చాలా ఎంజాయ్ చేసాము ఎందుకంటే ఈరోజులలో ఇంతసేపు ఆడడం చాలా అరుదు కొంచెం సేపు ఆడమా వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంది కానీ రాత్రి మొదలుకొని ఉదయం 5:30 దాకా ఆడటం అని చాలా గ్రేట్ చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూనాము 🎉🎉🎉🎉🎉🎉
Hai . Mounika Garu. . Heart touch iyyindhi.. memu middle class family.. a badhal naku thelusu.. anyway happy ga undandi. . Sri&mounika 💖made for each other. E generation ki inspiration. Me janta.💖
ee madyana video last lo songs petti konni pics vesthunnav atla bagundhi choosthuntey manchi feel undhi .....aina ne song selection evariki raadhu sri😍😍😍😍
Andhari bathukamma videos vastunnae. midhi inkaa vasta ledu ani chustunna...monnati nunddi.. mothaniki vachindhi. Sri gurinchi chala goppaga cheppavu.. good So sri is very good 💯 Mi Bathukamma lu baagunnai. Chinni baga usharu undhi... Mundhu mundhu chaala... Goppa nati avuthundhi..chudanddi.
8:20 నా కామెంట్ కూడా ఒకరోజు ఇలా మీ వీడియో display లో వస్తది అని అస్సలు expect చెయ్యలేదు , నేను పెట్టిన కామెంట్ ఎన అని మరి మరి చూసుకున్న , చాలా చాలా హ్యాపీ గా ఉంది అస్సలు
తెలంగాణ సంస్కృతి కి చిహ్నం, అస్తిత్వానికి ప్రతి రూపం మన బతుకమ్మ❤️. క్రియేటివ్ థింక్స్ ఫ్యామిలీ అందరికి దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ సెలెబ్రేషన్స్ చాలా బాగుంది అన్న
Sri Bro mee deggara only 5:30 ke great antunnaru maa dheggara ayithe evening 8 nunchi next day morning 10 avuthundhi bathukamma nimajjanam ayyesariki chala changes avuthunnayi happy belated dasara ❤❤❤
సూపర్ ఉంది శ్రీ అన్నగారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి కొంచెం తొందరగా తొందరగా వీడియోస్ తీయండి మీ వీడియో కోసం అనుక్షణం వేచి చూస్తూనే ఉంటాను సూపర్ ఉంటాయి మీ వీడియోస్ నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను సూపర్ ఉన్నాయి మీ వీడియోస్ వీలైతే నాకు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను
HI SRI And Mee Entire Team Ki Belated Batukamma And Dasara Shubakanshalu. Ilage Miru Marenno Manchi Manchi Videos Cheyalani Aa Devudini Korukuntunnanu.
హలో శ్రీ నేను ప్రతి వీడియో చూస్తా like చేస్తా కానీ. Comment చెయ్యలే ఈ వీడియో చూసాక స్పెషల్ గా చివరిలో చెరువులో బతుకమ్మలనిట్టిని చూపినందుక్ ఇ comment thankyou శ్రీ గారు పూల తోట చూసినట్లు ఉంది.
Hi sri me vedio valla nenu mncl lo bathukamma celebrations chudagaliganu tq endukante ma attamma valla di kuda mncl ye Mounika valla enti dagger ne vuntadhi every year bathukamma ki ma amma valla entiki veltha so mncl lo miss ayyedanni me vedios valla chudagalguthunna tqq
Hi anna good morning ela vunaru andharu bagunara me videos kosam waiting chasthunamu me patha videos kuda roju chusthunamu ❤ dal ga vuna lakapothaey aadeyina tension lo vuna me videos chusthey heart entho happy and enjoy ga vuntudi elage roju roju petandi anna videos 😊❤😍💖🤝🤩
Hi Sri mounika సద్దులబతుకమ్మ శుభాకాంక్షలు మన టీం వాళ్లందరికీ 6 గంటల నుండి 10 గంటల వరకు ఆడం సేమ్ మీలాగే మా ఇంటి పక్కనే ఆడుతారు బతుకమ్మ మౌనిక మీరు చెప్పింది నిజం సంవత్సరానికి ఒకరోజు పండగ మంచిగా చేసుకోవాలి. భీమారం,హనుమకొండ.
