తెలుగుతోట :"అరటిచెట్టు-వారంరోజులు" అభినయగేయం. Ptd by BIKKI SREENIVASULU, Kalyandurg, Atp, A.P. State

Поділитися
Вставка
  • Опубліковано 13 кві 2023
  • అరటిచెట్టు - వారం లోని రోజులు పేర్లు 'అభినయగేయం '
    ఆదివారంనాడు... అరటి మొలచింది
    సోమవారంనాడు... సుడి వేసి పెరిగినది
    అంటూ... సాగే ఈ అభినయగేయంలో
    అరటిచెట్టు పెరుగుదలలోని వివిధ దశలను
    వారంలోని రోజులకు జతకలుపుతూ పాడడం, వారికి అవగాహన కలుగును.
    మొక్కల పెంపకం గురించి, పచ్చదనం గురించి తెలుసుకుంటారు.
    Ptd by,
    Bikki Sreenivasulu.
    Teacher.
    Kalyandurg.

КОМЕНТАРІ •