నువ్వు చాలా అదృష్ట వంతునివి బ్రో ఇన్నీ దేవస్థానలు దర్శించుకున్నారు రాసిపెట్టి ఉండాలి
షాహిద్ బ్రో మీకు ధన్యవాదాలు పాదాభివందనం బ్రో 🙏👍రియల్ గా నిజానికి మేము వెళ్లినివి మీరు వెళ్లి మరీ చూపించినదుకు 🙏
నీ వల్ల మా ఊరి చరిత్ర అందరికీ తెలియజేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నా
ఎంత చక్కగా explain చేస్తున్నావు తమ్ముడు,god bless U
చాలా బాగా క్లియర్ గా చూపించారు ఈ వీడియో..మీరు అదృష్టం చేసుకున్నారు మాకు కూడా అదృష్టం కలిగించారు మీరు రామ లక్ష్మణుల లాగా ఉన్నారు 👍
నీ వల్ల మా ఊరు చరిత్ర అందరికీ తెలిసి పోతుంది. Really thanks Anna.
మేము చూడలేని ఎంతో చరిత్ర ఉన్న గతమెంతో ఘన కీర్తి కలిగిన అద్భుతమైన ఆలయాల గురించి స వివరముగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నా మీకు మీ యూనిట్ కు మనస్ఫూర్తిగా మా కుటుంబం నుంచి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Village Vihari--- wonderful expedition regarding Potuluri Veerabrahmendra Swami. Our great history memories. 👌👌👌👌👌👌
వీర బ్రహ్మంద్రస్వామి వారు చనిపోయిన వాళ్ళని బ్రతికించడం చాలా అద్భుతం
మీరు చాలా మంచి పని చేస్తున్నారూ. 🚩🚩🙏🙏
సర్వ శ్రేష్టులు , దైవ స్వరుపులు అయిన శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మం గారి చారిత్రక విశేషాలు ప్రజల కు తెలియపరచడం మీకు ఒక గొప్ప వరం. భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యుల కు ఎల్లపుడు ఉండాలి అని, ఇంకా ఇలాంటి మంచి చరిత్రక విషయాలు మీ ఛానల్ ద్వారా తెలియపరచాలని....... ❤❤❤❤❤❤సారా కోరుకుంటూ..... కృష్ణ మోహన్. You are simply great bhayya. 👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
మీ వీడియోస్ చూస్తున్న కొలది గౌరవం పెరిగింది.. స్థలం విశేషాలు మరింతగా విశదీకరించండి. స్వయంగా చూడలేనివారికి ఇది మంచి అవకాశం...
నేటి తరం మరచిపోకుండా చరిత్రను తవ్వి అందరికీ చూపిస్తున్నారు.పాతకాలం కళ్ళకు కనిపించినట్టు చేస్తున్నారు.మీ వాయిస్ ఓవర్ కూడా మీలాగే చాలా బాగుంది.దయచేసి ప్రమాదకరమైన ప్రదేశంలో ట్రావెల్ చేసేటపుడు కాస్తా జాగ్రత్తగా ఉండండి చాలు.ఇలాంటి మరేన్నో మంచి విడియోలు చేస్తు 1 M సబ్ స్ర్కైబర్స్ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్..
Excellent job . మిత్రమా..వీరబ్రమేంద్ర స్వామి గురించి నేను ఇంకా తెలుసుకోవాలని ఉంది, మిత్రమా
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కీ జై
అన్నయ్య మీరు చూపించిన ప్రదేశాలు అన్ని చూడదగిన పురాతన ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ అభివృద్ధి చేస్తే బాగుంటుంది🙏🙏
Really you both are doing a great job. చాలా అద్భుతమయిన గుడులు.
