గురువు గారు పాదాభివందనం బయట దేశాలలో మీరు మన సనాతన సత్య ధర్మాలను చేస్తూ దైవ శక్తి యొక్క గొప్పదనాన్ని ,చూపిస్తున్నారు.హిందువుగా జన్మించి నందుకు ఎంతో గర్వప దు తున్నాము .
అశ్విని దేవతలు శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🍌🍌🍌🥥🥥🥥🥥🍯🍯🍯🍚🍚🍚🍑🍑💐💐🍍🍍🍁🌷🌷🍏🍊🍎🥭🥭🌾🏵️🎋🌼🍒🌺🍓🍓🥰🥰🥰🥰
In his (Sathyanarahari) view, who ever does Yajna with all rules being followed, he/she is a Brahmin. So if you follow the rules and do the Yajna, you are a Brahmin. That is what Vedam says.
@@Dr.VenkataChaganti so do u mean who ever follows the Vedas and hence becomes a bramhin can go to tirumala and become a priest even though he belongs to ST and SC ?
Sir నిజమైన బ్రాహ్మణుడు ఇలా మాట్లా రాదు already చెప్పారు vc Garu బ్రాహ్మణుడు అంటే ఎవరో.... మీలాంటి వాళ్ళ సంకుచిత ఆలోచనలే దేశాన్ని ముందుకు పోకుండా చేసారు.sir ముందు ఈ దిక్కుమాలిన బ్రాహ్మణులు మాంసం గుడ్లు చేపలు తినటం మాని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. జై హింద్ జై శ్రీరామ్
Sir, we really appreciate your good attempts, with great intention. We request you to publish your observations in scientific journals. Your attempts deserve publication for the benefit of present and future generations.
1. Yajna a solution to air pollution, IJIRSE, ijirse.in/docs/2020/Jan/IJIRSE2001.pdf 2. Yajna causes good rainfall, IJISET, ijiset.com/vol7/v7s2/IJISET_V7_I2_05.pdf
Very good suggestions to humans, ee vidhanga nikkacchchiga cheppevaru taggipoyaaru, dhanyavaadamulu, veda gnanaanni neglect chesthunnaaru, Governments yenthadepu vote bank chusukotunnayi tappa vedapandits tho yagnayaagaadulu protsahinchadam ledu
మన వైదిక ఋషులు మానవ దేహం వంటి అత్యాధునిక + అతి పురాతన = సనాతన యంత్రం మేక్ మోడల్ యంత్రం ఈ 14 భువన బాండల్లో ఎక్కడా లేదు అని కనిపెట్టారు . ఈ సనాతన యంత్రాన్ని గుర్తించిన వారికి మరి ఏ ఇతర యంత్రాలతో పనిలేదు . వేదాలు , ఉపనిషత్తులు , పురాణాలు , అనేక స్మృతులు అన్నీ కలిపి చపాతి పిండి లాగా ముద్ద చుట్టితే ఆ ముద్దకు పేరు జీవుడు , పురుషుడు , లేదా వ్యక్తి . ఆ ముద్దకు నాలుగు అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి . ధర్మ + అర్ధ + కామ + మోక్షం . అవి అన్నీ వేదం ద్వారా సాధ్యం . కానీ వాళ్ళు చెపుతూన్న సైన్స్ ద్వారా ధర్మ + అర్ధ + కామాలు సాధ్యం . ఈ మూడు ఎన్ని రకాలుగా అనుభవించినా తత్వం ఒక్కటే కదా అదే ఇంద్రియ తృప్తి . కానీ అంతరంగంలో ఏదో ఒక లోటు. లేకుంటే అమెరికా వాళ్ళు యూరోప్ వాళ్ళు భారత దేశానికి వెతుక్కుంటూ ఎందుకు వస్తారు . ధర్మ + అర్ధ + కామ ఇచ్చే ఎన్ని వస్తువులు వ్యక్తులు ఉన్నా తృప్తి లేదు కాబట్టి .
