మందకృష్ణ నీకెందుకు మామీద అంత ద్వేషం! | Kumar Swamy Fire On Manda krishna | N9 media

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Join this channel to get access to perks:
    / @n9mediatelugu
    Watch► • దేవుడు ఉన్నాడా లేడా......
    మందకృష్ణ నీకెందుకు మామీద అంత ద్వేషం!
    | Kumar Swamy Fire On Manda krishna | N9 media
    Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
    Follow Us :
    / @n9mediatelugu
    / @n9mediatelugu
    / @n9media_telugu
    whatsapp.com/c...

КОМЕНТАРІ •

  • @narayanaprathanibuchayya2013
    @narayanaprathanibuchayya2013 6 годин тому

    జై భీమ్ సర్ జై మాల🙏
    చాలా చక్కగా వివరించారు సార్
    మానవత్వంతో అర్థం చేసుకున్న వాళ్లకి అర్థమవుతుంది మనువాదంతో అర్థం చేసుకున్న వాళ్లకి ఎప్పటికీ అర్థం కాదు
    ఈ వర్గీకరణలో సపోర్టుగా నిలిచిన పెద్దమనుషులుగా వచ్చిన మేధావులమని చెప్పుకుంటున్న కొంతమంది పెద్దమనుషులుగా కాకుండా
    పెద్ద గాడిదలుగా వ్యవహరించారు
    రెండు కులాల మధ్య సమస్యను పరిష్కరించడానికి వచ్చిన పెద్ద మనిషి రూపంలో వచ్చిన మనువాదులు పృథ్వి గారు గాని జర్నలిజ ముసుగు కప్పుకొని ఉన్న విట్టల్ గారు గాని వీళ్లిద్దరూ ముఖ్యంగా ఒక బ్రోకర్లుగా ఒక కమిషనర్లుగా వ్యవహరించినారు ఇది ఎవరికి నచ్చిన నచ్చకపోయినా ఇది నిజం
    పెద్ద మనుషులుగా వచ్చినవారు పెద్దరికంతో మాట్లాడాలి
    ఒకరిని దొంగలుగా ఒకరిని దొరలుగా దూషించి మాట్లాడకూడదు అది వీరిద్దరూ మాట్లాడినారు కాబట్టి
    విట్టల్ గారు గాని పృథ్వీరాజ్ గారిని వీళ్ళు నూటికి నూరు పర్సెంట్ దొంగలే ఒక బ్రోకర్లే

  • @padalukadimi6145
    @padalukadimi6145 8 годин тому +1

    చక్కగా మాట్లాడేది బ్రదర్ వారు ప్రభుత్వాన్ని భయపెట్టి వర్గీకరణ తీసుకున్నారు రిజర్వేషన్ 15 నుంచి 20 శాతం పెంచి ఉంటే అందరూ సంతోషించేవారు

  • @srikanthgone3679
    @srikanthgone3679 7 годин тому +2

    మంద కృష్ణ బ్రతుకే మాలల పై 30 సంవత్సరాలనుండి ఏడస్తూ జీవిస్తున్నాడు 😂😂😂

  • @ramreguri9831
    @ramreguri9831 12 годин тому +2

    దాదాపు గంట సేపు మాట్లాడుతున్నంత సేపు ఒక మాల ఇంటలెక్చవల్ ప్రస్టేషన్ కనబడింది....

  • @ShayamShayam-h5o
    @ShayamShayam-h5o 9 годин тому +2

    1989 sc/st అట్రాసిటీ ఫలితం ..అగ్ర కుల నాయకుల్లో వణుకు మొదలయ్యి మంద అనే ప్యాకేజీ స్టార్ కి అన్ని రకాలుగా సహరిస్తు పబ్లిసిటీ చేశారు....
    మాల లె ఎందుకు టార్గెట్ అంతే చుండూరు,కారంచేడు ఘటనలతో దేశంలో మార్పు ఉద్యమం వచ్చింది....అది చెదగొట్టలంటే మాల లు bad గా blame చేయాలి...అదే అగ్రనాయకులు కుట్ర..... ఈ మంద పోరాటం రానున్న కాలం లో sc లకు రిజర్వేషన్ లేకుండా చేస్తుంది.... అప్పుడు మాదిగలు మందకృష్ణ నీ కుక్కతో సమానం గా చూడటమే కాదు కొడతారు కూడా.....
    చూస్తూ ఉండాలి....కొన్ని

