యమునా తీరాన ఉయ్యాలో (బతుకమ్మ పాట)

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 16

  • @samathasvlogzz
    @samathasvlogzz Місяць тому

    పాట చాలా బాగుంది లావణ్య గారు 💐💐👏🏻👏🏻👍🏻

  • @modepallikannamba5606
    @modepallikannamba5606 2 місяці тому

    Yamuna tera na uyyalo Lavanya Garu Pata Chala bagundi dhanyvad

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 2 місяці тому

    Super song madam. 👍

  • @ranjithkumarswargam475
    @ranjithkumarswargam475 2 місяці тому

    Hare Krishna 🙏

    • @budharapulavanya5095
      @budharapulavanya5095  2 місяці тому

      హరే కృష్ణ ధన్యవాదములు.🙏

    • @budharapulavanya5095
      @budharapulavanya5095  2 місяці тому

      ఎందు దాగినాడే
      యశోద తనయుడు (బతుకమ్మ పాట)
      *******************
      యమునా తీరాన ఉయ్యాలో
      ఎదుకుల నందుడు ఉయ్యాలో
      ఎందు దాగినాడే ఉయ్యాలో
      యశోద తనయుడు ఉయ్యాలో...(2)
      వెదురు బొంగు తోటి ఉయ్యాలో
      వేణు ఊదేవాడు ఉయ్యాలో
      వేల గోపికల ఉయ్యాలో
      మనసు దోచినవాడు ఉయ్యాలో
      ఎందు దాగినాడే ఉయ్యాలో
      యశోద తనయుడు ఉయ్యాలో...2
      గొల్లభామలంతా ఉయ్యాలో
      సల్లనమ్మబోతే ఉయ్యాలో
      దారికడ్డు నిలిచే ఉయ్యాలో
      మాయదారి కృష్ణుడు ఉయ్యాలో
      ఊరంత తిరిగి ఉయ్యాలో
      ఉట్టి మీద వెన్న ఉయ్యాలో
      దొంగిలించిన వాడు ఉయ్యాలో
      ఏడదాగినడే ఉయ్యాలో..
      ఏడ దాగినాడే ఉయ్యాలో
      కానరాడేమే ఉయ్యాలో
      గోపగోపికలు ఉయ్యాలో
      స్నానమాడబోతే ఉయ్యాలో
      చీరలన్నీ దోచేటి ఉయ్యాలో
      చిన్ని క్రిష్ణుడేడే ఉయ్యాలో
      ఏడదాగినడే ఉయ్యాలో...
      కానరాడేమే ఉయ్యాలో
      మాయ రాక్షసిని ఉయ్యాలో
      మట్టు పెట్టుబెట్టిన వాడు ఉయ్యాలో
      కాళీయ మర్దనతో ఉయ్యాలో
      కాలనాగును సంపి ఉయ్యాలో
      గోవర్దనగిరి ఎత్తి ఉయ్యాలో
      గోవుల రక్షించి ఉయ్యాలో
      ఏడేడు లోకాలు ఉయ్యాలో
      ఏలేటి వాడు ఉయ్యాలో..
      ఏడ దాగినాడే ఉయ్యాలో
      కానరాడేమే ఉయ్యాలో
      దేవకి సుతుడు ఉయ్యాలో
      దేవాది దేవుడు ఉయ్యాలో
      కానరాడే తల్లి ఉయ్యాలో
      లోకమంత వాడే ఉయ్యాలో
      భక్తిశ్రద్ధలతోటి ఉయ్యాలో
      భజనలు చేసిటి ఉయ్యాలో
      భక్తజనుల మదిలో ఉయ్యాలో
      స్థిరముగా ఉండేను ఉయ్యాలో
      చూడరే సకులారా ఉయ్యాలో
      కన్నయ్య నివాసం ఉయ్యాలో
      మన ఆత్మలో కొలువున్న ఉయ్యాలో
      పరమాత్మ స్వరూపం ఉయ్యాలో.2
      *************************
      బుదారపు లావణ్య
      జనగాం.

  • @acharyakataksham
    @acharyakataksham 2 місяці тому

    బాగుంది అమ్మ

  • @Telugukavi
    @Telugukavi 2 місяці тому

    అభినందనలు🎉🎉🎉🎉🎉

  • @kirankumarchitikena5589
    @kirankumarchitikena5589 2 місяці тому

    శుభాకాంక్షలు

  • @jagadeeshwarikokkonda2977
    @jagadeeshwarikokkonda2977 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉🎉