సునీత సంచలనం! | YS Vivekananda Reddy | Sunitha | Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 183

  • @siddarthff853
    @siddarthff853 Рік тому +113

    ఇలాంటి బాధ్యత కలిగిన కూతురు ప్రతి ఇంట్లో ఉండాలి...
    ఆడపిల్లలకి మీరొక inspiration... 👍🏻👍🏻
    మీరు ఈ పోరాటంలో విజయం సాధించాలని... ఆ దేవుడు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము... 🙏

  • @saidathvvsaidath3824
    @saidathvvsaidath3824 Рік тому +42

    బి.జే.పి వాళ్ళు నిన్న మొన్న శ్రీకాళహస్తి,విశాఖ సభలలో డబల్ గేమ్ డ్రామా ఆడుతున్నడని దీనితో అర్థమైనది.ఆంధ్రులారా బి.జే.పి.డ్రామాలు గుర్తించండి.

  • @prameelan2340
    @prameelan2340 Рік тому +20

    సునీత గారూ మీ పోరాటం చాలా గొప్పది. కానీ మీ ప్రాణాలు కాపాడుకోండి ఈ పోరాటం లో. దేవుని దీవెనలు మీవెంట వుంటాయి.

  • @RanjanRachanalu
    @RanjanRachanalu Рік тому +26

    శభాష్ సునీత రెడ్డి విజయం మీదే

  • @srinivasaraovenkatasaitadi7134
    @srinivasaraovenkatasaitadi7134 Рік тому +37

    Hatsoff to Dr.Sunitha Reddy mam. May your fight for justice should win.

  • @boppudisrao9320
    @boppudisrao9320 Рік тому +13

    SUPER Dr Suneetha garu Hats off ❤🎉🎉👍👍👍

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 Рік тому +18

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు మేడం గారు మంచి జరగాలని

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Рік тому +40

    వ్యవస్థ లు అమ్ముడు పోయాయి అని సామాన్యులు అనుమానం

  • @CSR12615
    @CSR12615 Рік тому +118

    నరహంతక ఇంటి ముఠాను ఎంతో మనో నిబ్బరంతో ఎదుర్కొంటున్న సునీత గారి లాంటి కూతురు కావాలి అని ప్రతి తెలుగింటి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు

    • @padmanabhamnune8442
      @padmanabhamnune8442 Рік тому +3

      😊😊

    • @hs8659
      @hs8659 Рік тому +6

      100 true.. we should support her and her fight against cruel brothers (even though own family not supporting her and they are all supporting criminals unfortunately)

    • @kjkrreddy2972
      @kjkrreddy2972 Рік тому +4

      Support her everybody

    • @venkatammak4819
      @venkatammak4819 Рік тому +1

      Love; 😅

    • @tejakanakala6109
      @tejakanakala6109 Рік тому

      4:04 4:04 4:04 4:05 4:05 4:05 4:07

  • @PrabhavathiGoli-he6hn
    @PrabhavathiGoli-he6hn Рік тому +1

    Super Mam..Meeku nyayam jaragali👌

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +47

    తండ్రి ఆత్మ శాంతి కోసం క్రూర మృగాలతో అలుపెరుగని పోరాటం చేస్తున్న సునీత గారికి అభినందనలు.

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi Рік тому +17

    సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కి ఏవైనా ఇలాంటి కేసులు, అలాంటి కేసులు చూడకూడదు అనేనిబందనలు ఏమైనా వున్నాయా

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi Рік тому +47

    ఇప్పుడు డాక్టర్ సునీత రెడ్డి సుప్రీంకోర్టు కూడా న్యాయం తిప్పి నట్టే,ఇక రాష్ట్ర పతి గారి దృష్టి కి ఈ విషయం తీసుకువెళ్ళాలి అనేది మా నిశ్చితాభిప్రాయం

    • @fortvsake2319
      @fortvsake2319 Рік тому +2

      rashtrapati mathram em cheyyagalaru. antha bodi, shala vallane.