Sir cigarettes lo unde tobacco badalu edaina moolikala aakulu vadithe atmosphere shuddhi avithundi kada ala cheyavacha 2)virus antukunna chethi tho face paina touch chesinappudu aa virus kill avvadaniki anuvaina face cream thayaru cheyavachu kada sir 3)india lo oka agnatha doctor corona virus patients ki karpooram steam tho aviri petti chala people ki cure chesadanta...idi better option deeni paina me opinion cheppandi sir
గురువు గారికి నమస్కారాలు. వేదంలో చెప్పబడిన విధంగా విమానం తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 24 గంటల్లో 'నేను' తయారు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చేది ఎవరు? ఈ అనుమతి పత్రం ( licence) వాళ్ళే తెచ్చి ఇవ్వాలి. ఎందుకంటే చాలెంజ్ వాళ్లు చేస్తున్నారు కదా! 24 గంటలు కాకపోతే ఎప్పటి లోపు నాకు అనుమతి పత్రం తెచ్చి ఇవ్వగలరో చెప్పమనండి. నేను మొదలు పెట్టాక ప్రభుత్వం నుంచి గాని, పోలీస్ శాఖ వారి నుంచి గాని, వాతావరణ శాఖ వారి నుంచి గాని, సమాజంలోని ఏ ఇతర దుష్టశక్తి నుంచి గానీ నాకు ఎటువంటి పరిస్థితుల్లో అడ్డు రాకూడదు. లైసెన్స్ ఇప్పించగలిగిన వాళ్లు ముందుకు వస్తారు అని అనుకుంటున్నాను. అనుమతి పత్రం కామెంట్స్ లో పెట్టమనండి. మా బంధువు ఫ్యాక్టరీ లైసెన్స్ జారీ చేసే వ్యక్తే. లైసెన్స్ సరైనదైతే నేను ముందు కి వస్తాను.
సర్ నమస్కారం. నేను 36 రోజుల నుంచి ఇంట్లో యజ్ఞం చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. అయితే. 40 వ రోజు సంపూర్ణ ఆహుతి... ఇవ్వాలా? దయచేసి ఎలా ఇవ్వాలో... తెలుపగలరు.
పరమానువులో ఎలక్ట్రానులు తమచుట్టూతాము ఎందుకు తిరుగుతాయి అనే విషయము ,సూర్యుని చుట్టూ గ్రహాలు తమచుట్టూతాము తిరుగుతూ సూర్యునిచుట్టూ ఎలాతిరుగుతాయి అనే విషయం తెలియచేయగలరు.సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయము కంటే సూర్యుడు భూమి చుట్టూ తిరిగే సమయం ఎక్కువని ఇంతకుముందు ఒక వీడిలో తెలిపారు.ఆ వీడియొలో ఎలక్ట్రానులకు సంబందించి విషయము తరువాత తెలుపుతామని అన్నారు ఆ విషయము దయతోతెలుపగలరు.మీరు తెలియచెస్తున్న విషయాల వల్ల ఎంతో మందికి మేలు పొందుగుతున్నారు.చాలా మంచి పని చేస్తునారు.
Sir. I completely believe in Yagna and Sanathana dharma. It’s not because of doubt but for the benifit of society. Please call any national media and show them once, atleast few of them will know, it’s importance. Next time hurricane ochetappudu or any other thing please call national media , senator, and do it live., 🙏🏻🙏🏻 let everyone know the greatness of Dharma. Jai Veda mata, jai sanatana dharma
Dear San Y, Do you think the media will come? NO they will not. If you want next time we will inform in the UA-cam and you try to call them and let us see what happens.
Venkata Chaganti Om 🙏🏻🙏🏻 true sir, there is a high possibility they don’t care , but oka chinna prayatnam,. Atleast our country media in states may show interest., Definitely I will try sir. Thank you.
ఒకాయన స్వర్గంలో కుర్చీలో అదేనండీ సిం.హాసనం మీద కూర్చుని వుంటాడు, ఆయన కొడుకు అతని కుడి తొదమీద కూర్చుంటాడు.. అప్పుడప్పుడు భూమికి విజిటింగ్కి వస్తాడు. మేమే దేవుళ్ళం .. మమ్మల్ని నమ్మకపొతే వెసేస్తాం నరకంలోకి, మీకు పెద్ద లాసు అని చెప్పుకుంతారు.. కొన్ని కోట్లమంది గొర్రెలు వెంబడిస్తున్నారు.. ( కొరోనా దెబ్బకు తగ్గుతున్నారనుకోండి) .. ఇది ఒక బేచ్ ..