Inka ladhuu anna 😅😊 meku me family ke Happy Dasara Dasara shubhakanshallu😅😊😊❤❤sri anna mee andhari costume dress and sri anna medhi kuda super super super ❤❤🥰🤩
Hai sri anna very Good morning videos chala bagundhi andharu bagunnaru tifin lu chesam anna meeu chesara 😊😊😊 anthe akka antha sampadhinchina manam akkadi nundi vachamo marchipovadhu poyetappudu kuda m theskamu akka chala manchi mata cheppav mounika akka thanks akka kani merandharu bagundali enka me team lo ki chala mandhi ravalani korukuntunna Akka & Sei anna 😊😊🥰🥰🥰
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు శ్రీ బావ అండ్ అన్విక సాత్విక చిన్ని క్రియేటివ్ టీమ్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు శ్రీ బావ అండ్ అన్విక సాత్విక చిన్ని
మా విలేజ్ లో అయితే సాయంత్రం 4 గంటలకు బతుకమ్మలు పెట్టి 6 వరకు నిమజ్జనం కూడా అయిపొద్ది కానీ మీరు గ్రెట్ పొద్దున 5:30 వరకు 😮బట్ dj remix lu లేకుంట ఓన్లీ సప్పట్లు ఉయ్యాల పాటలు ఉంటే బాగుంటుంది ❤❤అది మార్చాలి అంటే మీలాంటి యూట్యూబర్స్ కచ్చితంగా అందరికీ తెలిసేలా వీడియోస్ చేసి చూపించాలి
Good *Morning* 😊 Appude *Dasara* సెలవులు అయిపోయినయి కదా ఛీ...........😣😣😣😣😣
amina tinnara memu enka tinle 😚 Thank You Have A nice *Day* 👋
Hai sri GD morning
Hi ana good morning🥱🌞
Hi Sri good morning let ayendhi video
Hi anna ❤❤❤❤
Hi anna
చాలా ఎంజాయ్ చేసాము ఎందుకంటే ఈరోజులలో ఇంతసేపు ఆడడం చాలా అరుదు కొంచెం సేపు ఆడమా వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంది కానీ రాత్రి మొదలుకొని ఉదయం 5:30 దాకా ఆడటం అని చాలా గ్రేట్ చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పండుగలు మరెన్నో
జరుపుకోవాలని మనసారా కోరుకుంటూనాము 🎉🎉🎉🎉🎉🎉
మౌనిక చెల్లి నువ్వు చెప్పిన మాటలు నిజం నాకు చిన్నప్పుడు అలానే ఉండేది ఇప్పుడు నువ్వు అంటూ ఉంటే ఆ రోజులు గుర్తుకు వచ్చాయి నువ్వు చెప్పినవి 100% నిజం ❤❤❤
Last లో ఆ మ్యూజిక్ అండ్ photos ❤supppeer అసలు చాలా happy అనిపించింది శ్రీ అన్నయ్య ❤❤❤
హాయ్ శ్రీ అన్న హాయ్ అన్విక గారు మీరు మాట్లాడిన ఆ మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి చాలా బాగా చెప్పారు అన్విక గారు 👌👌
Hai . Mounika Garu. . Heart touch iyyindhi.. memu middle class family.. a badhal naku thelusu.. anyway happy ga undandi. . Sri&mounika 💖made for each other. E generation ki inspiration. Me janta.💖
ee madyana video last lo songs petti konni pics vesthunnav atla bagundhi choosthuntey manchi feel undhi .....aina ne song selection evariki raadhu sri😍😍😍😍
Chinni peddadi ayindi❤
We love her Cuteness when she's came to Creative thinks team🎉
*మనోళ్లందరికి బతుకమ్మ శుభాకాంక్షలు* 💐❤
😅😅Lollipo🚸🚹🚹🚹☢️
అన్నా నీది బాగా మంచి స్వభావం ఉన్నది😊 అన్న మేము ఉండే కాడ బతుకమ్మ ఆడరు అందరూ మరాటి వాళ్లు వాళ్లకు బతుకమ్మ అంటే ఏంటో తెలువది Wardha district Maharashtra😊
Andhari bathukamma videos vastunnae. midhi inkaa vasta ledu ani chustunna...monnati nunddi.. mothaniki vachindhi.
