Best Leaf to Improve Oxygen Levels | Quarantine Precautions | Dr. Manthena's Fight the Virus

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Best Leaf to Improve Oxygen Levels | Quarantine Precautions | Dr. Manthena's Fight the Virus
    Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
    కరోనా వైరస్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు పాటించాల్సిన జాగ్రత్తలు, ఆక్సిజన్ ఎక్కువగా అందడానికి మీరు చేయాల్సిన పనులు ,హోమ్ క్వారంటైన్ లో ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Twitter 👉 / doctormanthena
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    #BreathingProblem #OxygenLevels #VirusPrecautions #NeemLeaf
    Healthy Recipes:
    👉 నోరూరించే కుండపులావ్ : • Healthy Recipes | Pot ...
    👉బరువుని తగ్గించుకునే స్నాక్ : • Low Calorie Bhel Puri ...
    👉ఒంట్లో వేడిని తగ్గించే స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ : • Refreshing Drink | Min...
    👉ఒంట్లో రక్తాన్ని పెంచే" ఐరన్ రిచ్ లడ్డు : • Iron Rich Laddu to Inc...
    My Life Secrets:
    👉నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆక్సిడెంట్ • Turning Point In Dr. M...
    👉నా చిరుతిళ్ళు : • Dr. Manthena About Str...
    👉నా డిన్నర్ బాక్స్ : • ఇదే నా Dinner Box Dr.M...
    👉నా నడవడిక వ్యవహారశైలి పై ప్రభావితం చేసినవారు: • Who Inspired Dr. Manth...
    Yoga With Tejaswini Manogna:
    👉వ్యాయామానికి ముందు చేయాల్సిన కసరత్తు : • Jogging for Weight Los...
    👉మీ హిప్స్ ,తొడలు బలం గా అవుతాయి : • Fat Burning Exercises ...
    👉థైరాయిడ్ ని తగ్గించే వ్యాయామాలు : • Workout to Cure Thyroi...
    👉బద్దకాన్ని పోగొట్టే వార్మింగ్ అప్ ఎక్సర్సిస్ : • Warm Up for Small Wais...
    Beauty Tips:
    👉 మొటిమలు, మచ్చలు పోవాలంటే : • Remove Pimples and Acn...
    👉జుట్టు రాలటం ఆగి ఊడిన జుట్టు మళ్లీ ఒత్తుగా పెరగాలంటే : • Get High Protein and H...
    👉ముఖం పై అందం పెంచె చిట్కా : • Face Pack for Clear an...
    👉చంకల్లో నల్లగా ఉన్న చర్మం ఒరిజినల్ రంగు రావాలంటే : • Get Rid of Rough and D...
    Health Tips:
    👉 బరువు ,షుగరు తగ్గడానికి ఇది ఒక వరం : • High Anti Oxidant Clov...
    👉ఒంట్లో వేడి తగ్గాలంటే ఏం చేయాలి : • Easy Way to Reduce Bod...
    👉ఆకలిని కంట్రోల్ చేసే డ్రింక్ : • Special Drink to Reduc...
    👉బరువు తగ్గడానికి, జ్ఞాపక శక్తి పెరగాలి అంటే : • Guaranteed Weight Loss...
    మీ సందేహం మా సందేశం:
    👉మీ ముఖ సౌందర్యానికి అద్భుతమైన చిట్కా : • Easy Way to Get Rid of...
    👉తెల్ల జుట్టు నల్లగా మారాలంటే : • Causes of White Hair a...
    👉నరాల బలహీనతకు ట్రీట్మెంట్ తెలుసుకోండి : • Best Remedy For Nervou...
    👉స్థూలకాయం,ఆయాసం తగ్గి ఎముకలు బలంగా ఉండేందుకు : • Diet Plan for Weight L...
    Naturopathy Lifestyle:
    👉నీరసం తగ్గాలంటే ఏం చేయాలి : • Most Powerful Drink to...
    👉రక్తం పట్ల సమగ్ర విశ్లేషణ : • Juice to Improve Hemog...
    👉పొట్ట ఉబ్బరం తగ్గేందుకు ఆహారపదార్ధాలు : • Powerful Drink to Cont...
    👉షుగర్, బిపి వంటి రోగాలను నయం చేసే శక్తి : • Diabetes & Bad Cholest...
    virus precautions,face mask,fever, dry cough,tiredness,sore throat,wear a mask,save lives, wear a face cover,wash your hands,keep a safe distance,quarantine precautions,how to improve oxygen level in body,oxygen levels, oxygen level,how to increase oxygen level in body, breathing, how to increase oxygen level,how to increase oxygen level in body in telugu, blood oxygen level telugu, breathing oxygen levels, breathing techniques,lower heart rate breathing, breathing techniques to lower heart rate, spo2, breathing techniques to increase oxygen level,neem leaf health benefits, neem benefits, neem leaves, neem ke fayde, how to use neem, natural medicine, neem health benefits, neem leaf uses, health benefits of neem,
    manthena satyanarayana raju latest videos,manthena's kitchen,manthena's beauty,manthena satyanarayana raju yoga,manthena,dr manthena official,manthena official channel,cooking,naturopathy diet,hair growth tips,dr tejaswini manogna,yoga for beginners,personal life secrets of dr manthena,dr manthena's naturopathy lifestyle,dr manthena's healthy recipes,dr manthena's health tips
    #Naturopathy #manthena #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanaraju #ManthenaSatyanarayanaRajuVideos #Cooking #Healthtips #Beautytips

