నేను ఈ ట్రైన్ లో నూజివీడు (హనుమాన్ జంక్షన్) నుంచి రాజమండ్రి చాలా సార్లు ప్రయాణం చేశాను. అప్పుడు ఇది Memu కాదు. మా ఊరు హనుమాన్ జంక్షన్ చూపించినందుకు చాలా ధన్యవాదములు
2013 నుండి 2015 వరకు నేను కాకినాడ లో జాబ్ చేసేటపుడు ఈ ట్రైన్ లో విజయవాడకి వస్తూ ఉండే వాడిని. ఎపుడు చూసినా రష్ ఉండేది. అప్పట్లో మెము ట్రైన్ కాదు , జనరల్ ప్యాసింజర్ రైలు ఉండేది
అస్సలు నాకు తెల్సి ఒక పాసెంజర్ ట్రైన్ అన్ని stops లో ఆగుతూ స్పీడ్ ఒక express రేంజ్ లో మైంటైన్ చేస్తూ ఆన్ టైమ్ destination కి వెళ్లే ఈ ట్రైన్ ఇండియా లో ఇదేనేమో అని అనుకుంటున్నాను బ్రదర్ మీరు నా కామెంట్ తో akibhavisthara 😄😄
Thankful Journey...! Most memorable train journey of East & West Godavari district peoples also me...! But ee train lo nenu eppudu sit avaledu...! Up & Down ee train eppudu Full Rush untundi...! Feastivals and Marriage season lo ayithe inka cheppanavasaram ledu...! 8 to 16 coaches ki extend chesthe chaala better...!
అన్న నీ వలన నాకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది నేను నీ ప్రయాణం లో ఒక భాగం అయిపోయాను ఎక్కడికో తీసుకుపోయావు కూలి పని చేసే నాకు నీ వీడియో లె నిద్ర పుచ్చుతాయి మా ఆవిడ తో గొడవ పడి అయినా చూస్తాను నీ వీడియోస్ నేను కూడా నీ subscriber ఒక హై చెప్పు అన్న
Hi Anna im from tadepalligudem e train lo memu epudu vij veltham last 6 months ga e train ki coachs thagincharu 8 andhukey intha crowd ga vundhi train ❤
❤❤❤😮😮😮😮 Love you Telugu Travel vlogger from Guntur సూపర్ చాలా బాగుంది సందీప్ గారు చాలా బాగుంది చాలా బాగా చేసారు గుంటూరు డివిజన్ లో మేము లు ఉన్నాయి Nadikudi kachiguda సూపర్ ఉంటుంది Reppale markapur memu సూపర్ ఉంటుంది ట్రై చేయండి
ట్రైన్ వీడియోస్ చూసేటప్పుడు బానే ఉంటది. ట్రైన్ జర్నీ చేయాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని చాలా ఓపిక ఉండాలి.
Hmmmmm
మీ Reply నాకు అర్థం కాలేదండి
నేను ఈ ట్రైన్ లో నూజివీడు (హనుమాన్ జంక్షన్) నుంచి రాజమండ్రి చాలా సార్లు ప్రయాణం చేశాను. అప్పుడు ఇది Memu కాదు. మా ఊరు హనుమాన్ జంక్షన్ చూపించినందుకు చాలా ధన్యవాదములు
చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది నీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి
మీరంటే నాకు చాలా గౌరవం చాలా ఇష్టం మీ వీడియోస్
2013 నుండి 2015 వరకు నేను కాకినాడ లో జాబ్ చేసేటపుడు ఈ ట్రైన్ లో విజయవాడకి వస్తూ ఉండే వాడిని. ఎపుడు చూసినా రష్ ఉండేది. అప్పట్లో మెము ట్రైన్ కాదు , జనరల్ ప్యాసింజర్ రైలు ఉండేది
Yes blue coaches train
Yes blue coaches train kakinada Vijayawada fast passenger
హాయ్ అన్న నీలాంటి మంచి వ్యక్తికి మంచే జరగాలని కోరుకుంటున్నా ఇప్పటికి
అన్నా నీకు అప్పటికప్పుడు టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నా భలే చేస్తావు
Kakinada ante andariki kaaja gurtostai anna but naaku matram The Legendary Circar Exp gurtustundi
Nice video.. I have connected to kkd to vijayawada past passenger train.
