బిజెపి అడుగులకి మడుగులు వ తే ది ఎన్నటికీ జరగనిపాని జనసేనకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో జన సైనికులకు బాగా తెలుసు జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన జై జై జన సైన్యం
పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరటానికి జీవితాలని పణంగా పెట్టి పోరాటం చేసే సైనికులు తయారైతునారు మీరు ఓటుకు ఏమి ఆశించకుండా ఓటు మంచి వారికి వేయండి మన జీవితాలు బాగు పడతాయి రాష్ట్రం ఈ దేశము ఉన్నతంగా నిలుస్తాయి జై జనసేన జై జై జనసైనికులు జై జనసేన వీర మహిళలు జై జనసేన పార్టీ జైహింద్
@@venkykasari311 పార్టీ ని అమ్మేశాడు తమ్ముడు ఛీ ఛీ ఏంత అవమానం , పార్టీ ని నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వస్తే తిరిగి ఆ పార్టీకే అమ్మేయడం దానిని నువ్వు సమర్థించడం సిగ్గులేకుండా 🤡ఛీ ఛీ ఏధవబ్రతుకు
ఇలానే వుండాలని ఇలా వుంటే నే గెలుస్తామని లేదు ఉండవల్లి గారు చివర వరకు (సీఎం అయ్యే వరకు) వుండాలంటే లైమ్ లైట్ లో వుండాలి( 0 బడ్జెట్ పాలిటిక్స్ చెయ్యాలంటే)pk trend follow అవ్వడు trend సెట్ చేస్తాడు.
పవన్ కళ్యాణ్, జన సేన అధ్యక్షుడు, రెండు చోట్ల MLA గా ఓటమి చవిచూసిన తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.ఇది మంచి పరిణామమే.కానీ,పవన్ కళ్యాణ్,పార్టీ అధ్యక్షుడు హోదాలో పూర్తిస్థాయిలో రాజకీయాలలో వుంటూ ముందు స్వంత నియోజకవర్గ స్థాయిలోను, స్వంత జిల్లాలో పార్టీ క్యాడర్ భలపడేందుకు కృషి చేయాలన్నారు. వారి స్వంత జిల్లాలో కనీసం 10 మంది MLA లను గెలిపించుకొనే కార్యాచరణ ప్రణాళిక రచించి అడుగులు వేస్తూ పోవాలి.తరువాత మిగతా జిల్లాల్లో క్యాడర్ భలపడేందుకు కృషి చేస్తూ పోతే ఫలితాలు బాగుంటాయి.పవన్ కళ్యాణ్ ముందు అధికారము గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రాజకీయాలు చెయ్యాలి.పవన్ కళ్యాణ్ ,జన సేన పార్టీ ద్వారా ప్రజలకు సేవే ప్రధాన లక్ష్యం కోణం లో ప్రజా స్వామ్యంలో వుంటూ వ్యవస్థలు భలపడేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తూ పోవాలి.వైస్సార్ కాంగ్రెస్,తెలుగుదేశం రెండింటికి విభిన్నంగా ఆలోచనలతో ముందుకు పోవాలి.పవన్ కళ్యాణ్ నోటి వెంట అధికారం అనే పదం రాకుండా ఉండాలి.అప్పుడు పార్టీకి భవిష్యత్తు ప్రజలు యిస్తారు.
Sir meru cheppinatu chesere anukudam. Gattiga prasinste JSP leaders meda dadulu chestenaru. Anta endhuku intha comment pettina meru mee niyojavargam lo JSP leader ki emana ithe meru velli support chestara. Aslau 2019 lo JSP vote vesara meru. Even Jagan has waited nearly 10 years to become CM with all established cader jumped from Congress party
ఫలితం ఆశించకుండా చిత్తశుద్ది,నిజాయితీగా కృషి చేస్తే ఖచ్చితంగా జన సేన పార్టీకి మంచి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పేదరికం చాలా ఉంది.వారికి సేవలు అందించేందుకు నడుంబిగించే వారు ఉండాలని నా సూచన.
