సమాజానికి మేలు చేసేవాళ్ళు,గురువులు వారి knowledge ని,తెలివితేటల్ని అందరికీ పంచుతారు,వారిలాంటి తెలివైనవార్ని తయారుచేస్తారు మీరు అటువంటివారు.మీ కృషికి హ్యాట్సాఫ్ Revanth& Lekhanth bro
పూర్తి video చూశాను రేవంత్ గారు..... చాలా lengthy video అని అస్సలు అనిపించదు. అస్సలు టైమే తెలియలేదు. మీ చక్కటి efforts కి ధన్యవాదాలు... ఇలాంటి మరెన్నో చక్కటి videos మీరు చేయాలని కోరుకుంటూ......జైహింద్.....✊
బ్రదర్ 50 మినిట్స్ టైం అసలు తెలియలేదు వీడియో అప్పుడే అయ్యిపోయిందా అనిపించింది నిజంగా చాలా బాగా వివరించారు .ఇటువంటి నాలెడ్జి ఎవ్వరు చెప్పారు ఎక్కడ కూడ దొరకదు అని నా పర్సనాల్ అభిప్రాయం.నిజంగా మీలాంటివారు తెలుగు వారు కావడం మా అదృష్టం చాలా ధన్యవాదాలు.🙏🏻🙏🏻
ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేనా దొరాకని knowledge ని and Clarity ని ఇస్తున్నారు. Anna మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే Thank you so much Anna. నేను అయితే మీ వీడియో ఎప్పుడు చూసినా ఒక్క సెకండ్ కూడా Skip చెయ్యను మీ videos అంతా ఇష్టం .ఎంతా Time length ఉన్న completed గా చూస్తాను.
వీడియో మొత్తం అంతా చూసాను రేవంత్ గారు, లేఖంత్ గారు ఎక్కడ టైం ఎక్కువైందని అనిపించలేదు. సమాజానికి నాలెడ్జ్ అందించాలని మీ తపన కనిపించింది. మీరు తెలుగువారిగా పుట్టడం మా అదృష్టం. ధన్యవాదాలు.
బాగా వివరించారు సోదరా. ఇప్పటి వరకు మీరు పెట్టే వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలిసేది కాదు. కానీ ఇప్పటి నుండి అవి ఎంతలా మార్కెట్ ను ప్రభావితం చేస్తాయో తెలిసింది. రేపటి నుండి వాటిని జాగ్రత్తగా గమనిస్తాం. కృతజ్ఞతలు సోదరా 🤝😘😘
🙏🙏🙏🙏 అన్నా మీరు నాకు మొదటి గురువు వీడియో మొత్తం చూసాను 2020 డిసెంబర్ నుండి మీ వీడియో లు చూస్తున్నాను ఒక్క వీడియో కూడా మిస్ కాలేదు ఫస్ట్ లో నేను కూడ 100000 వరకు డబ్బులు పోగుట్టు కున్న కానీ ఇప్పుడు 10లక్షలు వరకు సంపాదించాను 🙏🙏🙏🙏🙏💐💐💐💐
CPR - you are the only channel that explains clearly what can expect in CPR-related indicators. You people are very open. We trust a lot on your content.
చాలా బాగా చెప్పారు అండి ., వీడియో మొత్తం one second కూడా స్కిప్ చేయకుండా చూసా .., మన ఛానల్ వీడియోస్ నా లైఫ్ నీ చాలా change చేసింది., Thank you so much andi
నిస్వార్థంతో మీ knowledge ni share చేస్తూ ఎదుటివారు బాగుపడాలనే మీ తపన చూస్తుంటే మాకు కూడా మీలానే సమాజానికి ఎదోకటి చేయాలని అనిపిస్తుంది.... Video ఎంత length అయినా పర్వాలేదు అన్న చూడటానికి and నేర్చుకోవడానికి మేము ఎప్పుడూ wait చేస్తూనే వుంటాము...
