జడ్జిమెంట్ చదవని రేవంత్ వర్గీకరణ ఎలా చేస్తాడు | Digamber Kamble on Sc Subclassification | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 21

  • @vemanasuvarnaraju1700
    @vemanasuvarnaraju1700 24 дні тому +4

    గొప్ప చారిత్రక ఆధారాలతో చేసిన ఉపన్యాసం.🎉

  • @SanthoshPas7
    @SanthoshPas7 23 дні тому +1

    Exlentmessage sir. God bless you

  • @MunuswamyMavallapati
    @MunuswamyMavallapati 20 днів тому

    దిగంబర్ కామ్బలే గారికి అభినందనలు
    జై భీమ్లు 👌👌👌👍👍👍👏👏👏💙💙💙💐💐💐💐💐💐

  • @MunuswamyMavallapati
    @MunuswamyMavallapati 20 днів тому

    100% కరెక్ట్ గా చెప్పారు సార్

  • @Moharifactsvlog
    @Moharifactsvlog 24 дні тому +1

    It's great news on Buddha who chosen mallapadhajanam for his final days its great... jai mulnivasi , salutes for good news, dear Kamble sir

  • @srinivasaraousurupati2883
    @srinivasaraousurupati2883 21 день тому +1

    బ్రదర్ ఇన్ని ఇన్ని జీవోలు పెడుతుంటే మరి మీరందరూ ఏం చేశారు అన్న ఇప్పుడు మాట్లాడుతున్నారు పెడుతుంటే మరి ఇన్నాళ్లు కళ్ళు మూసుకొని ఉన్నారా అన్న ఇప్పుడు ఏ బి సి డి లు చేస్తే ఇవన్నీ గుర్తుకొచ్చినయా మీకు వ్యవసాయం మాలలే మాలలే వ్యవసాయం చేస్తే చేస్తే మరి అన్ని కులాలు ఏం చేసినారు అన్న

  • @kondayyakondayya4823
    @kondayyakondayya4823 24 дні тому +1

    రాజ్యాంగానికి వర్గీకరణ వ్యతిరేకం అని ఏ ఆర్టికల్ లో వున్నది వివరాలు తెలుపండి .

    • @anjigosala6641
      @anjigosala6641 21 день тому +1

      342 ఆర్టికల్స్ 341 ఆర్టికల్స్ చదువు

  • @SatyalaYacobu
    @SatyalaYacobu 24 дні тому

    Jai Bheem Sir

  • @nimmakayalanagaraju3656
    @nimmakayalanagaraju3656 24 дні тому

    రాజ్యాంగంలో ఆర్టికల్ చెప్పండి

  • @hshreekantha9570
    @hshreekantha9570 24 дні тому

    Please work for unitting mala and madiga, this is not a well progress, if we divided , someone will rule us , please work unitting Mala and madigas 😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Jai bhim
    Jai mala, jai madiga
    Mala 🤝 madiga always stay together

  • @elisha6920
    @elisha6920 14 днів тому

    Classification cheyyalsindhe.BC lu ABCD lu chesaaru. Maalalu okkalle endhuku addukuntundru??? inkennallu unity perutho madigala jobs dobbitintaru????

  • @psrinivasarao6203
    @psrinivasarao6203 23 дні тому

    Jai bheem Jai maala 🎉🎉🎉🎉🎉

  • @harikrishnaankanna8348
    @harikrishnaankanna8348 24 дні тому +1

    Digambar garu mi meeting pasa ledhu mithrama vargikarana jaragali Jai madhiga mrps

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 24 дні тому

    అయ్యా కాంబ్లే గారు వేదికలు ఎక్కితే అంబేద్కర్ వాదం, సామాజిక న్యాయం గప్పాలు కొట్టే మీరు పక్కా స్వార్థ పరుడిగా ఉన్నావు.ఇన్నాళ్ళు సమానత్వం, సామాజిక న్యాయాలపై ఇచ్చిన ఉపన్యాసాలు అన్ని బోగస్ అన్న మాట.తోటి దళితుల వాటా నొక్కేయడానికి బాగా నటించారు.మీలాంటి వారి స్వార్థ ఉపాన్యాసాలు వల్ల తోటి దళితులకు ద్రోహం చేశారు.

  • @spkcreations4594
    @spkcreations4594 24 дні тому +1

    రాజ్యాంగం మీ ఒక్కరికొరకె రాశారా....

  • @shravanmarerao9795
    @shravanmarerao9795 21 день тому

    Jai bheem saheb🙏

  • @nareshankuri9763
    @nareshankuri9763 24 дні тому +1

    Meru enni meeting lu pettina chei datipondi

  • @spkcreations4594
    @spkcreations4594 24 дні тому +1

    పసలేని ప్రసంగం