Ye senior politician aina ade mata antaru sir... Itanu venakadugu vese vyakti kadu, oka vyavsthani edurinchi nilabade sakthi ani... Hatsoff to Pawan Kalyan 🙏
సర్, ఏమిటి మీరు చెప్పే ఈ మాటలు, కాసేపు రెండు కులాలంటారు..వాళ్ళే ఉధరించాలంటారు, పవన్ ఓడిపోనా నిలబడ్డాడంటారు, బిజెపి తో కలవద్దంటారు...మళ్ళీ ఏమో ఉంటాడో, లేదో అని సన్నాయి నొక్కులు...
ఉండవల్లి గారు సార్ మీరు చాలా చాలా చక్కగా చెప్పారు ఉన్నది ఉన్నట్లు చాలా చక్కగా వివరించారు ఐతే పవన్ కల్యాణ్ గారు వాల్ల ప్రాంతం లొ నిలబడటం సరికాదు ఆలోచించి నిర్ణయించుకోవాలి వేరే ప్రాంతంలో నిలబడాలి అపుడు తప్పకుండా గెలుస్తారు ఉదాహరణకు బాలకృష్ణ ను చూడండి బాలకృష్ణ వేరే ప్రాంతంలో గెలిచాడు
Pawan kalyan garu please manam janam loki vantari ga veldham.yevaritho potthu voddhu.manaki chala balam undhi.2024 lo kacchitamga manam prabanjanam srustistam............ Jai Janasena...... Jai Hind🇮🇳
రెండు చోట్లా ఓడిపోయినా కోసంతయినా బెరుకు లేకుండా అలాగే నిలబడ్డాడంటే ఏం గుండెరా వాడిది..
గెలుపులో ఎవడైనా గెంతుతాడు..ఓటమిలో నిలబడినోడే గొప్పోడు అవుతాడు..
జై పవన్ కళ్యాణ్
🔥🔥🔥🔥🔥🔥
💪💪💪💪
డబ్బులు వస్తునంత కాలం పార్టీ నడుపుతారు.
రావటం ఆగిన రోజున వీళ్ళ శక్తి బయట పడుతుంది.
@@kompalligowrisankar2794
Ne anta erri puvvu ledu
@@badri0786
మీ వయస్సు నాకు తెలియదు .
నా వయస్సు 70 సంవత్సరాలు , నేను ఇటువంటివి చాలా చూసాను.,
💐💐💐💐💐💐💐💐💐
మనుషుల్లో మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు.
vammoo edi ekkadi comedy
అవును సార్ పవన్కళ్యాణ్ కి గుండెలనిండా ధర్యమే
@@Manjunath-ux9bu అయితే నవ్వి నవ్వి సచ్చీపో.. నీకు కామెడిగా ఉందారా భడకవ్.. వెళ్లి జలగ్గాడి ది..
@@satyatarra246 ధైర్యమే.. ఆయన శక్తి.. ఆయనకు మన లాంటి వారు బలం..
@@bellamkondapparo2010 pawan kalyan ne comedy piece
మీ vote గాజు గ్లాస్ కి మాత్రమే వెయ్యండి
మనకు మీడియా సపోర్ట్ లేదు సోషల్ మీడియా మాత్రమే మన ఆయుధం
గాజు గ్లాస్ కే మన vote ♥♥
Hi hru mam
Mana vote glass ki matrame
Jai janasena
Jei Jenasena
అక్క మీరు ప్రతి వీడియో కామెంట్ లో janasena కి ఓటు వేయమని చెప్తుంటారు.. నిజంగా మీరు గ్రేట్ sister...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు పడాలి అన్నా పవన్ అన్న సీఎం కావాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
Cbn home minister avvala
420 jail povali
@@vinaychandra2256 😂😂
మంచి మాట. ఆంధ్ర బాగు పడాలి.
