నెల్లూరులో బెగ్గర్ బ్యాచ్ హల్చల్ Reality of Nellore Beggars | Beggars Mafia In Nellore

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 79

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 19 днів тому +18

    అసలే వీళ్ళ పిల్లలు అవునో కాదో డిఎన్ఏ టెస్ట్ చేయాలి వారికి ఆ పిల్లలకి ,పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇలా అడుక్కునే ముఠాలు కూడా ఉంటాయి..

  • @satishkumararavalli2025
    @satishkumararavalli2025 18 днів тому +12

    ట్రాన్స్ జెండర్స్ మీద కూడా చేయాలి వీడియో వాళ్లు మరీ బరితెగించే శారు ట్రాన్స్ జెండర్స్ తో మరీ ఇబ్బందిగా ఉంది సిటీలో

  • @guttisubbarao4770
    @guttisubbarao4770 20 днів тому +14

    First thank you bro..e video chusiyna police action thisukovali.idhi pedda mafia in Nellore

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 19 днів тому +11

    అసలు చిన్న పిల్లలు వీళ్ళ పిల్లలేనా కాదా అని పోలీసులు వాళ్ళ ఊర్లకు వెళ్ళి వాళ్ళ చుట్టూ పక్కల వాళ్ళను విచారించి కనుక్కొంటే ఎప్పుడూ తేలుతుంది వీళ్ళు గుట్టు !!!

  • @Pulihara
    @Pulihara 15 днів тому +5

    Political Leaders కి కూడా వాటాలు ఉంటాయి.

  • @chirlaragavareddy1010
    @chirlaragavareddy1010 20 днів тому +15

    వాళ్ళ డబ్బుల కోసం బిక్షాటన చేస్తూ అలాగే వాళ్ళ కూడా చంటి బిడ్డ ఎండల్లో వర్షాల్లో శీతాకాలంలో ఆ చంటి బిడ్డ నువ్వు చాలా బాధ పెడుతున్నారు దయచేసి అధికారులు దీనిపై దృష్టి పెట్టండి

    • @satyanarayankankipati3633
      @satyanarayankankipati3633 20 днів тому +2

      Babu Nellore lo Hijra la headache chala akkuvaga unnadi. Vallani kattadi cheyyaleka policelu mounamga untunnaremo. Thanimeda focus cheyandi.

  • @okkamagadhu9081
    @okkamagadhu9081 19 днів тому +6

    హాస్పిటల్ లో పిల్లల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చి వాళ్లని ఎదగకుండా నల్లమందు పెట్టి ఐదు సంవత్సరాలకు అలాగే ఉండేలా చేసి ఆడుకుంటున్నారు గవర్నమెంట్ ఎక్కడ పిల్లలు పోయిన పట్టుకుంటే సరిపోతుంది వాళ్ళని పట్టుకుంటే నిజం వస్తుంది ఇది పెద్ద గ్రూపు ఒక్కొక్కళ్ళకి పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి వాళ్లలో ఒకడిని మనం పట్టుకుంటే అందరూ పారిపోతున్నారు ఒకరు కూడా దొరుకుతూ లేదు ఒకరిని కొడితే అందరూ వస్తున్నారు

  • @ASHOKREDDY_NELLORE_
    @ASHOKREDDY_NELLORE_ 20 днів тому +8

    చిల్డ్రన్ పార్క్ దగ్గర పాని పూరి షాప్ దగ్గర పిల్లలు రోజుకి 600/- సంపాదిస్తున్నారు అని నాకు పిల్లలు చెప్పేరు....!

  • @VigneshNelapudi
    @VigneshNelapudi 20 днів тому +8

    బెగ్గర్స్ మీద చట్టం చేయాలి వాళ్లకు పని కల్పించాలి.

  • @natarajaghali3295
    @natarajaghali3295 17 днів тому +2

    క్రొత్తగా కొట్టిన రైల్వేస్టేషన్ అండర్ గ్రౌండ్ దారిలో రాత్రి పూట మీద మీదికి వచ్చి పాసింజర్లను ఇబ్బంది పెడుతున్నారు

  • @soorisPrintZone
    @soorisPrintZone 20 днів тому +6

    Good Work Brother ....

