ఎవ్వరినీ వదలను..! | Pawan Kalyan Serious Comments on Officials | Tirumala Stampede | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 104

  • @sridevikasarapu4183
    @sridevikasarapu4183 8 годин тому +39

    ఎంత మంచి నిర్ణయం నిజమే వీఐపీ దర్శనాలు లేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరగవు

  • @pawansneham
    @pawansneham 8 годин тому +46

    'కట్టలు తెంచుకున్న ఆవేశం' కాదు, కట్టలు తెంచుకున్న ఆవేదన ఆక్రోశం 😪

  • @definitelynotamurderer602
    @definitelynotamurderer602 9 годин тому +68

    PSPK Is Honest and Fearless....Never seen a Leader like him❤

    • @KAnush-m7s
      @KAnush-m7s 8 годин тому

      Ori Mee dabba jathina denga😂
      Manushulu chacchi padunte pawala gaadiki elevations ivvadam thone time ayipothundhi😂

  • @gangarajamjapa2776
    @gangarajamjapa2776 7 годин тому +14

    V I P దర్శనం బంద్ చేయాలి

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 9 годин тому +31

    GREAT ANNA MERU NAA LIFE FIRST TIME I SUPPORT YOU

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM 6 годин тому +7

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇
    ✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుడు చూసుకుంటాడు.
    ✍️ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది.
    ✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇
    ✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి.
    ✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇
    ✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు.
    ✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను
    ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు.
    ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు

  • @samudralavijender2163
    @samudralavijender2163 8 годин тому +15

    Anna nvu super anna ilove you

  • @vorsumaheshmahesh
    @vorsumaheshmahesh 7 годин тому +16

    Vip కి ఏమైనా కొమ్ములు ఉంటాయా.😊 ఏం మనుషులు రా నాయన మీరు సామాన్యులకు ఒక న్యాయం వీఐపీ కి ఒక న్యాయం.. చి చి.. మా బాస్ కరెక్ట్ చెప్తున్నాడుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్👆🏻🔥🔥

  • @cheerlasaiprasad426
    @cheerlasaiprasad426 5 годин тому +3

    Jai Hind Jai Pavan kalyan garu🙏🙏

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 9 годин тому +25

    YES anna MERU CHEPPINDI HUNDRED PERCENT CORRECT

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 8 годин тому +8

    మన హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం ఏమంటే దైవ దర్శనంలో VIP, VVIP లకు ప్రాముఖ్యత ఇవ్వడంవల్ల సాధారణ భక్తులను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారు.ప్రభుత్వం వీటిని అరికట్టకపోగా ఇంకా పెంచుకుంటూ పోవడం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి చివరికి దేవుని మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఇతర మతాల్లో లేదు. ఇది కేవలం ప్రభుత్వం చేతకానితనమే 🙏🙏🙏

  • @psb2604
    @psb2604 6 годин тому +3

    Great politician Pawan Kalyan garu

  • @ragingclouds
    @ragingclouds 5 годин тому +2

    Why not BR Naidu and police department is responsible for this sir

  • @Ram-uf2wf
    @Ram-uf2wf 4 години тому +1

    Rey me govt ra adhi 😂

  • @cmdriyaz8840
    @cmdriyaz8840 4 години тому +1

    అట్లయితే ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ చేద్దాం

  • @lakkirelaxingworld2738
    @lakkirelaxingworld2738 9 годин тому +8

    Sir roots nunchi changes ravali sir please focus on it

  • @gsreddy5967
    @gsreddy5967 9 годин тому +5

    Sir you are the ruler , what you are said right, but you can decide what to do what not to do

  • @raviwoodpecker5265
    @raviwoodpecker5265 7 годин тому

    Great 👍 sir

  • @doravamsi2993
    @doravamsi2993 6 годин тому +1

    తప్పు చేసిన వాళ్ళందరినీ మీ పార్టీ లో చేర్చుకోండి

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 5 годин тому +1

    First remove the home minister, pawanji.

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 8 годин тому +2

    Jai Sri Pavan Kalyan garu. Meeku meere saati. JAI Sanathana Dharmam, Jai Janasena.

  • @rambabud6103
    @rambabud6103 6 годин тому

    మా పవన్ అన్న ఐరన్🥲

  • @sagaradavelli5884
    @sagaradavelli5884 8 годин тому +4

    అన్న 10 రోజులు దీక్ష చెయ్ అన్న ఇలాంటి మళ్లీ జరగకుండా ఉండాలంటే నువ్వు మళ్ళీ దీక్ష చేయాలి

  • @SriMatre-v2y
    @SriMatre-v2y 8 годин тому +2

    This DY CM said correct about failure of TTD EO Syamala Rao and Additional EO Ch Venkaiah Choudary. Both should be suspended immediately...

