Lyrics: ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
నేనొక ముస్లింని....ఇన్స్టాలో రీల్ చూసి....వచ్చా.నా మనసును ఒక పాపము నుండి , పశ్చాత్తాపం నుండి ఈ యేసు పలుకులు స్వస్థత చేకూర్చినవని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.ఇక పై యేసు నామమెరిగి , శిఖరం వలే జీవించెదను. Thank you children & God bless you
మళ్లీ మల్లి వినాలి అనిపిస్తుంది. మనసు హాయిగ ఉంటుంది. మంచి పాట రాసిన వారు, music కంపోజ్ చేసినవారు, ప్రాణము పోసిన చిన్నారులు❤❤❤❤❤❤❤. ఎంత మాట్లాడిన తక్కువే.
నాకొడుకు కూడ నీలానే ఉంటాడు నేను ప్రార్థన చేయునప్పుడల్ల నాతో ప్రార్థన చేస్తాడు ఈ సారి మీ కోసం ప్రతి రోజు గుర్తు చేసుకుంటా దేవుడు మిమ్ము దీవించును గాక అమెన్
వాళ్ల మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు లో ఇంత స్పష్టంగా పాడటానికి కారణం వాళ్ల అమ్మగారు. ముందుగా వాళ్ళ అమ్మ గారికి కృతజ్ఞతులు తెలుపుతూ ఈ పాటను ఇంత మధురముగా పాడిన ఇద్దరికి నా అభినందనలు.👏🏻👏🏻
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
ఈ పాట వింటుంటే సంతోషంతో కన్నీరు ఆగట్లేదు... ఈ పాటతో అద్భుతమైన స్వస్థతలు కూడా జరుగుతాయని నమ్ముచున్నాను.... దేవాది దేవునికే మహిమ. దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్.....❤❤
ఈ రోజుల్లో భీకరమైన వాయిద్యాలు పెట్టి ఆ వాయిద్యాలు మూడ్ లోకి తీసుకొని వెళుతున్నారు కానీ ఏ వాయిద్యాలు లేకుండా మీరు ఆ పాటలో ఉన్న దేవుని యొక్క ప్రేమను అనేక మందికి చూపిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక God bless u
ఇంత అద్భుతమైన పాటను పాడిన ఈ చిన్నారులను ఆ దేవాది దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మరిన్ని ఆ దేవాది దేవుని పాటలు పాడి ప్రజలకు వినిపించాలని కోరుకుంటున్నాను. దేవుని ఆశీస్సులు కూడా ఈ చిన్నారులపై ఉండాలని దేవుని కోరుకుంటున్నాను.
అక్క తమ్ముడు కేరళా నుండి వచ్చి సూపర్ స్టార్ గెలుపు పొందిన తమ్మడు కి ఈ పాట పాడిన ఇద్దరు కు నా శుభాాంక్షలు ఇంకా ఎన్నో పాటలు పాడి వినిపించారు సంతోషము యేసయ్య 🙏🌹🙏🌹
I am not a Christian.... కానీ వీరిద్దరూ పాడిన విధానానికి ముగ్ధుడిని అయ్యాను..గొప్ప సంగీతం, మధురమైన గానం, చక్కని సాహిత్యం వినసొంపుగా ఉంది..... జైహింద్ 🇮🇳🇮🇳
ముందుగా ఇంత మంచి పాట వ్రాసినందుకు జాషువా గారికి ధన్యవాదాలు ఈ పిల్లలిద్దరితో ఈ పాట పాడించడం చాలా సంతోషంగా ఉంది ఆ పిల్లలు ఇద్దరు మరిన్ని దేవుడు పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇష్టమైన పాట వాళ్ళిద్దరూ పాడుతుంటే తన్మయిత్వంలో మునిగిపోయాం
దేవుడు మిమ్మల్ని చిన్నప్పటి నుండి వాడుకుంటున్నాడు దేవుడు మిమ్మును బహుగా వాడుకొని దేవుడు మిమ్మును ధివించును గాక ఆమెన్ ... ప్రేమతో మీ మిత్రుడు ప్రేమ్ కుమార్ 🎉
ఇంత చిరు ప్రాయంలో ఇంత అద్భుతమైన,చక్కటి స్వరాలు ఇచ్చిన ఆ దేవ దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్... మరిన్ని పాటలు ఈ చిన్నారులు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤😊