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 17 днів тому +2

    బెగ్గరిసమీద బ్లేడు బేచి మీద కాదు సర్ ముందు లంచగొండి, ఇచ్చి పని చేయించు కొనే గొడ్లమీద ద్రుష్టి పెడితే ములాలు వాటి అంత అవే కదులుతాయి, దేశాన్ని అన్నీ విధలా మంచి పెరుగుతుంది,

  • @Chandrayan3-x7e
    @Chandrayan3-x7e 14 днів тому

    ప్రజలే వాళ్ళని బిక్ష వాళ్ళుగా మారుస్తున్నారు ఒకరిని చూసి ఒకరిని ఒకరు తయారు అవుతున్నారు పని చేసుకోలేని వాళ్ళకు వేయండి వాళ్ళకు సహాయం చేయండి చిన్న పిల్లలను తీసుకుని వచ్చే వాళ్ళకు వేయకండి

  • @pradeepchadalavada5921
    @pradeepchadalavada5921 20 днів тому +4

    Superb
    Superb

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 16 днів тому +1

    అవినీతి లంచ గొండి అసమానత మీధ విడియో చెయ్యండి. గతీ లేఖ అడుక్కు నే వాళ్ల మీద ఎందుకు

  • @radhikachunduru3719
    @radhikachunduru3719 8 днів тому

    Tq soo much

  • @RAMIREDDYRajareddy-p4m
    @RAMIREDDYRajareddy-p4m 19 днів тому +3

    పిల్లలు కన్నా మొగుడు ఎక్కడ సచ్చాడు.. వాడి సంపాదించి పెట్టాలి గా

    • @neutralmedia5056
      @neutralmedia5056 18 днів тому

      అది bussiness బ్రో

    • @saradakanchi1392
      @saradakanchi1392 14 днів тому

      Asalu pelli kani valle pillalu evipillaloo sympathi kosa thestharu.

  • @suryanarayanareddyyeddula7814
    @suryanarayanareddyyeddula7814 20 днів тому +4

    Pls control them sir public suffers a lot 🤝🤝

  • @Pkpkpk4143
    @Pkpkpk4143 19 днів тому +3

    అసలు chinna పిల్లలు readymade ga యెక్కడి nunchi వస్తారు veellaki???
    Every place in india something happening but nobody pointing "
    Media never involves!! Why???
    All channels never touched them??"

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 17 днів тому +1

    బెగ్గర్లు,,, కోజ్జవాలుకూడా,,, ఎక్కువై పోయారు

  • @RAMIREDDYRajareddy-p4m
    @RAMIREDDYRajareddy-p4m 19 днів тому +1

    అన్ని రైలు గేట్ దగ్గర 10 మంది తక్కువ ఉండరు

  • @9441645364
    @9441645364 16 днів тому

    You are very great brother!

  • @ChandraChandra-t8p
    @ChandraChandra-t8p 19 днів тому +2

    Nellore atmakur bus stand

  • @lakshminarayananellore2499
    @lakshminarayananellore2499 20 днів тому +2

    Anna good video

  • @mohanpv9819
    @mohanpv9819 15 днів тому

    Good job

  • @lakshminarayananellore2499
    @lakshminarayananellore2499 20 днів тому +1

    వీలు ఎక్కువగా ఆంధ్ర కర్ణాటక బోర్డర్ ఏరియా వాళ్ళు ఇకడుకు వస్తారు

  • @JareenaN-i6k
    @JareenaN-i6k 16 днів тому

    Nellore R T C busstaand lo ilaane జరుగుతుంది.ఎంతో మంది.ప్రజలు వాళ్ళ సమస్యలతో వాలు.బాధపడుతూ.హాస్పిటల్ కో ఎక్కడెక్కడికో వెళ్లి వస్తున్నారు.బస్ ఎక్కను. వాళ్ళ ను.హిజ్రాలు.ఆడుకునే వాళ్ళు .జనాల దగ్గర డబ్బులు లేవు అని చెప్పిన .డబ్బులు ఇచ్చే వరకు.వాళ్ళని వదలటం లేదు

  • @gurajalapandu6098
    @gurajalapandu6098 18 днів тому

    Good information contue sir

  • @gollajohuson3772
    @gollajohuson3772 20 днів тому +2

    Avunu bro hulchul ga undhi

  • @HemaMalini-e9v
    @HemaMalini-e9v 19 днів тому +1

    What the
    andra police doing

  • @sraveendranathchowdary2962
    @sraveendranathchowdary2962 19 днів тому +1

    Tirupati also

  • @this_is_appu1988
    @this_is_appu1988 11 днів тому

    Vijayawada kanaka durgamma gudi daggara kuda alaane undi

  • @sarithak8348
    @sarithak8348 17 днів тому

    ప్రతి రోజు బలగ ఇబ్బంది pedhutunaru

  • @chandupriya4060
    @chandupriya4060 13 днів тому

    Bara shahid daragah lo chudandi Sir manam shop lo dabbulu ichetapudu vachesi vala teskunavatiki dabbulu evamani balavantham chestunaru