КОМЕНТАРІ • 281

  • @mandalojuanil5456
    @mandalojuanil5456 3 роки тому +16

    మీరు చెప్పిందే నాకు వేదం .
    మీరు చెప్తే తప్ప ఎవ్వరూ చెప్పినా నాకు నమ్మకం కలుగదు . ఏదైనా సరే మీరు చెప్తేనే నాకు 100 % నమ్మకం కలుగుతుంది .థాంక్యూ గురువుగారు .

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 3 роки тому +78

    ఎంత మంది గొప్ప డిగ్రీలు ఉన్న డాక్టర్లు కూడా ఈ విషయాలు చెప్పరు మిమ్మల్ని కూడా ఏమని పిలవాలో అర్ధం కావడం లేదు ఋషులు మాదిరిగానే

    • @manoharsandarikari8692
      @manoharsandarikari8692 3 роки тому

      అవును సార్✅💯🙏🏼👍🙏🏼

    • @malleshamgajadi9662
      @malleshamgajadi9662 3 роки тому

      @@manoharsandarikari8692 ⁰⁰⁰⁰⁰⁰00⁰⁰⁰00⁰⁰⁰0⁰0⁰0⁰000

  • @venkyp6685
    @venkyp6685 3 роки тому +33

    మీ ముందాలోచనలు 👌 మీ విశ్లేషణా తీరు అత్యద్భుతం 💪🙏

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 роки тому +21

    వైరస్ గురించి,చాలా చాలా మంచి మాటలు చెప్పారు డాక్టర్ గారికి శతకోటి వందనాలు.

  • @manikanta1281
    @manikanta1281 3 роки тому +5

    💐మన 🌹మంతెన సత్యనారాయణ రాజు🌹 సార్ గారికి నా హృదయపూర్వక 🙏ధన్యవాదములు 🙏 💐

  • @lkravmamscbedmphil6728
    @lkravmamscbedmphil6728 3 роки тому +3

    మీరుసమాజానికి చేస్తున్న సేవ వర్ణనాతీతము ధన్యవాదములు

  • @padmaparuchuri6166
    @padmaparuchuri6166 3 роки тому +5

    అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికోసం చాలా మంచి వీడియో చేశారు చాలా చాలా ధన్యవాదాలు సర్ ఇప్పటికైనా మన హాస్పిటల్ రూమ్స్ లో కోవిడ్ పేషేంట్స్ దగ్గర ఈ వేపాకులు,తులసి మొక్కలు,ఇండోర్ ప్లాంట్స్ ఇలా ఏవి కుదిరితే అవి అయినా పెడితే చాలా బాగుంటుంది ఆ విషయం కూడా చెప్పండి సర్ పాజిటివ్ వచ్చిన వారికి 3 పూటలా ఏ ఏ విటమిన్స్ కావాలో అవి ఉన్న ఆహారలు కూడా ఏవి తింటే మంచిదో రేపు వీడియో చెయ్యండి సర్...plz

  • @sreevaas8668
    @sreevaas8668 3 роки тому +26

    దండాలయ సామి సరిలేరు మీక్కెవ్వరు 🙏🙏🙏🙏

  • @rockybai1080
    @rockybai1080 3 роки тому +19

    థాంక్స్ యూ రాజూ గారు ధ్యవాదాలు

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 3 роки тому +9

    Correct time correct video. Manthina Raju gaaru.