  • @gopalarao4401
    @gopalarao4401 Рік тому +8

    Hats ఆఫ్ బ్రేవ్ లేడీ డాక్టరమ్మా. నీ ఒంటరిపోరాటం ఊరికే పోదు. ఖచ్చితంగా కోర్ట్ మీ arguements లో మెరిట్స్ వున్నాయి, పరిగణలోకి తీసుకుంటుంది

  • @padmavathithamarbha2831
    @padmavathithamarbha2831 Рік тому +11

    Dr సునీత రెడ్డి పోరాటం గెలవాలి

  • @mkjddayal4505
    @mkjddayal4505 Рік тому +8

    Wonderful analysis

  • @ramanareddydv814
    @ramanareddydv814 Рік тому +4

    Hats of suneeta garu🙏🙏🙏

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 Рік тому +3

    Great personality

  • @purushottamaprasadgabbita9864
    @purushottamaprasadgabbita9864 Рік тому +19

    Dr. Sunita Reddy donning the role of a lawyer in the case of her father's murder in his own house at Pulivendula is really admirable. This development shows Dr. Sunita's determination to see that all the perpetrators in this ghastly murder are punished through Court. Dr. S deserves admiration for her dogged determination.

  • @gv3865
    @gv3865 Рік тому +12

    ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న CBI మీద నమ్మకం తో బెయిల్ రద్దు చేయించిబా ఏమిటి ఉపయోగం? బహుశా వృధా ప్రయాస అనిపిస్తుంది.

  • @suryanarayana6989
    @suryanarayana6989 Рік тому +9

    వెంటనే AP ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 Рік тому +28

    2019 లో జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే C.B.I.ని కొనేశాడు, C.B.I.లోని ముఖ్యులందరూ అమ్ముడుపోయారని అర్ధమౌచున్నది. కోట్లాది మంది గమనించి చూస్తున్నారని కూడా సిగ్గు C.B.I. కి లేకుండా భారతీయులందరు సామానులు కాదు జగన్ అతని తరుపు కేసులు ప్రత్యేకమని వివక్ష చూపిస్తుంది.

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 Рік тому +6

    Shebash .A great daughter indeed!!!!!

  • @naidudp8234
    @naidudp8234 Рік тому +11

    అంతిమ దశలో సునీతా గారిదే విజయం

  • @drvishnu52
    @drvishnu52 Рік тому +7

    Dr.sunita garu is simply great, and responsible daughter. God only should help her, because CBI, central govt, and possibly to some extent even high court are not interested in the truth.

  • @mrunalinichilukuri8997
    @mrunalinichilukuri8997 Рік тому +4

    Your fight for justice is the hope of all of law abiding citizens

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 Рік тому +5

    కూతురు అంటే ఇప్పుడు సునీత లాంటి అమ్మయి కావాలి అని అంటారు. సునీత మేడం... మీ ధైర్యానికి జోహార్లు.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +5

    జయహో సునీత.

  • @suryanarayana6989
    @suryanarayana6989 Рік тому +39

    ఈ ఉన్మాది ప్రభుత్వం ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన పెడితేనే ఆ అమ్మకు న్యాయం జరగదు.ఒంటరి పోరాటం చేస్తున్న సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలి ఖూనీకోరులు అందరికీ శిక్ష పడాల్సిoదె.

  • @dreamworld-ch4jr
    @dreamworld-ch4jr Рік тому +9

    Sunita garu really a ;brave lady, hat's up to her., really she created a sensational in indian history. May God bless her,

    • @ShyamSundar-t5b
      @ShyamSundar-t5b Рік тому +1

      God also feared and gone away from this culprits very sorry for Suneeta ji No justice for you In India or form GOD

  • @chinthapantipaparao6159
    @chinthapantipaparao6159 Рік тому +30

    మన దేశంలో న్యాయం ఎక్కడ లేదు సుప్రీమ్ కోర్తులో కూడా కష్టమే అనిపిస్తుంది మోడీ గారి దెబ్బకు