సార్, ఈ నాస్తికులని ఒకటే అడగండి.. ఒకప్పుడు భూమి బల్లపరుపు గా ఉంది అని చెపితే నమ్మారు, తర్వాత అదే భూమి గుండ్రం అయ్యింది కదా.. ధీనికి ఏమి చెప్పుతారు.. ఇక్కడ కనపడనివి అన్ని లేవు అని కాదు.. తెలుసుకోలేకపోయాము అని అర్ధం... ఒక్కటి ఆలోచన చేయండి అందరు.. unfortunately గేలీయ లీలో ఏదో కారణం వల్ల blub invented చేయకపోతే, ఇప్పటికి మనం అందరు చీకటి లోనే ఉండేవాళ్ళం కదా.. మరి విద్యుత్ లేనట్లా?? ఒకటి ఒకటి తెలుసు కోవాలి... వేద కాలం లో అభివృద్ధి ఒక కోణం లో జరిగింది... ఇప్పుడు మరో కోణం లో వెళుతుంది.. దీన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారు ఈ అపర మేధావులు... దేన్ని తక్కువ గా చూడవలసిన అవసరం లేదు ఇక్కడ..
Sir when your doing homam and doing experiment please mention how much amount of ghee using and various other things used in kgs so that these idiots who are not believing will get some sort of belief 🙏🙏🙏
Aiythe vedam lo past lo kanipettinavi , future lo kanipettevi vedam lo levu. Kevalam yaganalu Pujulu cheydam dwara prapanchaniki help chestham ani declare cheyyachu ga.
I think the people who are asking such questions exist in all times, in olden days the same people laughed at scientists. Simple ga moorkulu Andi veellu
Namaskaram chaganti garu Nenu kerala loni aluva lo unna sri datta anjaneya temple lo untam sir Ee year kuda kerala ku varadalu vastayani andaru antunnnaru avi rakunda Undadaniki memu emi cheyaalo soochinchagalarani koruthunnanu. Namaste
@@Dr.VenkataChaganti july 7th 2020. Ani andaru antunnaru kani ee samvasharam ani noster damez ane oka Europen kalagnani chepparu ani andaru bhayapedutunnaru Ekkada daggaralo edikki dam undi aa pradeshamlo palumarlu bhookampam vachi dam pagilipotundani ayana pustakam lo perkunnarani ekkadi varandaru cheptunnaru . last month ayana cheppina vidhanga 2 sarlu bhomi kampinchidi sir
గురు దేవులారా వీరి మాటలకు మీరు బాధ పడకండి శిరిడీ సాయి నాధులు,గొలగమూడి వెంకయ్య స్వామీ అగ్ని పూజ నిరంతరం చేస్తూనే ఉన్నారు,ఇప్పటికీ నెల్లూరు గొలగమూడిలో అగ్ని గుండం వెలుగుతూనే ఉంటుంది,ఆనందయ్య గారు గొలగమూడి వెంకయ్య స్వామి వారి శిష్యులు, దత్తాత్రేయ స్వామి చెప్తారు కదా మంచీ చెడూ మధ్య యుద్ధం తప్పనిసరి అంటారు మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🍌🍌🍌🥥🥥🍯🍯🍚🍚🍚🔥🔥🔥🪔🪔🍑🍑🍑💐💐💐🍍🍍🍁🍁🍁🌷🌷🍏🍊🍎🥭🥭🍓🌺🌺🍒🌼🎋🏵️🌾🌾🥰🥰🥰🥰
mankind is not practicing vedic way of life. that is why we r suffering from viruses diseases unrest intolerance and violence . he thinks alwaysvscience is great ignoring the I'll effectsof science. finallyvif we want peace health and prosperity we need to follow vedic karmas. follow Vedas live happily.
