దేశంలో అనేక ఉద్యోగాలకు ఒకే పరీక్ష, ప్రతిపాదించిన కేంద్రం|Common Eligibility test for all Jobs:Center

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 194

  • @chinthamadhu
    @chinthamadhu 4 роки тому +60

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి మరచిపోయిన యువతకు ....ఇంకా ఆ ఉద్యోగాలు ఉన్నాయని గుర్తుచేసి నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు....

    • @orange6603
      @orange6603 4 роки тому +6

      Central jobs elaga lau.anda baktula koraku oka pariksha Patti pampadam

    • @vkk403
      @vkk403 4 роки тому +8

      ఇది ఒక స్కాం, రైల్వే బడ్జెట్ తీసివేసి, రైళ్లను ప్రైవేటు పరం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడానికి, సౌత్ ఇండియన్స్ ను మోసం చేయడానికి, ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి కాబట్టి.

    • @raajajagan
      @raajajagan 4 роки тому +3

      Yes already BSNL employees desha drohulu , inkendhuku central jobs cheyyadam !

    • @whatsappmasti2383
      @whatsappmasti2383 4 роки тому +2

      @@raajajagan Why bsnl become such a burden to government ? Privatodu daggara 10000 ki 10 gantalu panichestham . Adhe goverment laksha ichina 6 gantalaki minchi cheyyam . Why employees taking lakhs of rupees when they don't upgrade over time .

    • @whatsappmasti2383
      @whatsappmasti2383 4 роки тому

      Marichipoyaava? Army, airforce, navy, cusf, crpf, ssc, railway jobs. Padhaalu baagunnayi kadhaa ani vaadeyikandi sir

  • @vrdkumarneelamraju
    @vrdkumarneelamraju 4 роки тому +7

    Still I remember, after my graduation just to write RRB and Banking exams I travelled to almost 12 states.
    Atleast the present graduates have a relief.

  • @sankarswati
    @sankarswati 4 роки тому +5

    ఇది ఒక పనికిమాలిన ప్రక్రియ. ఏ కుల వర్గానికి చెందినా, అత్యధిక టాలంట్ కలిగిన అభ్యర్థికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగ అవకాశం. పిజి చదివిన యావరేజి విద్యార్థి ఏ కులస్థుడైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించ పనిలేదు. అసలు, ఖాళీ వున్న ప్రభుత్వ ఉద్యోగాలను ప్రతి సంవత్సరం ఠంచనుగా సర్వీస్ కమిషన్ నియామకాలు జరిపితే ఏ సమస్యా రాదు. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు లోకల్ గా వున్నందున ఆ ఉద్యోగాలు కూడా లోకల్ అభ్యర్థులకే ఇవ్వాలి. నిరుద్యోగి బాధ ఈ ఒక్క జాతీయ పరీక్షతో ఆగదు. మళ్లీ మళ్లీ పరీక్షలు వ్రాస్తూనే ఉండాలి. ఇప్పటికే నిరుద్యోగ యువత తాతలుగా మారారు, మారుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చూడండి. APPSCని నీరుగార్చి ఉద్యోగ భద్రత లేని APOSCని నెలకొల్పింది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడడం ప్రజాస్వామ్యమా? ఒక MP రిటైరైతే ఠంచనుగా భర్తీ చేస్తారు. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయితే ఎందుకు వెంటనే భర్తీ చేయరు? SC/STకి కేటాయించిన ఉద్యోగ ఖాళీలు లెక్కలు ప్రకటించమనండి చూద్దాం! IMPOSSIBLE. మా ఇంట్లో అనుకుంటున్నారు ... పిల్లల్ని కనడం వారికి నరకం ప్రసాదించడమే. దేశం వెలిగిపోతోందా మిత్రమా! జర గమనించి అడుగై.

  • @raajajagan
    @raajajagan 4 роки тому +13

    Already BSNL employees desha drohulu ayyaru, inkendhuku central jobs ? Desha drohulu avvadanika exams ?
    Anni ambani ki Istunnaru/private chestunnaru, inkkekkada govt jobs ? Just to fool and divert the nation

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 4 роки тому +32

    Track man job కోసం కూడా gre exam లాంటివి రాయాలా... దీని అర్ధం iasకి prepare ఐయితే vra job వొస్తాది అన్నమాట.. ఇప్పటికే youth jobs లేక మానసిక ధర్యాన్ని కోల్పోతున్నారు..

