Analyst Purushottam Reddy interesting points on y s Jagan tirumala tour and declaration || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Analyst Purushottam Reddy interesting points on y s Jagan tirumala tour and declaration . AP PRIDE

КОМЕНТАРІ • 207

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 7 днів тому +81

    ఏది ఏమైనా నాకు అందం గా ఉందబ్బా,,
    😊😊 చంద్రబాబు & బ్యాచ్ 😊😊
    జగన్ గారిని ప్రజలు ఎక్కడ మర్చి పోతారో అని,,
    నిదుర లేసిన దగ్గర నుండి పండుకునే వరకు,,
    జగన్ జగన్ జగన్ నామశ్వరణ చేస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళు,,
    కనీసం వైసీపీ పార్టీ అభిమానులు కూడా ఇన్ని సారులు, ఇన్ని రోజు తలుసుకొని ఉండరు..
    టీడీపీ వాళ్ళు జగన్ గారిని జాగర్త కాపాడుకుంటూ వస్తున్నారు,
    జగన్ గారికి ప్రచారం కర్తలు చంద్రబాబు & బ్యాచ్ వారే..

    • @mmrao121
      @mmrao121 7 днів тому +8

      Exactly correct

    • @udaya5392
      @udaya5392 7 днів тому +2

      1000% కరెక్ట్

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 7 днів тому

      @@chintalapuisambireddy3639 👌👌👌

  • @SWAMYNATHVKPOTLA
    @SWAMYNATHVKPOTLA 7 днів тому +88

    చంద్రబాబు కు ఉచ్చ పోయించాలంటే జగన్ గారి వల్లే సాధ్యం

    • @chintalapuisambireddy3639
      @chintalapuisambireddy3639 7 днів тому +4

      చందాబాబు నిదుర పోతున్నాడో లేదో.
      జగన్ పేరు వినంగానే నిదురలో ఉలిక్కి పడి లాస్తాడు ఏమో

    • @balajiaalla2235
      @balajiaalla2235 7 днів тому +3

      Already posthunnadu bro 🤣

  • @santoshikumaribagana434
    @santoshikumaribagana434 7 днів тому +62

    జగన్ ని అడ్డుకుంటాం అంటున్న స్వామీజీలు భలే జగన్ని రానివ్వ మంటున్న బిజెపి నాయకులు వాళ్లకు కూడా ముందస్తు చర్యగా పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎందుకు ఇవ్వలేదు వైసీపీని రాకుండా ఆడుతున్నారో సరే మరి బహిరంగంగా జగన్ ని తాడోపేడో తేల్చేస్తారా రానివ్వం అడ్డుకుంటాం అంటున్న వాళ్ళని ఎందుకు అడ్డగించడం లేదు ఈ పోలీసులు

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 7 днів тому +54

    రామ్నాథ్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఇదేం దరిద్రం సార్ పొద్దున్నుండి నిద్రపోయే వరకు ఒక మంచి న్యూస్ లేదు సార్ గొడవలో కొట్టడాలు నరకడం ఆపుతాం ఇదేం సార్ ఇది పరిపాలన దీన్ని పరిపాలన అంటారా పక్కనున్న స్టేట్ లు చూడండి సార్ నేర్చుకోమని చెప్పండి సార్

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 7 днів тому +3

      CHAMBADI DIVERTED POLITICS

    • @RameshBob
      @RameshBob 7 днів тому

      Evm cm diversion politics and evm pm destructive politics

  • @chinanarayanaraosavaram8862
    @chinanarayanaraosavaram8862 7 днів тому +47

    జై జగన్ సార్ 🙏🙏🙏

    • @raovisweswara4429
      @raovisweswara4429 7 днів тому

      వైఎస్సార్ నుండి మొదలైంది.
      అక్కడి ఉద్యోగాల్లో రిజర్వేషన్స్
      ప్రమోషన్ లలో కూడా.
      (సర్టిఫికేట్ లలో హిందువు)

    • @pn4641
      @pn4641 7 днів тому

      ​@@raovisweswara4429idi thappudu samacharam

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 7 днів тому +25

    రామ్నాథ్ గారు ఇలాంటి మూర్ఖులు ఉంటారు అని కులాంతర వివాహం చేసుకున్నాడు వెంకటరమణ స్వామి అది అందరూ తెలుసుకోవాలని అందరూ కలిసి ఉండాలని కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్

  • @PadmavatiK-i9h
    @PadmavatiK-i9h 7 днів тому +115

    చంద్రబాబు ఎందుకో భయపడుతున్నాడు

    • @prasadcementkalama5120
      @prasadcementkalama5120 7 днів тому +8

      పాపం ముసలొడు ఈదెబ్బతొ సచ్చిపొయెటట్టున్నాడు

    • @rstar3397
      @rstar3397 7 днів тому

      ​@@prasadcementkalama5120చావని చచ్చి నోడిని .వీడి పీడ ఏపీ కి వదిలి పోవాలి..ముసలి నక్క.