  • @PK-nv4on
    @PK-nv4on Рік тому +13

    సీనియర్లను వినకపోవడం మంచి పరిణామం. వాళ్ళ ఫీజు లక్షల్లో ఉంటుంది. ఇంకా గంటకు ఇంత అని కూడా ఉంటుంది. ఖర్మ కాలి ఆ రోజు కేసు జరగక పోయినా, కూడా సీనియర్ ఫ్ఫీజు చెల్లించాలి. చాలా బాధ వేస్తుంది. సామాన్యులు వాళ్ళ ఫీజులు భరించలేరు. కాబట్టి అవతలి వ్యక్తి బలవంతుడైన సందర్భాల్లో ఉంటే సంగతులు. కాబట్టి, న్యాయ స్థానాలు, బాధితుల నుండి ఇంకా నిందితుల నుండి ప్రత్యక్షంగా విని, నిజా నిజాలు నిగ్గు తేల్చి తీర్పులిచ్చే విధానం రావాలి.

    • @fortvsake2319
      @fortvsake2319 Рік тому

      ilanti nirnayam jamore, vinasham case hearing ki vachinappudu kuda theesukunte bavunnu

    • @mahaboobalimohammed2121
      @mahaboobalimohammed2121 Рік тому +1

      Howmany will have Legal knowledge to argue the case?

    • @PK-nv4on
      @PK-nv4on Рік тому

      @@mahaboobalimohammed2121 not necessary. The judges on hearing can easily decided. The arguments by advocates mostly are far from truth from the accused side...loosing a case just bcz of advocate's manipulations doesn't mean a natural justice

  • @venkatrao5731
    @venkatrao5731 Рік тому +6

    Viveka was lucky that he had a daughter like Mrs. sunitha.

  • @neelakantap7104
    @neelakantap7104 Рік тому +5

    CBI మీద నమ్మకం లేదు... అన్నీ అమ్ముడు పోయాయి... ఇక ఏమీ జరగవు అంతే...

  • @kumarraj351
    @kumarraj351 Рік тому +4

    మన దేశంలో వ్యవస్థలు, పనిచేయడం మానేసాయి

  • @hanumantharao8367
    @hanumantharao8367 Рік тому +4

    In India there is no cbi&supremecourt.all public of ap.says .

  • @HARISH2153
    @HARISH2153 Рік тому +38

    అధికారం ముందు దేశ అత్యున్నత న్యాయస్థానం ఒడిపోవడం మోడీ నాయకత్వం లో దేశం సాధించిన ఘనత
    మేర భారత మహాన్
    జై మోడీ జై జై మోడీ

  • @gangadhar5571
    @gangadhar5571 Рік тому +3

    Suneetha garu veera Vanitha la poraduthunnaru.

  • @dhanalakshmiindhranathdand6096

    అసలు ఈ కేసు ఎన్ని రోజులు నడుపుతారు, సునీత అక్క మీరు ఎవరైనా మీ గురించి చాలా చాలా బాధగా వుంది, ఇండియా లో పుట్టిందందుకు బాధ పడుతున్న

  • @bulusuramanayya1639
    @bulusuramanayya1639 Рік тому +7

    Can judges be bribed ?

  • @AnkalreddyAmbati-bz4zh
    @AnkalreddyAmbati-bz4zh Рік тому +2

    Ni dandri gari gari kosam nyaya devatha vi ayyavu talli 🙏

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 Рік тому +2

    Super madam

  • @satyanarayananatukula2507
    @satyanarayananatukula2507 Рік тому +7

    SunithaReddy is a great warrior but her opponents are mire powerful with money and central power. Unfortunately justice is favour to power snd money😊😅

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 Рік тому +12

    CBI KI ADHRUSTA SAKTHI ADDUPADUTUNNADI. MONEY AND POLITICAL POWER MITIVATING THIS CASE .JUDICIAL system also influenced by this evils.