  • @shivabattula2436
    @shivabattula2436 3 роки тому +4

    ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏

  • @kumarswamydugana8470
    @kumarswamydugana8470 3 роки тому +8

    Thanks for valuable information explain about medical kit details

  • @speechsofgod8132
    @speechsofgod8132 3 роки тому +6

    చాలా బాగుంది

  • @sushmasnaturethoughts1717
    @sushmasnaturethoughts1717 3 роки тому +5

    Thank you Raju garu for valuable information 🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 3 роки тому +2

    Vepaaakulu ammavaruvachinappudulaagavadadam manchidani anipistundhi eevideochoosaka.good precautions Doctor gaaruthank u

  • @madhucharan6508
    @madhucharan6508 3 роки тому

    Sir your the perfect person for health minster my vote for you
    Mikku anni visshyalaa gurunchi thellsinaa valluu

  • @srinivasch2005
    @srinivasch2005 3 роки тому +1

    Meeru chaala great sir,
    You are nothing but Rishi.
    Every one must follow to spread virus.

  • @konijetisivaramprasad3755
    @konijetisivaramprasad3755 3 роки тому

    చక్కగా వివరించారు. డాక్టర్ గారికి ధన్యవాదములు

  • @twinklekidsschool
    @twinklekidsschool 3 роки тому

    ఎంతో విలువైన ముఖ్య సమాచారం చాలా వివరంగా అందించారు, ధన్యవాదాలు గురువుగారు....
    -ట్వింకిల్ శ్యామ్, విశాఖపట్నం

  • @meghanareddysweety5195
    @meghanareddysweety5195 3 роки тому +1

    Good Health awareness for mee 👍

  • @pvrsraju474
    @pvrsraju474 3 роки тому +1

    Thank you sir

  • @danthamsiribharathi8611
    @danthamsiribharathi8611 3 роки тому +1

    Thanks doctor garu good informations

  • @srinivasch2005
    @srinivasch2005 3 роки тому +2

    Manchi message sir,
    As we are giving life to virus we should be careful to control virus spread.

  • @veerakishore8046
    @veerakishore8046 3 роки тому +22

    నేను Symptoms కనపడగానే కోర్స్ మొదలు పెట్టాను isolate అయ్యాను టెస్ట్ రిజల్ట్ కోసం వేచి చూడకుండా కోర్స్ మొదలు పెట్టడం వలన ఈ రోజు ఈ కామెంట్ చేయగలుగుతున్నా...🙏🙏🙏

  • @narsipurammanjula8674
    @narsipurammanjula8674 3 роки тому +3

    🙏🙏🙏thank you doctor garu🙏🙏🙏💐💐💐💐

  • @AgasthyaVidura
    @AgasthyaVidura 3 роки тому

    Excelent video with very valuable information...Thank u so much raju garu

  • @bhuvicreations4549
    @bhuvicreations4549 3 роки тому +5

    Really good suggestions sir

  • @dr.mohankonda7377
    @dr.mohankonda7377 3 роки тому

    Great Advice Dr Garu👍🙏🙏

  • @srikrishnaemani4464
    @srikrishnaemani4464 3 роки тому +6

    ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా మంచి విషయాలను తెలిపారు.మీరు కూర్చున్న గదిలోని పరిసరాలు అనేక రకాల మొక్కలతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇంటిలోపల కుండీలో పెరిగే మార్కెట్లో లభ్యమయ్యే మొక్కలపేర్లు తెలపగలరు.

