చంద్రబాబుని కలిసిన తరువాత, రఘురామరాజు అర్జెంట్ ప్రెస్ మీట్.. జగన్ కి ఆదివారం స్పెషల్ న్యూస్..

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    చంద్రబాబుని కలిసిన తరువాత, రఘురామరాజు అర్జెంట్ ప్రెస్ మీట్.. జగన్ కి ఆదివారం స్పెషల్ న్యూస్..
    #chandrababu #raghuramaraju #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

КОМЕНТАРІ • 132

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 місяці тому +32

    సర్, చాలా మంచి పనులు ఉండి ప్రజలందరికి చేయడం మీకు వందనాలు సర్.

  • @suryaprakash2071
    @suryaprakash2071 2 місяці тому +7

    ఆర్ ఆర్ ఆర్ గారు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి భగవంతుడు మిమ్ములను చల్లగ చూడాలి

  • @sarmasarma8076
    @sarmasarma8076 2 місяці тому +46

    RrR గారు మీరు చాలా మందికి ఇష్టం సర్ TTD చైర్మన్ గా చూడాలని మా కోరిక సర్

  • @commonman6304
    @commonman6304 2 місяці тому +12

    అటువంటి అభిమానులు, శ్రేయోభిలాషులు.. ఉండటం మీ అదృష్టం..!! మీ ధర్మాచరణ, విలువల పట్ల.. ప్రజల్లో ఉన్న ఆదరణకి.. ఇది ఓ ఉదాహరణ..!! 👌👌👍👍

  • @subhanshaik4726
    @subhanshaik4726 2 місяці тому +3

    Great u deserve sir

  • @raghureddy265
    @raghureddy265 2 місяці тому +3

    Hats off sir

  • @venkataraoboyina8542
    @venkataraoboyina8542 2 місяці тому +11

    నమస్తే రాజుగారు మీ జన్మ ధన్యం సార్ ఇంతకన్నా జీవితంలో ఇంకొకటి ఉండదు ఉండకూడదు కూడా ఇంతటి పవిత్రమైనటువంటి మిత్రులను కలిగిన మీకు పాదాభివందనాలు సార్ నేను కూడా మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్నా అవకాశం ఇస్తే కలుస్తాను

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 2 місяці тому +48

    నమస్తే రాజుగారు. మిమ్మల్ని అభిమానించే వారు కోకొల్లలు సార్. మీకు తగ్గ పోస్ట్ వస్తదని మన రాష్ట్ర ఓటర్లులో 52% మంది ఎదురు చూస్తున్నాము సార్. 🙏🏼🙏🏼

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 2 місяці тому +18

    రాజు గారు, మీరు మీ ప్రాణాలను పణంగా పెట్టి ధర్మం వైపు నిలబడి పోరాటం చేయడం వలన ఎందరో అభిమానులను సంపాదించారు. మీరు ప్రజల పక్షాన ఇలాగే ఉండి మరింతగా అభివృద్ధి చెందాలనీ మా ఆకాంక్ష.

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 2 місяці тому +30

    మీ ఉపన్యాసములలో అత్యంత విలువైన ఉపన్యాసం ఇది 🎉

  • @sampathkumarthattai8808
    @sampathkumarthattai8808 2 місяці тому +7

    RRR గారు ఉండీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గం అవుతుంది 🙏🙏👍👍

  • @chandrasekharginjupalli7781
    @chandrasekharginjupalli7781 2 місяці тому +2

    🎉🎉🎉🎉🎉Raju garu 🎉🎉🎉🎉🎉

  • @babawoodenflooringworks7230
    @babawoodenflooringworks7230 2 місяці тому +18

    నమస్తే రాజుగారు మీకు తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ పదవి రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను

  • @srinivasaraovenigalla2065
    @srinivasaraovenigalla2065 2 місяці тому +3

    Many Fans for you sir

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 2 місяці тому +5

    You deserve his love and affection sir. 🎉😊❤

  • @ylvvrao
    @ylvvrao 2 місяці тому +16

    అటువంటి అఙ్నాత వృధ్ధుల్లో నేను కూడా ఒకడిని రాజు గారూ.ఆది నుండీ మీ న్యాయపోరాటాన్ని గమనిస్తూ మీ విజయం కాంక్షిస్తున్నా.