పిల్లలను నా యొద్దకు రానియుడు వారిని ఆటంకపరచవద్దు....అనే మాట ఎంతో సత్యమైనది గనుక వీరిద్దరూ పాడుతుంటే ఎంతో మధురముగా ఉన్నది కాబట్టి వారు దేవుని యందు ఇలాగే ఎదగాలని కోరుకుంటున్నాము ✝️
ప్రైస్ ది ఇ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది 😢😢😢 రాసిన వారికి అలాగే సాహిత్యం కూర్చున్న వారికి అలాగే ఇంత చక్కగా పాడినా ఆ చిన్నారులీనీ నా యేసయ్య ఆశీర్వదించును గాక 🥰💖💐🤲
అన్నయ్య పాట రాసిన మీకు, పాట అద్భుతంగా పాడిన నా తమ్ముడు, మా యొక్క Sister ki, యేసయ్య ప్రేమను చూపించడానికి అద్భుతంగా మీనింగ్ ఫుల్ పాటలు చాలా రేర్గా ఉంటాయి, నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువుకు మహిమ గణత ప్రభావాలు ఎల్లప్పుడూ చెల్లును గాక! నా హృదయాన్ని touching ayina greatfull song 🙏
మీ మంచి వాయిస్ తో యేసయ్య పాట పాడు వినాలనుకుంటున్నాను దేవుని దేవుని స్తోత్రం ఆ గొప్ప అవకాశం దేవుడు ఇచ్చి ఉన్నాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఇంకా మరి ఎక్కువగా మీరు సెలబ్రేట్ అవ్వాలని కోరుకుంటూ
God bless dear s. దేవుడు మిమ్మును దీవించి అనేక వరాలతో నింపును గాక యేసయ్యా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము. ఈ పాటను చిన్న బిడ్డలు పాడుతుంటే తండ్రి మీరు మాతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు ఆమేన్.
god bless you... మీకు దేవుడు పుట్టినప్పటినుంచి మంచి స్వరం ఇచ్చాడు... కానీ మీరు క్రిస్టియన్ సాంగ్ పాడతారు అని ఎప్పుడు అనుకోలేదు... మీతో పాడించిన జాషువా గారికి .. కృతజ్ఞతలు..
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
ధన్యవాదాలు అండి పాటలు పాడించినందుకు వింటున్నంత సేపు అలాగే వాళ్ళ స్వరాలు వింటే ఉండాలనిపించింది ఈ పాటల్లో కూడా యేసయ్య ప్రేమ ఎంతో బాగుందని చాలా థాంక్యూ సో మచ్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Lyrics:
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
Very nice song 😍😀😃☺
Heart touching song
Jo
👏👏👏👏👏🙏🙏🙏
Wonderful song and sung by these children… it’s fantastic….
చూసిన ప్రతి సారి లైక్ కొట్టే ❤ అవకాశం ఉంటే బాగుండేది
Avunu brother
❤
❤❤❤❤❤❤❤
Good
Anna.vandhanalu. epatachalabagundi.annaiah
పిల్లలకు ఇంత చక్కటి గొంతు ఇచినటువంటి దేవాది దేవునికి వందనాలు చెలిస్తవున్నను
👍✋
🙏🙇✝️🙇🙏
God bless 🙌🙌🙌🙌
ఎలాంటి వాయిద్యాలు లేకుండా కూడా ఇంత గొప్పగా పాడవచ్చని చూపించారు…❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😅😊😢🎉😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂🎉😮😅😅❤😮😊🎉😂❤😮😅😅
E comment chadive varaku nenu gamaninchaledhu
Song antha bhagundi
సూపర్ love you కన్నా నువ్వు చాలా బాగా పాడుతున్నారు👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️
నేనొక ముస్లింని....ఇన్స్టాలో రీల్ చూసి....వచ్చా.నా మనసును ఒక పాపము నుండి , పశ్చాత్తాపం నుండి ఈ యేసు పలుకులు స్వస్థత చేకూర్చినవని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.ఇక పై యేసు నామమెరిగి , శిఖరం వలే జీవించెదను.
