ఏమిటీ కొత్త నమూనా అద్దె చట్టం | Model Tenancy Law | Here is A to Z || Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 513

  • @harikapragnyasri3070
    @harikapragnyasri3070 3 роки тому +97

    దీని వల్ల Rent బాధలు మత్రం తప్పవు యజమానికే లాభం అంతా చాలా.... బాగుంది. వచ్చిన జీతాలు ఈ rentulu కట్టుకోవడానికే సరిపోతున్నాయి ఇక బాగుపడేది ఎప్పుడు.

    • @shivajibusha300
      @shivajibusha300 3 роки тому +2

      కరెక్ట్

    • @NEWTUBE929
      @NEWTUBE929 3 роки тому +1

      Pyki vellinappudu

    • @ramakrishna-wu3sv
      @ramakrishna-wu3sv 2 роки тому +6

      Vache rents nu repairs, ke avuthuntai

    • @Anonymous-k1n
      @Anonymous-k1n 6 місяців тому

      Sonthavi kattukondi ra babu

    • @NH-Investments
      @NH-Investments 6 місяців тому +4

      కోటి రూపాయల ఇల్లు లోన్ లో కొనుక్కుని నెల నెలా EMI లు కట్టుకుంటూ తక్కువ అద్దెకు ఇవ్వమంటావా ?
      మళ్ళీ రిపేరులు వస్తే ఓనర్లే పెట్టుకోవాలికదా, ప్రాపర్టీ టాక్స్ ఓనర్సే కట్టుకోవాలి

  • @prajakutumbini27
    @prajakutumbini27 20 днів тому +1

    ప్రతి కుటుoబానికి ఒక ఇల్లు ప్రతి ఒక్కరికి తగినంత ఆదాయ0 ఉండే ఆర్థిక వ్యవస్థ రావాలి.

  • @RaviNRI
    @RaviNRI 3 роки тому +31

    మొత్తానికి మున్సిపాలిటీలు , లాయర్లు బాగు పడతారు...

  • @ushak615
    @ushak615 3 роки тому +40

    All CM's and PM first you have to stay at rent houses and face the problems with owner than only you will understand the homeless people struggles..👍 మీ ఫాం హౌస్ లో మీరు హ‌ఇగ వు‌ంటె జనాల కష్టాలు మికెం తెలుస్తోంది

    • @Naseer511
      @Naseer511 3 роки тому

      Absolutely correct

    • @rajvollala5834
      @rajvollala5834 3 роки тому +1

      Vote vesi gelipinchinapude undalsinde

    • @sunandabanda2893
      @sunandabanda2893 6 місяців тому

      🤝

    • @NH-Investments
      @NH-Investments 6 місяців тому

      కోటి రూపాయల ఇల్లు లోన్ లో కొనుక్కుని నెల నెలా EMI లు కట్టుకుంటూ తక్కువ అద్దెకు ఇవ్వమంటావా ?
      మళ్ళీ రిపేరులు వస్తే ఓనర్లే పెట్టుకోవాలికదా, ప్రాపర్టీ టాక్స్ ఓనర్సే కట్టుకోవాలి

    • @madhusudhanaraobodapati2782
      @madhusudhanaraobodapati2782 27 днів тому

      Sir, Govt. Is making latest amendments in all aspects just like rental issues. One point to be considered. Even Pensioners r also facing to pay Income tax still now. I have heard that Pensioners need not pay Income tax. A case is also pending in the High court. expecting positive reply.

  • @srinug9685
    @srinug9685 3 роки тому +22

    మనిషికి తలసరి ఆదాయం తక్కువ, కానీ అద్దెలు ఎక్కువ. దేనిని కేంద్రంలో చరించలి

  • @sadgurucharanam3605
    @sadgurucharanam3605 3 роки тому +37

    ముండమోపి చట్టం, జనాలకి ఉపయోగపడే చట్టాలు మనవాళ్ళు చెయ్యరు.

  • @tirunamballa
    @tirunamballa 3 роки тому +18

    మొత్తానికి ఈ చట్టం డబ్బు ఉన్నవాడికి మాత్రమే అనుకూలం గా వుంది.అంటే ఇంటి యజమానికి

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 3 роки тому

      meru sarigga chadina / vinna ye chattam tenants tho paatu owners ki kooda nastame ani ardamavytadi.... rental amount ni tax roopam lo dobbadaniki chostunnaru... so owners ki kooda nastame...

