చాల సంతోషం. పండిత గోపదేవ శాస్త్రి గారు ఆంధ్రదేశంలో ఆర్య సమాజ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. నేను వారు రచించిన గ్రంథాలు కూడా చదివాను. ఆర్య సమాజ్ సభ్యులు యజ్ఞం మీద బాగా దృష్టి పెట్టి చేస్తారు. వారు వేదం లో మంత్రం భాగాన్ని మాత్రమే నమ్ముతారు. ఉపనిషత్తులను ( వేదాంత భాగాన్ని ) నమ్మరు. అయితే ఈశావాస్యోపనిషత్ సంహిత భాగంలో ఉండడం వల్ల దానిని నమ్ముతారు. ఏదేమైనా వేద ధర్మాన్ని నమ్మడం వల్ల వారు మాకు అత్యంత అదరణీయులు.
🙏🙏🙏
Tq akka 🙏
👋👋👋👋
Dhanyavadalu nanna 😊🙏
Good massage
Tq Andi 🙏
Doing good job akka
Tq Chelli 🙏
చాలా భాగా తెలియచేసారు👌👌
Dhanyavadalu Andi 🙏
Good job pedakka 😅🤗🤗🤗
Tq guru 🙏
చాల సంతోషం. పండిత గోపదేవ శాస్త్రి గారు ఆంధ్రదేశంలో ఆర్య సమాజ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. నేను వారు రచించిన గ్రంథాలు కూడా చదివాను.
ఆర్య సమాజ్ సభ్యులు యజ్ఞం మీద బాగా దృష్టి పెట్టి చేస్తారు. వారు వేదం లో మంత్రం భాగాన్ని మాత్రమే నమ్ముతారు. ఉపనిషత్తులను ( వేదాంత భాగాన్ని ) నమ్మరు.
అయితే ఈశావాస్యోపనిషత్ సంహిత భాగంలో ఉండడం వల్ల దానిని నమ్ముతారు. ఏదేమైనా వేద ధర్మాన్ని నమ్మడం వల్ల వారు మాకు అత్యంత అదరణీయులు.
Dhanyavadalu Andi 🙏
గోపిదేవి శాస్త్రి గారి గ్రంధములు మాకు కావాలి ఎక్కడ దొరుకుతాయి
Tappakunda Andi, kuchipudi aryasamajamlo dorukitai, ikkada kuda dorukutai Andi 🙏
@@guntupallisisters పోస్టు ద్వారా పంపియగలరా
गुढी पावडा kadamma गुढी पाडवा aadi 🙏🙄😅
Tq Andi 🙏
🙏🙏🙏
🙏