Namasthe Andi, periods lo pakkana unnappudu naamasmarana cheskovacha andi? and oline lo devudi gurinchi videos /pravachanalu/puranalu vinocha/chudocha andi? bit skeptical about it please explain yendukante naaku pooja avi baaga lavaatu ayipoyi unintentional gane devudi naamalu notiki vachestunnayandi, tinetappudu namah shivaya ani anukuni tinadam alavatu ,periods lo unnapudu kuda tinetappudu adi ala vachestondi,yem cheyamantaaru
Hi vadina , nenu me videos recent ga follow avtuna recent ga subscribe cheskuna, shorts meru peteve chala informative unay, so nenu every year almost Yama deepam pedthanu, e year naku diwali varaku asalu velu avvaledu vadina petadam epdu yedina Karthika masam roju eveng Yama deepam petocha leka e year nenu petalena konchem chepandi vadina plz.
Amma hemamalini gaaru 🙏,naku 20 to 15 days varaku extended bleeding untundi, recent gaa Pithapuram velthunnam appudappudu digambara nama smarana cheyali anipisthundi,ashocham 5 days n extended bleeding time lo cheyocho ledo Ani apukuntunnanu nama smarana pls cheppamma, digambara digambara Sri pada vallabha digambara, inka meeru pancha gavyam chepparu inka emyna options unnaya maaku gomayam ala em roju vaari gaa dorakav, Sri maathre namaha 🙏
Amma, Neenu e roju morning dwadashi pooja morning 5:30 ki chesaanu tharwatha okka 3 hrs ki periods vachai Mari e pooja dwadashi tulasi pooja iedha leka evening chesthene dwadashi pooja na? Please reply ma
అక్క నమస్కారం తులసి మొక్క కి ప్రదక్షిణ చేసే వీలు లేదు కాబట్టి ఆత్మల దక్షిణ చేసుకోవచ్చా అలాగే చిన్న ఉసిరి కి పూజ చేయవచ్చా ఉసిరి చెట్టు బయట ఉంటుంది ఆ మొక్కకి కూడా ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటాను ఇది సరైన పద్ధతి అయిన ప్లీజ్ రిప్లై
Yes..nenu e mandya oka hindi video lo chusanu..periods vacchina k9da avida దీపావళి pooja chesi share chesindi..piga oka panthulu garu pooja cheyinchustunaru avida tho
అమ్మ నేను ఏకాదశి రోజు స్వామి పూజకై తులసీ దళాలను కోశాను నాకు ఏకాదశి రోజు తులసిని కోయకూడదని తెలియదు నేను పూజించే తులసి కాకుండా పక్కన పెరట్లో ఉండే తులసిని కోసి స్వామికి సమర్పించాను తర్వాత యూట్యూబ్ లో చూశాను తులసిని ఏకాదశి రోజు ద్వాదశి రోజు కోయకూడదు అని నైట్ అంతా చాలా బాధగా అనిపించిం
తులసి అలా కోయవచ్చా మనం పూజ చేసుకునే తెలిసిన కాకుండా పక్కన వేరే మొక్కలు వేసుకొని అలా దేవునికి సమర్పించవచ్చా తులసిని ఏఏ రోజులు కోయకూడదు ఏ రోజులు కోయవచ్చు కాస్త చెప్పండి అమ్మ చాలా బాధగా అనిపిస్తుంది ఏకాదశి రోజు తెలియకుండా కోసినందుకు
అమ్మ ఇంట్లో దేవుళ్ళను ఈరోజు కడగాలి మరియు ఉదయం 6లోపు దీపారాధన చేస్తాం కదా అపుడు కడగడం అవ్వదు కథ దీపరాధన కొండెక్కిన తరువాత చెయ్యొచ్చా కొంచం చెప్పండి అమ్మ ప్లైజ్జ్ మీ videos e follow అవుతం amma మేము
😮అగరబత్తులు పొగ పడని వారికి ఏమైనా ప్రత్యామ్నాయం చెప్పండి అమ్మా పూజ అయిపోయేవరుకు ఆ పొగ తట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది....దగ్గు, ఆయాసం గా ఉంటుంది...... పూజ మీద ఏకాగ్రత కొల్పోతున్నాను.......పూజ 45 నిమిషాలు పడుతుంది......పంచోపచారాలు వరకు అగరుబతి వెలిగి ఉండాలంటారు కదా....
