ఎర్రగుడిపాడు చెన్నకేశవస్వామి గుడి | తొలి తెలుగు గద్య శాసనం ఇక్కడే దొరికింది | Yerragudipadu Temple
Вставка
- Опубліковано 10 лют 2025
- Yerragudipadu Chennakesava swami temple is one of the beautiful temples in Kadapa district located in Yerragudipadu village, Yerraguntla Mandal. One of the early Renati Chola inscription is found in this temple compound and this is the 1st prose inscription in Telugu and the 1st inscription containing Telugu sentences and words.
Current Chennakesava swami temple was constructed during 15th century by a Reddi called Erra Machi Reddy who is non-native of this village. He was on pilgrimage to Pushpagiri temple and one night he stayed in this village and god appeared him to construct temple for him. He did so and started constructing this temple and completed during his son's time.
This temple contains a lot of sculptures showing stories of Ramayana, Bhagavata etc.. one of the beautiful temple and neatly maintained temple.
---
We want to tell about the historical unknown temples of Kadapa district so that it will help tourism. If you like our approach, please Like and Share our videos and subscribe to our channel.
కడప జిల్లా లోని తక్కువ మందికి తెలిసిన పురాతన, చరిత్ర కలిగిన దేవాలయాలని ఎక్కువ మందికి తెలియచేయాలని మా చిన్న ప్రయత్నం. వీడియోలు చూడండి, మీకు నచ్చితే మా వీడియోలని లైక్ చేసి, ఇంకో పది మందికి చెప్పండి. మా చానల్ కి subscribe చేసుకోవడం మరిచిపోవద్దు.
Thanks
Kadapa Darshini team.
#kadapadarshini #కడప దర్శిని #కడపదర్శిని #CreatingForIndia #KadapaTouristPlaces #కడప పర్యాటకం #పురాతన ఆలయాలు #Historical Places #Renadu #mulikinadu #mulkinadu #penneru #chitravati #kunderu #kundu #bahuda #cheyyeru #papaghni #vijayanagara #chola #chalukya #kakatiya #nandyala #aravidu #proddatur #jammalamadugu #Mydukur #yerraguntla #kadapa #kamalapuram #rajampeta #annamayya #agastyeswara #VillageMysteries #VillageHistory #పల్లెచరిత్ర #పల్లెరహస్యం #ఊరిచరిత్ర #ఊరిరహస్యం #రాయలసీమ #శిల్పాలు #గుడులు #మసీదులు #చర్చిలు #Yerragudipadu #Erragudipadu #ఎర్రగుడిపాడు #చెన్నకేశవస్వామి #1stTeluguInscription #FirstTeluguInscription #తొలితెలుగుశాసనం #madelephant #Enugu #ఏనుగు #ఎర్రమాచిరెడ్డి #ముమ్మిడిరెడ్డి #yerramachireddi #mummidireddy #ankalamma #matamma #virabhadra #అంకాలమ్మ #మాతమ్మ #వీరభద్ర
😮అబ్బ! నిజంగా ఎంత బావుందో ఈ గుడి ,ఇలాంటి దేవాలయాలు చాల జాగ్రత్త గా కాపాడుకోవాలి 👍
ఏరికల్ రేనాటి చోల ధనుంజయ్ ముత్తురాజా 👑🔥⚔️🦁🇧🇹✊🏻జై ముదిరాజ్ 🔥⚔️👑
ముత్తురాజు అనేది రాజు స్థాయి. ముత్తురాజు, దుగరాజు అని రాజుల స్థాయిలు అవి. ఒక విధంగా చెప్పాలంటే, పట్టపు యువరాజు, యువరాజు అన్నట్లు. ముదిరాజు కి సంబంధం లేదు.
@@KadapaDarsini ua-cam.com/video/_Z7VtwLKSUM/v-deo.html
@@KadapaDarsini బ్రదర్ చూసినవా ఇంకా ఫ్రూఫ్స్ కావాలా ok na
@@KadapaDarsinimuthuraju. Mudhiraju aina okte🙋♂️జై మూతురాజు ముదిరాజు 👑⚔️🦁🇧🇹
నేను యెర్రగుడి గుడిపాడు హై స్కూల్ లో తొమ్మిది సం.పనిచేసి ఉన్నాను.ఆగుడిని ,స్వామి నీ తరచూ దర్శించు కునేవాణ్ణి.
మళ్ళీ మీద్వారా ఎఱ్ఱగుడిపాడు
ప్రాశస్త్యం చక్కగా వివరించారు.
మీకు ధన్యవాదాలు..
డా.రాధేయ కవి,విమర్శకులు
సర్, చాలా ధన్యవాదాలు. మీరు సమయం వెచ్చించి నా వీడియో చూశారు, నా అదృష్టం సర్.
ఊరి కథలు kaifiyat లో రికార్డ్ చేసి ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎందరో అవగాహన లేక చరిత్ర గురించి సరైన సమాచారం ఇవ్వడం లేదు. Kaifiyat, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి విషయాలను ఇలా వీడియో తీయాలని చేసిన చిన్న ప్రయత్నం సర్ ఇది.
Chaalaa adbhuthangaa cheppaav bro. Excellent narration.
ధన్యవాదములు గురువు గారు,,,
Suparrrr❤
Wonderful
Super temple
Thanks for information.
👌👌
Super bro
Thanks for watching the video
I like this temple this my village temple
🙏😀👍
Thanks for watching the video.