Super anna meeru.... ఏ స్వార్థం లేకుండా అన్ని ఇచ్చే వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే మీ లాంటి వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది..మీరు నిజంగా చాలా గ్రేట్ అన్న 🙏🙏🙏👍👍👌👌👌
I completed fully video this video is very use full and fed events and how to know fed events and rbi events and how to know which news is positive and which news is nagitive side
Nijam ga sooperb video prati okkari confidence level perugutadi ee video chusaki. Know onwards blind ga kakunda why we are buy side or sell side Anna clarity pakka ga untadi. Really no words to express my view. Intha swardam lekunda cheppinanduku take a bow to u and ur mother and father
🫡🫡🫡🙏🏼🙏🏼🙏🏼 live long stay strong brother. You add great value to the trading community. You both brothers are God gifted kids to the trading community. This generation and Next generation kids will remember your name and your work
రేవంత్ అన్నయ్య ఈ వీడియో మొత్తం ఫుల్ గా చూశాను అన్నయ్య ఒకసారి చూశాను ఇప్పటికీ రెండోసారి మూడోసారి చుడానికి రెడీగా ఉన్నాను మీరు చెప్పే కంటే చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంక ముందు కూడా మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో చెయ్యాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను
"Very good explaination sir, sharing knowledge about the stock market is a fantastic initiative! Your insights and expertise can empower others to make informed investment decisions and create a more financially savvy community. Keep up the great work, and don't hesitate to spread the wealth of knowledge!"
మీ పాఠాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, మార్కెట్ డేటా ను ఎలా చదవాలో తెలియక సతమవుతున్న మాకు, మీరు మంచి గురువు గా ఇంత సబ్జెక్టు ను మాకు నిస్వార్థం గా మాకు బోధిస్తున్న ముకు మేము ఎప్పటికి మరచిపోము. మిమ్మల్ని కలవాలని ఉంది.
Brother Truely I had learnt most of knowledge about stock market through you channel from zero to best of my knowledg,and really I am thankful to you.Hence continue with your uprightness and integrity upto future without fail and distractions. We will support you till the end.
Thank you very.........much bro, Miru echina knowledge marvelous...... Nenu stock market gurinchi good knowledge gain chesanu ante మీ vallane bro, thank you very much ...........
anna nenu ni every video full ga chusta , ee video kuda complete ga chusa, you are like middle class people ki god laga, my best teacher in financial management, thanks for sharing like this 🥰
Anna e video mottamu Inka sudaledhu starting lo vunna kani miru stating lone cheppina matalu chela ante chela stong ga vunnayi, I mean makosamu entla chesttunnaru ❤❤❤❤❤
Vedio ను చూస్తూ ఉన్నంత సేపు టైం అయిపోయింది అని మర్చిపోయాను అన్నయ్య..కెమెరా ఆగిపోతుంది అని గుర్తు చేస్తేనే ఇంతసేపు చూసామ అని గుర్తు వచ్చింది..ఇదే ఫీలింగ్ ఒకప్పుడు compitative కోచింగ్ తీసుకునేటప్పుడు వచ్చేది..మళ్ళ ఇపుడు అదే ఫీలింగ్ వచ్చింది అన్నయ ..thanks for sharing your knowledge annaya.
Now 11:36 pm bro . Completed the video. I will never miss the video. Hats off to your and team. I never comment on any UA-cam channel except you. God bless you and your family ❤️❤️. I can only give you the blessing and food to street dogs as per ur request. I filed income tax with positive p and l .
Anna mee videos chudatam kosame nenu daily time vechistham Adhi ma daily life lo oka part aipoindhi. Meeru maa family member ayipoyaru. Meeu iche explination ki entha cheppina takkuve anna & na doubts ni clear chesav ❤ Nenu neeku thanks cheppanu anna yendukante ninnu na own brother ga feel avutunna I support always❤❤❤❤❤❤❤❤
Really to make us dependent. Who will think like this. Meetho paatu naluguru yadagali ani me knowledge share chesaru konni lakhs pay chesina intha content ivvaru. No words revanth really god bless u.