Nenu kudaa chusaa..evaro oka avida periods vacchinappudu deepavali lakshmi pooja chesukuni video pettindi..dikkumaalina manushulu...edo goppa pani chesinattu video lu pedutunnaru
పూజ చేస్తే మంచి జరుగుతుంది అని శాస్త్రం లో చెప్పారు అని పూజ చేసేవారు ..ఆ పూజ ఎలా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని కూడా చెప్పివుంటారు కదా...అది ఎందుకు పాటించారు...పూజ చేస్తే ఫలితం రావాలి కానీ...శాస్త్రంలో చెప్పినట్టు మాత్రం చెయ్యము అంటే ఎలా కుదురుతుంది...ఏమైనా మాట్లాడితే మీలాంటి వాళ్ళ వల్లనే మతం మారిపోతున్నారు అని అంటారు.
నేను చాలా రోజుల నుంచి ఉసిరి తులసి మారేడు మొక్కలకి పూజ చేస్తున్నాను చాలా మంచి ఫలితాలను పొందుతున్నాను
Hi andi turpu aagneyam lo tulasi undochha please reply mam
Baaga chepparu. Oka pakka bleeding avutunte talasnaanam chesina, pasupu kommu kattukunna sudhi avadu kada. Mana manasulo haayiga Naamasmarana chesukovachhu. Pooja joliki velloddu. Mana saampradaayaalanu manamu paatiddaamu.mana pillalaku nerpe prayatnam cheddaamu.
Chala baga explain chesaramma tnq so much
Naku pournami roju kuda veelavvadandi malli a roju pooja chesu kovachu cheppandi
Amma tuladi kotalo ganapati shivalingam nandi pettukuntunnamu.ala pettukovachha
Akka tulasi,vusiri,bilvam ye dikkuna ye disana pettukuntay manchidi nenu agneya dikkuna pettukuni chuttu thirigi pradakshana pooja chesukunay danni atu vundakudadu anaru ipudu eesanyam mula pettukunanu kani pradakshana chuttu thirigi cheyadam kudaradam ledu aathma pradakshana chesukuntunanu please chepandi akka
E roju pooja cheyalenivallu ye devuni namasmarana cheyali cheppandi please 🙏🙏
Amma e roju anaga chatirdashi tulasi tempochha
Akka pournami roju thulasi damodara kalyanam cheyadam kudarakapothi malli apudu cheyochu cheapadi akka plz
అమ్మ మీరు చాలా బాగా వివరిస్తున్నారు మాకుల మంత్రాలు రాని వాళ్ళకి నిత్య దీపంలో ఏ మంత్రం జపించాలి అమ్మ రిప్లై ఇవ్వండి
తప్పకుండా
Avnamma 🙏
Amma
Ma'a athagaru thulasi mokka anamaledhu antunnaru,theeniki solution amaina cheppagalara
Amma eeroju usiri mokka lekunda puja cheyavacha
Amma pournami tulisi pooja timings chepandi amma please
అక్క డేట్ లో వేసుకున్న బట్టలు మళ్లీ వాష్ చేసి పూజ చేసేటప్పుడు వేసుకోవచ్చా లేదా పూజ కోసం సపరేట్గా బట్టలు పెట్టుకోవాలా
Date vacchetappudu konni nighties dresses pettukovaali, puja ki vere battalu Pettukovaali andi
థాంక్స్ అండి
అమ్మ 🙏 తులసి, ఉసిరి బిల్వం మూడు ఓకే కుండిలో పెట్టి ప్రతి రోజూ పూజ చేసుకోవచ్చా
Suthakam unna vallu cheyyochha andi evi anni
Amma Aakasha deepam intlo balcony lo pettukovachha roju
Amma namaste amma
ధన్యవాదములు 🙏
Hai madam intlo nuvvula nune tho deepaaradana cheyakudadha dhayachesi cheppandi nenu intlo nuvvula nune vaaduthunnanu
Amma maku Saturday varuku pooja chesukovadam avadu, mari rabothunna dwadasi ki ilane pooja chesukovacha teliyajeyagalaru
Roolu and rokali eppuduu konavachu andi...??
