నా వయసు 40+ ఇప్పటి వరకు నేను చూసిన లీడర్స్ లో కృష్ణ గారు లాంటి లీడర్ ని చూడలేదు, ఎంతో మంది సిఎం లు మినిస్టర్స్ అయ్యి ఉండొచ్చు, కృష్ణ గారి లాంటి లీడర్ ఉండడేమో..సెల్యూట్ సర్ కృష్ణ గారు
కృష్ణమాదిగ అంబేడ్కర్ తో పోల్చుకొని తనకు తాను పెద్దోడు అనిపించుకోవాలని తహ తహ లాడుతున్నాడు.అంటె అంబేడ్కరు కంటె కృష్ణమాదిగ పెద్దోడు అంబేడ్కరు చిన్నోడు అని కృష్ణమాదిగ పెద్దోడుగా స్వయంగా చిత్రీకరించుకుంటున్నాడు. అరెస్సెస్ బీజేపి ఎజెండా కూడా అంబేడ్కరును చిన్నోడిగా చిత్రీకరించి కించపర్చడమే బీజేపి ఆరెస్సెస్ మోడి అమిత్షా వెంకయ్యనాయుడు కిషన్రెడ్డి ఎజెండా కూడా కృష్ణమాదిగ ఎజెండానె.ఈగ్రూపులొ కృష్ణమాదిగ కూడా చేరిపోయాడు కాబట్టి అంబేడ్కరు రాజ్యాంగాన్ని గౌరవించే మాలలు కృష్ణమాదిగను,దళితుల పట్ల బ్రాహ్మణ ఆరెస్సెస్ బీజేపికి ఉన్న సహజ ఈర్ష్య అసూయ వివక్షత ఉన్న సమూహంతో కృష్ణమాదిగ చేరిపోయాడు.కృష్ణమాదిగ సమాజానికి తెలియని తన స్వంత ఆస్తులను ముఖ్యంగా తనమాదిగలను అడ్డం పెట్టుకొని వారిని వర్గీకరణ పేరుతో తన వారిని వాడుకొని కేవలం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి కృష్ణమాదిగ ఎంతకైనా దిగుజారుతడని చెప్పడానికి ప్రపంచ మేధావీ అంబేడ్కరును సైతం కించపరచడానికి సిధ్ధపడ్డాడు.ఇది కృష్ణమాదిగ స్వార్థపరుడని చెప్పడానికి ఇంత కంటె పెద్ద నిదర్శనం అక్కర్లేదు.
నాపేరు జంగళ్ళ వెంకట్ వయసు 52 సంవత్సరాలు మంద కృష్ణ మాదిగ మహారాజ్ గారిలాంటి విజన్ మరియు దమ్మున్న నాయకుడు అమ్ముడు పోని నాయకుడు మంద కృష్ణ మాదిగ మహారాజ్ గారు అని నా అభిప్రాయం మేధావులారా మాదిగలు 70% ఉన్నారు మాలలు 30% ఉన్నారు మరి ఒక ఉదాహరణ బ్రదర్స్ మీరే చెప్పండి ప్లీజ్ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకోండి సమాన భాగాలు తీసుకుంటున్నమా లేదా చెప్పండి సోదరులారా ప్లీజ్
దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ జరగాలి, అప్పుడే తెలుస్తుంది ఎవరు ఎంత తింటున్నారో, ఈ దేశం లోని 28 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో మాదిగలు ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు ఎంత అంటే 80 శాతం, సొంత పార్టి పెట్టుకున్నారు, ముగ్గురు నలుగురు సీఎం లు అయ్యారు, అప్పుడు ఏ మాల వ్యక్తి కూడా మాదిగ సిఎం అనలేదు, మా ఎస్సీ సిఎం అయ్యాడు అని ఆనందించారు, కాని తెలుగు రాష్ట్రాలలో ఒక మాల వ్యక్తి డిప్యూటి సీఎం అయితే తట్టుకోలేరు ఇది న్యాయమా,? మాలలు లేరు అనడం న్యాయమా? ఎస్సీ వర్గీకరణ చెయ్యాలి అప్పుడే మాలలకు న్యాయం దక్కుతుంది, కాని అది దేశం మొత్తం జరగాలి, మీ వాటా వచ్చేకాడ తీసుకోండి, మాకు వచ్చేకాడ మాకు ఇవ్వండి 2 రాష్ట్రాలలో మాదిగలు లబ్ధి పొందితే,26 రాష్ట్రాలలో మాలలకు న్యాయం జరుగుతుంది, అయినా ఇప్పుడు మాదిగలు ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు, దళిత బందు పథకం, మూడు ఎకరాలు భూమి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అన్నీ మాదిగలు తీసుకుంటున్నారు, అన్ని పార్టీ లలో మాకే టికెట్స్ కావాలి అంటారు, ఒకరు DSP అంటారు, ఒకరు BSP అంటారు, ఇంకొకలు brs అంటారు, ఓట్లు బీజేపీ కి వేస్తారు , పదవులు కాంగ్రెస్ నీ అడుగుతారు ఏంటి ఈ విధానం, ఎంత కాలం ఈ బ్లాక్ మెయిలింగ్,ews గురుంచి మాట్లాడే దమ్ము లేదు,29 GO గురుంచి మాట్లాడే దమ్ము లేదు, మాలలు చేసిన తప్పు ఏంటంటే కారంచే డు సంఘటన లో మాదిగల కు సపోర్ట్ చేయడమే,
మీరు కూడా బీజేపికి బలమైన నీలాంటి మాదిగ నాయకుడివి అండగా ఉన్నావు కదా!అంటె మాలలు కాంగ్రేసు కు-బీజేపికి మాదిగలు అని చెప్పడానికి నీవు ప్రతీక అని చెప్పవచ్చా.