    • @NH-Investments
      @NH-Investments 6 місяців тому +1

      కోటి రూపాయల ఇల్లు లోన్ లో కొనుక్కుని నెల నెలా EMI లు కట్టుకుంటూ తక్కువ అద్దెకు ఇవ్వమంటావా ?
      మళ్ళీ రిపేరులు వస్తే ఓనర్లే పెట్టుకోవాలికదా, ప్రాపర్టీ టాక్స్ ఓనర్సే కట్టుకోవాలి

  • @krishnareddy9895
    @krishnareddy9895 3 роки тому +4

    మంచిదే. కొన్ని నిబంధనలు ఉండటం ఇరు వర్గాలకు మేలు చేస్తుంది. సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించుకోవచ్చు

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 3 роки тому

      chaa... rental courts lo enni years ga cases alane nadustunayo choodu.... 60 days time limit ani undi... kani hearing ravadaniki 60 days padtadi.. waste chattam...

  • @praveenbolleddu2315
    @praveenbolleddu2315 3 роки тому +74

    అద్దె ఎంత ఉండాలో చెప్పనప్పుడు ఈ చట్టం ఏం పీకడానికి
    అసలు సమస్య చిన్న చిన్న ఇండ్లను కూడా ఇస్టానుసారంగా అద్దెలు వసూలు చేయడమే విస్తీర్ణం ప్రాంతం ఇలా అనేక విషయాల ఆదారంగా అద్దె ఉండాలి

    • @RN-er7mz
      @RN-er7mz 3 роки тому +5

      What you have asked is too much, no country regulate it as per what I know.

    • @Mr_Ravee
      @Mr_Ravee 3 роки тому +2

      School Fee regulations ke dikku ledu...

    • @mystorys4463
      @mystorys4463 3 роки тому

      Sir manam unde place yenta undo dani prakarame rent teskovali... Alanti chattam already undi... Kani yevaru patinchatledu... Intha chinna room ki antala nduku rent ani yevaru police case pettaru... Anduke rents ilaga area ni batti teskuntunnaru

    • @arifshaik4627
      @arifshaik4627 3 роки тому

      You are right sir

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 3 роки тому +105

    దిని వల్ల అద్దె కి వుండేవారికి కష్టాలు తప్పువు అన్నామాట

    • @ruchithakiran2540
      @ruchithakiran2540 3 роки тому +1

      😆

    • @anakalis9182
      @anakalis9182 3 роки тому +1

      Correct ga. Owners ke protection isthundi govt. Road pai bandlu nilabettukovali inti Owners ku rent ivvali.

    • @balaji2378
      @balaji2378 3 роки тому +1

      Tax kattadaniki enti noppi sampadistunnappudu? Mundu manam taxes sarigga kadithene tarwata development baguntadi.

    • @ramukothuri2163
      @ramukothuri2163 3 роки тому

      E modhi ni narikeyali anna mundhu appati varaku peedhavalaku kastalu tapavu

    • @ramakrishna-wu3sv
      @ramakrishna-wu3sv 2 місяці тому

      ​@@anakalis9182మీరు రెంట్ కష్టాలు ఉండొద్దు అనుకుంటే మీరు సొంతం గా ఇల్లు కొనుకోండి. 🙏

  • @sairam-gz8xt
    @sairam-gz8xt 3 роки тому +65

    ఈ చట్టం వల్ల లేనిపోని షరతులతో అద్దె ఎక్కువ వసూళ్లు చేస్తారు.

    • @RaghuveerUPL
      @RaghuveerUPL 2 роки тому +1

      Neeku nachakapothe undaku. Balavantham em ledhu kadha bro.

  • @worldofwomentelugu3688
    @worldofwomentelugu3688 3 роки тому +209

    దీని ద్వారా గొడవలు తగ్గుతాయేమో కానీ...... Rent మాత్రం తగ్గదు....

  • @vijaykumatboda9632
    @vijaykumatboda9632 3 роки тому +21

    నాకైతే, ఇందులో కొత్త దనం ఏమీ లేదు...ఇందులో, అద్దెకి ఇచ్చేవారికే ఎక్కువ ప్రయోనాలున్నాయని అనిపిస్తుంది..

    • @gangamohanpotani6615
      @gangamohanpotani6615 3 роки тому +2

      Lacks ,pettubadi,petty,owners ki kakunda,adde vallaku yem prayojanam untundhi?bro.

    • @TruthZoneTelugu
      @TruthZoneTelugu 3 роки тому +1

      yes 100%

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 3 роки тому +2

      ye chattam tenants tho paatu owners ki kooda nastame.... rental amount ni tax roopam lo dobbadaniki chostunnaru... so owners ki kooda nastame...