Sri gurinchi chala goppaga cheppavu.. good
So sri is very good 💯
Mi Bathukamma lu baagunnai.
Chinni baga usharu undhi...
Mundhu mundhu chaala...
Goppa nati avuthundhi..chudanddi.
వీడియో చాలా బాగుంది, టీ లో కారప్పూస వేసుకొని నేను కూడా తింటాను, మౌనిక గారు మీరు చెప్పిన మాటలు 100%నిజమే ఆరోగ్యమో మహ భాగ్యం, ఉన్నాన్లు హ్యాప్ గా ఉండాలి
8:20 నా కామెంట్ కూడా ఒకరోజు ఇలా మీ వీడియో display లో వస్తది అని అస్సలు expect చెయ్యలేదు , నేను పెట్టిన కామెంట్ ఎన అని మరి మరి చూసుకున్న , చాలా చాలా హ్యాపీ గా ఉంది అస్సలు
మౌనిక నీ డ్రెస్ చాలా బాగుంది.🥰👌
Happy Saddula Bathukamma& Dusshera...Big fan of mounkia❤ from Dubai
Good morning Sri Anna and mounika akka creative thinks families all ❤️😊 Happy Sunday erojuu muchata video vastunda Anna iam waiting ❤😊
Nice video Sri Anna and happy dasara annanaya and mounika akka ❤❤❤chinni and swathika❤❤❤❤
,సాత్విక ఇంటిదగ్గర చిన్న పాప నవ్వు వీడియో లో హైలెట్..❤
బతుకమ్మల దగ్గర DJ పెడితే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే ఎందుకంటే DJ లా వలనే చప్పట్లు కొట్టడం పాటలు పాడటం అన్ని అంతరించిపోతున్నాయి..
Nice joke😂😂
@@chanaganishankar8503
బోకు గాళ్ళకు నా కామెంట్ జోకు లాగే వుంటది..
2024 25 big joke bro
M cheypunavu bro nice joke appreciate u😂😂
I agree with you 💯
తెలంగాణ సంస్కృతి కి చిహ్నం, అస్తిత్వానికి ప్రతి రూపం మన బతుకమ్మ❤️. క్రియేటివ్ థింక్స్ ఫ్యామిలీ అందరికి దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ సెలెబ్రేషన్స్ చాలా బాగుంది అన్న
Super video happy bathukama🎉😊👌💝✌
బతుకమ్మ వీడియో కోసం చాలా వెటింగ్ చేసాం శ్రీ 👌👌❤️❤️❤️🙌🙌🙌
హాయ్ ఐ యామ్ కుమార్ ఫ్రమ్ సౌదీ అరేబియా.. కంగ్రాట్స్ అప్ కమింగ్ తెలుగు బిగ్ డైరెక్టర్ 💐💐.. 🥰🥰.. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 🫵👌👌
Sri Bro mee deggara only 5:30 ke great antunnaru maa dheggara ayithe evening 8 nunchi next day morning 10 avuthundhi bathukamma nimajjanam ayyesariki chala changes avuthunnayi happy belated dasara ❤❤❤
Good afternoon creative thinks family..🎉🎉. Bathukamma super..
సూపర్ ఉంది శ్రీ అన్నగారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి కొంచెం తొందరగా తొందరగా వీడియోస్ తీయండి మీ వీడియో కోసం అనుక్షణం వేచి చూస్తూనే ఉంటాను సూపర్ ఉంటాయి మీ వీడియోస్ నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను సూపర్ ఉన్నాయి మీ వీడియోస్ వీలైతే నాకు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను
Please me photos midha details add chesi mail to sendcheyyandi@gmail.com Denikayena set ayethe we can contact Thank you 😊
మా ఇంట్లో బతుకమ్మ కంటే మీ బతుకమ్మ వీడియో గురించే వెయిటింగ్ అన్న
Chinni valla amma and puches and timings super 😂😂😂😂😂😂
Tq🙏🙏
మీ హడావుడి, సందడి బాగుంది శ్రీ , అన్విక, సాత్విక, చిన్ని🎉
హాయ్ sri అన్విక మీరు బాగుండాలి రా mee వీడియో చాలాల బాగున్నాయి శ్రీ సాత్విక సూపర్ ❤️❤️👌👌👌👌👌
And Mee Entire Team Ki Belated Batukamma And Dasara Shubakanshalu. Ilage Miru Marenno Manchi Manchi Videos Cheyalani Aa Devudini Korukuntunnanu
Mounika akka ni smile super akka ni smile ki pedda fan ni ❤️❤️❤️ badhukamma shubakanshalu to all tem 🤝🤝🤝❤️❤️
Happy sadhna bathukamma Sri mounika 🌼🌸🌸
Maku e sari festival ledu e video chusthe happy ga vundhi❤
Good morning Sri anna and creative family
Nenu ee video early morning 12:30 ki chustunna 😍😍😍
Hi Anvika and Sri...❤❤❤❤ Good morning happy Bathukamma.. 😊😊😊 Sathwika dance super❤❤❤❤.
