How the

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 2,4 тис.

  • @onerupee2175
    @onerupee2175 Рік тому +35

    ఇలాంటి అద్భుత యంత్రాన్ని తయారు చేసిన దేమునికి ధన్యవాదములు

  • @sekharmkonda9521
    @sekharmkonda9521 2 роки тому +68

    చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో... ఇది స్టూడెంట్స్ కి అయితే మోర్ మోర్ ఎఫెక్ట్ గా ఉంటుంది.. వంద మంది టీచర్లు చెప్పిన సరే అర్థం కాకపోవచ్చు కానీ వీడియో చూస్తే, పూర్తిగా క్లారిటీగా ప్రతి ఒక్క విషయం అర్థం అయిపోతుంది... జీర్ణ వ్యవస్థ అంతా బాగా వివరించారు...👍

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 4 роки тому +3

    మంచి విషయాలు చెప్పారండీ .థాంక్యూ. నాకు 14 నెలల ముందు గాల్
    బ్లాడర్ remove చేశారు.నా వయస్సు63yrs. డయాబెటిస్ 17 yrs. నుండి ఉంది.ఇప్పుడు తరచుగా త్రేన్పులు continue గా వస్తునేఉంటాయి.జీర్ణశక్తి బాగా తగ్గింది.త్రేన్పులు ఎందువలన తెలియచేయగలరు.

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 4 роки тому +65

    జీర్ణక్రియ గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు తమరికి 🌹🙏🌷

  • @apparaothota2318
    @apparaothota2318 2 роки тому +13

    చాలా బాగా చెప్పారు
    జీర్ణశయం గురించి ఒక మంచి అవగాహన కల్పించారు
    చాలా ధన్యవాదములు

  • @sridharreddyd
    @sridharreddyd Рік тому +7

    Thank you for very simple yet comprehensive depiction of digestive processes.. 👍🏻

  • @pastormpbaburao
    @pastormpbaburao 4 роки тому +70

    ఎవరువయ్యా బాబు నీవు.... చాలా గొప్పగా చెప్పావు.
    దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక !ఆమేన్

  • @koosree5251
    @koosree5251 5 років тому +4

    సర్ చాలా బాగుంది చాలా బాగా చెప్పారు
    సర్ మన నోటి నుండి పాయువు వరకూ ఏమేమి అవయవలుంటాయి, ఆ అవయవాలు దేనితో దేనితో ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయో , వాటికి ఏ ఏయ్ జబ్బులు వస్తాయో వ్యాధి కి ఏ భాగాలు ఎలా స్పందిస్తాయో వాటి నివారణకు చర్యలు ఒక్కోటి వివరంగా వీడియోస్ చెయ్యండి సర్
    చాలా మందికి అస్సలు అవగాహన లేక జాగ్రత్తలు పాటించడంలేదు మీరు ఈ పని చేసి సమాజానికి మేలు చేసినవారవుతారు
    అందరూ అవయవ వ్యవస్థలు చెపుతున్నారు గాని వ్యవస్థకు వ్యవస్థకు లింక్స్ టోటల్ బాడీమేకనిజం చెప్పటంలేదు
    అవయవాలకు (నరాలకు ),నాళలకు సంబంధం ఎలాఉంటుందో చెప్పడం లేదు మీరూ డయాగ్రామ్ తో వివరంగా చాలా బాగా చెపుతున్నారు సర్ మరిన్ని వీడియోస్ చెయ్యండి ఈ విధంగా టోటల్ బాడీ మేకనిజంపై

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 2 роки тому +3

    జీర్ణవ్యవస్థ గురించిన మీ వీడియో సమగ్రంగా చక్కగా ఉంది. ఇలాగే ప్రతి శరీరాంతర్గత భాగాలపై వివరణాత్మకంగా చేసినట్టయితే ఆరోగ్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఎంతో దోహదపడతాయవి. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ...

    • @EDUSCOPEtelugustatesyllabus
      @EDUSCOPEtelugustatesyllabus  2 роки тому

      You are most welcome, Click the below link to watch rest of videos
      ua-cam.com/users/EDUSCOPEtelugustatesyllabusvideos

  • @mohammeddarwesh6480
    @mohammeddarwesh6480 4 роки тому +14

    వీడియో, మీ వాయిస్ చాల బాగా సెట్ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ చాల బాగుంది.