  • @vasuimandi5535
    @vasuimandi5535 4 роки тому +1

    Great Decision by d Govt

  • @leenakumari3565
    @leenakumari3565 4 роки тому

    Awesome analysis sir..hats off🙏🏻

  • @allinone1535-ez
    @allinone1535-ez 4 роки тому

    Good Process for Indian Students and Job seekers

  • @SHIVAKUMAR-de2yy
    @SHIVAKUMAR-de2yy 4 роки тому

    Sir miru chala questions raise chesaru. Thank you sir

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 4 роки тому +22

    నిరుద్యోగ యువతకు మరొక అవరోధం, నిరీక్షణ తప్ప ఏమీ ఉండదు

  • @vpichaiah4304
    @vpichaiah4304 4 роки тому

    Good analysis

  • @sa123sa6
    @sa123sa6 4 роки тому

    Excellent explanation sir.....

  • @sridwarakaRam
    @sridwarakaRam 4 роки тому

    yes I think this is good for forwardcaste students

  • @harikishanmeedindla510
    @harikishanmeedindla510 4 роки тому

    I am completely agree with you sir

  • @vkk403
    @vkk403 4 роки тому

    మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, నిరుద్యోగులకు ప్రాంతీయ భాషలో పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే పోటీ పడ్డారు. మరొక కారణం అన్ని రాష్ట్రాలలో ఒకే రోజు ఎగ్జామ్. అందువల్ల నాకు రైల్వే జాబ్ వచ్చింది. మంచి పనులు చేసేవారిని చరిత్ర మరిచిపోదు. కానీ ఈ ప్రభుత్వం అంబానీ ఆదాని గురించి మాత్రం బాగా ఆలోచిస్తుంది. దేశ ప్రజల ప్రాణం కన్నా దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలి అని ప్రధాని అభిప్రాయం. అంబానీ ఆదాని మరియు ఇతర వ్యక్తులు పార్టీకి ఫండ్ ఇస్తారు, అందువల్ల ప్రైవేటైజేషన్ ముఖ్యం.

  • @bankofbiology
    @bankofbiology 4 роки тому

    నిజమైన స్వేచ్ఛ అంటే కంపెనీలు మరియు ప్రభుత్వంపై తక్కువ ఆధారపడటం. స్వయం ప్రతిపత్తి నిజమైన స్వేచ్ఛ.
    True freedom means less dependence on companies and government. Selfsustainability is the true freedom.

  • @raajajagan
    @raajajagan 4 роки тому +26

    Central government plans cheppetapudu baga Goppaga cheputharu , last ki utter flop/no progress vuntadhi !

    • @prajesh4u
      @prajesh4u 4 роки тому

      Asalu introduce cheyyaka mundhe Negative commentsaaa? wait cheyyandi sir

    • @whatsappmasti2383
      @whatsappmasti2383 4 роки тому +3

      people like u propagates like that . telm me which on failed

    • @prajesh4u
      @prajesh4u 4 роки тому +3

      @@whatsappmasti2383 Correct ga adigaru.. Janalaki oorake vimarsa cheyyadam istam..

    • @raajajagan
      @raajajagan 4 роки тому +10

      Rajesh Setty tell me successful implementation of any bjp government policy as per their promises ?
      Demonetization fail
      Gst fail
      Swiss money not recovered
      Bank defaulters not arrested
      Rupee didn’t strengthen
      Petrol/gas didn’t reduce
      Crores of jobs not created
      No clean Ganga
      Vujval yojana Fail
      No make in India
      No smart cities
      No Delhi like capital for AP
      Congress scams not caught
      Economy doomed/business bankrupt /banks failing !

    • @orange6603
      @orange6603 4 роки тому +1

      Enni jobs echaru chappandi gove first

  • @pradeepbojja881
    @pradeepbojja881 4 роки тому

    Sir yours analysis....🙏

  • @m.s6046
    @m.s6046 4 роки тому +1

    Good

  • @kirunguptha9499
    @kirunguptha9499 4 роки тому +3

    Sbi application fees 600 untey 750 chesindhi IBPS kuda penchindhi
    Ala Anni exams ki Anni hundreds kattaleni OBC OC vallaki chala upashamanam.
    Local language lo kuda rasukovachu adhi inka benefit inthakumundhu English and hindi only.

    • @sandeeprachabathuni2658
      @sandeeprachabathuni2658 4 роки тому

      All Indian local languages lo unte naku no problem. Only Hindi and English lo untundi emo anukuntunna. South India ni tokkese tactic emo ani naa doubt only Hindi and English lo exam petti.

  • @NewsraviKumar
    @NewsraviKumar 4 роки тому

    Nice analysis sir 👍

  • @gunigantigangadhar8344
    @gunigantigangadhar8344 4 роки тому +1

    good decision fee BADA thagguthadi especially for bank exams

  • @shareenbaba3625
    @shareenbaba3625 4 роки тому

    Well analysis sir.

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 4 роки тому

    Super sirrr🙏🙏🙏🙏

  • @ramagopalmaddi7109
    @ramagopalmaddi7109 4 роки тому +1

    THIS IS VERY WELL DECISION, GO AHEAD .
    ALL ARE HAPPY.

