Gade Innaiah Reveals Ponguleti Srinivas Reddy Plan After Telangana MP Election | Aadya TV

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • Gade Innaiah Reveals Ponguleti Srinivas Reddy Plan After Telangana MP Election | Aadya TV
    #aadyatv #gadeinnaiah #ponguletisrinivasreddy #loksabhaelection2024 #revanthreddy #bstalkshow
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

КОМЕНТАРІ • 196

  • @Siachen_Hindusha
    @Siachen_Hindusha 18 днів тому +6

    కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక,రేవంత్ రెడ్డి బిజెపి లోకి వెళ్తాడు. రేవంత్ రెడ్డి వెళ్ళకపోతే మీరు చెప్పిన విధంగా పొంగులేటి బిజెపి లోకి వెళ్తాడు. వెళ్లిన వ్యక్తి సిఎం. అందులో భాగంగానే బీజేపీలో సిఎం అభ్యర్తులైన వారిని ఎంపీగా పోటీ చేయించింది. అందుకేనేమో రేవంత్ రెడ్డి తన పాత మిత్రులను (టీడీపీ నేతలకు) ఎంఎల్ఏ,ఎంపీ టికెట్ లు ఇచ్చాడు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు గెలుస్తే రేవంత్ రెడ్డికి పని మరింత సులువు. రేవంత్ రెడ్డికి వేరే అప్షన్ లేదు. Cm గా ఉండాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ తరుపున సిఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలాగే ఉంది.

  • @janaganisaritha
    @janaganisaritha 18 днів тому +5

    మీరు తెలంగాణ ఉద్యమం మొదటి నుండి ఉన్నారు
    కెసిఆర్ నిన్ను ఇలాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడితేనే పక్కకి కూడా రానివ్వలేదు..... మీరు చెప్పేది కర్రెక్ట్ కాదు...,.

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 19 днів тому +21

    నీ ఆధార రహిత ఊహాగానాలు ప్రజల పై రుద్దడమే ఈ విశ్లేషణ.

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 19 днів тому +11

    ఇన్నన్నా మీరు హిందుత్వ వ్యతిరేక భావజాల కమ్యూనిజం మత్తులో విదేశీ భావాజాల 75 సంవత్సరాల కాంగ్రెస్ కాంగ్రెస్ పిల్ల ప్రాంతీయ పార్టీల వీరి గులాం నాయకుల విచ్చలవిడి అవినీతి అక్రమాలు భారత దేశ అభివృద్ధిని, ఎస్సీ ఎస్టీ, బిసి ఓసి ముస్లిం క్రిస్టియన్ చెందిన 90% ప్రజలు పేదలే విద్య వైద్యం అందలేదు. వీరిపాలను కేవలం హిందుత్వ ద్వేషంతోనే కమ్యూనిజ భావాజాల మత్తులో సమర్ధిస్తున్నారు ఉందన్నా మీరు.

  • @bhadraiahnarukulla3778
    @bhadraiahnarukulla3778 19 днів тому +9

    ఇది లాస్ట్, కి ఇలా జరిగేది ఎందుకంటే రేవంత్ రెడ్డి అయిన ఇంకొకడు అయినా మోడీ గారు కాళ్లు పట్టాల్సిందే జైశ్రీరామ్ 🚩🚩

  • @shalemrajknr
    @shalemrajknr 20 днів тому +32

    అన్నా మీరు తప్పు మాట్లాడుతూ అందరిని పక్క దారి పట్టిస్తున్న రు 7 గురు mla తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు

  • @shantiprasadmadakasira1285
    @shantiprasadmadakasira1285 20 днів тому +21

    ఈయన గారి మెదడు మోకాళ్ల కు దిగజారునట్లుంది. హాయిగా ఇంటి లో కూర్చో కుండా ఎందుకయ్యా నీకు.