అంబేద్కర్ గారి నీ ఏక వచనంతో నీవు చేస్తున్న వాఖ్యలు చాల విడ్డురంగా ఉంది. మోడీ గారినేమో, మోడీ గారు అనడం నీ తెలివి తెలుస్తున్నది అంబేద్కర్ గారు సాధించిన రిజర్వేషన్లు లు కావాలి అవమానిస్తావా??
నా వయసు 40+ ఇప్పటి వరకు నేను చూసిన లీడర్స్ లో కృష్ణ గారు లాంటి లీడర్ ని చూడలేదు, ఎంతో మంది సిఎం లు మినిస్టర్స్ అయ్యి ఉండొచ్చు, కృష్ణ గారి లాంటి లీడర్ ఉండడేమో..సెల్యూట్ సర్ కృష్ణ గారు
జై మంద కృష్ణ మాదిగ అన్న .తమ్ముడు శంకర్ నీకు మా ధన్యవాదాలు తమ్ముడు
జై మంద కృష్ణమాదిగ....
Good interview, Shankar, Please do more discussion.
మాదిగలంతా ఐకంగా పోరాడుదాం🙏
మాదిగ జాతి మహనీయుడు మంద కృష్ణ మాదిగ అన్న గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మందక్రిష ప్రతిమాట మనువాదులకు గుండెలో తూట
Aah bokkale
రిజర్వేషన్లు అందరికీ చెందాలి ఏ ఒక్కరికి మాత్రమే సొంతం కాదు
మరి ఇప్పుడు అందరికీ ఉన్నాయి కదా
Levu uncle @@vvsbangaru2544
జర్నలిస్ట్ శంకర్ అన్న గారికి మాదిగ దండోరా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు
ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం వర్గీకరణ జరిగితేనే ఎస్సీల లో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది
JAI Bheem ✊ Jai MRPS 💥🔥
ಜೈ ಮಾದಿಗ...
జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
Jai mandha Krishna bapu
మా మాదిగ జాతి దేవుడు మంద కృష్ణ మాదిగ గారు
న్యాయబద్ద పోరాటానికి 30సంవత్సరాలుగా అడ్డు పడడం అమానవీయ తత్వం..... ఇప్పటికైనా ABCD వర్గీకరణకు మాల సోదరులు మద్దతు ఇవ్వాలి.
ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే
Super interview... 👍
జై mkm ✊
Super 👍👍❤
Good speech
Abcd ద్వారా 59 కులాలకు ఎలా పంచుతారో సుప్రీమ్ కోర్టు చేయాలి
Supreme court cheyadu ra babu
Jai krishna madiga
Super
కృష్ణమాదిగ అంబేడ్కర్ తో పోల్చుకొని తనకు తాను పెద్దోడు అనిపించుకోవాలని తహ తహ లాడుతున్నాడు.అంటె అంబేడ్కరు కంటె కృష్ణమాదిగ పెద్దోడు అంబేడ్కరు చిన్నోడు అని కృష్ణమాదిగ పెద్దోడుగా స్వయంగా చిత్రీకరించుకుంటున్నాడు. అరెస్సెస్ బీజేపి ఎజెండా కూడా అంబేడ్కరును చిన్నోడిగా చిత్రీకరించి కించపర్చడమే బీజేపి ఆరెస్సెస్ మోడి అమిత్షా వెంకయ్యనాయుడు కిషన్రెడ్డి ఎజెండా కూడా కృష్ణమాదిగ ఎజెండానె.ఈగ్రూపులొ కృష్ణమాదిగ కూడా చేరిపోయాడు కాబట్టి అంబేడ్కరు రాజ్యాంగాన్ని గౌరవించే మాలలు కృష్ణమాదిగను,దళితుల పట్ల బ్రాహ్మణ ఆరెస్సెస్ బీజేపికి ఉన్న సహజ ఈర్ష్య అసూయ వివక్షత ఉన్న సమూహంతో కృష్ణమాదిగ చేరిపోయాడు.కృష్ణమాదిగ సమాజానికి తెలియని తన స్వంత ఆస్తులను ముఖ్యంగా తనమాదిగలను అడ్డం పెట్టుకొని వారిని వర్గీకరణ పేరుతో తన వారిని వాడుకొని కేవలం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి కృష్ణమాదిగ ఎంతకైనా దిగుజారుతడని చెప్పడానికి ప్రపంచ మేధావీ అంబేడ్కరును సైతం కించపరచడానికి సిధ్ధపడ్డాడు.ఇది కృష్ణమాదిగ స్వార్థపరుడని చెప్పడానికి ఇంత కంటె పెద్ద నిదర్శనం అక్కర్లేదు.