Namasthe Andi, periods lo pakkana unnappudu naamasmarana cheskovacha andi? and oline lo devudi gurinchi videos /pravachanalu/puranalu vinocha/chudocha andi? bit skeptical about it please explain yendukante naaku pooja avi baaga lavaatu ayipoyi unintentional gane devudi naamalu notiki vachestunnayandi, tinetappudu namah shivaya ani anukuni tinadam alavatu ,periods lo unnapudu kuda tinetappudu adi ala vachestondi,yem cheyamantaaru
Mari mululu umma chetlu intlo undakudadhu ani antaru kadha Amma mari patri chetu petkovacha
Hi vadina , nenu me videos recent ga follow avtuna recent ga subscribe cheskuna, shorts meru peteve chala informative unay, so nenu every year almost Yama deepam pedthanu, e year naku diwali varaku asalu velu avvaledu vadina petadam epdu yedina Karthika masam roju eveng Yama deepam petocha leka e year nenu petalena konchem chepandi vadina plz.
Ur always correct Amma Govinda 🙏
Amma namaskaram Amma poornima ki entloki cherocha Amma plz cheppu Amma plz Amma lekapothe repu ina cherocha please Amma plz cheppu Amma plz
Anukokuna Ila tappani paristilo palupanchukuni ippatiki badhapadutunna kabatti illalloki Rani timulo poojalu cheyyakani pleasevedukuntunnaamma edyna pariharam vunte cheppamani adugutunna
Amma maku thulasi mokka pooja ledu,inti lo thychukundham anntay ma atthagaru bayapaduthunnaruu ..thechukunntay thappa amma
Amma hemamalini gaaru 🙏,naku 20 to 15 days varaku extended bleeding untundi, recent gaa Pithapuram velthunnam appudappudu digambara nama smarana cheyali anipisthundi,ashocham 5 days n extended bleeding time lo cheyocho ledo Ani apukuntunnanu nama smarana pls cheppamma, digambara digambara Sri pada vallabha digambara, inka meeru pancha gavyam chepparu inka emyna options unnaya maaku gomayam ala em roju vaari gaa dorakav, Sri maathre namaha 🙏
Amma naku night duty undhi mari nenu evening pooja cheyacha.karthika పౌర్ణమి రోజు నేను అప్పుడు పూజ చేసుకోవాలో చెప్పారా please
Friends in which channel pls
Amma, Neenu e roju morning dwadashi pooja morning 5:30 ki chesaanu tharwatha okka 3 hrs ki periods vachai Mari e pooja dwadashi tulasi pooja iedha leka evening chesthene dwadashi pooja na? Please reply ma
amma nen vinayakudi daggara ammavari ki kumkum pooja chesthunte periods vachindi diniki dosham kada em cheyalo cheppandi amma pls
ఒక్క కుండి లోనే మూడు చెట్లు పెట్టుకొచ్చ అండి
Fasting undala?
అమ్మ శుక్రవారం చేసుకోవచ్చా 🙏
అమ్మ మళ్ళీ నేను పెట్టిన కామెంట్ గురించి వివరించినందుకు 🙏🙏🙏 నేను మీ ప్రతి రోజు వీడియో చూస్తూ ఉంటాను
Maa tammudi pelli kaaledu em Pooja cheyyamamtaaru Amma please cheppandi🙏🙏
Kaatyani ammavaariki pooja chesthe avutundi andi. Maaku telisina vaariki( iddariki) ee pooja chesaaka pelli ayyindi.