Why don't u come to India and do all u can through ur stuff and reduce the infant mortality in India. Y stay in the US and leave ur mother land. Idi oka sannaaaathana darmam kada , idi ee karma bhumi lo cheyandi
Hypocrites. . . U go to the West and advocate everything from there. Come here and atleast seeing that people might listen to your nonsense. India ki vacchi we Corona cases taggiyndi, ee lock down enduku. Modi ne unadu kada y don't u advice him to lift the lockdown coz u can save India by ur yagna .. evariki mastaru me kathalu chepedi. . . U too know that they don't work.
గురువు గారు పాదాభివందనం బయట దేశాలలో మీరు మన సనాతన సత్య ధర్మాలను చేస్తూ దైవ శక్తి యొక్క గొప్పదనాన్ని ,చూపిస్తున్నారు.హిందువుగా జన్మించి నందుకు ఎంతో గర్వప దు తున్నాము .
Guruji Pranams.
Inspired by your project,thousands of indians learnt homa procedure and doing homas. Kudos for your divine services.
గురువు గారికి నమస్కారం🙏🙏🙏🙏
అశ్విని దేవతలు శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🍌🍌🍌🥥🥥🥥🥥🍯🍯🍯🍚🍚🍚🍑🍑💐💐🍍🍍🍁🌷🌷🍏🍊🍎🥭🥭🌾🏵️🎋🌼🍒🌺🍓🍓🥰🥰🥰🥰
వేదాస్ వరల్డ్ వలన హిందువుల్లో (ముఖ్యంగా బ్రాహ్మణులలో) మాంచి చైతన్యం తెస్తున్నారు సార్
Malli brahmins entandi, ayana yagnam “ andaru” cheyachu antunte....i am not a brahmin but inspired by them...
బ్రహ్మణులే కాదు అందరూ
In his (Sathyanarahari) view, who ever does Yajna with all rules being followed, he/she is a Brahmin. So if you follow the rules and do the Yajna, you are a Brahmin. That is what Vedam says.
@@Dr.VenkataChaganti so do u mean who ever follows the Vedas and hence becomes a bramhin can go to tirumala and become a priest even though he belongs to ST and SC ?
Sir నిజమైన బ్రాహ్మణుడు ఇలా మాట్లా రాదు already చెప్పారు vc Garu బ్రాహ్మణుడు అంటే ఎవరో.... మీలాంటి వాళ్ళ సంకుచిత ఆలోచనలే దేశాన్ని ముందుకు పోకుండా చేసారు.sir ముందు ఈ దిక్కుమాలిన బ్రాహ్మణులు మాంసం గుడ్లు చేపలు తినటం మాని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. జై హింద్ జై శ్రీరామ్
Excelent No words sir... meeru govt ki cheppina kuda govt munduku raledu ante inka anthakanna duradrustam ledu sir.. jai Sri rama sir
Mem nammuthunnam sir 100 percent
Until you practice it, no one thinks you believe. So if you are already doing Yajna then you are doing good. Otherwise learn and do Yajna.
super sir , I appreciate your arguments
Thank you!
Sir, we really appreciate your good attempts, with great intention. We request you to publish your observations in scientific journals. Your attempts deserve publication for the benefit of present and future generations.
1. Yajna a solution to air pollution, IJIRSE, ijirse.in/docs/2020/Jan/IJIRSE2001.pdf
2. Yajna causes good rainfall, IJISET, ijiset.com/vol7/v7s2/IJISET_V7_I2_05.pdf
Dr. Venkatadri Chaganti variki
Padabhivandanam. Doctor garu
Samajaniki chala melu chestunnaru.Sanmargamvipuga
Nadipistunnaru. Thanake a lot
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good suggestions to humans, ee vidhanga nikkacchchiga cheppevaru taggipoyaaru, dhanyavaadamulu, veda gnanaanni neglect chesthunnaaru, Governments yenthadepu vote bank chusukotunnayi tappa vedapandits tho yagnayaagaadulu protsahinchadam ledu
Oum namo mangala Mahakali, God will send like you Guruji 🙏🙏🙏
మనం భారతీయులం. మన పూర్వీకులు ఇచ్చిన జ్ఞాన సంపదను కాపాడాలి.