మంచి నాయకుడు కావలి. ఇప్పటి పవన్కళ్యాణ్ ఏ మార్గం
@@vinaychandra2256 q
రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఆరి దేరి పోయారు అనేదానికి ఇదే నిదర్శనం ఓటమి గెలుపు లెక్కలేదు ఆయన దారి ఒక్కటే నీతి గా రాజకీయాలు వుండాలి అనేది జై జనసేన
అవును సార్ పవన్కళ్యాణ్ కి గుండెలనిండా ధర్యమే
Avunu sir
Barithegimpu.
Haha. Ha
Pk oka kojja eudalodu Vaani partner
పవన్ కళ్యాణ్ గారి పేరు వింటే మాకు వెంటనే వీడియో ఓపెన్ చేస్తాము.... Jai జనసేన
Nenu kuda same bhayya
Andharu anthe bro
True
Idhi carect anna
గెలుపు కావాలనుకునేవాడు-ఓటనిని ఓర్చుకోవాలి సర్...
yes bro
ప్రపంచంలో అందరూ డబ్బు పంచి గెలిచినవాళ్లె మీకు తెలియదా 😀😀😀
Yes
అయన ధైర్యమే మాకు నమ్మకం సర్ 🔥🔥
బిజెపి అడుగులకి మడుగులు వ తే ది ఎన్నటికీ జరగనిపాని జనసేనకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో జన సైనికులకు బాగా తెలుసు జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన జై జై జన సైన్యం
ఉండవల్లి గారు మీరు 100% నిజం. చెప్పింది.
First time heart full nijamu chapparu
ఉండవల్లి గారు మీరు ఏ విషయమైన కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు.. అలాగే మెగా ఫ్యామిలి అంటే అందరికీ ఇష్టమే కానీ బహిరంగంగా ఎవరు బయటపడరు..
bokkale jai jagan
@@Jeevan919 bokkale kaadhu jagan bokkalo ki poyaadu pothadu😀😀😀😀😀😀
@@rajkumarch1723 telustundhi pk bokaloko poye roju vastundhi ani
జనం కోసం జనం చేత నిర్మించిన సేన జనసెన జై జనసేనా జై పవన్ కళ్యాణ్ గారు
😂😂😂😂😂
నిజాయితీగా ఉండే పార్టీ ఒక్కటే జనసేన జయహో జనసేన
Meeru super sir.
Great words about pavan Kalyan....thank u sir for understanding him😍
Correct ga chepparu sir
Your a good words sir
Super sir
👌👏👏 well said sir
జై ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జై పవన్ కళ్యాణ్ 🙏🙏🙏🙏
True leadership మంచి మనిషి pawan
Jai jenasena jai pspk
కె
జై జనసేన
పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరటానికి
జీవితాలని పణంగా పెట్టి పోరాటం చేసే
సైనికులు తయారైతునారు మీరు ఓటుకు
ఏమి ఆశించకుండా ఓటు మంచి వారికి
వేయండి మన జీవితాలు బాగు పడతాయి
రాష్ట్రం ఈ దేశము ఉన్నతంగా నిలుస్తాయి
జై జనసేన జై జై జనసైనికులు
జై జనసేన వీర మహిళలు
జై జనసేన పార్టీ జైహింద్
Jai pspk💪💪💪 jai jenasena💪💪💪💪
Jai power 🌟
super jai janasena
సర్ పార్టీ Pపెట్టిన అప్పటినుండి సింగల్ గా పోటీ చేసిఉంటే బాగా ఉండేది
Advices easy... oka party petti continue cheyalante...adhi against 2 big wealthy n rich community based parties which are strong in ground level
@@commonmanvoice2409 ప్రజారాజ్యం పార్టీ అధినేత కు డబ్బులేదా ఎందుకు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో విలినం చేసాడు ,
Ideas cheppadam Chala easy chesevallaki thelusu Dani kastam value
@@venkykasari311 పార్టీ ని అమ్మేశాడు తమ్ముడు ఛీ ఛీ ఏంత అవమానం , పార్టీ ని నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వస్తే తిరిగి ఆ పార్టీకే అమ్మేయడం దానిని నువ్వు సమర్థించడం సిగ్గులేకుండా 🤡ఛీ ఛీ ఏధవబ్రతుకు
ఇలానే వుండాలని ఇలా వుంటే నే గెలుస్తామని లేదు ఉండవల్లి గారు చివర వరకు (సీఎం అయ్యే వరకు) వుండాలంటే లైమ్ లైట్ లో వుండాలి( 0 బడ్జెట్ పాలిటిక్స్ చెయ్యాలంటే)pk trend follow అవ్వడు trend సెట్ చేస్తాడు.