ఎప్పుడైనా గుంటూరు వస్తే హాయ్ వీరయ్య అని చెప్పేసి ఆ నాన్న
మీరు క్రూసింగ్ స్పీడ్ చూపిస్తున్నారు కదా ఆ app పేరు చెపుతారా బాస్
Yes undi nagawali run avvani days lo idi dani time slot lo run avutundi vskp nunchi
Nanded to visakhapatam 3 days , nanded to sambalpur 3days, one special train with same timings.
థాంక్యూ భయ్యా మా ఊరు తాడేపల్లిగూడెం చూపించినందుకు❤❤❤❤❤❤❤🎉🎉🎉 యువర్ వీడియోలు గ్రేట్
ఈ జర్నీ ఎప్పుడు తీశారు మేము నిన్నే ద్వారపూడి నుంచి విజయవాడ ఆ ట్రైన్ లో వెళ్ళాము బ్రో
అస్సలు నాకు తెల్సి ఒక పాసెంజర్ ట్రైన్ అన్ని stops లో ఆగుతూ స్పీడ్ ఒక express రేంజ్ లో మైంటైన్ చేస్తూ ఆన్ టైమ్ destination కి వెళ్లే ఈ ట్రైన్ ఇండియా లో ఇదేనేమో అని అనుకుంటున్నాను బ్రదర్ మీరు నా కామెంట్ తో akibhavisthara 😄😄
We expected this volg bro😊
😅
Thankful Journey...! Most memorable train journey of East & West Godavari district peoples also me...! But ee train lo nenu eppudu sit avaledu...! Up & Down ee train eppudu Full Rush untundi...! Feastivals and Marriage season lo ayithe inka cheppanavasaram ledu...! 8 to 16 coaches ki extend chesthe chaala better...!
అన్న నీ వలన నాకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది నేను నీ ప్రయాణం లో ఒక భాగం అయిపోయాను ఎక్కడికో తీసుకుపోయావు కూలి పని చేసే నాకు నీ వీడియో లె నిద్ర పుచ్చుతాయి మా ఆవిడ తో గొడవ పడి అయినా చూస్తాను నీ వీడియోస్ నేను కూడా నీ subscriber ఒక హై చెప్పు అన్న
నీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న
సందీప్ గారు ఒకసారి హైదరాబాద్ నుండి అరుణాచలం యాత్ర, గిరి ప్రదక్షిణ, రూమ్ సౌకర్యాల గురించి ఒక పూర్తి విడియో చెయ్యగలరు
Super vlog bro ❤.howrah-Bangalore Duronto express cheyandi bro.
Yeah cheyyali
అన్నా నీ ప్రతి ఒక వీడియో నేను చూస్తా అన్న
Thank you nenu adigana video chesinandhuku, love from kakinada ❤❤...
సారీ అన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్న
Morning travel super andi.
U have to get up very early to start journey.Sleep will be very less.
Train is overfull with no space to move.
❤❤😊😊😊
Chudakundane like
Hmmmm
Kallu dengaya ? 😂
Bro nuv ee train journey ye chestharu anukuna yadukante mona vlog lone anvuga super ga utundi next journey anukunate chesavu super bro❤❤
❤️❤️❤️
💓💓💓
0:28 do not underestimate Kakinada Port bro 1:38 at a time like this so many people from the railway station so that is the power of Kakinada Port
హైదరాబాద్ mmts ట్రైన్ వీడియోలు చేయండి బ్రో
1st comment anna malli nene anna Oka sari Cheddam anna kalisi journey please chala sarlu adiga Cheddam antunnav anna Inkem Anatle please anna
Hmmm cheddam
అబ్బబ్బ ఏంటి anna నేను ఈ ట్రైన్ చెయ్యండి అని కామెంట్ పెట్టిన వెంటనే vlog చేస్తున్నారు 🙏🙏🙏🙏
Bro reach ayina destinations ki akkada local lo thirigi vlogs cheyandi for example ippudu vijayawada voccharu ga vijayawada lo thirigi vlog cheyandi
Memu series chayi 😊annaya🥰all the best for ur future videos annaya😊
Konark express and falaknuma express cheyali anna
Ok bro I will do it
20811 విశాఖపట్నం నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఫుల్ వీడియో మీరు చేస్తారని ఆశిస్తున్నాను.
