనం|ఇవి బాధనుంచి బయటపడటానికే|మహోత్సవాలు ప్రతీ ఏడాది జరిపించుకోవాలి|

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2022
  • #VinayakaNimajjanam
    #Nimajjanam2022
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 563

  • @srilakshmi5928
    @srilakshmi5928 Рік тому +176

    మీరు ame చే సి నా. Anucle గారు కూడ కో ఆపరేటివ్ గా వుండటం మీ luck andi 🙏. ఒక్కో మగవాళ్ళు encourage chayaru andi. Chiraku పడతారు అండి.

    • @damarajujnanaprasuna4083
      @damarajujnanaprasuna4083 Рік тому +8

      వీరిద్దరూ made for each other.

    • @emanipriyanka4299
      @emanipriyanka4299 Рік тому +2

      Nimajjananiki sound kuda attraction ga vundi .I mean outside pedda vinayakiduni nimajjanam la chesaru

    • @mlsbharathi2048
      @mlsbharathi2048 Рік тому +2

      చక్కగా vdeo తీయడానికి మరిదిగారు కూడా వుంటారు... Anni అలా కుదిరాయి జయగారికి🙏🏻🙏🏻

  • @lakshmich4058
    @lakshmich4058 Рік тому +82

    పుణ్యం కొద్దీ పురుషుడు,దానం కొద్దీ బిడ్డలు అన్నారు రెండూ మీరే అందుకున్నారు🙏👏💐

  • @TeluguGuru-md9jy
    @TeluguGuru-md9jy Рік тому +78

    అమ్మ, నాన్నలక శతకోటి పాదాభివందనాలు.. ఇంతకు మించి వర్ణించడానికి మాటలు రావట్లేదు.. జై గణేశా..🙏

  • @bhavani8574
    @bhavani8574 Рік тому +41

    మీ ప్రతి ఒక్క వీడియో చూస్తుంటే నాకు ఒక భక్తి ఛానల్ చూసినట్టుగా ఉంటుంది అమ్మ బుజ్జి గణపయ్య నిమజ్జనం ఊరేగింపు చాలా బాగా చేశారు...🙏🙏🙏

  • @umadevi8222
    @umadevi8222 Рік тому +18

    మీ ఇద్దరూ చిన్న పిల్లలు లాగా కనిపిస్తున్నారు అమ్మ ❤️ .we love u both of u 💓 💛 💗

  • @k.annapurna5539
    @k.annapurna5539 Рік тому +13

    మీ ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్లు ధార గా వచ్చేసాయి

  • @awesomecreates1206
    @awesomecreates1206 Рік тому +47

    😊చాలా సంతోషం గా ఉంది... మీ ఇద్దరిని ఇలా చూడటం 😊🌸🌸🙏🏻🌸🌸 వెళ్లి రా గణపయ్య 🌸🌸🙏🏻🌸🌸 ఆ background music కి గుండె బరువెక్కిపోయింది.....

  • @shantipadimi3390
    @shantipadimi3390 Рік тому +16

    అక్క వినాయకుడు ఊరేగింపు చాలా బాగుంది ఇల్లంతా చక్కగా తిరిగారు తల్లి కొడుకు నాకు చాలా సంతోషం కలిగింది అక్క వినాయకుని నిమర్జనం చేసేటప్పుడు నిజంగా అక్క అదొక ఫీలింగ్ లాగా ఉంటది. మళ్ళీ సంవత్సరం దాకా రోజు ఆయన పూజ చేస్తాం కానీ పండక్కి చేసే పూజ వేరు అదొక ఆనందం చాలా ఆనందంగా మన ఇంట్లో ఇంకో మనిషి ఉన్నట్టే ఉంటది

  • @srilakshmiఆకీవీడు

    మీ ఆలోచనలు చాల కోత్తగా ఉంటాయి అమ్మ మికు ఇలాంటి గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి....నిజంగా మికు పాదాబి వందనలు...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @busanagaritejashwiniramesh910
    @busanagaritejashwiniramesh910 Рік тому +5