Yeah two places lo vodi trend set chesadu
పవన్ కళ్యాణ్ గారు, మార్చ్ మూడవ వారంలో ఆంద్రలో , 2000 కిలోమీటర్ పాదయాత్ర మొదలు పెడుతున్నారు. జనసైనికులారా! మనమూ మనం చేయి కలుపుదాం.
Jai janasena
ఆయన దేవుడు 🙏✊️🔯
U r great person sir
జై జనసేన జై పవన్ కళ్యాణ్
Pavan kalyan Sir is a Real and Honest Leader
Jai janasena Jai Hind
జై జనసేన జై జై జనసేన
We welcome to our party JSP sirrrr🙏🙏🙏🙏🙏
Jai janasena pawankalyan
సార్ పవన్ కళ్యాణ్ గారి నీ గెలిపించండి ఇలాగే ప్రజల కు అర్దం అయేల వివరించండి
మీరు janasena పార్టీలో కి రావాలి.
Finally some good words from.pastor undalvalli
Undavalli Sir Straight forward person
Jai jenasenna jai pk✊💯
పవన్ కళ్యాణ్, జన సేన అధ్యక్షుడు, రెండు చోట్ల MLA గా ఓటమి చవిచూసిన తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.ఇది మంచి పరిణామమే.కానీ,పవన్ కళ్యాణ్,పార్టీ అధ్యక్షుడు హోదాలో పూర్తిస్థాయిలో రాజకీయాలలో వుంటూ ముందు స్వంత నియోజకవర్గ స్థాయిలోను, స్వంత జిల్లాలో పార్టీ క్యాడర్ భలపడేందుకు కృషి చేయాలన్నారు. వారి స్వంత జిల్లాలో కనీసం 10 మంది MLA లను గెలిపించుకొనే కార్యాచరణ ప్రణాళిక రచించి అడుగులు వేస్తూ పోవాలి.తరువాత మిగతా జిల్లాల్లో క్యాడర్ భలపడేందుకు కృషి చేస్తూ పోతే ఫలితాలు బాగుంటాయి.పవన్ కళ్యాణ్ ముందు అధికారము గురించి ఏమాత్రం పట్టించుకోకుండా రాజకీయాలు చెయ్యాలి.పవన్ కళ్యాణ్ ,జన సేన పార్టీ ద్వారా ప్రజలకు సేవే ప్రధాన లక్ష్యం కోణం లో ప్రజా స్వామ్యంలో వుంటూ వ్యవస్థలు భలపడేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తూ పోవాలి.వైస్సార్ కాంగ్రెస్,తెలుగుదేశం రెండింటికి విభిన్నంగా ఆలోచనలతో ముందుకు పోవాలి.పవన్ కళ్యాణ్ నోటి వెంట అధికారం అనే పదం రాకుండా ఉండాలి.అప్పుడు పార్టీకి భవిష్యత్తు ప్రజలు యిస్తారు.
He is doing the same now
Bhaga cheparu 👍
Exactly
Sir meru cheppinatu chesere anukudam.
Gattiga prasinste JSP leaders meda dadulu chestenaru. Anta endhuku intha comment pettina meru mee niyojavargam lo JSP leader ki emana ithe meru velli support chestara.
Aslau 2019 lo JSP vote vesara meru.
Even Jagan has waited nearly 10 years to become CM with all established cader jumped from Congress party
ఫలితం ఆశించకుండా చిత్తశుద్ది,నిజాయితీగా కృషి చేస్తే ఖచ్చితంగా జన సేన పార్టీకి మంచి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పేదరికం చాలా ఉంది.వారికి సేవలు అందించేందుకు నడుంబిగించే వారు ఉండాలని నా సూచన.