మన వైదిక ఋషులు మానవ దేహం వంటి అత్యాధునిక + అతి పురాతన = సనాతన యంత్రం మేక్ మోడల్ యంత్రం ఈ 14 భువన బాండల్లో ఎక్కడా లేదు అని కనిపెట్టారు . ఈ సనాతన యంత్రాన్ని గుర్తించిన వారికి మరి ఏ ఇతర యంత్రాలతో పనిలేదు . వేదాలు , ఉపనిషత్తులు , పురాణాలు , అనేక స్మృతులు అన్నీ కలిపి చపాతి పిండి లాగా ముద్ద చుట్టితే ఆ ముద్దకు పేరు జీవుడు , పురుషుడు , లేదా వ్యక్తి . ఆ ముద్దకు నాలుగు అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి . ధర్మ + అర్ధ + కామ + మోక్షం . అవి అన్నీ వేదం ద్వారా సాధ్యం . కానీ వాళ్ళు చెపుతూన్న సైన్స్ ద్వారా ధర్మ + అర్ధ + కామాలు సాధ్యం . ఈ మూడు ఎన్ని రకాలుగా అనుభవించినా తత్వం ఒక్కటే కదా అదే ఇంద్రియ తృప్తి . కానీ అంతరంగంలో ఏదో ఒక లోటు. లేకుంటే అమెరికా వాళ్ళు యూరోప్ వాళ్ళు భారత దేశానికి వెతుక్కుంటూ ఎందుకు వస్తారు . ధర్మ + అర్ధ + కామ ఇచ్చే ఎన్ని వస్తువులు వ్యక్తులు ఉన్నా తృప్తి లేదు కాబట్టి .
o'm namaste dhanyavadaku
Fantastic sir
Thanks
Super Sir. I appreciate your argument
Thanks and welcome
Chaganti garu, Bharat desha ni nasinamu chayalani chustunaa China & Pakistan ni adukhatta veyadanki yaghum cheyaraa plsss
Good sir
Thanks and welcome
ನಮಸ್ಕಾರ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಕರ್ನಾಟಕ
2nd quetion ki chala thelivi ga samadhanam cheppi thappinchukunnaru....
Sir cigarettes lo unde tobacco badalu edaina moolikala aakulu vadithe atmosphere shuddhi avithundi kada ala cheyavacha
2)virus antukunna chethi tho face paina touch chesinappudu aa virus kill avvadaniki anuvaina face cream thayaru cheyavachu kada sir
3)india lo oka agnatha doctor corona virus patients ki karpooram steam tho aviri petti chala people ki cure chesadanta...idi better option deeni paina me opinion cheppandi sir
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good Evening Sir
Chaganti garu, dhyaa chesi Pitru lokam & Yama lokam gurnchi video cheyaraa plsss
🙏🙏🙏💐💐💐
Hello sir, Thanks for the great work. Can u provide us the details of how to do Homam at home. Also how to contribute to your great work.
ua-cam.com/video/ctmYhUCLHSI/v-deo.html
ua-cam.com/video/rjNaf5osu4k/v-deo.html
Sir what are the different homas we do..What is the general homa we do? Arya samaaj homas are same as what you are saying..please clarify
Assalu hurricanes vasthanattu weather service vallu yenduku cheppadam.. ?
Mere weather reports kanna mundugane vedam leda bhavshyavani chadivesi...
Homalu chesi earthquakes nunchi hurricanes nunchi rakshinchandi appudu andaru trust chestharu.
Jai sreemannaraya!
I am watching your Vedas World Inc. videos. Inspired by your videos, started agnihothra "Agni Karya Siddi" daily at home.
Wonderful.