    ప్రతి క్షణంలో ఆనందం ఎలా వెతుక్కోవా లో మిమ్మల్ని చూసి నేర్చు కుంటున్నాను.... 🙏🙏🙏

  • @laxmich3857
    @laxmich3857 Рік тому +4

    మీరు వినాయక విగ్రహ నిమ్మజనము మి బావిలో వేసిన బాగుండేది అని నా అభిప్రాయ ము చాల భాగ జరిగిన ఈ నిమ్మజనముచాల సంతోషంగా ఉన్నది

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 Рік тому +2

    నమస్తే అమ్మ జై బోలో గణపతి మహరాజ్ కి జై మీ ఐడియాలు అద్భుతాలు మీరేం చేసినా క్రియేటివిటీ దేవుడు మిమ్మల్ని అంకుల్ గారిని మనందరినీ మళ్లీ సంవత్సరం బాగా ఇంకా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ మీరు పెట్టిన నిమజ్జనం మ్యూజిక్ గుండెలు హత్తుకున్నదిఅమ్మ కన్నీరు తెప్పించింది👌👌🙏🙏👍

  • @radhikag4355
    @radhikag4355 Рік тому +6

    అమ్మ వీడియో చూస్తుంటే ఆనంద బాష్పాలు వచ్చాయి

  • @vkbabu7328
    @vkbabu7328 Рік тому +3

    భగవంతుడిని ఏరకంగా పూజించిన దాని ఫలితం ఫలం దక్కుతుంది, జైహింద్ 🚩🚩🚩

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu Рік тому +20

    🙏🏻🙏🏻🙏🏻👌🥰 చాలా బాగుంది అండి మీ ఆది దంపతులు చేతుల మీదగా వినాయక నిమజ్జనం 👌🙏🏻

  • @momdaughter9735
    @momdaughter9735 Рік тому +4

    అమ్మ మీరు ఈ ఐదు రోజులు చాలా బాగా పూజలు చేసారు. వినాయకుని ఊరేగింపు మహాఅధ్బుతం. నిమజ్జనం కూడా పూర్తి అయింది. జై బోలో గణేష్ మహరాజ్ కి జై......

  • @settisaralakumari5437
    @settisaralakumari5437 Рік тому +5

    🙏 నమస్తే అమ్మ నిజంగా చిన్నపిల్ల లా చేశారు కానీ చాలా ఆనందంగా ఉన్నారు ఆ ఆనందం కోసమే కదా ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అమ్మ నేను మీతో కలిసినట్టు అనిపించింది thankyou amma

  • @bairampallypadma5858
    @bairampallypadma5858 Рік тому +4

    మిమ్మల్ని అలా చూస్తే చాలా ఆనందంగా ఉంది మరియు బాధగా కూడా ఉంది. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు. అమ్మ బాధను నాన్న భరిస్తున్నారు. నాన్న బాధను అమ్మ భరిస్తుoది. ఆ దేవుడి లీలలు కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. 😔😔

  • @arunakumarialluri680
    @arunakumarialluri680 Рік тому +2

    మన భావన లోనే భగవంతుని దర్శించవచ్చు అని ఎంత బాగా చూపారు

  • @edarapalliraju3015
    @edarapalliraju3015 Рік тому +2

    అమ్మ మీకు పాదాభివందనం 🙏🌹🙏❤️🙏వెయ్యి ఏండ్లు చల్లగా ఉండాలి అని కోరుకుంటూ న్నాను 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏

  • @priyankareddy4803
    @priyankareddy4803 Рік тому +2

    అమ్మవారు వాళ్ళ అబ్బాయిని సైకిల్ ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరినట్టు వుంది aunty ఆ సైకిల్ ముందుకు వెళుతుంటే ఆనందం గా ఉండటానికి మార్గాలు వెతుకుంటారు మీరు అందుకే మీరు అంటే నాకు ఇష్టం 🌹🙏

  • @sundarisruthi7193
    @sundarisruthi7193 Рік тому +6

    ippude kada life lo రిలాక్స్ అవడానికి సమయం దొరికింది హాయిగా ఆనందించండి

  • @thulasivtchanneltulasi4197
    @thulasivtchanneltulasi4197 Рік тому +5

    నిజంగా చాలా సంతోషంగా ఉంది అమ్మ. స్వామి వారి నిమజ్జనం చూస్తున్నంత సేపూ. మీరు నాన్నగారు కలసి అలా చిన్నపిల్లలా ఆడుతూ పాడుతూ చేసుకొన్న ఈ పండుగ మాకు మేము దగ్గర ఉండి చేసివుంటే బాగుణ్ణు అని అనిపించింది.

