Mavoist Leader Macharla Esobu @ Jagan Dada Encounter

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 190

  • @komuraiahgummadi999
    @komuraiahgummadi999 2 місяці тому +75

    ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి
    జోహార్లు కామ్రేడ్ ఏసోబు @ జగన్ @ రణదేవ్ దాదా 🌹🌹✊

    • @ttagore1552
      @ttagore1552 2 місяці тому +7

      ఈ నక్సలైట్ ఎంత మందిని చంపినాడో?.

    • @krishnadharani5686
      @krishnadharani5686 2 місяці тому

      ​@@ttagore1552bochedu... Andhuke aa chavu

    • @NatureLover-zr8tt
      @NatureLover-zr8tt 2 місяці тому

      ​@@ttagore1552మందిని కాదు మందిని ముంచేటోలను అవినీతి పరులను చంపి ఉండొచ్చు

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 місяці тому

      వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana 2 місяці тому +24

    కామ్రేడ్ జగన్ అన్నకు విప్లవ జోహార్ జోహార్ జోహార్లు

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 місяці тому

      వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?

  • @aakulayadagiri2852
    @aakulayadagiri2852 2 місяці тому +39

    బూటకపు ఎన్ కౌంటర్ నశించాలి జోహార్ కామ్రేడ్స్ ✊✊🚩🚩

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 місяці тому

      వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?

  • @dharmavardhanrao
    @dharmavardhanrao 2 місяці тому +19

    ఇప్పుడు శత్రువు చాలా టెక్నాలజి ని ఉపయోగించి ఉద్యమంలో ఉన్న పాత కొత్త తరం పెద్ద నాయకుల్ని చంపటం చేస్తుంది. మనకు ఆ టెక్నాలజి పద్దతులు లేవు కావున బయటికి వచ్చి పోరాడు రదాం కావున అన్నలారా బయటికి వచ్చి మీ యొక్క ప్రాణాలను కాపాడుకొని ఉద్యమాన్ని మరింత ముందుకు పోదాం జోహర్ కామ్రేడ్ జగనన్న మరియు అమరులైన మిగతా కాంమ్రేడ్ లకు వందనాలు తెలుపుతున

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 місяці тому

      వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?

  • @koutamrajender2117
    @koutamrajender2117 2 місяці тому +23

    జోహార్ కామ్రేడ్ అసోబ్ అన్న ఆమరహే

    • @sathvikreddy2106
      @sathvikreddy2106 2 місяці тому

      @@koutamrajender2117 anduke yesu daggarike ellaru yesobu Garu 😁

  • @RajeshwariRajeshwari-u7w
    @RajeshwariRajeshwari-u7w 2 місяці тому +25

    ఎన్కౌంటర్ అన్ని పాలక పార్టీల హత్యలే

  • @DSanjeevam
    @DSanjeevam Місяць тому +2

    జోహార్ వీరుడా మీకు ఇదే వందనాలు

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 Місяць тому +3

    LAL SALAM JAGAN ANNA❤

  • @sathyamus6050
    @sathyamus6050 2 місяці тому +8

    జోహార్ జోహార్లు కామ్రేడ్ దాదా 🚩🚩🚩🚩🚩🚩

  • @anjiavuta9773
    @anjiavuta9773 2 місяці тому +1

    జోహార్లు కామ్రేడ్ జగనన్నకు జోహార్లు జోహార్లు.
    విప్లవం వర్ధిల్లాలి.
    ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు ప్రజల క్షేమం కోసం యువతరం బందూకు చేతబట్టి ఉద్యమాల బాట నడవాలని కోరుతున్నాను...

