Father Reaction on New Car || వాహన పూజ తర్వాత నాన్న కి Surprise || Sushma Kiron

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • వాహన పూజ తర్వాత నాన్న కి Surprise.. After performing Vahana Pooja we have showed our New Car to my Father as a Surprise and don't miss to see his Reaction which made us Happy...‪@SushmaKiron‬
    Father Reaction on New Car || వాహన పూజ తర్వాత నాన్న కి Surprise || Sushma Kiron
    Stay Subscribed to watch more Telugu Family Vlogs, Life Hacks, Makeup and Beauty Tips&tricks and to keep in touch with me
    follow us on :
    @sushmakiron
    instagram: / sushmakiron
    Vc and edited by:
    @ravikiranmn
    instagram: / ravikiranmn
    @prabhanjan_msd
    instagram: / prabhanjan_msd
    To Join as Our Member to Support us click👇🏻:
    / @sushmakiron
    Join our telegram channel - @Sushma Kiron
    t.me/sushmakiron
    For collaborations contact:
    i360smm@gmail.com
    🚩copyright ©2024 by @Sushma Kiron . All rights reserved. No part of this Publication may/should be reproduced, reposted, distributed or transmitted in any form or by any means. 🚩
    Please LIKE,SHARE and Leave a Comment...
    we will be Happy to hear From You..

КОМЕНТАРІ • 320

  • @sridevinallimilli9750
    @sridevinallimilli9750 4 місяці тому +20

    Ravi valla nanna garu car super ani complement ichinapudu Ravi gari face lo aaa proud feeling......wow

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 4 місяці тому +45

    U are great son and husband and father also hatsaff to you 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @asgirivlogs
    @asgirivlogs 4 місяці тому +78

    రవి గారు మీరు మీ ఫాదర్ ఒకే కారులో చాలా రోజుల తర్వాత నేను మీ ఫాదర్ వీడియోలో చూడటం ఆయన మనసులో ఫీలింగ్స్ ఏంటో నాకు ఎక్సాట్ గా తెలియలేదు కానీ మీరన్న మీకు మీ ఫాదర్ అన్న ఎంత ఇష్టమో ఎంత అనుబంధం చాలా అంటే చాలా మాటలు చెప్పకపోయినా నీ మొహంలోని ఫీలింగ్స్ తెలుస్తున్నాయి అలాగే మీ ఫాదర్ అండ్ సన్ అనుబంధం కూడా చాలా అంటే చాలా బాగుంది కానీ మీ ఫాదర్ అలా ఆర్ఎస్ పడుతూ చూస్తుంటే కొంచెం బాధ అనిపించింది కానీ మీ ఫాదర్ అండ్ సన్ అనుబంధం తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఇలాగ మీ ఫ్యామిలీతో ఎప్పుడు మీ అనుబంధం బాగుండాలని కోరుకుంటూ నేను కామెంట్ పెట్టి ప్రతీసారి మీ మీద నాకున్న ఫీలింగ్ కామెంట్ రూపంలో చెప్పాలంటే అస్సలు మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది నన్ను చివరగా చెప్పాలంటే మాత్రం మీ ఫాదర్ ని అలా చూసి మీరు ఎంత బాధ పడుతున్నారో అన్నది నాకు అర్థం అవుతుంది కానీ ఒక వయసు వచ్చాక తప్పదు కాబట్టి మీరు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది కానీ మీ ఫాదర్ అండ్ సన్ నన్ను బంధం కానీ మీరు సుష్మ గారు ప్రపంచం కి చెప్పే విధానం గాని చాలా అంటే చాలా బాగుంది మీరు అనుబంధాల గురించి హ్యాపీ ఎక్కువ చెప్పకుండా తనకు ఎంత వరకు చెప్పాలి అంతవరకు చెప్పే విధానం చాలా బాగుంది సుష్మ గారు అంటే కొంచెం గట్టిగా చెప్పాలంటే కొంచెం గట్టిగా చెబుతున్నట్లు అనిపిస్తుంది మీరు తనకి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఒక స్టెప్ ఫాదర్ లాగా ఉంటూ మంచి ఫ్రెండ్ లాగా ఉంటూ మీ అబ్బాయికి మీరు చెప్పే విధానం చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా రవి గారు వ్యక్తిత్వం అంటే ఏమిటి అనేది మీ ప్రవర్తన బట్టి అర్థమవుతుంది నాకు మీరు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎమ్మెల్యేల నుంచి పర్సనల్ లేకపోయినా నేను చూసినప్పుడు నేను చిన్న రవి గారు క్యారెక్టర్ ఏంటి అనేది నాకు అర్థం అయింది చివరిగా నేను చెప్పాలనుకున్న మాట ఒకటే అండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎప్పుడు సంతోషంగా మీరు అనుకున్న అన్నీ జరగాలని కోరుకుంటూ మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మీ గిరి విశాఖపట్నం 🎉🎂🎊💐🙏