  • @sahadevmaddel1p06
    @sahadevmaddel1p06 4 години тому

    మంద కృష్ణ కు దుఖణం బందు చేయడం ఇష్టం లేదు మల్లి నేతకాని మాలతో ముందుకు వస్తుండు.

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 15 годин тому +2

    సార్ మా కృష్ణ క్య పని పోయింది రాబడి పోయింది మరియు అవార్డు వచ్చింది దానికి ఋణం ఇవ్వాలి ఋణం తో పాటు రాబడి కూడా వస్తుంది అని ఇంకా రచ్చ చేస్తున్నాడు వాడు విట్టల్ గాడు పృథ్వి గాడు వీళ్ళు కూడా గట్టిగా మూటలు అందుకున్నవారు
    మోడీ, బీజేపీ నా జాతిని బానిసలుగా చేయాలి అని అన్ని అమ్మి కొన్ని ప్రైవేట్ పరం చేసిన తరువాత ఇంకా రిజర్వేషన్స్ - రాజాగ్యం ఖుని అయినవి మా కృష్ణ వీటి గురించి మాట్లాడాడు ఎందుకంటే రాబడి పోయింది

  • @vvb199
    @vvb199 4 години тому

    Asalu khulalenti mathalenti minoritylu enti , enti i tedalu reservationlu, sc st lallo lera kotishwarulu oc lallo lera nirupedalu, deniki Inka I reservationlu. khula mata pratipadikana tisiveyalli reservationlu e khulam matam variloniyna pedavaruntey a pedavariki reservations kalpinchali. Khula gajji mata gajji manaku deshaniki kuda manchidhikadu. Sachhi malli adey khulam lono matam lono pudtamu ani ledu kavuna khula mata vidweshalu vadileyyandhi, andharu bharatiyuley andariki samananayamey jargali 🙏

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 17 годин тому +3

    మందమతిది ఊసరవెల్లి తత్వం, సనాతన వాధులకుఙవిశ్వాసాన్నిఞప్రకటిస్తున్నవాడు; అంటరాని కులాలకు మనవసమానత్వాన్నిఞప్రసాధించిన మహాను భావుడిఞపై విశ్వాసంలేదు. బాబాసాహేబ్ పట్టించుకోని మతాన్ని, పనికిరాదన్న కమ్యూనిజాన్ని, బాబాసాహేబ్ కి వ్యతిరేఖంగా గాంధీ పంచనచఞచేరి బీహార్ వాడిని, మాదిగలను హత్యచేయించిన కమ్మవారిని, దళితరక్షణ చట్టాన్ని నాశనం చేయ ప్రయత్నించిన మోధీనీ అనూసరించేవీడి పేరు ఉత్సరింతలో ఆనందం వీడికి.

    • @mass9711
      @mass9711 17 годин тому

      అందరికీ (పీడితులకు) సమన్యాయం అనేది అంబేడ్కర్ ఆలోచనా విధానం. ఇది నిజమైన అంబేడ్కర్ వాదం.❤

  • @subbaraogarnepudi9228
    @subbaraogarnepudi9228 2 години тому

    ప్రభుత్వ ఉద్యోగులకి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏమీ చెల్లుబాటు కావు వాడికి రేషన్ కార్డు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలు లేని వాళ్లకు మాత్రమే ఉచిత పథకాలు అందిస్తాయి దీనిని బట్టి మాలలు అందరూ ఉద్యోగస్తులే అందుకే ప్రభుత్వ పథకాలు రావు మాదిగలందరూ ఉద్యోగస్తులు కాదు అందుకే వాళ్ళు రేషన్ కార్డు మీద పథకాలు వస్తాయి ఇది తెలుసుకోండి