  • @durgaraodurgam7413
    @durgaraodurgam7413 2 місяці тому +9

    బూటకపు ఎన్ కౌంటర్ నశించాలి జోహార్ కామ్రేడ్స్

  • @gganesh889
    @gganesh889 2 місяці тому +2

    Chattisgadh కంటే తెలంగాణ లో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయ్. ప్రజల్లోకి వచ్చి అహింసాయుత పోరాటం చేస్తే మంచిది. 40 yrs కిందటి thinking, ఇప్పటి టెక్నాలజీకి సరిపోదు.🎉

  • @siddaboinanagaraju8082
    @siddaboinanagaraju8082 8 днів тому +1

    జోహార్ కామ్రేడ్స్ 🚩🚩🚩🚩✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾🏹🏹🏹🏹🚩🚩🚩

  • @thatikondasrinivasulu590
    @thatikondasrinivasulu590 2 місяці тому +5

    You are
    true leaders jai hind 🙏🙏

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 2 місяці тому +6

    జోహార్ జోహార్ అమరవీరులకు

  • @davusudhakar
    @davusudhakar 2 місяці тому +4

    జోహార్ జోహార్ జగన్ దాదా 🎉

  • @LaxmipathiKoyyada
    @LaxmipathiKoyyada 2 місяці тому +8

    ఆపరేషన్ కాగారును వింటేనే నిలిపివేయాలి, బుటకపు ఏన్ కౌంటరు లను, కండి స్తున్నాము, ప్రజలకోసం ప్రజా హక్కుల కోసం పోరుచేసిన, జగనన్నకు విప్లవాజోహార్లు ✊✊💐💐

  • @Srimannrayanakeetha845
    @Srimannrayanakeetha845 2 місяці тому +10

    ✊✊✊ lal salm

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 місяці тому

      వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?

  • @DemonSlayer-o1j
    @DemonSlayer-o1j 2 місяці тому +7

    Lal salam

  • @JaineshJainesh-ze7nr
    @JaineshJainesh-ze7nr 2 місяці тому +12

    Okhha jagan amarudu ainatha matrana parti agadu 10 mandi jagan pudutaru parti lo

  • @swathisri1174
    @swathisri1174 2 місяці тому +3

    Stop operation Kagaar
    జోహార్ యేషోభన్న @జగనన్న 😢😢😢

  • @ThobiasRaja
    @ThobiasRaja 2 місяці тому +2

    Veeravanakkam Lal Salam

  • @RameshDaramalla-h9y
    @RameshDaramalla-h9y 2 місяці тому +4

    *విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్స్* 🚩✊-------------------🚩✊
    ఎర్ర మల్లెలను ఏరుకుంటాం
    అడవికే అందమైన
    ఎర్ర మల్లెలు మోదుగు పూలు రాలిపోతుంటే గుండెలవిసిపోతున్నాయి
    ఆదివాసులకు ఆయుధం ఎక్కుపెట్టి
    దోపిఢి గుండె పై గురిపెట్టి కాల్చడం
    నేర్పిన గురువులు రాలిపోతుంటే
    పలక బలపం చేతులో పెట్టి
    రాయటం చదవటం నేర్పి
    విప్లవ సిద్ధాంతాన్ని బోదించి
    దోపిఢి పీఢన వ్యవస్థను కూల్చడం
    నేర్పిన బోదకులు ఒరిగిపోతుంటే
    పేగు బంధం పోరు బంధంమై
    కంట నీరై పొరలి ప్రవాహమైతుంది
    రక్త బంధం వర్ధ బంధంమై
    ఆశయ జెండాలను ఎగరేయమంటుంది
    రాజ్యహింసలో రాలి పోయిన
    అమరులారా లాల్ సలాంలు
    కరోనా కాటుకు కనుమూసిన
    సమరులారా విప్లవ జోహార్లు
    ఎర్ర మల్లెలను ఏరుకుంటాము
    పోరు మల్లెల మాలలను కట్టుకుంటాము
    మీ రూపాల స్థూపాలను మీ ఆశయ నావను
    అలంకరించుకుంటాము
    సదా మిమ్ముల స్మరించుకుంటాము
    వేసవి చెట్ల ఆకులను రాల్చి
    అడవినే అంతం చేశానని కలలు కంటుంది
    చెట్లు చిగురించడం అడవి పచ్చబడటం
    పూలు వికశించడం ప్రకృతి ప్రక్రియ
    అడ్డుకోవడం ఎవరి తరం
    రాజ్యం ఎన్ని వికృత అకృత్యాలకు
    పాల్పడ్డా
    ప్రకృతి పోరు బిడ్డలను తన ఒడిలోన
    సమరులను లాలిస్తుంది
    అమరులను పాలిస్తుంది
    అరుణతారలకు
    విప్లవ జోహార్లర్పిస్తుంది
    రమేష్ దారమళ్ళ🌑🥢