    • @SivaSivaaaaaa9787
      @SivaSivaaaaaa9787 7 днів тому

      బొల్లోడికి చావు కళ్ళ ముందు కనిపిస్తోంది, యమలోకపు చావు కాదు రాజకీయ చావు కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టే భయంతో ఉచ్ఛలు పోసుకొంటున్నాడు

    • @bonamkamal5282
      @bonamkamal5282 7 днів тому +8

      పిచ్చి పీక్స్ కి వెళ్ళింది...మతిబ్రమించింది..

    • @shaikmahaboobbasha9362
      @shaikmahaboobbasha9362 7 днів тому +2

      ❤❤❤ lion 🦁🦁🦁🦁🦁 jagan Anna kanuka

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 7 днів тому +18

    చంద్రబాబు గారు కి జగన్ పేరు వింటేనే గజ, గజ వణికిపోతున్నాడు. ఉచ్చ పడుతున్నాయి టీడీపీ కి వాళ్లకు, చంద్రబాబు కి.. Evm ప్రభుత్వానికి..

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 7 днів тому +27

    జై జగన్న్ రెడ్డి గారి ప్రజలంద దేవరాజులు కచ్చితంగా ఉండాలి. దేవుడు ఆశీస్సులు కచ్చితంగా ఉండాలి

  • @udayagirihemadribhotla6882
    @udayagirihemadribhotla6882 7 днів тому +37

    వెళితే తప్పు లేదు అని నా అభిప్రాయం. రాజకీయం చేస్తున్నారని ఆయన అనుకొంటే అది చూసేవారికి కూడా.....

  • @ramalingaiahyadalam827
    @ramalingaiahyadalam827 7 днів тому +55

    కూటమి అనైతిక చర్య వల్ల అన్యమతస్తులను ఏకం చేసి కుల మత పోరాట వైషమ్యలకు పునాది వేస్తున్నారు ! ఇది హెయమైన చర్య ! వినాశ కాలే విపరీత బుద్ధి !

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 7 днів тому +68

    దేవ దేవుడి ముందు కులాలు.. మతాలు ఏమిటి సార్? తిరుమల వెంకన్న ఒక్క హిందువులకే దేవుడా? మిగతా మతాల మనుష్యులుకు దేవుడు కాదా? వరస్ట్ గవర్నమెంట్.

    • @ganeshvelayudam
      @ganeshvelayudam 7 днів тому

      తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు హిందూ దేవుడు .. హిందూ దేవుడు హిందువులకే కాకుండా ఇంకెవరికి దేవుడు అవుతాడు .. మీ అమ్మ నాన్న కొడుకు అయిన నువ్వు వాళ్లకు కాకుండా వేరేవాళ్ళకు కొడుకు అవుతవా

    • @pn4641
      @pn4641 7 днів тому +2

      Nee Babu kattinchada gudi India lo andariki hakku undi
      ​@@ganeshvelayudam

    • @ArikaRamayya-f8b
      @ArikaRamayya-f8b 7 днів тому +1

      అలా అయితే అల్ indians హిందూదేశం అనొచ్చు గా భిన్నత్వం లో ఏకత్వం ఎందుకు

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 7 днів тому

      @@ganeshvelayudam నువ్వు చాలా గొప్పవాడివయ్యా.. దేవుడికే కుల మతాలు రుద్దుతున్నావు. 🤣🤣🤣నేను మనిషిని.. దేవుడిని కాదు.. నేను మా అమ్మా.. నాన్నకే కొడుకుని. దేవుడికి అందరూ కొడుకులే.. ముస్లిం.. క్రిస్టియన్.. సిఃఖ్.. జైన్.. బ్రిటిష్.. అమెరికన్.. వగైరా.. మనిషి కో.. మతానికో దేవుడు ఉండడు.. ఒక్కడే దేవుడు.. ఎవరి ఆచారాలకు అనుగుణంగా అయ్యా రూపాల్లో కొలుస్తారు..

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 7 днів тому +28

    క్రిస్టమస్ రోజు మా నెల్లూరు చర్చి క్రిస్టియన్లతో కంటే,మొత్తం హిందువులతోనే నిండిపోతుంది. ఇందులో హైలెట్ ఏంటంటే? విశ్వ హిందూ పరిషత్ విభాగాన్ని దశాబ్దాలుగా మోస్తున్న & ప్రసంగాల్లో క్రిస్టియన్లను తిట్టే అదే విశ్వ హిందూ పరిషత్ నాయకులు తమ కుటుంబసభ్యులతో సహా పాల్గొంటారు & మతాలకు అతీతంగా ఆ వేడుకలో పాల్గొంటారు. మీకనుమానముంటే? మీడియాలో వచ్చే నెల్లూరు క్రిస్మస్ సంబరాల ప్రసారాలను చూడండి

