అందరు జాగ్రత గా వుండండి జాగ్రత గా డ్రైవింగ్ చేయండి నేను కూడా abn టీవీ చానల్ డ్రైవర్ నీ కానీ నాకు బైక్ మీద ఏక్సిడెంట్ అయి నేను పర్మినెంట్ బెడ్ మీదనే ఆధారపడి ఉంటాను అన్న నడవలేను అన్న మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్న కొద్దిగ జాగ్రత గా వుండండి
ఏబీఎన్ డ్రైవర్ ఐతే చచ్చిపోవాల...జనాల్ని తన ప్రాణాలు పణంగా పెట్టి గమ్యస్థానాలకు తీసుకెళ్ళేవాడిని ఇలా మాట్లడుతవ...నువ్వు తిట్టుకుంటే abn నీ తిట్టుకో తన పొట్టకూటి కోసం అక్క పని చేసుకోవడం డ్రైవర్ తప్ప...కొంచెమ్ మతి తో మాట్లాడు..జై డ్రైవర్
ఇంటి నుండి దుకాణానికి పోయి సరుకులు తెచ్చుకోవటానికే బద్దకం మాకు. కాని లారీ డ్రైవర్స్ రాత్రిఅనక పగలనక డ్రైవింగ్ చేసి ప్రాణాలను పణంగా పెట్టి దేశంలోని ప్రజలందరికి వారికి కావలసిన వస్తువులు అందిస్తున్న మీ సేవలుచాలా గొప్పవి, మీరు గొప్పవారు.
హాయ్ మహేష్,యాదన్న గారు ట్రిప్ మూమెంట్ చాల బాగుంది రోడ్డు లొకేషన్ కొండలు అద్భుతంగా ఉన్నాయి చూడటానికి చాలా బాగుంది ఎత్తైన కొండలు ఘాట్ రోడ్డు లో ప్రయాణం సూపర్ నెస్ట్ బుజ్జి తో కూడా లాంగ్ ట్రిప్ ప్లాన్ చెయ్యండి మహేష్ బ్రో ఘాట్ రోడ్ లో ఆక్సిడెంట్ చాల జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్త వెళ్ళండి ఒకే హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ డ్రైవర్స్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤
మహేష్ అన్న బాగున్నారా అన్నా. అన్నా నీవు కష్టపాడుతున్నావు అన్న కష్టం ఎక్కడ కి పోదు లి అన్న. అన్నా నీ పెళ్లి కి సబ్స్క్రయిబ్ వాళ్ళ నీ ఇన్వైట్ చెయ్యి అన్నా వస్తాము అన్న 🥰🥰🤝🤝🤝
మహేష్ కు ఒక సలహా -- గేమింగ్, బెట్టింగ్ ఆప్ లను నువ్వు ప్రచారం/ప్రమోట్ చేయవద్దు. కాంట్రాక్టు చట్టం (sec 26) ప్రకారం బెట్టింగ్ లు చెల్లవు. కొన్ని రాష్ట్రాలలో అవి నేరం కూడా. వాటివల్ల ఎవరైనా నష్టపోతే వాటిని ప్రమోట్ చేసిన వాళ్ల మీద కూడా కేసు పెట్టవచ్చు. ఈ ప్రమోషన్ వల్ల వచ్చే ఆదాయం కన్నా రిస్కు ఎక్కువ. నువ్వంటే నాకు చాలా అభిమానం ఉంది కాబట్టి ఒక లాయరు అన్నగా ఈ సలహా ఇస్తున్నాను. ఆలోచించి పాటించు ❤ నువ్వు ఇంకా చాలా ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించే అన్న. జై డ్రైవర్❤
💐🙏😷🤝HI MAHESH BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS AND YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND UA-cam VIDEOS AND YOUR MANA TRUCK BLOCKS VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS AND HYDERABAD TOURS BLOCKS VIDEOS AND MANA HELPING HANDS VIDEOS AND MANA PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS AND THIS IS NEXT NEW BACK TO BACK FULL VIDEOS BROTHER 🙏😷🤝
అందరు జాగ్రత గా వుండండి జాగ్రత గా డ్రైవింగ్ చేయండి నేను కూడా abn టీవీ చానల్ డ్రైవర్ నీ కానీ నాకు బైక్ మీద ఏక్సిడెంట్ అయి నేను పర్మినెంట్ బెడ్ మీదనే ఆధారపడి ఉంటాను అన్న నడవలేను అన్న మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్న కొద్దిగ జాగ్రత గా వుండండి
Anna be strong
Abn drivervaa chavraa na kodakaaa
@@lenin.devara5564Driver yem tappudu saru bro tappu bro ala anadanm
ఏబీఎన్ డ్రైవర్ ఐతే చచ్చిపోవాల...జనాల్ని తన ప్రాణాలు పణంగా పెట్టి గమ్యస్థానాలకు తీసుకెళ్ళేవాడిని ఇలా మాట్లడుతవ...నువ్వు తిట్టుకుంటే abn నీ తిట్టుకో తన పొట్టకూటి కోసం అక్క పని చేసుకోవడం డ్రైవర్ తప్ప...కొంచెమ్ మతి తో మాట్లాడు..జై డ్రైవర్
ఇంటి నుండి దుకాణానికి పోయి సరుకులు తెచ్చుకోవటానికే బద్దకం మాకు.