    • @parameshwarradha3319
      @parameshwarradha3319 3 роки тому +1

      Rent takuva cheshe rule pettala

    • @suryasunil3804
      @suryasunil3804 3 роки тому

      @@sarkarsarkar5543 rents parugthi bro. Owner ki problem Ami vundaduu

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Місяць тому

    Very useful to properties owners and Tenants 🎉🎉🎉🎉🎉

  • @raghavendraannam9019
    @raghavendraannam9019 3 роки тому +60

    First reduce site rates and construction rates. Then no question of rents.
    Every one should built houses

    • @jhansirani6171
      @jhansirani6171 3 роки тому

      True

    • @kakarlareshma669
      @kakarlareshma669 3 роки тому +1

      U right

    • @pardhasaradhithottempudi8426
      @pardhasaradhithottempudi8426 3 роки тому

      Yes correctly said then every one having houses and house rents also not having high demand to pay money and every one will save money

    • @vijayakakulapati8923
      @vijayakakulapati8923 3 роки тому

      They won't do that. Because the higher the land rates, higher the taxes. So decreasing the land value will result in less revenue generation.

    • @sujatharammurthy2681
      @sujatharammurthy2681 Рік тому

      ​@@jhansirani6171 aà9

  • @prajakutumbini27
    @prajakutumbini27 20 днів тому +1

    భూముల ధరలు ప్రభుత్వాలు నిర్ణయించేది ఒకటి, దానికి ఎన్నో రెట్లు చేసి అమ్ముతున్నారు,ఎవరు ఏమి చేయ గలుగుతున్నారు? అద్దెల వ్యవహారం కూడా అలాగే తయారు అవుతుంది, అగ్రిమెంటులో ఒకటి ఉంటుంది,వసూళ్ళు ఇంకొ విధంగా ఉంటాయి,అద్దెకుండే వాళ్ళు పేదవాళ్ళయి ఉంటారు, వారి ఆర్ధిక భద్రత గురించి గవర్నమెంటు ఆలోచించాలి..

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 3 роки тому +77

    ఈ చట్టం వలన అర్థమైపోయింది ఏమిటంటే, ఊరు అవతల (ఊరి బయట) చెట్టు కింద బ్రతుకు కాని అద్దె ఇంట్లో మాత్రం ఉండకూడదు..

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 2 роки тому +1

    ఓంగుంటాము దెం.... Tukkuguda, hyderabad lo single bed room 8500 to 12000 ఇలాంటి చట్టలు వస్తే మడ్డ గు పోతాం.... ఇంకేంటి ఇంటికి డబ్బులు పంపించేది

  • @shirishav7865
    @shirishav7865 3 роки тому +3

    ఇలాంటి చెత్త చట్టాలు తెస్తే ఏంటి, తేకపోతే ఏంటి. ఎక్కువ మంది rent కి ఉంటున్నారు. Own houses తక్కువ.

  • @laxmanbanoth4565
    @laxmanbanoth4565 3 роки тому +2

    అదే అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా గవర్నమెంట్ కు ఆదాయం పెరుగుతుంది తప్ప సమస్యలు పరిష్కారం కావు

  • @alkr111
    @alkr111 3 роки тому +9

    మధ్య తరగతి పేద వర్గాలకు చెందిన వలసదారుల కోసం ప్రభుత్వమే భవనాలు కట్టి తక్కువ అద్దెకి ఇస్తే బాగుంటుంది

  • @lalithahm3233
    @lalithahm3233 5 місяців тому

    Kashtaoadi sampaadhinchina vaadu okadu. Thera ga koorchoni kaalloopevaadu okadu. Hats off to govt.

  • @Vedasrivlogs
    @Vedasrivlogs 3 роки тому +4

    ప్రభుత్వాలు దీనికి కేటాయించిన సమయం మరే దేనికైనా ఈ సమయాన్ని ఉపయోగించుకోయంటే బాగుండు.

  • @srinivasjonnada8702
    @srinivasjonnada8702 3 роки тому +1

    Good act for both parties

  • @shyamsundarreddy9750
    @shyamsundarreddy9750 3 роки тому +22

    ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఈ ప్రభుత్వం కూడా అద్దె ప్రభుత్వం అవుతుంది ఇలాంటి చట్టాలు తెస్తే

  • @saleemvijayawada9679
    @saleemvijayawada9679 3 роки тому

    Rent meda 18% GST..epudu commercial building ki epudu varaku
    E chattam tho entiki kuda Gst 18% tax Very good....,😍

  • @babudhulipala9241
    @babudhulipala9241 3 роки тому +10

    ఈ చట్టాలు నిర్వచించే వారికి కనీస అవగాహన లేదు..... కనీస అవగాహన లేని వారిని ఉన్నత అధికారులుగా నియమించే ఉన్నత స్థాయి నాయకులకు బుర్ర లేదు.

