""ఇక రాజమౌళి వద్ద కథ తక్కువ.. బిల్డప్..ఎక్కువ.. "" చాలా నేర్చుకోవచ్చు.. క్రిష్..గారి ద్వారా... వందల పుస్తకాలు చదివి నేర్చుకునే విషయాలు..ఒక్క క్రిష్ గారి నుండి నేర్చుకోవచ్చు... 10 లక్షల ప్తెగా వ్యుస్..వస్తాయ్.. ఈసారి.. జై క్రిష్.. క్రిష్ గారి బలం కథ.,మాటలు,పాత్రలు,నేపథ్యం., సాహిత్యం... క్రిష్ గారు కథ ని నమ్ముకున్నారు.. ఇక రాజమౌళి వద్ద కథ తక్కువ.. బిల్డప్..ఎక్కువ.. కాని ఇద్దరు మన తెలుగు రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటుతున్నా గోప్ప "దర్శ(ని)కులు"..
Krish garu ... the way you are talking is awesome.. Meru touch chesay vidamga human emotions Ni evaru touch chyaru sir.. industry lo.. you will be one of the great directors in India... 70% of Goutamiputra SAthakarni is getting goosebumps..
He is a 'TALKING ENCYCLOPEDIA' in telugu....oka GNANA NIDHI.....inkoka 2 hrs chesina assal bore kottedhi...basically he seems a SUPER GOOD human being.....with an extraordinary understanding of HUMAN EMOTIONS....SHAATHAKARNI cinema and KRISH INTERVIEW tho ee roju SAMPOORNAM ayipoyindhi.....TNR ji make more interviews with such sensible directors...
గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి దేశము మీసం తిప్పే సమయం వచ్చింది మిత్రమా...! ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనకి అందించిన క్రిష్ గారికి నా ధన్యవాదాలు ....... ఈ చిత్రం చూసిన తర్వాత నాకు ఎందుకో ఈ చిత్రాన్ని పంచభూతాలతో పోల్చాలి అనిపించింది పంచభూతాలు గాలి,నీరు,నిప్పు,ఆకాశము,భూమి ..... 1.గాలి మనచుట్టు ఉంటుంది మనకు కనిపించదు అలాగే శాతకర్ణి గురించి మనకు తెలియనిది మనచుట్టూనే వుంది దీని చరిత్ర అని చెప్పడం 2.ఆకాశము చూడానికే గాని దాన్ని మనం తాకలేము ఈ చిత్రానికి బాలకృష్ణ గారు కూడా అలాగే తన నటనతో ఎవరికి అంధనంతా ఎత్తుకి వెళ్లారు ... 3.నిప్పుని తాకితే ఎలా ఉంటుందో ఆలాంటి మాటలతో ప్రతి సన్నివేశాన్నీ మలిచిన సాయి మాధవ్ బుర్ర గారు 4.నీరు మనకి జీవం లాంటిది చిరంతాన్ బట్ గారు తన నేపద్య సంగీతముతో చిత్రానికి జీవం పోసాడు 5. తెలుగు భూమి చరిత్రని మనకి తెలియజేయడానికి ఆ భూదేవి అంతా కష్టాన్ని మోసి మనకి చరిత్రని పరిచయం చేసిన దర్శకుడు రాధాకృష్ణ గారు ఇది నాయొక్క అభిప్రాయం...... అందరు చూడాల్సిన చిత్రం...అందరు తెలుసుకోవాల్సిన చరిత్ర ....👍👍👍👍 జయహో శాతకర్ణి .....జయహో......
I am pretty sure directors like Krish would take Telugu film industry to next level. We had enough of VV vinayaks, srinu vaitlas, boyapatis and other routine, template based masala entertaining directors.
Exactly bro.... I was thinking about him. But somewhere Deva katta lacks some self confidence. Of course bad luck kuda athaniki droham chesindhi anukondi
As a human I admire talking skills from people who present the content well ( I am not talking about movies ) and Krish is now added to my list . I loved the "cool" that he maintained all through the interview . One should appreciate his maturity that he has gained at this age . And thanks TNR for not "poking" Krish a lot and facilitated/allowed him to be the way he is. - Itlu SharathDotC
Chala rojulu thatuvatha oka manchi interview chusinaa feel vachindhi tq krish garu and tnr garu....I learned more things by this interview...good must watch and enjoy
Good one....u r learned man Krish Ji....u have a common element with Veturi Sundara Rama Murthy garu... both expresses history through media..lyric or story
Telugu people's Proud director Krish garu.. Your all movies is love, family emotions, story telling way, messages etc.. This all things is super, excellent And Pawan Kalyan tho movie I'm waiting meku correct actor dorikadu... All the best
తెలుగులో - మంచి డెప్త్ ఉన్న డైరెక్టర్లలో ఒకడిగా క్రిష్ అంటే నాకు ఓ ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. కానీ ఎందుకో ... ఈ ఇంటర్వ్యూలో నాకు ఇతని మాటల్లో - నేను ఊహించుకున్న స్వచ్ఛత, నమ్రత కనిపించడం లేదు. ఎందుకో ... తేడా కొడుతోంది. ఇతని మాటల్ని నమ్మాలనిపించడం లేదు. సారీ! అతను చాలా ప్యూర్‌గానే మాట్లాడుతున్నట్టు పైకి కనిపిస్తోంది గానీ... కళ్లలో ఏదో అభద్రత... ఏదో దాగుడుమూత.. అందుకేనేమో... ఎంత ప్రయత్నించినా పూర్తి స్వచ్ఛంగా మాట్లాడుతున్నాడని అనిపించడం లేదు. కారణం తెలియదు. ఎందరో మనుషుల్నీ ఎన్నో ఇంటర్వ్యూల్నీ చూశానుగానీ ఈ విధంగా ఎప్పుడూ అనిపించలేదు. సారీ! నేను ఏ కారణం లేకుండా అతన్ని విమర్శించకూడదు. కాబట్టి - అది బహుశా మనుషుల్ని అంచనా వేయడంలో నా లోపం అని అనుకుంటున్నాను. Sorry I should say this !
you are right...he did big mistake passing message like Khabdhar very bad..we should be ground to earth for everything till today krish was ok after gpsk his attitude and his behaviour and his communal feeling went to peaks which makes his face looks vulgar that may be a reason makes TNR garu to ask him to try for vilan roles and we have shortage of villains in Telugu..when honesty is acted people looks like krish...krish values gone down after GPSK...may be gpsk is good or bad movie but krish character is changed I liked him very much earlier but now NO
అన్నిటికంటే ఆశ్చర్యపరిచే అవమానకరమైన విషయం - ఎంతో ఇంటలెక్చువల్ అనుకున్న ఇతను - టూరింగ్ టాకీస్ దగ్గర కేకలు పెట్టే బాలయ్య మామూలు ఫ్యాన్ లాగ తను కూడా ప్రవర్తించడం! సరే. ఒక హీరోతో సినిమా చేసేటప్పుడు అతన్ని కాస్త వెనకేసుకురావడం తప్పదని సరిపెట్టుకున్నా - మరీ ఇంత ఎక్కువా? దీని కంటే తన గౌరవం తగ్గించుకునే మరో పెద్ద తప్పు చేశాడు క్రిష్. అది శివరాజ్ కుమార్‌ని అవమాన పరచడం! నేను తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చాలా చూస్తుంటాను. ఈ భాషల సినిమాలన్నిటి మీదా నాకు తగినంత అవగాహన ఉంది. మన సినిమాలో తెలుగు సినిమాలో తొలిసారి శివరాజ్‌కుమార్ అనగానే ఎంతో ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. క్రిష్ నిజంగా గొప్ప తెలివైనవాడనీ - అతను మాత్రమే సూటయ్యే కారెక్టర్ ఏదో సినిమాలో ఉందనీ, అందుకే అతనికి ఇచ్చాడనీ, ఆ కారెక్టర్ తో ఏదో అద్భుతం చేస్తాడనీ అనుకున్నాను. తీరా చూస్తే అదో పాట! ఒక్క డైలాగ్ లేదు. పాత్రకి పేరు లేదు. పరిచయం లేదు. మంచి ఇంట్రడక్షన్ లేదు. అసలు హీరోని పొగడడం తప్ప- ఆ పాత్రకి ఏ విలువా లేదు. ఒక పెద్ద నటుణ్ణి - గొప్ప పాత్ర ఇచ్చి కాకుండా - ఓ ఐటెమ్ సాంగ్‌కి వాడుకున్నట్టు వాడుకుని చులకన చేయడం - క్రిష్ చేసిన మహాపరాధం! తన పాత్రకి ఏ విలువా లేకపోయినా - అతను ఎంతో న్యాయం చేశాడు. కన్నడలో రాజ్‌కుమార్ కి ఉన్న గౌరవం ఇంతా అంతా కాదు. మన ఏఎన్నార్ ఎన్టీఆర్లతో పోల్చదగిన గొప్ప నటుడు డాక్టర్ రాజ్‌కుమార్. ఆయన కొడుకు శివరాజ్‌కుమార్‌కి కూడా శివణ్ణగా ఎంతో పెద్ద పేరుంది. అలాంటి నటుణ్ణి పిలిచి - ఓ గొప్ప పాత్ర ఇవ్వకుండా ఓ చిన్న బుర్రకథ ఇచ్చి అవమానపరిచారన్నది నిజం! రాజ్‌కుమార్ కుటుంబం ఎంతో పేరున్నా, వినయవంతులు. మేం ఇంత అంత అని చెప్పుకోరు. కాబట్టి దీనిమీద