  • @srinivasraochowdary7903
    @srinivasraochowdary7903 2 місяці тому +40

    ఆర్ ఆర్ ఆర్ గారు మిమ్మల్ని టిటిడి చైర్మన్ గా చూడాలని ఉంది సార్

  • @SHAIKJAFARJAFAR-j4p
    @SHAIKJAFARJAFAR-j4p 2 місяці тому +7

    Sir You are great sir

  • @yasoda_rani12471
    @yasoda_rani12471 2 місяці тому +16

    Raju garu u r great

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 2 місяці тому +7

    గుడ్ వర్క్ రాజుగారు

  • @ramv8588
    @ramv8588 2 місяці тому +1

    Me too love you Sir ❤❤ I am from Addanki

  • @komalamudunuri660
    @komalamudunuri660 2 місяці тому +3

    Great sir.....

  • @trimurthulukorrakuti5970
    @trimurthulukorrakuti5970 2 місяці тому +15

    You are a real king sir

  • @ravindrapuchalapalli160
    @ravindrapuchalapalli160 2 місяці тому +2

    రాజు గారూ నమస్తే
    నేనూ మీ అభిమానిని. కారణం కృతజ్ఞులతో మీ అలుపెరగని, నిరంతర ,సహజ ,సమాజహితం కోసం పోరాటం. మీకు సముచితమైన పదవి వరించాలని మా ఆకాంక్ష 🎉,

  • @Venkatramireddy-v6p
    @Venkatramireddy-v6p 2 місяці тому +24

    మీరు టీటీడీ చైర్ మెన్ ఐతే బాగుంటుంది సార్

  • @kotapatimahanandi1564
    @kotapatimahanandi1564 2 місяці тому +6

    You are great sir

  • @SkKasim-x3y
    @SkKasim-x3y 2 місяці тому +8

    రాజు గారు. మిరు. చాలా బలంగా ఉన్న వారు. మంచి పార్టీ కి సపోర్ట్ చెయ్యండి సార్. మీరు సూపర్ సార్. మీరు ఓడీనా గేలి చినా కింగ్ సార్. మికు నాకు తేలీసీ ఆయితే. మికు పదవీ ముఖ్య ము కాదు. మిరు. మంచి చేయాలీ మంచ్ఛీ పేరు తెచ్చుకొవలి.

  • @venkataraothalluri7872
    @venkataraothalluri7872 2 місяці тому +4

    Thanks for veidio RRR sir

  • @SaibabuKarri-z9h
    @SaibabuKarri-z9h 2 місяці тому +33

    సార్ మీరంటే ఎందరికో అభిమానం. సైకో గాడిని ప్రతి రోజు ప్రెషమీట్ పెట్టి ఉతికి ఆరెసేవారు. మీ ప్రెస్ మీట్ల వలన సైకోగాడు ఏమిటో అందరికి తెలిసింది వాడిని ఇంటికి పంపించేసారు ఇప్పుడు ఎపి ప్రజలు హ్యాపీ గా ఉన్నారు సార్.

  • @nagarajgoud8787
    @nagarajgoud8787 2 місяці тому +4

    Yes I too feel the emotional feeling about your fight and struggle lakhs of AP people survived during Psycho rule with hope from your racchabandi sir

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 2 місяці тому +1

    👍💐🙏

  • @ammululakshmi3024
    @ammululakshmi3024 2 місяці тому +18

    Raju garu miru nijanga raje

  • @rajasekharareddy3013
    @rajasekharareddy3013 2 місяці тому +1

    నమస్కారం రాజు గారు.మంచివ్యక్తిగా మీకు మంచి భవిషత్ వుంది.

  • @bhavanigajjarapu1236
    @bhavanigajjarapu1236 2 місяці тому +3

    You are always no 1 sir

  • @jangaprasad5461
    @jangaprasad5461 2 місяці тому +6

    హట్స్ఆఫ్ సార్, యు ఆర్ గ్రేట్ సార్.

  • @Jwalamukhi-g7w
    @Jwalamukhi-g7w 2 місяці тому +9

    రాజు గారు మిమ్మలి అభిమానించని వారు ఎవరు ఉంటారు.

  • @krishnasriram8227
    @krishnasriram8227 2 місяці тому +3

    RRR 👏🏽❤️✌️💐👍🙏

  • @PuttaSubramanyam-i7v
    @PuttaSubramanyam-i7v 2 місяці тому +3

    Yes sir you are always great person in ap politics.. Jai ho rrr.

  • @NagapoojithaThammisetty
    @NagapoojithaThammisetty 2 місяці тому +4

    ధర్మో రక్షిత : రక్షితో

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 2 місяці тому +20

    గౌ చెన్నారెడ్డి గారు చేసిన పూడిక తీతను గుర్తు చేసినందుకు అభివందనాలు సార్

  • @matchirajudivakarrao3317
    @matchirajudivakarrao3317 2 місяці тому +9

    Sir, your ప్రజాసేవ is very appreciable. To do more service to people, CBN sir should select your good self for more responsible post sir.