  • @meena_smartgoal
    @meena_smartgoal 8 годин тому +2

    Pavan garu correct ga chepparu but chaala late ga chepparu....few days ago memu Tirumala vellinappudu clear signs kanipinchayi people chanipotaru tokkisalaata lo ani...online srivani trust tickets ayipoyayi ante line lo ninchunnamu memu morning 7am ki...appatike line long and guard okkatane vunnadu 1200+ people vunna line ki....atanu kooda 1/2hr eto vellipoyadu appudu maa venaka pakkaninchi vacchi people tosukuntu mundukellaru anyayam ga....adigevallu leru....police leru guards leru....appudu line lo ninchi memu bayataki vacchesamu bhayapadi aa situation lo emavutundo ani....appude akkada dooram ga police kanipiste velli cheppanu guards e leru kottukuni mundukeltunnaru tittukuntunnaru people chanipote evaru choostaru ani appudu parigettukuntu vellaru.... I am sure this is a daily story there and EO knows it as CC cameras are there to monitor.....Rs10000 per head ticket teesukune people e anta worst indiscipline lo vunnaru guards lekapote.....plus agents ni allow chestunnaru vallaki line lo place vunchataniki....10 people ki kooda oka agent....asalu 5hrs line lo vunna tickets dorukutayo ledo teliyani situation....mismanagement and irresponsibility are 100% obvious everywhere at Tirumala temple....Rs300 ticket ki oka gate ninchi inko gate ki families with kids ni parigettistunnaru ee gate kaadu entrance aa gate ani....daily open chese gates guards ki teliyava??? ...ivanni people chanipote kaani nayakulu vacchi choodara adagara TTD management ni? Konda meeda management ni tittukokunda vellevalle leru....peaceful ga darsanam Rs10000 icchina avvatledu....free darshan 24 to 25hrs padutondi ante "samanya bhaktudu gurinchi alochinchali" ante ask TTD management did they ever think of devotees comfort... what they are doing for FREE lines??...they never did anything for them for MANY MANY YEARS SO FAR. 24/25hrs padutunda free line lo darshan ki? Enduku? Asalu planning cheste kadaa....I am sure that Lord Balaji is also very very upset with this worst management of Tirumala devasthanam. WAKE UP AND DO WHAT IT TAKES TO PROTECT DEVOTEES OF THE LORD!

  • @nallamothuchinnarao7040
    @nallamothuchinnarao7040 8 годин тому +1

    ఫస్ట్ బి ఆర్ నాయడు నీ తీసివేయండి తర్వాత ఈ ఓ జె ఈ ఓ నీ అక్కడ విధులు లో వున్నా అధికారులు నీ తీసి వేయండి

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 8 годин тому +3

    తిరుపతి లడ్డు లాంటి మహాపరాధం జరిగినా జగన్, జగన్&కో ని చూసి భయపడిన చంద్రబాబు ఎటువంటి యాక్షన్ తీసుకుండా వదిలేసినందుకు శ్రీవారికి కోపం వచ్చింది.

    • @likitharajeswari2667
      @likitharajeswari2667 7 годин тому

      😂😂😂 nijammaaeyyyy

    • @harimehar1
      @harimehar1 4 години тому +1

      కాదు. లడ్డూ ప్రసాదం పేరు తో కుళ్ళు రాజకీయాలు చేస్తే, దేముడు కి కోపం వచ్చి ఇలాంటివి జరిగే అవకాశం ఉంది.

    • @JjHh-i7r
      @JjHh-i7r 2 години тому

      Dammu unte cbn ki enquiry chesi case pettamanu. Sollu matalu kaadu supreme court muthi meeta tannindi anduke musukoni unnadu cbn , pawankalyan.