A teacher teaches A good teacher shows An excellent teacher demonstrates...hats off for videos Last few minutes excellent explanation about long ,short, bullish and bearish. I got conclusion.
I have seen total video my dear young mentor I am a Sr lecturer in IIT chemistry. For the last 31 years . I saw a great passionate person in you. Your explanation is amazing Stay blessed
full video complete chesa , last lo cheppina concept is new for me , net long ekkuva vundi shorts takkuva vundi time correction lo ee diff taggatam but without much correction maybe a chance of continuing the trend idhi new concept definitely oging to put an eye on this next time
Though u know u will be losing ur moat, u chose to teach us the way u look at the data which again proves that u r the most selfless person. U make our trading lives better. Expressing our heartfelt gratitude brothers. I watched the entire video.
𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 𝐎𝐮𝐫 𝐖𝐨𝐫𝐤 🤝
𝐀𝐧𝐠𝐞𝐥(𝐅𝐑𝐄𝐄): a.aonelink.in/ANGOne/IwF3ke8
𝐔𝐩𝐬𝐭𝐨𝐱: upstox.com/open-demat-account/?f=ZUBF
𝐅𝐘𝐄𝐑𝐒:bit.ly/Fyers_Account
𝐁𝐞𝐬𝐭 𝟏𝐂𝐫 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞
bit.ly/Health_Insurance1
𝐁𝐞𝐬𝐭 𝟏𝐂𝐫 𝐓𝐞𝐫𝐦 𝐈𝐧𝐬𝐮𝐫𝐚𝐧𝐜𝐞
bit.ly/Term_Insurance1TOP INDIA Credit Cards 💳
IDFC First FREE Card: wee.bnking.in/OGM4NDIy
AU Small Finance FREE Card: wee.bnking.in/ZjJlM2Vm
HSBC FREE CREDIT CARD:Free Amazon Voucher + 2000 CashBack
wee.bnking.in/MjE4NDlm
BUY BEST Health Insurance
bit.ly/Health_Insurance1
BUY Best Term Insurance
bit.ly/Term_Insurance1
Financial Tools 🛠 lnk.bio/daytradertelugu
JoinTelegram.openinapp.co/DayTraderTelugu
Support Our Work 🤝
Just my suggestion, with some effort we can automate the entire process , or 75% , you are following daily as per video.
@daytradertelugu2.0 hope you will consider automating it
@
Video is very interesting
I will watch another two times
సమాజానికి మేలు చేసేవాళ్ళు,గురువులు వారి knowledge ని,తెలివితేటల్ని అందరికీ పంచుతారు,వారిలాంటి తెలివైనవార్ని తయారుచేస్తారు మీరు అటువంటివారు.మీ కృషికి హ్యాట్సాఫ్ Revanth& Lekhanth bro
పూర్తి video చూశాను రేవంత్ గారు..... చాలా lengthy video అని అస్సలు అనిపించదు. అస్సలు టైమే తెలియలేదు. మీ చక్కటి efforts కి ధన్యవాదాలు... ఇలాంటి మరెన్నో చక్కటి videos మీరు చేయాలని కోరుకుంటూ......జైహింద్.....✊
Full video
I have seen full vedio
Excellent, thank you very much 😊
బ్రదర్ 50 మినిట్స్ టైం అసలు తెలియలేదు వీడియో అప్పుడే అయ్యిపోయిందా అనిపించింది నిజంగా చాలా బాగా వివరించారు .ఇటువంటి నాలెడ్జి ఎవ్వరు చెప్పారు ఎక్కడ కూడ దొరకదు అని నా పర్సనాల్ అభిప్రాయం.నిజంగా మీలాంటివారు తెలుగు వారు కావడం మా అదృష్టం చాలా ధన్యవాదాలు.🙏🏻🙏🏻
ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేనా దొరాకని knowledge ని and Clarity ని ఇస్తున్నారు.