    • @anandyadav-ly2hz
      @anandyadav-ly2hz 2 місяці тому +3

      అత్యంత పదునైన పదజాలం..
      ఎరుపెక్కిన భావజాలం..

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 2 місяці тому +1

    కామ్రేడ్ ఏసోబన్న జోహార్.
    అన్నలూ దయచేసి బైటకొచ్చి ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడండి, రాజ్యహింస,,, నిర్భంధం ఎక్కువైంది, ఈ దమనకాండ ఆగిపోవాలన్నా,,మీ అమూల్య ప్రాణం దక్కింకోండి, దయచేసి అన్నలూ ఆలోచించండి, మేడిపండు ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు,,పాలకులు కాల రాస్తున్నారు, వీళ్లంతా లైసెన్స్ హంతకులు, అన్నలూ జనజీవన స్రవంతిలో కలవండి.

  • @karthikyadav1620
    @karthikyadav1620 2 місяці тому +5

    లాల్ సలామ్. జ గా నా న్నా. జోహార్. 😘

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 2 місяці тому

      వీడు క్రిస్టియన్ ?? కమ్యూనిస్టుల మతం వుండకూడదు కదా?

  • @siddaboinanagaraju8082
    @siddaboinanagaraju8082 Місяць тому +1

    ఆపరేషన్. కగర్ ను. వె0టనే నిలిపివేయలి. ఏయక్కపో. మాన్నాము. తుప్పక్కులు. పాడుదము.. ఆధారము. జోహార్ కామ్రేడ్ జగన్ అన్నా. మనం నిజయితీగ. తుప్పకుల్ పాడుదము.. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚶🏾🚶🏾‍♂️🚶🏾‍♀️🏃🏾🏃🏾‍♂️🏃🏾‍♀️