  • @leelakrish3920
    @leelakrish3920 4 роки тому +14

    please sir first govt ni SSC results declare cheymanandi 3 years avuthundi oka recruitments ki students life destroy avuthundi govt dani gurinchi respond avvadu pattinchukodu , kani reformes thestunnaru ,IBPS lanti efficient systemni enduku marchali,

  • @AR.67
    @AR.67 4 роки тому +1

    It is impossible to conduct a job specific skill test on a massive scale every year. Therefore govt took an easy shortcut of a common aptitude test and gauging every person using the same standardized test

  • @RAJU9622
    @RAJU9622 4 роки тому +3

    Gadida and Gurram example superb😂😂😂

  • @r.seenaiah
    @r.seenaiah 4 роки тому

    Assistant professors recruitment process should be transparent, It should be come single notification

  • @dineshbasiri8307
    @dineshbasiri8307 4 роки тому

    All India tests north indians ke benefits chesthunnay 💯💯

  • @umaneerukonda6116
    @umaneerukonda6116 4 роки тому

    Yes totally correct

  • @sriramsriram8181
    @sriramsriram8181 4 роки тому

    It is good for any one

  • @ramgopalkanteti9625
    @ramgopalkanteti9625 4 роки тому +1

    The tests should be done periodically so that test papers can be set

  • @askumar-vg1br
    @askumar-vg1br 4 роки тому

    Sir same deep discussion should require in selection of candidates to political parties also.Is it not
    require ?
    There should require well experienced authorities to prepare a great leadership candidates list.sothat the parties will choose the right candidates.if not selected so we can justify the parties behaviour.
    To Recruit for small jobs how many screening tests are taking place?
    But for highly affected political jobs how many screening tests the whole parties conducting???

  • @samythurpati6431
    @samythurpati6431 4 роки тому

    Waiting for ur review

  • @Ajaykumar-re3zy
    @Ajaykumar-re3zy 4 роки тому +2

    Benefit to Privitisation ....It's Not Single Exam It's One More Exam ...eg A Person Need group d Job He Need To Qualify cet And tier 2 now .....who cares About tests People Want To Know About Number Of Vacancies ...Central Should Fill All jobs Including Psu's ....simply another Jumla by modi..

  • @jesus-tq8wf
    @jesus-tq8wf 4 роки тому +1

    Sir good evening. సార్ మళ్ళీ ఏ విభాగానికి ఆ విభాగం అంటే రైల్వే కు, బ్యాంకు లకు, ఇతర ఆర్గనైజషన్ కు మళ్ళీ టైర్ 1, టైర్ 2, ఇంటర్వ్యూ లు పెడితే ఇప్పుడు కండక్ట్ చేసే common exam వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది. అది గవర్నమెంట్ కు ఒక ఆదాయ వనరు తప్ప. సంవత్సరం పొడుగునా ఎగ్జామ్స్ పెడతారు, డబ్బులు సంవత్సరం పొడుగునా వసూలు చేసుకొంటారు. అభ్యర్థులు నోటిఫికేషన్స్ వచ్చినా రాకపోయినా score కోసం స్క్రీనింగ్ exam రాస్తూనే ఉంటారు. ఇప్పుడు జరిగే టెట్ ఎగ్జామ్స్ అన్నీ ఈ పద్దతిలోనే నడుస్తున్నాయి. పోనీ స్క్రీనింగ్ పెట్టాక ఏమైనా job నోటిఫికేషన్స్ ఒక నిర్ణీత కాలానికి ఇవ్వరు కదా. వారికి నచ్చినప్పుడు ఇస్తారు. కానీ రాజకీయ పదవులకు మాత్రం time ప్రకారం షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. అలాగే job నోటిఫికేషన్స్ కూడా yearly compulsory ఇవ్వొచ్చుగా. ఆ year ఉన్న పోస్ట్లు వరకు.
    2.ఈ ఎగ్జామ్స్ రెగ్యులర్గా సంస్థలు నిర్వహించే ఎగ్జామ్స్ కు ఎక్సట్రా ఎగ్జామ్ అవుతుంది. అభ్యర్థులకు బర్డెన్. Already సంస్థలు టైర్ 1, టైర్ 2, ఇంటర్వ్యూ పెట్టడం ద్వారా స్క్రీనింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎక్సమ్ వచ్చి కొత్తగా చేసేది ఏమీ లేదు.
    3.ఈ కామన్ స్క్రీనింగ్ ఎక్సమ్ ద్వారా చాలా మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. బాగా ఎక్కువ marks score చేసిన అభ్యర్థులు job వచ్చిన తరువాత కూడా అవసరం లేకపోయినా ఒకసారి ట్రై చేద్దాం అని మళ్ళీ మళ్ళీ apply చేస్తూ ఉంటారు. అప్పుడు బాగా టాప్ score రాక కొంత వెనకబడినవాళ్లు అన్ని నియామకాలలో స్క్రీనింగ్ score దగ్గరే డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఆల్రెడీ job చేసేవారు apply చేసినా కొత్త ఉద్యోగాల్లో join కాకపోవడంతో ఆ పోస్ట్లు ఎప్పటికీ ఖాళీగానే ఉంటాయి. లేదంటే టాప్ score ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ jobs మారుతూవుండటం వల్ల వారు పని చేసిన పోస్ట్లు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవాల్సివుంటుంది. బహుశా ఇది waste అనుకుంటున్నాను అండీ