  • @rpworld69
    @rpworld69 19 днів тому +6

    గుంపు మేస్త్రి టార్చర్ తట్టుకోలేక పోతుంది తెలంగాణ

  • @ushausharani4045
    @ushausharani4045 20 днів тому +14

    Don't Cry 😭 on BJP 🕉 U GO CHIN🇨🇳 or PAK🇵🇰

  • @chatlasrinu2447
    @chatlasrinu2447 19 днів тому +8

    మంచి పరిణామం

  • @vemisettygupta707
    @vemisettygupta707 20 днів тому +9

    పాపర్ రేవంత్ రెడ్డి తెలియక ముందే మీకు తెలిసిపోయింది అనుకుంటా ఈ విషయాలన్నీ ఇంటెలిజెన్స్ బాగా పని చేస్తుంది అనుకుంటా ఒకసారి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పండి పాపం ఆయన ఎలైట్ అవుతాడు

  • @r.k.350
    @r.k.350 19 днів тому +11

    మీమీద గౌరవం ఉంది కాబట్టి మిమల్ని ఎం అనలేకపోతున్న అన్న నువ్వు ఇంకా రాజకీయం తెలుసుకోవాలి

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 16 днів тому +1

    Super మీ మాటలలో మంచి పట్టుంది నిజం వుంది conghi khan కతం

  • @SrinivasKachu-tk7fl
    @SrinivasKachu-tk7fl 20 днів тому +21

    జై బీజేపీ 🚩🚩🏹🏹

  • @Gangaram-pi1gg
    @Gangaram-pi1gg 19 днів тому +3

    ఇన్నయ్య అన్న యాంటి కాంగ్రెస్ గా మాట్లాడి తప్పు దారి పట్టించకు మీరంటే గౌరవం.

  • @santunukala4034
    @santunukala4034 19 днів тому +3

    ప్రతి ఒక్కరికి బీజేపీ మీద ఏడుపు తప్ప ఇంకొకటి పని లేకపోయే... అయ్యా పెద్ద మనిషి గారు ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న కొందరు అడ్డ గాడిదలు హిందువుల ఆరాధ్య దైవం అయినా
    శ్రీ సీతా రాములవారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళు మీటింగ్ లో నవ్వుతున్నారు సిగ్గు శరం లేకుండా అలాంటి లత్కోర్ రిహింగ్యాలా సంకనకే పార్టీ అధికారంలో ఉంటే ఎంత పొతే ఎంత.

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 20 днів тому +7

    జై బీజేపీ

  • @praveen1149
    @praveen1149 19 днів тому +6

    బీజేపీ ని ఒక్క ఓటు తో గవర్నమెంట్ కులగొట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు....అడవి లో ఉంది అంటారు.....

  • @shiny2544
    @shiny2544 18 днів тому +1

    ఇన్నయ్య గారు మీ మీద ఉన్న కొద్ది మంచి ఆలోచన కూడా పోగొట్టు కుంటున్నారు, అందుకేనేమో మిమ్మల్ని ఎవరు కూడా దగ్గరకి తీయనిది

  • @user-ln7gq3qm1t
    @user-ln7gq3qm1t 19 днів тому +3

    మీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి

  • @shiny2544
    @shiny2544 18 днів тому +1

    ఆయన నీ కొద్దిగా పని చేయ నీయండి , ఎందుకు అంత అక్కసు , వచి వన్ yr kuda kaale అప్పుడే ఒకటే అక్కసు

  • @likemes6337
    @likemes6337 20 днів тому +11

    Jai BJP

  • @ysrinivasreddy9288
    @ysrinivasreddy9288 20 днів тому +27

    BJP మీద ఏడుపు
    వీరిది ఆంటీ బీజేపీ
    దేశం ఏమైనా పర్వాలేదు బీజేపీ గెల్వకూడ దు వీని బాధ

    • @wiseman6007
      @wiseman6007 20 днів тому +1

      Assal gelavodhuuu. Gujarat odi pettanam chesthe pandavetti thokkuthammmm

    • @abhishekbandhamwar5179
      @abhishekbandhamwar5179 19 днів тому +3

      ​@@wiseman6007Gujarth desham lo ne undhi raa ayya itlay ne vere desham gujaraath vanni pandabetti tokkithe itlay kukkalani ela thokkali mari

    • @ravikumaryamana5840
      @ravikumaryamana5840 19 днів тому

      BJP asalu chithuga odagottali… Telangana ni loot chestadi Jai Sri ram ani Hindus ni mosam chestadi. Sanka nakipotham valla dramalaki

    • @shashikalabolagam9475
      @shashikalabolagam9475 19 днів тому

      Gelavaddu BJP,mana state party ni gelipinchali

    • @shashikalabolagam9475
      @shashikalabolagam9475 19 днів тому

      Avunu bjp gelavaddu

  • @gopireddy4762
    @gopireddy4762 20 днів тому +13

    అరె ఔలే నీవు ఏమి మాట్లాడుతున్నావ్ నీవు ఒక్క అన్నాళసేసు గానీవి ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం నిలబడే ఉండేలా మీరు మాట్లాడాలి...