పెద్దగా మాట్లాడకపోయి ఉండవచ్చు. మన నటుల్లో చాలామంది మేం ఇంత అంత అని తోక ఎగరేయడం తప్ప - నిజమైన టాలెంట్ విషయానికొస్తే - చాలామంది కన్నడ నటులు మన వారస నటుల కంటే బెటర్! వాళ్లు ఎంత టాలెంట్ ఉన్నా ఎంతో వినయంగా ఉంటారు. కన్నడ నటుడు ఉపేంద్ర కూడా ఎంత వినయంగా ఉంటాడో మనం ఇంటర్వ్యూల్లో చూస్తుంటాం. వాళ్ల మార్కెట్ తక్కువ కాబట్టే వాళ్లు వినయంగా ఉంటారు- అనుకుంటే అది మహా ఘోరం! వినయంగా ఉన్నారు కదా అని ఏదో ఓ పాత్ర వాళ్ల మొహాన పారేయడం - కళాకారుడికి ద్రోహం చేయడమే! కచ్చితంగా వారిని చిన్నబుచ్చడమే! నేను చెప్పే దాంట్లో సత్యం ఏంటో - కొందరు అత్యభిమానులకీ, విమర్శ అన్నదే భరించలేని వీరావేశపరులకీ అర్థం కాకపోవచ్చు. కానీ ఆలోచన ఉన్నవాళ్లకి ఇందులో నిజం కచ్చితంగా అర్థమవుతుంది. నాకు క్రిష్ మీద గౌరవం ఏదయినా ఉంటే - డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానిగా - ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది!
mee logic maku ardam kavatledu,, intellectual aite balayya fan la behave cheyakudada,,oka producer ga produce chestu film direct chesinappudu vallaki hero chesina co-operation valla hero meeda abhimanam perigi undocchu ..indulo tappemundi
Srinivas K నాకు అదీ నచ్చలేదు. ఒకటి విమర్శిస్తే అలాంటిదే మరో విషయం కూడా విమర్శించి ఉండాలనే మీ లెక్కలూ నచ్చలేదు. నాకు చిరంజీవీ మిత్రుడు కాదు, క్రిష్ శత్రువు కాదు. అనిపించింది చెప్పాను. హృదయపూర్వకంగా మాట్లాడేదాన్ని ఏవో భావాలు పెట్టుకుని చూడకండి.
సమయానికి తగు....మన TNR గారు సరైన సమయం లో సరైన ఇంటర్వ్యూ... perfect interview TNR garu గౌతమిపుత్ర శాతకర్ణి .... పేరు వినటమే గానీ, చరిత్ర తెలీదు... తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. ఈ సినిమా ద్వారా ఆ మహావీరుడి గురించి తెలిసే అవకాశం కల్పించిన బాలయ్య గారికి, క్రిష్ గారికి ధన్యవాదాలు ఎన్నో చురకత్తుల్లాంటి డైలాగ్స్ 👌 Balayya high voltage acting, Krish gari perfect screenplay, saimadhav gari dialogues ki 👏 తన 100వ సినిమాకి చరిత్రనే కథగా తీసుకుని, ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా చేసిన బాలయ్య గారికి అభినందనలు సాహో శాతకర్ణి ...... జయహో శాతకర్ణి టీమ్
Sirisha N The movie is very good but I doubt we should take it in literally as a history textbook because they deviated from facts to entertain us and we loved it at every scene ☺.
Namaskaram TNR garu,again thanksalot for this interview with a great person Radhakrishna garu, I think this man is one of the realistic, greatest best director. I like his all movies..., these all are v. reliable &fantastic great movies. please convey my regards & GOD'S BLESSINGS to him. thanks.
Irrespective of the historical factual inaccuracies this film is simply superb regarding every department of film making. Historical inaccuracies were in many other movies including Hollywood such as the movie - 300. Did Demetrius who lived 400 years before Satakarni fight him? Did the new year Sakha calendar start with the Shaka dynasty or Satakarni of Satavahana dynssty? Did Satakarni empire extend whole of India from Himalaya to Kerala, Tamil Nadu? Did Satakarni rule from Amaravati or was it his son after being defeated and retreated south to Amaravati? Was Satakarni born in Kotilingam in Telangana? Some historians filed a case if it is right to give tax exemption on the lines that this king was Telugu local and not from Nashik? However, what we need to look here and appreciate is the movie making and the director has the liberty to add fiction and deviate from facts to entertain the audience for marketing and business. Even Aamir Khan modified the role of the national coach as villainous by locking Geeta's father to not let him see the final. Aamir justified that it's liberty of director to enhance the movie even though the real coach didn't accept the way he was projected. We finally got another amazing Telugu director other than Rajamouli who can take Telugu cinema to peaks. Congratulations Krish.
hatsoff to 'KRISHH'garu... u made TFI proud...interval scene lo aythe goose bumps ochayi....ANANTHA VISHWAM ITHANNI CHUSI ASUYA CHENDHALI anetattu ga undi cinema.
