ఈ మూవీ కింద నేను పెట్టె కామెంట్ వృధా పోదు...రేపటి తరంలో నాపిల్లలు కూడా ఇక్కడ ఈ సాగర సంగమం యొక్క గొప్పతనాన్ని లికిస్తారు... తెలుగులో విలువలతో కూడిన ఇంత మంచి అద్భుతమైన సినిమా తీయడం కె.విశ్వనాధ్ గారికే చెల్లింది
🙏🙏ముమ్మాటికి మా సంస్కృతి మన సంప్రదాయాలను నవ తరానికి కాస్త మార్పు తో మంచి సందేశాన్ని ఇచ్చిన మహనుభవులు కె విశ్వనాథ్ గారు ఆయన దర్శకత్వం వహించిన అన్నీ చిత్రాలు ముమ్మాటికి మనస్సు లో నుంచి ఎప్పటికీ చదరి పోనివి
అయిన ఎవడో ఇచ్చే ఆస్కార్ అవార్డ్ లు మనకెందుకు మనం భారతీయులం మనల్ని మనమే గుర్తించుకోవాలి.మనమే వేరేవారిని గుర్తించాలి ఎందుకంటే ప్రపంచం లో మనమే మొదటి నగరికులము
తనలోని కళను కల గా మిగిలి పోకుండా ఇంకొకరికి ఇచ్చి తనలో తాను రమిస్తూ శివైక్యం కావడం.. ఆహా అధ్బుతం 🙏🙏🙏🙏🙏 ఒక్క గురువు ఎలాంటి వాడో చెప్తుంది మన సంస్కృతి....
1983, నేను సినిమా థియేటర్ ముందు టికెట్స్ కోసం యుద్ధం చెయ్యలేదు, స్కూల్ బంక్ కొట్టలేదు, నిజానికి నేను అసలు పుట్టలేదు కూడా.. ! కానీ, ఈ చిత్రం నా జీవితం లో ఒక భాగం ఎలా అయ్యింది?? ఎందుకంటే, కళ కి చావు లేదు 🙏🙏.. మీరు నిజంగా శివపుత్రుడు అయ్యా 🙏🙏
This is in my books the greatest movie ever made. Period. Pranams to the great director Vishwanath, greatest Ilayaraja, brilliant Kamal, Sarathbabu and Jayaprada. This is the benchmark to meet.
ఎంత . గొప్ప సినిమా ... ప్రతి వారికి లవ్ ఫే యిల్యూర్స్ . ఉంటాయి ... కెరీర్ అనుకొన్నది కాక ఇంకో లా జీవించాల్సి ఉంటుంది .. కాని ఇందులో గొప్పదనం ... మంచి మిత్రుడు వీల్ చైర్ దాకా ... వచ్చాడే ... అతను లాంటి మిత్రుడు నాకుఉంటే ఎంత బావుండు🙏🙏🙏
విశ్వనాథ్ గారి దర్శకత్వం, కమల్ హాసన్ గారి నటన, ఇళయరాజా గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం..ఇంత మంది గొప్ప వాళ్ల పాత్ర ఉన్నప్పుడు, అది గొప్ప కావ్యమే అవుతుంది..
Movie of the earth no one can act .... like this....this is superb ...I m from Maharashtra but I never seen movie like this. Hats off....movie of the earth...
Well said bro.u have to watch this bro.very feel good movie.cinemaname is Sahara sangam.kamal hasan&jayaprada combo,great director viswanath sir direction
Look at the reaction when people started clapping. He wants it more and more... A dream for every artist. Hats off to Kamal sir for displaying such a beautiful emotion.
I'm a Kannadiga, I don't understand Telugu, Tamil.. But my favourite actor of all times is Living Legend Kamal Hasan Sir... The level of Parakaaya Pravesha he does, I've not seen anyone else doing that so deep..
Just purest form of relationships portrayed in this master piece!! Lovable son, dedicated friend, true lover, and divine Guru!!! just all elements at one place. Learn what ever we can from this Movie!!! If you ever want to store masterpiece from the world then this Will definitely will be on the charts!!
ఎంత . గొప్ప సినిమా ... ప్రతి వారికి లవ్ ఫే యిల్యూర్స్ . ఉంటాయి ... కెరీర్ అనుకొన్నది కాక ఇంకో లా జీవించాల్సి ఉంటుంది .. కాని ఇందులో గొప్పదనం ... మంచి మిత్రుడు వీల్ చైర్ దాకా ... వచ్చాడే ... అతను లాంటి మిత్రుడు అందరికి ఉంటే ఎంత బావుండు
Greatest movie of this century ! It’s a rare gem ! Kala tapasvi Vishwanath garu and the university of acting and the living legend Dr Kamal Hasan is a pride of India !