Thank you children & God bless you
Praise God 🙌
Sister trust Jesus,Healy is our redeemer...be strong be faith in Him
Praise God 🙏
Praise god❤
Praise the lord
తెలుగు అక్షరం ముక్క కూడా తెలియని “మలయాళీ పిల్లలు” తెలుగు పాటని ఎంత భావయుక్తంగా, రాగయుక్తంగా పాడారో కదా!!!!!!! అద్భుతం!!!👏👏👏💐💐💐
Praise the lord
మీ స్వరం వింటుంటే చెవిలో అమృతం పోసినట్లు ఉంది...జీసస్ దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి.
చిన్ని బిడ్డలారా ఆ నిజ దైవమైన యేసు క్రీస్తు ప్రభు ఆశీసులు, దీవెనలు దండిగా, మెండుగా మీమీద కుమ్మరించాలని కోరుకుంటున్నాను. ఆమెన్.
ఎవరు చెప్పగలరు పాట బాగులేదని,ఎవరు చెప్పగలరు పిల్లలు సరిగా పాడలేదని, ఇలాంటి వారిని ఎవరు మెచ్చుకోరు? నిజం చెప్పాలంటే మీరు సూపర్.PRAISE THE LORD
❤
1:49
మళ్లీ మల్లి వినాలి అనిపిస్తుంది. మనసు హాయిగ ఉంటుంది. మంచి పాట రాసిన వారు, music కంపోజ్ చేసినవారు, ప్రాణము పోసిన చిన్నారులు❤❤❤❤❤❤❤. ఎంత మాట్లాడిన తక్కువే.
నాకొడుకు కూడ నీలానే ఉంటాడు నేను ప్రార్థన చేయునప్పుడల్ల నాతో ప్రార్థన చేస్తాడు ఈ సారి మీ కోసం ప్రతి రోజు గుర్తు చేసుకుంటా దేవుడు మిమ్ము దీవించును గాక అమెన్
😊
Thank you &Godbless you for singing melodiously without any instrument (s).
ఈ పాటని నా మనసు బాలేనప్పుడు పదే పదే వింటాను 🌹❤🌹
వింటుంటే ఎంత హాయిగా ఉంది .. మిమ్ములను దేవుడు దివించునుగాక
Iam Hindus but naku యేసయ్య అన్న యెషయ్య పాటలు అన్న చాలా ఇష్టం
God bless you brother 😍🙏
May JESUS CHRIST grace be with you my brother
God be with you always...bro
Please okasari Church ki velllandiii....songs lane yessayya ante kuda istam vadtundhiii.....
మీ రంటే యేసు కు చాలా చాలా ఇష్టం
I like the song 😊❤
దేవుడికి మహిమ కరంగా పాడిన ఈ పిల్లలందరిని దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్
వాళ్ల మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు లో ఇంత స్పష్టంగా పాడటానికి కారణం వాళ్ల అమ్మగారు. ముందుగా వాళ్ళ అమ్మ గారికి కృతజ్ఞతులు తెలుపుతూ ఈ పాటను ఇంత మధురముగా పాడిన ఇద్దరికి నా అభినందనలు.👏🏻👏🏻
Super
Really superb....Devuni krupalo vallidharini penchinanthallithandrulaki na vandhanamulu
😮😊😊
Superb may God bless both of you
Music kuda lekunda entha chakkaga padinaru❤
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు||
తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు||
ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
L
God bless you both of ❤
సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు తల్లి గాడ్ గాడ్ బ్లెస్స్ యు నాన్న దేవుడు దీవించును గాక
😊
👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
Super 💖💖💖
బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట నీ వాక్కు సిద్దింప జేసితివి praise the lord
Yes
పసి బిడ్డల మనసు వంటిది పరలోక రాజ్యం. అని చెప్పినట్టు పసి బిడ్డలు పాడుతుంటే శరీరం మనసు తన్మయత్వం మునిగి పోయింది 🙏🌹💞👍👏✝️👌
0:36 🎼
ఈ పాట వింటుంటే సంతోషంతో కన్నీరు ఆగట్లేదు... ఈ పాటతో అద్భుతమైన స్వస్థతలు కూడా జరుగుతాయని నమ్ముచున్నాను.... దేవాది దేవునికే మహిమ. దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్.....❤❤
Y6
😊
Amen
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤q
Super ga vudi nana Song God bless you nana sister and dro
@@anandaraokondepudi4434zazakallahokxxx 3:03 ,,, aaaa ss😊😊 3:03 cx
God bless you ❤❤❤
ప్రతీ స్వరము దేవుని నామమును మహిమపరచును గాక......