Telangana biggest festival bhatukamma, dhasara. Happy dasara.
ఇదంతా కాదు గాని రోజుకొక ముచ్చట వీడియో పెట్టు శ్రీ ❤️❤️
Sri బతుకమ్మ ల దగ్గర దిగిన ఫోటో అద్భుతం ..బాగావుంది..next బతుకమ్మకు ఒక సాంగ్ రిలీజ్ చేయండి..
Happy Bathukamma to all 🎉Suuuuuuuper Sri gaaru 😊
Nice video sri Anna and happy Dasara Anna and mounika Akka TQ chinni and swathika❤🎉❤🎉
Super video chala bagundhi happy dasara to all
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు రా అన్విక అండ్ శ్రీ బావ అండ్ సాత్విక చిన్ని శ్రీ బావ ముచ్చట బతుకమ్మ ముచ్చట వీడియో చాలా బాగుంది🎉🎉
Entha badhalo unna Sare mi videos chudangane a happiness vasthadhi chuppperrr sriii bayya ilane daily pettandi
HI SRI And Mee Entire Team Ki Belated Batukamma And Dasara Shubakanshalu. Ilage Miru Marenno Manchi Manchi Videos Cheyalani Aa Devudini Korukuntunnanu.
Hi annaya saddula bathukamma shubhakankshalu....🙏andharu chaala baaga ready iyyaru nice....😍😍
Happy dasara sathvika❤❤❤❤
మీకు మీ టీమ్ అందరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు
Happy bathukamma Anvika akka,chinni and sathwika❤❤
Sri happy batukamma subhakankshalu andariki mana telagana sanskruti pandaga💐💐💐
Good morning sri avunu sri ma pillalu eroju vellaleru....bathukamma muchata kosam waiting sri
Good morning Sri teem ki happy batukamma satveka ❤
Mounika akka chitti dress chala bagunnai ❤😊
హలో శ్రీ నేను ప్రతి వీడియో చూస్తా like చేస్తా కానీ. Comment చెయ్యలే ఈ వీడియో చూసాక స్పెషల్ గా చివరిలో చెరువులో బతుకమ్మలనిట్టిని చూపినందుక్ ఇ comment thankyou శ్రీ గారు పూల తోట చూసినట్లు ఉంది.