    • @asgirivlogs
      @asgirivlogs 4 місяці тому +2

      రవి గారు కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి తప్పులుంటే మన్నించండి మీ ఫాదర్ ఎలా ఆయాస పడుతూ చూడలేకపోతున్నాను నేను అయితే కానీ మీరు అంటే మీ పాదాలకు ఎంత ఇష్టమో ఆయన మాటలు అర్థమవుతుంది ఆయన నోరు తెరిచి కరెక్ట్ గా మాట్లాడలేకపోయినా ఆయాసం వస్తున్నా మీద ఆయన మాట్లాడే మాటలు నాకు అర్థమైన చిన్న చిన్నవి అయినా సన్ మీద ఫాదర్ గుండె ఎఫెక్ట్స్ మెంట్ తెలుస్తుంది అరే సుష్మ గారి ఫ్యామిలీ కి ఇచ్చే మర్యాద మూవీ కానీ మీ ఫ్యామిలీ బాండింగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది నా మాటలో ఏమైనా పొరపాట్లు ఉన్న మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా నన్ను మన్నించండి 💐🙏

    • @bujjibujji1657
      @bujjibujji1657 4 місяці тому +1

      రవి కిరణ్ పై నా భావం మి అక్షర రూపం ధన్యవాదాలు.

    • @swapnagundlapally2951
      @swapnagundlapally2951 4 місяці тому

      All the best with the new car and wish everything great coming in your life's with the arrival of your new car.🎉

  • @yagnavajhalasudhakararao9111
    @yagnavajhalasudhakararao9111 4 місяці тому +3

    కంగ్రాచ్యులేషన్స్ సుష్మా,కిరణ్!🎉🤩👌 సుష్మా ది చిన్న పిల్ల మనస్తత్వం.మీ కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... ప్రభంజన్ పేరు చాలా బావుంది,.....శ్రీమతి సుధాకర్

  • @vennapusabargavi6905
    @vennapusabargavi6905 4 місяці тому +4

    I really like this video a lot...because its shows, the love and affection towards with your father.How lovely treating your father with care and very exciting to show new car to him,not only ravi Anna...whole family taking care.I like the way you take care of your father.I feel it is needed vedio to all,let know the present generation.they may learn how to treat their parents by seeing this.
    🎉Congratulations for new 🚘 ..😊

  • @KavithaMasipeddi
    @KavithaMasipeddi 4 місяці тому +4

    Ur great.now a days no one are looking after parents but ur take caring u father in law💗💗

  • @shakuntalakuchibhotla6057
    @shakuntalakuchibhotla6057 4 місяці тому +4

    Great bondage in the family. Parents feel happy over these small gestures... It makes them feel that they are also important and wanted.

  • @akhilasanjay3654
    @akhilasanjay3654 4 місяці тому +14

    హాయ్ అండి కిరణ్ గారు. ఫస్ట్ అయితే మీకు కంగ్రాచులేషన్స్. మీరు చాలా గొప్ప కొడుకు గొప్ప హస్బెండ్ అండ్ గొప్ప ఫాదర్ కూడా ఫ్యామిలీని ఎంత కేరింగ్ గా చూసుకునే హస్బెండ్ దొరికినందుకు సుష్మా గారు చాలా అదృష్టవంతులు నేను కూడా అనుకోండి మా హస్బెండ్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. మీ ఫ్యామిలీ కి ఎప్పుడు బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్పూర్తిగా అయితే కోరుకుంటున్నా.

