100% correct truth sir padavi deham thappa yinkem ledu pithamahudu modi sir vachinatharuvatha barath yentha prabalamindi tkq sir chalabaga vislesincharu
30 సంవత్సరాల క్రితమె,మోదీ గారు భారతదేశం ప్ర ధాని అయి ఉంటే, మన దేశం ప్ర పంచ దేశాలను టెక్నాలజీ రంగాల్లో మించి పోయే ఉండేది. దేశాభివృద్ధి లో అడ్డంకులు ను కల్పించే ఏ పార్టీ నైనా,ఏ వెధవ ల నైనా నిర్దాక్షిణ్యంగా అణచి వేయాలి. జై భారత్! జైజై భారత్!! జైజైజై భారత్!!!
If 30 years back, Modi was pm then by this time Government is run by private firms No public sector, only private sector. Fuel tax would have reached 200% ADANI and Ambanj are richest in the world Modi Temples would have been erected with tax Incomes would have been looted 80% gst. Elections might be stopped
@@Tiruvisa nuvvu vadithuna Sim private and data private. School private hospital private. Books private pen private. Farmers goods private . Clothes private Anni private aithe government government ani yendhuku yedhustharu antra babu. Koncham seggu vuntali
God Bless you Saigaru and Mamidi Giridhar y🙌 you are conducting very good program on international affairs and are glad to know many issues from highly intellectual person like Giridhar garu and sharing knowledge to common people. Thankyou so much 🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
Both of you have shattered the total ignorance of our citizens. Truths are being revealed in each of your round ups vedios. Thank you both for torch bearing the truthful governance.
నమస్తే మామిడి గిరిధర్ గారు, సాయికృష్ణ గారు. నేషనలిస్ట్ హబ్ ద్వారా మీరు చేస్తున్న విశ్లేషణ చాలా అడ్బుతం. మాకు విషయ పరిజ్ఞానం పెరుగుతోంది. పలు సందర్భాలలో మా స్నేహితులు, సన్నిహితులు, బంధువులతో మాటల సందర్భంలో మీరు చెప్పిన కొన్ని విషయాలను ఉల్లేకించి మన నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ ను చూసే విధంగా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నా... ఒక మంచి ఛానల్ ను నిర్వహిస్తున్న సాయికృష్ణ గారికి, గ్లోబల్ రౌండప్ విశ్లేషణ కోసం ఎదురు చూసేలా చేస్తున్న మామిడి గిరిధర్ గారికి అభినందనలు..
Excellent. I wait and long to hear from Shri Giridhar Garu. His knowledge ad his analysis are very interesting and balanced. I also watch him in Alternate media with Gayatri Ji
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము) 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
Excellent channel and very quite informative news and importent new given to us always. We are very much interest to listen to this channel . Thanks a lot.
Nenu germany lo 27 years nunchi untunnaanu. Mana pillandariki naa salahaa. Meeru ikapaina mana desam vadili raavaddu. Ikkada paristhitulu baaga ledu. Eppudaina economy kuulipovacchu. Prastutam mana desam kanna manchi desam inkokati ledu. Modi gariki youth kaavaali. Aayana chethilo mana desaanni samvruddhiga cheyandi. West lo dabbu tappinchi inka emi undadu. Mana desam lo aa dabbu kuudaa undi. Manam IMF nunchi 7 years nunchi appu tisukoledu antene manam entha goppa desamgaa tayaruavutannamo alochinchandi. Future lo meeru chadive chaduvulaki inka value undadu. Alochinchandi nava yuvatha!!!
@@Tiruvisa since inception of make in India… how much it contributed to Indian economy…some depth analysis on what industries or sectors benefiting and employment opportunities it created …how india progressed towards self reliant ..why some opposition parties terming make in India is waste and no jobs added…
ఇమ్రాన్ జోకర్, రాహుల్ పప్పులకు కనీస జ్ఞానంలేదు. రష్యా ఆక్రమణను ఉక్రేయిన్ తప్పించుకునే అవకాశాలు లేవు . దాదాపు 30 దేశాల నాటో ఉక్రేయిన్ ను నమ్మించి మోసం చేశాయి. అవకాశాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నది. భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతప్రభుత్వం భారతస్వావలంబన ప్రయత్నాలు సఫలమౌతున్నాయి, విపక్షాల కడుపులుమండుతున్నాయి. తెలిసో తెలియకో వారిని నమ్మి కావచ్చు మొదలు వినకపోయినప్పటికీ ఉక్రేయిన్ లో చిక్కుకున్న మన పిల్లలను భారత్ కు ఉచితంగా తేవడానికి మిషన్ గంగ పేర చేస్తున్న కృషికి మోదీ గారికి అనేకానేక కృతజ్ఞతలు. మీ అద్భుత విశ్లేషణలకు ధన్యవాదాలు.