Amma eroju kudaraka potey thulasamma puja appudu cheyali cheppadi
Video విన్నారా
@nandurihemamalini amma vinna nenu agaleka msg chesa video lost avaku chusa friday chesukovachu annaru tq amma
Amma nenu ninna fasting undaledu eroju undaledu konni karanalu valla evening pooja chesukovacha
Tappakumda ninna fasting lekapoyina eroju pooja chakaga Pooja chesukovachu, kani onion and garlic tinakumda undali
❤🙏🏻🙏🏻🙏🏻❤
అమ్మ మా ఇంట్లో మూడు మొక్కలు వున్నాయి కానీ చుట్టూ తీరగడానికి వీలు లేదు గోడ అడ్డం వుంది ఆత్మ ప్రదక్షణ చెయ్యొచ్చా చెప్పండి
cheyyachhu
ధన్యవాదములు 👏
Amma ee rju konchem tulsi mokkaki cheyyitagili chinna komma virigindhi kavalani kadhu komma jaruputhunte adi vadilipoyindhi parleda amma
paravaledu
Amma ee roju evening varuku dvadashi gadiyalu levu kada mari thulasi pooja chesukuovocha amma plz reply amma
చెయ్యాలి
Every year alage untadi ayina manam chesukovachu
Bilvadhalam mokkani apartment balkanilo pettukovachandi?
Mari chusukondi period time tagalakudadu gali sokagudadu 🙏
Tulasi kota balcony lo vundi andi pooja cheydaniki kudradu lopaliki techukovacha e roju pooja chryydaniki lrda kota mokka techukomantra ... Pls cheppandi
Balcony lone chesukovali puja 🙏
అమ్మ ఈరోజు స్పెషల్ గా దీపాలు పెట్టాలా... మోములుగా చేసుకుంటే సరిపోతుంది కదా
అక్క నమస్కారం తులసి మొక్క కి ప్రదక్షిణ చేసే వీలు లేదు కాబట్టి ఆత్మల దక్షిణ చేసుకోవచ్చా అలాగే చిన్న ఉసిరి కి పూజ చేయవచ్చా ఉసిరి చెట్టు బయట ఉంటుంది ఆ మొక్కకి కూడా ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటాను ఇది సరైన పద్ధతి అయిన ప్లీజ్ రిప్లై
బ్రహ్మాండంగా చేసుకోవచ్చు 🙏
Namaste andi nenu ninna ekadasi upavasam unnanu.eeroju Mng devudiki payasam nivedana chesi tinnanu.nenu evening tulasi kalyanam chesukovacha chepoagalaru amma
చెయ్యచ్చు
🙏🏻🙏🏻🙏🏻
Amma Karthika pouranami ki 4 th day avtundi upavasam cheyavachha
@@nandurihemamalini
🙏🙏🙏
Monday tulasidalalu kosi fridge lo pettanu ninna eroju pooja kosamani, avi padaipoyayi amma.😔😔😔... Ipudem cheyali eroju koyakudadhuga...oka dalam kuda ledhu, usiri mokka ledhu...plz em cheyagalano chepandi amma...plz reply 🙏🙏🙏🙏
akshathalatho cheyyamdi....leda inkevari naina adagamdi
@nandurihemamalini amma pooja cheyani tulasi ina, dwadasi thidhi ipudu lekapoina koyakudadhuga, eroju... Madhi small town, motham tirigina tulasi mala dorakaledhu😔😔