  • @vishwateja206
    @vishwateja206 Рік тому +3

    .........Wow amezing అమ్మ మాటల్లేవ్ అంతే...ఎంత చక్కని messege ఇచ్చారు అమ్మ love you అమ్మ..🙏🙏🙏 అమ్మ వారు స్వయంగా cikle నడుప్తున్నట్లుంది..

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 Рік тому +2

    అమ్మ నిమజ్జనం superb ga chesaru

  • @katuripadmavathi7489
    @katuripadmavathi7489 Рік тому

    Om Ganeyshayanamah. 🙏🙏.chala baagundi nimajjanam.Jayagaru. omsairam.

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Рік тому

    Madam mee edarini chustunte anni vishayalaki enduku emiti anni adagakunda chestunna mee variki hatsoff

  • @sailajavangeti5397
    @sailajavangeti5397 Рік тому

    Roju mee vedio kosam eduruchoosthu vuntanu, entha pleasant ga vuntayyo. Mee ganeshachathurdhi poojalanni choosi manasu nidipoyindi.thanks andi. Epudu meeru ilage aanandamga vundalani korukuntunnanu.

  • @yaswanthyashu3480
    @yaswanthyashu3480 Рік тому +1

    చాలా బాగా చేశారు సంతోషంగా ఉంది మీ మాటలు వింటుంటే నాకు కూడా బాధేసింది థాంక్యూ అమ్మ

  • @pravallikakonatham5993
    @pravallikakonatham5993 Рік тому +3

    Chala happy ga undi amma uncle ne mimmalani chustuntey,,👩‍❤️‍👨

  • @bsjayanthi5376
    @bsjayanthi5376 Рік тому

    Namaste 🙏 Amma, chala chala lucky meru chesina Pooja ku uncle laga manchi manasu unde bartha,pillalu meku ah devudu Prasadincharu...ganesh nimarjanam creativity ki hatsoff Amma 😊🌹

  • @neelam8598
    @neelam8598 Рік тому

    Chala happyga undi mimalini chusthe so butiful decaration and vechicle

  • @vadlamanihemamalini8148
    @vadlamanihemamalini8148 Рік тому

    Super andi baaga chesaru chustunte chala santoshanga undi

  • @thisisrakasi4233
    @thisisrakasi4233 Рік тому

    Hi amma mi videos chuste entha santhosham ga untado naku brudhavanam lanti house aadhi dhampathula miru , uncle garu, mi pujalu miru chese prathi work special ga untadhi

  • @nvskantham6658
    @nvskantham6658 Рік тому +1

    జయగారూ మీ ఐడియా అద్భుతంగా వుంది . నిమజ్జనం చేసినప్పటి మ్యూజిక్ గుండెలను పిండేసినట్లనిపించింది . అప్పటి మానసిక స్థితి కి తగినట్లు గా సెలెక్ట్ చేసారు . చాలా బాగుంది జయగారూ

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 Рік тому +1

    చాలా చాలా నచ్చింది.ఎంతో చక్కగా ఊరేగింపు నిర్వహించారు.మీరు సూపర్.నిమజ్జనం చాలా బాగుంది.

  • @srilathavainala5843
    @srilathavainala5843 Рік тому +2

    Nijanga amma, meeru lucky....uncle metho paatu mee saradaalani therchaaru. Mimmalni chusthu unte chala. Happy ga undhi.

