ఓయ్ రాజు | వీడియో సాంగ్ | ఆయుధం | రాజశేఖర్ | గుర్లీన్ చోప్రా | సంగీత | తెలుగు సినీ కేఫ్

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2020
  • Watch And Enjoy Video Songs Oye Raju Video Song Form Aayudham on Telugu Cine Cafe.
    Starring : Rajasekhar, Sangeetha, Gurleen Chopra, Brahmanandam, Rajan P. Dev, A. V. S, Jaya Prakash Reddy, Kaushal Manda, Kalabhavan Mani, Gundu Sudarshan, Venu Madhav Among Others.
    Directed by N. Shankar
    Produced by Srinivasa Rao
    Written by N. Shankar
    Music by : Vandemataram Srinivas
  • Розваги

КОМЕНТАРІ • 1,8 тис.

  • @Mad01715
    @Mad01715 2 місяці тому +850

    ఎవరైనా 2024లో వింటున్నారా❤😊

  • @harshaharsha4184
    @harshaharsha4184 Рік тому +1920

    2023 లో చుసినావారు ఒక లైక్ వేసుకోండి

  • @chinnaraosuggu8391
    @chinnaraosuggu8391 Рік тому +1134

    సూపర్ సాంగ్ 2023 లొ ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @ashokrockstar5263
    @ashokrockstar5263 5 місяців тому +576

    2024 లో ఇ సాంగ్ విన్న వలు ఒక్క లైక్ వేసుకొంది.. మధ్యలో ఒక music ఉంటది ఈ సాంగ్ మొత్తానికి అదే ఫెమస్ ❤

    • @shaikjani1297
      @shaikjani1297 Місяць тому +12

      ❤😂 0:35

    • @user-ti3on1dt6e
      @user-ti3on1dt6e Місяць тому

      😅​@@shaikjani1297

    • @namojunaresh8863
      @namojunaresh8863 27 днів тому +7

      Nnr fomauz🥃 3:50

    • @ParpayPrashanth
      @ParpayPrashanth 18 днів тому

      ​@@shaikjani1297😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮used 😮😮u😮😮u😮

    • @Radheshyam-vr2bt
      @Radheshyam-vr2bt 13 днів тому +3

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu 2 роки тому +2442

    2022లో చూసిన వాళ్ళు లైక్ చేయండి😍👍

  • @tejakondayapalepu4298
    @tejakondayapalepu4298 Рік тому +652

    ఆఆ ఆ…….
    ఓయ్ రాజు… కన్నుల్లో నువ్వే
    ఓయ్ రాజు… గుండెల్లో నువ్వే
    ఓయ్ రాజు… నిను చూడకుంటే
    మనసాగదయ్యో… ఏ మంత్రమేశావయ్యో… ఓ ఓ
    ఏయ్ రాణి… వెన్నెల్లో నువ్వే
    ఏయ్ రాణి… పువ్వుల్లో నువ్వే
    ఏయ్ రాణి… నిను చేరుకుంటా
    మనువాడుకుంటా… మనసంత నీదేనమ్మో… ఓ ఓ
    ఓయ్ రాజు… కన్నుల్లో నువ్వే
    ఓయ్ రాజు… గుండెల్లో నువ్వే
    చల్లనీ వేల చింతల్లో… మేడ చక్కని రాజు రావయ్యో
    ఓయ్ రాజు వయ్యారి వగలు… ఓయ్ రాజు పుట్టించే సెగలు
    నల్లనీ మేఘ మెల్లగా… నాట్యమే రాణి చెయ్యవే
    ఏయ్ రాణి కవ్వించే కళలు… ఏయ్ రాణి నీలోని హొయలు
    కన్ను కన్ను కలిసిన వేల… కలిగెను కోరికలు
    గుండెల్లోకి చేరి నన్నే… పెట్టెను గిలిగింతలు
    గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ… ఏదేదో నన్ను అడిగింది
    ఓయ్ రాజు… హాయ్
    ఓయ్ రాజు… హొయ్
    ఓయ్ రాజు… కన్నుల్లో నువ్వే
    ఓయ్ రాజు… గుండెల్లో నువ్వే
    మేలుకో నువ్వు కోరుకో… నేటి రాతిరే నన్ను ఏలుకో
    ఓయ్ రాజు కలదోయి రేయి… ఓయ్ రాజు మనదేలే హాయి
    దూకొచ్చే నీలో యవ్వనం… ఒంపు సొంపుల్లో పూచే మందారం
    ఏయ్ రాణి సందేల వీణ… ఏయ్ రాణి సంగీత మేళ
    మావో మావో మల్లెల్లో నీ రూపు… నే దాచుకున్నానులే
    పిల్లో పిల్లో నీ ఒళ్ళో… నే వాలి దోచేసుకుంటానులే
    రారాజు రారా ఓయ్ రాజు
    నీపై నా మోజు తీరు ఈరోజు
    ఓయ్ రాజు… హాయ్
    ఓయ్ రాజు… హొయ్
    ఓయ్ రాజు… కన్నుల్లో నువ్వే
    ఓయ్ రాజు… గుండెల్లో నువ్వే
    ఓయ్ రాజు… నిను చూడకుంటే
    మనసాగదయ్యో… ఏ మంత్రమేశావయ్యో… ఓ ఓ
    ఏయ్ రాణి… వెన్నెల్లో నువ్వే
    ఏయ్ రాణి… పువ్వుల్లో నువ్వే
    ఏయ్ రాణి… నిను చేరుకుంటా
    మనువాడుకుంటా… మనసంత నీదేనమ్మో… ఓ ఓ
    లాలా లాలా…………..