  • @onepluslatest
    @onepluslatest 8 годин тому +5

    అసలు .....
    చంద్రబాబు అచేతన స్థితి
    పవన్ కు జీరో అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జి
    లోకేష్ ...అసలు ఇతనికి ఏమీ తెలీదు ......
    వీళ్ళ చేయగలిగేది ...చేసేది ఏమీ ఉండదు
    వీళ్లకు
    సిన్సియారిటి/అగ్రెసివ్ నేచర్ ఉంటే వచ్చిన రెండు వారాల్లో తెలిపోయేది
    ఒక కలెక్టర్ & ఐపీఎస్ లా మీటింగ్స్ ఏపీ దద్దరిల్లిపోయింది
    ఒక్క స్టేట్మెంట్ చాలు ....
    రాష్ట్రం మొత్తం అదుపులోకి రావటానికి. ..
    ఎంటి చేసేది కూటమి నాయకులు .... ఇన్ ఎఫిషియంట్... ఇన్ కేపిబెల్
    అంతే
    2029 వరకు వేచి చూడాలి
    కొత్త ప్రభుత్వం కోసం

  • @harimehar1
    @harimehar1 4 години тому

    ప్రభుత్వం లో అందరిదీ బాధ్యత. ఉప ముఖ్యమంత్రి గా మీది కూడా బాధ్యత. డైలాగులు చెప్పడం కాదు. మీరు రాజీనామా చేసి, అధికారులందరూ రాజీనామా చేసి నిజాయితీ చూపుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం లో ఇలాంటి సంఘటనలు మామూలే. ప్రజల సౌకర్యం ఎప్పుడూ పట్టదు. పుష్కరాలలో ఇలా జరిగినా పాఠాలు నేర్చుకోలేదు. Crowd management. ఎప్పుడూ విఫలం. పూర్తి బాధ్యత నాయకులదే. అల్లు అర్జున్ పై ఎలా చర్య తీసుకున్నారో. ఆ కేసులు నాయకుల అధికారుల పై పెట్టాలి.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 8 годин тому +15

    సినిమా కథలు, మాటలు, తప్ప చేతలు లేవు లేవు లేవు లేవు

    • @kurapatisrikanth1992
      @kurapatisrikanth1992 7 годин тому +1

      Nuvvu chey swami palana

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 6 годин тому

      Paytm gaadivi.. Ycp minsiters evaraina entha ninatithiga press meet peete dhairyan vunda.. Yeppudu vimarsalu.. Rajakiyalu ...

  • @NareshNaresh14231
    @NareshNaresh14231 9 годин тому +6

    Br Naidu gurinchi kuda matladinte baagundu

  • @srvishnumolakala7527
    @srvishnumolakala7527 8 годин тому +3

    GRET DESITION VIP DARSHAN RADDU DAIVA SANNIDHI LO ANDARU SAMANULE

  • @SureshKumar-un9xy
    @SureshKumar-un9xy 5 годин тому

    అంతే ఈo ఒక్కడే బాధ్యుడా? టిటిడి బోర్డు చైర్మన్ బియర్ నాయడు బాధ్యుడు కాడ!? ఏమి చెబుతున్నావు!! సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే వైఫల్యనికి ఫోన్ కూడా బాధ్యులనే చెప్తే బాగుండేది.

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 5 годин тому

    🎉🎉🎉

  • @ownvoicetelugu6192
    @ownvoicetelugu6192 7 годин тому

    చైర్మన్ తప్పిదం కూడా

  • @korraramulamma8824
    @korraramulamma8824 8 годин тому +4

    జై జగనన్న

  • @student11S
    @student11S 7 годин тому

    Sad incident but People please think while in queue dont fall on people childs are their so please take care , Pawan Anna great point imp should be for common people

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 7 годин тому

    🇮🇳🙏

  • @NareshNaresh14231
    @NareshNaresh14231 9 годин тому +4

    TTD chairmen br Naidu should be resign and take responsibility

  • @meena_smartgoal
    @meena_smartgoal 8 годин тому +1

    Allu Arjun indirectly responsible for a person's death ani ela arrest chesaro ee TTD management ni kooda ade reason ki arrest cheyyandi vallaki realization raavali enta responsible job lo vallu vunnaro vallu enta jagrattaga devotees ni choosukovalo mind lo ki velllali. Oorike apologize cheyinchi vadileste poyina praanalaki evaridi responsibility? meericche money ki viluva enta oka praanam mundu? So inka serious legal action teesukovalsinde...vallaki telusu vallu tappu chestunnarani but easy ga teesukunnaru kabatti punishment ivvalsinde vallaki

  • @ramanareddy5805
    @ramanareddy5805 5 годин тому

    WHAT ABOUT TTD CHAIRMAN

  • @దుర్యోధన
    @దుర్యోధన 9 годин тому +3

    నా డ్రామా

  • @vikramtrivikram1228
    @vikramtrivikram1228 6 годин тому

    .. Black danda baga jarugitindi TTD lo .. first adi aagali..
    Sabharimala taraha timing schedule.. Ravali... Memu online darshan book chsukundamanna 1 hour lo .. one month tickets Ela aypoyayo.. teliyali....