  • @ismart380
    @ismart380 4 роки тому +1

    Waiting SIR

  • @mahesh84
    @mahesh84 4 роки тому +1

    post entrance they will have interview for specific job ... dont worry

  • @srentertainments7420
    @srentertainments7420 4 роки тому +2

    PSPK WISH COMMON EXAM. 2019 election promise

  • @kiransetty5656
    @kiransetty5656 4 роки тому +1

    How can one exam refine the suitable candidate? Just remove the application fee it will benefit.

  • @rakeshg7879
    @rakeshg7879 4 роки тому +1

    బ్యాంక్ పరీక్షలకు అధిక ఫీస్ లు వసూలు చేస్తున్నారు.

  • @anushaanu-cm3nc
    @anushaanu-cm3nc 4 роки тому +3

    Nageswar sir pls cet is not fair sir
    Because many are adapted to their respective exams ..now it will be very dificult for aspirants to study new syllabus..this is unnecessary
    Pls start protesting it sir pls🙏🙏🙏

    • @SK_Politics
      @SK_Politics 4 роки тому

      Papa aa decision chaala manchidhi. Eppatike chala different exams valana fee kattaleka chasthunnam. Ayna aa CET exam draft chesina vallu IAS officers untaru. Vallu thiskunna decision manchidhe

    • @snehithchatharaboina3395
      @snehithchatharaboina3395 4 роки тому

      @@SK_Politics bro syllabus is different ssc ibps railway and other. exams

    • @snehithchatharaboina3395
      @snehithchatharaboina3395 4 роки тому

      @@SK_Politics ias la decisions anni success aitaya bro

    • @SK_Politics
      @SK_Politics 4 роки тому

      @@snehithchatharaboina3395
      Brother snehith I'm an employee in indian railways. I'm an ALP. RRB IBPS exams different ga untay ani naaku thelsu. nenu eppudu NTPC lo ASM apply chesanu. Ela nenu anni apply cheygalanu cheppandi. So CET unte manchidhi. And IAS thiskunna decision max right avthay 90% varaku. But I accept you too. Sometimes they may do mistakes.

  • @sathkuriganesh7102
    @sathkuriganesh7102 4 роки тому

    Sir please contest again as MLC in telangana.

  • @anushaanu-cm3nc
    @anushaanu-cm3nc 4 роки тому +12

    Banks ki mathrame prepare ayye vallu vuntaru , railways ki mathrame prepare ayye vallu vuntaru so Banks ki rase vallaki railways exams tho em Pani
    Chettha decision waste bjp

    • @srikanthkongari8471
      @srikanthkongari8471 4 роки тому +2

      Ssc cgl railways banking 3 exams exam pattern differ .ippatike dharidhram ibps po s 2013 lo 25 k vacancies unte ipudu ibps po vacancies 1300 .

    • @anushaanu-cm3nc
      @anushaanu-cm3nc 4 роки тому

      @@srikanthkongari8471 yes bro very worst decision

    • @srikanthkongari8471
      @srikanthkongari8471 4 роки тому

      @@anushaanu-cm3nc right now preparing for ssc cgl tier 2? Waiting for tier 3 2018 exam results?

    • @srikanthkongari8471
      @srikanthkongari8471 4 роки тому

      Ssc ibps railways vacancies drastically declined from 2014 to 2020

    • @techietejesh9811
      @techietejesh9811 4 роки тому

      CET exams only first level screening test. There may bel type-2 or next level test based on job specification.

  • @prasadreddysugguprasadredd3598
    @prasadreddysugguprasadredd3598 4 роки тому

    Let us wait and see what will happen?.............

  • @seshagirigopavarapu4227
    @seshagirigopavarapu4227 4 роки тому +1

    అంతా బాగానేవుంది. అసలు vacancies ఏవి?

  • @sudhakarrao4840
    @sudhakarrao4840 4 роки тому

    Then it shd be conducted separate for technical and non technical

  • @venkatkrishna5759
    @venkatkrishna5759 4 роки тому

    Majority govt employees
    Have side business they gave more competition in unemployed people

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 4 роки тому +7

    Central government six years running also is there where is job's this all only gimes

    • @orange6603
      @orange6603 4 роки тому

      No jobs

    • @pushpa8250
      @pushpa8250 4 роки тому

      Absolutely right Mr.VRK. During these SIX years how many jobs or employment generated industrialisation activities were shapped in. Only trying to fool us.