Whenever I see this scene, tears keeps on falling from my both eyes. I don't know why, I am unable to control. Hats off to one of the greatest director Mr. K. Vishwanath, greatest actor kamalahasan and music director mastero ILIAYARAAJA
I love this movie for great story, super direction excellent acting amazing music .....unbelievable photography is lyrics, dialogs ,lighting and camera views...etc..etc...woh no words ti express this , complete emotional art movie...thank every one in this movie ..lots of love from chennai
Just 29yrs age lo ilanti performance ivvadam anedi mamulu vishayam kaadhu...Hatsoff Kamal gaaru...kala thapasvi gaari gurinchi entha cheppina thakkuve🙏
Enni saarlu chuusina, naaku theliyakunda yedupu vochhesthundi.. Viswanathgaaru.. Meeru chesina prathi okka film okkokka aanimuthyam Sir.. Shirassu vandhinchi paadaabhivandanamulu.. V are all blessed to b in the same era as u Sir.. Invaluable gifts u have given to this society thru each n every classic that u have created..every every bit of each film.. Tears just flow..with a divine feeling.. I have lost count of the number of times that i hv seen all yr films Sir.. But each time, it is the same divine feeling.. How i wish i could touch your feet atleast once, in real Sir..
నిజంగా ఈ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళనీళ్లు వచ్చేలా చిత్రీకరించిన కళా తపస్వి శ్రీ విశ్వనాధ్ గారిని యావత్ తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం వారిని గుండెల్లో పెట్టుకొని పూజించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. 🙏🙏🙏🙏
Excellent marvellous no single director like vishwsnath cannot direct this type of emotional scenes only legend vishwanath credit goes to director hero n heroine music
I am quite surprise..... is anyone on this earth dislike this video.... really shame .........................my eyes always filled with tears of emotion and my hands automatically folds when i get this climax for the action of kamalhasan and the direction of viswanath...
Awesome. No words to explain characters like Sri Kamamhasan Garu, Sri Jayaprada Garu. Most important Person Sri K. Viswanath Garu. Legendary Director. Naa Sirasu vanchi andariki Namaskarinsthunnanu.
We can never forget that moment when rain starts Sharad Babu cover Kamal Hassan with his head and forearm.That is true friendship.It never dies even if friend dies.This movie is all-time classic for true art and artists,lovers and friends.
ఇ సినిమా చూసి చాలా బాధగా వుంది! నా మనుసు అంత ఏడ్పుతో నిండిపోయింది! 😢 కమలహాసన్ గారుకీ, శరత్ బాబు గారు కీ, జేయప్రద గారుకీ, పి శైలజగారుకు పాదాభివందనం 🙏, ముఖ్యం గా డైరెక్టర్ విశ్వనాధం గారుకు శతకోటి పాదాభివందనం 😢😢😢🙏
me suresh a great fan of this great legend Mr.Kamalhassan has seen this movie countless time. whenever this song comes i dont know were from tears come . this is a combination masterpeice of Director Vishwanath Music director Illyaraja, singers SPB & Shylaja and atlast the legend Kamal who has given life to this song .
ఈ మూవీ కింద నేను పెట్టె కామెంట్ వృధా పోదు...రేపటి తరంలో నాపిల్లలు కూడా ఇక్కడ ఈ సాగర సంగమం యొక్క గొప్పతనాన్ని లికిస్తారు... తెలుగులో విలువలతో కూడిన ఇంత మంచి అద్భుతమైన సినిమా తీయడం కె.విశ్వనాధ్ గారికే చెల్లింది
🙏🙏ముమ్మాటికి మా సంస్కృతి మన సంప్రదాయాలను నవ తరానికి కాస్త మార్పు తో మంచి సందేశాన్ని ఇచ్చిన మహనుభవులు కె విశ్వనాథ్ గారు ఆయన దర్శకత్వం వహించిన అన్నీ చిత్రాలు ముమ్మాటికి మనస్సు లో నుంచి ఎప్పటికీ చదరి పోనివి
L0
అవును అన్న నా పిల్లలకు నేర్పిస్తాను
S sir
Super
అయిన ఎవడో ఇచ్చే ఆస్కార్ అవార్డ్ లు మనకెందుకు మనం భారతీయులం మనల్ని మనమే గుర్తించుకోవాలి.మనమే వేరేవారిని గుర్తించాలి ఎందుకంటే ప్రపంచం లో మనమే మొదటి నగరికులము
True
Anthele ila dabba kottukovalsindhe anthakante inka em cheyagalam.koncham chadhuvukunte thelusthundhi evaru modhati nagarikulo.