    • @ammaanasuya235
      @ammaanasuya235 3 роки тому +2

      @@madhuk3875 అవి వరిజినల్ మొక్కలే బ్రదర్ 🙏

    • @sreedharreddypochana2892
      @sreedharreddypochana2892 3 роки тому

      Hi Namaste🙏 to all. Please now I am requesting to All Indian's ( Now I am Always feeling - All Indian's are my brothers & Sisters).
      All of us Don't Afraid of Corona or Any other health issues.
      All of them remove one feeling from all our Brains.
      ( What's One feeling:I am not a corona or other diseased patient & I am
      always strongest man without any health Issue)
      Corona virus🦠 Best treatment is All of us Lovely enjoyment with Nature & Sunlight.
      All of them Daily will Spend lovely enjoying with Nature🌿🍃 & Sunlight🌕🌕🌕.
      ( How much time :As per depends surrounding all our area's) .
      All of them Daily will take
      Good Air,Good water( Drink when thristy) , Good food🍲( Eat when Hungry).
      Definitely all is always well with lovely enjoying.
      Never hurt Nature...🙏🌍😢
      ....Trees are costless
      Nature Doesn't need People....People need Nature. 🌍🌳🙏
      Please Plant trees plant hope 🌳❤🌳
      Plant Trees 🌳🌍🌳.
      Hi Namaste to all Medical Staff , Technology staff to all world.
      Now I am remembering few title's to all world medical staff including Pharma staff & Technology staff.
      When the mind is not in the brain how can you run 🏃💨 your all body organs.
      Nowadays All Doctors treated report's & Not Patients.
      What Doctors Don't get study in medical school.
      All Doctors & softwares don't never try to make money in the sick room( All hospitals and Pharma & software companies).
      Chemical Drugs can damages to all our body organs.
      All of us once go to face book & search SHUBHAMBHUYAT ( Stop Plastic Pollution).
      Now a days & Olden days all world have used Plastic meterial.
      Plastic causes cancer( Uncontrolled Cell Division) .
      But Cancer cell exactly worked has a Normal cell. but this is cure normally.
      What is the difference between Cancer cell & Normal cell.
      Human body made up of starting time only single cell& still now whole body contains 120 trillion cells.
      Human body made up of Same cell, Same tissue s& But Different Organs Doing Different types of Activities in Different timings in Different areas from Brain Signals.
      But which part have gives signal to Brain( You do like this Activity) . I want Clear Solution about this.
      Cancer is a million Dollars Business.
      It Creates More Customers & Spoiled all life.
      Medicine is so bad in 1823 & Medicine is a one type of business & it Creates more Customers & spoiled all life.
      Money is cause for all diseases to all world
      Initially I have finished Bachelor of Pharmacy
      ( In B pharmacy I did Preclinical trials & spoiled animals life 🐵🐔🐶🐷)
      and Masters of Pharmacy
      ( In M pharmacy I did Phase-1- I did Bioavailability & Bioequalence studies, Phase -4 Clinical trials
      - I did Pharmacovigilance( Adverse drug reaction s ADR -The biggest mankind killer to all world or Post marketting Survivalence- Deal with Different regulatory authorities Ex- Usfda, DCGI & Spoiled all Human's life.
      What is my final conclusion to All world Means( At what time all of them near & love to nature🌲🌳🌴🌿🍃 & sunlight☀️ 🌕🌕🌕 Definitely all is always well with lovely enjoyment & entiretinement).
      Hi Namaste🙏 to all World. All of them Don't afraid of any health issue or Corona from all our side.
      All of them one thought will Save our Brain .
      What is one thought means Any one suffering from Any health Problem from our side in that time all of us will feel that's ( Any health issue or Corona) a my best friend.
      At what time Now a days all of them will save these type of thought Definitely all is always well with lovely enjoyment & entiretinement with Nature🌿🍃& Sunlight🌕🌕🌕.
      All of us Don't Afraid of Corona & All Diseases.
      Now I am telling Simple formula to All.
      Formula
      Ginger - Garlic-Pepper Paste is a Greatest Anti Viral Property Or Greatest Gift to mankind.
      All of us our home made will Prepare Ginger-Garlic- Pepper( How Prepare: 1Garlic 🧄100 Percent& 50 Persent Ginger & 5 Pepper's will make Paste type) .
      All of us how will take means Daily little 🤏 bit will take through orally at morning time......

    • @divyalathamallipeddi1394
      @divyalathamallipeddi1394 3 роки тому +1

      @@sreedharreddypochana2892 sir Telugu lo chepparaa English andariki Ardham kadhu kadhaa please please andi

    • @sreedharreddypochana2892
      @sreedharreddypochana2892 3 роки тому

      @@divyalathamallipeddi1394 Give me your mobile phone number.

