మీరు బాగున్నారా మేము చాలా బాగున్నాం. వ్రతాల మహిమలు మనకి కావాల్సినవి వెతుక్కు0టూ వస్తాయి.మీ వీడియోస్ లో మూర్ఖపు భక్తి అక్కరలేదు మానసిక ఆనందం కోసమే ఏం చేసినా అని చక్కగా చూపిస్తున్నారు. మదనపల్లి ఘటన నా మనసుని బాగా బాధ పెట్టింది. మిమ్మల్ని చూసి ఐన మూర్కులు ఎవరైనా ఉంటే మారాలి. అలంకరణ చేస్తే మీకు ఆనందం, మీల చెయ్యకర్ల మనసుకి ఏం చేస్తే తృప్తి గా వుంటుదో అలా చేసిన చాలు పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. సంక్రాంతికి సంకురిని పంపే ముగ్గు పెట్టారు. ఆ ముగ్గు pic పెట్టండి. ఆ వీడియో లో క్లియర్ గా లేదు. ఆ ముగ్గు గురించి నేను ఎప్పుడు వినలేదు. తప్పకుండా ఏదో ఒక వీడియో లో పెట్టండి. అసలు నాకు కమలం ముగ్గు రాదు try చేసిన కూడా రాలేదు ఎప్పుడు ఇంకా వదిలేశా. అదేంటో మరి మీ వీడియో లో ఒక సారి మీరు వేస్తుంటే చూసా వచ్చేసింది నాకే ఆశ్చర్యం అనిపించింది. Actually నాకు ముగ్గులు రావు అత్తగారింటికి వచ్చాక నేర్చుకున్నా. అందుకే excitement ఒక్కసారి చూస్తే వచ్చిందే అని. మీరు పెట్టే వీడియోస్ లో every frame is important for us. ఇంకా అమృతం స్టోరీ సాంగ్ చాలా చక్కగా పాడారు. ఎప్పుడు వినలేదు నేను.మొన్న January 31 భీమవరం వచ్చా ఎప్పుడు వచ్చినా మవుల్లమ,శివుడు గుడి, అష్ట లక్ష్మి temple compulsory visit చేస్తాం నేను అమ్మ. Eppudu బీమవరం లో holy place ga Mee ఇల్లు ideal women ga meeru ఖ్యాతికి ఎక్కారు. congrats amma ధైర్యం గా social medialo ki vachinanduku. ఇది కూడా ఒక రకంగా మాతృభూమికి సేవే. గరికపాటి వారు , చాగంటి వారు ఎలా జీవించాలో చెప్తున్నారు మీరు చూపిస్తున్నారు. అష్టలక్ష్ములు ఒక గృహిణి లో ఉండటం అరుదుగా జరుగుతూ ఉంటాయి. మీరు బయటికి వచ్చారు ఇంకా చాలామంది లక్ష్ములు రాలేక ఉన్నారు మీ వీడియోస్ వాళ్ళకి ఆదర్శం ఐ మంచి విషయాలు తెలిసిన వాళ్ళు ఈ ప్లాట్ ఫామ్ లోకి తప్పకుండా రావాలని కోరుకుంటున్న.
చాలా ఓపికగా మీ అభిప్రాయాన్ని, భావాలను వ్యక్తం చేశారు.చాలా బాగుంది. 😊 నేను కూడా అత్తగారింటికి వచ్చాకే ముగ్గులు నేర్చుకున్నాను.అమ్మ గారి వీడియో చూస్తున్నంతసేపు మనసు కు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మీ వీడియోస్ బాగుంటున్నాయి అమ్మ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చెయ్యాలి మీకు తెలిసిన రెమిడీ చెప్పండి మీరు యంతో అనుభవం వున్నవారు పూజలు బాగా చేస్తారుకదా మీరు చెప్పింది పాటిస్తాను అమ్మ 🌹🌹🌹❤️
Amma bagunnara, maaku inthavaraku teliyani raavi leaf deepala gurinchi Chala vishayalu chepparu. Thank you Amma. Meeru maa family lo member iyyi vunte entho bagundedi .