  • @hemanjanideviadapa7560
    @hemanjanideviadapa7560 4 місяці тому +3

    Ravi garu
    meeru , mee father iddaru adhrustavanthulu yendukante alanty father meeku, meelanty son aayanaki dirikinanduku
    GOD BLESS YOU ALL YOUR FAMILY 😊

  • @Foodspottelugu
    @Foodspottelugu 4 місяці тому +3

    Ravi gaaru mi father ni chivaravaraku illage chusukondi alage sushma gaaru meeru mamaya garila kakunda oka father la chusukuntunnaru chala great...

  • @BEASTT1199
    @BEASTT1199 4 місяці тому +3

    Great son ❤
    Great husband ❤
    Cute family ❤
    Appudu elane happy ga vundalani aa devudini manaspurthiga korukuntunna ❤

  • @priyaraj03
    @priyaraj03 4 місяці тому +8

    Watching from USA! What a lovely video! Congrats on your new car! Sushma gaaru mee daggara nundi chala nerchukovali! You are the main pillar for family bonding! Thondaraga 1M subscribers kavali... Wishing you all the Best!

  • @sharadhaa980
    @sharadhaa980 3 місяці тому +1

    Nice video andi.. Ravi garu you're a great son husband and father... Sushma gaaru kuda chaala manchivaru

  • @lalithamantha6268
    @lalithamantha6268 4 місяці тому +3

    Super sushma kiran Garu.....congratulations And Mee Nana Garu Tho Chudadam inka Happy Ga Undi.....

  • @yashwanthsaiKatakam
    @yashwanthsaiKatakam 4 місяці тому +19

    Successfully 800k completed 🎉
    Congratulations Sushma kiron

  • @Kidszone-o8z
    @Kidszone-o8z 3 місяці тому +2

    Congratulations nice vlog meru mi father la care chestunnaru super sushma garu

  • @SrwrS2710
    @SrwrS2710 4 місяці тому +4

    Such a beautiful vlog sushma garu ❤ the way u respect ur father Ravi garu is Awesome, the position of ur father in ur house is soo great 🎉 stay blessed. A infinite thing which we love u is the respect responsibility and many things too be learned ravi garu ❤❤
    Lots of love💕🩷 Those three hearts r of u 3 👪🥰....
    One more thing ravi garu we reach 8 lakh family......
    - SATHWIK

  • @lakshmivisala6923
    @lakshmivisala6923 4 місяці тому +8

    Very happy to see you all❤stay happy and always genuine people

  • @anilvelagapudi
    @anilvelagapudi 4 місяці тому +10

    Sushma Kiran garu hearty congratulations 🎉 and all the best for your future success new car ki PPF cheyinchandi scratch proof

  • @mohannagula7491
    @mohannagula7491 4 місяці тому +2

    sushma madam me mamaye gareni chala baga chuskuntunnaru super madam.....memalni chusi chalamandhi nerchukovali.....🙏🙏 congrats

  • @kanakalakshmieluruchannel
    @kanakalakshmieluruchannel 4 місяці тому +3

    Wait chesi manchi car konnaru super vundi 👌👌👌super vlog

  • @rajyalakshmiramakrishnavuy1788
    @rajyalakshmiramakrishnavuy1788 4 місяці тому +1

    SUSHMA MIRU MI SON KI TATA NI YEKA HANDLE CHEYYALO NERPE PADDATHI CHALA BAGUNDI TALLI, e rojullo grand sons ni peddavalla dsggaraku panpinchali ante adedo antarani varuga godallu bhavistunbaru. So your grate talli mi babuki niku, kiran ki God bless you.

