LIVE : CM Revanth Reddy కి ఈ మహిళా Teacher Aspirant ఉసురు తగుల్తది సీఎం పదవి కూడా పోతది !! | PMR TV

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024

КОМЕНТАРІ • 1

  • @sarojinijakkam5858
    @sarojinijakkam5858 2 місяці тому

    బయట మా స్టూడెంట్స్ కి ఇంత అన్యయం జరుగుతూ.. వుంది.. అందరూ చోద్యం చూస్తున్నారు కానీ ఏ ఒక్కరూ అండగా లేరు
    చదువు కోసం గడువు కోసం స్వతహాగా దేహీ అని ఆడుకుందాం అని బయలు దేరిన మా తోటివారిని బందీలుగా చేసి నిర్బందించారు..
    నోరు నొక్కి అన్నం తినిపించినట్లు వుంది మా నిరుద్యోగుల పరిస్థితి..
    మల్లన్న గారు లేక రాసినప్పుడు న్యాయం జరిగిపోయిందాని ఎంతో ప్రేరణ కలిగింది ఇంక ఉద్యగం వచ్చినంత ఆనందం వేసింది..
    ఇప్పటికి 😢న్యాయం రాలేదు..
    ఒక్క సారి చూడండి ఎంత మంది మహిళలు ఆడపిల్లలు ఆర్తనాదాలు ...వినండి దయచేసి ఒక్క20.30..40 రోజులు ముందుకి జరిపితే ఏమి జరుగుతుంది
    ఇక్కడ మేము అందరం మానసికంగా చాలా చిత్ర హింసలో వునం ..
    ఏ క్షణం ఏ నిరుద్యోగి ఏటువంటి నిర్ణయం తీసుకుంటారో అని భయ్యం గా వుంది..
    DSC postpone అనే విషయం మా నిరుద్యోగుల అందరి ఆర్తనాదం ..ఒక్క సారి మనసు తో విని న్యాయం చేయండి .. ఇప్పటికి అయినా లేక పోతే విలువైన జీవితాలు కొల్పోయ్యేల వున్నాం...