Naakuna Aadharamu Original Song || Rolans Pastor || Bro John J || Telugu christian song 2023 || 4K

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 73

  • @amchurchvja
    @amchurchvja  Рік тому +9

    పల్లవి: నాకున్న ఆధారము - నీవేగా నా యేసయ్య
    నాకున్న బలగం నీవేనని - నాకున్న ధైర్యం నీదేనని
    నీ కొరకే ఇల జీవింతును - నీ కొరకే ఇల జీవింతును
    అ.ప. స్తుతియింతును - కీర్తిన్తును
    నా హృదయమంతటితో - సేవింతును || నాకున్న ||
    1. విస్తారమైన కృప చేత నన్ను
    ఆదరించి నీ దరి చేర్చినావు || 2 ||
    మారావంటి నా జీవితాన్ని
    మహిమతో నింపిన మహనీయుడా || 2 || || నాకున్న ||
    2. ఉన్నతమైన కృపచేత నన్ను
    ప్రేమించి నాకై అరుదెంచినావు || 2 ||
    మట్టినైన నా కొరకే
    మమతను పంచిన ఆరాధ్యుడా || 2 || || నాకున్న ||
    3. నిర్మలమైన కృపచేత నన్ను
    పరిశుద్ధ పరచి సాక్షిగనిలిపావు || 2 ||
    రెట్టింపు ఘనతే నాకిల దాచి
    నిందను తీసిన ఘననీయుడా || 2 || || నాకున్న ||

  • @yasugandreddi4845
    @yasugandreddi4845 Рік тому +2

    Super song adarana kaliginche song🙏

  • @vedurupakajyothibabu.4756
    @vedurupakajyothibabu.4756 Рік тому +2

    Super song

  • @gandreedisuryavathi5807
    @gandreedisuryavathi5807 Рік тому +2

    Super song👌😇

  • @yesupoguribka5615
    @yesupoguribka5615 Рік тому +2

    Very meaningful song may god bless you pastor garu.

  • @SVMYDR
    @SVMYDR Рік тому +2

    Praise the lord 🙏 anna glory to God 🙏 amen amen amen

  • @kairevugovindu9810
    @kairevugovindu9810 Рік тому +1

    Wow wonderful 👍

  • @varaprasadreddy3000
    @varaprasadreddy3000 Рік тому +1

    Prise the lord 😇anna

  • @nagamalleswararao6097
    @nagamalleswararao6097 Рік тому +1

    Prasie lord ayygaru song lyrics

  • @yesubabu2262
    @yesubabu2262 6 місяців тому

    Praise the Lord.........

  • @mbrs9882
    @mbrs9882 Рік тому +3

    చాలా చాలా బాగుంది సార్ దేవునికి మహిమకలుగును గాక

  • @vanimanudamala2513
    @vanimanudamala2513 Рік тому +2

    Praise the lord 🙏
    Devuni namaniki mahima kalugunu gaka🙏🙏🙏
    Amen

  • @tarakeswarraomadugula7895
    @tarakeswarraomadugula7895 Рік тому +1

    ఆత్మీయులు కూడ దేవుని సుత్తిoచడానికి VideoSong BackRound Letter's కన బడడము లేదు..... అయ్యా గారు

    • @amchurchvja
      @amchurchvja  Рік тому

      Rolans Pastor AM Church
      పల్లవి: నాకున్న ఆధారము - నీవేగా నా యేసయ్య
      నాకున్న బలగం నీవేనని - నాకున్న ధైర్యం నీదేనని
      నీ కొరకే ఇల జీవింతును - నీ కొరకే ఇల జీవింతును
      అ.ప. స్తుతియింతును - కీర్తిన్తును
      నా హృదయమంతటితో - సేవింతును || నాకున్న ||
      1. విస్తారమైన కృప చేత నన్ను
      ఆదరించి నీ దరి చేర్చినావు || 2 ||
      మారావంటి నా జీవితాన్ని
      మహిమతో నింపిన మహనీయుడా || 2 || || నాకున్న ||
      2. ఉన్నతమైన కృపచేత నన్ను
      ప్రేమించి నాకై అరుదెంచినావు || 2 ||
      మట్టినైన నా కొరకే
      మమతను పంచిన ఆరాధ్యుడా || 2 || || నాకున్న ||
      3. నిర్మలమైన కృపచేత నన్ను
      పరిశుద్ధ పరచి సాక్షిగనిలిపావు || 2 ||
      రెట్టింపు ఘనతే నాకిల దాచి
      నిందను తీసిన ఘననీయుడా || 2 || || నాకున్న ||