Anna మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే Thank you so much Anna.
నేను అయితే మీ వీడియో ఎప్పుడు చూసినా ఒక్క సెకండ్ కూడా Skip చెయ్యను మీ videos అంతా ఇష్టం .ఎంతా Time length ఉన్న completed గా చూస్తాను.
Do a video on a day with dtt
మీ short videos అయినా miss అవుతానేమో కానీ lengthy videos అస్సలు మిస్ కాను,మీరన్నా మీ కంటెంట్ అన్నా అంత నమ్మకం.
వీడియో మొత్తం అంతా చూసాను రేవంత్ గారు, లేఖంత్ గారు ఎక్కడ టైం ఎక్కువైందని అనిపించలేదు. సమాజానికి నాలెడ్జ్ అందించాలని మీ తపన కనిపించింది. మీరు తెలుగువారిగా పుట్టడం మా అదృష్టం. ధన్యవాదాలు.
బాగా వివరించారు సోదరా. ఇప్పటి వరకు మీరు పెట్టే వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలిసేది కాదు. కానీ ఇప్పటి నుండి అవి ఎంతలా మార్కెట్ ను ప్రభావితం చేస్తాయో తెలిసింది. రేపటి నుండి వాటిని జాగ్రత్తగా గమనిస్తాం. కృతజ్ఞతలు సోదరా 🤝😘😘
🙏🙏🙏🙏 అన్నా మీరు నాకు మొదటి గురువు వీడియో మొత్తం చూసాను 2020 డిసెంబర్ నుండి మీ వీడియో లు చూస్తున్నాను ఒక్క వీడియో కూడా మిస్ కాలేదు ఫస్ట్ లో నేను కూడ 100000 వరకు డబ్బులు పోగుట్టు కున్న కానీ ఇప్పుడు 10లక్షలు వరకు సంపాదించాను 🙏🙏🙏🙏🙏💐💐💐💐
Nijam chepu
How much you earned bro
@@saikrishna1057😂😂😂
How much capital you invested sir
CPR - you are the only channel that explains clearly what can expect in CPR-related indicators. You people are very open. We trust a lot on your content.
which date bro cpr vedio mention pls
@@kyrkotak4960 SEARCH CPR VIDEO BY DAY TRADER TELUGU YOU WILL FIND IT SIR...
@@kyrkotak4960e video lo chepparu kadha bro
మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత మంచి వీడియో చేసినందుకు మీకు మరియు మీ టీమ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు 🙏🙏❤❤
King of stock market Revanth anna ❤
Short Strangle new video kavali annavallu like cheyandi
I would like to know, r they still following the 5 golden which they set 1 year ago......s there any changes in tat rules....
@@indhuprakash5101yahh bro I follow that 5 rules but my selecting primium change based on moment
అన్న మీరు ,మీ ఫ్యామిలీ బాగుండాలి.. ఎందుకు అంటే మీ knowledge నీ మీగతా వాళ్ళకి కూడా share చేయాలి ఆలోచలనాలకి.
థాంక్స్ అన్న
Sir SEBI new rules kosam oka full video cheyyandi plz (Retail traders)
Retail traders kosam SEBI rules video
Sir.. nijam ga chalaa use avuthunnadi a video cheishete😊😊😊.. jai day trider Telugu
Brother it's not became official. It's just talk in the town
Yes,bro🎉...
No restrictions bro
చాలా బాగా చెప్పారు అండి ., వీడియో మొత్తం one second కూడా స్కిప్ చేయకుండా చూసా .., మన ఛానల్ వీడియోస్ నా లైఫ్ నీ చాలా change చేసింది., Thank you so much andi
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు ... brother....పూర్తిగా చూశాను ..ధన్యవాదాలు 🎉
Bro nenu 5 times chusanu total video.challa information undhi anduke particular gha chusa .