  • @sreenivaskandi5877
    @sreenivaskandi5877 20 днів тому +33

    Bjp తెలంగాణ లో పాగా వేస్తే తప్పు ఏముంది అన్నా

    • @wiseman6007
      @wiseman6007 20 днів тому +1

      Em peekindi anii Telangana kiii??????

    • @vinodchary9629
      @vinodchary9629 20 днів тому

      Pikuyhadi agu​@@wiseman6007

    • @ravikumaryamana5840
      @ravikumaryamana5840 19 днів тому

      BJP asalu ravoddu sanka nakipothundi Telangana matha godavalau

    • @ss-cc8ee
      @ss-cc8ee 19 днів тому +2

      Brs is verst

    • @anumulakishan6920
      @anumulakishan6920 19 днів тому +5

      ​​@@wiseman6007turka congress empikindi ani Telangana lo
      jai BJP jai Modiji జై శ్రీ రమ్

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 13 днів тому

    ఇకనుండి ప్రజలు చెప్పితేనే నాయకులు వినాలి, నాయకులు చెప్పితే ప్రజలు నమ్మరు

  • @user-my9qm3bw9m
    @user-my9qm3bw9m 19 днів тому +2

    BJP DEFINITELY FORM GOVT IN TELANGANA AFTER MP ELECTIONS .

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 19 днів тому +2

    ఇలాంటి చిల్లర రాజకీయాల ఆపండి ఇంకా

  • @sreenivaskandi5877
    @sreenivaskandi5877 20 днів тому +7

    ప్రజాస్వామ్య లో ఏ పార్టీ అయినా పాగ వేయొచ్చు కదా

    • @wiseman6007
      @wiseman6007 20 днів тому +1

      Idi Telangana kotladi techikunnam. Gujarat banisalam kadhuuu. Jai Telangana

  • @nvenkatareddy
    @nvenkatareddy 19 днів тому +3

    If Inc scores less than 5 yes this is likely

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 19 днів тому

    Fantastic political Analysis.Sir 🎉🎉🎉🎉🎉🎉

  • @venkatswamy4049
    @venkatswamy4049 18 днів тому +1

    ఖేల్ ఖతం!

  • @rajgoud1783
    @rajgoud1783 20 днів тому +2

    చైనా కమ్యూనిస్ట్ లా తొత్తు ఝార్ఖండ్ ఛత్తీస్గఢ్ సిఎం లు ఏమన్నా పత్తి ఇత్తులా........ తప్పు లేకుండానే జైల్లోబ్పేట్టడానికి జుడీషియరి మొత్తం వెళ్ళునుకొని పోయింది కమ్యూనిస్టు భావజాలం ఉన్న మీలాంటి దేశ ద్రోహుల తో ........ ప్రజా స్వామ్యం అంటే అడవుల్లో ఉంది రక్తపాతం సృష్టించడం కదా..... మీరు మీ పూర్వ ఆశ్రమంలో అదే మీ పూర్వీకులు........ నక్సలైట్ పేరు తో నువ్వు మీ సట్టం జరిపిన రక్తపాతం హింస నువ్వు మర్సుండొచ్చు కానీ మేము మరవలేదు మాజీ నక్సలైట్ కడుంకాడు తీవ్రవాది దేశ ద్రోహి......