,🙏
🙏
గురువు గారికి నమస్కారాలు. వేదంలో చెప్పబడిన విధంగా విమానం తయారు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 24 గంటల్లో 'నేను' తయారు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చేది ఎవరు? ఈ అనుమతి పత్రం ( licence) వాళ్ళే తెచ్చి ఇవ్వాలి. ఎందుకంటే చాలెంజ్ వాళ్లు చేస్తున్నారు కదా! 24 గంటలు కాకపోతే ఎప్పటి లోపు నాకు అనుమతి పత్రం తెచ్చి ఇవ్వగలరో చెప్పమనండి. నేను మొదలు పెట్టాక ప్రభుత్వం నుంచి గాని, పోలీస్ శాఖ వారి నుంచి గాని, వాతావరణ శాఖ వారి నుంచి గాని, సమాజంలోని ఏ ఇతర దుష్టశక్తి నుంచి గానీ నాకు ఎటువంటి పరిస్థితుల్లో అడ్డు రాకూడదు. లైసెన్స్ ఇప్పించగలిగిన వాళ్లు ముందుకు వస్తారు అని అనుకుంటున్నాను. అనుమతి పత్రం కామెంట్స్ లో పెట్టమనండి. మా బంధువు ఫ్యాక్టరీ లైసెన్స్ జారీ చేసే వ్యక్తే. లైసెన్స్ సరైనదైతే నేను ముందు కి వస్తాను.
Sir, according to vedas, can we believe Sai baba as God or guru. Could u plz clarify my doubt
👌👌👌🙏🙏🙏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏
@@Dr.VenkataChaganti meeru vedalani avposana patina dhiratha melo undi andi
I really impressed
Intha spashtamga cheppadam maku chala Anandam kaligisthundi🙏
Nenu roju agnihotram chesthunnanu andi with gayatri mantra since 2months
Tnq so much !! Pls spread vedas 🙏🙏
Chaganti garu, Andaru nammalantey we should tell mathematically the radius of effect of homam.
Fertilizers/ pesticides gurunchi chepagalaru. Vadakodadhu kadandi?
Yagyam lo jidi manidi kharaloo use cheivocha ?
యగ్నో.వై.శ్రేష్టతం.కర్మః.ఓ3మ్.నమస్తే
🙏🙏🙏
ఓ3మ్.ఆచార్యలావారికీ.పాదాబి.వందనములు..chevtu.Laxman.Kodimyal.mandal..Kari.Nagar..dannyunni.svami.
సర్ నమస్కారం. నేను 36 రోజుల నుంచి ఇంట్లో యజ్ఞం చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. అయితే. 40 వ రోజు సంపూర్ణ ఆహుతి... ఇవ్వాలా? దయచేసి ఎలా ఇవ్వాలో... తెలుపగలరు.
Explain question number 2 again because no clarity
For New inventions which vedam is better.
Yaznam
Pratipalam asinchakunda chese prat karma oka yaznam
🕉 Namaste sir 🙏
🙏
Please make a video about rukma vimana or airplane in Vedas
Is it true or false
పరమానువులో ఎలక్ట్రానులు తమచుట్టూతాము ఎందుకు తిరుగుతాయి అనే విషయము ,సూర్యుని చుట్టూ గ్రహాలు తమచుట్టూతాము తిరుగుతూ సూర్యునిచుట్టూ ఎలాతిరుగుతాయి అనే విషయం తెలియచేయగలరు.సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయము కంటే సూర్యుడు భూమి చుట్టూ తిరిగే సమయం ఎక్కువని ఇంతకుముందు ఒక వీడిలో తెలిపారు.ఆ వీడియొలో ఎలక్ట్రానులకు సంబందించి విషయము తరువాత తెలుపుతామని అన్నారు ఆ విషయము దయతోతెలుపగలరు.మీరు తెలియచెస్తున్న విషయాల వల్ల ఎంతో మందికి మేలు పొందుగుతున్నారు.చాలా మంచి పని చేస్తునారు.
Sir. I completely believe in Yagna and Sanathana dharma. It’s not because of doubt but for the benifit of society. Please call any national media and show them once, atleast few of them will know, it’s importance. Next time hurricane ochetappudu or any other thing please call national media , senator, and do it live., 🙏🏻🙏🏻 let everyone know the greatness of Dharma.
Jai Veda mata, jai sanatana dharma
Dear San Y, Do you think the media will come? NO they will not. If you want next time we will inform in the UA-cam and you try to call them and let us see what happens.
Venkata Chaganti
Om 🙏🏻🙏🏻
true sir, there is a high possibility they don’t care , but oka chinna prayatnam,. Atleast our country media in states may show interest., Definitely I will try sir. Thank you.