  • @pastorprasadcrl2351
    @pastorprasadcrl2351 4 місяці тому

    God song

  • @suvarnachilukoti9499
    @suvarnachilukoti9499 Рік тому +6

    ఈ పాట విన్న వారి జీవితాల్లో ఆశీర్వాదం నిండును గాక

  • @kumararepalli4758
    @kumararepalli4758 Рік тому +2

    Excellent song
    Video shoot is great

  • @lakshmibhavanam6538
    @lakshmibhavanam6538 Рік тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏 devunike mahima kalugunu gaka amen

  • @christforyou9444
    @christforyou9444 Рік тому +1

    Praise the lord Rolans iam pastor Felix , this is excellent may God uses aboundently and all Glory to God

  • @bhuvanakovvadi
    @bhuvanakovvadi Рік тому +3

    Praise the lord

  • @VijayKumar-fy2vg
    @VijayKumar-fy2vg Рік тому +2

    Praise the Lord 🙏🙏🙏
    Wonderful lyrics
    Best'composing
    Exlent singing
    Lovely song

  • @Mary_Gandreddi777
    @Mary_Gandreddi777 Рік тому +2

    Praise the lord wonderful song👌👌

  • @naveena6021
    @naveena6021 Рік тому +5

    Praise the lord 🙏.

  • @suryalaxmi5562
    @suryalaxmi5562 Рік тому +1

    Praise the Lord. Pata chala baga rasaru pastor garu. Blessing song for all 🙏

  • @yesubabu2262
    @yesubabu2262 Рік тому +2

    Praise the lord 🙏🙏

  • @SVMYDR
    @SVMYDR Рік тому +2

    దేవుని నమానికి మహిమ కలుగును గాక 🙏💐🎉🎊

  • @nanibabu2812
    @nanibabu2812 Рік тому +1

    మీరు.. దేవుని చేతిలో బలమైన పాత్ర... వాడబడాలీ..ఆన్నయ్య......దేవునీ కృపక్షేమములు .....ఎల్లప్పుడూ మీతో ఉండును గాక.. ఆమెన్🙏🙏

  • @masiriprasad3683
    @masiriprasad3683 Рік тому +2

    Praise the lord 🙏🙏 pastar garu

  • @hosannaapostalic6093
    @hosannaapostalic6093 Рік тому +3

    Praise the lord pastor garu.. పాట చాలా బాగుంది.. అనేకమందికి ఆశీర్వాదముగా ఈ పాట మారాలని మనసారా ప్రభువుని కోరుకొనుచున్నాను 👏🙇‍♂️

  • @vvbsubramanyamgummadi7219
    @vvbsubramanyamgummadi7219 Рік тому +2

    Praised the lord 🙏
    Super song 😊

  • @Prudhvirajadara
    @Prudhvirajadara Рік тому +2

    Devuniki mahima kaulugunu gaaka

  • @KumariKodali
    @KumariKodali Рік тому +1

    Amen 🙏 Thank You Lord 🛐

  • @dudekulabaji8868
    @dudekulabaji8868 Рік тому +2

    ప్రైస్ ద లార్డ్ పాస్టర్ గారు ఈ పాట విన్న ప్రతి కుటుంబంలో దేవుని కృప విస్తరించును గాక

  • @Prasadprasad-Pm9hs
    @Prasadprasad-Pm9hs Рік тому +3

    PRAISE THE LORD PASTORGARU 🙏

  • @dorababupydi7823
    @dorababupydi7823 Рік тому +2

    మన జీవాధారమైన యేసయ్యకే మహిమ కలుగునుగాక.. ఆమేన్

  • @prasanthrajuk1664
    @prasanthrajuk1664 Рік тому +3

    Praise the Lord 🙏🙏🙏
    Wonder full spiritual song 😇😇

  • @MrMrelsons
    @MrMrelsons Рік тому +3

    👌👍🙏.