  • @kattachowdary1828
    @kattachowdary1828 2 місяці тому +3

    Annala maranam samajaaniki teerani lote😭😭😭

  • @KellaSureshSuresh-d1p
    @KellaSureshSuresh-d1p 2 місяці тому +2

    అన్నా జనజీవన స్రవంతిలో కలిసి పోండి అన్న ప్లీజ్

  • @rambabuavula8728
    @rambabuavula8728 2 місяці тому +7

    Lal. Salam

  • @Mangai-t3c
    @Mangai-t3c 2 місяці тому +5

    अमर शहीद कामरेडस जगानन को लाल सलाम।

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 2 місяці тому +1

    Comments chadavadaniki vachina intellingence police ki lal salaam

  • @veerendarkommineni9354
    @veerendarkommineni9354 2 місяці тому +2

    బంటి రాధ విషయంలో పౌర హక్కుల సంఘాలు ఎటు పోయినాయి

  • @prudvipasunoori9871
    @prudvipasunoori9871 2 місяці тому +9

    JOHAR COMREDS

  • @ShankarAllakonda
    @ShankarAllakonda 2 місяці тому +1

    Super

  • @DSP-channel-57
    @DSP-channel-57 2 місяці тому +11

    ప్రజల్లోకి రండి ప్రజలు ఎంత దొంగలో తెలుస్తుంది

    • @nagulmeerask1025
      @nagulmeerask1025 2 місяці тому

      సూపర్ కామెంట్ రియల్ కామెంట్

    • @narasimharasala3647
      @narasimharasala3647 2 місяці тому

      ప్రభుత్వ హత్యలు ఆపండి

  • @KiranGaddam-i5d
    @KiranGaddam-i5d 2 місяці тому +1

    Johar Comrades🙏🙏🙏🙏🙏

  • @SridharThallapalli
    @SridharThallapalli 2 місяці тому +1

    జోహార్ ఏసోబాన్న. 💐💐💐💐💐

  • @mauryaboya787
    @mauryaboya787 2 місяці тому +7

    Joharlu amarulaku

  • @sravanidigitals5622
    @sravanidigitals5622 2 місяці тому +4

    Nice📷📷📷coverage

  • @user-lv4vg9si6k
    @user-lv4vg9si6k 2 місяці тому +7

    🌹🌹🚩✊

  • @nagaiahgaddam3827
    @nagaiahgaddam3827 2 місяці тому +2

    అడవి వదలి జనారణ్యం లో కలిసి పోరడు జనాన్ని జాగృతం చేయాలి

  • @ramakanth3168
    @ramakanth3168 2 місяці тому +2

    జోహార్ కామ్రేడ్ 🎉🎉

  • @balakrishna6841
    @balakrishna6841 2 місяці тому +1

    anna 🙏🙏

  • @nasarshaik7573
    @nasarshaik7573 2 місяці тому +1

    దేశం కోసం పోరాటం చేసే సైనికుడు వీర జవాన్ అయితే, సమసమాజా సమానత్వం , హక్కుల కోసం పోరాటం చేసే ప్రతి పౌరుడు వీర జావానే.మరణం ఏదైనా , భూమి కోసం ,భక్తి కోసం, సమసమాజా స్థాపనే లక్యం అయినప్పుడు, మనమ్ మనమే హత్యలు చేసుకుకోవడం ,ప్రజాస్వామ్యం ఎలా?

  • @sukkaarjun9676
    @sukkaarjun9676 2 місяці тому +1

    జోహార్లు జగన్ అన్నా 🌹🌹🌹🌹✊✊✊✊✊✊

  • @Shankareravatthula
    @Shankareravatthula 2 місяці тому +2

    ఇది మాత్రం ముమ్మాటికి భూటాకపు ఎన్కౌంటర్ అందరికీ విషమిచ్చి సంపాది తప్ప 😢

  • @charangamingyt863
    @charangamingyt863 2 місяці тому +2

    Jagan annaku padhabivandanalu lalsalam

  • @ThirupathiLunavath-t9u
    @ThirupathiLunavath-t9u 2 місяці тому +4

    అన్న అన్న.... నేనుడా.... వస్త అన్న అన్న. ఎలరావాలి అన్న.... అన్న మీ బాధ... చూడాలేక పోతున.. అన్న... మీరు... మదేవులు.. అన్న... జగన్ అన్న.. కూ... లాల్ సలాం

  • @venkyvenky7432
    @venkyvenky7432 2 місяці тому +1

    Super.anna.

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 2 місяці тому +1

    జోహార్ కామ్రేడ్ ఎసోబ్ అన్న

  • @rajaiahperuka4697
    @rajaiahperuka4697 Місяць тому +1

    పిడిత ప్రజలకోసం పనిచేసిఅమరులైన జగన్ దాదా కు లాల్ సలాం జోహార్లు అమరవీరులకు జోహార్లు అమరులైన విప్లవ జ్యోతులకు జోహార్ లాల్ సలాం