  • @madhusudanaraobv4323
    @madhusudanaraobv4323 Рік тому +5

    చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ధన్యవాదములు👍🏽👏🏼👏🏼👏🏼

  • @vannursab6003
    @vannursab6003 Рік тому +4

    బాగా అర్థమయ్యేలా వివరంగా చెప్పారు sir దన్యవాదాలు

  • @shivajiganji2175
    @shivajiganji2175 3 роки тому +56

    ఇలాంటి వాటికోసమే నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ......🙏🙏

  • @vinodkumar-jz5uf
    @vinodkumar-jz5uf 3 роки тому +5

    అన్ని స్కూల్స్ పిల్లలకు ఈ వీడియో చూపిస్తే చాలా బాగుంటుంది 🙏👌👌👌👌👍👍👍👍👏👏👏👏

  • @fahadklk794
    @fahadklk794 2 роки тому +1

    Chaala thanks Anna human digestive system video pettinandhuku endhukante ee video 10th class and inter vaalaki chaala usefull avuthundhi

  • @raghurachapalem8785
    @raghurachapalem8785 3 роки тому +5

    ప్రియమైన మిత్రమా
    చాలా వివరంగా చెప్పారు మిత్రమా
    హృదయపూర్వక అభినందనలు మిత్రమా

  • @bonthanag6667
    @bonthanag6667 4 роки тому +4

    జీర్ణ వ్యవస్థ మీద అవగాహన కలిగింది థాంక్స్

  • @nandinidigitalvrp4143
    @nandinidigitalvrp4143 2 роки тому +5

    సూపర్ బ్రో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు

  • @Ramufar
    @Ramufar 3 місяці тому

    సూపర్ బ్రో చాలా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పారు మీరు చెప్పినవన్నీ కచ్చితంగా ఫాలో అవుతాం
    ఈ వీడియోతో మంచి క్లారిటీ వచ్చింది 👌👌👌

  • @nandinidigitalvrp4143
    @nandinidigitalvrp4143 2 роки тому +44

    వాటర్ 2 లీటర్ తాగినప్పుడు పొట్టలో జరిగే ఒత్తిడి ఎలా జరుగుతుందో యానిమేషన్ ద్వారా దయచేసి చూపించగలరు ఒక వీడియో చేయగలరు

  • @verryverrtgoodnagendra1508
    @verryverrtgoodnagendra1508 4 роки тому +4

    ఇంత మంచిగా ఎవరు చెపలేదు Super sar

  • @ravilimmaka253
    @ravilimmaka253 3 роки тому +7

    చాలా బాగా చెప్పారు సార్. మీకూ నా ప్రత్యేక ధన్యవాదములు

  • @nagamanibhupatiraju4633
    @nagamanibhupatiraju4633 2 роки тому +4

    ఇప్పటి జీవన విధానం లో ఈ సమాచారం చాల అవసరం👌మంచి విషయాలు చెప్పరు ధన్యవాదాలు 🙏👌👌👌👍

  • @pirlasivasrinu9423
    @pirlasivasrinu9423 2 місяці тому

    ఎన్ని పుస్తకాలు చదివినా అర్ధం కాదు అలా అర్దం అయింది....super undi... subscribe chesa like chesa comment chesa 👍👍

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 роки тому +13

    Sir.Respects.Now a days, all are very busy with their daily routine. May be, according to the speedy circumstances, your lesson to the people who are very speedy, is a VITAL AND GOLD LECTURE. IN fact,if this essence of lecture strictly implemented by every person, ill-health and indigestion doesn't arise, a valuable lecture given by you.Satakotki vandanamulu.