నిస్వార్థంతో మీ knowledge ni share చేస్తూ ఎదుటివారు బాగుపడాలనే మీ తపన చూస్తుంటే మాకు కూడా మీలానే సమాజానికి ఎదోకటి చేయాలని అనిపిస్తుంది....
Video ఎంత length అయినా పర్వాలేదు అన్న చూడటానికి and నేర్చుకోవడానికి మేము ఎప్పుడూ wait చేస్తూనే వుంటాము...
Brother ❤ no words, real guruvulu meeru
Super anna meeru.... ఏ స్వార్థం లేకుండా అన్ని ఇచ్చే వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే మీ లాంటి వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది..మీరు నిజంగా చాలా గ్రేట్ అన్న 🙏🙏🙏👍👍👌👌👌
50 minutes.. every minute worthy to watch
Watched completely Brother, thank you very much for your great efforts ❤
I completed fully video this video is very use full and fed events and how to know fed events and rbi events and how to know which news is positive and which news is nagitive side
Watched completely bro. 51:58 Thank you for every concept. DTT is Stock market Wikipedia. Hats Off u brothers. ❤
Nijam ga sooperb video prati okkari confidence level perugutadi ee video chusaki. Know onwards blind ga kakunda why we are buy side or sell side Anna clarity pakka ga untadi. Really no words to express my view. Intha swardam lekunda cheppinanduku take a bow to u and ur mother and father
Watched full length video bro... Following you since COVID and below 5k subscribers. You deliver the quality content.
🫡🫡🫡🙏🏼🙏🏼🙏🏼 live long stay strong brother. You add great value to the trading community. You both brothers are God gifted kids to the trading community. This generation and Next generation kids will remember your name and your work
Chusa brother. Chala useful & meru chala bhaga cheptharu. Video Length unna kuda meru chepe way valana time kuda telidu. Thnkq keep going
Could you please explain or teach me trading......?
Best efforts DTT team I love you brother....
I have watched the full video. all your videos are very crystal clear.
Secreats are revealed, that's why DTT is the great❤❤
WATCHED TILL LAST MINUTE.... GREAT CONTENT
Revanth Anna😍
❤ from Tirupati 😇🙋♂️
Top comment nuvve bro omg superb 104 ante
vammo entha knowledge nak ardham avvatani ki ee video ni maltipul time chusanu kani chala clarity and manchi video
i like it
ఎక్సలెంట్ బాగా చెప్పారు బ్రదర్
I appreciate your moto behind these videos. All the best. Hope to succeed in your path.
Watched completely
Good interpretation annaya😊❤
51:58
Good sir
మీరు దేవుడు రేవంత్ గారు...
bhayya nenu mattam vedio chusanu 🥲🥲 thank yor for the valueble content 🙏🙏🙏
Thanks for the great efforts ❤
రేవంత్ అన్నయ్య ఈ వీడియో మొత్తం ఫుల్ గా చూశాను అన్నయ్య ఒకసారి చూశాను ఇప్పటికీ రెండోసారి మూడోసారి చుడానికి రెడీగా ఉన్నాను మీరు చెప్పే కంటే చాలా చాలా అద్భుతంగా ఉంది ఇంక ముందు కూడా మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో చెయ్యాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను
Chart pattern intraday trading video s cheyandi anna
చాలా మంచి విషయాలు తెలియచేసారు దీనికి నా హృదయపూర్వక అభినందనలు మీరు ఇంక గొప్ప స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ మీ అభిమాని
Guys 154K views but less likes please like n show your love n support to our Bro ❤
51.58 Mits annaya we are happy from DDT Family 😍😍
Thank you for your efforts Anna❤💯
Very very thank you Revanth bro for sharing your amazing ❤❤knowledge . I Watched fully bro
"Very good explaination sir, sharing knowledge about the stock market is a fantastic initiative! Your insights and expertise can empower others to make informed investment decisions and create a more financially savvy community. Keep up the great work, and don't hesitate to spread the wealth of knowledge!"
hi bro
Total 52 minutes . ..two times chusa brother ...and notes kuda rasa....thank u...