Nice child hood story amma yes it's true our elders whatever they say that is really healthy n good we need to follow same culture n tradition s so that we can save our culture
Antey kada Amma mana purvikulu cheppey mata venuka chala anthraardham untundi, e vishayam share cheyatam valla evaikaina upayogam kalagochhu, thanks Amma, and mi deepala collection chala bagundi 🙂
Ravi chettu lo magnetic power untindi aunty.. Adi garbaniki chala manchidi.. Pillalu leni vallu 108 pradakshinalu chrstaru.. Andasaya problems cure avutayi
🙏aunty garu chala chakka ga chepparu. But one small doubt manaki yemaina korikalu unte ila pooja chesukovacha 11days deeksha ga cheppandi aunty garu. Raji from hyd
Mee videos anni nenu eppude chudatam start chesenu andi. Very nice nd useful information andi. Memu Hyd lo vunnatamu andi. Elga meeru enno videos cheyalani korkunnttunanu.
Mee voice chaala bavuntaadhi aunty,okasari Mee video chudadam modalupedthe eppudu complete aipoyindhi kuda teliyadu aunty antha madhuram ga untaadhi Mee voice
Amma naku kuda devudu ante chala bhakti undi Amma...kani every day puja cheyalekapotuna pillau to,house cleaning chese sariki time late avutundi...ee time lo puja cheyali early morning kudaratledu Amma...late gaa puja cheyakudadu ani chebutunaru sare evening chedamu anukunte naku clinic untundi Amma...pls Amma deniki answer evandi...ee doubt silly gaa undemo Amma kani naku mind anta epudu tension gaa untundi...puja chesukovalani untundi kani house lo responsibilities ekuva gaa unnai Amma...elanti point gurnchi video cheyandi Amma🥰🥰🥰
Amma good morning I order the deepalu given below link I have a doubt ...after 2 days dispatch anaro they give any tracking num amma? Because hw can u know about where it is..when the courier came if we cont able to receive? So please reply about this amma... And m given suprise gift to my hubby that all credit go to u 😍
Hi Amma🙏 avnu deepalu chala bagunai Amma.... Really nenu Amma valla home ki vellinapudu kamala deepalu kosam shop ki velthe lucky ga kurmam deepalu adhi kuda only one set undhi dt day na anandham chudali matalo cheppalenantha☺
Amma am waiting for second pregnancy konchem pcos prob anne vachindi I do this it may help me thanks maàa. Yeppudu devudi gurinchi me videos Naku na prob ki daggara untai thanks for ur words
Amma need one suggestion. Ee generation kids early ga mature avutunaru 10 yrs lo. Early ga mature ayete anni problems kada amma. Ala avakunda vundali ante emi cheyalo chepandi plz. Naku 8 yrs daughter vundi. Plz chepandi
Aunty, it has a scientific reason. Chettu chuttu pradikshanalu chesetappudu, aa chettu verlu ari kaalla ki press avatam valla, fallopian tubes open avuthaayi. Pillalu puttani vaallu kuda chesthe result baaguntundi. Anduke gudilo chettu daggara, poorva kaakam lo nela ne unche vaaru. Pradikshna chese vaallu kuda cheppulu lekunda chesthaaru kada.
మీరు బాగున్నారా మేము చాలా బాగున్నాం.