Worth watching interview I felt Krish was very modest in his words,TNR Garu looking forward for some more interesting interviews from Mega family please make it soon
krish garu miru ippudunna young director's lo miru goppa human touch movies testaru and u have a nice telugu diction plz miru aina full telugu lo matladi malanti andarilo bhasha praveenyanni penchandi sir .....i'm a fan of u as a story teller
Krish garu what you said is correct sir... movie lo BALAKRISHNA garu kanapadaru sir only sathakarni matramey kanapadtaruu.. Kanche kuda antay sir.. no one can replace Varun..
People crying on SS Rajamouli just hear what krish said about his importance for the quick completion nd output of Satakarni. He is a director who is trying to take the industry to whole new level along in his journey to greatness. U need not praise him, at least stop abusing such a talent.
TNR bhayya .. please follow "KISS" for your interviews also .. "Keep it Short and Simple" ... though we love Kirsh nobody have patience to spend 3 hrs on one interview
@TNR we want interviews with Veteran Actors..There are so many senior actors in Tollywood who can share their journeys.We appreciate if you concentrate on that!!Just a suggestion. This interview is superb as always 😀😁😉
""ఇక రాజమౌళి వద్ద కథ తక్కువ.. బిల్డప్..ఎక్కువ.. ""
చాలా నేర్చుకోవచ్చు.. క్రిష్..గారి ద్వారా...
వందల పుస్తకాలు చదివి నేర్చుకునే విషయాలు..ఒక్క క్రిష్ గారి నుండి నేర్చుకోవచ్చు...
10 లక్షల ప్తెగా వ్యుస్..వస్తాయ్.. ఈసారి.. జై క్రిష్..
క్రిష్ గారి బలం కథ.,మాటలు,పాత్రలు,నేపథ్యం., సాహిత్యం...
క్రిష్ గారు కథ ని నమ్ముకున్నారు..
ఇక రాజమౌళి వద్ద కథ తక్కువ.. బిల్డప్..ఎక్కువ..
కాని ఇద్దరు మన తెలుగు రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటుతున్నా గోప్ప "దర్శ(ని)కులు"..
Super bro
Well said bro
Krish garu ... the way you are talking is awesome.. Meru touch chesay vidamga human emotions Ni evaru touch chyaru sir.. industry lo.. you will be one of the great directors in India... 70% of Goutamiputra SAthakarni is getting goosebumps..
He is a 'TALKING ENCYCLOPEDIA' in telugu....oka GNANA NIDHI.....inkoka 2 hrs chesina assal bore kottedhi...basically he seems a SUPER GOOD human being.....with an extraordinary understanding of HUMAN EMOTIONS....SHAATHAKARNI cinema and KRISH INTERVIEW tho ee roju SAMPOORNAM ayipoyindhi.....TNR ji make more interviews with such sensible directors...
one word.. Magnificent!!! A director like krish is a boon to the industry.. stupendous interview!!!
It's a must watch for every Telugu speaking person... think about this guys
At last u interviewed(after a couple of months) someone whom we want to see😀
:p
Such a great Gentleman, look at his down to earth gesture, It's an honor to have you in TFI Sir Mr.Krish
గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి దేశము మీసం తిప్పే సమయం వచ్చింది మిత్రమా...! ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనకి అందించిన క్రిష్ గారికి నా ధన్యవాదాలు ....... ఈ చిత్రం చూసిన తర్వాత నాకు ఎందుకో ఈ చిత్రాన్ని పంచభూతాలతో పోల్చాలి అనిపించింది పంచభూతాలు గాలి,నీరు,నిప్పు,ఆకాశము,భూమి ..... 1.గాలి మనచుట్టు ఉంటుంది మనకు కనిపించదు అలాగే శాతకర్ణి గురించి మనకు తెలియనిది మనచుట్టూనే వుంది దీని చరిత్ర అని చెప్పడం 2.ఆకాశము చూడానికే గాని దాన్ని మనం తాకలేము ఈ చిత్రానికి బాలకృష్ణ గారు కూడా అలాగే తన నటనతో ఎవరికి అంధనంతా ఎత్తుకి వెళ్లారు ... 3.నిప్పుని తాకితే ఎలా ఉంటుందో ఆలాంటి మాటలతో ప్రతి సన్నివేశాన్నీ మలిచిన సాయి మాధవ్ బుర్ర గారు 4.నీరు మనకి జీవం లాంటిది చిరంతాన్ బట్ గారు తన నేపద్య సంగీతముతో చిత్రానికి జీవం పోసాడు 5. తెలుగు భూమి చరిత్రని మనకి తెలియజేయడానికి ఆ భూదేవి అంతా కష్టాన్ని మోసి మనకి చరిత్రని పరిచయం చేసిన దర్శకుడు రాధాకృష్ణ గారు ఇది నాయొక్క అభిప్రాయం...... అందరు చూడాల్సిన చిత్రం...అందరు తెలుసుకోవాల్సిన చరిత్ర ....👍👍👍👍 జయహో శాతకర్ణి .....జయహో......