❤
తనలోని కళను కల గా మిగిలి పోకుండా ఇంకొకరికి ఇచ్చి తనలో తాను రమిస్తూ శివైక్యం కావడం.. ఆహా అధ్బుతం 🙏🙏🙏🙏🙏
ఒక్క గురువు ఎలాంటి వాడో చెప్తుంది మన సంస్కృతి....
నా భారతదేశం చాలా గొప్పది.
ఇలాంటివి సినిమాలు ఇంకా చాలా వున్నాయి.
ఐ లవ్ ఇండియా
Nee bondha ra firs sangeetham ..........
1983, నేను సినిమా థియేటర్ ముందు టికెట్స్ కోసం యుద్ధం చెయ్యలేదు, స్కూల్ బంక్ కొట్టలేదు, నిజానికి నేను అసలు పుట్టలేదు కూడా.. !
కానీ, ఈ చిత్రం నా జీవితం లో ఒక భాగం ఎలా అయ్యింది??
ఎందుకంటే, కళ కి చావు లేదు 🙏🙏..
మీరు నిజంగా శివపుత్రుడు అయ్యా 🙏🙏
పూర్వ జన్మ వాసనలు మనతో అలాగే ఉంటాయి మిత్రమా..
This is in my books the greatest movie ever made. Period. Pranams to the great director Vishwanath, greatest Ilayaraja, brilliant Kamal, Sarathbabu and Jayaprada. This is the benchmark to meet.
Jewel in the crown 👑
ఎంత . గొప్ప సినిమా ... ప్రతి వారికి లవ్ ఫే యిల్యూర్స్ . ఉంటాయి ... కెరీర్ అనుకొన్నది కాక ఇంకో లా జీవించాల్సి ఉంటుంది .. కాని ఇందులో గొప్పదనం ... మంచి మిత్రుడు వీల్ చైర్ దాకా ... వచ్చాడే ... అతను లాంటి మిత్రుడు నాకుఉంటే ఎంత బావుండు🙏🙏🙏
Me waiting for the same
⁶⁶@@Theprasadraj¹11111111111111111😊¹1¹1¹5qqqq
❤❤❤
కమహాసన్ గారి నటన భూమి వున్నంత వరకు యెవరు చేయలేరు కమలహాసన్ ఒక్కడే ఒక్కడే చేసేది ఈ నటన అంతే
ఇదే భారతదేశము యొక్క గొప్పదనం!ప్రపంచంలో ఎక్కడా లేని నృత్యరీతులు ఇక్కడ ఉన్నాయి!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కమలహాసన్ ఈ సినిమాకి జీవం పోశారు ఆయన నటనకి నా పాదాభివందనం 🙏
Npamcha
Yes
Patala ki pranam posina veturi ki padabhi vandanam
7:45
Good picture
కలమహాసన్ నటన అద్బుతం ,అమోఘం ఇలాంటి నటన ఎవ్వరు చెయ్యలేరు భారతదేశమే గర్వించతగ్గా నటుడు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు
🎉🙏
Cheyyan vikram maro kamal
ఈ సినామాలో నటించారు నటించారు అనటం చాలతప్పు అందరూ జీవించారు 🙏🙏🙏
Very true. My childhood memories
EDHI CINEMA LA REAL LIFE JEEVITHAM LO JEEVINCHELA MOVIE THESARU. SANGHEETHAM ANTE CHALA ESTHAM.
విశ్వనాథ్ గారి దర్శకత్వం, కమల్ హాసన్ గారి నటన, ఇళయరాజా గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం..ఇంత మంది గొప్ప వాళ్ల పాత్ర ఉన్నప్పుడు, అది గొప్ప కావ్యమే అవుతుంది..
100%.... antee....sari podooo......100000000000%.....anaali...... Mahaa mahulu chesindi.......drishya kaavyame avuthundi........👏👏👏🙏🙏🙏
Balu Gari Gatram...