వ్రతాల మహిమలు మనకి కావాల్సినవి వెతుక్కు0టూ వస్తాయి.మీ వీడియోస్ లో మూర్ఖపు భక్తి అక్కరలేదు మానసిక ఆనందం కోసమే ఏం చేసినా అని చక్కగా చూపిస్తున్నారు. మదనపల్లి ఘటన నా మనసుని బాగా బాధ పెట్టింది. మిమ్మల్ని చూసి ఐన మూర్కులు ఎవరైనా ఉంటే మారాలి. అలంకరణ చేస్తే మీకు ఆనందం, మీల చెయ్యకర్ల మనసుకి ఏం చేస్తే తృప్తి గా వుంటుదో అలా చేసిన చాలు పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. సంక్రాంతికి సంకురిని పంపే ముగ్గు పెట్టారు. ఆ ముగ్గు pic పెట్టండి. ఆ వీడియో లో క్లియర్ గా లేదు. ఆ ముగ్గు గురించి నేను ఎప్పుడు వినలేదు. తప్పకుండా ఏదో ఒక వీడియో లో పెట్టండి. అసలు నాకు కమలం ముగ్గు రాదు try చేసిన కూడా రాలేదు ఎప్పుడు ఇంకా వదిలేశా. అదేంటో మరి మీ వీడియో లో ఒక సారి మీరు వేస్తుంటే చూసా వచ్చేసింది నాకే ఆశ్చర్యం అనిపించింది. Actually నాకు ముగ్గులు రావు అత్తగారింటికి వచ్చాక నేర్చుకున్నా. అందుకే excitement ఒక్కసారి చూస్తే వచ్చిందే అని. మీరు పెట్టే వీడియోస్ లో every frame is important for us. ఇంకా అమృతం స్టోరీ సాంగ్ చాలా చక్కగా పాడారు. ఎప్పుడు వినలేదు నేను.మొన్న January 31 భీమవరం వచ్చా ఎప్పుడు వచ్చినా మవుల్లమ,శివుడు గుడి, అష్ట లక్ష్మి temple compulsory visit చేస్తాం నేను అమ్మ. Eppudu బీమవరం లో holy place ga Mee ఇల్లు ideal women ga meeru ఖ్యాతికి ఎక్కారు. congrats amma ధైర్యం గా social medialo ki vachinanduku. ఇది కూడా ఒక రకంగా మాతృభూమికి సేవే. గరికపాటి వారు , చాగంటి వారు ఎలా జీవించాలో చెప్తున్నారు మీరు చూపిస్తున్నారు. అష్టలక్ష్ములు ఒక గృహిణి లో ఉండటం అరుదుగా జరుగుతూ ఉంటాయి. మీరు బయటికి వచ్చారు ఇంకా చాలామంది లక్ష్ములు రాలేక ఉన్నారు మీ వీడియోస్ వాళ్ళకి ఆదర్శం ఐ మంచి విషయాలు తెలిసిన వాళ్ళు ఈ ప్లాట్ ఫామ్ లోకి తప్పకుండా రావాలని కోరుకుంటున్న.
Chala chala baga cheparu kranthi
@@jhansigadamsetti6358 true
Chala baga chepparandi
చాలా ఓపికగా మీ అభిప్రాయాన్ని, భావాలను వ్యక్తం చేశారు.చాలా బాగుంది.
😊 నేను కూడా అత్తగారింటికి వచ్చాకే ముగ్గులు నేర్చుకున్నాను.అమ్మ గారి వీడియో చూస్తున్నంతసేపు మనసు కు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
అమ్మ మీవల్లనే మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటూ నము మికు చాలా కృతజ్ఞతలు
మీ వీడియోలు మీ మాటలు మనసుకి శాంతం ప్రశాంతం
Peddhavallu emi cheppina andhu
lo edhi oka ardham vuntundhi.🙏🙏
Thanks for ur sharing sweet memories with us.
అమ్మ ఈ వీడియె చూడగానే రాగిఆకుల ప్రమిదలు ఉంటాయని వాటిమహిమ ఎంతగోప్పదో తెలిసింది Thanks అమ్మ
Really we are proud of our motherland India. Hinduism has science involved in all its poojas and practices.