  • @crazycom9807
    @crazycom9807 2 дні тому

    Auto uncle beggar hunter 😂

  • @skrafi983
    @skrafi983 20 днів тому

    Super

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 20 днів тому +1

    Avunu beggar Mafia nellore vundi nenu kooda choosanu

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 19 днів тому

    🙏🙏🙏

  • @RamachandraReddy-q6g
    @RamachandraReddy-q6g 19 днів тому +1

    Nellorepolicewhareyoudongtakeactiontheyareneucencseoftheublic😮

  • @susmithkumar3054
    @susmithkumar3054 14 днів тому

    Hijarala doujanyam kuda akkuva aeipoyandhi sir Nellore lo

  • @hanviksindu
    @hanviksindu 18 днів тому +1

    7Th na nenukuda face chysanu resant ga saree laguthuny unnaru gattiga thity sare ki dhuram ga poyaru ee problem lekapothy chala baguntundhi.

  • @padmapadma4026
    @padmapadma4026 16 днів тому

    Dayachesi aavru dabulu ivadu . Valaki alavatu chesesamu

  • @rafishaik5556
    @rafishaik5556 17 днів тому

    adukkoni thinavalasina paristhithi ledhu Desam lo anaadhalanu ,nirupedhalanu,vikalaangulanu,vithanthuvulanu,ontari mahilalaku Government vividha sank sankshema padhakaalatho, pensions,tho uchitha biyyam tho adhukontundhi ilaanti vaariki aasrayam kalpinchi uchitha bhojanam tho paatu vydhyam chepisthoo brathukudheruvu nerpinche swachandha sevaakendhraalu Homes nadusthunnaai vaati nirvahana kosam koodaa Central Government funds isthundhi corporate schools and colleges and companies funds Donation isthunnaaru kaabatti ilaa adukkunevaarini ventane Home minister gaaru arrest cheinchi aayaa saranaalayaalaku tharalinchaali vaariki counseling ippinchaali manchigaa govravamgaa brathiketatlu nerpinchaali veeriki dabbulu dhaanam cheyakundaa mee iruguporugu vaaru thelisina vaaru aapadhalo unte alaanti vaariki sahaayam cheyandi please 🙏

  • @Irfankhans2521
    @Irfankhans2521 18 днів тому

    Hi sir same madanapalle please visit

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 16 днів тому

    చీ చీ బెగ్గర్స్ మీధ విడియో నా

  • @Rabbani1983-tp2nb
    @Rabbani1983-tp2nb 19 днів тому +1

    Vijayawada lo kudaunnaru.manchiga pillalu lift adugutaaru.tarvatadabbuluadugutaaru.yechhedaakavadalru.ichhina vaallapointdaaka teesukonivelli vaalla batch to kotti padestaaru.anyekaaka manameede kidnaap case sc st case petti lakshalu dimond chestaaru.policelu kuda yem cheylekapotunnaru.

  • @thiriveedhibharathi6006
    @thiriveedhibharathi6006 16 днів тому

    Sir Nenu badituraline 100 above demand chesi chala sarlu theesukunnaru Iyyakapothe sapanardalu peduthunnaru.Sir please report to higher authorities

  • @ftlIf-e8s
    @ftlIf-e8s 19 днів тому

    🎤🤵🍵🍵🧔☔☔😇🤣🙏

  • @kondurusivasankarraju5391
    @kondurusivasankarraju5391 20 днів тому

    Police sarlu yendhuku pattinchukovadambledhu

  • @KondetiBalakrishna
    @KondetiBalakrishna 19 днів тому

    Anni chotla cheyyandi sir..chala mandi veellatho enduku ani bhayapadi isthuntaru enduku ivvali

  • @MahendraSinghManchikalapati
    @MahendraSinghManchikalapati 20 днів тому

    How many video's bro. No solution

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 8 днів тому

    YSRCP party ni gelipinchandi. Meku badhalu vundavu YSRCP jai kottandi two months lo election s vastai YSRCP party ni gelipinchandi jaiysrcp

  • @ChandraS-c9h
    @ChandraS-c9h 19 днів тому

    Don't give money to beggars

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 8 днів тому

    YSRCP party ni gelipinchandi. Meku badhalu vundavu YSRCP jai kottandi two months lo election s vastai YSRCP party ni gelipinchandi jaiysrcp