  • @par6192
    @par6192 9 годин тому +7

    Good acting pk on officers

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 6 годин тому

      Chi... Meeru maaararu,. Vedavalu

  • @Naresh99ENG
    @Naresh99ENG 8 годин тому +1

    Very bad,,,,Poor maintenance never ever this type of situation in tirupati.... Vaikunta ekadashi online tickets all scam scam scam....

  • @rajupolaki4793
    @rajupolaki4793 4 години тому

    Anta Ayaka enduku sir mundu em chesaru teliyada VIP darshnam vundi ani anta sollu me matalau

  • @jjohny707
    @jjohny707 7 годин тому

    Sir meru VIP ga

  • @venkatasubramanyamrao4361
    @venkatasubramanyamrao4361 7 годин тому

    కంటి తుడుపు మాటలు చాలు

  • @saiss5203
    @saiss5203 6 годин тому

    Pk auiod function game changer what happend

  • @dasarinarasimha1627
    @dasarinarasimha1627 7 годин тому

    Eepudu పడుకున్నారా సార్

  • @vinodchand3405
    @vinodchand3405 6 годин тому

    What is the use .6 innocent people died.

  • @n.lakshminarasimha8993
    @n.lakshminarasimha8993 8 годин тому +1

    Prati daniki ninnu mundu ku vestunnaru sir, merru andarini chala tiditunnaru sir, karma anadi untundi sir. Ventadu tundi.

  • @Gopi-mx4zt
    @Gopi-mx4zt 7 годин тому

    Yes, it's not correct (VIP who is)HE,SHE.

  • @anil3456789
    @anil3456789 6 годин тому

    What about thirupathi laddu sir...
    Thappu evaridhi

  • @RajEswari-u6p
    @RajEswari-u6p Годину тому

    Chanipoyaka cinima diloges enduku malli jaraga kunda chudandi .....bakti perutho prajalni bandilo pettinattu petti khidilni release chesinattu chestunaru

  • @balaramnaik663
    @balaramnaik663 5 годин тому

    Chee nv leader

  • @palvoykrishnaprasad7729
    @palvoykrishnaprasad7729 9 годин тому +2

    Namo Venkateshaih. Well Said Pavan Kalyan.

  • @Srikanth-l1p
    @Srikanth-l1p 8 годин тому +1

    Kavalane thokkisalata ysrcp valle chesaaru

  • @SivaReddy-yb6pe
    @SivaReddy-yb6pe 8 годин тому +4

    Me lavadlao visionary ippudu kadu mundu undali

  • @ravindranath3675
    @ravindranath3675 6 годин тому

    When Jagan was Cm he is not giving any importance to VIPs and he is giving importance to common devotees.

  • @chaitanyasuvvada5991
    @chaitanyasuvvada5991 8 годин тому +5

    Yadavallara meru vachhaka movies theatres lo, cinema functions lo akariki temples lo kuda inni dharunalu jaruguthunnai

    • @varaprasadperikala3562
      @varaprasadperikala3562 8 годин тому +4

      jagan vachaka yekamga carona vachindi vizag plant lo pramadam vizag shipyard lo boat lu tagaladdai ila cheppukuntu pote chala untai .. burra pettara sannasi ... natural ga jarige vatini pakka vaalla meeda toyaku.

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 9 годин тому +3

    Super drama

  • @affan1644
    @affan1644 8 годин тому

    Emi yaa pK Chusi ko badla ahh

  • @JohnSuresh-j5e
    @JohnSuresh-j5e 7 годин тому

    Waste fellow 😅😅😂

  • @akkinapellithirupathi8811
    @akkinapellithirupathi8811 9 годин тому +5

    Jagan chesina papalu

  • @kamalreddy2025
    @kamalreddy2025 6 годин тому

    సార్ కి ఈ రోజే తెలిసిందా ఏంటి vip దర్శనాలు ఉంటాయి అన్న సంగతి 🤔

  • @kanamarlapudikanthisree5920
    @kanamarlapudikanthisree5920 8 годин тому

    TDP...honest hanuman Pk Sir 👍🙏

  • @sattibabuk1617
    @sattibabuk1617 5 годин тому

    Jai janasena ✊✊✊✊✊✊

  • @ameerbasha6128
    @ameerbasha6128 9 годин тому +6

    Acting start

  • @HarryFaulkner1
    @HarryFaulkner1 3 години тому +1

    Package Dog RIP😡😡