    • @visurao8859
      @visurao8859 7 днів тому

      Aparo England seed ne comdey😅😅😅😅

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 7 днів тому +8

    దేహమే దేవాలయం.. జీవుడే సనాతన ధర్మం...నీవే బ్రహ్మ నీవే విష్ణు.. నీవే శివుడు... అయ్యి ఉంటే దర్శనానికి ఏ అర్హత ఉండాలి? అస్సలు సనాతన ధర్మం లో ఏమున్నదో టీడీపీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది
    తన మతం గురించి పూర్తిగా తెలిసిన వాడు అన్య మతాలు విమర్శించడు

  • @gondisreenivasulu2707
    @gondisreenivasulu2707 7 днів тому +9

    చంద్రబాబు ఎలక్షన్ లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చెయ్యలేక ఇలాంటి సమస్యలు సృష్టించ గలడు ఇలాంటి సమస్యలు తెస్తాడు

  • @simonpeter4204
    @simonpeter4204 7 днів тому +41

    మతోన్మాదం తలకెక్కిన కొందరు ఇదే మతోన్మాదాన్ని ప్రజలందరి మెదడులో బలవంతంగా దౌర్జన్యంగా నింపుతున్నారు.

    • @venkateshwarlubandaru3767
      @venkateshwarlubandaru3767 7 днів тому

      ఇళ్లకు వెళ్లి బలవంతం గా ఎవరు నింపుతున్నారో అందరికి బాగా తెలుసు.

    • @RameshBob
      @RameshBob 7 днів тому

      ⁠machi chedulu inti daggariki vacchi cheppinantha maatrana telusukoleraa ?

    • @venkateshwarlubandaru3767
      @venkateshwarlubandaru3767 7 днів тому

      @@RameshBob ఎవరి మంచి ఏమిటో, ఎవరి చెడు ఏమిటో, ఒకరు చెప్పాల్సిన అవసరంలేదు ఎవరివిషయం వారికీ బాగా తెలుసు.

    • @pn4641
      @pn4641 7 днів тому

      ​@venkateshwarlunuvvu venakale veluthunnava intiintiki varitho bandaru3767

  • @marurichannelmarurichannel6949
    @marurichannelmarurichannel6949 7 днів тому +14

    అసలు వెంకటేశ్వరస్వామి వారే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. ఆయనకు లేని ఇబ్బంది వీళ్ళకెందుకు

    • @pn4641
      @pn4641 7 днів тому

      Correct brother.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 7 днів тому

      Oh!
      Our great leader "PAWALA SIR " MARRIED A RUSSIAN CHRISTIAN.
      he is no lesser than any body.

  • @ngangadhararao3620
    @ngangadhararao3620 7 днів тому +13

    ఇలా చేయడం వలన హిందూ దేవాలయ ప్రవేశం కోసం దర్శనం కోసం ఎవరు వస్తారు

  • @chandub9102
    @chandub9102 7 днів тому +14

    విమర్శచేసే వారి కంటే 100 రెట్లు జగనన్న నిజమైన భక్తుడు , వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు వున్నయి జగనన్న కి. మీకు చేతనైతే అపండి చూద్దాము.

  • @kondalaraoakkireddy9929
    @kondalaraoakkireddy9929 7 днів тому +6

    Ramanath garu, your all videos are very Jennie n interest, super description.pl keep it up.

  • @venkat53c
    @venkat53c 7 днів тому +41

    Declaration లాంటివి హిందూయేతరులకు పెట్టి మన హిందూసంస్కృతిని అందరికి దూరం చేస్తున్నారేమే అనిపిస్తుంది. . Declaration ఇచ్చినంతమాత్రాన దేవునిపై అతనిమనసులో ఉన్న.,దేవుని ఎడల అతనికున్న భావజాలం, నమ్మకాన్ని ( అది negative కాని positive కాని) మనము చూడలేము, మార్చలేము. ఇంత ఎందుకు హిందువులని చెప్పుకొనే వారిలో ఎంతమంది నాస్తికులు లేరు. గతంలోకి వెళ్లితే కొన్ని సామాజిక వర్గాలకు దేవాలయ ప్రవేశం లేదు. దాని పర్యవసానం ఇపుడు చూస్తున్నారుగా! కాబట్టి declaration తో పనిలేకుండా అందరికీ ఆ దేవదేవుని దర్శన భాగ్యం కల్పించితే, ఆదేవుడే చూసుకొంటాడు హిందూ సంస్కృతిని ఎలా కాపాడాలో!!! 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ నమ:🙏🙏🙏

    • @swamidas8658
      @swamidas8658 7 днів тому +5

      U r correct bro 👌

    • @MrVenkat2836
      @MrVenkat2836 7 днів тому +1

      అలా చేసే వెనుక బడిన వాళ్ళని మతం మరి ఇస్లాం లోకి వెళ్లిన హిందువులను మనం పోగొట్టుకున్నాను.