    • @divyalathamallipeddi1394
      @divyalathamallipeddi1394 3 роки тому

      @@sreedharreddypochana2892 9491732780

  • @hihello2832
    @hihello2832 3 роки тому +3

    Super Sir . Extra ordinary Sir miru .Thanks Sir.

  • @swethapaladi7116
    @swethapaladi7116 3 роки тому

    Chaala manchi vishayaalu chepaaru guruvi gaaru tq tq so much

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 3 роки тому

    Great message Dr. Mantena garu.your videos are so much useful.Thanks.

  • @sandhyaneelapu7042
    @sandhyaneelapu7042 3 роки тому

    Thank you for your advices sir

  • @sindhusrivatsavai3494
    @sindhusrivatsavai3494 3 роки тому

    Namasthe Raju garu🙏

  • @swapnam5394
    @swapnam5394 3 роки тому +1

    Guruvu garu challa baga chiparu

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 3 роки тому +3

    Good health awareness 👏👏

  • @jaggu3232
    @jaggu3232 3 роки тому +1

    Guruji ki chala chala thanks🙏🙏🙏🙏

  • @roopagowni
    @roopagowni 3 роки тому +10

    When you are Corona positive and in Quarantine can you do Pranayama or not? And there are many misconceptions on steam from past few weeks. Please clarify on these things sir,thank you

    • @devakisisters6609
      @devakisisters6609 3 роки тому +3

      You should take steam with out adding any balm ,vicks.lung excercise and Pranayam should be done even in corona positive

    • @roopagowni
      @roopagowni 3 роки тому +1

      @@devakisisters6609 Thanks for the clarification sister

    • @kris984984
      @kris984984 3 роки тому +1

      You can do anulom and vilom as well it helps to keep lungs healthy

    • @RamaRamaSitaRama
      @RamaRamaSitaRama 3 роки тому

      If you take steam when you are positive , infection increases in lungs rapidly, before +ve it is advisable but when you are positive if steam is taken you can go till ventilators stage , please be careful. Thank you.

  • @anithathopugunta8849
    @anithathopugunta8849 3 роки тому

    Chala baga chepparu sir

  • @rajashekargangolu620
    @rajashekargangolu620 3 роки тому

    Yes is truth varry nice speaking sir

  • @vgirappathriveni8488
    @vgirappathriveni8488 3 роки тому +3

    Very informative sir thq

  • @jraveendra7857
    @jraveendra7857 3 роки тому

    Thanque Dr Ji ,You respected 🙏👌🙌👍our Great 👍Rishis Knowledge of science ,.your 👍 preventive measures super ,....

  • @rajashekargangolu620
    @rajashekargangolu620 3 роки тому

    Every video lo.... Safte food virous kosham chapNde sir.... Very nice

  • @sudhakarreddy7151
    @sudhakarreddy7151 3 роки тому +12

    7:00

  • @jhadesinu821
    @jhadesinu821 3 роки тому +1

    Namaskaram Guruvu Garu

  • @kalyanipulluriartscrafts2168
    @kalyanipulluriartscrafts2168 3 роки тому

    Very very thankful to you sir enno jeevitaalu kaapadutunnaaru mee suuchanalu mee viluvaina samachaaram dwaaraa ,meeru challaga vundaali sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayalakshmichowdary7481
    @jayalakshmichowdary7481 3 роки тому +3

    🙏🏼🙏🏼 Raju garu

  • @chrangababu4167
    @chrangababu4167 3 роки тому

    Tq sir good information👌

  • @Appalarajusonabamajji
    @Appalarajusonabamajji 3 роки тому +15

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదములు

  • @gudimetlavenkatesh4881
    @gudimetlavenkatesh4881 3 роки тому

    మీరు ఈ ప్రపంచానికి చాలా అవసరం గురువు గారు

  • @rasurjyothi6428
    @rasurjyothi6428 3 роки тому +3

    T q Raju Garu good information

    • @vijayasanjeevi6798
      @vijayasanjeevi6798 3 роки тому

      వేపాకు, కర్పూరం ప్రాధన్యత , ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్నీ చక్కగా చెప్పేరు సార్, ధన్యవాదములు 🙏

  • @artdeco2171
    @artdeco2171 3 роки тому

    Very useful words in this situation 🙏🙏🙏🙏

  • @rajashekargangolu620
    @rajashekargangolu620 3 роки тому

    Everything is god giving more days spikeing with you health now sir....