Very nice video
మీ పాఠాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, మార్కెట్ డేటా ను ఎలా చదవాలో తెలియక సతమవుతున్న మాకు, మీరు మంచి గురువు గా ఇంత సబ్జెక్టు ను మాకు నిస్వార్థం గా మాకు బోధిస్తున్న ముకు మేము ఎప్పటికి మరచిపోము. మిమ్మల్ని కలవాలని ఉంది.
last varaku chusa bro anni doughts clear ayyayi thank you.
nenu full video chusanu . inka chusthanu content loni prathi vishayam poorthiga ardham ayyenthavaraku . bcoz meeru cheppindi THE MOST VALUEBLE . Thankyou brother .
వీడియో మొత్తం చూసిన సార్ చాలా బాగుంది కొత్త వాళ్లకు కూడా అర్థమయ్యేలా క్లియర్ గా వివరించారు thank you so much🙏🙏🙏🙏
Hi bro please share Participant wise future & options activity & position Excel sheet.
పూర్తిగా చూసాను, lengthy అనిపివ్వలేదు,content బాగుంది, అన్నీ చాలా బాగా వివరించారు,ధన్యవాదములు ఇద్దరి సోదరులకు 🙏🏻
🙏🙏🙏 full video chusamu bro....Thank you....
నమస్తే సార్ వీడియో మొత్తం చూసాను. నాకు ఉన్న మొత్తం సందేహాలు మీరు చాలా క్లియర్ గా చెప్పారు. Thank you so much sir.
Brother Truely I had learnt most of knowledge about stock market through you channel from zero to best of my knowledg,and really I am thankful to you.Hence continue with your uprightness and integrity upto future without fail and distractions.
We will support you till the end.
Thank you very.........much bro, Miru echina knowledge marvelous......
Nenu stock market gurinchi good knowledge gain chesanu ante మీ vallane bro, thank you very much ...........
1:09 ee mee matalaku nenu salaam 🙇🙇 ur really very important person in our life 🧬
Full video chusanu. FII’s data Ela chestarane doubt clear aindi. Thanks Brother!!
Video మొత్తం చూశాము ఇంకా ఏమన్నా చెపితే బాగుండు అనిపిస్తుంది.❤❤❤
Watched completely. Intha simple ga ee complicated topic ne evaru chepaledu. Thank you Anna.
anna nenu ni every video full ga chusta , ee video kuda complete ga chusa, you are like
middle class people ki god laga, my best teacher in financial management, thanks for sharing like this
🥰
Very thanks for your kindness to share this knowledge. I am looking for this info long while.
Please share your channel links to follow. I need more.
nenu full length chusanu bro ......content lo chaala information undi thank you day trader telugu
I have seen entire vedio and this vedio is amazing, superb and mind blowing thank you very much
Call and put దగ్గర percentage and red and green colour lo ఉంటుంది దాని గురించి చెప్పు bro
51:58
Watched full video with normal play back speed. Thank you for your efforts ❤
Nenu full video choosanu bro, naaku yeppudu kooda length issue kaadhu bro, kevalam nuvvu naaku icchey content ey important.
Love from VIZAG❤
Nuvvu devudu Swamy. Ee video chala speculation news channel damal😅. Thanks bro intha knowledge ichav. Mee runam ela teerichu kovali
100 more videos lo Leni knowledge mi okka video lo telusukunnanu thanks brother ❤❤❤🎉
Anna e video mottamu Inka sudaledhu starting lo vunna kani miru stating lone cheppina matalu chela ante chela stong ga vunnayi, I mean makosamu entla chesttunnaru ❤❤❤❤❤
Vedio ను చూస్తూ ఉన్నంత సేపు టైం అయిపోయింది అని మర్చిపోయాను అన్నయ్య..కెమెరా ఆగిపోతుంది అని గుర్తు చేస్తేనే ఇంతసేపు చూసామ అని గుర్తు వచ్చింది..ఇదే ఫీలింగ్ ఒకప్పుడు compitative కోచింగ్ తీసుకునేటప్పుడు వచ్చేది..మళ్ళ ఇపుడు అదే ఫీలింగ్ వచ్చింది అన్నయ ..thanks for sharing your knowledge annaya.