No other actor would have done this role to this level other than our great Kamal sir
Mohanlal sir
Mohanlal ayina mammutti ayina national award vaste undavachu kani vallu Kamal ku satiraru
Mohan lal don't know classical dance@@alwaysunderdog6924
నిజంగా ఈ సన్నివేశం లో కమలహాసన్ గారు నటన విశ్వనాథ్ గారి దర్శకత్వం అమోఘం...
వారి ఇద్దరికీ పాదభి వందనములు
ఎన్ని సార్లు చూసినా తనివి తీరని దృశ్య కావ్యం సాగర సంగమం
God is great
మన్నకోసం పుట్టిన యోధుడు
s Brother
Now it's 1000crores film
Epic
Bow down, respect. Kamal acting skills, IR music , K Vishwanath. Genius of a movie.
సంగీతం అంటే ఏమిటో ఈ పాట వింటే అర్దం అవుతుంది
Movie of the earth no one can act .... like this....this is superb ...I m from Maharashtra but I never seen movie like this. Hats off....movie of the earth...
Well said bro.u have to watch this bro.very feel good movie.cinemaname is Sahara sangam.kamal hasan&jayaprada combo,great director viswanath sir direction
Look at the reaction when people started clapping. He wants it more and more... A dream for every artist. Hats off to Kamal sir for displaying such a beautiful emotion.
Exactly...
Watching that shot repeatedly..
Pure brilliance of Viswanath sir and Kamal sir
ఆయన "సినీ విశ్వ" నాధుడు
ఈయన "నట లోక" నాయకుడు
🙏🙏🙏
I'm a Kannadiga, I don't understand Telugu, Tamil.. But my favourite actor of all times is Living Legend Kamal Hasan Sir... The level of Parakaaya Pravesha he does, I've not seen anyone else doing that so deep..
Oh my god kamal ji u r just awesome,. Am crying a lot for this video😭
ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేసి ఇంత అద్భుతమైన సినిమా తీసిన విశ్వనాథ్ గారికి మరియు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు,🙏🙏 🙏.
కె. విశ్వనాథ్ గారు మీకు శతకోటి ధన్యవాదాలు సార్
తెలుగు సినిమా లోని మరొక అద్భుత దృశ్యకావ్యం.
Just purest form of relationships portrayed in this master piece!! Lovable son, dedicated friend, true lover, and divine Guru!!! just all elements at one place. Learn what ever we can from this Movie!!! If you ever want to store masterpiece from the world then this Will definitely will be on the charts!!
ఆనాటి సినిమాలో అగ్రనటులందరితోనూ మళ్ళీ మన సినిమా ఇండస్ట్రీలో రావాలి1 కోరుకొంటున్ననన్ను పాత రోజులు మళ్లీ సినిమాల్లోకి నటీ నటులు రావాలి
Universal hero Kamal sir. Awesome.. mind-blowing
This is ART in its purest form. Hats off to the genius K. Viswanath for bringing 3 other unique geniuses together: Kamal Hassan, Ilayaraja and Veturi.
విశ్వనాథ్ గారు మాత్రమే కాదు ఈ సినిమా లో నటించిన ప్రతి ఒక్కరూ కళాతపస్విలు
ఎంత . గొప్ప సినిమా ... ప్రతి వారికి లవ్ ఫే యిల్యూర్స్ . ఉంటాయి ... కెరీర్ అనుకొన్నది కాక ఇంకో లా జీవించాల్సి ఉంటుంది .. కాని ఇందులో గొప్పదనం ... మంచి మిత్రుడు వీల్ చైర్ దాకా ... వచ్చాడే ... అతను లాంటి మిత్రుడు అందరికి ఉంటే ఎంత బావుండు
E cinema maki pranam viswand garu, kamal ,jayaprada garu and sarath babu
Greatest movie of this century ! It’s a rare gem ! Kala tapasvi Vishwanath garu and the university of acting and the living legend Dr Kamal Hasan is a pride of India !
సంగీతం సాహిత్యం పుట్టిందేమనభరతఖండలోవీటినిసృష్టించినమహానుబావులకుపాదాబివందనములువాటినిరంగరింమనకుఅందిచినవిశ్వనాదుగారికిపాదాబివందనములు
అద్భుతం, అపురూపం, అరుదైన కళాఖండం
K. Vishwanath gariki shathakoti vandanalu..... elanti movies chidamu kavachu eka
Kamal Hassan Garu acting no words great legendary actor
K. Viswanath is a crown to telugu cinema.
కమల్ హాసన్ గారి కి మంచి ఆయుషు ఇచ్చినా దేవుడు ఇలాంటి మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాను.