Ankith Reddy
Very Impressive conversation between Krish and TNR..
Great movie Satakarni...Goosebumps in the interval scene
True war sequence better than Baahubali
superb tnr garu gps block bluster kothadu krish Garu miri super 🍾🍾🍾🍾👍👍👏👏👏
Ramesh Babu
Pushpa Lella
Indira Damaraju
I am pretty sure directors like Krish would take Telugu film industry to next level. We had enough of VV vinayaks, srinu vaitlas, boyapatis and other routine, template based masala entertaining directors.
I am cool with them I love being entertained
Kiran Y but you can't watch onnnnnly entertainment films. once in a while if u don't watch a tragedy or a realistic film, u will feel sick.
nahh
Truly dude
సినిమా విషయంలో , సినిమా కి కధ తయారు చేసుకొనే విషయంలో క్రిష్ కి , దేవా కట్టా కి సారుప్యత ఉంది..... దాదాపు ఇద్దరూ ఒకలానే ఆలోచిస్తారు...
ఆ విషయం మీకు టీఎన్నార్ ఇంటర్వ్యూల వల్లే గా తెలిసింది! అయితే చెప్పండి మరి ... ఎన్టీఆర్ పేరుని తిరగేసి ... జై TNR!
Exactly bro.... I was thinking about him. But somewhere Deva katta lacks some self confidence. Of course bad luck kuda athaniki droham chesindhi anukondi
As a human I admire talking skills from people who present the content well ( I am not talking about movies ) and Krish is now added to my list . I loved the "cool" that he maintained all through the interview . One should appreciate his maturity that he has gained at this age .
And thanks TNR for not "poking" Krish a lot and facilitated/allowed him to be the way he is.
- Itlu SharathDotC
Watched it across 4 days.. Would've never watched this long interview or any interview if it wasn't for Krish!
79 days u made the great film hatsoff
Kudos to krish expecting a flim with mahesh babu 😃😃😃😃😃
Chala rojulu thatuvatha oka manchi interview chusinaa feel vachindhi tq krish garu and tnr garu....I learned more things by this interview...good must watch and enjoy
Great knowledge , awesome language and diction :) one no nonsense and nice interview.
Good one....u r learned man Krish Ji....u have a common element with Veturi Sundara Rama Murthy garu... both expresses history through media..lyric or story
after kanche he become my favorite director.Great director with great human values.
Yes truly
One of the most talented & dinamic Director Krish garu ..all the best sir ...keep it up for ur future...
Excellent replies & moreover very patient. Great Human being Krish
Krish is Good person.... Nd good human being
Telugu people's Proud director Krish garu..
Your all movies is love, family emotions, story telling way, messages etc..
This all things is super, excellent
And
Pawan Kalyan tho movie I'm waiting meku correct actor dorikadu...
All the best
తెలుగులో - మంచి డెప్త్ ఉన్న డైరెక్టర్లలో ఒకడిగా క్రిష్ అంటే నాకు ఓ ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. కానీ ఎందుకో ... ఈ ఇంటర్వ్యూలో నాకు ఇతని మాటల్లో - నేను ఊహించుకున్న స్వచ్ఛత, నమ్రత కనిపించడం లేదు. ఎందుకో ... తేడా కొడుతోంది. ఇతని మాటల్ని నమ్మాలనిపించడం లేదు. సారీ! అతను చాలా ప్యూర్‌గానే మాట్లాడుతున్నట్టు పైకి కనిపిస్తోంది గానీ... కళ్లలో ఏదో అభద్రత... ఏదో దాగుడుమూత.. అందుకేనేమో... ఎంత ప్రయత్నించినా పూర్తి స్వచ్ఛంగా మాట్లాడుతున్నాడని అనిపించడం లేదు. కారణం తెలియదు. ఎందరో మనుషుల్నీ ఎన్నో ఇంటర్వ్యూల్నీ చూశానుగానీ ఈ విధంగా ఎప్పుడూ అనిపించలేదు. సారీ! నేను ఏ కారణం లేకుండా అతన్ని విమర్శించకూడదు. కాబట్టి - అది బహుశా మనుషుల్ని అంచనా వేయడంలో నా లోపం అని అనుకుంటున్నాను. Sorry I should say this !
you are right...he did big mistake passing message like Khabdhar very bad..we should be ground to earth for everything till today krish was ok after gpsk his attitude and his behaviour and his communal feeling went to peaks which makes his face looks vulgar that may be a reason makes TNR garu to ask him to try for vilan roles and we have shortage of villains in Telugu..when honesty is acted people looks like krish...krish values gone down after GPSK...may be gpsk is good or bad movie but krish character is changed I liked him very much earlier but now NO
అన్నిటికంటే ఆశ్చర్యపరిచే అవమానకరమైన విషయం - ఎంతో ఇంటలెక్చువల్ అనుకున్న ఇతను - టూరింగ్ టాకీస్ దగ్గర కేకలు పెట్టే బాలయ్య మామూలు ఫ్యాన్ లాగ తను కూడా ప్రవర్తించడం! సరే. ఒక హీరోతో సినిమా చేసేటప్పుడు అతన్ని కాస్త వెనకేసుకురావడం తప్పదని సరిపెట్టుకున్నా - మరీ ఇంత ఎక్కువా?
