Explore Gandikota 2 | Zip line Adventure | గండికోట జిప్ లైన్ | Zip Line | Rappelling | Boating

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 16

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad1903 3 роки тому +1

    నేను గండికోటను చూసాను .కానీ నీవు చూపించిన దిశలో నేను చూడలేదు. ఈ జిప్ లైన్ మీ ద్వారా విన్నందుకి చాలా సంతోషంగా ఉంది

    • @KadapaDarsini
      @KadapaDarsini  3 роки тому

      Thanks for watching the video.
      పూర్వం దీని పక్క నుండి గండికోట కి నడిచే దారి ఉండేది.

  • @gaddamkishore334
    @gaddamkishore334 3 роки тому +1

    సూపర్

  • @nagarjunayt
    @nagarjunayt 3 роки тому +3

    గండికోట లోయ అద్భుతంగా ఉంది. Adventure sports concept బాగుంది. Protection gear మీద ఇంకా దృష్టి పెట్టాలి. 600 రూపాయలు తీసుకునేటప్పుడు కనీసం helmet కూడా ఇవ్వకపోవడం గర్హనీయం. వీడియోలు చాలా informative గా ఉన్నాయి. Editing మీద మరి కొంచెం శ్రద్ధ పెట్టవచ్చు.

    • @KadapaDarsini
      @KadapaDarsini  3 роки тому

      వీడియో చూసినందుకు ధన్యవాదాలు మామా, 100% సేఫ్ అని ఎక్కించారు, హెల్మెట్ ఉంటుందేమో, మాకు వేయలేదు.
      ఎడిటింగ్ సమస్యలు కాస్త చెప్పు మామా, కరెక్ట్ చేసుకుంటా.

  • @vankamnarasimha5890
    @vankamnarasimha5890 3 роки тому +1

    Super

  • @srinuvs663
    @srinuvs663 3 роки тому +1

    This will held in which time

    • @KadapaDarsini
      @KadapaDarsini  3 роки тому

      Morning 6-9, evening 5-6. But you have to check at adventure institute there whether they are allowing for that day.
      Phone number is there in the video, please check.

  • @p.mahaboobhussain624
    @p.mahaboobhussain624 3 роки тому +1

    Mehedi a ooru bro.naadi jmd

  • @AlwaysKiran007
    @AlwaysKiran007 2 роки тому +1

    Zip line ki entha bro amount pls

    • @KadapaDarsini
      @KadapaDarsini  2 роки тому

      It was 600/- when we did that zipline.

  • @bujupair
    @bujupair 3 роки тому +1

    Cost enta bro

    • @KadapaDarsini
      @KadapaDarsini  3 роки тому

      To and Fro, they are charging 600 /- per person, including wait time on the other side.