  • @kiranduddu8600
    @kiranduddu8600 Рік тому +3

    Sunitha garu hats off 100 mandi thodellarho poradathunnaru

  • @shankarpalakoori8277
    @shankarpalakoori8277 Рік тому +6

    June 30 nundi inka konni months extend cheyinchukonvali first, then chuddam Central lo vunna amith Shah and Modi behaviour lo change vosthe Avinash ni CBI jail ki etthukelthundi. Case munduku veltundi.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 Рік тому +1

    Hatts off Sunitha garu🙏

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +3

    ఈ కేసు తీర్పు ఏవిధంగా వస్తుందో యావత్ భారత్ ఎదురుచూస్తోంది.

  • @veeramachanenikavita5225
    @veeramachanenikavita5225 Рік тому +4

    👏👏👏🙏🙏🙏

  • @VSIDDALAIAH
    @VSIDDALAIAH Рік тому +1

    CBI konni shaktiluki balaipoyindhi sir

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 Рік тому +1

    మంగళ వారం freashers కి juniors కీ అవకాశం ఇస్తారట

  • @ShyamSundar-t5b
    @ShyamSundar-t5b Рік тому +4

    If CBI is not interested to appeal against this bail
    Means they don’t want arrest him
    Even Supreme Court ban this bail also
    CBI will not arrest
    CBI is very much reluctant or feared

  • @thotakurasrimannarayanamur5066

    Mr.siva leaving main concept aside why do you repeatedly inform us old story? What is the outcome from court must inform us in the beginning.

  • @gsnmurthy3239
    @gsnmurthy3239 Рік тому +5

    Fantastic. All the best to Sunita Reddy. It is fact that Avinash is brow beating judiciary i.e., Hon'ble High Court of Telangana. CBI's actiin is creating dismay and a doubt cast on its integrity. In the interest of justice the Hon'ble Supreme Court may be pleased to outrightly reject irrational order Dt.31.05.2023 of HC of Telangana.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому +4

    డబ్బు,అధికారం న్యాయాన్ని ఏ విధంగా ఆటంకపరుస్తాయి? ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? తెలుసుకుంటున్నారు ప్రజలు. ఎన్ని వక్ర మార్గాలు అనుసరించవచ్చో తెలుసుకుంటున్నారు. ఏ విధంగా ముందుకు పోవచ్చు అన్నీ తెలుస్తున్నాయి.

  • @gnaidugnaidu3469
    @gnaidugnaidu3469 Рік тому +2

    సార్. వివేకానంద రెడ్డి గారు జాన్షి లక్ష్మిబాయి మీకు కూతురుగా జన్మించారు. మీరు సంతోషంగా తిరుమలేశుని దగ్గర ఉండండి. మిగతా సంగతి సునితామ్మ గారు (వీరనారి జాన్షీ లక్ష్మిబాయి) గారు ఈ నరరూప రాక్షసుల సంగతి చూసుకుంటారు.

  • @srinubandla4817
    @srinubandla4817 Рік тому +1

    Suntha Reddy garuu hats off andi,rajakiyam gaa palukubadi unte ninditulnemi cheyaru mam

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri5600 Рік тому +30

    సిబిఐ కేంద్ర ప్రభుత్వం పంజరం లో చిలక మాత్రమే కాదు జగన్ ఇంటి కాపలా కుక్క మాదిరిగా మారిపోయి తన అస్థిత్వం పూర్తిగా కోల్పోయి ప్రజల దృష్టి లో చులకన అయిపోయింది. ఇంతకుముందు తెలంగాణ HC లో RRR వేసిన జగన్ bail రద్దు పిటిషన్ విషయం లో కూడా ఇదే సిబిఐ ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే కదా. నేరస్తులు కి శిక్ష పడేలా చెయ్య వలసిన సిబిఐ వత్తిడి vallano లేదా మరే ప్రలోభాలకు గురి అయి క్రియా శూన్యత అయిపోయింది. వెరీ వెరీ sad

  • @bandisrinivas651
    @bandisrinivas651 Рік тому +8

    ఈ పిల్లి బిత్తర గాడిని వీది సైకో అన్న గాడిని సుప్రీం కోర్టు బోనులో నిలపెడితే ఇద్దరూ ప్యాంట్స్ తదుపుకొంటారు 😢

  • @ABPvlogs794
    @ABPvlogs794 Рік тому

    Super madam......