నీ మాల బుద్ధి ఫోన్ ఇచ్చుకో లేదు😂
Supper anna
Jai krishna madiga ✊️✊️✊️
Ji MKM🙏🎉🙏🎉🙏
Jai KCR sir please bring back KCR SIR
Logical argument always win ❤ JAIi MKM
pata super anna saddi vaddani aligi pantiva......anil anna
.
🎉🎉🎉🎉
నాపేరు జంగళ్ళ వెంకట్ వయసు 52 సంవత్సరాలు మంద కృష్ణ మాదిగ మహారాజ్ గారిలాంటి విజన్ మరియు దమ్మున్న నాయకుడు అమ్ముడు పోని నాయకుడు మంద కృష్ణ మాదిగ మహారాజ్ గారు అని నా అభిప్రాయం మేధావులారా మాదిగలు 70% ఉన్నారు మాలలు 30% ఉన్నారు మరి ఒక ఉదాహరణ బ్రదర్స్ మీరే చెప్పండి ప్లీజ్ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకోండి సమాన భాగాలు తీసుకుంటున్నమా లేదా చెప్పండి సోదరులారా ప్లీజ్
నార్త్ ఇండియలో మాదిగలు వద్దు అంటున్నారు. అది చెప్పడ్డు ఎప్పటికీ మలాల మీదనే విడి ఏడుపు అంతా
Question neede & Answer needee krishnaa😂😂
Jii mrps
దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ జరగాలి, అప్పుడే తెలుస్తుంది ఎవరు ఎంత తింటున్నారో, ఈ దేశం లోని 28 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో మాదిగలు ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు ఎంత అంటే 80 శాతం, సొంత పార్టి పెట్టుకున్నారు, ముగ్గురు నలుగురు సీఎం లు అయ్యారు, అప్పుడు ఏ మాల వ్యక్తి కూడా మాదిగ సిఎం అనలేదు, మా ఎస్సీ సిఎం అయ్యాడు అని ఆనందించారు, కాని తెలుగు రాష్ట్రాలలో ఒక మాల వ్యక్తి డిప్యూటి సీఎం అయితే తట్టుకోలేరు ఇది న్యాయమా,? మాలలు లేరు అనడం న్యాయమా? ఎస్సీ వర్గీకరణ చెయ్యాలి అప్పుడే మాలలకు న్యాయం దక్కుతుంది, కాని అది దేశం మొత్తం జరగాలి, మీ వాటా వచ్చేకాడ తీసుకోండి, మాకు వచ్చేకాడ మాకు ఇవ్వండి 2 రాష్ట్రాలలో మాదిగలు లబ్ధి పొందితే,26 రాష్ట్రాలలో మాలలకు న్యాయం జరుగుతుంది, అయినా ఇప్పుడు మాదిగలు ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు, దళిత బందు పథకం, మూడు ఎకరాలు భూమి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అన్నీ మాదిగలు తీసుకుంటున్నారు, అన్ని పార్టీ లలో మాకే టికెట్స్ కావాలి అంటారు, ఒకరు DSP అంటారు, ఒకరు BSP అంటారు, ఇంకొకలు brs అంటారు, ఓట్లు బీజేపీ కి వేస్తారు , పదవులు కాంగ్రెస్ నీ అడుగుతారు ఏంటి ఈ విధానం, ఎంత కాలం ఈ బ్లాక్ మెయిలింగ్,ews గురుంచి మాట్లాడే దమ్ము లేదు,29 GO గురుంచి మాట్లాడే దమ్ము లేదు, మాలలు చేసిన తప్పు ఏంటంటే కారంచే డు సంఘటన లో మాదిగల కు సపోర్ట్ చేయడమే,
Jai krishna anna
MRPS జిందాబాద్
Jai MRPS.