  • @subbaraogaddala9884
    @subbaraogaddala9884 3 роки тому

    Tq sir
    Elaanti videos inka chiyandi

  • @rameshraopavar2163
    @rameshraopavar2163 3 роки тому

    Good Message sir

  • @raweerawee6948
    @raweerawee6948 3 роки тому +1

    Super sir👏👏👏💐💐💐👍👍👍

  • @j.v.channel9717
    @j.v.channel9717 3 роки тому

    చాలా బాగుంది సర్

  • @rajashekargangolu620
    @rajashekargangolu620 3 роки тому

    Very nice inframastion sir...

  • @rajashekargangolu620
    @rajashekargangolu620 3 роки тому

    Thanks for you sir...

  • @NAGARAJU-le5nz
    @NAGARAJU-le5nz 3 роки тому

    Your our god sir no body teach like this thank you so much sir

  • @sarojaravva9072
    @sarojaravva9072 3 роки тому

    Thankyou sir

  • @sahithichandragiri9272
    @sahithichandragiri9272 3 роки тому

    Chala vishayalu chepparu thank you sir 🙏

  • @tirupatiporagallu8606
    @tirupatiporagallu8606 3 роки тому +1

    డాక్టర్ గారు కొత్తగా హ్యాపీ హైపోక్సియా ఎటువంటి కరోనా లక్షణాలు లేకుండా దాడిచేస్తుంది ముఖ్యంగా యువత గురి అయ్యి చనిపోతున్నారు ఈ కొత్త రకం వాటిపై ప్రకృతి విధానం లో ఎలా ఎదురుకోవాలో ఒక వీడియో చెయ్యండి డాక్టర్ గారు

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 3 роки тому +3

    Namashkaramu ayyagaru pamarru Krishna dist ap apsrtc

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 3 роки тому

    Guruvugaariki Naa heartily padhabhivandanaalu

  • @rohinigajjela5646
    @rohinigajjela5646 3 роки тому

    Doctor gaaru chala manchi vishayalu cheptharu miru dhanyavadhalu sir

  • @prasannalakshmi950
    @prasannalakshmi950 3 роки тому

    Chala baga chepparu Raju garu

  • @katikaindira6888
    @katikaindira6888 3 роки тому

    Chathi lo noppi taggadaniki tips Cheppandi doctor Garu please

  • @bankuruanusha5291
    @bankuruanusha5291 3 роки тому +2

    Meru super👍

  • @naliniadaka
    @naliniadaka 3 роки тому +9

    12hours em tinakunda unte tablets ela veskuntaru. Adi problem kada sir

  • @myvlogs8711
    @myvlogs8711 3 роки тому +11

    Oxygen levels increase kosam excises chupinchandi sir Andariki use avutavi.

    • @bharathpendyala233
      @bharathpendyala233 3 роки тому +4

      Yoga.. breathing exercises..and night pothikadupu meeda padukodam manchidi..oxygen levels takkvua aithe pillow pettukoni pothikadupu meeda padukunte oxygen levels perige chances chala untay..I did this I'm my home quarantine time it shows good results..

    • @lavanyadevalla9283
      @lavanyadevalla9283 3 роки тому

      Dr gari videos lo vunayandi .

    • @rayalaseemabidda712
      @rayalaseemabidda712 3 роки тому

      @@lavanyadevalla9283 akka..Vedio link share chestara please ...oxyzen levels penche vedios ..Please akka..Meru andari comments ki reply estunnaru gud one akkA

    • @sureshsriramineni8774
      @sureshsriramineni8774 3 роки тому

      @@lavanyadevalla9283 I I is

    • @Hunt_Squad
      @Hunt_Squad 3 роки тому

      @@bharathpendyala233 naaku aayasam ga untundhi appudappudu Gontu dry ga untundhi Symptoms emlevu 👍