  • @naligangadevi2354
    @naligangadevi2354 Рік тому +3

    👌🏻👌🏻

  • @ramanaramulu7605
    @ramanaramulu7605 Рік тому +2

    Great sunitagaru

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Рік тому +1

    షేమ్ షేమ్

  • @Arjun74329
    @Arjun74329 Рік тому +1

    Avinaaaaaaaaash Reddy kadhu bro.
    Avinash Reddy

  • @Srinivasarao-jf6qu
    @Srinivasarao-jf6qu Рік тому

    ఇది అంతా అనవసరం సునితా గారు జై బి.జె పి అంటే
    ఎమైనా న్యాయం జరిగింది ఏమె...............?

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri5600 Рік тому +7

    Even if Avinash Reddy is arrested what is the use? Like his father he will also enjoy special status in the jail with five star facilities at the cost of tax payers' money and control CBI and judiciary from the jail itself, courtesy his brother's power

  • @ddnaidu
    @ddnaidu Рік тому +2

    Sunita Reddy is great

  • @ramakrishnaraosankara7845
    @ramakrishnaraosankara7845 Рік тому +6

    Here CBI playing a big drama but not game.People are loosing confidence on Court appears to be for winning to high profile leaders but not for justice to common man. CBI loosing it's sanctity and trust worthy towards public and so called value, dignity and decorum of IPS is going to be shadow of ruling party and high profile leaders in India.

  • @jayaramthimmappagari6316
    @jayaramthimmappagari6316 Рік тому +1

    2024 election after Avinash aressted with near and dear also

  • @cr3976
    @cr3976 Рік тому +2

    A common person also expected this justice, you need not narrate about this. CBI is not responding perfectly from the beginning.

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Рік тому +2

    కోర్టు don't want listen anything.

  • @balanaidut8173
    @balanaidut8173 Рік тому +2

    Does advocate S Ludhra not know vacation bench not hear the senior advocate. What is the fun. Why and how the hon'ble bench gives deaf ear for the personal convincible pleadings of the complainant. Very strange to digest for a common man!!

  • @mukkivijayakumar7238
    @mukkivijayakumar7238 Рік тому +3

    CBI......cannot chase this case bcz behinde political leader's...

  • @ramireddybekkem6010
    @ramireddybekkem6010 Рік тому

    Quodos todr.sunitha.garu

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq Рік тому

    Sivagaru
    Yecourtlanniookate.eelanteenyyamcheyyalenicourtluyenduku
    Hats.of.to.you.Sunitagaru.meeregelustarutappakunda.meepakkana.devudunnadu

  • @addepallidhanunjayarao8048
    @addepallidhanunjayarao8048 Рік тому

    Money money money

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 Рік тому +1

    ఢిల్లీ అండదండలు ఉన్నంతవరకు
    ఇంటర్పోల్ k g b లాంటి ఏజెన్సీస్ కూడా
    వీరెవర్ని అరెస్ట్ చెయ్యలేరు.

  • @shahabuddinshaik4034
    @shahabuddinshaik4034 Рік тому +1

    Amma..Suneethamma...Vyavasthanu thappinchukovachamma... NATURE...means. GOD..ni evvaru thappibchukoleramma.. NATURE..IS POWERFULL..IT WILL TAKE ACTION WITH SURE..

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Рік тому +1

    Antha ..... vishnu... maayaa

  • @anantharamulueppalapally
    @anantharamulueppalapally Рік тому

    Dear TV 5 Bro Ear Klimaxiki Vimukthi Eppudu

  • @PNSSRAO
    @PNSSRAO Рік тому +1

    BJP has special interest in Delhi liquorcase and BJP wants to allow YCP to enjoy in Viveka case.