Jai Bheem Jai mala..🔥🔥💪💪
మాదిగ జాతి నచ్చకనే మాల మహిళను పెళ్లి చేసుకున్నాడు
మాల అల్లుడిని తెచ్చుకున్నాడు ఈ మాతోన్మదుడు
చిలుక లెక్క నవ్వుతున్నావ్ అన్న
జై మాదిగ జై mrps జైజై కృష్ణ మాదిగ
జై మాదిగ
Jai madhiga❤
Bharat Matha ki Jai
జై జై జై కృష్ణన్న
Jai maadiga
Jai madha Krishna anna
బాబ్రీ మసీదు సమస్య రాజ్యాంగ సమస్య కాదు కృష్ణ దీనికి దానిని ఎలా ఊహించుకొంటునావు మిత్రమా.
వాడొక్క వెస్ట్ గాడు బ్రదర్ 🤙🤙🤙
మీరు కూడా బీజేపికి బలమైన నీలాంటి మాదిగ నాయకుడివి అండగా ఉన్నావు కదా!అంటె మాలలు కాంగ్రేసు కు-బీజేపికి మాదిగలు అని చెప్పడానికి నీవు ప్రతీక అని చెప్పవచ్చా.
అంబేద్కర్ గారి నీ ఏక వచనంతో నీవు చేస్తున్న వాఖ్యలు చాల
విడ్డురంగా ఉంది.
మోడీ గారినేమో, మోడీ గారు అనడం నీ తెలివి తెలుస్తున్నది
అంబేద్కర్ గారు సాధించిన రిజర్వేషన్లు లు కావాలి అవమానిస్తావా??
jai bheem jai bharat jai madiga jai mkm jai adi jambhu jai ambedkar
Jai madhiga
మాదిగ జాతి నచ్చకనే మాల జాతి అల్లుడు చేసుకుండు. మాల జాతి మహిళను పెళ్లి చేసుకుండు...
నిజమా అన్న
మీరూ TRS మీడియా రిపోర్టర్లు అందుకే మల్లి మల్లి Bjp నీ అన్నట్టున్నారు
Shankar Bhai, Dappu Kottichadam lo mi udesham enti?
మంద కృష్ణ గారు ఫస్ట్ అంబేద్కర్ గారికి మర్యాద ఇచ్చి మాట్లాడడండి. మీరు అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ గారు అంటే మర్యాద గా ఉంటుంది.జై భీమ్ ✊ జై మాల
రాజకీయం మొత్తం నీవు పెట్టిన భిక్ష లెక్క మాట్లాడుతున్నారు!🤔🤔😃😃
Niku dr br ambedkar garitho polika
వీడు బీజేపీ నాయకుడు దళితుడు కాదు 🤙🤙
మరి వివేక్ గాడు బీజేపీ లో ఎంఎల్ఏ ayindu కదా ఊసరవల్లి లాగా రంగులు మార్చేది మిరూరా
Wrong
Sollu sollu
ఎవరు ఎగిరిన ఏమి లాభం ఉండదు ఆధి రాజ్యాంగ పరమైన సమస్య దానిని రాజ్యాంగం పరంగానే పరిష్కరించుకోవాలి అంతే
మాదిగ ఉపకులాల ప్రయోజనాలు మొత్తం మాదిగలకే చెందుతున్నాయి కదా..🤔🤔🤔
ఎవడురా అన్నది
😂
A report vundhi..chupistava
ఇ మీడియా ప్రమోషన్ యెండి మరి😂
యాంకర్స్ మీరే, ఛానల్ మీదే🙄
Vivek venktaswamy సింహం❤
గుంట నక్క
మంద అలియ
Prati vedavadi tisukovaddu ra interview
మాదిగ జాతి నచ్చకనే మాల జాతి అల్లుడు చేసుకుండు. మాల జాతి మహిళను పెళ్లి చేసుకుండు...
Are vedava nenu kuda mala pillane చేసుకున్నారా
మాదిగ జాతి నచ్చకనే మాల జాతి అల్లుడు చేసుకుండు. మాల జాతి మహిళను పెళ్లి చేసుకుండు...
కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తున్నారు.... అంతిమంగా కులాలు పోవాలి
మాదిగ జాతి నచ్చకనే మాల జాతి అల్లుడు చేసుకుండు. మాల జాతి మహిళను పెళ్లి చేసుకుండు...
మాదిగ జాతి నచ్చకనే మాల జాతి అల్లుడు చేసుకుండు. మాల జాతి మహిళను పెళ్లి చేసుకుండు...
ఇట్లా కామెంట్ పెట్టాలి మన కడుపు మంట తీర్చుకోవాలి
కానీ మందకృష్ణ మాదిగ అన్న చెప్పేది అర్థం చేసుకోరు