Belated happy bhathukamma sri anna ❤
7:35 supper cute baby tooooooo cute 🥰🥰🥰🥰🥰🥰
Happy Bathukamma & Happy Dussehra🎉🎉
Good afternoon all time mobars happy bhathukama anwika Sri Sathiwika chinni ❤❤❤❤❤❤❤
Nice video Superb 👌
Hi bro mi videos ma papa chala intrest ga chusthadi bro chala estam papa ki
Hi sri anna 👋 Happy Dusshera 🎉🤝😊big fan from Hyderabad
Hi sri me vedio valla nenu mncl lo bathukamma celebrations chudagaliganu tq endukante ma attamma valla di kuda mncl ye Mounika valla enti dagger ne vuntadhi every year bathukamma ki ma amma valla entiki veltha so mncl lo miss ayyedanni me vedios valla chudagalguthunna tqq
Good morning Sri Anna and mounika akka creative thinks families all ❤️😊
మీ బతుకమ్మ వీడియో కోసం చుడంగచూడంగా వచ్చింది
Papa super undhi 😊😊😊😊
హాయ్ శ్రీ అన్న సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మీ టీమ్ అందరికి ❤❤❤❤❤
Sri memaite sasantram 5pm pettinam 6pm ki tisinam miru great 👍 bagasepu adindru mi tim super sathvika anvika chinni andaru super ❤❤❤❤❤
మీ దంపతులు ఇద్దరికీ దసరా శుభాకాంక్షలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అలాగే మంచివీడియోస్ తీస్తూ మంచి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి
Triangular love story pettandhi sri 😊
Nice view anna....😍 u r videos are wonderful im big fan of u...🥰 🎉
Sri anna e video kosam waiting anna finally vachindi happy😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😁😊😁
Belated happy dussara creativethinks❤❤❤❤
Hi anna good morning ela vunaru andharu bagunara me videos kosam waiting chasthunamu me patha videos kuda roju chusthunamu ❤ dal ga vuna lakapothaey aadeyina tension lo vuna me videos chusthey heart entho happy and enjoy ga vuntudi elage roju roju petandi anna videos 😊❤😍💖🤝🤩
5:30.varaku bagane adinaru, great 👍🏻
Hi Sri mounika సద్దులబతుకమ్మ శుభాకాంక్షలు మన టీం వాళ్లందరికీ 6 గంటల నుండి 10 గంటల వరకు ఆడం సేమ్ మీలాగే మా ఇంటి పక్కనే ఆడుతారు బతుకమ్మ మౌనిక మీరు చెప్పింది నిజం సంవత్సరానికి ఒకరోజు పండగ మంచిగా చేసుకోవాలి. భీమారం,హనుమకొండ.
Mounika akka nee Ofsaree chala bagundhi😊😊💞
సూపర్ 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
1st Comment.. Happy Bathukamma & Dussera
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
వీడియో సూపర్ అన్నయ్య నీ వీడియోస్ అంటే చేలా ఇష్టం అన్న
Inka ladhuu anna 😅😊 meku me family ke Happy Dasara Dasara shubhakanshallu😅😊😊❤❤sri anna mee andhari costume dress and sri anna medhi kuda super super super ❤❤🥰🤩
Festival motham iypoina tharwatha peduthe chusina feel em untaledhu Sri bro 😢❤
Sri Anna mi selection super..mounika akka ki miru select chesina half saree mastu set iyindhi..❤
హ్యాపీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు శ్రీ బ్రో
మౌనిక సిస్ డ్రెస్ నాకు చాలా నచ్చింది❤...చిన్ని సాత్విక కూడా❤
Happy bathukama Sri garu
Happy Bathukamma & Happy Dussehra
బతుకమ్మ శుభాకాంక్షలు అన్న మీ వీడియో లు అంటే చాలా ఇష్టం అన్న నాకు
శుభరాత్రి ....క్రియేటివ్ తింక్స్ ❤
Mee Prathi Bathukamma ku anvika valla mogguru sister's photo's last lo veyyadam super chala bagundhi
Hi Sri garu bagunnara video kosam ninna monna chusi chusi ma kallu Kayal Kasai😂 eppudu chala happy Ga vundhi 😊😊 video vacheinandhuku
Trending lo undi ❤
Hai sri anna very Good morning videos chala bagundhi andharu bagunnaru tifin lu chesam anna meeu chesara 😊😊😊 anthe akka antha sampadhinchina manam akkadi nundi vachamo marchipovadhu poyetappudu kuda m theskamu akka chala manchi mata cheppav mounika akka thanks akka kani merandharu bagundali enka me team lo ki chala mandhi ravalani korukuntunna Akka & Sei anna 😊😊🥰🥰🥰
Hi Sri Anna good morning happy saddula bathukamma shubhakankshalu and Happy Dasara creative thinks 🥰🥰🥰
Thank you🤗 for your *Comment* 😍and Response 🙂
Super.......... Annayya❤❤🥰🥰🥰🥰🥰
అన్విక చాలా బాగా అందగా రెడీ అయ్యారు అక్క 🥰👌
Always sathvika🥰.
🧡From Bhagyanagar
Waiting for video sri.....mounika chala bagundhi ❤
4RA pe transactions bohot smooth hain, kabhi bhi koi issue nahi aata, best platform hai