  • @hannuhoney362
    @hannuhoney362 3 роки тому +6

    ఇప్పటి వరకూ యజమాని ఒక్కడికే అద్దె చెల్లించామ్. ఇప్పుడు యజమాని తో పాటు గవర్నమెంట్ కి కూడా చెల్లించాలి...

  • @thenextborn2224
    @thenextborn2224 3 роки тому +6

    అబ్బా ఇపుడు ఈ అధికారులకి లంచాలు ఇవ్వలిగా...

  • @vijayabharathiakula3144
    @vijayabharathiakula3144 5 місяців тому +1

    అన్ని నిబంధనలు బాగానే ఉన్నాయి కానీ ఇంటి అద్దెకు కూడా నియంత్రణ ఉండాలి గా అద్దె నియంత్రణ లేకపోవడం వలన అద్దెకి ఉండేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి

  • @drpapinenimallik1940
    @drpapinenimallik1940 2 роки тому

    SRP గారూ చాలా బాగా చెప్పారు

  • @gkk25
    @gkk25 3 роки тому +1

    Lacs pettubadi pettina owner should always be protectable. Its a good laws

  • @balaji2378
    @balaji2378 3 роки тому

    Wowwwww all are German rules. Good for india. Many things r getting streamlined.

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @mahidharbelagam2967
    @mahidharbelagam2967 3 роки тому +6

    Chattalu paper la mida untai... Rentlu akasam lo untai...
    Accountability leni mana desam lo Chattalu, sevalu andariki okela undavu...

  • @ma31429
    @ma31429 3 роки тому +14

    One more strategy of BJP govt. On TAX Collection... Housing income tax on house owners...which eventually again collected from renter...

  • @TruthZoneTelugu
    @TruthZoneTelugu 3 роки тому +32

    అద్దెకు కూడా GST కట్టాలేమో... ఇకనుంచి

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc 6 місяців тому +1

    ఏ సర్వీస్/వస్తువుల ధరలు వాటి వాటి డిమాండ్ ను బట్టి ఉంటాయి. ఇంటి అద్దెలు కూడా అంతే. పోష్ locality, city లలో అద్దెకు కావాలంటే భరించక తప్పదు కదా!

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 6 місяців тому +1

    ఇంట్లో అద్దెకు తీసుకుని ఇల్లు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు, ప్రక్కన అద్దెకు వుండే వాళ్ళతో గొడవలు, ఖాళీ చెయ్యమంటే కోర్టుకు వెళ్ళు, అంటున్నారు. పోలీసు స్టేషనుకు వెళ్లి దొంగ complaints చేస్తారు. చివరికి మేమే కేసులు పెడుతున్నము. అందరూ అట్లా వుండరు. కొంతమంది అలా వుంటున్నారు

  • @RN-er7mz
    @RN-er7mz 3 роки тому +1

    Helpful laws

  • @NH-Investments
    @NH-Investments 6 місяців тому +1

    కోటి రూపాయల ఇల్లు లోన్ లో కొనుక్కుని నెల నెలా EMI లు కట్టుకుంటూ తక్కువ అద్దెకు ఇవ్వమంటావా ?
    మళ్ళీ రిపేరులు వస్తే ఓనర్లే పెట్టుకోవాలికదా, ప్రాపర్టీ టాక్స్ ఓనర్సే కట్టుకోవాలి

  • @sreenivasl8958
    @sreenivasl8958 3 дні тому

    Good law. Now tenents cannot harass the owners by not vacating the property as asked by owners. There are many laws that are favourable to tenants. Like landlord cannot force the tenant to vacate so long as he pays rent. If tenant lives in same property for 12 years then the owner has to accept rent from that tenant only. That is owner cannot make the tenant vacate his property and tenant gets the right to decide the rent and many laws like that.

  • @mysteryfactsy.t9052
    @mysteryfactsy.t9052 3 роки тому +28

    First of all ఇంటి rent తగ్గించేలా చూడండి , మరి మితిమీరి పోయాయి rents !! ఇళ్ల rents కట్టాలంటే ఆస్తులు అమ్ముకోవలి !!

    • @ramulubhukya6083
      @ramulubhukya6083 3 роки тому

      Yes

    • @swathidurga2019
      @swathidurga2019 3 роки тому +1

      First house building cost kuda tagginchali ..appudu rents taggutai..kani government ki income taggutundi kada..anduke vallu owners meeda paddaru..manam manam kottukovali inka..malli cases pettukunte govt ke labham..again corporate ki fetching lage undiga law..