  • @Chitti-ds9xg
    @Chitti-ds9xg Рік тому +4

    I never shown this much of interest in any class of my college 😂😂...I really appreciate your explanation sir ❤...
    I want names in English of organs when you say some words in Telugu ... please mention it sir ❤❤❤

  • @shailuk9862
    @shailuk9862 4 роки тому +15

    చక్కని గొంతుతో... వీడియోను చక్కగా ప్రజెంట్ చేసారు 👌👌👍👏👏

    • @shivashiva5291
      @shivashiva5291 3 роки тому

      Super bro 👌👌👌👌👌👌👌👌👌👌

    • @sudharani2561
      @sudharani2561 3 роки тому +1

      Very good subject thanku sar

  • @uppalapatisubbaraju7654
    @uppalapatisubbaraju7654 4 роки тому +6

    చాలా ఉపయోగకరమైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому

    ఆరోగ్యం + తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుందో చాలా వివరంగా తెలియ చేసారు 🙏

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 Рік тому

    చాలా అద్భతమైన విషయాలు తెలియజేశారు ఇలాంటివి మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.

  • @sridharreddyd
    @sridharreddyd Рік тому +3

    Very simple yet comprehensive depiction of digestive processes.. 👍🏻 ❤

  • @srinivastadisetti7276
    @srinivastadisetti7276 4 роки тому +5

    జీర్ణ వ్యవస్థ గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏 ఇటువంటివి మరెన్నో వీడియోలు చేయాలని కోరుతున్నాను

  • @kotireddymf4325
    @kotireddymf4325 4 роки тому +9

    మంచి సమాచారం ఇచ్చారు దన్యవాదాలు మీకు 💐🙏

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel 6 місяців тому

    Aarogyame Mahayogam... Baga cepparu.... Jeevana vidanam..jeevanasaili life style valana. Aarogyam ga untamu.. Very good information. Thank you andi

  • @bannibanni6197
    @bannibanni6197 4 роки тому +2

    చాలా చాలా బాగా చేశారు వీడియో చాలా కృతజ్ఞతలు బ్రదర్ మీకు

  • @SrinivasReddy-iu1om
    @SrinivasReddy-iu1om 4 роки тому +5

    Nicely explained. A must watch video. Thanks. Manly voice too. Loud and clear

  • @dr.puvvulakishorekumar680
    @dr.puvvulakishorekumar680 5 років тому +11

    మీ వీడియో చాల బాగుంది.
    ఇక్కడ మీరు proteins, fats and carbohydrates గురించి ఇంకా కొంచెం examples తో explain చేసుంటే బాగుండేది.

  • @vibrantnutritionhub7648
    @vibrantnutritionhub7648 4 роки тому +5

    Very good information and very important for human body! Thank you so much

  • @ashwiniveerbaswa4381
    @ashwiniveerbaswa4381 4 роки тому +1

    Asalu Ela cheppalo artham kavatle Antha super explanation sir.. Really Tq somuch sir... Superrrrrr

  • @cheshanknaidu123
    @cheshanknaidu123 10 місяців тому

    థాంక్స్ సార్....చాలా వివరంగా చెప్పారు...అందరికీ అర్థమయ్యేలా

  • @lateefshaik874
    @lateefshaik874 5 років тому +53

    Mind blowing explanation about digestive system, thanks a million

  • @gangasekhar3131
    @gangasekhar3131 5 років тому +6

    Thank u so much sir,,inthavaraku aevaru ilanti videos cheyyaledu,inka videos cheyalani korukuntunnamu sir

  • @sonyravuru
    @sonyravuru 5 років тому +8

    Superb you have given only the usfull information no any unnecessary anyone can understand bcz u have explained in that manner excellent sir

    • @EDUSCOPEtelugustatesyllabus
      @EDUSCOPEtelugustatesyllabus  5 років тому

      Thanks for your appreciation Sony ! Do subscribe to our channel and also share our videos with your friends as well! Keep watching our other videos :) Keep commenting!! More videos coming.

  • @vidyasagarvengala8413
    @vidyasagarvengala8413 2 роки тому +1

    ఈ వీడియో చాలా బాగుంది. తెలియని విషయాలను తెలుసుకున్నాము.🙏🙏

  • @rameshnalli7931
    @rameshnalli7931 2 місяці тому

    చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు ధన్యవాదములు మీకు

  • @FalconMinds
    @FalconMinds 3 роки тому +9

    Wonderful video brother, lots of information at single place... Appreciate your effort.