  • @nallurisrivalli
    @nallurisrivalli Рік тому +2

    God bless you brother

  • @anjalimalugu2056
    @anjalimalugu2056 11 місяців тому

    ❤🙏👍💯

  • @mprasannakumarofficial
    @mprasannakumarofficial Рік тому +2

    ua-cam.com/video/W3Zq49wWWPQ/v-deo.html
    ఆత్మీయ గీతం

  • @thekingasaph2590
    @thekingasaph2590 Рік тому +1

    Beautiful lyrics.
    May God bless you abundantly.

  • @apparaop1493
    @apparaop1493 Рік тому +2

    ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక పాట చాలా ఆత్మీయంగా ఉంది.🙏🙏🙏

  • @koteswararaoinkolluckpf2421
    @koteswararaoinkolluckpf2421 Рік тому +2

    Prise the lord pastor garu God bless u

  • @Santhosh1985
    @Santhosh1985 Рік тому +2

    Blessed to hear...
    glory to God that you are blessing to many Sir

  • @varaprasadariari8500
    @varaprasadariari8500 Рік тому +2

    వందనాలండి అన్న🙏🙏🎹🎺🎻🎷🎸🪗🥁

  • @bro.srinivasayepuri3544
    @bro.srinivasayepuri3544 Рік тому +2

    Praise the lord pastor Rolans garu

  • @deepayagati7427
    @deepayagati7427 Рік тому +2

    Song chala Bavundhi annayya❤️❤️

  • @vijayakumargudipati1010
    @vijayakumargudipati1010 Рік тому +2

    Vocals, Lyrics, song composition and video mixing - all are balanced & excellent. Really I rejoiced at the soothing touch of the song. I could understand that the song came out of the heart of Ps.Rolans garu. Glory to Jesus alone.

  • @johnbramham.guntur4104
    @johnbramham.guntur4104 Рік тому +2

    🙏👌

  • @meduriprabhakara4482
    @meduriprabhakara4482 Рік тому +2

    Glory to God 💐 🙌

  • @p.jsudhakar1984
    @p.jsudhakar1984 Рік тому +2

    Praise the lord brother

  • @kbhagyarekha6905
    @kbhagyarekha6905 Рік тому +2

    వందనములు

  • @pradeepp9694
    @pradeepp9694 Рік тому +2

    Praise the lord Anna 🙏

  • @samksrinivas4500
    @samksrinivas4500 Рік тому +2

    😍😍😍😍

  • @mrangarao4044
    @mrangarao4044 Рік тому +2

    God.. B. S. U

  • @vedurupakajyothibabu.4756
    @vedurupakajyothibabu.4756 Рік тому +1

    God bless you annayya

  • @johndavidson7847
    @johndavidson7847 Рік тому +1

    Lyrics anna

  • @tekudurga8089
    @tekudurga8089 Рік тому +1

    Nice song

  • @tulasidevi1941
    @tulasidevi1941 Рік тому +2

    Praise the lord

  • @jallunaveen8591
    @jallunaveen8591 Рік тому +2

    Prise the lord 🙏

  • @bethelchurchporankimeduris8316

    Praise the lord 🙏🙏

  • @koteswararaoinkolluckpf2421
    @koteswararaoinkolluckpf2421 Рік тому +2

    Prise the lord pastor garu God bless u

  • @syamalaraavi6883
    @syamalaraavi6883 Рік тому +1

    Praise the Lord 🙏🙏

  • @kalyanimandru4703
    @kalyanimandru4703 Рік тому +2

    Praise the lord 🙏

  • @masirikumari
    @masirikumari Рік тому +2

    Praise the lord paster garu

  • @swaruparani6256
    @swaruparani6256 Рік тому +2

    Praise the lord 🙏🙏🙏

  • @pardhugutta
    @pardhugutta Рік тому +2

    Praise the lord ❤

  • @suvarnachilukoti9499
    @suvarnachilukoti9499 Рік тому +2

    Praise the lord