  • @garapatiramakrishnarao991
    @garapatiramakrishnarao991 Рік тому +2

    శ హ భా శ్ నిన్ను కన్న నీతండ్రి ధ న్యు డు కం టే నీ వంటి బి డ్డ నే కనాలి నీ ధ ర్యా నికి వం ద నా లు

  • @Lakshmiailuri
    @Lakshmiailuri Рік тому +1

    Avinash ki sahakarinchina peddalu yevaro cheppandi please

  • @venkatarajubhavaraju8778
    @venkatarajubhavaraju8778 Рік тому +3

    CBI was managed by jaggubhai

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 Рік тому

    How many hands were smudged

  • @KRKumarKolikapogu
    @KRKumarKolikapogu Рік тому

    కేసు కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళినట్లే...

  • @Lee22613
    @Lee22613 Рік тому +2

    Dharmasanam.. CBI yemi choosukunedi.. Judiciary ila vundi kabatte criminals rechi pothunnaru

  • @sekhargn9767
    @sekhargn9767 Рік тому +1

    Shame on the entire system that Suneetha has struggle so much. BJP- YCP bond is very strong

  • @SMsridharreddy
    @SMsridharreddy Рік тому

    ఇదంతా అమిత్ గారి ద య

  • @gangadhar5571
    @gangadhar5571 Рік тому

    Why CBI is scilent. May be power or Money management .

  • @addepallidhanunjayarao8048
    @addepallidhanunjayarao8048 Рік тому

    Amma memu andharamu metho ne unnamu

  • @gvramana5114
    @gvramana5114 Рік тому +1

    Brother, Mistake antha Sunitha gaaride. Aaame Karnataka Court ki change chesukonunte baagundedhi. Vaalku ayunte yeppudo Avinash gaadini Jail ko debgundevaallu.

  • @ghanasyamarao5866
    @ghanasyamarao5866 Рік тому +1

    దొందూ దొందే

  • @pappakagangadhar7960
    @pappakagangadhar7960 Рік тому

    రామ్ గోపాల్ వర్మ కు ఇంకో కథ దొరికింది

  • @hs8659
    @hs8659 Рік тому +2

    Vivekananada Reddy garu ekkada unna elanti kuthurini kannandhuku entho santhoshistaru.. thandri meeda prema, responsibility unna neeku aa devudu mathrame help cheyagaladu.. prajala gundello nilichipoyavu chelli.. neelanti kuthuru undali you are a real fighter.. God bless you and give more courage to you..our support and prayers are always with you chelli...

  • @mi-7472
    @mi-7472 Рік тому

    CBI Waste

  • @ivapparao4540
    @ivapparao4540 Рік тому

    ఎవరినో నమ్ముకొని చీవాట్లు తింటోంది

  • @PK-nv4on
    @PK-nv4on Рік тому +1

    CBI నీ పార్టీ చేయ వలసింది.

  • @ramanarao18
    @ramanarao18 Рік тому

    June 30న సుప్రీం కోర్టు ఈ case గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తుంది.. అప్పుడిక bail సమస్యే మాసి పోతుంది, అవినాష్ రెడ్డి హాయిగా ఇంటింటికీ వైసిపి, ప్రజాదర్బార్, నువ్వే మా ఆశ, ఇవిగో నవరత్నాల కార్యక్రమాల్లో బిజీ గా గడప వచ్చు, ఎప్పుడో డిసెంబర్.... ఇప్పుడే ఎందుకు దిగులు అనుకుని ఊపిరి పీల్చుకోవచ్చు... జై జగనన్న, వివేకా గారి ఆత్మకు శాశ్వత శాంతి కలుగు గాక!!🙋🤦😂

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 Рік тому +2

    Yem avvadu President S.C vacation bench, CBI antha Modi ki Shaw ku lobadi amalu chaestharu