  • @mohammedarifali9665
    @mohammedarifali9665 19 днів тому +2

    Innaiah garu ponguleti srinivas reddy 23 mla la to bjp to kalasi Ela govt form chestaru sir,adi kani Pani ,oka Vela trs to kalistey form cheya vachu

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 19 днів тому +2

    ఏందన్నా మీరు కేవలం కమ్యూనిజ భావజాలం మత్తులో నీతి నిజాయితీ నిష్కలంక పాలన చేసిన చేస్తున్న వాజ్పేయి అధ్వని మోడీ యోగి లాంటి ఆది నాయకులు.
    75 గాంధీ కుటుంబ పాలన కంటే సంవత్సరాల కంటే 10 సంవత్సరాల మోడీ పాలనలో దేశం విద్య వైద్య రంగంతో పాటు నాలుగింత ల వేగంగాఅన్ని రంగాల్లో అభివృద్ధి చేదుతుంది ఎదుగుతుంది ఇనన్న అన్నా. అయినా హిందుత్వ వ్యతిరేకంతో ఈర్ష్య అసూయ అసహనం మీలాంటి కమ్యూనిజం బావజల మత్తులో ఉన్న చాలా మందికి

  • @lingarajusarika3478
    @lingarajusarika3478 19 днів тому

    True

  • @gkanchanareddy8858
    @gkanchanareddy8858 19 днів тому +2

    Ennana garu Meru congress chesina scam gurinchi Metallica cheyyu Faith unde interview chunina taruvatha ne meda faith poingdi

  • @karunkumarvangapalli5270
    @karunkumarvangapalli5270 19 днів тому +1

    Wait till June 4 results in india.u can see wat happen next .

  • @kiranreddinirmalaa6558
    @kiranreddinirmalaa6558 14 днів тому

    అన్న meru ఎరగడ్డ హాస్పిటల్ ల చేరి చికిత్స తీసుకోవాల్సిందే ప్ల్స్

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 20 днів тому +13

    గాదె ఇన్నయ్య గానికి ప్రతిపక్ష పార్టీల అవినీతి కండ్లకు కనపడదా ?

  • @narasimlugajwel3969
    @narasimlugajwel3969 18 днів тому +1

    Me meeda manchi gouravam unde annaa... Eee interview tho poyindi..

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 19 днів тому +1

    Don't take him seriously (Laxman)

  • @trgamerz5266
    @trgamerz5266 20 днів тому +3

    తప్పు మాట్లాడుతారు ఎందుకు అన్న

  • @srinivaskalpana5161
    @srinivaskalpana5161 19 днів тому +1

    Anna, case peyttakapotai peytta leyru antaru, case peytti jail ki pampistai enduku jail ki pamparu antavu. What is this thappu cheystai thappadu shiksha

  • @thotachandraiah9832
    @thotachandraiah9832 19 днів тому +2

    Analysis waste

  • @trgamerz5266
    @trgamerz5266 20 днів тому +2

    పది ఇయర్స్ నుండి ఏం చేశారు మీరు

  • @mamidikoteshwar6863
    @mamidikoteshwar6863 20 днів тому +11

    Jai bjp

  • @pagayonaa7824
    @pagayonaa7824 16 днів тому

    ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మళ్లీ వీళ్లే నాయకులు.

  • @chatlasrinu2447
    @chatlasrinu2447 19 днів тому +2

    100% బీజేపీ రావాలి..

  • @VenkateswaraoGudipudi-nh9pz
    @VenkateswaraoGudipudi-nh9pz 19 днів тому

    Gm goinda

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 20 днів тому +6

    AK NATH SHENDAY PONGULETI YES .....

  • @trgamerz5266
    @trgamerz5266 20 днів тому +4

    ఇంతకు మీరు ఏ పార్టీ

  • @user-bd1gq2nn4j
    @user-bd1gq2nn4j 19 днів тому +1

    23 mandito ela form chestaru

  • @karunkumarvangapalli5270
    @karunkumarvangapalli5270 19 днів тому

    Enjoying in kerala .all 8 mlas

  • @user-tu3oz6ne3w
    @user-tu3oz6ne3w 20 днів тому +3

    Inthaki nee badha endhi innaiah. Vidheshala palana lekapayane anigadha. Thu.....