2:46 That reaction when he receives the applause from the audience.. that is what artistes should yearn for... Hats off!
Whenever I see this scene, tears keeps on falling from my both eyes. I don't know why, I am unable to control. Hats off to one of the greatest director Mr. K. Vishwanath, greatest actor kamalahasan and music director mastero ILIAYARAAJA
కమలహాసన్ కళను భయటకు తీసిన మహానుభావుడు విశ్వనాథ్ గారు.
I love this movie for great story, super direction excellent acting amazing music .....unbelievable photography is lyrics, dialogs ,lighting and camera views...etc..etc...woh no words ti express this , complete emotional art movie...thank every one in this movie ..lots of love from chennai
Mr. Kamal sir is God's gift to our Tamilnadu.
Yes sir
Fool....for world
No words for this movie. When ever we see same goosebumps and tears. Every scene is one diamond.
Enni sarlu chusina kallallo water ravalsinde.. same fresh feel every time I watch this scene n song 🙏👏👏👏
Still roll my eyes with tears everytime I see
అద్బుతం. నేను. చాలా. ఆనందం. గొప్పోనటం
👌🙏🙏🙏👍😂 ఈ సినిమాకి కమల్ హాసన్ గారు తప్ప మరి ఎవరిని పెట్టిన ఎంత బాగా మూవీ ఫేమస్ అయ్యేది కాదేమో ఆయన నటన కి ఎంత చెప్పినా తక్కువే
Na age 33yrs khani e master acting a music Guru ji dricstion chela gopa whlhu miru dvdhu chacsna manushlu miru 🙏🙏🙏
Just 29yrs age lo ilanti performance ivvadam anedi mamulu vishayam kaadhu...Hatsoff Kamal gaaru...kala thapasvi gaari gurinchi entha cheppina thakkuve🙏
కళాకారులలో ఉన్న ప్రతిభను గుర్తించడం ఆ కళాతపస్వికే సాధ్యం.
Nice song
Salute every legends.Kamal Hassan ❤️❤️❤️❤️
Proud to have all on the front line K Viswanath garu, Kamal hasan ,needless to say, and Ilayaraja garu
E movie realise ayina 3 years ki puttanu....kani movie ni eppudu
Chusina kottagane vuntundi great
Movie ❤❤❤
కమలహాసన్ నటనా కౌశలం మహా అద్భుతం.అంతటి కళా కారుడు నభూతో నభవిష్యతి. నాట్యశాల అంటే కళారంగంలో
దేశానికి తెలియజేశారు.
తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి సినిమా never before never after ....
Enni saarlu chuusina, naaku theliyakunda yedupu vochhesthundi.. Viswanathgaaru.. Meeru chesina prathi okka film okkokka aanimuthyam Sir.. Shirassu vandhinchi paadaabhivandanamulu.. V are all blessed to b in the same era as u Sir.. Invaluable gifts u have given to this society thru each n every classic that u have created..every every bit of each film.. Tears just flow..with a divine feeling.. I have lost count of the number of times that i hv seen all yr films Sir.. But each time, it is the same divine feeling.. How i wish i could touch your feet atleast once, in real Sir..
This is an epic movie... Kamalhasan beyond limits..😍😍
Wow ..wonderful.. Acting.. Kamal, jaya, shrth sir..
K vishwanath lives on.. his works are exceptional
ఇంత గొప్ప సినిమా తీసినందుకు విశ్వనాథ్ గారికి అభినందనలు ప్రతీ సీన్ ఒక అద్భుతం
నిజంగా ఈ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళనీళ్లు వచ్చేలా చిత్రీకరించిన కళా తపస్వి శ్రీ విశ్వనాధ్ గారిని యావత్ తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం వారిని గుండెల్లో పెట్టుకొని పూజించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. 🙏🙏🙏🙏
ఇటువంటి చిత్రాలను నేటి తరంలో తీయగలసమర్థులు ఎవ్వరూ లేరు.
ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను అన్నిటినీ ఈ చిత్రంలో పొందు పరిచారు
Excellent dance performance of our Kamalji and SP Sailaja We have to remember this movie for ever and for ever
India’s pride kamalhasan sir
జయహో కమలహాసన్ మీ విశ్యరూపం చూపించారు ఈ సాగర సంగం సినిమాలో
కమల్ హాసన్ గారికి వందనం 🙏
Definitely a master piece in Indian cinema. Hats off to K. Vishwanath.