    • @rajshaker8213
      @rajshaker8213 3 роки тому

      Ellu katti chudu Pelli chasi chudu anni pedhalu oorikeannale. Cost of construction and living perigipiendi first aavi thagali. Rent depends on demand and supply. Go to remote areas for low rented houses 🏘️

    • @ramakrishna-wu3sv
      @ramakrishna-wu3sv 2 роки тому

      House katukovaali anukunna ,house nu kattukunna thatuvaatha maintain vheyyali anukumna asthulu ammukonj illu katukunyunnaru. Illu katukunna tharuvaatha maintain cheyataaniki dabbulu leka konukunna house ne rents sariga leka thakkyva price ky ammukuntunnaru

    • @ramakrishna-wu3sv
      @ramakrishna-wu3sv 2 роки тому

      @@rajshaker8213 👌

  • @venkateswararaomiriyala9275
    @venkateswararaomiriyala9275 6 місяців тому +1

    Deenitho paatu labour kharchu meedha koodaa chattam vasthe baaguntadhi....chinna chinna repair laki velaki velu aduguthunnaaru...adhi owners e pay cheyyaali...painting ki kharchu maamoolu gaa undadhu...vache rent ki entho kontha chethivi kalipi maintain cheyyaalsina paristhithullo chaalaa mandhi unnaaru

  • @laxmanbanoth4565
    @laxmanbanoth4565 3 роки тому +2

    రెంటు ఎంత ఉండాలో నిర్ణయించే లేనప్పుడు ఈ చట్టానికి విలువేముంది .ఆ ఇంటికి ఉండే సౌకర్యాన్ని బట్టి రెంట్ ఎంత ఉండాలో చట్టంలో చెప్పాలి. ఆ ఇంటిలో ఉండే సౌకర్యాన్ని బట్టి ఆ ఇంటికి రెంటు నిర్ణయించాలి.

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 3 роки тому +13

    I am in Bangalore here owners taking 2 to 3 lakhs as advance and increase rent for every 10 months once. Nothing will change. Unless compulsory agreement registration with minimum fees that to both should share.

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 3 роки тому

      avnu... bonda papers amme baddi kottu lawyers ki full money.... bonguloni annitiki inka vaala deggariki parigettali.... bond papers unna godava aithe courts ki parigetti lawyers ni meepali... aa tarvatha income tax extra kattali... gst kattali.... madyalo emina teeda unte govt office lo lanchhalu kattali..... inni bokkalu kanipistunnai..

  • @sarveshwararaobethapudi5661
    @sarveshwararaobethapudi5661 6 місяців тому

    Good progressive topic

  • @kishore1640
    @kishore1640 3 роки тому +1

    అసలు సమస్య ఎక్కడ అంటే, యీ రోజు Hyderabad లో డబుల్ బెడ్రూం ఇళ్లు 5వేల రూపాయల నుండి50 వేల వరకూ ఉన్నాయి. కానీ అద్దె దారుడు 5k ఇచ్చి 50k సదుపాయాలు కావాలి అంటారు, అలాగే ఇంటి యజమాని 50 k ఆశిస్తాడు! అక్కడ పందులు కూడా ఉండలేవు! అదండీ కిరాయి ఇళ్ల పరిస్థితి, ఎవరి సమస్య వాళ్ళది 😀

  • @gk622
    @gk622 3 роки тому +17

    Most of the house owners in bangalore will loot like anything

    • @abhiram31
      @abhiram31 3 роки тому +1

      agreed..With advance and one month free rent

    • @manjulamakam7582
      @manjulamakam7582 3 роки тому

      YOUR OPINION IS 100/- CORRECT TIRUPATI AND TIRUMALA RENTS LOW COMPARATE TO BANGALORE THANKS❤🙏🌹

  • @jyothip9856
    @jyothip9856 3 роки тому +3

    Owners kastalalo vunnaru eppudu anduke gov vallaki help chestundi

  • @andrewspaul2273
    @andrewspaul2273 3 роки тому +2

    అద్దెకు ఇల్లు దొరకడం ఇక మీదట కష్టం అవుతుంది.

  • @Krishn.me9
    @Krishn.me9 6 місяців тому

    అద్దెకు తీసుకున్న తరువాత కొంత మంది చాలా ఇబ్బంది పెడుతున్నారు

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 роки тому

    Nice 👌👌👌

  • @naveenkumar-ob9kv
    @naveenkumar-ob9kv 3 роки тому +3

    ఎన్ని చట్టాలు తెచ్చినా అమలు చేసే వెధవలు మంచి వాళ్ళు లేరు అధికారం డబ్బు ఉన్నవాళ్లకి పాలేర్లు గ వ్యవహరిస్తున్నారు వీళ్లు మంచివాళ్లు లేనంతవరకూ చట్టం న్యాయం ధర్మం సామాన్యుడికి దక్కదు మరో వందేళ్ళు వచ్చిన ఇంతే కొన్ని ఉద్యోగాలు చదువు టాలెంటు తో పాటు గుణగణాలు చూసి ఇవ్వాలి ముఖ్యంగా చట్టాలు అమలు చేసే వాళ్ళకి

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 3 роки тому +11

    మనిళ్లలోకి దూరిపోవాలి అనుకుంటున్నాడు అక్రమంగా దూది......మీకర్ధమౌతుందా...