    • @swaraj525908522
      @swaraj525908522 7 днів тому

      U are correct bro devudu daggiraki aa matam lo ayana kattar matonamadulu vunna chota ilanti rules vunyai

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 7 днів тому +3

    Exlent Sir 👌👍💐💐💐

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 7 днів тому +12

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

    • @Tabtrickchannel
      @Tabtrickchannel 5 днів тому

      Necha nikrushta laffot nakodukulu eppudu potaro. Bro appude state bagupadutundi

  • @chandub9102
    @chandub9102 7 днів тому +7

    Correct chepparu anna

  • @prakashbabu3678
    @prakashbabu3678 7 днів тому +7

    స్వర్ణ పుష్ప సేవకు కావలసిన సర్ణ పుష్పాలు టీటీడి కి సమర్పించింది ఒక ముస్లిం భక్తుడే కదా.

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 7 днів тому +12

    రామ్నాథ్ గారు భక్తికి నీరు నిప్పు గాలికి కులాలు మతాలు ఏంది సార్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి హిందువులు గాలి పిలుస్తున్నారు ఆ గాలి కూడా పీల్చ కూడదు అంటాడు సార్ చంద్రబాబు

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 7 днів тому +13

    హింసనచణ
    ధ్వంసరచన
    ధ్వంసనచణ
    హింసరచన!
    అన్నారు మహాకవి శ్రీ శ్రీ
    బడబాగ్నిపై తడిగుడ్డ వేశారు చంద్రబాబు. అంటే అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను తడిగుడ్డతో గొంతు కోశారు. బడబాగ్నిపై వేసిన తడిగుడ్డ కాసేపటకు తనలోని తేమను కోల్పోయి, తాను కూడా అగ్నిలో మాడి మసి అయిపోతుంది. అలాగే ఈ నాలుగు నెలల పాలనలో చంద్రబాబును నమ్మిన ప్రజల ఆశలు ఆవిరైపోయాయి.
    సంపద సృష్టిస్తానన్న తన మాటలనుండి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబువి మొదటి నుంచీ కుయుక్తులే. వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకునే ఎత్తులే! జూన్ నెలలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు. జూలై నెల ఎండోమెంట్ కమిషనర్ శాంతి వ్యక్తిగత జీవితంపై దాడి. ఆగస్టు నెలలో ముంబై నటి జత్వానీ కోసం ఏపీ ఐఏఎస్ లపై దాడి. సెప్టెంబర్ నెలలో తిరుమల లడ్డుపై వివాదం సృష్టించి జగన్ పై దాడి! అంటే కాలక్షేప పరిపాలన, ప్రజల దృష్టి మరల్చే జిత్తులమారితనం!
    జగన్ అధికారంలో ఉండి రధం కాలినా, బోటు గేటును తాకినా జగనే కారణం!?
    చంద్రబాబు అధికారంలో ఉండి
    రధం కాలినా, బోటు గేటును తాకినా జగనే కారణం!?
    ఇక లడ్డు వివాదం విషయానికొస్తే
    టీటీడీలో ప్రతి ఆరు నెలలకోసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. దీంట్లో భాగంగా మార్చి 12, 2024న ఈ టెండర్లు పిలిచారు. మే 8, 2024న టెండర్లను టీటీడీ బోర్డు వారు ఫైనల్ చేశారు. అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. టెండర్ దక్కించుకున్న AR డయరి జూన్ 12 నుంచీ నెయ్యి సరఫరా చేస్తోంది. సదరు సంస్థ జగన్ కాలంలో నెయ్యి సరఫరానే చేయలేదు! వారు పంపిన 10 ట్యాంకర్లలో 4 రిజెక్ట్ అయ్యాయి. ప్రమాణాలు లేకపోతే టీటీడీ బోర్డు సరకును వెనక్కి పంపడం జరుగుతుంది. ఇలా జగన్ హయాంలో 15 సార్లు జరగ్గా, బాబు హయాంలో 14సార్లు జరిగింది. AR డయరి వ్యవహారం అంతా బాబు సీఎం అయ్యాకే జరిగింది. అందుకే లోకేష్ బాబు అదంతా టీటీడీ బోర్డు చూసుకుంటుంది సీఎంకు సంబంధం లేదు అన్నారు. మరి దీనికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా బాధ్యుడిని చేస్తారు?
    *తిరునామం కన్నా డిక్లరేషన్ ఫారం గొప్పదా!?*
    దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ అవసరంలేని డిక్లరేషన్ నియమాన్ని ఒక్క జగన్ గారికి వర్తింప చేస్తారా పురందేశ్వరి గారూ? జగన్ గారు అమిత్ షా గారితో, ప్రధానమంత్రి గారితో తిరుమల వెళ్ళినప్పుడు జగన్ గారి మీద డిక్లరేషన్ ప్రస్తావన మీరు ఎందుకు చేయలేదు? ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ గారు తిరునామం పెట్టుకున్నారు. అది చాలదా స్వామివారి పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని తెలపడానికి? రోజూ వేలాదిమంది హిందూ యేతర భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారందరూ డిక్లరేషన్ ఇస్తున్నారా? జగన్ సతీ సమేతంగా తిరుమలకు రారు అని మరో ఆరోపణ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తన సతీమణి లజినోవాతో ఎప్పుడైనా వచ్చారా? జగన్ గారు తన బిడ్డలకు హర్ష వర్షా అని హిందువుల మరియు భారతీయ పేర్లు పెట్టుకున్నారు. కానీ పవన్ తన బిడ్డలకు పోలినోవా, మార్క్ పవనో కిచ్ లాంటి క్రైస్తవ, విదేశీ పేర్లను పెట్టుకున్నారు. ఇవేమీ మీకు కనపడవా? మీ కంట్లో దూలాన్ని పెట్టుకొని, జగన్ కంట్లో నలుసు ఉంది అంటూ మాట్లాడటం సబబేనా? ( కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను).
    ఇక మీరు చేసిన అసత్య ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీవారి భక్తులు అస్సలు పట్టించుకోలేదు. దీనిని లెక్కలతో సహా వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు జూన్ నెల 19వ తేదీన లడ్డు వివాదం సృష్టించారు. ఆయన మాటల ప్రభావం తిరుమల మీద పడలేదు. 19వ తేదీన 68,730 మంది భక్తులు, 20న 62,236 మంది భక్తులు, 21న 82,406 మంది భక్తులు, 22న 82,646 మంది భక్తులు, 23న 73,372 మంది భక్తులు, 24న 79,509 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
    *ఇక లడ్డూల అమ్మకం విషయానికొస్తే*
    19న 3,59,660 లడ్డూలు, 20న 3,13,794 లడ్డూలు,21న 3,67,607 లడ్డూలు, 22న 3,46,690 లడ్డూలు, 23న 3,50,206 లడ్డూల అమ్మకాలు జరిగాయి. అంటే చంద్రబాబు, పవన్ ల దుష్ట ఆలోచనలు ప్రజల మీద పడకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకున్నారన్నమాట! ఇప్పటికైనా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టి, కులమత భేదం లేకుండా అందరి అభిమానాన్ని పొందాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోరాదు. రేపు శనివారం నాడు జగన్మోహన్ రెడ్డిని తన దగ్గరకు పిలిపించుకుంటున్న శ్రీవారి చర్యలను అడ్డుకునే పిచ్చి పనులు చేసి అభాసుపాలు కావద్దు. చిరునామాలు ధరించిన జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
    మీ
    🙏