  • @mammtachinnich5771
    @mammtachinnich5771 3 роки тому +5

    Miru god 🙏🤴🤗uhu anthaku minchi👏😘 lvu sir

  • @padmajaadusumilli40
    @padmajaadusumilli40 3 роки тому

    Thanks doctor garu 🙏

  • @venkataramanarao7930
    @venkataramanarao7930 3 роки тому +2

    Sir aviri pattadu...pasupu palu taggaddu antunnaru plz give clarity

  • @luckywithpooji-telugu
    @luckywithpooji-telugu 3 роки тому +1

    Virus sokina vallu yam food tisukovalo chapundi sir

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj 3 роки тому

    danyavadalu doctor garu

    • @sreedharreddypochana2892
      @sreedharreddypochana2892 3 роки тому

      Hi Namaste🙏 to all. Please now I am requesting to All Indian's ( Now I am Always feeling - All Indian's are my brothers & Sisters).
      All of us Don't Afraid of Corona or Any other health issues.
      All of them remove one feeling from all our Brains.
      ( What's One feeling:I am not a corona or other diseased patient & I am
      always strongest man without any health Issue)
      Corona virus🦠 Best treatment is All of us Lovely enjoyment with Nature & Sunlight.
      All of them Daily will Spend lovely enjoying with Nature🌿🍃 & Sunlight🌕🌕🌕.
      ( How much time :As per depends surrounding all our area's) .
      All of them Daily will take
      Good Air,Good water( Drink when thristy) , Good food🍲( Eat when Hungry).
      Definitely all is always well with lovely enjoying.
      Never hurt Nature...🙏🌍😢
      ....Trees are costless
      Nature Doesn't need People....People need Nature. 🌍🌳🙏
      Please Plant trees plant hope 🌳❤🌳
      Plant Trees 🌳🌍🌳.
      Hi Namaste to all Medical Staff , Technology staff to all world.
      Now I am remembering few title's to all world medical staff including Pharma staff & Technology staff.
      When the mind is not in the brain how can you run 🏃💨 your all body organs.
      Nowadays All Doctors treated report's & Not Patients.
      What Doctors Don't get study in medical school.
      All Doctors & softwares don't never try to make money in the sick room( All hospitals and Pharma & software companies).
      Chemical Drugs can damages to all our body organs.
      All of us once go to face book & search SHUBHAMBHUYAT ( Stop Plastic Pollution).
      Now a days & Olden days all world have used Plastic meterial.
      Plastic causes cancer( Uncontrolled Cell Division) .
      But Cancer cell exactly worked has a Normal cell. but this is cure normally.
      What is the difference between Cancer cell & Normal cell.
      Human body made up of starting time only single cell& still now whole body contains 120 trillion cells.
      Human body made up of Same cell, Same tissue s& But Different Organs Doing Different types of Activities in Different timings in Different areas from Brain Signals.
      But which part have gives signal to Brain( You do like this Activity) . I want Clear Solution about this.
      Cancer is a million Dollars Business.
      It Creates More Customers & Spoiled all life.
      Medicine is so bad in 1823 & Medicine is a one type of business & it Creates more Customers & spoiled all life.
      Money is cause for all diseases to all world
      Initially I have finished Bachelor of Pharmacy
      ( In B pharmacy I did Preclinical trials & spoiled animals life 🐵🐔🐶🐷)
      and Masters of Pharmacy
      ( In M pharmacy I did Phase-1- I did Bioavailability & Bioequalence studies, Phase -4 Clinical trials
      - I did Pharmacovigilance( Adverse drug reaction s ADR -The biggest mankind killer to all world or Post marketting Survivalence- Deal with Different regulatory authorities Ex- Usfda, DCGI & Spoiled all Human's life.
      What is my final conclusion to All world Means( At what time all of them near & love to nature🌲🌳🌴🌿🍃 & sunlight☀️ 🌕🌕🌕 Definitely all is always well with lovely enjoyment & entiretinement).
      Hi Namaste🙏 to all World. All of them Don't afraid of any health issue or Corona from all our side.
      All of them one thought will Save our Brain .
      What is one thought means Any one suffering from Any health Problem from our side in that time all of us will feel that's ( Any health issue or Corona) a my best friend.
      At what time Now a days all of them will save these type of thought Definitely all is always well with lovely enjoyment & entiretinement with Nature🌿🍃& Sunlight🌕🌕🌕.
      All of us Don't Afraid of Corona & All Diseases.
      Now I am telling Simple formula to All.
      Formula
      Ginger - Garlic-Pepper Paste is a Greatest Anti Viral Property Or Greatest Gift to mankind.
      All of us our home made will Prepare Ginger-Garlic- Pepper( How Prepare: 1Garlic 🧄100 Percent& 50 Persent Ginger & 5 Pepper's will make Paste type) .
      All of us how will take means Daily little 🤏 bit will take through orally at morning time..