ఈ రోజుల్లో భీకరమైన వాయిద్యాలు పెట్టి
ఆ వాయిద్యాలు మూడ్ లోకి తీసుకొని వెళుతున్నారు
కానీ ఏ వాయిద్యాలు లేకుండా మీరు ఆ పాటలో ఉన్న దేవుని యొక్క ప్రేమను అనేక మందికి చూపిస్తున్నారు
దేవునికి మహిమ కలుగును గాక
God bless u
దేవునికి మహిమ ఎంత బాగా పాడారు నా తల్లి దేవుడు మిమ్ములను దీవించును గాక❤❤❤❤❤❤❤❤❤
ఇంత అద్భుతమైన పాటను పాడిన ఈ చిన్నారులను ఆ దేవాది దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మరిన్ని ఆ దేవాది దేవుని పాటలు పాడి ప్రజలకు వినిపించాలని కోరుకుంటున్నాను. దేవుని ఆశీస్సులు కూడా ఈ చిన్నారులపై ఉండాలని దేవుని కోరుకుంటున్నాను.
With out music...... Song ఇంత బాగుంది..,. వారికిచ్చిన స్వరాన్ని బట్టి దేవునికి మహిమ 🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻💐💐...... Glory to jesus❤️
ప్రభువ వీరి ఇద్దరిని నీ మార్గంలో నడిపించు యేసయ్య ఆమెన్
Amen
Amen
Amen ఆమెన్
Amen
Amen amen amen
ప్రభు మిమ్మల్ని దేవుడు దీవించును గాక
మీ భవిష్యత్ లో దేవుడు తోడుగాఉంటాడు కల్మషం లేని మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు 🙏💐💐💐💐💐
ఇంకా మంచి పాటలు పడాలి 🙏
wer
asd
Praise the LORD,Hallelujah,Amen,Very Very Beautifully sang,All Glory To Our LORD and SAVIOR JESUS CHRIST Name Alone Always Amen !
వీళ్ళ గొంతుకలో అద్భుతమైన స్వరాలను పోసిన దేవదేవునికి మహిమ కలుగును గాక ఈ చిన్నారులు మరెన్నో పాటలు పాడాలి సర్వశక్తుడైన ప్రభువును ఆరాధించాలి ఆమెన్❤
Jesus bless me two children's
❤🎉
నాకు చాల ఆశ్చర్యంగాఉంది ఈ పిల్లలేనా పాడింది అని !! అదే నిజమైతే నేను వారిని అభినందిస్తున్నను may God bless them
మా గొప్ప దేవా మాకు ఈ చిన్న పిల్లలు ద్వారా మంచి పాట వినిపించారు తండ్రి స్తోత్రం స్తోత్రం సంపూర్ణమనసు తో స్తోత్రం తండ్రి ఆమేన్
Frise tha lord
వీళ్ళ పాటలు వీళ్ళ బాల్యం నుంచి వింటున్నాను. వీరు ఓ క్రిస్టియన్ పాడితే వినాలని ఉండేది. నాకల తీర్చి నందుకు చాలా చాలా థాంక్స్
Same
Yes bro same felling
Yes same feeling anna
Aaaqa
Vallu inka balyam lone unnaru anna
దేవుడు వీళ్లను బాగుగా వాడుకోని. అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాడుకోవాలని దేవుని ప్రార్థన చేద్దాం ప్రైస్ ది లార్డ్
తేనె కంటే మధురము ఏదైన వుందంటే అది మీ voice .God bless you nanna.❤❤❤❤❤
అక్క తమ్ముడు కేరళా నుండి వచ్చి సూపర్ స్టార్ గెలుపు పొందిన తమ్మడు కి ఈ పాట పాడిన ఇద్దరు కు నా శుభాాంక్షలు ఇంకా ఎన్నో పాటలు పాడి వినిపించారు సంతోషము యేసయ్య 🙏🌹🙏🌹
I am not a Christian.... కానీ వీరిద్దరూ పాడిన విధానానికి ముగ్ధుడిని అయ్యాను..గొప్ప సంగీతం, మధురమైన గానం, చక్కని సాహిత్యం వినసొంపుగా ఉంది..... జైహింద్ 🇮🇳🇮🇳
God bless u brother
🎉🎉tjhkto
Intha manchi voice vinadaaniki Christian, Muslim or Hindu avasaram ledu. Veeri talent chalu.