Really great efforts in making and airing this video. This is not an ordinary analysis- only learned persons can discuss explain such complicated issues. Thank you everyone who made this video possible 🙏
సాయి గారు ఇటువంటి చానల్స్ ఎన్ని వచ్చినా ప్రోత్సహించడానికి మేము సిద్ధం ఇంకా రావాలి భారత్ మాతాకీ జై
మీరు ఇద్దరూ చాల అద్భుతమైన ,information public ki share chesthunnaru..meeku 🙏🙏🙏
Masal baa add cheysthaaru..i love it
Pani takkuva dialogue s ekkuva
100% correct truth sir padavi deham thappa yinkem ledu pithamahudu modi sir vachinatharuvatha barath yentha prabalamindi tkq sir chalabaga vislesincharu
@@manoramak9347 🙏🙏🙏
ప్రతీ భారతీయుడు గర్వించదగిన వార్తా కధనాలు మీ ఛానల్ ద్వారాయువతకు మార్గదర్శనం చేస్తున్నారు!👍👍👍
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏
గిరిధర్ సార్
సాయి సార్. మీ విశ్లేషణ వల్ల
చాల మందికి జాతీయత కలుగుతుంది సార్
మంచి విశ్లేషణ చేసేరు కృతజ్ఞతలు.
TQ Mamidi Giridhar Garu
Awesome,,, sss,,, absolutely right words sss ssssss ssssss 👍✊🙏
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🚩🇮🇳🌄🕉️✊️🙏
Jai. Sriram. Jai. Jai. Sriram
జ్ఞాన భాండాగారం శ్రీ మామిడి గిరిధర్ గారి అద్భుతమైన విశ్లేషణ వలన జాతీయ మరియు అంతర్జాతీయ విషయాలు సామాన్యులు కూడ సులభంగా అర్థం చేసుకుంటున్నారు.
కరెక్ట్ గా చెప్పారు.
Yes
ఉక్రైన్ మన కి ఎప్పుడు వ్యతిరేకం ఎన్నో విషయాలలో. 🇮🇳
సార్.... మీరు ఇద్దరూ మాకు ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు..... Thanks...... 👌👌👌👌👌
స్వాగతం సుస్వాగతం, సర్వేజనా సుఖినోభవంతు లోకాసమస్తా సుఖినోభవంతు. జై శ్రీ రామ్
GREAT WORK🚩🚩🚩🚩🚩🚩
Thank you sir good news
ಜೈ ಮೋದೀಜೀ.
ಜೈ ಬಿಜೆಪಿ.
ಜೈ ಶ್ರೀರಾಮ್.
ಜೈ ಹಿಂದೂಸ್ಥಾನ್
జై శ్రీరామ్
జై మోడీ జీ
న్యాయపరమైన శిక్షలు ప్రక్షాళణ చేస్తే మన భారత దేశము పురోగతి కి నాంది అవుతుంది. మన నీతి శాస్త్రాలు ఏవి చుసిన ఇదే చెప్తుంది.
30 సంవత్సరాల క్రితమె,మోదీ గారు భారతదేశం ప్ర ధాని అయి ఉంటే, మన దేశం ప్ర పంచ దేశాలను టెక్నాలజీ రంగాల్లో మించి పోయే ఉండేది.
దేశాభివృద్ధి లో అడ్డంకులు ను కల్పించే ఏ పార్టీ నైనా,ఏ వెధవ ల నైనా నిర్దాక్షిణ్యంగా అణచి వేయాలి.
జై భారత్! జైజై భారత్!! జైజైజై భారత్!!!
If 30 years back, Modi was pm then by this time
Government is run by private firms
No public sector, only private sector.
Fuel tax would have reached 200%
ADANI and Ambanj are richest in the world
Modi Temples would have been erected with tax
Incomes would have been looted 80% gst.
Elections might be stopped
@@Tiruvisa nuvvu vadithuna Sim private and data private. School private hospital private. Books private pen private. Farmers goods private . Clothes private Anni private aithe government government ani yendhuku yedhustharu antra babu. Koncham seggu vuntali
@@Tiruvisa Ambani and adani yenni jobs create chesthunaru adhi makku telidhu antaru anthe kadha. Public uses gurinche explain chesthava. Nenu private explain chestha
Excellent analysis sir
అద్భుతమైన విశ్లేషణ.....All the Best...
