10th క్లాస్ ఫెయిల్ ఐతే || 10Th CLASS FAIL ITHE || VILLAGE PATAS NEW VIDEO ||
Вставка
- Опубліковано 19 жов 2024
- Please do subscribe our other youtube channels
village patas music - / @villagepatasmusic9050
village patas a-z - / @villagepatasa2z
vlog channel - • FIRST VLOG|| VILLAGEPA...
Cast : ANIL
thumbnail design :: rakhi designs
Camera : ERRAVELLI KUMAR
Technical manager : RAKESH REDDY
Editing ,Written & Directed by : ANIL KUMAR THALLAPALLY
Contact 👇
Whatsapp only : 9848222149
Email: anisunny119@gmail.com
Instagram : / village_patas_youtube_...
FB : / villagepatas
we produce telugu village based short films through this channel.our goal is to make you laugh, laugh out loud and be happy always. please watch and subscribe to do more videos.
thank you all for supporting us .
for any Promoions and business enquiries - anisunny119@gmail.com
మంచి సందేశం...చదువు ఒకటే జీవితం కాదు.. ఫెయిల్ అయిన వాళ్ళు చనిపో తే కన్నవారు ఏమవుతారో ఆలోచించాలి
చదువే జీవితం కాదు. జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే. చదువు లేకున్నా ఎన్నో విజయాలను సాధించవచ్చు. ఫెయిల్ అయ్యామని ఎవరూ ప్రాణాలు తీసుకోవాలని ఆలోచించకండి.
👍
Correct 💯
@@MC-rc4lx m
చదువు ఫైల్ ఐతే చావు లవ్వు ఫైల్ ఐతే చావు చనిపొవదనికి చాలా దెర్యం కావాలి అదే దెర్యం బ్రతకడానికి చేయండి సూపర్ వీడియో సూపర్ మెసేజ్
మాటల్లో చెప్పలేను అనిల్ అన్న సూపర్ 👌❤❤ 🥰👏🤝
0:05 0:05 0:06
✍చదివే జీవితం కాదు❗ జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే 🔥చదువు లేకుండా ఎన్నో విజయాలు సాధించవచ్చు👍😍 టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ని ఎవరు ప్రాణాలు తీసుకోవద్దు🙏🙏 అనిల్ అన్న వీడియో సూపర్❤️❤️
Last లో భాను అక్కా Superb❤❤
ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోయిందని అనుకోవద్దు అది విజయానికి తొలిమెట్టు మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుని చదివి రాశి మళ్లీ విజయం సాధించండి మళ్లీ రాయబోయే వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ ❤😊
Very inspiring video for students Hats of Anil garu video lo Haritha lekapovadamu so sad
Hi my village patas team members shravani congratulations for 10th pass👌🎂 Anil bro me vlogs super undi where is Haritha akka, bhanu akka me acting super Kishore,manasa👌👌🍨🍰🍧🎂
పదవ తరగతి ఫేల్ అయ్యే వరందరికీ చాలా బాగా చెప్పారు అనిల్ అన్నయ్క👌👌👌👌
Anil anna love you so much 💖 super message..anna..💓anna big fan anna village patas..💖💖Anil anna love you
అనిల్ అన్నయ్య పదవ తరగతి చదువుకునే వాళ్ళందరికీ మంచి మెసేజ్ వీడియో చేసావు అలాగే ప్రజలకు మెసేజ్ వీడియోలు ఇంకా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
సూపర్ సూపర్ గా చెప్పారు అనిల్ బ్రో ❤❤❤
Elanti timelo elanti vlog teyalo alantide tesaru chala usefulga untundhi,chala baga chesaru me team antha supper💯💯💯💯💯👏👏
Story super Anna emotion Chala bagundhi anna
Chala bagundi.. heart touching
Students very useful ❤❤
సూపర్ వీడియో అనిల్👌👌
Super anil annaya video naku baga nachindhi anna 😍
Best message to all parents and children video chala bhagundhi super anil
🎉🎉Super Nice Message For Life All Students Good👍👍🎉🎉🎉🎉🎉
Video lo manchi massage vundi super 😊
Super anil bro good message...👏👏 bhanu entry heart touching..👌👌
Nice message for society👏
anil bro we are not expected this kind of story from you super..... but in that sentiment scene some comedy there that is not good any way keep it up bro
సూపర్🎉🎉🎉🎉
ఏ కారణం కు ఐ నా చావడం అనేది పరిష్కారం కాదు లైఫ్ అంటే అన్నిటిని తట్టుకొని నెలబడాలి 👍