  • @arunrajan796
    @arunrajan796 4 роки тому +1

    ఇదంతా సాధ్యమేనా

  • @mallikarjunasandhu8322
    @mallikarjunasandhu8322 4 роки тому +2

    National recruitment agency ను స్థాపించ బోతున్నారు సంతోషం, ఇది బాగా క్లిక్ అయ్యాక,దీని నిర్వహణ కూడా రిలయన్స్ కు ఇవ్వద్దని మోడిగారిని ప్రార్థిస్తున్నాను

  • @snehithchatharaboina3395
    @snehithchatharaboina3395 4 роки тому +2

    Staff selection commission syllabus is tough compared to ibps and railways

    • @gany2594
      @gany2594 4 роки тому

      anduke tier 2 untundi

    • @imsivabijjili4911
      @imsivabijjili4911 4 роки тому

      Just give one IBPS po mains exam then you will find which one is tough especially (data analysis and data interpretation)

    • @rram131
      @rram131 4 роки тому

      @@imsivabijjili4911 ibps stresses more on speed ssc tests both speed and logic.

  • @venkatkrishna5759
    @venkatkrishna5759 4 роки тому

    Guntur jillalo
    Palnadu karavu pramtam
    Guntur,nrt developed
    Mari iddaru DSC lo
    Poti padutunnaruga

  • @gonelamahesh5915
    @gonelamahesh5915 4 роки тому

    total unemployed people compared with docky and hourse

  • @knagu3993
    @knagu3993 4 роки тому +1

    Cent.govt exams ki no,fees Ani septe happy sir

    • @sarojchigilipalli6486
      @sarojchigilipalli6486 4 роки тому

      Em happy Anna.....RRB group D exam level of Q oka la untai Bank PO exam level of Q oka la untai.... andariki common exam yanti??
      Me Q ans video lo 18:40 nunchi chudandi

    • @raajajagan
      @raajajagan 4 роки тому

      Dabbulu dobbadanike ee exams , hundreds of crores income vasthundi from fees , vachina dabbutho evo konni pakodi jobs istaru anthe

  • @ksrinivas8536
    @ksrinivas8536 4 роки тому +2

    6 years nundi okka recruitment ledu
    Antha bathakani
    1 year lo 2crore employeement
    Annaru total 10 crore Annaru
    10 mandiki kuda job raledu
    Antha fake

  • @adigarlaramesh8724
    @adigarlaramesh8724 4 роки тому

    but all the vacancies not filled. sir

  • @r.seenaiah
    @r.seenaiah 4 роки тому

    Assistant professors recruitment ki National wide single notification ivvali

  • @dineshbasiri8307
    @dineshbasiri8307 4 роки тому +1

    10%EBC quota,IAS laku separate training associated with RSS, anni kuda poorest people ni develop kakunda BJP govt plans balevu! Social inequality unna india lo idi discrimination ne sir😒! 1% lo unna govt jobs kuda sc,st laki jobs rakunda kutra chesthunnari

  • @namdev7841
    @namdev7841 4 роки тому

    Changes r always welcome
    .There should be healthy suggestions. Without moving forward how can we improve the existing systems.

  • @pavanvelpula9182
    @pavanvelpula9182 4 роки тому +1

    Sir how to prepare UPSC economy ?

  • @shanmukh7247
    @shanmukh7247 4 роки тому

    Not to be compared with GRE

  • @pichannaml2683
    @pichannaml2683 4 роки тому

    Before cunducting the exam central govt has to notify number of vacancies in railways,banks and central govt depts.wheather jobs are permanent or contract ,State wise vacancies .These questions will arise because now Bjp govt is privatising Rlys And Banks .

  • @apraveen1418
    @apraveen1418 4 роки тому

    benefits five mints and drawback 15 mins ur giving. But one thing I can say proudly and happily this was previously proposed by Mr.Pawan Kalyan (Janasena Party chief) and his advice taken for new education system he is visionary of the century.

    • @rram131
      @rram131 4 роки тому

      Ee proposal eppati nuncho charachallo vundho ippudu policy stage ki vachindhi anthe. Charachallo vunna dhanne Pk cheppadu etlago adhe jaruguthundhi ani.

  • @parimivikas865
    @parimivikas865 4 роки тому

    SSC and Railways lo yekkuva Mandi Bihar vaalley vuntaaru. Something going on there

  • @mulagadasuryarao3090
    @mulagadasuryarao3090 4 роки тому +1

    It's too early to comment, unless complete details of information and guides etc are yet to be published.