You are charged the way of my thinking of India and works sir. Thank you
Maamidi Giridher Gaariki Sai Gaariki Dhanyavadaalu
Thanq very much..sai Anna and giridhar sir
Great message
👌🙏🚩🇮🇳
భారత దేశం అద్భుతమయిన పురోగతి సాధిస్తున్నదని గిరిధర్ గారు వివరించి చెప్తుంటే మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది. 🇮🇳🇮🇳 🙏🙏
Thanq sir you’re zen mamidi giri dhar garu
అద్భుతమైన డిబేట్
మీఇదిదరికి హ్రుదయపూర్వకధన్యవదాలు.
Super sir wonderful information thank you sir
Most helpful.. thank you sai
Good information👌👌👌 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thanks for your greate info 🙏🇮🇳🙏
Greate Modi ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
God Bless you Saigaru and Mamidi Giridhar y🙌 you are conducting very good program on international affairs and are glad to know many issues from highly intellectual person like Giridhar garu and sharing knowledge to common people. Thankyou so much 🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
Great news you are providing
అఖండ జ్ఞాన సంపన్నులు మామిడి గిరిధర్ గారికి సుస్వాగతం. మీ వల్ల ప్రస్తుత ప్రపంచ దేశాలలో జరిగే పరిణామాలు తెలుస్తున్నాయి.
Excellent sir
త్వరలో మీ ఛానల్ పెద్ద టీవీ న్యూస్ ఛానల్ అవ్వాలని కోరుకుంటున్నాం
It will become after 2024
👍🙏
Both of you have shattered the total ignorance of our citizens. Truths are being revealed in each of your round ups vedios. Thank you both for torch bearing the truthful governance.
Now I understood everything, war must not at all an option
👍🏻👌🏻
Indian first , India first , om namasivaya
నమస్తే మామిడి గిరిధర్ గారు, సాయికృష్ణ గారు.
నేషనలిస్ట్ హబ్ ద్వారా మీరు చేస్తున్న విశ్లేషణ చాలా అడ్బుతం.
మాకు విషయ పరిజ్ఞానం పెరుగుతోంది. పలు సందర్భాలలో మా స్నేహితులు, సన్నిహితులు, బంధువులతో మాటల సందర్భంలో మీరు చెప్పిన కొన్ని విషయాలను ఉల్లేకించి మన నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ ను చూసే విధంగా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నా... ఒక మంచి ఛానల్ ను నిర్వహిస్తున్న సాయికృష్ణ గారికి, గ్లోబల్ రౌండప్ విశ్లేషణ కోసం ఎదురు చూసేలా చేస్తున్న మామిడి గిరిధర్ గారికి అభినందనలు..
ఇంత చక్కటి విశ్లేషణ మామూలు ప్రజల వరకు చేర్చే ప్రయత్నం చేయమని ప్రార్థన
Lot of Information...Jai Bharath..Jai Modi..
Great information sir
Jai hindu
Analysis chala chala bagunnai. Johar
True channel 👍 Jai modi 🙏✊
Sir chala manchi vartalu chbutunaru
Nice discussion
ఇతర చానెల్స్ చేయని డిబేట్ మీరు చేసి చూపించారు ......tq సర్ ....external affair న్యూస్ పెంచగలరు
Great seriously waiting for GR program
1st news is best news & importent news
Indian Media must have shown this intrest in Kashmir West Bengal Hyderabad etc incidents
Bjp interest will not be shown...please watch this channel to see bjp propaganda
Excellent. I wait and long to hear from Shri Giridhar Garu. His knowledge ad his analysis are very interesting and balanced. I also watch him in Alternate media with Gayatri Ji
Very much thankful for this valuable information sir.
డిజిటల్ పేమెంట్ అమలులో కి రావాలి 🙏
తెలుగు మీడియా ఎలాంటి సమాచారం ఇవ్వటం జరగదు ఇకపై కూడా జరగదు
Thank you sir🙏💐
Sir, please do 2hrs Global Round up. We want to get more information
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)
🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩
🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
చైనా కరోనా 🇨🇳🥇
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
Thankyou for your Analysis Giridhar sir
Beautiful program. I never watch nonsense elsewhere, but this program is really beautiful akin to old DD analyses.