  • @swamyk9219
    @swamyk9219 4 місяці тому +163

    2024 విన్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @komirishettysaichandu2399
    @komirishettysaichandu2399 Рік тому +505

    నేను ఈ పాటని ఇప్పటికి 100 సార్లకు
    పైగా చూసా ఎప్పటికి ఈ పాట నాకిష్టం ❤️

  • @telugudesampartysrikalahas156
    @telugudesampartysrikalahas156 Рік тому +207

    ఎవరైనా ఉన్నారా 2022 లో వింటున్నారా???

  • @aptitudetrainer8141
    @aptitudetrainer8141 2 роки тому +2507

    కొత్తగా పెళ్లి అయిన జంటకి
    ఒకరిని ఒకరు అర్దం చేసుకోవడానికి ఒక మంచి సాంగ్...ఇది నా అభిప్రాయం నచ్చితే like చేయండి only 2022 viewers మాత్రమే

  • @TeluguGrip
    @TeluguGrip Місяць тому +20

    43M+ views on this video, More than 10 M views ట్రాక్టర్ డైవర్ అన్నలే కావచ్చు

    • @filmforever962
      @filmforever962 12 днів тому +1

      😅😅😅 Gemini tv account lo meme kuda vachindhi ga

  • @venkatarr
    @venkatarr 6 місяців тому +73

    రాష్ట్రాలు వేరు అయినప్పటికీ తెలుగు భాష, సినిమాలు, పాటలు మనల్ని ఎప్పటికీ విడదీయడం జరగదు💐🎷🥁🎻🪕🎸🎺🎧 . Venkat, TS.

  • @baahubalisya3259
    @baahubalisya3259 4 місяці тому +77

    ఈ సాంగ్ ని 2024లో చూసినవారు లైక్ వేయండి అప్పట్లో ఈ పాట ఊపు ఊపింది ట్రాక్టర్ డ్రైవర్ల అందరికీ

  • @roboorangers3540
    @roboorangers3540 2 роки тому +919

    ట్రాక్టర్ meda ఎక్కి పొలానికి వెళుతున్న సమయంలో vinali మామూలుగా ఉండదు

  • @krkmobilesprasad9596
    @krkmobilesprasad9596 Рік тому +141

    ఈపాట ఎన్ని సార్లు చూసినా ఆలకించిన బోర్ కొట్టదు.....NO 1 సాంగ్

  • @parlu4763
    @parlu4763 Рік тому +147

    ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఏంటో కొన్ని పాటలు వింటుంటే మనసు మనసులో ఉండదు కదా❤️❤️🤭

  • @mahendharpuppala159
    @mahendharpuppala159 Рік тому +184

    2022లో వింటున్న వాళ్లు ఒక లైక్ కొట్టండి ❤️

  • @naresht2652
    @naresht2652 Рік тому +638

    ఈ మానవ జన్మ ఎంత పుణ్యం చేసుకుందో ఇలాంటి మధురా గీతా లను వినడానికి 💖💖

  • @manandvihari9269
    @manandvihari9269 Рік тому +114

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @siddakalyan5903
    @siddakalyan5903 28 днів тому +4