మీ వీడియోస్ బాగుంటున్నాయి అమ్మ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చెయ్యాలి మీకు తెలిసిన రెమిడీ చెప్పండి మీరు యంతో అనుభవం వున్నవారు పూజలు బాగా చేస్తారుకదా మీరు చెప్పింది పాటిస్తాను అమ్మ 🌹🌹🌹❤️
Avnu amma chepandi
Kshira Sagara madanam చాల బాగుందండి. చాల బాగా తయారు చేశారు.
Manchi points chepparu
Meeru emi chippina vine koddi vinalanipistundi andi
Chala baga chepparu Aunty..One request blouse cutting stitching chupinchandi...
Namste Amma me mokam.lo unna kala ammavari la untundi manchi matalu manchi manasu meedi meru ante naku Chala eshtam Amma.
Amma bagunnara, maaku inthavaraku teliyani raavi leaf deepala gurinchi Chala vishayalu chepparu. Thank you Amma. Meeru maa family lo member iyyi vunte entho bagundedi .
Nice child hood story amma yes it's true our elders whatever they say that is really healthy n good we need to follow same culture n tradition s so that we can save our culture
Chala peaceful ga untundi amma mi videos chusthe thank u
Waiting అమ్మా... ఈ వీడియో కోసం
Me videos kosam prati roju wait chestunta amma
Antey kada Amma mana purvikulu cheppey mata venuka chala anthraardham untundi, e vishayam share cheyatam valla evaikaina upayogam kalagochhu, thanks Amma, and mi deepala collection chala bagundi 🙂
Mee voice chaala bhaguntundhi Mee. Vedio kosam daily wait chesthanu andi chaala challahs explain chestharu
Ravi chettu lo magnetic power untindi aunty.. Adi garbaniki chala manchidi.. Pillalu leni vallu 108 pradakshinalu chrstaru.. Andasaya problems cure avutayi
Chala bagaa chesaru Amma 🙏🙏🌺🌹 kurmaavataram ate Vishnu moorthi avataram kada,tabelu meeda ala raavi aku vattulu veligincha vachaa?
🙏mam mee voice ,music ,videos are very Amazing .
S
Nice amma first time mee video chusanu ilanti collection unnapudu tappakunda maku share cheyandi tqq
Mi videos kosam waiting amma nenu daily chustanu
హాయ్ ఎలా ఉన్నా రు,రావి ఆకు దీపాలు చాలాబాగుంది.ఇకడ బెంగళూరు లో దొరుకుతుందో లేదో తెలియదు.దొరకితే చాలాబాగుంటుంది
చాలా బావుంది అమ్మ పాట కూడా చాలా చాలా బావుంది అమ్మ 👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤🙏🙏🙏🙏
Hello Amma, nice puja and super decoration. Raavi aaku deepalu on tortoise are available in Amazon also. I have with kubera deepalu on tortoise.
Nice Amma nenu kuda 15 years ki ayyanu
Very interesting story andi. Peddalu cheppina matallo enno arogya Sutralu dagi untai annamata Nigam.
Mee videos Chala baguntai Amma.. ..wait chesthu unta...
ua-cam.com/video/go_AcyVYj-I/v-deo.html
Ee channel gurinchi complaint chesamu.
Nduku amma
Amma eelanti manchi matalu chala chepthunnaru
Yes andi Ragi Vepa Vruxsham pradixshina chesthe utters ku sambandichina samashyalu pothayi antaru pedda vallu
Deppalu naku chala nachay amma.
Meru evi chupinchaganay, nenu miss avutanani ventanay teppinchukunna 😊
🙏aunty garu chala chakka ga chepparu. But one small doubt manaki yemaina korikalu unte ila pooja chesukovacha 11days deeksha ga cheppandi aunty garu.
Raji from hyd
Cheyavachu ma .Santhanam aarogyam ituvanti vaatiki ee puja chestharu ma.