Jai hind.
నేను ఇవాళే విన్నాను సార్.. నేను కట్టర్ హిందూ.. కానీ వీళ్లకు పెద్ద అభిమానిని అయిపోయాను..
చాలా చక్కగా పాడినాడు వీళ్ళని ఈ విధంగా పెంచిన తల్లిదండ్రులకి ఈ విధంగా స్వరం ఇచ్చిన దేవునికి ధన్యవాదాలు
చిన్న పిల్లల స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉండును...యేసయ్య మహిమ పరచబడును గాక!!!!
🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑🤑
Branch code to
Americans have a nice place 😊😊😊😊😊😊😊
Bro vallu iddari baga padaru ❤
హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ అమెన్అమెన్అమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏, దేవుడు దీవించును గాక ఆమెన్
ఈ పాట వినడానికి చాలా మధురంగా ఉంటుంది ఇది భగవంతుని అనుగ్రహం
ముందుగా ఇంత మంచి పాట వ్రాసినందుకు జాషువా గారికి ధన్యవాదాలు ఈ పిల్లలిద్దరితో ఈ పాట పాడించడం చాలా సంతోషంగా ఉంది ఆ పిల్లలు ఇద్దరు మరిన్ని దేవుడు పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇష్టమైన పాట వాళ్ళిద్దరూ పాడుతుంటే తన్మయిత్వంలో మునిగిపోయాం
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభవములు చెల్లును గాక
వీళ్లు దేవుని మహిమ పరచడం చూసి వినగా నా కన్నుల్లో నీళ్ళు వచ్చేయి. వీళ్ళను బట్టి దేవునికి స్తోత్రం
దేవుడు మిమ్మల్ని చిన్నప్పటి నుండి వాడుకుంటున్నాడు దేవుడు మిమ్మును బహుగా వాడుకొని దేవుడు మిమ్మును ధివించును గాక ఆమెన్ ... ప్రేమతో మీ మిత్రుడు ప్రేమ్ కుమార్ 🎉
అయ్యా వాళ్ళు సినిమా పాటలు పాడేవాళ్ళు...దేవుడు వాడుకోవడం ఏంటి
@@PastorDanielprinceandaru devuniki bridalu marachi pokandi Anna
@@PastorDanielprinceyes andi
చాలా బాగా పాడారు చిన్నారులు మీకు వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లెస్తున్నాను 🙏
Super song.
ఇది అసలయిన సాంగ్ అంటే ....మీరు ఇంతకుముందు పాడిన వారి కంటే వీళ్ళకి మాత్రమే సెట్ అయ్యింది 100%
మీ ఇద్దరు ఇలా పాడుతుంటే, మీకు ఈ అద్భుతమైన స్వరాన్ని ఇచ్చిన దేవున్ని ఎంత స్తుతించిన తక్కువే.