    Tractor driver's assemble here ❤️

  • @posanpallyprashanthgoud1388
    @posanpallyprashanthgoud1388 2 роки тому +152

    D program chusi vachina valu like cheyandi

  • @gudlanareshkumar9987
    @gudlanareshkumar9987 2 роки тому +384

    రాజ్ శేఖర్ గారికి మంచి మంచి పాటలు ఉన్నవి అందులో ఇది ఒక్కటి

  • @komirishettysaichandu2399
    @komirishettysaichandu2399 Рік тому +176

    E song కి ఎప్పటికి పోటీ లేదు ❤️

  • @solokingsai9573
    @solokingsai9573 Місяць тому +2

    2024 lo vinevalu like kotandeeee ❤❤❤❤

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath 2 роки тому +697

    2023..still evergreen 😍

  • @MdRafi-ef1jz
    @MdRafi-ef1jz 2 роки тому +477

    ఎప్పటికైనా old is గోల్డ్

  • @dineshgoud9825
    @dineshgoud9825 15 днів тому +2

    ఈ పాట ట్రాక్టర్ నడిపేటప్పుడు వినే వాళ్ళు ఎంత మంది

  • @Ungamma1
    @Ungamma1 Рік тому +541

    Accept it or die..
    Rajasekhar has Got the Best Melodies ❤️

  • @sivavenigallasivavenigalla8656
    @sivavenigallasivavenigalla8656 Рік тому +18

    2023 vintunnna vallu ee song ki oka like kottandi

  • @vbbnbn5262
    @vbbnbn5262 2 роки тому +327

    ఒక్కో పాట వింటే ఎంతో హాయిగా ఉంది ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @RajuLuckyNani
    @RajuLuckyNani 5 місяців тому +78

    2024 chusina vallu like it👍🤌

  • @anilsiddabathula3158
    @anilsiddabathula3158 2 місяці тому +9

    2030 lo kuda chustham anukunevalu oka like vesukondi 😅

  • @vijayashankar1809
    @vijayashankar1809 2 роки тому +257

    Song is super old is gold 😍

  • @srinivasteja6944
    @srinivasteja6944 2 роки тому +193

    వందేమాతరం శ్రీనివాస్ గారు సూపర్ మ్యూజిక్ 👍❤🙏

  • @B.Gnaneshwar
    @B.Gnaneshwar 4 місяці тому +53

    2050 లో కూడా ఈ పాట వింటాం అన్నవాళ్లు oka like 👍 vesukondi ❤

  • @anjijetpat1247
    @anjijetpat1247 Рік тому +172

    Old is gold I love my India 🇮🇳🇮🇳🇮🇳

  • @rajeshkuppasta7092
    @rajeshkuppasta7092 2 роки тому +265

    I am from Karnataka ❤
    Naku Rajashekara garu antene teliyadu kani E song vini taruvata am almost searched his all songs, it is too good🤞& best actor 👏👏

    • @NaveenKumar-ls7by
      @NaveenKumar-ls7by Рік тому +7

      Btw, he(Raja shekhar) is from Karnataka only 🤞

    • @mlatcreations
      @mlatcreations Рік тому +1

      Karnatakadalli Elli bro

    • @sandydokula8547
      @sandydokula8547 Рік тому +2

      @@NaveenKumar-ls7by he is Tamilian dude

    • @aquans1751
      @aquans1751 Рік тому +1

      @@sandydokula8547 hiiii sandy ur from

    • @vamsichintu5638
      @vamsichintu5638 Рік тому +1

      సూపర్ 👌👌👌👌❤️💗💚❤️❤️💗💗❤️💙💙💜💜💙💗❤️❤️💯💯💯

  • @gorantlaajay4793
    @gorantlaajay4793 2 роки тому +213

    రాజశేఖర్ all songs love బీట్ songs i love రాజశేఖర్

  • @Shylendhar.patels
    @Shylendhar.patels Рік тому +4

    2023 lo chucina vallau like

  • @jeelanbasha7979
    @jeelanbasha7979 Місяць тому +1

    April lo e song venavallu oka like vesukondi

  • @ram_katapalli2155
    @ram_katapalli2155 2 роки тому +272

    Evergreen song... My favorite song 😍

  • @Jabilli_18
    @Jabilli_18 2 роки тому +128

    నా పేరు రాజు.....
    అమ్మాయిలు ఈ స్టేటస్ పెడితే నా కోసమే పెట్టినట్టు ఉంది

  • @Bite_BitterGuard
    @Bite_BitterGuard Місяць тому +1

    Tractors usage lo unnathavaruku ee song fresh ga ne untundi 😅

  • @parasamutyam
    @parasamutyam Рік тому +155

    అప్పటి లో ఈ పాట వింటే అనుభూతి.. ఈ పాట లో రాజశేఖర్ గారు చిన్న పిల్లవాడి లా ఉన్నారు.... ఏది ఎం అయినా జీవితరాజశేఖర్ గారు ఫ్యామిలీ బాగుండాలి 💐💐😍