  • @cherryspiky1717
    @cherryspiky1717 4 місяці тому +9

    Congratulations Sushma kiran garu❤😍

  • @gowthamipenumuru5603
    @gowthamipenumuru5603 4 місяці тому +3

    Very happy to see your father's reaction ravi garu chala bagundi wish you all the best for your best future and success

  • @RaniPani-j1z
    @RaniPani-j1z 4 місяці тому +5

    Small family cute family ❤ may god bless u all

  • @deepthisrikanth1726
    @deepthisrikanth1726 4 місяці тому +1

    U r the best son ravigaru ..ur father is blessed to hav sonnlike u ❤.best father nd best son andi..

  • @pavanilucky8052
    @pavanilucky8052 4 місяці тому +1

    Congratulations my lovely family..💐💐 Mee booster inka cream ekkada kanipinchaledhu... Ilage twaraga manchiga oka illu kuda konukuni maku gruhapravesham video pettali sarena sushma & Ravi garu. Parents ki nachithe pillalaki vunde anadam veru. Pillalaki nachithe parents ki vunde anandam veru. E rendu shades me video lo kanipinchidhi...love u all ❤❤❤

  • @reedy845
    @reedy845 4 місяці тому +2

    Wow ravi garu 🎉prabhanjan congratulations 🎊 👏 💐 🥳 super Sushama garu 🎉 congratulations. Ravi garu father also congratulations 🎊 👏 💐 🥳 wow and nice family sir 🎉🎉🎉God bless u ravi garu 🎉

  • @malathiramana6281
    @malathiramana6281 4 місяці тому +4

    Wow.....
    Congratulations sushma garu...

  • @arunadatla6059
    @arunadatla6059 4 місяці тому +2

    Congratulations Ravi garu nd family, take care of your father Ravi garu, he is very happy,

  • @saikrishnaankoju
    @saikrishnaankoju 4 місяці тому +1

    ❤ Once Again Hearty Congratulations Ravi Anna & Sushma Akka Tatha Garu ❤️💗🫂🎂 17:11 Anna Speechless 💗❤️ Hats OFF Ravi Anna ❤

  • @Sunitharam4
    @Sunitharam4 4 місяці тому +5

    Hi Sushma గారు కాళీమందిర్ టెంపుల్ లో పూజా చేయించారా మేము ఇక్కడే ఉంటాము telusunte మిమ్మల్ని meet అయ్యేవాళ్ళం miss అయ్యము

  • @lekharani6417
    @lekharani6417 4 місяці тому +4

    సుష్మ గారు మీరు మీ హస్బెండ్ రవి కిరణ్ గారు ఇద్దరు సెలబ్రిటీ లే (అది సినిమా, సీరియల్,యూట్యూబ్ ద్వారా కావచ్చు) అయిన ఇద్దరు very down to earth ఉంటారు, మీ వీడియోస్ చూస్తుంటే ఎప్పుడు బోర్ ఫీల్ కాలేదు, చాలా నార్మల్ గా చేస్తారు, యెక్కడ ఓవర్ గా అనిపించదు, కొందరు వి చూస్తాం కదా,ఎప్పుడు అయ్యిపొంటుంది రా భగవంతుడా అని అనిపిస్తాయి,ఒక్కో సారి రిపీట్ లో మీరు చేసేవి చూస్తాము, ఇది ఏదో మిమ్మల్ని ఇంప్రెస్స్ చెయ్యడానికి రాయటం లేదు, మనస్పూర్తిగా గా చెపుతున్న

  • @mamathanani1676
    @mamathanani1676 4 місяці тому +2

    Woow chala bagundi e video ravi anna congratulations onces again

  • @ramyabathula4215
    @ramyabathula4215 4 місяці тому +3

    Super so nice annayya vadina and prabhnjan
    Congratulations for 800k + subscriber's ❤❤❤

  • @padmaallam217
    @padmaallam217 4 місяці тому +1

    Hi Ravi garu me vedio s baga chustanu me family chala baguntaru chala decant ga ountaru love you me family ❤ meeru eappudu happy ga oundali God bless you

  • @Chethan343
    @Chethan343 4 місяці тому +3

    Safe journey sushma garu and kiran garu❤❤❤❤❤❤❤❤❤❤

  • @Deepika-xv4do
    @Deepika-xv4do 4 місяці тому +1

    Nice Video Ravi garu and sushma garu. Do remove the plastic covers inside the car as it releases toxic gases.