Shaid prathi video lo me comment chustanu amma manchiga support cheystaru meru😊
సూపర్ రా అన్న అందరికీ చాలా తెలియజేస్తున్నా వ్ ఇవన్నీ చూపించినందుకు మీకు ధన్యవాదాలు అన్న 🙏
Village vihari sahidhi supar
Nuvu Muslim ayuna telugu temple baga pothavu Swami nuvu super your great
Memu alanti feeling undam bro....mostly telugu states muslims chala respectble ga untaru ...hindus meda
ఓం హ్రీం క్రీం శ్రీఁః శివాయ శ్రీ వీరబ్రహ్మం ణెనమః
Lakshmi Devi temple Mida unna silpalu really awesome. Ramayana clear ga undhi. Thanks a lot 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanq Shaheed.chala old temple n charitra unna temple choopinchavu ,lakshmi devi temple chala sooper ,Ramayanam chala baga chekkinaru silpulu
Nice historical information for all who to know.
👌👌👌 chala baga explain chesaru temple gurinchi
Super Shahid historical places chupisthunanduku chala happy ga vundhi😍😍😍👍👍👍
తమ్ముడు నీ ఎక్స్ప్లనేషన్ అంతా చాలా బాగుంది...ఇంత కష్టపడి చేస్తున్నావ్...really great...but one thing కొంచెం slow ga aa wall images చూపించు చాలా ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నారు...మీరు చేస్తున్నది ఒక డాక్యుమెంటరీ..maybe future lo Inka damage కావచ్చు..సో మై sujjestion ఇస్ entrance gate and temple walls take a slow capture చేయు...thanq you.
👌👌అన్న చాలా బాగున్నాయి
Govt plz ilanti mana historical memories ni plz develope cheyandi
Tq for the video and super nice temple 🙏🙏🙏🙏🙏🙏🙏
Super bro..e..chala baga choopincharu...edi sha re chesanu ...braham gari ..gurinchi....baga..cheparuu....potuluri .veerabraham...garu..chupinchinansuku ...thanqqqq so much....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks boys I am from Karnataka State.
Assalam Walekum nice information nice video Allah Hafiz
Really super bro amazing place thank you so much
సూపర్ తమ్ముడు చాలా చాలా బాగుంది
Chala thanks brother the most valuable things, u r bringing them into the light
చాలా బాగుంది బ్రదర్ గుడి. ఎన్ని Temples చూసిన village S old Temples చూసిన feeling రాదు.
Manaku teliyani ilanti goppa goppa sthalaalu,gudulu chala unnay ilantivi chusthunte chala happy ga untadhi thanks shahid anna garu
Thanks brother manchi 🎥videos good God bless you
Very nice and very good programme .👌👌👌 thank u verymuch brothers .
వెంకటరెడ్డి గారికి ఒక లైక్. ఓయబ్బా భడవ. నీ యాంకరింగ్ బాగుంది విలేజ్ విహరి అలాగే ఎవరైనా శిథిలమైపోతున్న మన దేవాలయాలు పునర్నిమించాలి
Great andi meeru... 🙏thank you
Meru chupinchindi 100% correct international thanks brother👌
Shahid and Narendra mimmalni ye matalatho mecchukovali cheppandi,all ur videos are just awesome..ur explanation is mindblowing andi.Maku intha manchi temple chupinchinanduku meeku special thanks.Definitely on one fine day I will visit this place.Thanks a lot for you both.Being Muslim, you are amazing Shahid.Maintain same friendship both of you ❤️
Chala chala thanks Andi mi vala chala vishayalu telusukumanu
Super very nice thank you so much
Tq so much annayya memu chudaleni places chupinchinanduku🤝🤝🤝
Hi Shahid doing fantastic job ..keep going on 👏👏
Great ippati varaku uru patisthunna paddhati 👍🙏🙏🙏🙏🙏
Such a great teple bro than u so much
అంతా బాగానే ఉంది. మీరు explain ఇంకొంచెం స్పష్టంగా చెప్పండి .
Hari e om.sri potulura veera bramham swamy garu athagaru uru.namo namaha🙏🙏🙏🙏🙏🙏
Shukriya shahid bhai
Supar🙏🙏🙏👏👏👏👍👍👍🌷🌷🌷🌷
E videos chesi cha manchi pani chestunnaru history motham bytiki thistunnaru. Good job bro.