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 3 роки тому +64

    బాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతలా ఉండొద్దు సార్ చాలా బాగా వివరించారు వాయిస్ చాలా బావుంది

  • @nagarajukurma9634
    @nagarajukurma9634 4 роки тому +11

    Thanks for the clear explanation, learnt a lot :)

  • @rajiiv1409
    @rajiiv1409 2 роки тому +1

    Not only digestive system but also many more systems I want to know about human body functions from u sir tq.

  • @sakeshanthi1383
    @sakeshanthi1383 3 роки тому

    Super ga cheppaarandi ...very clear .. thanks for information about digestive system

  • @Junnu.gajje_
    @Junnu.gajje_ 3 роки тому +21

    Really you made all of us to realize!! Hope you will keep on realizing us by making such videos..🙏

  • @Vidyasagar-fz5pc
    @Vidyasagar-fz5pc 5 років тому +22

    The best video I have ever seen on this topic..Thank you..

  • @vasuvasu9301
    @vasuvasu9301 5 років тому +6

    Wow it is nice topic of digestive system it is a more helping to our biological lessons in schools and colleges thank you so much make a more videos about this

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 3 роки тому

    థాంక్సండి.ముఖ్యంగా తినగానె పడుకొంటే వచ్చే సమస్యలు బాగా వివరించారు

  • @imamhussain7188
    @imamhussain7188 2 роки тому +2

    హాయ్ అన్న మీ వీడియో చూసాను చాలా బాగా మరియు క్లారిటీ,క్వాలిటీ గా ఉంది👌👌👍👍
    ఒక సందేహం అన్న
    ఒక మనిషి ఒక రోజుకు ఎన్ని లీటర్లు నీరు తాగాలి?
    దీని మీద ఒక వీడియో చేయండి అన్న ప్లీజ్ 🙏🙏

  • @snehalepakshi9860
    @snehalepakshi9860 4 роки тому +16

    Thank you so much Sir for making us understand about the working of digestive system very clearly.

    • @EDUSCOPEtelugustatesyllabus
      @EDUSCOPEtelugustatesyllabus  4 роки тому +1

      It's my pleasure

    • @madhuribarre9678
      @madhuribarre9678 4 роки тому

      @@EDUSCOPEtelugustatesyllabus ibs problem ela brother rojuki 4 times bathroom ki velalsi vasthundi

    • @purna.chandu437
      @purna.chandu437 2 роки тому

      @@madhuribarre9678 మంచిగా fibre rich food తీసుకోండి,మంచినీళ్ళు కొబ్బరినీళ్లు తాగండి,నానబెట్టిన మెంతులు తినడం వల్ల తగ్గుతుంది.🙂

  • @pavitrapremkumar1643
    @pavitrapremkumar1643 5 років тому +10

    Very well explained. Anyone can understand it. Great job..!!!👏👏👏

  • @gopichandu5005
    @gopichandu5005 5 років тому +6

    Way of explaining 👌👌👌👌👌 very easy to understand and memorize...

    • @vhemalatha717
      @vhemalatha717 4 роки тому

      Hii I'm Hii I'm personal wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670 wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670

  • @sandharikarisruthigamana500
    @sandharikarisruthigamana500 2 роки тому

    chala manshi information echaru bro... chala chala thanx..ea generations vallu thana food habits ni marchukune vedio chesaru once again thank you vry much.🙏🙏🙏

  • @AJAY-ie1eq
    @AJAY-ie1eq 2 місяці тому

    ధన్యవాదములు జీర్ణవ్యవస్థ గురించి బాగా చెప్పారు.