దీని కంటే తన గౌరవం తగ్గించుకునే మరో పెద్ద తప్పు చేశాడు క్రిష్. అది శివరాజ్ కుమార్‌ని అవమాన పరచడం! నేను తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు చాలా చూస్తుంటాను. ఈ భాషల సినిమాలన్నిటి మీదా నాకు తగినంత అవగాహన ఉంది. మన సినిమాలో తెలుగు సినిమాలో తొలిసారి శివరాజ్‌కుమార్ అనగానే ఎంతో ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. క్రిష్ నిజంగా గొప్ప తెలివైనవాడనీ - అతను మాత్రమే సూటయ్యే కారెక్టర్ ఏదో సినిమాలో ఉందనీ, అందుకే అతనికి ఇచ్చాడనీ, ఆ కారెక్టర్ తో ఏదో అద్భుతం చేస్తాడనీ అనుకున్నాను. తీరా చూస్తే అదో పాట! ఒక్క డైలాగ్ లేదు. పాత్రకి పేరు లేదు. పరిచయం లేదు. మంచి ఇంట్రడక్షన్ లేదు. అసలు హీరోని పొగడడం తప్ప- ఆ పాత్రకి ఏ విలువా లేదు. ఒక పెద్ద నటుణ్ణి - గొప్ప పాత్ర ఇచ్చి కాకుండా - ఓ ఐటెమ్ సాంగ్‌కి వాడుకున్నట్టు వాడుకుని చులకన చేయడం - క్రిష్ చేసిన మహాపరాధం! తన పాత్రకి ఏ విలువా లేకపోయినా - అతను ఎంతో న్యాయం చేశాడు.
కన్నడలో రాజ్‌కుమార్ కి ఉన్న గౌరవం ఇంతా అంతా కాదు. మన ఏఎన్నార్ ఎన్టీఆర్లతో పోల్చదగిన గొప్ప నటుడు డాక్టర్ రాజ్‌కుమార్. ఆయన కొడుకు శివరాజ్‌కుమార్‌కి కూడా శివణ్ణగా ఎంతో పెద్ద పేరుంది. అలాంటి నటుణ్ణి పిలిచి - ఓ గొప్ప పాత్ర ఇవ్వకుండా ఓ చిన్న బుర్రకథ ఇచ్చి అవమానపరిచారన్నది నిజం! రాజ్‌కుమార్ కుటుంబం ఎంతో పేరున్నా, వినయవంతులు. మేం ఇంత అంత అని చెప్పుకోరు. కాబట్టి దీనిమీద పెద్దగా మాట్లాడకపోయి ఉండవచ్చు. మన నటుల్లో చాలామంది మేం ఇంత అంత అని తోక ఎగరేయడం తప్ప - నిజమైన టాలెంట్ విషయానికొస్తే - చాలామంది కన్నడ నటులు మన వారస నటుల కంటే బెటర్! వాళ్లు ఎంత టాలెంట్ ఉన్నా ఎంతో వినయంగా ఉంటారు. కన్నడ నటుడు ఉపేంద్ర కూడా ఎంత వినయంగా ఉంటాడో మనం ఇంటర్వ్యూల్లో చూస్తుంటాం. వాళ్ల మార్కెట్ తక్కువ కాబట్టే వాళ్లు వినయంగా ఉంటారు- అనుకుంటే అది మహా ఘోరం! వినయంగా ఉన్నారు కదా అని ఏదో ఓ పాత్ర వాళ్ల మొహాన పారేయడం - కళాకారుడికి ద్రోహం చేయడమే! కచ్చితంగా వారిని చిన్నబుచ్చడమే! నేను చెప్పే దాంట్లో సత్యం ఏంటో - కొందరు అత్యభిమానులకీ, విమర్శ అన్నదే భరించలేని వీరావేశపరులకీ అర్థం కాకపోవచ్చు. కానీ ఆలోచన ఉన్నవాళ్లకి ఇందులో నిజం కచ్చితంగా అర్థమవుతుంది. నాకు క్రిష్ మీద గౌరవం ఏదయినా ఉంటే - డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానిగా - ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది!