Amma🙏🙏 epudu eroju chesinatu pooja cheyaledhu amma, manchiga cheskunanu...kani ma varu eroju drink cheyadhu ani chepina drink chesi vacharu... 😢😢😢😢drinking manipinchadaniki emaina pariharam chepandi amma
Please reply amma... Badhabits ni pogattadanikii pariharam, mantram🙏🙏🙏🙏
@@nandurihemamalini plz reply amma
Yes..nenu e mandya oka hindi video lo chusanu..periods vacchina k9da avida దీపావళి pooja chesi share chesindi..piga oka panthulu garu pooja cheyinchustunaru avida tho
అమ్మ నేను ఏకాదశి రోజు స్వామి పూజకై తులసీ దళాలను కోశాను నాకు ఏకాదశి రోజు తులసిని కోయకూడదని తెలియదు నేను పూజించే తులసి కాకుండా పక్కన పెరట్లో ఉండే తులసిని కోసి స్వామికి సమర్పించాను తర్వాత యూట్యూబ్ లో చూశాను తులసిని ఏకాదశి రోజు ద్వాదశి రోజు కోయకూడదు అని నైట్ అంతా చాలా బాధగా అనిపించిం
తులసి అలా కోయవచ్చా మనం పూజ చేసుకునే తెలిసిన కాకుండా పక్కన వేరే మొక్కలు వేసుకొని అలా దేవునికి సమర్పించవచ్చా తులసిని ఏఏ రోజులు కోయకూడదు ఏ రోజులు కోయవచ్చు కాస్త చెప్పండి అమ్మ చాలా బాధగా అనిపిస్తుంది ఏకాదశి రోజు తెలియకుండా కోసినందుకు
పక్కన వేసుకున్న మెుక్కలలో కోసి పూజకి ఉపయోగించవచ్చు 🙏 మంగళవారం,శుక్రవారం ఏకాదశి ద్వాదశి అమావాస్య రోజున కోయకూడదు 🙏
తెలియకుండా జరిగిపోయింది గదమ్మా బాధపడకండి 🙏తులసమ్మదగ్గరకి వెళ్లి క్షమించమ్మ తప్పు అయిపోయిందని లెంపలు వేసుకోండి మనసు తేలిక అయిపోతుంది
ధన్యవాదాలు🙏
మేడం ఉసిరి మొక్క లేదూ తెచ్చుకోవడం కుదరడం లేదు ఓన్లీ తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి కోవచ్చ ఈరోజు
అమ్మ ఇంట్లో దేవుళ్ళను ఈరోజు కడగాలి మరియు ఉదయం 6లోపు దీపారాధన చేస్తాం కదా అపుడు కడగడం అవ్వదు కథ దీపరాధన కొండెక్కిన తరువాత చెయ్యొచ్చా కొంచం చెప్పండి అమ్మ ప్లైజ్జ్ మీ videos e follow అవుతం amma మేము
ఏ రోజు అమ్మ e roju Ani వచ్చింది
😮అగరబత్తులు పొగ పడని వారికి ఏమైనా ప్రత్యామ్నాయం చెప్పండి అమ్మా పూజ అయిపోయేవరుకు ఆ పొగ తట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది....దగ్గు, ఆయాసం గా ఉంటుంది......
పూజ మీద ఏకాగ్రత కొల్పోతున్నాను.......పూజ 45 నిమిషాలు పడుతుంది......పంచోపచారాలు వరకు అగరుబతి వెలిగి ఉండాలంటారు కదా....
@ilovemyindia946 Thankyou andi
బిల్వ చెట్టు దగ్గర దీపం పెట్టక అదే చెట్టు ఆకులు తెంపవచ్చా పూజకి
పూజ చేయని చెట్టు అయితే కోయచ్చమ్మ🙏
Nenu kudaa chusaa..evaro oka avida periods vacchinappudu deepavali lakshmi pooja chesukuni video pettindi..dikkumaalina manushulu...edo goppa pani chesinattu video lu pedutunnaru
ఎవరండీ ఆవిడ
@@SssM-ej9xr😂😂maganubavuralu
Don't know..random gaa aa video vacchindi UA-cam shorts lo...vichitram entante oka pantulu gaaru pooja cheyistunnaru aavidatho
అలా అసలా చేయకూడదండి మహా పాపం 🙏

🙏🙏🙏🙏🙏🙏