20 Years Of Tsunami Tragedy | ఆ రాత్రిని తలుచుకుంటేనే వెన్నులో వణుకు | ABP Desam

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 3

  • @Hello_MVS2025
    @Hello_MVS2025 7 годин тому +1

    అద్భుతంగా రూపొందించారు కధనం... నాటి సునామి భీభత్సం మళ్ళీ కళ్ళముందు చూపించారు ABP దేశం బృందం.... గ్రౌండ్ రిపోర్ట్ ...క్షేత్ర స్థాయికి వెళ్ళి అక్కడ కథనానికి సంబంధించిన వ్యక్తులను భాగస్వామ్యం చేయడం స్టోరీకి పరిపూర్ణత కలిగింది చక్కగా రూపొందించిన సిబ్బంది ఇలాంటి మంచి కథనాలు ప్రోత్సహిస్తూ సహకారం అందిస్తున్న యాజమాన్యానికి శుభాకాంక్షలు

  • @bevaramadhuri5831
    @bevaramadhuri5831 14 годин тому

    పాత సునామీ జ్ఞాపకాలను గుర్తు చేసిన ABP ఛానల్ వారికి ధన్యవాదాలు

  • @tejakonanki138
    @tejakonanki138 15 годин тому

    Good story anand bro.....