  • @bachagonikiran1249
    @bachagonikiran1249 2 місяці тому +2

    జోహార్ అమరవీరులకు

  • @SrikanthGavvala-h2c
    @SrikanthGavvala-h2c 2 місяці тому +1

    Avnu anna super cheppenav

  • @AadamprabhuAadam
    @AadamprabhuAadam 2 місяці тому +1

    జోహార్ కామ్రేడ్ యశో బన్న

  • @bhishmaputra
    @bhishmaputra 2 місяці тому +1

    johar

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 2 місяці тому +1

    Johar comrades 🌹🌹🙏

  • @pulicheriyakkanna7893
    @pulicheriyakkanna7893 2 місяці тому +5

    ✝️🙏🏻✊✊🌹🌹🌹🌹

  • @RajaGopal-lg6fg
    @RajaGopal-lg6fg 2 місяці тому +1

    విప్లవం వర్ధిల్లాలి

  • @venkyvenky7432
    @venkyvenky7432 2 місяці тому +1

    Super.medam

  • @roddaramudu6154
    @roddaramudu6154 2 місяці тому +1

    Amarulaku joharlu🚩🚩🚩✊✊✊

  • @avirendlajanaiah1548
    @avirendlajanaiah1548 2 місяці тому +4

    💐🙏✊✊

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 2 місяці тому +1

    Kagar operation stop cheyali. Save the forest and save the Democracy, save the

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 2 місяці тому +1

      Save the Democracy, Adhi vasi people. Save the society, save the humanity.

  • @KacchuRajitha
    @KacchuRajitha 2 місяці тому +1

    Johar Amara veerulaku

  • @upendernelakurthi4189
    @upendernelakurthi4189 2 місяці тому +1

    జోహార్ అమర వీరుల కు

  • @sujitharepally1078
    @sujitharepally1078 2 місяці тому +2

    సరే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మరి రాధ చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే మీవ్యవహారం ఎట్లా ఉందో తెలుస్తుంది

    • @krishnadharani5686
      @krishnadharani5686 2 місяці тому

      Exactly correct bro.. Annalu champithe covert.. Informer encounter lo annalu chasthe govt hathya antaru ee leaders..

  • @mothkuryadaiah3181
    @mothkuryadaiah3181 2 місяці тому +4

    Lalu Salam

  • @aravindbandala8871
    @aravindbandala8871 2 місяці тому +1

    Lal dalam🎉🎉

  • @madhuyadav6186
    @madhuyadav6186 2 місяці тому +1

    విప్లవ కారులకు జోహార్లు 😢😢😢😢😢

  • @weonews135
    @weonews135 2 місяці тому +1

    🎉🎉🎉

  • @gudiyavenkateswsrsrao9673
    @gudiyavenkateswsrsrao9673 24 дні тому +1

    Mari police lu చనిపోయినప్పుడు

  • @jannidemudu2126
    @jannidemudu2126 2 місяці тому +1

    లాల్ సలాం...... జోహార్లు అన్నలారా

  • @kattachowdary1828
    @kattachowdary1828 2 місяці тому +1

    Aged kandates hathyalu darunam😭

  • @rajukindangi3038
    @rajukindangi3038 2 місяці тому +1

    జోహార్ కామెండర్ జగన్ 😂😂😂💐💐💐💐💐🙏🏿

  • @ramulubegari8056
    @ramulubegari8056 2 місяці тому +1

    Nelante marnamu chala gopdhi Anna jovar jovar 😭

  • @shailandurshetti5893
    @shailandurshetti5893 2 місяці тому +1

    జోహార్ కామ్రేడ్

  • @marapakasunil6653
    @marapakasunil6653 2 місяці тому +1

    Johar joharlu

  • @9866802211
    @9866802211 Місяць тому

    అలా పోలీసులను ఏం ఏం కూర చేసి పడేయాలి

  • @rebellihussain8805
    @rebellihussain8805 2 місяці тому +1

    జోహార్లు కామ్రేడ్

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 2 місяці тому +1

    Johar Esebu alias Jagan. Nee jeevitanni prajalakosam tyagam chesavu

  • @sathishpeddi9571
    @sathishpeddi9571 2 місяці тому +1

    లాల్ సలాం కమ్ డ్రెడ్స్

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 2 місяці тому +1

    రాధా హత్యపై నోరు మీద పరువు ఎందుకు

  • @kasamprabhakar3997
    @kasamprabhakar3997 2 місяці тому +2

    జోహార్లు

  • @narayanav1506
    @narayanav1506 2 місяці тому +1

    ఎర్రజెండాలు ఒక్కటిగా ఒకే జెండా ఒకే పందాని భారత దేశంలో అమలు చేసి ఐక్యంగా పోరాడితే భారత్ లో ఎర్రజెండాలు మనుగడ సాగిస్తాయి లేకుంటే విడిపోయి ఎవరి పందా వారిదే అయితే ఎర్రజెండాలు కనుమరుగు అవుతాయి
    లాల్ సలాం అమరులైన అమర వీరులకు లాల్ సలాం ✊❤️🌹🌺✊