హ్యాపీ జర్నీ అన్న
Sandeep bro happy journey 🤝
Thank you so much 👍
Hi Sandeep Bro...Bye Bye MGR Central.. కలుద్దాం తొందరలో 😂😂
Hi Anna im from tadepalligudem e train lo memu epudu vij veltham last 6 months ga e train ki coachs thagincharu 8 andhukey intha crowd ga vundhi train ❤
Maadhi medapadu bro..memu regular ga journey chesthuntam best train for godavari people to go to vijayawada
Super samy super duper excited for you all the best
Telugu railway zone is the best👍💯 Anna
Lingampalli tirupati narayanadri sf express full journey chey annna
Love from Karnataka Bengaluru ❤
Superrrrrrrrrrrrr sandeep garu😊❤
❤️❤️❤️
Love from kakinada ❤
Big up
Sure bro 😊
Kakindia.to.vijawada.train.supper.
Vivek express full journey chey anna love from vizianagaram ❤
Love you ❤ from kakinada
జి మేడపాడు రైల్వే స్టేషన్ చూపించు అన్న
మీది మేడపాడు ఆ
@@tatapudiramesh830 Sbro
Bro Rayagada guntur express train cheyu bro
Ok
07771 nidadavolu to narsapur train journey cheyyi anna❤
Please do Vijayawada gangavathi bus journey
Tenali junction to markapur road passenger train cheyyandi bro❤
Hi bro
Love from గుంటూరు 💥
హాయ్ సందీప్ బ్రో. Pinakini express videocheyava.
Guntur to dhone journey cheyandi broo 🎉😅😊😊
Love from Karnataka Bro ❤❤❤
❤️❤️❤️❤️
Waiting anna mi videos kosam ❤
Local Vande Bharat Express 😂😂😁😁
Anna okasari gaya- chennai central train vlog chey...and ac coaches lo chey...sleeper lo ayitey nee lungs potai ..😅
Gurudev express vlog cheyandi bro
Anna falaknuma express journey kavali ❤❤
Ok cheddam
ఏమనుకున్నావ్ భయ్యా ఫాస్ట్ ప్యాసింజర్ వెస్ట్ గోదావరి ముందే భారత్❤❤❤❤❤
Hi bro yalavunaru happy dewali in advance
❤️❤️❤️
Nandyal to rengunta demu express journey chey anna
Love from bhadrachalam road ❤💚😍
❤️
Annaya happy journey 🎉🎉🎉🎉🎉
Love from kakinada anna ♥️❤
Travel star
❤️❤️
Love from jeelakarragudem 👍👍👍💐💐👌👌
❤️❤️❤️
Mana Kakinada ❤
కాని ఒకటే భాధ అన్న ఈ trainlo ఏమిటీ అంటే టాయిలెట్స్ ఉండవ్
Excellent video bro
Hii anna I am from chebrole nee videos okkati kuda miss kakunda chusta anna
Vskp nanded is the one of the best train, okay sari jouney cheyy anna
Ok chesta
Nidadavole.❤..my. Place
❤️❤️❤️
Welcome to chebrolu anna❤❤
Memu train s cheyyadam cahala bagundhi.super 🎉🎉🎉🎉
Gunpur to Cuttack pasinger train cheyu anna
Ok
Andaman express train journey cheye Anna full journey
Will do soon
Eluru
Love from Nuzvid
Super video
❤❤❤😮😮😮😮
Love you Telugu Travel vlogger from Guntur
సూపర్ చాలా బాగుంది
సందీప్ గారు చాలా బాగుంది చాలా బాగా చేసారు
గుంటూరు డివిజన్ లో మేము లు ఉన్నాయి
Nadikudi kachiguda సూపర్ ఉంటుంది
Reppale markapur memu సూపర్ ఉంటుంది ట్రై చేయండి
Karimnagar to thirupati train cheyandi anna
E train ne express cheyali And reservation And general coaches unte super untundhi❤
01:47 station codes is not CAO. its COA.. love from kkd
Anna yaswantpur to secunderabad garibrath cheyandi anna ❤️ from jangareddygudem
Sure
Like no 2 chinababu🎉❤👍
❤️❤️❤️
Super bro I love train journey s
Nice memu train vlog bro👍👌
Karimnagar to tirupathi train journey 😍
అన్నా తిరుపతి నుండి ద్వారపూడి రైల్వే స్టేషన్ వీడియో చెయ్ ప్లీజ్ అన్న❤
విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ ki volg chai anna memo trine ఉంటది
Yeah next
I Will join WITH YOU in BZA TO BDCR JOURNEY BRO AT KHAMMAM PLEASE @@TeluguTravelVlogger
Bhadrachalam nunchi early mrng hyd ki kakathiya train untadhi bro adi kuda cheyi@@TeluguTravelVlogger
Locomotive lo vlog cheyandi
Time kuda cheppu bro... every station
Bro what is your next journey 😊
Hii sandeep bro big fan of you♥️♥️♥️
Hai