Can you please share link of the product
Instead of razorpay link
చాలాబాగ చెప్పారు 🙏మీదీపాలు బాగనచ్చుతాయు👌👌👌🌺🌺🌺
Chala adbhutam ksheerasagara madanam
Meeru cheppindi 100% correct
Mee prati video lo nu useful information untundi Amma🙏🙏🙏
Mee videos anni nenu eppude chudatam start chesenu andi. Very nice nd useful information andi. Memu Hyd lo vunnatamu andi. Elga meeru enno videos cheyalani korkunnttunanu.
Amma Chala bavunnai mee vedios nenu Christian ni mee pujalu chustunte naku ala cheyyalanipistundi
Amma meku namasthe me matalu naa manasuku nachayi 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏meet videos super అమ్మ naku chala baga istam అమ్మ
One of the best UA-cam channel
మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం అమ్మ ❤️
Mee voice chaala bavuntaadhi aunty,okasari Mee video chudadam modalupedthe eppudu complete aipoyindhi kuda teliyadu aunty antha madhuram ga untaadhi Mee voice
Amma naku kuda devudu ante chala bhakti undi Amma...kani every day puja cheyalekapotuna pillau to,house cleaning chese sariki time late avutundi...ee time lo puja cheyali early morning kudaratledu Amma...late gaa puja cheyakudadu ani chebutunaru sare evening chedamu anukunte naku clinic untundi Amma...pls Amma deniki answer evandi...ee doubt silly gaa undemo Amma kani naku mind anta epudu tension gaa untundi...puja chesukovalani untundi kani house lo responsibilities ekuva gaa unnai Amma...elanti point gurnchi video cheyandi Amma🥰🥰🥰
Great amma ammammagaru kada elantivi maku thiliyacheyadaniki vacharu meru ani chepthuntanu kada amma nijamay kada naku thelusu 😍🥰😍🥰
Hi Amma Mee videos Chala bagumtai Amma Mee daughter Sandhya gari videos kuda super untai Amma love u Amma.
nene adiganu amma monna ravi aku dweepam story mimmlni meru intha thondrga pedtaru anukoledu amma thank you amma
Amma good morning
I order the deepalu given below link
I have a doubt ...after 2 days dispatch anaro they give any tracking num amma? Because hw can u know about where it is..when the courier came if we cont able to receive? So please reply about this amma...
And m given suprise gift to my hubby that all credit go to u 😍
Hi అమ్మ, భొంచెసారా అమ్మ చాలా మంచి విషయం చెప్పారు
సైన్స్ undiuntundandi.నాకు కూడా navvuvachhindandi.బాగున్నాయండి కుందులు
Amma mimalani chusthe entha kastam ayyina marchi povachhu amma .😍
Super amma manchi vishayam chepparu
Manchini theliya chese manchi manasu andaru happyga undali andulo manam umdali anukovadam bhagavanthudu echina varam
Arogya vishayalu andariki telisela chepparu mam thank you 👍
Amma ea pooja a time lo cheyali oksari chepandi please reply me Amma 🙏🙏🙏
Ee deepalu and sankachakralu ekada dorukuthayi...address isthara or shop name plz
Sorry Andi menu misunderstand chesukunnamu 1 month tharavatha vacchai thanks sorry Andi
Yes,correct amma peddavaallu goppavaallu amma
ivi itthadi la levu...vetilo deeparadhana cheyacha
Sanagalu tintee ladied ki period problems pootaaayi andi mana rushulu sanagalu nuvvulu kacchitam gaaaa teeenaali 🙏🙏
Deepapu kundullu appuday out of stock Ani vundi Anni link llu okasari pettara amma
Amma meeru Pete videos Chala baguntai 🙏🙏
Chala manchi vishayam matho share chesaru thanks amma.