  • @shilpakonduru6466
    @shilpakonduru6466 4 місяці тому +2

    Congratulations both of you sushma vadina Ravi annaya

  • @manoharvemulapalli8117
    @manoharvemulapalli8117 4 місяці тому

    The way you treat elders is the main highlight in this video I respect your family and I am subscribing to your channel to🎉

  • @katte.Prasanna_aalok
    @katte.Prasanna_aalok 4 місяці тому

    Really Ravi garu meru me father ni last one year back hospital ki ambulance lo treatment chestu Ela chusukunnaru naku chala Baga anipinichindi and now also he is still alive so great of u Ravi garu

  • @pirategamer902
    @pirategamer902 4 місяці тому +1

    Mee new car lo plastic covers thiseyandi,
    Ventilated seats kadha.
    And speedometer cover kuda thiseyandi. ❤

  • @rohinisreevoleti470
    @rohinisreevoleti470 4 місяці тому +1

    Dad tho v.hpy moments ravi.mom kuda vunte bagunnu.sarey vzg epudu vastaaru.car r.k beach chudali kada.fmly lo kottha member.dogs tho car lo vlog pettandi.o.na.frm vizag❤

  • @priyashetty3199
    @priyashetty3199 4 місяці тому +9

    Congrats vadinamma for 800k subscribers kottha car ragane 800k reach ayyaru it's soo lucky ❤

  • @satyavani7775
    @satyavani7775 4 місяці тому +1

    Hi Ravi congrats mee pedda nanna garu Nagabhushanam gari maradaluni mee dad ni chusthe same ma bavagaru la vunaru ma bavagaru gurthukochi msg chesa GOD BLESS YOU nanna

  • @sridevichowdary6562
    @sridevichowdary6562 4 місяці тому +2

    Ravi gariki manchi offers ravali serials lo , he is talented actor, ento e industry talented persons ni okosari thokestaru

  • @begooddogood9898
    @begooddogood9898 4 місяці тому +1

    Hello Ravi garu congratulations 🎉
    One doubt why can't you go for Telugu panthulu garu temple ??

  • @SubbalakshmiKoppula-i6r
    @SubbalakshmiKoppula-i6r 4 місяці тому +2

    Andarini ala cheste chala happyga undandi congratulations

  • @sindhup8395
    @sindhup8395 4 місяці тому +1

    Congratulations 🎉🎉 I'm very happy for your family...

  • @KrishnaveniK-pl8tq
    @KrishnaveniK-pl8tq 3 місяці тому +1

    Mi life elage happyga munduku sagalani korikutunanu tq

  • @swapnagundlapally2951
    @swapnagundlapally2951 4 місяці тому +2

    Hello Sushma Kiron garu. We also bought ALCAZAR just 2 days back. Coincidentally ours is also same colour as yours. We also took our parents on a ride to temples. They too were happy like your father in law garu.

    • @swapnagundlapally2951
      @swapnagundlapally2951 4 місяці тому +2

      All the best on the arrival of your new car. We wish you the best and great things coming all through your way with the arrival of your new car. Congratulations 🎉

  • @padmasruthi9519
    @padmasruthi9519 4 місяці тому +1

    Congrats for the new car......Ravi anna the way u treat each and every member in ur family is so sweet.....have a happy and safe rides a head God bless u all.....❤❤❤❤congrats for 800k family

    • @SushmaKiron
      @SushmaKiron  4 місяці тому +1

      Thank you so much 😊

    • @padmasruthi9519
      @padmasruthi9519 4 місяці тому +1

      @@SushmaKiron always felt like we are family and learning a lot from u both thankyou

  • @kalyanchakravarthiterlapu5555
    @kalyanchakravarthiterlapu5555 4 місяці тому +1