Namaste sir, can you please send any document how to perform homam...
ua-cam.com/video/ctmYhUCLHSI/v-deo.html
ua-cam.com/video/rjNaf5osu4k/v-deo.html
Only one family in bhopal lived happily.lot of people died during that calamity.
Reincarnation meedha videos cheyandi please
SANATHANA DHOURBHAGYAM
ఒకాయన స్వర్గంలో కుర్చీలో అదేనండీ సిం.హాసనం మీద కూర్చుని వుంటాడు, ఆయన కొడుకు అతని కుడి తొదమీద కూర్చుంటాడు.. అప్పుడప్పుడు భూమికి విజిటింగ్కి వస్తాడు. మేమే దేవుళ్ళం .. మమ్మల్ని నమ్మకపొతే వెసేస్తాం నరకంలోకి, మీకు పెద్ద లాసు అని చెప్పుకుంతారు.. కొన్ని కోట్లమంది గొర్రెలు వెంబడిస్తున్నారు.. ( కొరోనా దెబ్బకు తగ్గుతున్నారనుకోండి) .. ఇది ఒక బేచ్ ..
8:10 is that gun sounds in the background?
Yes
So meeru Atlanta?
సార్, ఈ నాస్తికులని ఒకటే అడగండి.. ఒకప్పుడు భూమి బల్లపరుపు గా ఉంది అని చెపితే నమ్మారు, తర్వాత అదే భూమి గుండ్రం అయ్యింది కదా.. ధీనికి ఏమి చెప్పుతారు.. ఇక్కడ కనపడనివి అన్ని లేవు అని కాదు.. తెలుసుకోలేకపోయాము అని అర్ధం... ఒక్కటి ఆలోచన చేయండి అందరు.. unfortunately గేలీయ లీలో ఏదో కారణం వల్ల blub invented చేయకపోతే, ఇప్పటికి మనం అందరు చీకటి లోనే ఉండేవాళ్ళం కదా.. మరి విద్యుత్ లేనట్లా?? ఒకటి ఒకటి తెలుసు కోవాలి... వేద కాలం లో అభివృద్ధి ఒక కోణం లో జరిగింది... ఇప్పుడు మరో కోణం లో వెళుతుంది.. దీన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారు ఈ అపర మేధావులు... దేన్ని తక్కువ గా చూడవలసిన అవసరం లేదు ఇక్కడ..
Sir when your doing homam and doing experiment please mention how much amount of ghee using and various other things used in kgs so that these idiots who are not believing will get some sort of belief 🙏🙏🙏
Sir na Peru Mohammad khaleelahmed meru Vijayawada vachchinappudu Naku fone mis call evvandi sir nenu vastanu
ప్రశ్న:
యజర్వేదం అనుసరించే వాళ్ళు మాత్రమే నిత్య అగ్నిహోత్రం చేయాలా? మీ సూచనలు ఇవ్వండి.
Anyone can do నిత్య అగ్నిహోత్రం
Aiythe vedam lo past lo kanipettinavi , future lo kanipettevi vedam lo levu.
Kevalam yaganalu Pujulu cheydam dwara prapanchaniki help chestham ani declare cheyyachu ga.
నిత్యగ్ని హోమానికి మంత్రం తప్పనిసరిగా చెప్పాలా....
I think the people who are asking such questions exist in all times, in olden days the same people laughed at scientists. Simple ga moorkulu Andi veellu
Namaskaram chaganti garu
Nenu kerala loni aluva lo unna sri datta anjaneya temple lo untam sir
Ee year kuda kerala ku varadalu vastayani andaru antunnnaru avi rakunda Undadaniki memu emi cheyaalo soochinchagalarani koruthunnanu. Namaste
Can you completely write the date and details of this flood and where it is expected to come?
@@Dr.VenkataChaganti july 7th 2020. Ani andaru antunnaru kani ee samvasharam ani noster damez ane oka Europen kalagnani chepparu ani andaru bhayapedutunnaru
Ekkada daggaralo edikki dam undi aa pradeshamlo palumarlu bhookampam vachi dam pagilipotundani ayana pustakam lo perkunnarani ekkadi varandaru cheptunnaru . last month ayana cheppina vidhanga 2 sarlu bhomi kampinchidi sir
I require more details such as a Scientific report, TV News in English or Hindi, New paper (English or Telugu).