Jai janasena vote for glass jaihind
UNDAVALLI GARU WE LIKE YOU SIR.
👌👌✊️✊️
Jai pawankalyan
చాలా రోజులకు మించి మాట చెప్పారు sir
జై జనసేన
Sir super i love you miru nijayithi ga matldatharu samajaniki chala avasaram milantivallu
Dairyam ga nilabadina honest leader.jai janasena.vote for glass
బాబాయి ఎప్పుడు ఎవడిని తిడుతాడో ఎవడిని పొగుడుతాడో వాడికే తెలియదు
Super Sir Meeru
Yessss jai janasena ✊️✊️✊️✊️
Jai Janasena..
Nizam sir
Jai Janasena ✊️✊️✊️
True leader Pawan Kalyan garu human being vote for janasena Change society
Jai janasena ✊️✊️✊️
Good opinion
Janasenani Will be remain until last breath ✊
Ye senior politician aina ade mata antaru sir... Itanu venakadugu vese vyakti kadu, oka vyavsthani edurinchi nilabade sakthi ani...
Hatsoff to Pawan Kalyan 🙏
Jai janasena jai Pavan Garu... ☕☕
Super sar
సర్, ఏమిటి మీరు చెప్పే ఈ మాటలు, కాసేపు రెండు కులాలంటారు..వాళ్ళే ఉధరించాలంటారు, పవన్ ఓడిపోనా నిలబడ్డాడంటారు, బిజెపి తో కలవద్దంటారు...మళ్ళీ ఏమో ఉంటాడో, లేదో అని సన్నాయి నొక్కులు...
Ame sir me painn
బాగా చెప్పారు సార్.
Mee congress old batch ki recommend cheyandi vundavalli pawan ki support ga vundalani.
Elanti avesham political ku panikiradu avesham thagginchu konte andariki ardamiythadi ayana matalu .
Correct ga cheppav
Jai pspk...
ఉండవల్లి గారు సార్ మీరు చాలా చాలా చక్కగా చెప్పారు ఉన్నది ఉన్నట్లు చాలా చక్కగా వివరించారు ఐతే పవన్ కల్యాణ్ గారు వాల్ల ప్రాంతం లొ నిలబడటం సరికాదు ఆలోచించి నిర్ణయించుకోవాలి వేరే ప్రాంతంలో నిలబడాలి అపుడు తప్పకుండా గెలుస్తారు ఉదాహరణకు బాలకృష్ణ ను చూడండి బాలకృష్ణ వేరే ప్రాంతంలో గెలిచాడు
Yes
Jai Jenasena
జై పవన్ నిజం
Jai janasena ❤️
Jai janasena ✊🔯
Tnq sir jai janasena. Na pranam unnathavaraku janasena ki pani chethanu
Good
Correct sir
Super ga che0aru sor
Good signature
Good luck 👍👌
Full interview link ivvandi
మంచి సలహా ఇవ్వండి సార్ జనసేన పార్టీకి.
Jai janasena jai pawan kalyan Anny
Nic
Antha easy ga ardamythe aayana pawan kalyan enduku avutadu
Of course baga cheperu Mr undavali garu
Vunda alli garu correct ga chepparu i supprt Pawan kalyan kosam life long ❤❤❤❤❤❤
Wow superb 👍 anduke mla avaledu
Party unte tharvatha mundu inanau mla ga gelavamanandi
Pawan kalyan garu please manam janam loki vantari ga veldham.yevaritho potthu voddhu.manaki chala balam undhi.2024 lo kacchitamga manam prabanjanam srustistam............
Jai Janasena......
Jai Hind🇮🇳
ఇతను బ్రతకనేర్చినవాడు.😉😉😉😉😉
Pspk 💥💥💥
రాజకీయం వ్యాపారం అని నిజం చెప్పారు
Full video please
correct chepav Sir.
Jai pavan