Meeru great andi. knowledge tho patu psychology, analysis develop ayyela mee videos untayi. Really thank you so much andi 🙏🙏
Now 11:36 pm bro . Completed the video. I will never miss the video. Hats off to your and team. I never comment on any UA-cam channel except you. God bless you and your family ❤️❤️. I can only give you the blessing and food to street dogs as per ur request. I filed income tax with positive p and l .
Anna mee videos chudatam kosame nenu daily time vechistham
Adhi ma daily life lo oka part aipoindhi.
Meeru maa family member ayipoyaru.
Meeu iche explination ki entha cheppina takkuve anna & na doubts ni clear chesav ❤
Nenu neeku thanks cheppanu anna yendukante ninnu na own brother ga feel avutunna
I support always❤❤❤❤❤❤❤❤
Haiii sir good evg nenu eppude me video chusanu sir..51min varaku meru chala valuebule information ni provide chesaru sir thank you vere munch
Really to make us dependent. Who will think like this. Meetho paatu naluguru yadagali ani me knowledge share chesaru konni lakhs pay chesina intha content ivvaru. No words revanth really god bless u.
Chala manchi information sir
I watched up to end 51:58, such a huge information gathered today. Thanks for ur sincerity.
Asla no words about this video. Really Chaala clarity vachindi. Ee video valla confidence kooda perugutundi. Sooperb video.
A teacher teaches
A good teacher shows
An excellent teacher demonstrates...hats off for videos
Last few minutes excellent explanation about long ,short, bullish and bearish. I got conclusion.
I have seen total video my dear young mentor
I am a Sr lecturer in IIT chemistry.
For the last 31 years . I saw a great passionate person in you.
Your explanation is amazing
Stay blessed
i have seen full video and subscribed as well , thank you for the information 👌😀😀
మీ ప్రతి వీడియో ఫుల్ చూస్తాను అండ్ like చేస్తాను ఎందుకంటే అంత బాగా ఎక్సప్లన్ చేస్తారు,పూర్తి video చూశాను రేవంత్ గారు, ధన్యవాదాలు................
Future lo videos cheyyakapothey aney maata vadhu...there are so many UA-cam channels on stock markets but none like your's... Revanth is an emotion...
I watched till now. Actually i have revisited this video for refreshing my memory. Thanks for such a great content
Anna your responsibility unconditional......no body can't make help lot like you.....
Watched complete video I never skip even a sec... because of your efforts and content... brother ❤.. thank you so much from my bottom of my heart...
I hope I may listen to this again again, your valuable suggestions are appreciated
Bro income tax filing payina video cheayi bro , how to carry forward losses in options
Sir కార్పొరేట్ కాపెనీలు క్వార్టర్లీ రిలీజ్ చేసే ఫలితాలను ఏవిధంగా విశ్లేషణ చేయాలో,వాటిలో ఏ ఏ అంశాలు ఇమిడి ఉంటాయో ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాం sir
Motham mee knowledge jananiki andinche goppa మనసు meedhi bro🎉🎉🎉
full video complete chesa , last lo cheppina concept is new for me , net long ekkuva vundi shorts takkuva vundi time correction lo ee diff taggatam but without much correction maybe a chance of continuing the trend idhi new concept definitely oging to put an eye on this next time
mottham choosa anna, url save cheskoni marchipoinappudu revise cheskuntunna anna.. chala thanks anna