Wow super Ramayanam concept..... I think some mystery is there
Such a great heritage we have proud be bron in seeema
Namaste babulu eddariki
Chala baga chupistu vunnaru
Thanqu
Bagundi sir super video
Such a great person
Nice bro
Txs for giving information
Eagerly waiting for ur next video
Super chala thanks Anna
Nice temple...
Venkat Reddy anna thank you,
Chala thanks sir temple gurinchi chala baga explain chesharu brahmangaru swami garante chala bhakti maku.
Super... Brother... Excellent video... Manchi matter chepparu..
Hi shahid garu chala baga explain chesaru
Eddaru thammullu thank you
Maku theleyani vishayalu temple s Meru chusthu maki chupisthunaru chala chala thank you meku
Nice videos shahid. 👍🙏🙏🙏🙏
Shahid bro great job, Hindu sampradayanni support chesthunnanduku chala thank you..!
You guys are doing great job
Tqs bro intha manchi vedios maaku chupisthunnaduku meeku yenni times tqs cheppina thakkuve 🙏🙏🙏
Maku teliyani enno vishayalu cheptunnaru tq anna .
Super many thanks
Nice video shahid. Temple paina shilpaalu adbhutham ga vunai.
E Video Chusinandhuku na Adrushtanga baavisthunnanu Tq Anna 🙏🙏🙏
Chala baga chupincharu nd chepthunnaru
Nice temple super 🙏🙏
Mee videos ante naku chala estam meeru chupinche Historical placeses exllent andi
Good information...
Thankyou sir
Superb. 👌👌👌👌🙏🙏🙏
Baguunadhi bro videoss supar keep it upp
Good information tq
Thank You Very Much Brother Elanti videos Chestunanduku
Chala thanks anna mi valla chala telusukuntunnam
Great bro super👌👌👌💯💯
Tq shahid, narendra
విలేజీ విహారి రాజు ఆశీస్సులు , మీరు ఫ్యూచరులో ఎక్కడైనా వీడియో చేస్తున్నప్పుడు ఆ ప్రదేశపు చరిత్ర విశేషాలు అన్నీ అక్కడి పెద్దవారి సహకారముతో పూర్తిగా తెలుసుకున్నాక భాషలో భావములో తడబడకుండా వివరిస్తే ప్రేక్షకులకు బాగా అర్ధమయ్యి విశేషముగా మీ వీడియోలు ఆదరిస్తారు తత్ద్వారా ఎన్నో లైకులు ప్రశంసలు మీకు వస్తాయి ఇంతవరకు మీరుచేసినవీడియోలు అత్యద్భుతం మీకు మీసహచరుడికి సదా ఆ పరమశివుడి దివ్యాశీస్సులు కలగాలని ఆశిస్తున్నాను గుడ్ లక్ ..ఆల్ద బెస్ట్....!
Good explain bayya thank u good blace u anna
Chala baaga chepparu brothers
Really super super super super super brother grate nice
Hello bro nuvvu Chala adrushtamam
Hlo Anna. Madhi. Kadapa dist simhadripuram Mandal. Mi videyo s Chala bagunye . And miru Chala artam vardam GA matladutunnaru and inka manchi manchi videyos tiyali. Korukuntuna . Manch history vauna videyos pedutunaru Chala happy elhage miru manchi pojishan Loki povali ani korukunnttuna 😊👏🙏😊
Challa thanks chupichinadaniki kasta manna purannallagurinchi tellusukunta manchidi
Bramham garu ante andariki vare kalaghanam rasina guhalee telusuu, varu ela unde varu, valla mahimalu chuicharu Chala Tnqq shahid and Narendra 😊😊
Sai garu Narendra garu u are doing excellent
Meku chla opikaundandi super
Om hrem klem seem sevaya bramha me namaha
సైరా సినిమాలో చిరంజీవి లాగిన రియల్ రథం ఇది : ua-cam.com/video/1vlHPohIdHk/v-deo.html
Hi
Bro
Am new youtuber need your support
Pl give your number i will call you.
Pl sms me...Your number.
9490500442.
Bro bramham gari samadhi chupinchi
Ma ongole lo chala purathna temples onnayi
@@laxmireddy4562 b
Charan