If you like the video, could you share in your circles and subscribe to our channel
బాగా చెప్పారు..... 😊😊
వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చితే మా ఛానల్ కి subscribe చేసుకోగలరు
@@KadapaDarsini iam also from YERRAGUDIPADU Village...Bro 😊😊
@@charan.b7236 oh nice. మీ సర్కిల్లో షేర్ చెయ్యొచ్చుగా అభ్యంతరం లేకుంటే..
Thank u bro
Thanks for watching, please subscribe to our channel
బత్రుహరి సుబాషితాలు తెలుగులోకి అనువదించిన ఏనుగు లక్ష్మణకవి బహుసా వీరి వంశం వారే అయ్యుండొచ్చు 🤔
మంచి observation. అలా ఉండే అవకాశం ఉంది.
Good information about my village.......thank you so much for this ...keep rocking bro thank you once again...I will definitely share with and subscribe to your chanal
Thank you for watching the video and thanks for subscribing.. if you like it, please share it in your circle. Thanks.
Nice video. I am from Telangana
Thanks for watching, if you like the video, could you subscribe to our channel. There are some more history related videos in our channel, please check.
చాల చాల చాల చాలా చాలా బాగ భగవంతుడు గురించి చెప్పినారు మీతల్లి తండ్రుల జన్మధన్యం బాబు
వీడియో చూసినందుకు ధన్యవాదాలు
Thanks bro for u r video
Anjaneya swamy gudilo ALWAR bommalu vunnai avi kuda chupinchi vunte Inka baguntundi. N back side JEMMI chettu kuda vundi
మేము పొద్దున్నే 7 గంటలకి అక్కడికి వెళ్ళాము, పూజారి ఇంకా గుడి open చేయలేదు. కాబట్టి వీడియో తీసుకుని వచ్చాము.
Thanks for watching this video.
చదిపిరాళ్ల శివాలయం, ఇంకా చరిత్ర వీడియోలు మా ఛానల్ లో ఉన్నాయి, చూడగలరు.
Good video and explanation bro
Glad you liked it, Thank you so much 🙂 If you like the video, could you subscribe to our channel and share our videos.
మన కడప జిల్లాలోని పురాతన ఆలయాలను దర్శించి ఆలయ చరిత్ర చాలా చక్కగా చెప్తున్నారు.
వీడియో చూసినందుకు ధన్యవాదాలు
Good information about my village .. thank you so much for making the video brother.
Thanks for watching the video. If you like the video, could you subscribe to our channel and share this video.
Thank you for showing my village temple....
Thanks for watching the video, could you share this video with your village friends and please subscribe to our channel if not already subscribed.
Thank you so much for this is good information about my village I will definitely share your channel thank you for showing your village, temple keep rocking brother
Thanks for watching the video. If you like the video, could you subscribe to our channel and share our video.
ఓం నమః శివాయ
Thanks for watching
చల్లగా వుండాలి ఈశ్వరుడు రక్ష
వీడియో చూసినందుకు ధన్యవాదాలు
Thank you for the video... I am from this place and yenuga reddy too .. We strongly believe Sri Chennakesava swamy blessings are driving us forward in everything we do .. Thank you again for making video and appreciate your efforts
Very nice sir. Thanks for watching our video.
Neeku knowledge baaga undhi, real ga historical places ni chusina feeling kaluguthundhi. You have bright future. All the best👍💯
Thanks for watching
Yes, I saw this temple. Very nice and beautiful. Just recalling the memories. Thank you for sharing 🙂
Thanks for watching the video, if you like the video, could you share it
U r from
Yes...siri mudhiraj
ఆ రాజు హోదా ముత్తురాజు అండి. రేనాటి చోళుల కాలంలో ముత్తురాజు, దుగరాజు అనేవి పదవులు. ముదిరాజ్ కి సంభంధం ఏంటి అని తెలీదు.
@@KadapaDarsiniకారికల చోళ వంశం అయినది కారికల చోళ మూతురాజు. Mutharasi. Mudhiraj. 👑🇧🇹🔥⚔️🦁
Super
Thanks mam for watching
Tqs for research bro all the best
Thanks for watching the video. If you like the video, could you subscribe to our channel.
నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి బాబు ఈశ్వరుడు రక్ష
వీడియో చూసినందుకు ధన్యవాదాలు
👏👏👏👏
Thanks for watching the video
Yes it's fact my surname also yenugu we worship there a lot
Very nice, thanks for watching the video. If you like the video, could you subscribe to our channel and share our videos.
Epudu ganapathi devudini kuda Prathisencharu brother
Oh nice, kani chennakesava swami gudilo ganapati ela ?
అంత బాగుంది సార్ ...
ఎర్రగుడి పాడు శాసనం ఇందులో చూపించలేదు
అది ఇప్పుడు మద్రాస్ మ్యూజియం లో ఉంది
My surname also Yenugu bro
Oh very nice.
Thanks for the story and research. Actually this is my village. It doesn't belongs to yerraguntla mandal, it belongs to kamalapuram mandal.
Thanks for correcting me, I'll try to add text at that video frame for Kamalapuram.
Thanks for watching the video, if you like the video, could you subscribe to our channel and share the video in your circles.
Ilanti adbhuthamaina yenthoo charitra gala temple mana kadapa jillaa lo undantey nammalekapothunnaa. Kaani yentho vela kattaleni saasanaalani, silpaalani paint vesi vaatini kanapadakundaa chesaru. Anduku badhesthundi
👍👍
Thanks for watching