  • @saijagadeesh9751
    @saijagadeesh9751 Рік тому

    అమ్మా చాలా బాగా చేసారు నిమజ్జనం ఎంతో గొప్ప ఊరేగింపు ❤️❤️❤️❤️

  • @jayasirishalaxmi3796
    @jayasirishalaxmi3796 Рік тому

    Wow sooperb Amma ganesh maharaj ki jai nimarjanam chala bhagundi meku hat's off

  • @sarikachigatapu1403
    @sarikachigatapu1403 Рік тому +1

    Chala bavundi , rendu kanulu chalaledu okavaipu aanandam, rendovaipu edo bada ganapati ni chustunte , edemaina wonderful concept n back ground music is heart touching Jaya ji 👌👌👌

  • @vaniravilla3679
    @vaniravilla3679 Рік тому

    Chaalaa happy gaa undhi amma..mammalni chusthunte chinnapillalni chusthunnattu undhi amma 👍👍💐💐💐👌👌🌹🌹🌹

  • @arunamannava8272
    @arunamannava8272 Рік тому

    Meeru cheppedi correct amma🙏🏻🙏🏻

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Рік тому +2

    Amma ganapaya nimmajanm chala bagaa chesaru nijamga elanti idea lu meeku matrame vastaii hat's off amma👌🏻👌🏻🙏🙏🙏🙏

  • @samiprakash9660
    @samiprakash9660 Рік тому

    Chalaaaa bhavundhi amma. Malli Vinayaka chathurdhi enka santhosham ga jarpokuntaru amma

  • @doladurgabhavani3
    @doladurgabhavani3 Рік тому +1

    చాలా చూడ ముచ్చటగా ఉంది అమ్మ గణేష నిమజ్జనం వాహనం చాలా బాగుంది

  • @chinnadevi7746
    @chinnadevi7746 Рік тому

    Chala bagundi, vivarinch chepparu happy
    Anipinchindi

  • @kanyakumari5369
    @kanyakumari5369 Рік тому

    Super sister👌👌 chala baga chesaru ganesh nimajjanam 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @revanthkumar7404
    @revanthkumar7404 Рік тому

    గణపతి నిమజ్జనం chalabagundi andi me creativity nachindi

  • @suryakalayarramilli7944
    @suryakalayarramilli7944 Рік тому

    Meru chala correct ga baga cheptaru.........me ee vuregimpu chala baga chesaru....nimajanam kuda baga satisfied.....tulasikota adurs..Thanks for sharing andi

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Рік тому

    హాయ్ అమ్మ నిమజ్జనం చాలా బాగుంది అమ్మ కంనులపండుగ ఉంది 🙏🙏❤

  • @lovelyanvesh8698
    @lovelyanvesh8698 Рік тому

    Jai bolo ganesh maharaj ki jai 🙏 Amma chala Baga chesaru gowri ganesh 👌👌

  • @prathimavemula9060
    @prathimavemula9060 Рік тому

    Luv u amma💞🥰🥰me voice vintey chala hpy ga vuntundhi meeru me positive mindset ki 🙏🙏

  • @sandhyadurga1017
    @sandhyadurga1017 Рік тому

    Chala chala bagundi nimajjanam

  • @bhavaniyennam3814
    @bhavaniyennam3814 Рік тому +1

    అమ్మ నిమర్జనం సూపర్ గా చేశారు అమ్మ

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us Рік тому +1

    Amma ooreginpu chala bagundi
    Uncle ni mimulani chustunete chala happy ga vundi 😊🙏🙏🙏

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 Рік тому

    Hi jayanand garu. Nice video, annonya dampathulu mimmalni chustunte muchatestundi.🙏

  • @arunan867
    @arunan867 Рік тому +1

    Amma miru uncle gaaru eppudu elage happy ga ananda nilayam lo undalani korukuntanu amma 🙏🙏🙏

  • @VijayaLakshmi-fb8rx
    @VijayaLakshmi-fb8rx Рік тому

    🙏me santhosham ma santhosham Mee badha ma badhaga vundhi Next yearki inkha chala happy ga vinayakudu ravali so all happy 😢😂👍🙏

  • @rupavani8282
    @rupavani8282 Рік тому

    Vinayakudi vuregimpu. Nimajjanam chaalaa baaga chesaru Jaya garu👌👌

  • @chilugurisuma3317
    @chilugurisuma3317 Рік тому

    Chala sathosham ga undi Amma e video chusthunty nimarjanam chesthunty chala bhada kaligindi amma

  • @kondaumareddy6577
    @kondaumareddy6577 Рік тому

    చాలా సంతోషంగా వుంది

  • @deardad9398
    @deardad9398 Рік тому

    Me videos chudande ma roju gadavadhu aunty...me pujalu ani chuste manashanthanga untundi aunty....me videos chustunapudu nundi i feel so happy ....