  • @anandasudhakarkommu7827
    @anandasudhakarkommu7827 7 днів тому +3

    DCM PK & CM NCBN should take moral responsibility in Laddu case and should resign immediately.

  • @surendrakudiri3268
    @surendrakudiri3268 7 днів тому +4

    JAGAN is true CM

  • @vasanthim7459
    @vasanthim7459 7 днів тому +9

    Super sir

  • @venkateswararao8757
    @venkateswararao8757 7 днів тому +9

    దెవుడు తో చంద్రబాబు అటలు

  • @panireddy2461
    @panireddy2461 7 днів тому +13

    Super

  • @SunriseSunrise-gn2je
    @SunriseSunrise-gn2je 7 днів тому +26

    Cbn.. గారు,జగన్ గారిని కొండపై కీ వెళ్లకుండా, కచ్చితంగా అక్కడ ఎదో ఒక ప్లాన్ చేయబోతున్నారు. అనిపిస్తుంది.అలజడి లాంటివి ఏవో.. సృష్టించి.., జగన్ కొండ ఎక్కడం.. వెంకటేశ్వరునికి.. ఇష్టం లేదు అనే విష ప్రచారం.. చేయటానికి.. కచ్చితంగా ఎదో జరగపోతుంది.దీనికి పచ్చ మీడియా సహకరించపోతుందా అనేది త్వరలో తెలవపోతుంది.

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 7 днів тому +10

    JAGAN ....COMES TO TIRUMALA AND GOES WHAT IS WRONG?
    TDP ...DRAMA

  • @VZG-g8m
    @VZG-g8m 7 днів тому +10

    CBN last few days

  • @venkateswararajusaraswati1787
    @venkateswararajusaraswati1787 7 днів тому +3

    జై జగన్
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @gugulothvenkatram1247
    @gugulothvenkatram1247 7 днів тому +3