    Chala bagunnadi video akka tata gaaru chala happy akka.car super

  • @SwapnaChalla-by4qo
    @SwapnaChalla-by4qo 4 місяці тому +1

    స్కేటింగ్ షూస్ బాగున్నాయి

  • @HARSHATALKS5416
    @HARSHATALKS5416 4 місяці тому +6

    Congratulations for 800k subscribers

  • @bhagyalakshmis9179
    @bhagyalakshmis9179 4 місяці тому +1

    Congrats sushma ravikiron garu, god bless your family

  • @Nikitha1411
    @Nikitha1411 4 місяці тому +1

    Love you soo much thathagaru ❤mimmalni chusthe ma thathagare gurthostharu

  • @lahariLahari-9876
    @lahariLahari-9876 4 місяці тому +1

    Akka me old car emi chesaru akka?plz reply akka plz

  • @sainikhithakukkala2928
    @sainikhithakukkala2928 4 місяці тому +1

    Mee new car chala bagundi 😊congratulations🎉❤

  • @pratyusha4348
    @pratyusha4348 4 місяці тому

    Ravi garu sushma garu chala happy ga undi.. meeru twaralo kotta illu kuda konukkovalani korukuntunna❤🎉

  • @dharbhasujatha3625
    @dharbhasujatha3625 4 місяці тому +1

    ❤Congratulations 🎊 Nannagare ni drive tesukelladam chala happy.

  • @Ganthireddy.Samuel
    @Ganthireddy.Samuel 4 місяці тому

    Ravi anna, how lucky your as your getting a lot of love shown by your father at this age also ❤❤❤❤❤

  • @sirishajyothula96
    @sirishajyothula96 4 місяці тому +1

    Car gurinchi addas feature gurunchi explain cheyandi ravi garu

  • @M.Subha-
    @M.Subha- 4 місяці тому +1

    Nanna gariki wheel chair pettandi ravi garu,ayasam undadu,walking cheyadam valla ayasam vastundi

  • @nitishchinu2486
    @nitishchinu2486 4 місяці тому

    Ravi garu Double happy now!
    one for CAR and one for 800k strong family!

  • @gowripekala3640
    @gowripekala3640 4 місяці тому +1

    Chala super ga undhi Ravi anna and susma garu

  • @deepikamudunuri2610
    @deepikamudunuri2610 4 місяці тому

    Superb ure guidence good father best son and supportive husband ❤ we are very hpy to seeing like this following tradition and happiness of ravi garu father is so precious

  • @agpnageswararaonageswarara2286
    @agpnageswararaonageswarara2286 4 місяці тому +1

    Super 👍👍👍 congratulations 🎉🎉 mam and sir lm akash lm your fan of you and

  • @munnasonu
    @munnasonu 4 місяці тому

    Hi andi urgent ga seat ki vunna plastic covers ni remove cheyyandi avi vundam valla heat ekkuva vastundi
    And also ventilated seats ki ko ibbandhibavutundi

  • @GSTS1234
    @GSTS1234 4 місяці тому

    Awesome anna and vadhina prabhanjan new car Awesome and journey with uncle also Awesome i love you anna and vadhina prabhanjan all the best for new home also bye good night sweet dreams and your dreams always comes true good luck anna

  • @prasannalakshmiaddanki2012
    @prasannalakshmiaddanki2012 4 місяці тому +1

    Hi congratulations me car gurinchi Anni vevaranga oka video cheiyandi

  • @deepthisrikanth1726
    @deepthisrikanth1726 4 місяці тому +3

    Meeru mana custa nd tradition super ga follow ayitaru..we likt thr andi.mplz continue the same..happy for u all🎉

  • @Sreechakra545
    @Sreechakra545 4 місяці тому +14

    Oka thandriki ide kavali koduku edugudala 😢😊 ..

  • @rushirams4700
    @rushirams4700 3 місяці тому

    Congratulations, sushma and kiran garu.

  • @r.nprabha1900
    @r.nprabha1900 4 місяці тому +3

    A great son

  • @P.Prince-d8v
    @P.Prince-d8v 4 місяці тому +2

    Aramaisamma thalli ki Jai chala powerful ammavaru ma car kuda akkada pooja cheyincham

  • @Skumarbss
    @Skumarbss 4 місяці тому

    Congratulations dear Ravi, Sushma, Prabhanjan & family. Wishing you many many sweet memories with this new car.