  • @sudhakarrao4840
    @sudhakarrao4840 4 роки тому

    Nobody is not bothered as govt unable to produce jobs Where is notification in last 6yrs and conducting of exam

  • @varunrani1773
    @varunrani1773 4 роки тому +8

    ఒకే దేశం ఒకే ఎగ్జామ్ అంటున్నారు. రేపు ఒకటే భాష అంటారు. సౌత్ ఇండియా వరకు ఎట్లాగో ఉద్యోగాలు రావు. అప్పుడు నార్త్ ఇండియా వాళ్లకు బానిస లు కావాలి.

    • @knaresh7691
      @knaresh7691 4 роки тому +2

      Eppativaraku ssc nd banking only english hindhi lone undedhi exams eppudu all languages lo exams untai.south ki edhi manchidha leka only em nd hindhi lone manchidha alichinchu

  • @karrisuresh2528
    @karrisuresh2528 4 роки тому +1

    It is not correct decision because Railway and banks and SSC different there is no English in railway exams but banks and SSC must and shoud and how to possible common entrance in for all compatiters

    • @rram131
      @rram131 4 роки тому

      Inko 10 years pothe watchman, car driver udhyoganiki kuda English avasaram aythadhi. Ippatinunchi English skills lekapothe ae job ki recruit cheskoru.

    • @rram131
      @rram131 4 роки тому

      @@karthika560 English is common for all. For Maths and reasoning they might give a language choice.

  • @venkatkrishna5759
    @venkatkrishna5759 4 роки тому

    Udyogam kosam aptitude
    Taruvatha attitude 💰 money
    Don't stress by your videos

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 4 роки тому +5

    ఈ సబ్జెక్టు పవన్ కళ్యాణ్ గతం లోనే టచ్ చేసాడు ఇప్పటికి ఐనా ఇంప్లిమెంట్ జరగటం గుడ్

    • @kumarmaradana8085
      @kumarmaradana8085 4 роки тому +3

      Me sollu

    • @vamsimotipalli1829
      @vamsimotipalli1829 4 роки тому

      @@kumarmaradana8085 don't loose ur words without knowing facts..

    • @kumarmaradana8085
      @kumarmaradana8085 4 роки тому

      @@vamsimotipalli1829 vadiki subject s ante telusa

    • @vamsimotipalli1829
      @vamsimotipalli1829 4 роки тому

      @@kumarmaradana8085 for example medical students ki edaina justice ivvalante... Chief justice ki medical subjects chadukoval..

    • @PrudviRaju222
      @PrudviRaju222 4 роки тому

      @@kumarmaradana8085 meeru velli nerpiyandi, just know how fanatic you are

  • @kirankumar-tk1si
    @kirankumar-tk1si 4 роки тому +10

    రిజర్వేషన్లు మాత్రం తొలిగించరు.

    • @padmanabharaoganjikunta5520
      @padmanabharaoganjikunta5520 4 роки тому

      అవి మాత్రం ఉంటాయి

    • @purushIndia
      @purushIndia 4 роки тому +1

      GO. no - 63 ని అన్ని కేటగిరీలకు వర్తింప చేస్తే 50% సమస్య తొలగుతుంది.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 роки тому

      @@purushIndia s

  • @umaneerukonda6116
    @umaneerukonda6116 4 роки тому

    Merit matrame ante kastam kada state subject veru CBSE schools veru kada

  • @reddy1579
    @reddy1579 4 роки тому

    With reservation or without reservation

  • @chaitanyakumar3344
    @chaitanyakumar3344 4 роки тому

    Nedu UPSC, SBI, .. etc lone EWS (OC) ki athi takkuva cutoff petti posts icchesi .. SC, ST, oBC vallaki General to samanam leda ekkuva cutoff (interviews+mains) lo pettesi tokkestunte.. emanali?!.
    ippudu tecche NRA mottam Aa vedhala chetullone untundi appudu yeri yeri valla kallaku madugulotte varine select chesukuntaru.. andulo kooda caste rules..., OC, EWS(OC) vallavi yekkuva percent officer posts and other post also
    ..SC ,ST, OBC yekkado. Alochisthe ardamavutundi.
    Konnelluga Civils, SBI..etc vishayamlo EWS (OC) ki pettina cutoff debbaki ippatike ardam aiyundala SC ST OBC laki!

  • @sarves_boreddy
    @sarves_boreddy 4 роки тому +1

    Meritocracy but not reservations

  • @snehithchatharaboina3395
    @snehithchatharaboina3395 4 роки тому +8

    Staff selection commission and ibps and railways syllabus r not similar

    • @Indra-bq5xo
      @Indra-bq5xo 4 роки тому

      Video Purthiga vinandi... This acts as screening first

    • @snehithchatharaboina3395
      @snehithchatharaboina3395 4 роки тому

      @@Indra-bq5xo medam ssc mts 10 th +2 and railway group d posts laku screening mains exams enduku

  • @kishor22
    @kishor22 4 роки тому

    Jobs aa ? We forgot

  • @snehithchatharaboina3395
    @snehithchatharaboina3395 4 роки тому +7

    Dear people I had hear this news this is Himalayan blunder decision

  • @divitirajkumar4414
    @divitirajkumar4414 4 роки тому +1

    This is an eye wash tactics, One side govt privitising PSUs & other side showing this type of show baji.