  • @soldierlife2017
    @soldierlife2017 2 місяці тому +1

    Johar lu ani aravatam kaaadhu... Neethulu Mike la mundhu cheppatam kaaaadhu, naxalites ni kalisi vaaallani marchalani korukuntunnam

  • @kattachowdary1828
    @kattachowdary1828 2 місяці тому +1

    Rajakeya nayakula arachakalu ari kattedi avaru chattalaku kallu levu police vayastalu darunan annale manaku dikku😭😭😭😭😭

  • @kattachowdary1828
    @kattachowdary1828 2 місяці тому +1

    Samajaaniki teerani lote😭😭😭

  • @VIJAYKUMARARUMULLA456
    @VIJAYKUMARARUMULLA456 2 місяці тому +1

    తాడిత పీడిత ప్రజల కొరకు పోరాడిన నీ పోరాటానికి జోహార్ ఓ అమరుడా

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 2 місяці тому +1

    Johar..comred... redselute...

  • @Shiva1995-g6u
    @Shiva1995-g6u 2 місяці тому +1

    Lalsalam comrade anna

  • @BPavanboini
    @BPavanboini 2 місяці тому +1

    Lal salam camrde

  • @vijaysade8789
    @vijaysade8789 2 місяці тому +1

    Jaibheem bradar Jaibheem Sade Vijay KUMAR karate and kung-fu master Andhra brucelle gudivada

  • @venkatchary7027
    @venkatchary7027 2 місяці тому

    🚩🚩🚩✊

  • @ss-ue5lg
    @ss-ue5lg 2 місяці тому

    🙏🙏🙏🙏🙏జోహార్ ,సలాం🙏🙏🙏🙏🙏

  • @rameshbaburameshbabu2084
    @rameshbaburameshbabu2084 2 місяці тому +1

    Johar Anna 😢😢✊✊💐💐

  • @sunkaranarasimhulu7585
    @sunkaranarasimhulu7585 Місяць тому +1

    Jai cramade

  • @sontemmaheshyadav5432
    @sontemmaheshyadav5432 2 місяці тому +1

    Johar johar

  • @ChennuriRavindra-r4l
    @ChennuriRavindra-r4l 2 місяці тому +1

    అన్నా మీరు పవర్ లేదు రియల్ గానే అనకాపల్లి ఆఫ్ చేసే విధాలుగా ఎక్కడి ప్రభుత్వం వచ్చినా ఆదివాసులను మీకే అండగా ఉండే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా ఎవరినైనా అక్కరగా తీసుకోరాదు ఎవడు ఎవడు ఓటెయ్యండి రెడ్లకు కాపులకు కమ్మలకు ఎస్టీలకు కోయ దొరలకు మేరి కోయి ధరలకు అసలే ఓటు వేయకండి కోయలు కొత్త కోయలు భాష కోయిలకు మాత్రమే అంకితభావం ఉండేది కోయదొరలు అంకితం తీసుకుంటున్నారు పాల వల్లనే ఎక్కడ ఉన్న ఆడదే ఆధారం అవుతుంది కోయదొర అని పేరు పెట్టుకున్న వాళ్ళని అర్థం చేయండి

  • @kimidisrinivasarao6974
    @kimidisrinivasarao6974 2 місяці тому +1

    Meeru anadaru chaina వెళ్ళండి

  • @DandaboynaRajuyadav
    @DandaboynaRajuyadav 2 місяці тому +1

    Samajika nyaam eppudu vasthundo appude

  • @neelarajarao4549
    @neelarajarao4549 2 місяці тому

    Johar Comreds