@@Dr.VenkataChaganti ua-cam.com/video/9B73G8zJXNg/v-deo.html
@@Dr.VenkataChaganti www.thehindu.com/news/national/kerala/experts-dispel-fears-about-possible-floods/article31391727.ece
హోమం ఎలా చేయాలిలా. లింకు పెట్టగలరా
ua-cam.com/video/ctmYhUCLHSI/v-deo.html
Sir why can't you implement in India and save the country instead of giving benefits of yagna to USA
అయ్యా నాదో సందేహం నేను హిందువునే ఈ భూమి దేవుడు వళ్ళ పుట్టింది అన్నారు కదా దేవుడు ఈ వేదాలు ఎలగ పుట్టాయి మనల్ని ఎవరు పుట్టించారు
నాయనా.. ఒకసారి మహాభారతం శాంతి పర్వం చదువు .. నీకున్న అనుమానాలన్నీ తీరిపోతాయి
గురు దేవులారా వీరి మాటలకు మీరు బాధ పడకండి శిరిడీ సాయి నాధులు,గొలగమూడి వెంకయ్య స్వామీ అగ్ని పూజ నిరంతరం చేస్తూనే ఉన్నారు,ఇప్పటికీ నెల్లూరు గొలగమూడిలో అగ్ని గుండం వెలుగుతూనే ఉంటుంది,ఆనందయ్య గారు గొలగమూడి వెంకయ్య స్వామి వారి శిష్యులు, దత్తాత్రేయ స్వామి చెప్తారు కదా మంచీ చెడూ మధ్య యుద్ధం తప్పనిసరి అంటారు మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🍌🍌🍌🥥🥥🍯🍯🍚🍚🍚🔥🔥🔥🪔🪔🍑🍑🍑💐💐💐🍍🍍🍁🍁🍁🌷🌷🍏🍊🍎🥭🥭🍓🌺🌺🍒🌼🎋🏵️🌾🌾🥰🥰🥰🥰
Evaro vokaru epudo apudi ,,,,,,,,,,
mankind is not practicing vedic way of life. that is why we r suffering from viruses diseases unrest intolerance and violence . he thinks alwaysvscience is great ignoring the I'll effectsof science. finallyvif we want peace health and prosperity we need to follow vedic karmas. follow Vedas live happily.
Folks, it is ok if you don't do good deeds. Atleast don't discourage others who are doing
Why don't u come to India and do all u can through ur stuff and reduce the infant mortality in India. Y stay in the US and leave ur mother land. Idi oka sannaaaathana darmam kada , idi ee karma bhumi lo cheyandi
Rufus: What is preventing you from doing Yagnas as prescribed by Vedic Dharma ? Why should we be free riders?
మీ రు ఆచరించే యజ్నం పద్ధతి ఆర్వసమాజం చేసే యజ్ఞం ఒక టేనా ? మీరు సంకల్పం చేసి హోమం చేస్తారా ?
We follow Sroutha method.
Meeru antha kastapadi English lo avasaramaaa..? Telugu vacchhu kadhaa
Why are you typing Telugu words in English? Meeru antha kastapadi English lo avasaramaaa..? Telugu vacchhu kadhaa?
Hypocrites. . . U go to the West and advocate everything from there. Come here and atleast seeing that people might listen to your nonsense. India ki vacchi we Corona cases taggiyndi, ee lock down enduku. Modi ne unadu kada y don't u advice him to lift the lockdown coz u can save India by ur yagna .. evariki mastaru me kathalu chepedi. . . U too know that they don't work.
Can you fund the process? If you are ready then we can come to India and do Yajna and reduce the cases. So fund the Yajna and call us. Message here.
@@Dr.VenkataChagantidear sir, are u being funded there in the US?
We accept donations as our organization is non-profit. So far no one funded our projects. We have spent from our pockets.
@@Dr.VenkataChaganti so in that case y don't u spend it ( from your pocket)for India where u and ur Dharma was born