  • @BoyaLokesh-LS7711
    @BoyaLokesh-LS7711 3 роки тому +14

    మా తెలుగు వారి కోసం చాలా బాగా చేశారు అన్న 🙏🙏🙏🙏🙏

  • @h.pravallika8965
    @h.pravallika8965 5 років тому +10

    super explanation sir very well done its very clear and no doubt

  • @maheshamirishetty6506
    @maheshamirishetty6506 4 роки тому +8

    wow such a clear and detailed explanation 👌👌👌 thank you so much 🙏🙏🙏

  • @dayakarg7739
    @dayakarg7739 Рік тому +2

    మీలాంటివారు ఉండబట్టే భారతదేశం మంచిగా ఉంటుంది మీరు చెప్పినవన్నీ సలహాలు సూచనలు పాటిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ తిండి కలిగినవాడే కండ కలదోయ్. మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ అన్ని ఆర్గానిక్ systems గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి

  • @sivakumarreddy388
    @sivakumarreddy388 3 роки тому

    కొన్ని రోగాలకు మందులు అవసరం లేకుండా ఈ వీడియో చూసి కొన్ని ఆచరణ చేస్తే చాలు....మంచి గా చెప్పారు..

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 2 роки тому +3

    I have seen your other videos on functions of various other integral parts of human body.. thank you very much.. God bless you 🙌

    • @EDUSCOPEtelugustatesyllabus
      @EDUSCOPEtelugustatesyllabus  2 роки тому

      You are most welcome, Click the below link to watch rest of videos
      ua-cam.com/users/EDUSCOPEtelugustatesyllabusvideos

    • @vishnu-1153
      @vishnu-1153 2 роки тому +1

      @@EDUSCOPEtelugustatesyllabus em background ra Sami adhi class aa lekapothey mari inka em ayinana.....I hope you understand..

  • @vineelavaahini9153
    @vineelavaahini9153 4 роки тому +29

    వివరంగా...చాలా బాగా చెప్పారు...ధన్యవాదములు....,👌

    • @kolakarnakar9675
      @kolakarnakar9675 4 роки тому +1

      కృతజ్ఞతాభివందనాలు
      👏👏👏

  • @swethasrikanth1170
    @swethasrikanth1170 5 років тому +26

    Liked and shared.. really good and clear explanation.. thanks a lot..
    Migatha systems paina kuda video's cheyandi.. it will be helpful

    • @EDUSCOPEtelugustatesyllabus
      @EDUSCOPEtelugustatesyllabus  5 років тому +1

      Thanks a lot Swetha for your appreciation and support. We will try to upload videos on other system as soon as possible.

    • @swethasrikanth1170
      @swethasrikanth1170 5 років тому +1

      @@EDUSCOPEtelugustatesyllabus subscribed as well ☺️

    • @All_IsWell-3736
      @All_IsWell-3736 5 років тому

      Great words Swetha dude

  • @abilashthota
    @abilashthota Рік тому

    Thank you completely understand what is human body with a simple 13min video

  • @shalomshalom7353
    @shalomshalom7353 Рік тому +1

    Digestion gurchi chala baga explain chesharu👌

  • @143vinnu
    @143vinnu 5 років тому +7

    Sir, this video is very helpful to everyone. Thanks a lot.

    • @maheshgupta6851
      @maheshgupta6851 5 років тому +1

      This video very very important these days each and everyone must watch and Share

  • @naginali1811
    @naginali1811 5 років тому +4

    Well👍 done
    Good explanation sir
    Keep it up
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajasathishkukudapu2742
    @rajasathishkukudapu2742 4 роки тому +3

    Explanation excellent sir.

  • @rajasekharbabu2437
    @rajasekharbabu2437 2 роки тому

    Demonistratuon is very clarity . Use to narmal people and improves scientific knowledge .

  • @knarayanamurthy9409
    @knarayanamurthy9409 Рік тому

    🙏🙏🙏🙏🙏 thank you so much sir ilanti videos Inka chesi maku teliyani health tips cheppalani korukuntunnanu

  • @miraclesofstream
    @miraclesofstream 4 роки тому +4

    Neku hats off boss really u r so inspiration

  • @tatareddydumpa5812
    @tatareddydumpa5812 5 років тому +7

    Excellent,.... just excellent bro ..
    Keep making this kind of videos.