  • @krishnanov13
    @krishnanov13 3 роки тому +7

    రేపు అన్నీ ఇళ్లు కాళీ అవుతాయి, ఇలా అయితే ఎవరూ ఉండరు
    పనికిమాలిన Rules అన్నీ ఈ సమయంలో అవసరమా

  • @N-et6gb
    @N-et6gb 3 роки тому +10

    90% of ppl don’t have any contracts for tenants

  • @manujyothi100
    @manujyothi100 3 роки тому

    E chattam rent unde valla chavu kosame thechinattu unde owners pette tarchar inka vere leval deniki thodu Corona lockdown super kiray vallanu champandi owners okkaridagara akkova okkaridagara thakkuva thisukutaru inka aa house vatiki 🙏 pettali lopala m bagundadhi kani rent mothram akasham lo untadi villaki thoduga e chattam super asalu elanti vallaku nduku ravadam ledu Corona plz god villaku corana kachithanga ravali

  • @venkataramana148
    @venkataramana148 3 роки тому +2

    Good law. Useful for both tenant and landlord

    • @sarkarsarkar5543
      @sarkarsarkar5543 3 роки тому +1

      ye chattam tenants tho paatu owners ki kooda nastame.... rental amount ni tax roopam lo dobbadaniki chostunnaru... rentals ni kooda business chestunaru kaabatti.. deni meda gst veesthe tenant ki kooda bokka

  • @vijayabhaskarmantripragada8308
    @vijayabhaskarmantripragada8308 3 роки тому

    నా బొంద చట్టం పైగా కొత్త అద్దె చట్టం తీసు కొచ్చాం అని డబ్బా కొట్టుకోవడం ఒకటి. దానివల్ల ఇటు యజమానులకు అటు అద్దె దారులకు కూడా కలిగే ప్రయోజనం ఏమీ లేదు. కొత్త రకంగా దెంగడానికి యింకో మార్గమే కొత్త అద్దె చట్టం ఇంటి యజమానులకు అద్దె ఎగ్గొట్టి పారిపోయే కిరాయమూకలతో కలిగే నష్టానికి ఏ పరిష్కారం, పరిహారం ఏమీ లేదు. మంచి కిరాయి దారులకు ఎటువంటి రక్షణ కల్పన అందులో లేదు. అన్నిటికీ మళ్ళీ కోర్టు కెళ్ళాలి. కోర్టు కెళ్ళడం కాటికి వెళ్ళడం ఒకటే అది అందరికీ తెలుసు. మామూలుగా చాలా సందర్భాల్లో ఓనర్లే అద్దె నష్టపోతుంటారు. ఫైనల్ గా ఆ మోడిగారు చేసేప్రతి పని వెనకా పరమార్ధం వేరే వుంటుంది. ప్రయోజనాలు ప్రభుత్వానికీ పన్నుల భారాలు ప్రజలకీ. ఈ ముండమోపి చట్టం వల్ల అద్దెలు భారీగా పెరుగుతాయి తప్ప ఇప్పుడు అద్దెలను కూడా GST పరిధి లోకి తీసుకు రావడానికే ఈ కొత్త చట్టం. అచ్చేదిన్ ఆయేఁగే అన్నాడు. అన్నీ చచ్చే దినాలే వస్తున్నాయి. మీకు మాత్రమైనా ఇంగిత జ్ఞానముంటే పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించి మధ్యతరగతి ప్రజలని ఆదుకోండి. మోడీగారూ. అంతేకాని పిచ్చి పూకు చట్టాలు తెచ్చి ప్రజలను మభ్యపెట్టకండి. చివరకి ప్రజలు రైలు పెట్టెల్లో చాయ్ అమ్ముకోవడానికి కూడా పనికి రాని పాపర్లని చేయకండి మోడీగారూ.

  • @suryateja5153
    @suryateja5153 3 роки тому +11

    Stop bank EMI in lockdown

  • @nancynancy3070
    @nancynancy3070 6 місяців тому

    Meeru addeki undandi appude ardamiddi ... Owners kosame ee chattalu ....