  • @Santoshkumar-dj9uu
    @Santoshkumar-dj9uu 20 днів тому +2

    Bharath development neeku nachatleda andi

  • @varuchannel1237
    @varuchannel1237 19 днів тому +1

    Anna ur Indra Gandhi Put Emergency tell that also Sikhs People Murders in Delhi Roads tell the people

  • @mahijournalism710
    @mahijournalism710 19 днів тому

    Good news

  • @LAXMANGOUDDHONTHARAVENI
    @LAXMANGOUDDHONTHARAVENI 19 днів тому +1

    నీ పీపుల్స్ వార్ జనా శక్తి తెలివి కనబడుతుంది

  • @BVGyadav
    @BVGyadav 19 днів тому +1

    Vini chetilo bomb pelindi.G lo pelite pida poyedi😂😂😂

  • @tatabhatlajanardhan7755
    @tatabhatlajanardhan7755 9 днів тому

    మానవత్వం తో పాటు పేద ప్రజలగురించి మాట్లాడి పేదల పక్షాన నిలుస్తే అసలైన సిసలైన నిజమైన, నీకార్సీ నాయకులు, బ్లాక్ మెయిల్ చేస్తే విలువలు ఉండరు, ప్రజలకు పైసలు ఇచ్చి బానిసలుగా మార్చే నాయకులు నాయకులేనా! చెప్పాలి మీరూ

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 17 днів тому

    జై బీజేపీ జయహో మోదీ జీ

  • @narsaiahjannarapu9149
    @narsaiahjannarapu9149 20 днів тому +1

    I like Anchor because he pretends very well.

  • @narsimhakammadanam7013
    @narsimhakammadanam7013 19 днів тому +1

    వీడు మొరిగే ఒక్కటైన నిజాలు అయ్యాయా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అనేకమైన అబద్ధాలు మోరిగాడు .... బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అన్నాడు కవిత అరెస్టు కాదు అన్నాడు

  • @shivakrishna9151
    @shivakrishna9151 20 днів тому +2

    Nvem pedda manishivi ...falthu matladutunav

  • @sundayfunday2170
    @sundayfunday2170 19 днів тому

    Auvna nijama

  • @srinivasgubba5214
    @srinivasgubba5214 19 днів тому

    Veelintlane Phone tapping machine pettinattu unnaru ...😮😮

  • @sundayfunday2170
    @sundayfunday2170 19 днів тому

    Kcr ki telusu evadani ekkada pettalo madiga gavram enna kalkatinnanthuu

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu 20 днів тому +3

    జై బీజేపీ. జై హిందూ 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩
    హిందూవుల ఆత్మ గౌరవం ఒక్క బీజేపీ మాత్రమే. ఓకే దేశం ఒకే రూల్. జై హిందూ. జై బీజేపీ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 19 днів тому

    NAKSHAL BAVAJALAMTHO UNNA VALU E LAAGE CHEPUTHARU

  • @peerellaashoku9463
    @peerellaashoku9463 19 днів тому

    Jai BJP vote to modi vote for modi only jai bharath

  • @basheer2541
    @basheer2541 19 днів тому

    Jai kcr

  • @shivaom793
    @shivaom793 19 днів тому +1

    ❤❤ jai bjp

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana7217 19 днів тому

    jagan garu gelvagaane, prabhuthvam padipothadhani CBN garu start chesinru, tdp khatam, Telangana lo kuda maa trs vaallu revanth padipothadu antunru, same repeat to kcr,

  • @madasumogili9971
    @madasumogili9971 19 днів тому +1

    ఇన్నయ్య గారు bjp కి పక్క 12 సీట్లు రాసి పెట్టుకోండి

  • @kameshwart1416
    @kameshwart1416 19 днів тому

    6 geranteelu vunnai kada wait chiyyanda enni effect owtaio chuddamu

  • @shankerreddyvedire8973
    @shankerreddyvedire8973 19 днів тому

    All Telangana intellectuals are anti Telangana attitudes very sad for Telangana poor people

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 20 днів тому +1

    మీరు ఎన్ని మొత్తు కొన్నా కూడా పదవి రాదు

  • @VenkateswaraoGudipudi-nh9pz
    @VenkateswaraoGudipudi-nh9pz 19 днів тому

    Kcr🎉

  • @daramnaveen3218
    @daramnaveen3218 19 днів тому

    Kcr ninu pakkana pyduthadu ani niku telusukolekapoyavu gani epudu chyputhunavu chypadaniki kocham annaundali