చాలా బాగా తీశారు నైస్👌👌
Video chala bagundi village patas Anna
ఫెయిల్ అయిన మాత్రాన జీవితం ఇంతటితో అయిపోయింది అనుకోవడం తప్పు సప్లమెంటరీ కూడా ఉంటుంది అది కూడా రాసుకోవచ్చు కదా జీవితం చాలా గొప్పది ఫెయిల్ అయిన అని చనిపోతే నీ అంత పిచ్చివాడు ఉండడు ఈ ప్రపంచంలో ఫెయిల్ అయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు అయినా వాళ్లు జీవితంలో ఎంతో ముందుకు వెళుతున్నారు నెలకు లక్షలు సంపాదిస్తున్నారు చనిపోవడం సరియైన మార్గం అనుకోవడం తప్పు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది దాన్ని బయటకు తీయండి తప్పకుండా జీవితంలో మీకంటూ సరియైన గుర్తింపు వస్తుంది 🙏
Nice story all actors supar
Manchi msg ichav Anil anna super ❤
Good message last lo emotion iyyanu 😢 super video
Well done super contact all the very best keep it up nise message to everyone ❤❤❤
సూపర్ ఇన్స్పిరేషన్ అన్న😊
Anil good concept 👍 good message 💯
Hi Anil annaya Haritha akka village pataas team suppr suppr suppr suppr video 👍👍👏👏🤝🤝👌👌🌷🌷🥀🥀🌹🌹💐💐
Super message Anil garu 👌fail aithe malli supply rasi pass avadaniki chance vundi but pranam pothe aa thalli badha devidike thelustundi 😔oka pakka amma Prema gurinchi fail aithe aa situation ni Ela face cheyyocho chala clear ga explain chesaru 🥰👌👌👌 and village patas team ki and subscriber's andharaki 🥰 happy mother's day 🥰❤️
చాలా బాగుంది
చాలా బాగా చెప్పారు అనీల్
Nice concept anna chaduve jevitham
Super anna chala manchi concept ❤
సూపర్ వీడియో అనిల్ అన్న👌👌👌👌👌
Super Bhanu emotions skills excellent 👍
నైస్ వీడియో అనిల్ బ్రో ఆల్ టీం😂
చాలా అంటే చాలా చాలా చాలా బాగుంది వీడియో
Anil Anna chala bagundi video spr.......
💐
Supar video anna 👌👌
ఆస్ట్ లో వచ్చిన లేస్తేట్ గా వచ్చినా భాను సూపర్😂😂
Super annaya chala bagundi
Em cheppalo ardam kavadam ledu fidha❤anthe🎉
Midhi A village bro Nv vunnu haritha sis best jodi
Super video Anil garu
Bro pelli chupulu next part please
Hii Village patas team ❤
Good evening ❤
హ్యాపీ మదర్స్ డే ఆల్ టీం అనిల్ బ్రో❤
Chala bagudi video ❤😮😮
Super video's bro Anil annaya 🎉❤🎉❤🎉❤
Super concept. Got tears in my eyes.
Super concept Anil Anna
Challa bagundi video bro ❤
Hi anil garu mi vidios chala baguntai andi
Super Bhanu mother ga chala perfect ga chesav
Anil anna super❤❤❤
Hii Anil Anna nice video 🥰😊
Happy mother's day annaya
Really good message brother
👏👌👌👌😊❤
Super comedy anil bro
Always happy mothers day
Super super anna ❤
Nice message for life line....😔😔
Nice message to students
2 nd wive hii village patas team ❤🎉❤😂😂😂
👌👌👌
Haritha lekapote videos chudhalane ledu anna evaru lekuna haritha nivu Inka patha valu andaru undaali
Bagundi Annaya ❤️❤️
Super good message 👌👌🧡🧡💛💛❤❤👍👍♥♥💙💙💗💗💜💜
Hii Anil bro 😍 video so nyc bro
Super msg correct 🎉🎉🎉🎉❤❤❤❤❤❤good concept👌👍👌👍👌👌👍👍👍👍👌👌👌
Patas anil kumar teem ki namastey super wonderful video madars day 🎉
Hi anna nice msg anna u give the society thank you so much annaya😇
Good message!!
Hii anill annaya ni videos chala baguntavi naku ni videos chala estam annaya ❤❤❤❤❤
Very good concept Anil bro
Bagundi bro video
Touch chesav anil bro🎉
Ok super bro nice message and keep smile always
సుసూపర్
Hiiii village patas team ❤❤❤
సూపర్ సూపర్ 👌🏼
Super anil anna
Very very good vedio thisaru anil
Manchi mesage echaru anna super
Super 👌💐
Super video ❤❤
సూపర్ అన్న 😍
last lo Nizam ga goosboms vachinnayi
Nice message annaya super
Extraordinary ❤❤❤❤
Super 💖 Anna