శివగౌరి తనయుడవయ్యా ... || గానం : ఎం . నరేందర్ గౌడ్ స్వామి || 2022 Ganesh Volume1||
Вставка
- Опубліковано 12 січ 2025
- SONG DETAILS :
Song Name : శివగౌరి తనయుడవయ్యా ..!
Lyrics : కపిల్ మద్దూరి
Singer : ఎం. నరేందర్ గౌడ్ స్వామి
music : అఖిలేష్ గోగు
editing : SaiLaddu DSS
special thanks tooo : PSR Family
SONG LYRICS : పల్లవి:-) శివగౌరి తనయుడవయ్యా
శిరసొంచి మొక్కెదమయ్యా
చిన్ని గణపతీ మా బొజ్జ గణపతి
మంగళ ఓంకారుడువయ్యా
మహిలోనా దేవుడవయ్యా
సిద్ది గణపతీ ఇచ్చే బుద్ది గణపతి
అను:-) తొలిపూజలు నీకేనయ్యా
త్వరపడి నువు రావేమయ్యా
తలిచే భక్తుల కనవయ్యా
తొండెముగల దేవుడవయ్యా
పంచబక్ష పరమ్మాన్నాలు నీకు తెచ్చినామయ్యా...
! ఓ....ఓ....గణనాథా
మా...కై....నువు రావా...( 2 )
చ:-1) సున్ని పిండితో నిన్ను బొమ్మగా చేసిందమ్మా
తల్లి పార్వతమ్మ నీకు ప్రాణం పోసిందమ్మా
కైలాస శివుని రాకకై ఎదురు చూసె గౌరమ్మా తను స్నానము చేయుటకొరకై నిను కాపలగుంచెనమ్మా
' ద్వారముకడ్డుగా నిలిచితివి
పరమా శివునెదిరించితివి ' (2)
అను:-) ఆ శివునికి వచ్చిన కోపం
నీ తల తెగనరికె త్రీశూలం
అది చూసిన పార్వతి ధుఃఖం
పుట్టెడంతా పట్టని శోకం
' గజాసురుని శిరసును తెచ్చి గజమఖగజరాజని పిలిచి '
' ఓ....ఓ...గణపయ్యా
మా...కొరకై నీవయ్యా ' (2)
చ:-2) ముల్లోకాలేలినావు ముందుగా పూజించాము
మాలోని పాపాలన్ని మాటుమాయం చేశావు
మూషికవాహనమే ఎక్కి ఎంత ముద్దుగున్నావు
అరచేతి అభయముతోని దరిశనమే ఇచ్చావు
' సక్కని తేజము నీదయ్యా
చుక్కల చంద్రుని వెలుగవయ్యా ' (2)
అను:-) తప్పొప్పుల మన్నించితివి
మా బాదల యడబాపితివి
మా గుండెల నిను కొలిచితిమి
గాణనాథా నిను పిలిచితిమి
నీకుఇష్టమైన కుడుములు ఉండ్రాలు తెచ్చినామయ్యా
" ఓ....ఓ...జగదీషా
మా...ఆ...సర్వేషా " (2)
చ:-3) కనులార కొలిచితిమయ్యా కానిపాకా విఘ్నేషా
మనసార నమ్మితిమయ్యా మహిమగల్లా ఓదేవా
ఎక్కడ నీవున్నగాని పిలిచితే పలికేవయ్యా
నీకు నిండు సేవలతోని నిత్యము తలిచేమయ్యా
' పంపా కన్నెమూల గణపతివి
భూలోకానికి అధిపతివి ' (2)
అను:-) శరణని వేడిన భక్తులకి
విఘ్నాలు కలిగించితివి
నివే దిక్కనే దాసులకి
అజ్ఞానమునే తొలిగించి
' జగతిలోనా వెలుగైనావు నీ భక్తులమ�
Good music