  • @varrunkumaar
    @varrunkumaar 2 місяці тому +17

    పనిమంతుడుకి, పనికిమాలిన వాడికి తేడా ఇదే. Hotsoff RRR & Team & Officers

  • @gopikrishnaakella9608
    @gopikrishnaakella9608 2 місяці тому +3

    మీరు అన్నా,మీ పోరాట స్ఫూర్తి అన్నా మాకు చాలా ఇష్టం రాజుగారు

  • @achari62kvk28
    @achari62kvk28 2 місяці тому +2

    మీ. నిజాయితీ. అందరి కి తెలుసు సర్..అందుకే చాలామంది అభిమానులు వున్నారు మీకు

  • @vijayvj9294
    @vijayvj9294 2 місяці тому +5

    Sir RRR Garu I am Same to same one of favourite sir

  • @rubburoll
    @rubburoll 2 місяці тому

    Sir be always with people and address all issues of them in ur constituency. U will see great days ahead sir . U are my hero sir . Educated people like u are needed to this state and country .

  • @srinivasm1512
    @srinivasm1512 2 місяці тому +1

    Jai rfr

  • @HymavathiAlluri-w6c
    @HymavathiAlluri-w6c 2 місяці тому

    Iam with you sir

  • @murthymankala1787
    @murthymankala1787 2 місяці тому +4

    Hi RRR sir super

  • @NarasimhaRaoindlamuri
    @NarasimhaRaoindlamuri 2 місяці тому

    You are so Great King & Leader for responding on all Issues for proper rectification & correction for well being of People. You deserves for a good Portfolio to get done all these things.

  • @manojreddy5050
    @manojreddy5050 2 місяці тому +1

    Meeru chesa developments updates peduthu vundandi raju Garu

  • @srivedabhoomifpcltdanantapuram
    @srivedabhoomifpcltdanantapuram 2 місяці тому +1

    Namaste sir,,,itu vanti agnatha abhimanulu inkaa chala Mandi vunnaru...Mee janma danyamaindi...

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw 2 місяці тому

    It shows how much love you have towards people irrespective of caste and region.

  • @srinivasarao9223
    @srinivasarao9223 2 місяці тому +1

    Raju garu meru super sar

  • @honeytiktok2111
    @honeytiktok2111 2 місяці тому +6

    🎉🎉🎉నమస్తేరాజుగారునెనుకూడమీవీరాభిమానినేసారూగతనాలుగేళ్ళగామీరచ్చబండకార్యక్రమాలుచూస్తునేవీరాభినైనానూబాబుగారుమీకుమంచిహోదగలపదవిఇస్తారనీఆశపడీవాడిలోనేనండీఇస్తేఎక్కవసంతోషపడేవాడిలోనేనేమొదటిస్తానంలోవుంటనండీమంచిపదవవుంటేప్రజలకుమీరుఇంకామంచిపనులచేస్తారండిఇదినాఆశ

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 2 місяці тому +1

    Jai TDP Jai RRT

  • @tullurinarasimharao9672
    @tullurinarasimharao9672 2 місяці тому +1

    RRR GARU MEEKU MEMU ANDAGA EAPPUDU UNTAAMU ❤

  • @radhatirumalashetty2459
    @radhatirumalashetty2459 2 місяці тому +5

    We would like to see you as TTD chair man.
    All the best RRR garu

  • @prabhavathidronamraju975
    @prabhavathidronamraju975 2 місяці тому +1

    Good afternoon sir 🙏

  • @chirnaballidprasad3839
    @chirnaballidprasad3839 2 місяці тому +9

    ఉండి పీహెచ్ సి కూడా 30బెడ్స్ చేస్తే భీమవరం వెళ్లే భాద ఉండుదు సార్ దయచేసి ఒక్కసారి ఆలోచన చేయగలరు సార్ 🙏. మీకు అ దేవుడు దయ తో మీకు మరిన్ని పదవులంకరించాలని కోరుకుంటున్నాను సార్ 🙏

  • @jagannadharaju8562
    @jagannadharaju8562 2 місяці тому

    నమస్తే రాజు గారు. మీరు నాకు చాలా ఇష్టం. మిమ్ములను కలవలనుంది

  • @rubburoll
    @rubburoll 2 місяці тому

    Sir meeru assalu worry avvoddu sir . Meeru mee niyojakavarganni manchiga develop cheyyandi sir meeku anta manchi jaruguthundi . Mee hard work ekkadiki podu sir . Wait for the good times . Keep smiling and u will have bright future . Our wishes are with u . All the very best sir