Wonderful Analysis 👌👏🤘🆒😎 Loved it
Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram 🚩🙏🙏
బ్లాక్ మనీ అరికట్టాలి కఠిన చర్యలు చేపట్టాలి 🚩🇮🇳🙏
Don't utter black money...we don't have patience to stand in Que for demonization
Great both of you.
వివరణ చాల చాల బావుంది
Excellent channel and very quite informative news and importent new given to us always. We are very much interest to listen to this channel . Thanks a lot.
Nice
True, I really appreciate your efforts, thankyou.
Nenu germany lo 27 years nunchi untunnaanu. Mana pillandariki naa salahaa. Meeru ikapaina mana desam vadili raavaddu. Ikkada paristhitulu baaga ledu. Eppudaina economy kuulipovacchu. Prastutam mana desam kanna manchi desam inkokati ledu. Modi gariki youth kaavaali. Aayana chethilo mana desaanni samvruddhiga cheyandi. West lo dabbu tappinchi inka emi undadu. Mana desam lo aa dabbu kuudaa undi. Manam IMF nunchi 7 years nunchi appu tisukoledu antene manam entha goppa desamgaa tayaruavutannamo alochinchandi. Future lo meeru chadive chaduvulaki inka value undadu. Alochinchandi nava yuvatha!!!
Super globe round up ,thank you sirs
Jai Bharat Mata Jay Modi thanks informations🙏🙏🙏🇮🇳👌
భారతదేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి పొందేవిషయంలో రష్య కీలకమైన పాత్ర పోషించగలదా?
Sai Garu - make in india progress pina oka show cheste bavuntundi..
Progress? Antey enti?
@@Tiruvisa since inception of make in India… how much it contributed to Indian economy…some depth analysis on what industries or sectors benefiting and employment opportunities it created …how india progressed towards self reliant ..why some opposition parties terming make in India is waste and no jobs added…
సాయి గారు,
మామిడి శ్రీ ధర్ గార్ని అడగండి, మన దేశాన్ని సెక్యులర్ దేశం నుంచి హిందూ దేశం గా చేసే అవకాశాలు ఉన్నాయా?
Lot of chances. Sir, suggest what are characteristics of Hindu country? Is it just 100 % population of hindus?
Save India culture and tradition and Indian languages 🇮🇳
A true journalisam I can see in this channel
32:00 Ukraine topic
Manaki chaalaa vishayaalu inta clariteega visleshichey vaallu lekapovadam valley manam chaalla kolpoyaamu,...mee iddarikee dhanyavadhamulu
Athmanu champukoni dhesaanni ammukune Vaadiki support chese brokers 🤣🤣🤣
ఇమ్రాన్ జోకర్, రాహుల్ పప్పులకు కనీస జ్ఞానంలేదు. రష్యా ఆక్రమణను ఉక్రేయిన్ తప్పించుకునే అవకాశాలు లేవు . దాదాపు 30 దేశాల నాటో ఉక్రేయిన్ ను నమ్మించి మోసం చేశాయి. అవకాశాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నది. భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారతప్రభుత్వం భారతస్వావలంబన ప్రయత్నాలు సఫలమౌతున్నాయి, విపక్షాల కడుపులుమండుతున్నాయి. తెలిసో తెలియకో వారిని నమ్మి కావచ్చు మొదలు వినకపోయినప్పటికీ ఉక్రేయిన్ లో చిక్కుకున్న మన పిల్లలను భారత్ కు ఉచితంగా తేవడానికి మిషన్ గంగ పేర చేస్తున్న కృషికి మోదీ గారికి అనేకానేక కృతజ్ఞతలు. మీ అద్భుత విశ్లేషణలకు ధన్యవాదాలు.
Thanks a lot for the Global round-up, it became a one-stop-shop for all authentic comprehensive information on global current affairs.
Chalabagundi sir super giridhar garu mana communist leaders worest
దయచేసి అందరు మర్చిపోయిన కాంగ్రెస్ ని గుర్తు చేయకండి
🤓
Great sir 🙏
Really thankful to NH and Giridhar garu
Really great efforts in making and airing this video. This is not an ordinary analysis- only learned persons can discuss explain such complicated issues. Thank you everyone who made this video possible 🙏
7 years nunchi oka smartphone tayaru chese dikku ledu kaani ..? మాయ మాటలు
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏
👌👌🙏🙏
🙏🙏🙏🙏🙏
👍👍👍
👌👌👌👌🙏🙏🙏🙏
All the best