    జై జగన్ 🙏

  • @padmavathiponguleti3675
    @padmavathiponguleti3675 7 днів тому +5

    ఈ వీడియో మాధవి లత కి పంపండి సర్

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 7 днів тому +4

    దేవునితో రాజకీయం బాబూ

  • @joelvijayraj559
    @joelvijayraj559 7 днів тому +12

    Soon after winning, what the TDP guys did, smashed all YCP workers vehicles, total vandalism. At that time, police was silent spectators. Jagan, goes there with few, what wrong is there, After floods, no helping initiatives, no help in any way, unnecessary laddu issue to complicate. More than CBN himself is kalthi politics. No Straight politics. Voters of AP preferred a known Politician. Let them face, no sympathy to anyone in AP. Telangana people are better, we are happy, no politics on religion

  • @GVBACHARY
    @GVBACHARY 7 днів тому +3

    Santana Dharmamu, Hindu Dharmamu, Christian Dharmamu, Muslim Dharmamu ani mata moudyamu to rechagotte vallanu, kula gajji to rechagotte vallani AP prajalu kotti champestene AP prajalu and AP state bagupadutundi.

  • @sankarswati
    @sankarswati 7 днів тому +6

    Anybody wants to see God what is the objection?

  • @lathadavid399
    @lathadavid399 7 днів тому +1

    Purushottam sir correct ga chepínaru 👏👏👏👏👏🙏🙏🙏

  • @gautam46455
    @gautam46455 7 днів тому +2

    Saabjan had visited Tirumala many times, I had seen him once in queue line during early 2000.

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 7 днів тому +3

    TDP ..BJP ..JSP..GOVINDA GOVINDA
    YCP WIN PUCCA IN AP
    ..
    .

  • @ramaiahsepuri
    @ramaiahsepuri 7 днів тому +6

    ఇతర మతస్తుల వారు తమ ప్రార్థనాలయాలలోకి వేరే మతస్తులు వచ్చుటకు declaration అడుగ
    రనుకుంటా

  • @konagantlasubramanyam944
    @konagantlasubramanyam944 7 днів тому +3

    Jai jagan

  • @sujathalakkireddy6467
    @sujathalakkireddy6467 7 днів тому +4

    Jagan chesi nanta hindu mata abhivrudhiki hindu CM lu evaru cheya ledu

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 7 днів тому +4

    Modi tho vellinapudu jagan garu declaration yenduku adagaledu epudu yenduku evvali avasaram ledu prajala aalochana 💯🙏🏻

  • @Pravithra_0007
    @Pravithra_0007 7 днів тому

    జైగన్.హటేహతాబైయామూవాయానాహటేఓకాఓనూకూహదుకేహతాబైయాంఈకుకాలాకీముడుపాటీలుకాలీసీనాకుడావాలాకీజానాలురారుజెగన్హటేవోకాలేజేడూఓకబైయాము

  • @SrinivasLellapalli-my9ei
    @SrinivasLellapalli-my9ei 7 днів тому +6

    tirupati lo muslims chalamandi vunnaru

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 7 днів тому +1

    Sir, Well said

  • @satyasaibabakolluru689
    @satyasaibabakolluru689 7 днів тому +2

    100 సంవత్సరాలుగా వున్న సంప్రదాయాన్ని 1990 లో GO తీసుకొచ్చారు. 1990 లో వున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ తరువాత సంగతి సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు, ఫర్రోక్ అబ్దుల్లా గారు లాంటి వారు డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
    ఇప్పుడు జగన్ గారి మీద వొక ఆరోపణ వచ్చింది. తాను శ్రీవారిని నమ్ముతానని, అదేవునిపై అపారమైన నమ్మకం, భక్తి వున్నాయని; ఆ ఆరోపణ అబద్దం అని చెప్పారు.
    ఇప్పుడు ఆరోపణ వచ్చింది కాబట్టి వ్రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇచ్చే దర్శనానికి వెళతానని వారు పబ్లిగ్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తే, ఆరోపణలు చేసేవారి నోళ్ళు మూతబడతాయి కదా!
    మరి వారు ఆ పని ఎందుకు చేయటం లేదు?

  • @Maheshreddy-y2q
    @Maheshreddy-y2q 7 днів тому +1

    Hello Purushottam Reddy Garu Puri lo pradhanmantri Indira Gandhi paneer

  • @KrishnaChandraraoMetta
    @KrishnaChandraraoMetta 7 днів тому +10

    Cbn ki a devudu kshaminchadu

  • @jyothithamohara5759
    @jyothithamohara5759 7 днів тому

    జగన్ వినాయక చవితి రోజు చంద్రుడిని చూసి ఉంటాడు
    ప్రాయశ్చితం తప్పక చేసుకోవాలి

  • @saee5646
    @saee5646 7 днів тому +3

    ఎందుకు sir హిందువుని అని డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది కదా sir, అది జగన్ కు ఫ్యూచర్ లొ advantage అవుతుంది

  • @ECONOMYANDWEALTH-d4p
    @ECONOMYANDWEALTH-d4p 7 днів тому +5

    టెంపుల్ నియమావలి పాటించడం తప్పుకాదు. ఇక్కడ తగ్గినట్టు కాదు. గౌరవించినట్టు.