Thank God you have any money on me I have been there before me so happy I have been 😅😅😅😅😅😅😅😅😊😊😅😊😅😊😅😊😅😢🎉😂❤❤
❤❤❤❤😂😂😂😂
Anu bro emtha stuthinchina thakkuve
దేవుని దీవెనలు మీపై ఉన్నాయి. ఎప్పుడూ ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుచు యెహోవాను స్తుతించుడి
👌🏻👌🏻👌🏻Excellent Children God bless you abounantly 🙌🏻
ఇంత చిరు ప్రాయంలో ఇంత అద్భుతమైన,చక్కటి స్వరాలు ఇచ్చిన ఆ దేవ దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్... మరిన్ని పాటలు ఈ చిన్నారులు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤😊
Popoíy65r😊í upp up up up😊 homologous
పిల్లలను నా యొద్దకు రానియుడు వారిని ఆటంకపరచవద్దు....అనే మాట ఎంతో సత్యమైనది గనుక వీరిద్దరూ పాడుతుంటే ఎంతో మధురముగా ఉన్నది కాబట్టి వారు దేవుని యందు ఇలాగే ఎదగాలని కోరుకుంటున్నాము ✝️
Amen
నా ఆశ ను నెరవేర్చిన దేవుని కి స్తోత్రం.. మీకు శుభాకాంక్షలు 🙏🙏💐💐💐
Super voice ❤❤
ప్రైస్ ది ఇ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది 😢😢😢 రాసిన వారికి అలాగే సాహిత్యం కూర్చున్న వారికి అలాగే ఇంత చక్కగా పాడినా ఆ చిన్నారులీనీ నా యేసయ్య ఆశీర్వదించును గాక 🥰💖💐🤲
ఇద్దరు కూడా చాలా చక్కగా పాడారు... దేవుడు మిమ్మల్ని దీవించును గాక
అద్భుతమైన స్వరాలు❤ దేవుడు మిమ్ములను మీ మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమెన్❤❤❤
Nice voice 🎉❤
పాట వింటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంది
వయస్సు కు మించిన అనుభవం తో
పాడుతున్నారు.దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక
Praise the lord
ప్రభువు మీ ఇద్దరిని దీవించి ఆశీర్వ దించును గాక గ god bless you nana
ఈ చిన్న బిడ్డలతో పాడించాలన్న జాషువా గారు మీరు చేసిన ప్రయత్నం చాలా గొప్పది మీ పరిచర్యను ఈ బిడ్డలను దేవుడు నిండారుగా దీవించును గాక 🙏🙏🙏
ఇంత చిన్న వయసులోనే ఇలా పాడుతున్నావ్ అంటే పెద్దయ్యాక దేవుడు నిన్ను బహుగా వాడుకొనును గాక
చిన్నోని దేవుడు దీవించి ఆశీర్వదించును దేవునికి స్తోత్రం
So nise thalli
అన్నయ్య పాట రాసిన మీకు, పాట అద్భుతంగా పాడిన నా తమ్ముడు, మా యొక్క Sister ki, యేసయ్య ప్రేమను చూపించడానికి అద్భుతంగా మీనింగ్ ఫుల్ పాటలు చాలా రేర్గా ఉంటాయి, నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువుకు మహిమ గణత ప్రభావాలు ఎల్లప్పుడూ చెల్లును గాక! నా హృదయాన్ని touching ayina greatfull song 🙏
చాలా బాగా పాడారు సిస్టర్ అండ్ బ్రదర్ మీ స్వరం చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ❤️
43kml GDP😊
మీ మంచి వాయిస్ తో యేసయ్య పాట పాడు వినాలనుకుంటున్నాను దేవుని దేవుని స్తోత్రం ఆ గొప్ప అవకాశం దేవుడు ఇచ్చి ఉన్నాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఇంకా మరి ఎక్కువగా మీరు సెలబ్రేట్ అవ్వాలని కోరుకుంటూ
Super voice Sister......
మీ వాయిస్ చాలా చాలా క్యూట్ గా ఉంది ఇంకెవ్వరు పాడిన మీ లాగా పాడలేరు god bless u
పిల్లలు ఇద్దరు అద్భుతంగా పాడారు…పుట్టుక తోనే మంచి సంగీత జ్ఞానం అబ్బింది..దేవుడు మీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను…ప్రార్ధిస్తున్నాను..