  • @Pudami87
    @Pudami87 16 днів тому

    మీరు హిందు బావాజాలనికి వ్యతిరేకులు.... ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాల పేరుతో సాధ్యం కాని హామీలతో గెలిచి ఈరోజు ప్రజలను వంచించే కార్యక్రమం చేస్తుంది. ఈ పథకాలు సాధ్యం అలుతాయా... మరి అమలు చేయకుంటే పరిస్థితి ఏంటి.. అదేనా ప్రజా స్వామ్యం... అమలు కాని హమీలు ఇచ్చి గెలిచి ప్రజలను మోసం చేయడం ప్రజాస్వామ్యామా...? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా హిందూ వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది... సెక్యులరిజం పేరుతో హిందు సమాజాన్ని, హిందు దేవుళ్ళని అవమానపరుస్తున్నది... ఇదేనా సెక్యూలరిజం... ఐకడేమో రామున్ని తూలనాడడం, ఐకడేమో సనాతన ధర్మాన్ని చోపాలనడం... ఐకడేమో రామునికి పుట్టారా అని.. ఐకడేమో రామనామం కడుపు నింపదు అని చిల్లర రాజకీయ నాయకులకు బుద్ధి చెబుతారు.. హిందు సమాజం చైతన్యం అవుతుంది... ఈ దొంగ నాయకులు ఒక్కడు అల్లాను, జీసస్ ను అనరు.. ఎందుకు...? హిందువులోటే ఈ రాజకీయ నాయకులకు అలుసా..

  • @yadagirimudiraj9204
    @yadagirimudiraj9204 19 днів тому

    Endhuko bjp medha andhari edupe nijaaithi paripalana veriki vadhu

  • @madhusudhanrao5838
    @madhusudhanrao5838 20 днів тому

    Ori pichoda a/c endhuku sambit cheala tax enduku payment cheale

  • @chakradharrao32
    @chakradharrao32 19 днів тому

    Anavasaramina discussion .lanchalu tinamarigina netalu kakkiste tappu ee nati rajakiyalu

  • @vishnuprasad4531
    @vishnuprasad4531 19 днів тому

    ITAALI ,,,, ANTI BJP

  • @madhavthanneeru3936
    @madhavthanneeru3936 20 днів тому

    AyyaI Innaiah meeru cheppina vallu involved in corrupt cases, they are eligible to punish. R u encouraging them. In your democracy means what

  • @mamidikoteshwar6863
    @mamidikoteshwar6863 20 днів тому +5

    Jai modi

  • @MEHANICAL_YATRA
    @MEHANICAL_YATRA 19 днів тому

    Chudu government loss after 4th june

  • @ushausharani4045
    @ushausharani4045 20 днів тому +1

    MODI PROPERTIES 🏠 BOL 😅

  • @ReyaanshWorld-og7my
    @ReyaanshWorld-og7my 20 днів тому

    Jai pinguleti cm

  • @yourschannel1540
    @yourschannel1540 20 днів тому +1

    West fellow am matladalo telavadu

  • @rameshchary1142
    @rameshchary1142 19 днів тому

    Meru noru jara badarm ledante pagulutadi...o

  • @kanilreddy4737
    @kanilreddy4737 20 днів тому

    Jai BJP ❤need to TS BJP government ❤

  • @reddymallas1793
    @reddymallas1793 20 днів тому

    Veedu akkaraku Rani matalu chapputhadu anduku KCR veeni thannidu
    Veeniki eam samacharam leedu
    Revanth nu evvadu peekadu

  • @LuckyReddy-no2se
    @LuckyReddy-no2se 20 днів тому

    Vallu rest kosam vellaru ne lanti vedava lanu interview lu cheyadam first tappu

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 19 днів тому

    ఏ ఊరు భయ్యా ఎందుకు పోతాడు

  • @sundayfunday2170
    @sundayfunday2170 19 днів тому

    Damuntae

  • @sathireddy2619
    @sathireddy2619 19 днів тому

    Telangananu Bade bai ki chote bai takattu bettindu

  • @chandrashekarreddy8467
    @chandrashekarreddy8467 19 днів тому

    Public nu thapu dare patinchakande Yevaru jumpu karu prajalu urukoru

  • @srinivas-ragi
    @srinivas-ragi 19 днів тому +3

    రేవంత్ రెడ్డి గారు CM గా ఉన్నంతకాలం తెలంగాణాను సెంట్రల్ గవర్నమెంట్ టచ్ చేయలేదు..