Excellent marvellous no single director like vishwsnath cannot direct this type of emotional scenes only legend vishwanath credit goes to director hero n heroine music
7:17 to 8:22 world best climax show value of friendship , value of guru , value for word given to crush. Especially last 10 sec
K.Vishwanath sir, Kamal sir and all wah the great even golden movie. ............ Im just fallen into it no words to explain..
Viswanath garu meeru nijamga legendry director 🙏🙏🙏🙏🙏
Hats off to Sri Viswanath, Kamal and Jaya garu, and specially Yedida Nageswara Rao garu...........
Legend Viswanath only can do this kind master pieces..... Amazing movie with human values & ethics.....
Speechless .....No words to express ....wht a movie ....🙏🙏🙏
I am quite surprise..... is anyone on this earth dislike this video.... really shame .........................my eyes always filled with tears of emotion and my hands automatically folds when i get this climax for the action of kamalhasan and the direction of viswanath...
2024 entha Mandi chustunnaru e video
Me, am kannadiga, but still I like this movie, kamal hassan acting is really superb 👌
K.Vishwanath.Gariki.Shatbakoti.Vandanalu.🎉🎉🎉.🙏🙏🙏
This film is a evergreen classic , I can't imagine anyone else in balu character except Kamal Hassan sir
💯 correct 👌....only kamal sir ....balu character
Kamala Hasan garu is a legendary actor.... No words left say
Tears come out automatically.no words to say.
You true
కలాతపస్వి డైరెక్టర్ కె.విశ్వనాథ గారి లాంటి వారు తెలుగు చిత్రసీమలో ఉండటమం మన అదృష్టము ........
No words marvellous
Dance has engulfed kamal.. Such a verstile actor and dancer.. Rare to find such a personality..
Indian movies lone the best climax idi salute to you kamal sir...big fan of you...🙏🙏🙏
🙏sir I wach this vidio 100times what a great creativity of K T K V gaariki manuspurthiga abhinandanalu
Awesome. No words to explain characters like Sri Kamamhasan Garu, Sri Jayaprada Garu. Most important Person Sri K. Viswanath Garu. Legendary Director. Naa Sirasu vanchi andariki Namaskarinsthunnanu.
True..
Also maestro Dr.Ilayaraaja's music , Singers S.Janki & SPB also sang very beautifully..
This is an unforgettable film in the career of Viswanath garu & Kamal Hasan . SP Sailaja , Jayaprada & Sarath Babu acted excellently.
We can never forget that moment when rain starts Sharad Babu cover Kamal Hassan with his head and forearm.That is true friendship.It never dies even if friend dies.This movie is all-time classic for true art and artists,lovers and friends.
ఇ సినిమా చూసి చాలా బాధగా వుంది! నా మనుసు అంత ఏడ్పుతో నిండిపోయింది! 😢 కమలహాసన్ గారుకీ, శరత్ బాబు గారు కీ, జేయప్రద గారుకీ, పి శైలజగారుకు పాదాభివందనం 🙏, ముఖ్యం గా డైరెక్టర్ విశ్వనాధం గారుకు శతకోటి పాదాభివందనం 😢😢😢🙏
Beautiful Performance by Kamala hasan , JayaPrada . 🙏
Great director great artists great musician great liricist that is Sagarasangamam oka kalakhandam nabhutho nabhavishyathi
Master piece of film industry 🙏🙏🙏
Telugu film industry master piece
ಪದಗಳಿಂದ ಹೇಳೊದಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ . ನಮಗೆ ಗೋತ್ತಿಲ್ಲದೇ ಭಾವುಕರಾಗಿರುತ್ತೆವೆ👏👏👏👏👏
me suresh a great fan of this great legend Mr.Kamalhassan has seen this movie countless time. whenever this song comes i dont know were from tears come . this is a combination masterpeice of Director Vishwanath Music director Illyaraja, singers SPB & Shylaja and atlast the legend Kamal who has given life to this song .
super my hero kamalahasan
I am a big fan of Kamal Hasan Sir🙏🙏🙏
This scene is beyond words. Legendary
K viswanath is the greatest director. Hats off to this great person giving sich a wonderful movie sagara sangamam. Superb acting by kamalhasan