  • @srivani8951
    @srivani8951 Рік тому +2

    Amma me interest ki..ancul support saripoyindi..anduke success avuthunnaru

  • @padmajapingali678
    @padmajapingali678 Рік тому

    Nijanga ammavaru cycle meeda kurchuni thokkuthunnatte vundi aa kalla movement. Super superochindi🙏🙏🙏🙏🙏🙏

  • @ramasaradadonthukurti9708
    @ramasaradadonthukurti9708 Рік тому

    Really heart touching andi malli malli chudali anipistundi

  • @vijayalakshmidandamudi9709
    @vijayalakshmidandamudi9709 Рік тому

    Chala bhagundi

  • @ratnamanjari6595
    @ratnamanjari6595 Рік тому

    Namaskarm Amma, Amma Pooja entha perfect oo nimarjanam kuda intlo intha perfect ga cheyatam choopincharu simple ga sweet ga mee idharu parvathi parameshwarulla andhanga vunnaru Amma, life enjoy cheyali ante dabbulu kante mukhyam husband and wife understanding maa , sooooooooooper Amma meeru uncle

  • @jyothinaveen8654
    @jyothinaveen8654 Рік тому

    Aunty naku kuda badaga undi aunty miru uncle appudu happy ga undali alaney mi house work motham complete ayai miru andulo happy ga undali.........

  • @sivaparvathisunkara675
    @sivaparvathisunkara675 Рік тому

    Chala baga chesaru nimagganam

  • @rajibadri5283
    @rajibadri5283 Рік тому

    Amma meeru uncle garu made for each other nimajjanam chala baga cheseu amma 🙏🙏🙏

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 Рік тому +6

    🌹🙏ఓం గం గణపతయేనమః 🌹🙏

  • @thumbalammanjula3874
    @thumbalammanjula3874 Рік тому

    Chala baga chesaru amma💐👏🙏

  • @arunakumari1831
    @arunakumari1831 Рік тому

    Mee video choosi chala anandam ga anipinchindhi amma .mee alochana ku hatsoff.meeru karanajanmulu .mee laga evaru alochinchaleru.mee subscriber ga undatam ma adrushtam.eppudu happy ga undali meeru.

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 Рік тому

    mee ఇద్దరికి అనేక అనేక abhivandanamulu .🙏 . mee alochanaki emi cheppalante theliyadam ledu . intayana sahakaram tho entha baaga chesthunnaro cheppalenu.
    mee I ddhariki aa దేవుడికి అన్నీ subhalu ivvalani కొరుకుంటున్నాను 💐👏👏👏🤝🙏👌💗

  • @user-lz4jf3oz5m
    @user-lz4jf3oz5m Рік тому

    అక్కయ్య భలే ఉంది మిస్ అయ్యాను మిమ్మల్ని.

  • @sindhu5225
    @sindhu5225 Рік тому

    Nice video Amma..nimajjanam chala bagundi..😊😊👍👍

  • @padminipriyadarshini1583
    @padminipriyadarshini1583 Рік тому

    Soooooper Andi emi cheppalo kudaa artham kaledu 👍👍👍🙏🏻

  • @challagundlavijayalakshmi2983

    opikaga chala baga chasthunnaru anni kudanu pooja chesi nimajjanam chasetappudu badha ga nea untundi🙏🙏🙏