  • @bandaridilleswar4392
    @bandaridilleswar4392 2 місяці тому

    Sir I hope you are the hero .kepe your seva continued this journey.i pray to god to long live your journey next leavle I am one of the employee to support u

  • @harichandraprasadchintapal1301
    @harichandraprasadchintapal1301 2 місяці тому

    Raju garu you are the best andi

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 місяці тому +2

    RRR గారు గ్రేట్ రాజు గారు, ప్రజా సేవ నే పరమార్దిజం గా భావించు చున్నారు ? చాలా మంచిది,?
    ఆ దేవుడు మీకు ఏళ్ళ వేళల మీకు తోడుగా వుంటారు sir?

  • @raavivenkateswarlu
    @raavivenkateswarlu 2 місяці тому +1

    Sir chala mahonnatamina vyakti meerante Naku chala istam

  • @srinivasulusurichetty8704
    @srinivasulusurichetty8704 2 місяці тому +1

    TTD..CHERMAN..SIR..RRR

  • @travelguiding5204
    @travelguiding5204 2 місяці тому +1

    Raju garu meeru kalakalam challga vundali

  • @ushas361
    @ushas361 2 місяці тому +1

    Manchi మనిషికి అంతా మంచే జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టాలి అంతే.

  • @muthyalasambasivarao7782
    @muthyalasambasivarao7782 2 місяці тому +1

    jai rrr sir
    from sambasivarao undavalli

  • @nadimpalliannapurna9438
    @nadimpalliannapurna9438 2 місяці тому +4

    RRR గారిని TTD చైర్మన్ గా చేయటానికి చంద్రబాబు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? చెప్పండి సార్. మీ మీద మాకు ఉన్న మంచి అభిప్రాయం అలాగే
    ఉంటుంది. ఇ లాఎంత కాలం గడుపుతారు? మంచి అడుగు వేయటానికి విలంబానా వద్దు,

  • @csureshrajusuri1768
    @csureshrajusuri1768 2 місяці тому +2

    RRRSIR NAMASTE 🙏 YOUR VERY GOOD SPEAKARSIR INANY MATTERS IN HUMANITY, THANKYOU SIR

  • @sreekarg7583
    @sreekarg7583 2 місяці тому

    That's the power of honesty and genuineness, which u have done from last 4-5 years against a big big demon.

  • @anandkishorebodepudi1715
    @anandkishorebodepudi1715 2 місяці тому

    Raju Garu, WE R WITH U. Forget My Stature..But,, U an With U.,..

  • @kundetinageswararao9252
    @kundetinageswararao9252 2 місяці тому +1

    నర్సాపురం ఎంపీ గ వున్నప్పుడే గనుక రాక్షస పాలన లేకపోతే కనీసం ఏడు నీయోజాక వర్గాలు అభివృద్ధి చెంది వుండేవి.చాలా కోల్పోయాము sir,2014-2019 వరకు నీటి సంఘాలు కుదేలు అయినవి.water cess మూలపడింది. ఇవాళ water cess collection bhaadyatha neeti సంఘాలకు వుండేది sir.e water cess repairs ku kuda పనికి వచ్చాయి sir.

  • @durgalakshmi7418
    @durgalakshmi7418 2 місяці тому

    Super sir,meeku ttd chairman post evvalani korukuntunnamu.great mla.

  • @thulasiavula2355
    @thulasiavula2355 2 місяці тому

    I'm from rayalasaeema kurnool district sir I'm a big fan of u when ur in jail me also feeling so so sad... Good human being person sir meeru

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 місяці тому

    Sir you get a good post, don't worry and hurry, we request CBN garu to facilitate RRR garu with good Post

  • @siddaiahbodagala5348
    @siddaiahbodagala5348 2 місяці тому +6

    మీరు పడ్డ శ్రమ మామూలు శ్రమ కాదు. ప్రాణాన్ని పణంగా పెట్టి ముఖ్యమంత్రి పదవిలో నున్న ఒక సై కోతో పోరాడి రాష్ట్రంలోని అందరి పోరాటయోధులకు స్ఫూర్తి నిచ్చారు. మొక్కపోని ఆ పోరాట పటిమ వల్ల చాలామంది మాలాంటి వాండ్లు మీ అభిమానులైనారు.