మధురమైన పాటను మధురమైన స్వరంతో దేవున్ని మహిమ పరిచిన ఈ చిన్నారులను దేవుడు బహుగా దీవించి తన పరిచర్యలో వాడుకొనును గాక❤❤❤😮
❤❤❤Mind re fresh avuthundhi 😍💖😍🙏👍👌👌👌👌👌👌👌👌👌
ఎంత అద్భుతంగా పాడారు.మీ గాత్రం అమోఘం.మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను.దేవుడు మిమ్ములను దీవించునుగాక.
❤❤
0
పాట చాలా బాగా పాడారు పిల్లలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
మధురమైన పాటలు ఎవరు పాడిన మధురమే జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌 హల్లెలూయ
యేసయ్య కే మహిమ కలుగును గాక అక్క తమ్ముణ్ని యేసయ్య దివించును గాక ❤❤❤
అసలు పాడింది పిల్లలేనా.. అన్నంత ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది. పిల్లలు పాడుతుంటే పరవశించిపోయాను. దేవునికే మహిమ, చిన్నారులకు ఆశిస్సులు.
God bless dear s. దేవుడు మిమ్మును దీవించి అనేక వరాలతో నింపును గాక యేసయ్యా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము. ఈ పాటను చిన్న బిడ్డలు పాడుతుంటే తండ్రి మీరు మాతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు ఆమేన్.
Thank God for your loving kindness and grace in our lives. Praise be to Almighty God 🙏
god bless you... మీకు దేవుడు పుట్టినప్పటినుంచి మంచి స్వరం ఇచ్చాడు... కానీ మీరు క్రిస్టియన్ సాంగ్ పాడతారు అని ఎప్పుడు అనుకోలేదు... మీతో పాడించిన జాషువా గారికి .. కృతజ్ఞతలు..
హృదయం పులకరిస్తుంది. కన్నుల వెంట ఆనందం భాష్పాలా రూపంలో వస్తుంది. ఈ పిల్లల పాటకి ❤❤❤
S brother
Yes brother
Amen
నేను మీరు దేవుడు పాటలు పాడితే చాలా దేవుని మహా కృపను బట్టి మీరు ఈ ఛానల్ పాడుతుంటే ఎంతో సంతోషిస్తున్నాను
వెరీగుడ్ చిన్నారులు సూపర్ గాడ్ బ్లెస్స్ యు వెరీ గుడ్ ఇట్లాంటి యేసయ్య పాటలు మీరు ఎన్నో పడాలని కోరుకుంటూ ఆమెన్ ✝️⛪🎉
ఎంత చక్కగా పాడారు నాన్న మీరు దేవుని కృప మి పైన ఉండాలని ఆశిస్తున్నాను
❤❤❤super cinna God bless you
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు||
తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు||
ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
What a wonderful song . Praise the lord
❤
ధన్యవాదాలు అండి పాటలు పాడించినందుకు వింటున్నంత సేపు అలాగే వాళ్ళ స్వరాలు వింటే ఉండాలనిపించింది ఈ పాటల్లో కూడా యేసయ్య ప్రేమ ఎంతో బాగుందని చాలా థాంక్యూ సో మచ్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ పాట వింటుంటే యేసయ్య దగ్గరికి ఇప్పుడే వెళ్లిపోవాలని ఉంది ❤
పో
Super ga padaru god bless you ❤
God bless you 🙏🙏🙏 దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ 🙏🙏 చాలా చక్కగా పాడారు 🙏 దేవుడు మిమ్మును ఇంకా బలంగా వాడుకోనును గాక ఆమేన్ 🙏🙏
Thankyou God bless you,prayer
Mynameis,sunilbabuadepu
Prayer God bless you
చాలా బాధ లో వున్నా నాకు ఈ పాట వినేసరికి నా మనసు చాలా హ్యాపీ అనిపించింది GOD BLESS YOU 💐
Glory to god