  • @S_r_k_96
    @S_r_k_96 4 роки тому

    Wake up my dear unemployed youth.CET is a jumla mosam.Bodi gadu veli mudra vedhava chavata.ntpc group d tender inka confirm kaledu kotla rupailu vasool chesaka railway privatization chesadu.exam untadi Ledu telidu.ssc cgl tier 3 result inka raledu.malli peru marchi maro mosam.

  • @snehithchatharaboina3395
    @snehithchatharaboina3395 4 роки тому +3

    Bad decision to unemployed youth of India

  • @knagu3993
    @knagu3993 4 роки тому

    Entrance exam fees lekunda unte better sir,waste sir e system

  • @durmutlalaanjaiah2755
    @durmutlalaanjaiah2755 4 роки тому

    Inko eventmanagement program

  • @sakethj23
    @sakethj23 4 роки тому

    no nead of must debate about this decision. This is just a entry level test, After this there will be 2-3 levels, Interviews also.

    • @raajajagan
      @raajajagan 4 роки тому

      Oho tamariki baga telesinatuudhe , Bjp IT cell vallu cheppara ?!

    • @sakethj23
      @sakethj23 4 роки тому

      @@raajajagan mi jeevetham antha anthe ga pakka vallani it cell anatam, modi ni bjp ni tittatam, kalam gadipeyatam. Antha clear ga details unnai, video lo kuda ayana ade chepparu daniki kuda it cell ante ni modiphobia entha darunam ga undi Ani ardam avthundi.

    • @snehithchatharaboina3395
      @snehithchatharaboina3395 4 роки тому

      Bro syllabus is different ssc railway ipbs

    • @sakethj23
      @sakethj23 4 роки тому

      @@snehithchatharaboina3395 they will simply test basic aptitude and english in that CET exam. Then specific exams will be held in subsequent rounds

    • @snehithchatharaboina3395
      @snehithchatharaboina3395 4 роки тому

      @@sakethj23 railway lo English subject ledu ssc lo pure maths undunthi syllabus is not similar to all exams bro

  • @akhilvinnu2249
    @akhilvinnu2249 4 роки тому +1

    Oppose evryone

  • @ypurush8612
    @ypurush8612 4 роки тому

    It is a blunder like demonization

  • @krishnadkc
    @krishnadkc 4 роки тому

    Mr. Nageswar always spread negative.. worst

  • @sambashiva2678
    @sambashiva2678 4 роки тому +1

    Worst decision

  • @sdtech5383
    @sdtech5383 4 роки тому

    Arey news anchor kaaatraaja adi “CANDRA” udyogalu kadu “Kendra” udyogalu . 😆😆😆 .

  • @krishnat8170
    @krishnat8170 4 роки тому +3

    Central govt ఏమి చేసినా విమర్శిస్తారు

    • @sambashiva2678
      @sambashiva2678 4 роки тому +1

      Babu chala mandi 3-4 yrs bank railway valla situation emiti,vallaki ssc exam pattern ela untadi,deeni consequences ela untai ante cutoff increase authundi,Malli bank vaadu exam pette appudu 90percetile aduguthadu,worst decision

    • @raajajagan
      @raajajagan 4 роки тому

      Benefits kooda chepparu ga !

    • @vkk403
      @vkk403 4 роки тому +1

      మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, నిరుద్యోగులకు ప్రాంతీయ భాషలో పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే పోటీ పడ్డారు. మరొక కారణం అన్ని రాష్ట్రాలలో ఒకే రోజు ఎగ్జామ్. అందువల్ల నాకు రైల్వే జాబ్ వచ్చింది. మంచి పనులు చేసేవారిని చరిత్ర మరిచిపోదు. కానీ ఈ ప్రభుత్వం అంబానీ ఆదాని గురించి మాత్రం బాగా ఆలోచిస్తుంది. దేశ ప్రజల ప్రాణం కన్నా దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలి అని ప్రధాని అభిప్రాయం. అంబానీ ఆదాని మరియు ఇతర వ్యక్తులు పార్టీకి ఫండ్ ఇస్తారు, అందువల్ల ప్రైవేటైజేషన్ ముఖ్యం.