  • @vippartis
    @vippartis 3 роки тому

    Good to formalise. But this govt see onl y collection of TDS as important by making the written agreement compulsory. We do not have enough judges and courts and where from new courts will come

  • @Alluri_2023
    @Alluri_2023 3 роки тому +2

    It's better if govt concentrates on useful things.

  • @sriramb4693
    @sriramb4693 3 роки тому +16

    With out paying rent damaging the fixtures and fittings if the tenent elops what is the protection for the owner?

  • @kavithakavitha3201
    @kavithakavitha3201 3 роки тому

    మీరు చెప్పిన మ్యాటర్ మొత్తం

  • @ramakrishna-wu3sv
    @ramakrishna-wu3sv Рік тому +1

    Colours renters valana paadaithai, paiting sarigga lenide new renters ku nachavu

  • @surajrealestates
    @surajrealestates 3 роки тому +14

    what is use of this ? i think only for gov like selling 100 rs bond paper for 200/- by saying there is a shortage of bondpapers..

  • @naveenyaadav9259
    @naveenyaadav9259 3 роки тому

    Corporate encouragement program and gst collecting program

  • @ramakrishnaramkey8702
    @ramakrishnaramkey8702 3 роки тому

    Nice

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 3 роки тому

    Bhoomula dharalanu Govt. Nirnainchetappudu addelanu kooda Govt. ne nirnainchali, banks dwara mathrame chellinche vidhanga chattalu tevali, Addekundevallu pedhavallu kabatti vari sankshemam dristilo pettukovali.

  • @sivaparvathinerella9590
    @sivaparvathinerella9590 3 роки тому +3

    Bangalore lo 10 months rent theesukuntaru... minimum 50 k or 1lakh

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +1

    అంతే కదా మారి.

  • @maghambhuvanashankar3090
    @maghambhuvanashankar3090 3 роки тому

    Good law

  • @krm1265
    @krm1265 3 роки тому +12

    We dont need any chattalu this is for govt benifits ma manana mammalni bathakanivandi maha prabo

  • @truthordare210
    @truthordare210 3 роки тому +4

    In bangalore we pay 6 months advance rent. 2 months they will deduct for painting before we leave the house

    • @satishchandra7367
      @satishchandra7367 3 роки тому

      This is same accross Karnataka. I think they should have some knowledge given to KA ppl on this

    • @mahagowlis4190
      @mahagowlis4190 3 роки тому

      Why u people will give in Hyderabad we don't take that much charge ...we take only one month charges ... people believe only fake believe land lord people doesn't believe that landlord who puts restrictions for tenants ...

    • @user-ly8bc6tj7b
      @user-ly8bc6tj7b 3 роки тому

      That's how overseas rental bonds are. High time Indian government implemented the ACT.

    • @tobedeleted857
      @tobedeleted857 3 роки тому

      Owner should be responsible for normal wear n tear... If kids spoil the walls then tenants have the responsibility for painting... If they are bothered about then they should not give for rent... Anyway, these things can be written in the bond...

    • @truthordare210
      @truthordare210 3 роки тому

      @@tobedeleted857 it's not like that.. What ever the painting cost.. Which ever higher tenet should bare

  • @think6504
    @think6504 3 роки тому +2

    ఎవరు బాగుపడుతుంది, వారిష్టం వచ్చినట్టు ప్రభుత్వాలు మార్చి పోతున్నాయి

  • @aditya2805
    @aditya2805 3 роки тому +7

    Central GOVT will CHARGE GST TAX .... on RENT soon
    That's their plan

  • @shaa1415
    @shaa1415 3 роки тому

    This is not for rent control for protecting house owner and house renter .
    It control's block money and protects mainly house renter because house owner takes too much advance money.

  • @sudharambabu8873
    @sudharambabu8873 3 роки тому

    ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం అద్దెల వ్యాపారాన్ని పన్ను పరిధిలోకి తీసుకురావడంగా కనిపిస్తోంది. అద్దె దారునికి అద్దెల భారం పెరుగుతుంది.

  • @sunandabanda2893
    @sunandabanda2893 6 місяців тому

    God Save Tenants

  • @ramanarao1636
    @ramanarao1636 3 роки тому +1

    ఇవన్నీ పేద మధ్య తరగతి వాళ్లకు ఒరిగిందేమి లేదు. కొత్త సమస్యలు తప్ప

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 3 роки тому

    Real matter kanna sagatheetha yekkuvaga undhi.straight news kanna long video ayyindhi.