  • @shakilashaik4319
    @shakilashaik4319 7 днів тому +1

    Good

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja 7 днів тому

    Correct ga chepparu sir

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 7 днів тому +1

    Jagan should sign declaration and behave with minimum common sense with out giving undue political advantage to chandrababu.

  • @rammohangodthi
    @rammohangodthi 7 днів тому +2

    KUTAMI is giving more publicity to Jagan

  • @sastry62
    @sastry62 7 днів тому

    He will bounce back with protocol ❤

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 7 днів тому +1

    Govt should arrest jagan for deliberately violating law & order.

  • @l.vbhaskarreddy3257
    @l.vbhaskarreddy3257 7 днів тому +2

    0:56 పాప ప్రక్షాళన అని నోటీసులు ఇచ్చారు అంటే వారు ఖచ్చితంగా వారు తప్పుడు ఇంటిపేరువారు అయివుంటారు!

  • @prasadbolla4579
    @prasadbolla4579 7 днів тому +4

    క్రూరమృగం కొండమీద కి దండెత్తి వస్తుందా.....! ఏమిటి..?
    భయపడటానికి.!!!

    • @nithya.b7048
      @nithya.b7048 7 днів тому

      భయపడక పోతే ఎందుకు ఈ రాద్ధాంతం బొల్లి బ్యాచ్ కి 😂😂😂

    • @prasadbolla4579
      @prasadbolla4579 7 днів тому

      @@nithya.b7048 Laddulo malli emina kalipese avakasam undani bhayapadutunnarantaava..?
      Lekapote declaration meeda santakam pettestadani bhayamaa..? Deniki bhayam..!!

    • @nithya.b7048
      @nithya.b7048 7 днів тому

      @@prasadbolla4579ఆ విషమేమో కానీ మీ పచ్చ విషం వల్ల ap నీ నాశనం చేస్తున్నారు అది మహా ప్రమాద కరం రా అయ్యా ఛీ ఛీ ఛీ.మీ బ్రతుకులు,, మీలాగ ఆ చంబా గాడికి బానిసత్వం చేసే వాళ్ళు ఉన్నన్ని రోజులు ap ప్రశాంతంగా ఉండదులే

    • @prasadbolla4579
      @prasadbolla4579 7 днів тому

      @@nithya.b7048 break padindi! Golligaadiki emaindi?

  • @ShaikRaji-zm3fk
    @ShaikRaji-zm3fk 7 днів тому

    Jaijagangaru

  • @suryanagamanimunduri1114
    @suryanagamanimunduri1114 7 днів тому

    వీళ్ళు భయపడుతున్నారు. అందుకే ఈ అడ్డంకులు.

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 7 днів тому +2

    Antha one way traffic kada

  • @kamireddysubbaratnam2327
    @kamireddysubbaratnam2327 7 днів тому

    చంద్రబాబుకు జగన్ అన్న అంటే భయం పట్టుకుంది పాపం నిదర లేచిన దగ్గర్నుంచి జగన్ జగన్ జగన్ ఆని జగన్ నామస్మరణ చేస్తున్నాడు

  • @sivaprasad227
    @sivaprasad227 3 дні тому

    పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలి ఎందుకంటే అతను బాప్తిస్మము తీసుకున్నాను అని చెప్పినాడు అతను కూడా క్రిస్టియన్ కదా

  • @somasharmanandibhatla1362
    @somasharmanandibhatla1362 7 днів тому

    బీబీ నాంచారమ్మ చరిత్ర ఒక సారి చెప్పండి సర్

  • @ChinnaP-i6z
    @ChinnaP-i6z 7 днів тому +1

    👌👌🌹🌹🌹🌹🌹🌹🌹👍

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 7 днів тому

    YSRCP PARTY SHOULD GO TO SUPREME COURT

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 7 днів тому

    Jagan anna great leader

  • @periramana8556
    @periramana8556 7 днів тому +1

    As per protocol former cmis eligible for visit OTHER TDP IS FEARINGmain issues polavaram ,floods visage steelplant and this is anon issue created byCBN DIABOLICAL-POLITICS. TDP CREATES TROUBLE

  • @satyanarayana6406
    @satyanarayana6406 7 днів тому +1

    Kalam eppudu okela vundadu edi andaru gamaninchali,Kutami leaders,repu Jagan sir power lo vasthe mee position emiti? So evvaru elanti vi cheyavaddu,all are equal before God 🙏

  • @mishnah368
    @mishnah368 7 днів тому

    అస్సలు డిక్లరేషన్ అనేదే తప్పు. అది ఎత్తివెయ్యాలి.
    ఇంత వ్యతిరేకత వున్నప్పుడు, అతను ఇప్పుడే ఎందుకు తిరుపతికి వెళ్ళాలి.
    కొంత ఉద్రిక్తత తగ్గిన తరువాత వెళ్ళవచ్చునుకదా!
    అతను మళ్ళీ CM అవ్వడు. చంద్రబాబు, BJP అతన్ని మళ్ళీ CM అవ్వనివ్వరు.
    అతనిది వృధా ప్రయాసము!