mee logic maku ardam kavatledu,, intellectual aite balayya fan la behave cheyakudada,,oka producer ga produce chestu film direct chesinappudu vallaki hero chesina co-operation valla hero meeda abhimanam perigi undocchu ..indulo tappemundi
meeku chiranjeevi camp lo kanipinchani abhadrata ikada kanipinchinda,, K viswanath lanti director chala artifical ga unna manjunathalo sivudi getup ni limit lekunda pogidina incident gurtu leda,,
Srinivas K నాకు అదీ నచ్చలేదు. ఒకటి విమర్శిస్తే అలాంటిదే మరో విషయం కూడా విమర్శించి ఉండాలనే మీ లెక్కలూ నచ్చలేదు. నాకు చిరంజీవీ మిత్రుడు కాదు, క్రిష్ శత్రువు కాదు. అనిపించింది చెప్పాను. హృదయపూర్వకంగా మాట్లాడేదాన్ని ఏవో భావాలు పెట్టుకుని చూడకండి.
Great Movie and Great director krish
hats off to you sir for showing our great emperors history and all the best to your future projects
సమయానికి తగు....మన TNR గారు
సరైన సమయం లో సరైన ఇంటర్వ్యూ...
perfect interview TNR garu
గౌతమిపుత్ర శాతకర్ణి .... పేరు వినటమే గానీ, చరిత్ర తెలీదు... తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. ఈ సినిమా ద్వారా ఆ మహావీరుడి గురించి తెలిసే అవకాశం కల్పించిన బాలయ్య గారికి, క్రిష్ గారికి ధన్యవాదాలు
ఎన్నో చురకత్తుల్లాంటి డైలాగ్స్ 👌
Balayya high voltage acting, Krish gari perfect screenplay, saimadhav gari dialogues ki 👏
తన 100వ సినిమాకి చరిత్రనే కథగా తీసుకుని, ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా చేసిన బాలయ్య గారికి అభినందనలు
సాహో శాతకర్ణి ...... జయహో శాతకర్ణి టీమ్
Sirisha N The movie is very good but I doubt we should take it in literally as a history textbook because they deviated from facts to entertain us and we loved it at every scene ☺.
Sirisha N hi sirisha
great director with great ideology
a rare combination
wow..awesome personality...tq tnr garu
Namaskaram TNR garu,again thanksalot for this interview with a great person Radhakrishna garu, I think this man is one of the realistic, greatest best director. I like his all movies..., these all are v. reliable &fantastic great movies. please convey my regards & GOD'S BLESSINGS to him. thanks.
me cinemalu anni chusanu what a direction values u or the ultimate sensible person love u nd congrats gouthami putra sathakarni
Krish garu movie chala baaga tessaru 70days lo teesaru its great
Iiilanti cinema lu inka Mee nunchi Aasistunam
Irrespective of the historical factual inaccuracies this film is simply superb regarding every department of film making. Historical inaccuracies were in many other movies including Hollywood such as the movie - 300. Did Demetrius who lived 400 years before Satakarni fight him? Did the new year Sakha calendar start with the Shaka dynasty or Satakarni of Satavahana dynssty? Did Satakarni empire extend whole of India from Himalaya to Kerala, Tamil Nadu? Did Satakarni rule from Amaravati or was it his son after being defeated and retreated south to Amaravati? Was Satakarni born in Kotilingam in Telangana? Some historians filed a case if it is right to give tax exemption on the lines that this king was Telugu local and not from Nashik? However, what we need to look here and appreciate is the movie making and the director has the liberty to add fiction and deviate from facts to entertain the audience for marketing and business. Even Aamir Khan modified the role of the national coach as villainous by locking Geeta's father to not let him see the final. Aamir justified that it's liberty of director to enhance the movie even though the real coach didn't accept the way he was projected.
We finally got another amazing Telugu director other than Rajamouli who can take Telugu cinema to peaks. Congratulations Krish.
Ur respect on all cine artists made u success in this field Krish...!
Grt n we al hv to learn lot from u...!
Al d bst
hatsoff to 'KRISHH'garu... u made TFI proud...interval scene lo aythe goose bumps ochayi....ANANTHA VISHWAM ITHANNI CHUSI ASUYA CHENDHALI anetattu ga undi cinema.
Worth watching interview I felt Krish was very modest in his words,TNR Garu looking forward for some more interesting interviews from Mega family please make it soon
1.Gautamiputra Satakarni lanti movies inka inka chala tiyagalaru krish garu . . . .
2.Chalarojula tarvata mana telugu vintunnamu chustunnamu matladutunnamu . . . .