  • @gaddamnataraj8501
    @gaddamnataraj8501 3 роки тому +1

    Woners ki possitive ga vundi

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 6 місяців тому

    3 monts rents tiskuntunnaru vizag lo mundugha,upadi leyni areas vegetables wholesale rates yekhuva unna area lo inka house rents kuda peyn cheysaru yela bathukutaru madhya tharaghati prajalu

  • @MrHemanth.
    @MrHemanth. 3 роки тому +7

    This security is totally for owner side. One side game.
    Government Killing middle class with the laws
    All owners just scalping the rent amount.
    No place to live with proper standards

    • @chitturiravishankar
      @chitturiravishankar 3 роки тому

      tenants are fraud people🔥.they pay the undermarket value and torture the land lords

  • @SindhutelangaPilla
    @SindhutelangaPilla 3 роки тому +1

    Rent kuda konchem thagginchandi 1bhk 8000 petti oka middle class valu valaki vachevi sagam rent ki pothunnai adhi kuda gallilo unte high level lo undali ante 12000 konchem thagginchandi

  • @sudarsanraju3050
    @sudarsanraju3050 3 роки тому +1

    అద్దె కూడ నిర్ణయించాలి

  • @phaniraju0456
    @phaniraju0456 3 роки тому

    ఇది ముంబై లో ఉంది .. నేను సెక్యురిటి డెపోసిట్లు అవన్నీ చేశా

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 6 місяців тому

    ఈ చట్టం ఫైన హ్యూమన్ రైట్స్ కి కంప్లయింట్ చెయ్యాలి, ఈ చట్టం వల్ల ఇంకా హౌస్ 🏠 రెంట్స్ పెంచేస్తారు

  • @tejuteju1833
    @tejuteju1833 3 роки тому +1

    ekkadaa owners ke benefit

  • @bhagyalakshmi6368
    @bhagyalakshmi6368 3 роки тому

    Salaries peragadam ledu kaani rent mathram vipareetanga perigipotunnai.

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 3 роки тому

    India lo chatalaki kodavaledu....but implementation ki oka chattam kavali

  • @manjulad5917
    @manjulad5917 3 роки тому

    Deenivalla, inti owner ki laabham rent ki unde vaallaki nashtam inka owners rechipotaru edi chesina illu leni vaallaki useful ga unte baguntadi

  • @leesa9
    @leesa9 3 роки тому

    Already owners rechipothunnaru, e law total ga owner support ga undhi

  • @VEGAWEBMEDIA
    @VEGAWEBMEDIA 3 роки тому +4

    సర్కారు వారు కేబుల్ ,టెలికాం ,పెద్ద నోట్ల రద్దు ఇలా పలు రంగాల సంస్కరణలు సవరణలు చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసువస్తాం అంటూ 150 ఉండే కేబుల్ ని 500
    10 రూపాయలతో రిచార్జ్ చేసుకునే సెల్ ఫోన్ ఇప్పుడు 499 ఇలా అన్ని అన్ని సామాన్య మధ్యతరగతి వారి నడ్డి విరుస్తూ పెద్దవాళ్లకు కాసుల పంటని పండిస్తున్నాయి

    • @RaghuveerUPL
      @RaghuveerUPL 2 роки тому

      4g ni evadra neeku 10 ki ichindhi. Psycho communist ga

  • @Venkataratnam123
    @Venkataratnam123 3 роки тому +1

    ఈ చట్టం వలన కిరాయి దారు కి లాభం లేదు

  • @pvsprasad9598
    @pvsprasad9598 3 роки тому +10

    పనికి మాలిన చట్టం
    బ్రిటిష్ పరిపాలనా కాలంలో చదువుకున్న పన్నులు వసూలు విధానం గురించి ఇప్పుడు చేస్తున్నారు.
    ఇది వరకే వున్న విషయాలే కదా ఇందులో ఉన్నది. కొత్తగా ఏం ఉంది.

  • @ramkishore5952
    @ramkishore5952 3 роки тому +1

    సెంట్రల్ గవర్నమెంట్ ante modi govt emi normal people s nastapovadaniki and ధనవంతులు agadalu peraga daniki sahayam baga chestundhi😏

  • @vijayabharathiakula3144
    @vijayabharathiakula3144 5 місяців тому

    ఈ మధ్య వెధవ చట్టాలన్నీ తెస్తున్నారు లివింగ్ లైఫ్ లో ఉండొచ్చు అంట, ఎవరికీ ఇష్టం వచ్చిన వాళ్ళుతో ఇష్టం వచ్చినంతకాలం ఉండి విడిపోయి మళ్ళీ ఇంకొకరితో ఉండొచ్చు అంట ఇలాంటి తీర్పులు చెప్పేవాళ్లకి పిల్లలు, సంసారం లేవు లాగుంది. ఇలా అయితే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుందో ఏమైనా తెలుస్తుందా సన్యాసుల్లగా తీర్పులు ఇస్తున్నారు