  • @preethiakula6160
    @preethiakula6160 7 днів тому +1

    Sign cheysthey amavuthundhi,jagan cheyichu kada

  • @chandrareddy9502
    @chandrareddy9502 7 днів тому

    చంబాకి ఇంకేమీ పనీ పాటూ లేనట్టుంది.

  • @srinivasareddy4350
    @srinivasareddy4350 7 днів тому

    Jai
    Jaign
    Ksrddy

  • @TheNextIndustry4.0
    @TheNextIndustry4.0 7 днів тому

    Tomorrow festival in Tirupthi 🎉

  • @DaneshParembilage
    @DaneshParembilage 7 днів тому

    Jai jagan anna we trust you

  • @Maheshreddy-y2q
    @Maheshreddy-y2q 7 днів тому

    పురుషోత్తం రెడ్డి గారు మీరు ఏ దేవస్థానంలో లేదు అంటున్నారు కానీ నాకు ఏమి తెలియదు పూరి లో ఉందో లేదో కనుక్కొని మాట్లాడు

  • @preethiakula6160
    @preethiakula6160 7 днів тому +1

    Anitha tho polchukuntunnaraaa
    Okkkk

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 7 днів тому +1

    Mee jagan gaaru Declaratiin evvalsinde., andukante jagan gaaru Chiristian matasthude kada.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 7 днів тому

    రామారావు బంగారు కిరీటం చేయించడం వలనే తిరుమల ప్రసిద్ధి గాంచిందని & తిరుమల తమ కుల ఆస్థినని ఆ కమ్మనైన బ్యాచ్ పిచ్చి భ్రమ . అందుకే వెంకయ్య చౌదరీననే పిచ్చికూతలు కూసారు

  • @lathadavid399
    @lathadavid399 7 днів тому

    Jai jagan 🙏🙏🙏👏🙏'

  • @RajuMatam-xx9xd
    @RajuMatam-xx9xd 7 днів тому

    దేవుడు ముందు కులాలు ఏంటి మతాలు ఏంటి తెలివి తక్కువ తనము అనిపించు కుంటది పోయాకాలం వచ్చింది కూటమి ప్రభుత్వానికి

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 7 днів тому +1

    Mee jagan gaari palace lo devudi gudi ser vesukuni prasaadam tinakunda pakkaki veesaaru daannemantaaru Purushottam reddy gaaru. A setting veesindi govt. Amounta leka YCP party amounta leka jagan gaari sonta amountaa anedi naaku teleedu Sir. Purushottam reddy gaaru dytavadytvam, visishtaadvytam lo konni vesulu baatlu vunnai, bb naanchaarammnu atla pettarante, deeni gurinchi chaalaa charcha vundi adi telusukondi separate ga.

  • @Sristikanth71
    @Sristikanth71 7 днів тому

    2029 lo jagan garu cm ithee ee police vari paristhithi entoooo 😂😂😂😂😂

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 7 днів тому

    CHANDRA BABU NAIDU CHOUDARY CHESINA DIVERSIONPOLITICS

  • @UmaMaheswari-jx2wt
    @UmaMaheswari-jx2wt 7 днів тому +1

    Mathani addupettukuntunnaru

  • @Nationlover11
    @Nationlover11 7 днів тому

    వేంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా అడ్డంకులు కల్పిస్తున్నారు..వీళ్ళు హిందూ రాజ్యాన్ని పోలీసుల తో నడుపుతున్నారా,?? తాలిబన్ రాజ్యానికి, వీళ్ళ రాజ్యానికి తేడా ఏమిటి??

  • @sodinapallimadanamohanared1352
    @sodinapallimadanamohanared1352 7 днів тому +1

    According to BJP Tirupati venkanna us limited to only Hindus he is not Devadevudu that is the reason Hindu religion is not developing, here there is caste descriminatiin, gods discrimination what nonsense this is

  • @Galibmeerzashaik-jd1lg
    @Galibmeerzashaik-jd1lg 7 днів тому +1

    My family Mata tirumala loan putti entry system eppadi ki maa family Dehradun aravai Mandi Dhaka cham maa ki photo Chandrababu Naidu Pawan Kalyan sochta Hun bhai West nadi

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 7 днів тому +1

    Mee YCP channel lo mee eddaru jagan bhajana parule kaabatti baaga jagan bhajana cheesthunnaru.

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 7 днів тому

    Chandrababu baya padadu

  • @venkateswararao8757
    @venkateswararao8757 7 днів тому

    జగన్ అంటే ఉచ్చ

  • @Sristikanth71
    @Sristikanth71 7 днів тому

    Police vyavastha oka bhanisa vyavastha la thayyaru iyyindhii. Siggu padali varu vari position chusi 😂😂😂