    • @Sandytarak
      @Sandytarak Рік тому +1

      🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽

    • @ammuamala2634
      @ammuamala2634 Рік тому +1

      Rajashekhar ఫేస్ లో ఎప్పుడూ చూసినా ఎలాంటి కల్మషం లేని చిరునవ్వే ఉంటుంది 😍😍😍😍😍😍😍😍😍😍👌

    • @nareshjnareshsir4149
      @nareshjnareshsir4149 Рік тому

      Rajashekhar. Very good.super super

    • @syedammaji8777
      @syedammaji8777 9 місяців тому

      Yes

  • @SaiRam-yn9ff
    @SaiRam-yn9ff 2 роки тому +55

    మ్యూజిక్ మాత్రం ఊచకోత 😘😘

  • @VVeerendra9000-tc8vk
    @VVeerendra9000-tc8vk 7 місяців тому +65

    dr.రాజశేఖర్ గారు గొప్ప నటుడు వరి పాటలు అన్నీ మనసుకు ఉపశమనం old is gold 💞💞

  • @devakiindla9646
    @devakiindla9646 Рік тому +2

    2023 lo chese vallu oka like vesukondi

  • @Ajay-Rohirat
    @Ajay-Rohirat 11 місяців тому +3

    లవర్స్ కన్న ముందు ఈ సాంగ్ ను ఆటో ట్రాక్టర్ వాళ్ళు ఇష్ట పడతారు 😂

  • @maheshkm2910
    @maheshkm2910 Рік тому +14

    Dance veyakapoina expression tho song hit chese heros meru and PK garu ❤❤

  • @kinnerabhargavi279
    @kinnerabhargavi279 Рік тому +44

    Old is gold... I love music

  • @laxmigorusu2339
    @laxmigorusu2339 Рік тому +1

    2023 lo chusuna vaallu 1like yivvandi

  • @bhanusri2446
    @bhanusri2446 2 роки тому +111

    old is gold... I love music

  • @rajubabumusiri7232
    @rajubabumusiri7232 2 роки тому +81

    Old is gold

  • @darlingraj2104
    @darlingraj2104 11 місяців тому +8

    చల్లని వేల చింతల్లో మేడ చక్కని రాజు రావాయ్యో... 😘☺️😚😘😍🥰

  • @user-yd4kj8kr6c
    @user-yd4kj8kr6c 3 місяці тому +2

    నాకు,పిచ్చిపిచ్చిగా నచ్చిన పాట,
    వందలు సార్లు పాట చూసిన,
    మళ్ళీ.మళ్ళీ ..చూడలనిపించే ..మనసును హత్తుకునే పాట..
    I love this song

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 2 місяці тому +3

    2024 లో ఈ పాట చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్

  • @rajmanupotti7824
    @rajmanupotti7824 Рік тому +6

    2023 వినే vallu evaru ina unnara?

  • @user-hc9yw7lk3t
    @user-hc9yw7lk3t 5 місяців тому +2

    Ee pata 2024 lo vinna vallu oka like veskondi

  • @sairamquotes1448
    @sairamquotes1448 4 місяці тому +6

    ఈరోజు హీరో రాజశేఖర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @naveengurram-cf7sj
    @naveengurram-cf7sj 15 днів тому +7

    2025 చూసేవాళ్ళు లైక్ చెయ్యాలి

  • @vadderamu1978
    @vadderamu1978 17 днів тому +3

    Tractor drivers attendance button ! ☑️

  • @shadowrajshadowraj4488
    @shadowrajshadowraj4488 8 місяців тому +6

    ఎంత మంది రాజులు ఉన్నారు ఒక లైక్ చేయండి 😊😊😊

  • @pradeep_explorations_25
    @pradeep_explorations_25 4 місяці тому +3

    2024 attendence here ,😂😂

  • @sakerami8112
    @sakerami8112 2 роки тому +28

    సింహరాశి సాంగ్స్ ఆల్ మై ఫెవరెట్ సాంగ్స్😍

  • @raghavakiranpamula6606
    @raghavakiranpamula6606 11 місяців тому +6

    Who still watching this butiful evergreen song still 2023 June ,okka like plz❤

  • @venkatorsu7355
    @venkatorsu7355 Рік тому +2

    Manusu prashantanga వుంటాది ee pataa vente నాకు chala chala estam

  • @srimaniramcreations4568
    @srimaniramcreations4568 Рік тому +2

    2023 lo vintunna vallu oka like

  • @umamahesh5683
    @umamahesh5683 Рік тому +19

    Legendary hero Raja shekar♥️🔥

  • @thirupathithirupathip6949
    @thirupathithirupathip6949 3 місяці тому +3

    2024lo విన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఒక లైక్ చేయండి

  • @parameshk2657
    @parameshk2657 4 місяці тому +2

    2050 lo vinevallu entha mandi

  • @taddigovind
    @taddigovind Рік тому +1

    2023 lo e song chusina vallu oka like cheyyandi

  • @chittichinna2056
    @chittichinna2056 2 роки тому +19

    Ippadiki Inka kuda Ee song Highlet
    vere level ❤️🥳

  • @muralijagatimuralijagati9840
    @muralijagatimuralijagati9840 2 роки тому +22