  • @syamkumardaliparthi3954
    @syamkumardaliparthi3954 3 роки тому

    Super👌 message sir

  • @roopavasu4214
    @roopavasu4214 3 роки тому +1

    Konthamandiki smell tirigi ravatledu em cheyali chepandi tirigi ravalante

  • @sohan2134
    @sohan2134 3 роки тому +1

    Good information

  • @vasundharavemulapally8729
    @vasundharavemulapally8729 3 роки тому +1

    E video one month back cheste bagundedi Rajugaru

  • @jayalakshmichowdary7481
    @jayalakshmichowdary7481 3 роки тому

    Karona vacchinvallu thagavalisinaa kashayalu cheppandi please 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mohammedadam9849
    @mohammedadam9849 3 роки тому

    Super ....❤️❤️

  • @pediredlaramakrishna1083
    @pediredlaramakrishna1083 3 роки тому +1

    🙏🙏🙏 Guruji

  • @sumalatha1882
    @sumalatha1882 3 роки тому +4

    Sir aviri manchidi kadu antunaru please tell us

  • @LakshmiLakshmi-tg2om
    @LakshmiLakshmi-tg2om 3 роки тому +1

    Night tablets vesukuntaru kada guvuru garu.. night thinadhu antare

  • @gautamig9893
    @gautamig9893 3 роки тому

    Hello, sir thank you for valuable information. Can you also please comment about macadamia nuts and açaí berries.

  • @gogulavenkatesh7057
    @gogulavenkatesh7057 3 роки тому +1

    Tq sir

  • @rnesign4671
    @rnesign4671 3 роки тому +3

    Pls tell me about fasting against covid

  • @hanumoluvenkateswararao3723
    @hanumoluvenkateswararao3723 3 роки тому

    Thanks 🙏

  • @sunithamalkapuram8721
    @sunithamalkapuram8721 3 роки тому

    tq information

  • @srinivasrao7765
    @srinivasrao7765 3 роки тому

    Nice

  • @meenakshineelisetti9080
    @meenakshineelisetti9080 3 роки тому

    Remdesevar effect povalante sir

  • @maheshwar6936
    @maheshwar6936 3 роки тому

    Ayyagaru ma variki possitive vacchindhi.ayanaku nalukapai pokkulostunnai Mari edhi kooda simtom yena theliya cheyagalaru 🙏🙏🙏

  • @roshiniroshini2521
    @roshiniroshini2521 3 роки тому

    Tq

  • @lankapavankumar3236
    @lankapavankumar3236 3 роки тому +3

    Sir virus una valu tinodu ani meru cheptunaru.tinaka pote enka danger avatade kada sir.

  • @sharathkumar-eg1vh
    @sharathkumar-eg1vh 3 роки тому +1

    Vammo aithey 14days undaali quarantine lo

  • @harisavadala7357
    @harisavadala7357 3 роки тому +5

    sir intlo ekkuva gadhulu leni vaaru adhe intlo unna vaallu home isolations lo ela undagalaru yedhoka salaha ivvandi

    • @gopibunny4569
      @gopibunny4569 3 роки тому +1

      Andaru vadeseyandi sir...prblm undadhu

  • @123abck7
    @123abck7 3 роки тому

    Paadipoina oopiri tittulanu ela repair chaeya galam, vivarinchagalaru.

  • @sowmyapriya6655
    @sowmyapriya6655 3 роки тому +1

    Namaste Dr garu....naku varam rojula numdi oka vypu mukku muskunipoyi untundi....sneeze cheste white ga gel type consistency vastundi....nenu 8th month pregnant ni idi corona lakshanama bhayam ga undi .. .em aina salaha ivvandi plzz🙏