3.Shakti mottam milone undi . Miru emina cheyagalaru . Annitini sadinchagala samardulu . . . KRISH garu
very thank-you to tnr sir your interviews are very useful to younger generations
Eagerly waiting 2 watch in Abu Dhabi,Hope it gives me 2 tell about our roots and History 2 my kids, in fact me also I spent all my days outside India.
hi sir krish garu this is satish from wgdt meru matlade prathi mata chala bavundi sir I like your movies verry nice sir congrats on your movie
Thx u tnr I love your interview didn't miss one till now please do an interview with mahesh babu
krish garu miru ippudunna young director's lo miru goppa human touch movies testaru and u have a nice telugu diction plz miru aina full telugu lo matladi malanti andarilo bhasha praveenyanni penchandi sir .....i'm a fan of u as a story teller
A great director... Hats off to you Krish gaaru...
good and social impact director of future film industry..
krish ur pride for tollywood
..alwayswithme
I don't
I don't m
nice info abt new commers who want to come in films
thanks krish for telling the great story of Gautamiputra Satakarni and his glory jai satakarni
best interview
krish garu me movies lo "veedam" anty chala anty chala istam .....
we luv krish garu..!!!plz do such type historical mves atleast we can learn frm uh..!!tnq so much fr gps
All the waiting is done
Good
good interview thank you krish
Am huge fan of you sir krish, we are proud to be in tollywood .GPS is ur film than balakrishna
We love u krish garu.,, keep doing good movies.. Nice supar
Inspiring personality
Lots of confidence in your eyes
Clarity in speech and voice
Good interview. Please make one with hero Tarun.
whole interview was awsome but the intresting part of trailer where bcoz of that evryone came here starts from 59
tq for uploading tnr garu...
he is a gem in TFI
We love u krish garu.,, keep doing good movies.. tanq TNR jio also
Krish gaaru telugu interview lo english voddandi vinataaniki chaala chiraakuga undi. Itlu mee abhimaani.
krish garu Mee movie Mee interview Chala bagunnayi shathakarni thalli Peru Gothami balasree.
excellent sir...hats up to u..
krish garu manchi josh lo oonaru..your silent great directer....
nice movie sir great super duper hit congratesh krish garu
wish you happybirth day TNR
krishuuu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
tqs very much sir
Gandhi never said "An eye for an eye makes the whole world blind".It was Ben Kingsley who acted in Gandhi movie who mouthed that dialogue.
I don't remember even Krish said that in the interview. He actually said something else if I'm not wrong
DEAR KRISH MITHRAMAAAAA,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,NAA BALAYYA BABU NI GPSK LO ATI AABUTHAM GA CHITRIKARINCHI ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,MAA MANASULO MAAKU THALIYAKUNDANA NIKU GUDI KATINCHSAVU,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,NEKU PADHABIVANDANUM CHASTUNANU MITRAMA,,,,,,,,,,,,,,,,,,,,,,,,,& TNR EE INTERVIEW CHASUNANDUKU MEKU KUDA CHALA CHALA THANKS,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,JAI BALAYYA ,,,,,,,,,,NINA < EVALA< REPU
Bharath b l
A true gentlemen Krish garu!!!!
great person interview..nice work TNR sir,,,,,,,,,,,,,,,,,,awsme
Krish garu is a brilliant story teller but wish he makes more human stories like Gamyam n Vedam
He's going across all genres. Let him do that too bro. We need to plunge into our history as well. He's versatile
About fan wars 1:13:00 👌👌
50:23 1st question about rajamouli
very interesting, frankly interview...!!!
Meru software ayyunte memu manchi director ni miss ayyevallam sir
Truly
Krish garu what you said is correct sir... movie lo BALAKRISHNA garu kanapadaru sir only sathakarni matramey kanapadtaruu.. Kanche kuda antay sir.. no one can replace Varun..
People crying on SS Rajamouli just hear what krish said about his importance for the quick completion nd output of Satakarni. He is a director who is trying to take the industry to whole new level along in his journey to greatness. U need not praise him, at least stop abusing such a talent.
You true bro..... Some times we foolishly compare gold and diamond.
all are great directors, each has special in each one area.
TNR bhayya .. please follow "KISS" for your interviews also .. "Keep it Short and Simple" ... though we love Kirsh nobody have patience to spend 3 hrs on one interview
satakarni war fights superb ..totel 4 wars fights exellent ...
good interview..keep dng great work sir
@TNR we want interviews with Veteran Actors..There are so many senior actors in Tollywood who can share their journeys.We appreciate if you concentrate on that!!Just a suggestion.
This interview is superb as always 😀😁😉
after watching few interviews since few weeks I lost interest but now opinion changed..nice interview
RGV blessing became a curse to your film Mr.krish
Superbb director
Sir.. I too did UCO course in TULEC Jayanagar Bangalore.
super movie krish garu...
Hello TNR sir please interview Raviteja hero ..!
super interve
Krish very great director, super movie
సర్ మీ మూవీలో జీవితం ఉంటుంది......... ఐ లవ్ క్రిష్
chala bagundi
neat ga calm ga cmpleted
krish from vinukonda I have relatives in Vinukonda. so I like krish.
Vedam is her best movie ❤️
I really like the allu shoot in vedam