Raavi chettu vishnu roopamu kuda kadandi mandike manamu sani dosaalu povalante raavi chettuku pradashanalu cheyali
Amma namastee Ravii akuulo pujaa chesetappudu. Akuu kadaa Etuu vnchii dhipam petaaloo koncham reply Eevandii amma plzz 🙏 temple lo chetuukindha etuvaipu vnchi petaali alage intlo dhipam petee tappudu kadaaa Eetuu vaipu vndalii koncham reply amma plzzzz
Mature late aithene Manchidi Kada andi...meeru childhood nunchi healthy GA unnaru
Hi
Amma Mee maatalu maku enthagano nachuthundi
Meemu meetho matladavacha
అమ్మ మీరు గణేశ పూజా అప్పుడు branj peeta వేశారు దాని link evadi. Adi chala bagundi
Hai madam namasthe meeru pettevi anni nenu chusthuvuntanu madi vizianagaram naku raviaaku deepalu yekkadakonnara cheppara please madam
So nioto listen such nice things from you mam
Hi Amma🙏 avnu deepalu chala bagunai Amma.... Really nenu Amma valla home ki vellinapudu kamala deepalu kosam shop ki velthe lucky ga kurmam deepalu adhi kuda only one set undhi dt day na anandham chudali matalo cheppalenantha☺
సంతానం కొరకు కూడా భార్య భర్తలు రావిచెట్టు ప్రదక్షిణలు చేస్తారు ఇంకా కషాయం కూడా త్రాగుతారు. 🙏
Hi jayagaru. Ammamma cheyinchina pooja nenu koncham alagani anukunna. Peddavallu cheppedi mummatiki nijam. 🙏
Namasthe amma baaga chepthunnaru
Amma sontha ellu ravadaniki em pariharam a god nu puja chayali chapara
Meturity kosamu, pillalu kavalanna pandithilu raavi chettu ku tiragamadamu kudaa anduke. Raavichettu gaalilo scienceprakaramu ladies ku chala manchidi.
Kurma deepalu link pettaruga athani contact no. Kuda ivandi madam inka edaina purchase cheyalante easy ga vuntundi
Amma am waiting for second pregnancy konchem pcos prob anne vachindi I do this it may help me thanks maàa. Yeppudu devudi gurinchi me videos Naku na prob ki daggara untai thanks for ur words
Thankyou sooooomuch for immediate video
So... Nice to share Sweet memories amma
Lotus , Raavi Aaku Kurma Deepalu out of stock ani vunayi Amma meru pampina link lo.. Ela purchase cheyali amma
Amma need one suggestion. Ee generation kids early ga mature avutunaru 10 yrs lo. Early ga mature ayete anni problems kada amma. Ala avakunda vundali ante emi cheyalo chepandi plz. Naku 8 yrs daughter vundi. Plz chepandi
Super amma
Amma I didn't get any response from vendor neither an email or not a message. Please tell me.
Got the item just now thank you
From were I can get this deepalu
Namasthe amma na Peru Revathi kurma Deepalu out off stock ani undi help Cheyara
10 years ke Chinna pillalaki rajasavala avthundi vallaki vati gurinchi ela chepali oka video cheyandi please
Hi madam, description lo link open avvadam ledu, pls send the shop details
Baga chepparu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mi maate matram Haiga vuntundi🤗😌
Namaskaram Amma..
Shankam (shanku) deepalu ekada tiskunaru? Chala bagunayi
Out of stock ani vasthondi kurma deepam
Hi andi nenu kuda order chesukunanu thank you
Manchi vishyalu chaputunnaru mam
Good amma
Aunty, it has a scientific reason. Chettu chuttu pradikshanalu chesetappudu, aa chettu verlu ari kaalla ki press avatam valla, fallopian tubes open avuthaayi. Pillalu puttani vaallu kuda chesthe result baaguntundi. Anduke gudilo chettu daggara, poorva kaakam lo nela ne unche vaaru. Pradikshna chese vaallu kuda cheppulu lekunda chesthaaru kada.
Wow super 💐👍🏻💐
Mam pochampalli saree na mam miru kattindhi?
🙏 mam nadi kuda Mtm. Meeku Rangadi temple ( chilakalapudi) premises unna Raavi chettu telusu kadaa. Aa temple ki eppudu vellina anervachaneeya feeling kalugu thudi😊.