    No 1 song Telugu film industry 💯💯💯🔥🔥🔥🔥🔥sir rajashekhar garu

  • @jaipalyadav301
    @jaipalyadav301 Рік тому +1

    2023లో చూసిన వారు like. చెయ్యండి

  • @rakirathod963
    @rakirathod963 Рік тому +2

    2023 lo chusinavallu oka like vesukondi

  • @venkateshputta8020
    @venkateshputta8020 2 роки тому +20

    Choriographer superb ga epinchadu emantaru simple steps kani mamulga levu exlent 🙏🙏

  • @prashanthdodla9278
    @prashanthdodla9278 2 роки тому +60

    నాకు నచ్చిన పాటల్లో ఈ పాటకి ఖచ్చితంగా స్థానం ఉంటుంది..

  • @harshayt1620
    @harshayt1620 Рік тому +1

    2023 lo chuse varu like here

  • @ashipower4292
    @ashipower4292 3 місяці тому +1

    2024 లో చూసిన వాళ్ళు like కొట్టండి❤🎉

  • @lakshmikalavemula515
    @lakshmikalavemula515 Рік тому +27

    choreography 👌

  • @mnvs4545
    @mnvs4545 2 роки тому +32

    Superbbbb song👌👌👌👌
    One of the Best Songs in Hero Rajashekar gari movies👏👏

  • @user-or2kw9ue7j
    @user-or2kw9ue7j Місяць тому +2

    Rajasekhar Anna fans like❤

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 21 день тому +1

    ఈరోజు ఈ పాటను చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్❤❤❤

  • @azadmcu6322
    @azadmcu6322 Рік тому +24

    after bheems speech in dhamaka pre release event 🔥

  • @sairamkarthikjadav8916
    @sairamkarthikjadav8916 2 роки тому +29

    2022 lo kuda one of the my favorite song edi

  • @lasyanagesh1027
    @lasyanagesh1027 Рік тому +2

    2023 lo chusina vallu

  • @sudhakarreddy4113
    @sudhakarreddy4113 4 місяці тому +1

    2024 lo chuse valu like cheyandi 😊

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 Рік тому +10

    పదికాలల పాటు వినిపించే పాట ఇది 🙏

  • @geetartd2978
    @geetartd2978 2 роки тому +114

    Iam karnataka but this song very good 👌👌👌👌

  • @aminurislamgazi1509
    @aminurislamgazi1509 2 місяці тому +4

    I am Bengali but I love Telugu song ❤❤ and language

  • @udaysmily5848
    @udaysmily5848 Рік тому +3

    2023 chusina vallu okka like వేసుకోండి

  • @babulhemanth7125
    @babulhemanth7125 2 роки тому +41

    ❤️Evergreen song my favourite song❤️

  • @shabolusekharsekhar6946
    @shabolusekharsekhar6946 Рік тому +3

    2023 లో విన్నవారు లైక్ చేయండి

  • @k.veereshk.veeresh4549
    @k.veereshk.veeresh4549 Рік тому +1

    2023 ఈ పాట విన్న వారు లైక్

  • @varungandra4081
    @varungandra4081 Рік тому +6

    Bheems cecirolioooo

  • @srinivasaraorudravarapu2082
    @srinivasaraorudravarapu2082 2 роки тому +58

    Old is gold 🤩😍😎

  • @gudipatiraj3265
    @gudipatiraj3265 Рік тому +4

    all తెలుగు స్టేట్స్ ఆటోళ్ళో ఈ సాంగ్

  • @indhuvas5678
    @indhuvas5678 Рік тому +1

    2023 lo chuse vallu oka like vesukondi ♥️♥️

  • @mr.ppramanik2222
    @mr.ppramanik2222 4 місяці тому +5

    Udit Narayan Ji is Always Only Best in The World in Any Language of Singing

  • @Nani2010ss
    @Nani2010ss 2 роки тому +21

    ఇలాంటి పాటలు ఇంకా ఎప్పటికి రావు అనుకుంటా