  • @mannevr
    @mannevr 2 місяці тому +1

    ఉండి- పెద పుల్లేరు రైల్వే గేటు దగ్గర రోడ్ గోతులు తో ఉంది.రోడ్ రిపేర్ చేయించాలి అని అభ్యర్థన.
    ఆ రోడ్, ఓవర్ బ్రిడ్జి పనులు తొందరగా పూర్తి అయ్యేలా చూడండి.

  • @sanjeevareddye4763
    @sanjeevareddye4763 2 місяці тому +1

    Nenu me pedda Animaniacs raju garu

  • @svrmraju3691
    @svrmraju3691 2 місяці тому +1

    RRR GARU MEE PRESSMEET GURINCHI EPPUDEANUKONNANU ANTHALONE MEEMATLADAM CHUCI CHALA SANTHOSAMGA VUNDHI🎉❤🎉

  • @KNR3458
    @KNR3458 2 місяці тому

    Prathi tdp,jsp abhimani mimmalni abhimanistharu

  • @realestatevijayawada7869
    @realestatevijayawada7869 2 місяці тому

    Sir memmalani abhimaniche vallam chala Mandi vunnamu sir
    Meru maa ku role model

  • @seshagirisharma2131
    @seshagirisharma2131 2 місяці тому

    Raju garu meru nundu nurellu challaga undalani ashirvadistu me shreobhilashi prayga sesha giri sharma purohit amlapuram ❤

  • @rishik9381
    @rishik9381 2 місяці тому

    Sir maaku kudameerante chala Ishtam Sir

  • @ramaraoa9154
    @ramaraoa9154 2 місяці тому

    RRR is deserving for ttd chairman. I wish him all the best. Y Cbn is delaying this not known. I appeal strongly the government to immediately appoint him as ttd chairman.

  • @ruthalamurthy9709
    @ruthalamurthy9709 2 місяці тому +3

    Elaga chala Mandi meeku veerabimananlu vunnaru, andulo nenu kooda

  • @haribabuchimakurthi4102
    @haribabuchimakurthi4102 2 місяці тому

    MEDICAL DISPENSARY S MOSTLY BLOOD TESTS,ECG&X RAY MAINLY 90 PERCENT OF NEEDS COMPLETED SO ITS IMPORTANT TO COMMON PATIENTS

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 2 місяці тому

    Sir meeru oka trend set chesaru . 4 years alupu eragani mee poratam spurthidayakam sir

  • @kundetinageswararao9252
    @kundetinageswararao9252 2 місяці тому

    రాష్ట్రం మొత్తం water cess collection 300cr../year.ante ₹1500cr. Nashtapoya m 2014-2019. కాలువ రిపైర్ లకు సరిపోతుంది sir.

  • @ephanikumar7242
    @ephanikumar7242 2 місяці тому

    I suport TTD chairman as Valgapudi Ramakrishna or Deveneni Uma Garu

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 2 місяці тому +2

    Not unable to come out like you Rajugaru and condemn his bready activities openly.

  • @gsivalingaprasad2702
    @gsivalingaprasad2702 2 місяці тому

    Raju garu, Namasthe! CBN garu twaralone mee sevalu upayoginchukuntaru. Idi thadhyam. Meeru Jagan gaadiki kachitanga return gift istaaru. Manchi variki manche jarugutundi. Kakapote kaasta late avavachu. God bless u sir 🙏

  • @bcvan9999
    @bcvan9999 2 місяці тому

    Raju garu, meeru astikalu choosaaru kanuka, tala neeti snaanam cheyyandi. Regards.

  • @ammululakshmi3024
    @ammululakshmi3024 2 місяці тому +5

    Miru mariyu C B n garu jail lo unnappudu chala bada dukkam vachedi sir

  • @yugandharachari
    @yugandharachari 2 місяці тому +1

    Padavi meeku abharanam kaadu.Meeru padaviki aabharanam ga vuntaru Raju garu .Iam from Chittoor .Meeru ibbandi paddappudu chalichi poyamu

  • @anandkishorebodepudi1715
    @anandkishorebodepudi1715 2 місяці тому

    TapU cheesvallu andairiki tteluesu,, Chahine carrion, Can we get contcted..

  • @anandkishorebodepudi1715
    @anandkishorebodepudi1715 2 місяці тому

    Raju Gagu.. PL Procee

  • @pratapmanoharaiahsetty9011
    @pratapmanoharaiahsetty9011 2 місяці тому

    Rajugarumeruchalamanchevaru.mekunenuveraabemanene.