  • @santoshayadav4350
    @santoshayadav4350 Рік тому +1

    Amma the way you explained. Is. Marvelous

  • @thayaruvutukuri810
    @thayaruvutukuri810 Рік тому

    సూపర్ చేశారమ్మ🙏🙏

  • @neelujyothi5567
    @neelujyothi5567 Рік тому

    Amma mee matalu epudu edho okati nerchukovachu n prathi vishyaam nunchi manchi ala theskovali happy ga life ni ala malachukovali anni thelsuthunnai .ee video lo kasepu navvulu kasepu badha anni chupincharu..we are a big fan of u amma🥰😍

  • @shanthiprabhakar4044
    @shanthiprabhakar4044 Рік тому

    జయాక్క chala baga jarigindi nimmajhanamu... 👌👌🥰🙏🙏

  • @kannojulaxmi9598
    @kannojulaxmi9598 Рік тому

    Nimajjnam bagundi okariki okaru annattlu unna mee dampathulaku na abhivandanalu

  • @sivakamasundari7044
    @sivakamasundari7044 Рік тому

    Ganapathi nimajjanam Chala chakkaga chesaru.jaya garu.mee opika ,sraddhaki Chala santhosham ga anipinchindi.eppudu elage Mee bharya bharhali ddaru sukha santhoshalatho vundalanani deevusthunna bangaru thalli.

  • @pushpakosetty8622
    @pushpakosetty8622 Рік тому

    Meeru a pani chesina digvijayamga purthi chestharu mam you are simply superb 😍😍👍

  • @satyanarayanasataya7170
    @satyanarayanasataya7170 Рік тому

    Amma challah anandam ga undi amma e avakasam andariki radu adi davudu anugraham undali tq for sharing amma

  • @swethas7782
    @swethas7782 Рік тому

    Chala chala bagundhi amma vinayakudi nimarjanam.

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi Рік тому

    భలే! భేష్! మీరు ఏర్పాటు చేసుకున్న గౌరీ గణపతుల సైకిల్ ఊరేగింపు మరియు పూజలందుకున్న మట్టి గణపయ్య నిమజ్జనం కూడా. . మాడభూషి రోహిణి

  • @srilakshmiyalamanchili1598
    @srilakshmiyalamanchili1598 Рік тому

    Mee alochana ki mee opika ki matalu laevamma. Chala chala bavundi uraegimpu. Maree mukyamga uncle kuda mee tho patu chakkaga palgontaru

  • @padmamangalpawar6068
    @padmamangalpawar6068 Рік тому

    Amma chalabaga chesaru jai ganesha

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 Рік тому

    Mee iddari ni eela choosthusnte chala mictchata ga undandi... Aa Gananayakuni aseervachanalu ellappudu undala di.. congratulations Andi intha chkkati avagahana Bakthi Sradda latho ... Satha koti vandanalu.. 👏🙏🙏👏

  • @umamunagala301
    @umamunagala301 Рік тому

    🙏Amma swami vari vuregimpu kanula panduga ga vundi chall baga chesar🥰👌👌👌👌👌👌

  • @pavanimaram843
    @pavanimaram843 Рік тому

    Chala bhaga nimajjanam chesaru ela avvaru cheyyaledhu ammavaru cycle thokkuthu chala bhagundhi am ma nanithe 2sarlu chusanamma miri eddariki chala chala thanks

  • @sujathab3440
    @sujathab3440 Рік тому

    Chala bagundi amma 🙏🏻🙏🏻🙏🏻

  • @sandhyasravana6891
    @sandhyasravana6891 Рік тому

    అమ్మ చాలా బాగా ఉంది గాడ్ బ్లెస్స్ యు👌

  • @medihealpharmacy411
    @medihealpharmacy411 Рік тому

    chala bagundandi

  • @ammathomuchatlu8520
    @ammathomuchatlu8520 Рік тому +8

    Amma u and babaie garu. both are enjoying every moment

  • @samathareddy549
    @samathareddy549 Рік тому

    Supero super amma

  • @sarojar9276
    @sarojar9276 Рік тому +1

    We are very happy.about.your daily.performance

  • @lavanyadevath6000
    @lavanyadevath6000 Рік тому +1

    Chalaaaaaa bagaaa chesaru ammaa swami varu chalaaaaaa bagunaru