కాని లారీ డ్రైవర్స్ రాత్రిఅనక పగలనక డ్రైవింగ్ చేసి ప్రాణాలను పణంగా పెట్టి దేశంలోని ప్రజలందరికి వారికి కావలసిన వస్తువులు అందిస్తున్న మీ సేవలుచాలా గొప్పవి, మీరు గొప్పవారు.
అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి జై డ్రైవర్
క్షేమంగా వెళ్లి లాభంగా రా అన్న హ్యాపీ జర్నీ మహేష్ అన్న నెక్స్ట్ ట్రిప్ బుజ్జి ని తీసుకురా అన్న❤❤❤ జేఏ డ్రైవర్
Mahesh truck driving super $ Nicecomedy with Oldman😅
Anna oka drone tesukho ni manchi view capture chyu anna ❤❤
❤️అన్న మహేష్ గారు.. జెరా. యాదన్న తొ. హిందీ మాట్లాడియవా. జెరా ప్లిస్
Love from thirumalagiri ❤
Jai driver ✊
Jai jawan ✊
Jai kisan ✊
Anna bujji anna .. bujji kavali anna ❤
మీరు ఎక్కడికి వెళ్లిన జాగ్రత్త వెళ్లి లబంగా తిరిగిరవలని కోరుకుంటున్నాము అన్న హ్యాపీ గా ఉండాలి అన్న happy & Safe journey Anna be careful ❤❤❤❤
Man of masses Mahesh Anna fan ekada undedhi 🤙🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Love From Akumalla Shaik Hazivali Jai Jawan Jai Kisan Jai Driver
14.36..yadanna manchega cheers kottendu 🎉🎉🎉🎉😅😅
Anna 3 vehicles okate rout lo phetu anna
3 paka pakana vudela 😍
Happy journey safe drive nd save life nana❤️🌹
Thank you so much
హాయ్ మహేష్,యాదన్న గారు ట్రిప్ మూమెంట్ చాల బాగుంది రోడ్డు లొకేషన్ కొండలు అద్భుతంగా ఉన్నాయి చూడటానికి చాలా బాగుంది ఎత్తైన కొండలు ఘాట్ రోడ్డు లో ప్రయాణం సూపర్ నెస్ట్ బుజ్జి తో కూడా లాంగ్ ట్రిప్ ప్లాన్ చెయ్యండి మహేష్ బ్రో ఘాట్ రోడ్ లో ఆక్సిడెంట్ చాల జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్త వెళ్ళండి ఒకే హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ డ్రైవర్స్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಸರ್ ನಿಮಗೆ
అన్న 👌👌👌డ్రైవింగ్ 🚛🚛🚛జాగత్త వీలైరండి 🌹🌹🌹
Anna glass medha smile ane apinchava ..❤
క్షేమంగా వెళ్లి లాభంగా రండి క్షేమంగా వెళ్లి లాభంగా రండి క్షేమంగా వెళ్లి లాభంగా రండి
బ్రో మేము జంగారెడ్డిగూడెం అంబులెన్స్. ఈప్పుడు నాగాలాండ్ ఉన్నాం.