  • @sciencesrinivas99
    @sciencesrinivas99 4 роки тому +5

    Good explanation keep up this kind of good work ...srinivas

  • @yajjalaTara
    @yajjalaTara 11 місяців тому

    Nice video sir you told real truth. And very use full video it is. And I need majar diseases of dijestive system and explination sir thanking you

  • @ramyaamulya8027
    @ramyaamulya8027 3 роки тому

    Tnq soo much sir
    Naaku digestive system gurinchi total ga clear ga ardamayyindi
    Chaala clarity ga Chepparu😁😁

  • @santoshdoddi9573
    @santoshdoddi9573 5 років тому +16

    well explained about digestive system, thank you sir.

  • @panduvr4936
    @panduvr4936 4 роки тому +6

    Excellent sir,thank you.

  • @bavirinandini2521
    @bavirinandini2521 4 роки тому +4

    Nice explaination thank you for sharing this video😊

  • @bharathisarikonda6184
    @bharathisarikonda6184 Рік тому

    Excellent andeee. Wait loss ki oka vedio cheyyandi sir. Intermet fasting gurinchi oka vedio sir plz . Buggalu jaripoinatlu vunte perfect exercise cheppandi sir. Face glowing kosam oka vedio sir plzzz

  • @p.srilathareddy2366
    @p.srilathareddy2366 Рік тому

    Excellent sir naku science mida intrest kaligela chesaru God bless u sir

  • @rajashekharborlakunta9326
    @rajashekharborlakunta9326 5 років тому +4

    What a beautiful explanation brother

  • @anvith26
    @anvith26 3 роки тому +5

    the video is easy to learn by the students
    fantastic
    good job

  • @ramaraok.naidu.4556
    @ramaraok.naidu.4556 4 роки тому +5

    Very good video, Thanks. Rao Hyderabad HYD.

    • @vhemalatha717
      @vhemalatha717 4 роки тому

      Hii I'm personal Hii I'm personal wellness coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670 coach.Meeru nijam ga weight thaggali ani serious ga untey nenu meeku help chestha.cell:9666752670

  • @guptayakkali4080
    @guptayakkali4080 4 роки тому +2

    Chala clear and clarity gaa chepparu super Inka konni health issues kosam kuda cheppandi sir breathing problems rakunda

  • @narasimharaju6578
    @narasimharaju6578 4 роки тому

    Praise the Lord....what a designated by God ...our body is a great machine.

  • @shaikshafis6731
    @shaikshafis6731 5 років тому +5

    Good information. Share the vedio for all

    • @EDUSCOPEtelugustatesyllabus
      @EDUSCOPEtelugustatesyllabus  5 років тому

      Thanks for your appreciation ! Do subscribe to our channel and also share our videos with your friends as well! Keep watching our other videos :) Keep commenting!! More videos coming

  • @purna-sv2ok
    @purna-sv2ok 5 років тому +6

    Excellent bro.. Thank you very much

  • @vikrambandari5889
    @vikrambandari5889 4 роки тому +4

    Nice sir
    Students can understand very easily

  • @toarise8611
    @toarise8611 3 місяці тому

    Please this is wonderful channel.
    Dont bring cancer of religion n caste into this.
    Wonderful

  • @n.krishnakishore8922
    @n.krishnakishore8922 3 роки тому

    when i see this seriously praise god human is a wonderful creature...........

  • @RaviTeja-jr1ld
    @RaviTeja-jr1ld 5 років тому +8

    Well done for creating awareness

  • @bixapathimacharla1198
    @bixapathimacharla1198 4 роки тому +11

    సూపర్ ....,,,
    నోటిలో, జీర్ణాశయంలో, అంత్రమూలంలో, చిన్న పేగులో సీక్రీట్ అయ్యే ఎంజైమ్స్ పేర్లు అవి ఆ ప్రదేశం లో యే యే ఆహారాన్ని , ఏ విధంగా మార్చుతుంది. ఉంటే ఇంకా బాగండేది.

  • @vassucreations...3430
    @vassucreations...3430 3 роки тому +1

    Sir... Tq soo much... I collect a lot of information from this video... Really helpful.... 👏👏🙏🙏👌😊

  • @praveensandru1823
    @praveensandru1823 2 роки тому

    Very nice sir ,edhi konta madhiki telika arogya samasyalu techukuntunaru thank you sir

  • @murali6754
    @murali6754 5 років тому +41

    You have a good energetic voice