  • @yaminifavouiites9954
    @yaminifavouiites9954 4 місяці тому

    Hi Ravi Garu,
    Congratulations on your new car.
    Please make a video of why did you choose this car as you told in your previous video. Your inputs will literally help us buying a new car

  • @nakshatrasuguru2861
    @nakshatrasuguru2861 4 місяці тому +3

    Congratulations akka 800 k subscribers 🎉🎉🎉

  • @mymomtips8794
    @mymomtips8794 4 місяці тому +2

    Kalimandir dhagraa Pooja cheyinchaaraea Sushma garu

  • @Bharu1234
    @Bharu1234 4 місяці тому

    Hi ravi anna, sushma vadhina, prabanjan Ala vunaru. Vlog chala bagundhi i am somuch happy miru appudu elanay happy ga vundali anna vadhina Mè family ni chusthay maa family ni chuci nattu vuntadhi. Please oka sari mimalani kalavalani vundhi please reply. Congratulations

  • @swayaram2316
    @swayaram2316 4 місяці тому +1

    7 seater tesukoleda andi

  • @nikkis9142
    @nikkis9142 4 місяці тому +1

    మిరు మి వైఫ్ మి నాన్న మీద చూపిస్తున్న ప్రేమ చూస్తే ప్రపంచం లో అందరూ మిలాగే చూసుకుంటే సమస్యలు లేని కుటుబన్ని చూడొచ్చు

  • @AnkaluammaAnkaluamma
    @AnkaluammaAnkaluamma Місяць тому +1

    Sushma akka meeru anta chala istamu akka

  • @guntukuanil9298
    @guntukuanil9298 4 місяці тому

    Your father, wife and your son are feeling so happy for your new car Ravi garu.

  • @archanakishan1777
    @archanakishan1777 4 місяці тому +10

    Nanagari kosam like❤

  • @umaraghuram8074
    @umaraghuram8074 4 місяці тому

    Namskaram sushma garu and ravi garu congratulations for your new car and I wish you both for your future success and happiness

  • @SwapnaChalla-by4qo
    @SwapnaChalla-by4qo 4 місяці тому +1

    సూపర్ వీడియోస్ వెరీ నైస్

  • @maresailu1807
    @maresailu1807 4 місяці тому

    Nice sir . May God give good health to your father .

  • @jayasubhash2371
    @jayasubhash2371 4 місяці тому +2

    Congratulations for the 800 k akka 💕

  • @brsandeep4314
    @brsandeep4314 Місяць тому

    So Nice Ravi garu and family

  • @Kishorekumar0102
    @Kishorekumar0102 4 місяці тому

    Congrats ravi garu & family on purchase of new car. ❤❤❤ May grow to greater heights.
    Ravi garu you have a Good heart. You care your parents. You will have good long life & success in future ❤❤❤❤

  • @shriyagaikwade6534
    @shriyagaikwade6534 4 місяці тому

    Hi shushma and Ravi garu congratulations and drive carefully,

  • @palyamsuresh5326
    @palyamsuresh5326 4 місяці тому

    Cangrats ravi garu and susma garu

  • @platharao4794
    @platharao4794 4 місяці тому +1

    Congratulations both of you

  • @umaraghu2024
    @umaraghu2024 4 місяці тому

    Nanna anandam ravi gari kallalo merisindi ravisushma janta nindu noorellu challaga vundali achhu mila ravi garini kuda prabanjan bangaaramla chusukuntaadu....❤😂🙏🙏.🎉.🎉🎉nannagari ki namaskaram..

  • @SwapnaChalla-by4qo
    @SwapnaChalla-by4qo 4 місяці тому +1

    కొత్త కారు చాలా బాగుంది bmw కనండి

  • @Family-s2d
    @Family-s2d 4 місяці тому

    Akka Happy for 8lakh subscribe 's and congratulations.for new car 🚗 and very very happy for suprising grandpa❤ and in future Will be also recreate the same seen with my father 😊 bless me Akka

  • @harshavardhankolagani3821
    @harshavardhankolagani3821 4 місяці тому

    Again congratulations akka... Is this car Diesel or Petrol?

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 4 місяці тому

    All the best and God may bless you all and the new car is excellent and all the best once again