మహేష్ అన్న పెళ్లి కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు 🎉🎉
Neku ayinda
Happy JOURNEY BRO 🎊🎊
Thank you so much 😀
Rod Work .K N. R ... Congratulations chendhi... Telugu varu Chy saru..
సరే బ్రో బుజ్జి గురించి వెయిటింగ్ బ్రో 🤗
Betting app గురించి చెప్పొద్దు
Avunu
Anna Bujji to videos cheyandi Anna please ❤
తమ్ముడు జాగ్రత్త గా వెయ్లి రండి
Yes bro neeku telusa vallu axident ina vallu lb nagar persons ..nen kuda suryapet person velugupally village maadi
యాదన్న .మహేష్ అన్నా .fans నేను కొత్తగూడెం.. ఇల్లందు .నుంచి..❤
Manadhi enkoor brother .. 😀
Nadi yelladu anna
Ktdm
Nadhi yellandu pakkana rompaid
@@StoriesTheFoodchapter na UA-cam channel vundhi brother....
అన్నా మీ ఒక్క ప్రతి trip లో జాగ్రతగా వెళ్లి రావాలి అని ప్రతి బగవంతుని ప్రార్ధిస్తా అన్నా stay safe & drive safe జై డ్రైవర్లు❤🥰💥💫
Mahesh Anna fans Khammam ❤❤❤❤❤
Happy journey❤ nahi broh..... Nv happy ga vundali broh......
Three vehicle in one trip Anna ..⚡⚡⚡⚡⚡
Super nice Mahesh bro and yadhi bro 😂🤣 and safe journey bro super comedy 😂🤣😮😊❤
15.6 lakh subscribe congratulations Mahesh Anna🎉🎉
అన్నా హ్యాపీ జర్నీ.... జాగ్రత్త గా drive చేయండి అన్నా... ❤️from ఖమ్మం
Bujji lokuda camera pettochuga bro😢
Forest location awesome mahi bro
Bujji nii antha mandhi miss aavuthunaaru
సూపర్ ఫ్రెండో ❤️ from కువైట్ నుండి
సౌదీలో ఎవరైనా ఉన్నారా e videos చూసే వాళ్ళు
Yes
✋
Yes nenu unna
Haha unnnamandi
Happy journey bro all the best Mahesh
Awesome vlog bro 😊😊😊😊
Nice brother. Yadi model superb
Thank you so much 🙂
Happy journey dear brother
Anna 😘😘😘 but driving chesetapudu neglect cheyakandi safe journey
యాది తాత జిందాబాద్❤❤❤❤❤
All the best Mahesh anna 👍👍
nidra rakunda undali ante best baaga water taaguthu undali.. hydrated ga unte nidra raadu.. okasari try cheyandi
Be carefull
Safe journey....
❤Jai mahesh Anna fan's ❤ Jai Driver brother's ❤ Jai Jawan 🌾 Jai Kisan ❤ happy journey anna❤❤
Be careful and safe journey anna ❤
మహేష్ అన్న వీడియోస్ కువైట్ లో డ్రైవర్లు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు
Nenu broo
నేను వున్నా
నేనూ బ్రో ❤
అన్న చాల జాగ్రత గ డ్రైవ్ చేయండి అన్న హ్యాపీ జర్నీ ❤❤
I am also watching from Kuwait.