    • @snehithchatharaboina3395
      @snehithchatharaboina3395 4 роки тому

      No buddy

  • @ramakrishnakotra7652
    @ramakrishnakotra7652 4 роки тому

    India is doing wrong , Why u need for small bank job needs PH.D . I like US model
    Why they test 10 lakh people for 100 jobs . Even Civels exam also wrong

  • @maheshck1734
    @maheshck1734 4 роки тому +1

    Ante rasedi yelagu Rayali..daniki thodu edi kooda raayali...sari poya...sachindi goddu

  • @vamsipotluri1987
    @vamsipotluri1987 4 роки тому

    Useless fellows chalamandhi government jobs lo vunnaru. Basic maths, basic science, basics of economics , basics of constitution, very easy basics vundali exam papers lo. Adhi pass ayyaka relevant field lo very tough exam with subject knowledge vundali appudu quality candidates select avtaru.. anni years reservations vunte samanatvam vastundo avaraina cheppagalara... samanatvam measure chestaniki parameters anti? Year ki 50 thousand jobs kuda leni government jobs ki reservations isthe megatha crores of population ki appatiki jobs vastay , samanthvam appatiki raadhu.. so only vote bank politics ee reservations, government jobs antha sollu ..1% population ki kuda government jobs raavu india 130 crore population lo..so better to upgrade your skills and get a job in private sector or start your own business then only you can survive in India..

  • @anushaanu-cm3nc
    @anushaanu-cm3nc 4 роки тому +2

    Antha scam
    I will not vote for bjp next election

  • @pavan2152
    @pavan2152 4 роки тому

    Reservations Unnanta varaku enka Merit , equality enduku untundi ? Its impossible....So , ye exam aina okate tokka, bokka open category ke

    • @chandranemileti5239
      @chandranemileti5239 4 роки тому +1

      Reservations kadhu andi..First caste system teesesthe saripotundhi kadha....Automatic ga reservation vundadhu...

    • @chandranemileti5239
      @chandranemileti5239 4 роки тому

      Caste system teesesi andharini equal ga chudali..Apudu reservation evariki avasaram undhadu..Simple..Andharu Reservation pedda problem deshaniki antaru.. Kani Reservation kadhu Caste eh pedda problem deshaniki.. Caste system leni countries chudandi ela develop ayyaayo..Kani India lo intha chaduvukuna inka Caste feeling vundi anni chotla..Okasari alochisthe Caste is the big obstacle in the society not reservation....Caste system valla Poor people poor gane undipotunaru..Rich people inka rich avutunaru..Caste discrimination is major problem everywhere.. Okasari 1980, 1990 chudandi Caste feeling valla enthamandi ela suffer ayyaro..? Even low caste vaallanu school lo bayata kurchopettevaru telusa..? Reservation just 5 to 10 years icharu anthe, kani politicians votes kosam dhani ala ala extend cheskuntu vacharu...Im from low caste but i dont need resevation at any cost because i got Govt job in open merit..Im from poor family where single person educated but im well educated..Even I worked in private sector i have seen the situation of caste feeling...If there is no caste then all will be happy...

    • @chandranemileti5239
      @chandranemileti5239 4 роки тому

      @@karthika560 When compared to India in other countries They wil give respect for Humanism..America lo cheppulu kutte Abraham Lincon president mana country lo alanti vaallu inka cheppulu kuttukuntu unaru..Other countries they fight country development not for selfish ethics...In India if one politcian elects for 5 years then again again he wants be politcian for till oldage..? Is that correct..? Simple when i was studying my father struggled a lot to get loan of 10000 k from Bank for my studies but they didint sanctioned us..But in my village an upper caste person whi doesnt work properly and always does politics got loans again again...see how the discrimination...Like this everywhere Caste system plays a key role...Even we poor people cant take water from public place, not allowed to enter intlo temple in our village..We should always sit in floor infront of upper caste people..This is very bad..all are human beings right ? Then why this kind of discrimination..? Atleast reservation ivvadam valla konthamndi ayina chadukuni bagupaddaru...Happy ga feel avvali andi..Reservation kante kuda caste system chala daarunam...

    • @chandranemileti5239
      @chandranemileti5239 4 роки тому

      @@karthika560 Reservation valla India develop avadam ledhu antunaru kadha , Reservation +Caste system valla eh desham yeppatiki develop kadhu andi...Developing la nr untadi.....

  • @pardhumurali1206
    @pardhumurali1206 4 роки тому

    As of now I feel this is all to loot money. Presently ssc and upsc are conducting all the stages of exams for 100 and 200 rs but if we got this we have to apply for this exam with some amount probably greater than the above amount just for prilims. For further stages we need to apply respective institute's with some amount individually for each institute as previously. Similar system already exist in GATE and the recruiting PSU'S through GATE.
    And finally the cost of application for GATE examination is 1500 rupees. I think they will hike the fees in the similar way.

  • @rameshbabu215
    @rameshbabu215 4 роки тому +1

    Commis....మీ బుర్ర ఎలాంటిది ఆంటే.. బేసిక్ కూడా అర్థం కాదు...

  • @knagu3993
    @knagu3993 4 роки тому

    Waste system sir