Mahesh meeru beautiful places chutunnaru wow anipistnnd i but journey so haribul so yadanna unte eddaru chala funny ga untaru all the best
Love from Allagadda Anna ❤❤❤❤
మహేష్ అన్న బాగున్నారా అన్నా. అన్నా నీవు కష్టపాడుతున్నావు అన్న కష్టం ఎక్కడ కి పోదు లి అన్న. అన్నా నీ పెళ్లి కి సబ్స్క్రయిబ్ వాళ్ళ నీ ఇన్వైట్ చెయ్యి అన్నా వస్తాము అన్న 🥰🥰🤝🤝🤝
Super yada Anna ni driving
Road excellent ga vundi bro
మహేష్ అన్న వెంకటేష్ తమ్ముడు❤❤❤❤
Love from ichapuram Mahesh anna big fan Inka yadananna ki kuda happy journey brother ❤😊
Mahesh anna ramudu bemmudu bujji trucks tho oka video cheye anna oka load pettukoni chey anna
Mahesh bro & yadanna take care journey u and all safe driver 😮
Jai driver
13.52 yadanna like balayya😂😂😂
Love from lumding brother❤
Hii anna marriage epudhu anna
Anna marriage kosam entha mandhi waiting chestunnanu okk like cheyandhi
Yaddayya tatanu mandu akkuva tagodhu ani chepu annaya safe drive bro jagrata
Mahesh-:Kakara kaya..yadanba-:aah gokara kaya..😂😂😂😂
😂
మహేష్ కు ఒక సలహా -- గేమింగ్, బెట్టింగ్ ఆప్ లను నువ్వు ప్రచారం/ప్రమోట్ చేయవద్దు. కాంట్రాక్టు చట్టం (sec 26) ప్రకారం బెట్టింగ్ లు చెల్లవు. కొన్ని రాష్ట్రాలలో అవి నేరం కూడా. వాటివల్ల ఎవరైనా నష్టపోతే వాటిని ప్రమోట్ చేసిన వాళ్ల మీద కూడా కేసు పెట్టవచ్చు. ఈ ప్రమోషన్ వల్ల వచ్చే ఆదాయం కన్నా రిస్కు ఎక్కువ. నువ్వంటే నాకు చాలా అభిమానం ఉంది కాబట్టి ఒక లాయరు అన్నగా ఈ సలహా ఇస్తున్నాను. ఆలోచించి పాటించు ❤ నువ్వు ఇంకా చాలా ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించే అన్న. జై డ్రైవర్❤
Happy journey brother
Super🎉
Watching from kuwait 🇰🇼
12:23 mahesh bro nite time When the snow is heavy at the time don't use LED lights just use normal hed lights
Happy journey🎉🎉🎉
Love from kodangal ❤❤❤❤❤
Safe journey take care anna ❤️❤️
We are waiting to see all' at one place ❤
మహేష్ అన్న మరి చాలా కష్టపడుతున్నారు నన్ను లేకుండా పని తాగుతున్నాను ప్లీజ్ కైనా సరే థాంక్యూ అన్న
Anna bujji tho koni rojula videos anna ❤❤❤
Video notification rangane chusevallu ❤❤
Hiii మహేష్ అన్నా,, యధాన తాతయ్య good morning హ్యాపీ జర్నీ 🚛
19:58 mahesh anna oooooo jara ithe chasthunde kadhaa ra....😂😂😂
Mana Mahesh Anna Fans Antha Mandhi ❤
Super Anna videos Patna police ❤❤❤❤
Anna bujji yekada annaaa❤❤❤❤ bujji ni chupinchu annaaaa
యది మోడల్ హిందీ బలేగా ఉంది
హాయ్ అన్న జాగ్రత్తగా వెళ్ళండి అన్న ❤❤
హాయ్ మహేష్ అన్న అనంతపురం ఫాన్స్ ❤❤
మహేష్ అన్న వీడియోలు ఎంతమంది బర్రెన్ లో ఎంతమంది చూస్తారు🎉🎉
14:35 cheers😅😅😅😂😂😂
హయ్ అన్న హ్యాపీ జర్నీ జై శ్రీరామ్ 🚩🚩 జై డ్రైవర్
Hii anna me vlogs super ga untai happy journey ❤
Thank you so much 🙂
Safe ride anna 🤗🤗
Hai bro 👋🏻 Happy journey 🎉🎉🎉❤🥳
Anna ni tho patu nenu vastha Mahesh anna ❤❤❤❤❤
Mahesh brother pls take care happy journey 🎉🎉
Love from anantapur❤❤
Location super mahesh bro
💐🙏😷🤝HI MAHESH BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS AND YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND UA-cam VIDEOS AND YOUR MANA TRUCK BLOCKS VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS AND HYDERABAD TOURS BLOCKS VIDEOS AND MANA HELPING HANDS VIDEOS AND MANA PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS AND THIS IS NEXT NEW BACK TO BACK FULL VIDEOS BROTHER 🙏😷🤝
Thanks you so much Mahesh brother and teams 🤝
అన్ని మంచినే ఉన్నాయి కానీ ప్రమోషన్ చేయకు అన్న దయచేసి🙏🙏
Ok Bujji Medha velaade anna🎉😊
Hii brother happy journey ❤❤❤
Thank you so much 😀